180 క్షిపణులతో ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి - 3 ప్రపంచ యుద్ధం రానుందా ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • Iran Attacks Israel with 180 Missiles - Is World War 3 Coming ? Br Siraj PMF
    For More Videos Subscribe To Our Channel.
    Br Siraj Official TH-cam channel
    Speaker: Br. Siraj Ur Rehman,
    Founder & President, PMF (Peace Message Foundation)
    Gold medalist
    PEACE AWARDEE From, AP Police( For Promoting Communal Harmony)
    Follow us on :
    / brsiraj
    / brsiraj
    www.brsiraj.com/
    For Contact : 9701919654
    For More Videos Subscribe To Our Channel.
    #brsiraj #brsirajurrehman #PMF

ความคิดเห็น • 630

  • @MuttyalaNaidu
    @MuttyalaNaidu 2 วันที่ผ่านมา +168

    దేశం ఏదైనా
    ధర్మం గెలవాలి

  • @rajendrababu2129
    @rajendrababu2129 วันที่ผ่านมา +62

    ఉగ్రవాదం ఏ దేశంలో ఉన్నా దాన్ని కూకటి వేళ్ళతో పెకలించాలి లేకుంటే చాలా ప్రమాదం

    • @SitajMubarak
      @SitajMubarak วันที่ผ่านมา +6

      Iraan adhe pani chesthondhi

    • @SudheerRiaan
      @SudheerRiaan วันที่ผ่านมา

      😂​@@SitajMubarak

    • @yesufyesuf2786
      @yesufyesuf2786 วันที่ผ่านมา +4

      ​@@SitajMubarakIran vugravadhanni posisthumdhi kallu dhobbaya

    • @SathishKumar-91
      @SathishKumar-91 วันที่ผ่านมา +2

      ​@@SitajMubarakఇజ్రాయెల్ అదే పనీ చేసింది

    • @gousebasha7699
      @gousebasha7699 20 ชั่วโมงที่ผ่านมา

      Mari సుభాషచంద్ర బోస్ చేసింది ఉగ్రవాడమ్మా ఇజ్రాయెల్ ఎలా ఏర్పాటు అయిందో తెలుసుకో

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 2 วันที่ผ่านมา +104

    ఓం నమో వేంకటేశాయ
    ఏది ఏమైనా హిందూ ముస్లిం క్రిస్టియన్ మనం అందరం భారత దేశంలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి
    జై భారత్ 🇮🇳 జై హింద్ 🫡✊🙏

    • @HaneefShaik-dw8fc
      @HaneefShaik-dw8fc วันที่ผ่านมา +2

    • @shakeerbasha3026
      @shakeerbasha3026 วันที่ผ่านมา +2

      ❤❤❤

    • @ahamadbasha8132
      @ahamadbasha8132 วันที่ผ่านมา +2

      🇮🇳🇮🇳🇮🇳జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳

    • @khaleeleese4er706
      @khaleeleese4er706 วันที่ผ่านมา +1

      Correct

    • @umerashaik3660
      @umerashaik3660 วันที่ผ่านมา +1

      చాలాబాగ చెప్పారండి ధన్య వాదాలు

  • @anjidandu9324
    @anjidandu9324 2 วันที่ผ่านมา +78

    Sir.... టెర్రరిజం ఆగాలి ప్రపంచం లో అందరూ వారిధర్మాన్ని ఆచరిస్తూ... ఇతర ధర్మాలను గౌరవించుకుంటూ జీవిస్తే ఏ సమస్యలు రావు sir...
    మానవత్వాన్ని మించిన మతం లేడు sir...
    ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారు. మీలాంటి వారు ప్రయత్నిస్తే ఈ ప్రపంచాన్ని మార్చగలరు sir.

    • @jayarajedunoori8337
      @jayarajedunoori8337 2 วันที่ผ่านมา +3

      టెర్రరిసమ్ పోవాలి, ఇరాన్ కంగా ఉండకుండా గేచ్చుకుంది

    • @rajasekhargantyada7553
      @rajasekhargantyada7553 2 วันที่ผ่านมา +1

      Secular anedi hindus matrame patistaru😂

    • @minnalllahussian3815
      @minnalllahussian3815 2 วันที่ผ่านมา +3

      సార్ లాంటి వాళ్ళు ప్రయత్నించడం ఎన్త ముఖ్యమో మీ లాంటి వాళ్ళు అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం బ్రదర్

    • @njayanna510
      @njayanna510 วันที่ผ่านมา +1

      సార్ ఇస్లాం ధర్మం జిహాద్

    • @yaseenshaik4202
      @yaseenshaik4202 วันที่ผ่านมา

      ​@@njayanna510 ఇస్లాం ధర్మం జిహాద్(ధర్మ పోరాటం).
      మరి మీదీ?🤔

  • @sayyadsadad1984
    @sayyadsadad1984 วันที่ผ่านมา +51

    ప్రపచo. శాంతం గా ఉండాలంటే మొదట అమెరికా ను ప్రపంచ పటం లో లేకుండా చేసియాలి

    • @Friendforever9
      @Friendforever9 วันที่ผ่านมา

      అబ్బా నువ్ చెప్పింది నిజం భయ్యా.

    • @babubabu-bf1yq
      @babubabu-bf1yq วันที่ผ่านมา

      😂😂😂😂😂

    • @doraiahkomala-zu1es
      @doraiahkomala-zu1es วันที่ผ่านมา

      Emicheppinavu emikani pettinavu tikkamatalu manei siggu undaniku teckknowledge evavidi

    • @SoniySoniy-jb3kg
      @SoniySoniy-jb3kg วันที่ผ่านมา +7

      అప్పుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. నీకు ఓకే naa😂?

    • @NarendarByni
      @NarendarByni วันที่ผ่านมา

      Nuvu Muslim kada alage anipisthundhi ley

  • @7kvisuals249
    @7kvisuals249 วันที่ผ่านมา +18

    ఎవరు ఎవర్ని కెలికి తప్పు చేశారో చెప్పాలి ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న వారెవరో చెప్పాలి

  • @boyajub4801
    @boyajub4801 2 วันที่ผ่านมา +11

    సత్యమేవ జయతే!!! ప్రపంచ శాంతిని కోరుకుందాం...సామాన్య ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుందాం..
    ఇంటి యజమాని తప్పుచేస్తే ఆ నష్టాన్ని ఇంటివారందరు భరించాల్సి వస్తుంది.
    బ్రదర్ సిరాజుద్దీన్ ఇప్పుడు అదే జరుగుతుంది కదా! మీ మనసుకు తెలియదా ఏం జరుగుతుందో. ఇరాన్ ప్రభుత్వానికి టెర్రరిజం మీద ఉన్న ప్రేమ సాధారణ ప్రజల మీద ఉంటే ఈ నష్టం జరిగేది కాదు కదా!
    ఇశ్రాయేలు చేస్తున్న యుద్దం టెర్రరిజం మీదనే కదా. టెర్రరిజం సంస్థల వల్ల ప్రజలకు మేలు కలుగుతుందా కీడు కలుగుతుందా మీరే చెప్పండి. ఇరాన్ ప్రభుత్వానికి దేశప్రజల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే టెర్రరిజం సంస్థలను మేమే క్లోస్ చేస్తామని చెప్పమనండి. 100% యుద్దం ఆగుతుంది. లేదా వాల్లే నిర్ములిస్తారు. ఈ క్రమంలో సామాన్య ప్రజలు నష్టపోక తప్పదు.....
    మతాన్ని అడ్డు పెట్టుకొని చేసే ఏ రాజకీయ మైనా అంతే..వారి మత విజయం ముఖ్యం తప్ప ప్రజల క్షేమం కాదు. మానవత్వం లేని ఏ మతాన్ని దేవుడు క్షమించడు.......
    ఏ దేశమయినా అందరూ మనుషులే.. ద్వేషాన్ని పెంచటం ఆపండి. నాకులం, నామతం, నాజాతి , నేనే అనేవి పోతే తప్ప, శాంతి చూడలేం....😮 ఆ దేవుడే న్యాయం చేయాలని కోరుకుందాం...

  • @Bharatha231
    @Bharatha231 2 วันที่ผ่านมา +37

    మూడువు ప్రపంచ యుద్ధం ఆపాలి సర్ మనవాలకి . ముప్పు దీనివల్ల అందరూ. నష్టము సర్ 🇮🇳❤️🇯🇵🤝🇷🇺❤️🇹🇯✅
    ప్రపంచ శాంతి చర్యలు తీసుకోవాలి 🎉

    • @RNCRNC963
      @RNCRNC963 2 วันที่ผ่านมา

      దేవుడు ఆడే ఆటను మనుషులు ఆపగలరా

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 2 วันที่ผ่านมา +11

    Real God jesus జీసస్ చెప్పినవన్నీ ప్రకటన గ్రంథం నెరవేర్పు ఈ ప్రపంచం ముగింపు దయచేసి అందరూ తెలుసుకోవాల్సిన గా కోరుచున్నాము

    • @Mohammad-k4s4b
      @Mohammad-k4s4b วันที่ผ่านมา

      అరె మూర్ఖుడా రియల్ గాడ్ డమ్మీ గాడ్ ఇలా ఉంటాయా.
      అన్నం తినీ ఉచ్చ పోసుకునే ఒక మానవుడిని దేవుడు అనడానికి సిగ్గు లేదా.

    • @SirajShaik-bs8ri
      @SirajShaik-bs8ri วันที่ผ่านมา +3

      Real God jeses aithe Mari jeses ni puttinchina yahova evaru

    • @khazam-Hussainy9
      @khazam-Hussainy9 วันที่ผ่านมา +1

      Goorey bidaaaa😂😂😂

    • @Mohammad-k4s4b
      @Mohammad-k4s4b 22 ชั่วโมงที่ผ่านมา

      @@naraharidomakonda6104 కన్యక గర్భవతియై కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును.
      ఏసుక్రీస్తుని ఇమ్మానియేల్ అని ఎవడు పిలిచాడు చెప్పండి.
      మనుష్యకుమారుడు భూగర్భ సమాధిలో మూడు రాత్రులు మూడు పగలు ఉంటాడు అని చెప్పాడు.
      మరి శుక్రవారం సాయంత్రం నుండి ఆదివారం తెల్లవారు సమయానికి మూడు రాత్రులు మూడు పగలు ఏ విధంగా అవుతాయో చెప్పండి.
      బైబిల్ మొత్తం అసత్యం.
      ప్రపంచమంతా అసహ్యించుకోదగిన పుస్తకం.

    • @katadiraju1197
      @katadiraju1197 16 ชั่วโมงที่ผ่านมา +1

      ​@@SirajShaik-bs8ri God father....

  • @srinivasaraovavalapurapu823
    @srinivasaraovavalapurapu823 2 วันที่ผ่านมา +25

    ప్రపంచం లో ఎక్కడ ప్రశాంత వాతావరణం లేదు. ఒక్క భారతదేశం లోనే ప్రశాంత వాతావరణం వుంది. ఈ ప్రశాంత వాతావరణం కాపాడవలసిన భాద్యత హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు మీద వున్నది.

    • @minnalllahussian3815
      @minnalllahussian3815 2 วันที่ผ่านมา

      🙏

    • @user-io7oe9kr6t
      @user-io7oe9kr6t วันที่ผ่านมา

      ​@@minnalllahussian3815 jarikiyalu 3 game aduthunnaru

    • @surynseven3340
      @surynseven3340 วันที่ผ่านมา

      హిందువులు మెజారిటీ ఉన్నారు కాబట్టి ఇండియా లో ప్రశాంతత ఉంది. ముస్లిమ్స్ మెజారిటీ అయ్యాక హిందూ పండగలు జాతరలు ప్రశాంతంగా జరగవు ఇప్పటికే రాళ్లు విసరడం, హిందూ గుళ్ళలో ఆవు తలలు పెట్టడం లాంటి రెచ్చగొట్టే పనులు ముస్లిమ్స్ మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో చూస్తున్నాం కదా...

    • @ysrcpfansofficial
      @ysrcpfansofficial วันที่ผ่านมา

      Undhi kaani ee turkolla quran okasari chudu

    • @esahakh8177
      @esahakh8177 9 ชั่วโมงที่ผ่านมา

  • @rafishaik9199
    @rafishaik9199 2 วันที่ผ่านมา +102

    మతo మత్తు ఎక్కిన మూర్ఖులు చేసే పని వల్ల యావత్ ప్రపంచం నష్ట పోవడం నిజంగా చాలా దురదృష్టం.ఇలాంటి మత మూర్ఖులు ఎన్నుకోవడం అక్కడి ప్రజలు చేసిన తప్పుకు యావత్ ప్రపంచం మ్యులము చెల్లించాల్సి వస్తుంది.

    • @AnilKumarBadisa
      @AnilKumarBadisa 2 วันที่ผ่านมา +2

      Correct

    • @Krupa918
      @Krupa918 2 วันที่ผ่านมา +10

      ముస్లిం ముస్లిం support చేసుకోండి

    • @naveenvanjari277
      @naveenvanjari277 2 วันที่ผ่านมา

      ముస్లిమ్స్ ఉన్న దేశం.. ప్రశాంతంగా ఉండదు.

    • @nageshkoudekar3947
      @nageshkoudekar3947 2 วันที่ผ่านมา

      ​@@Krupa918matha picchi vaallaki maths picchi evariki undadhu

    • @chakravartyvellanki2070
      @chakravartyvellanki2070 2 วันที่ผ่านมา

      😂​@@Krupa918

  • @solomon6373
    @solomon6373 2 วันที่ผ่านมา +6

    ఇజ్రాయెల్ టెక్నాలజీ లో ముద్దుది మన మనం మతం కులం లో ముద్దునము 🤔

  • @GollapudiGanesh
    @GollapudiGanesh 10 ชั่วโมงที่ผ่านมา +2

    అధర్మంగా ఉన్న మనుషులు ఆ ధర్మంగా ఉన్న మతాలు అధర్మంగా ఉన్న దేశాలు సర్వనాశనం అయిపోవాలి భగవంతుడా 👍🏿🙏🏿🙏🏿🙏🏿

    • @Talented_but_no_value
      @Talented_but_no_value 38 นาทีที่ผ่านมา

      సర్వ నాశనం అవ్వడానికే ఈ యుద్ధ జ్వాలాలు పుట్టించాడు దేవుడు ,,, ఒకటి గుర్తు పెట్టుకో మన దేశం మీద ఇస్లామిక్ దేశాలు యుద్దాలు చేస్తే మనతో పాటు కలిసి ఇండియన్ ముస్లిమ్స్ వల్ల పైన యుద్ధం చేస్తారు అని అనుకోకు దేశ భక్తి వున్నా వాళ్ళు చేస్తారు కానీ 95% మంది ఇండియన్ ముస్లిమ్స్ మాత్రం మన హిందువుల పైనే దాడి చేస్తారు వాళ్ళకి దేశం కన్నా ముస్లిమ్స్ నే ఇంపార్టెంట్ ఇది మనసులో పెట్టుకో so మంచి ముస్లిమ్స్ ని గుండెల్లో పెట్టుకొని గౌరవించు అదే మనకి ఆపదని తెచ్చే ముస్లిమ్స్ మీద హ్యుమానిటీ చూపించాల్సిన పని లేదు ,, కానీ మానా చేతుల్లో మంచి వాళ్ళు చావకోడాడు అది ముస్లిం అయినా క్రిస్టియన్స్ అయినా సరే only మన హిందువులు చెడుని మాత్రమే చంపాలి మంచిని చంపితే మనం హిందువులం కాదు అండ్ మనం చేసే యుద్ధం మనల్ని రక్షించుకోవడం కోసం అయ్యుండాలి ప్రగా తో ప్రతికారాలతో కాదు ,,, 😊😊😊

  • @Surendrababu-j3m
    @Surendrababu-j3m วันที่ผ่านมา +47

    మదమెక్కిన ఈ తీవ్రవాదుల ఏరివేత ఇజ్రాయెల్ పూర్తి చేయాలి, జై భారత్

    • @SathishKumar-91
      @SathishKumar-91 วันที่ผ่านมา +1

      Yes yes

    • @AbdulJabbar-gd7ti
      @AbdulJabbar-gd7ti วันที่ผ่านมา

      త్రివ్రవాదులు అంటే Rss, బజరంగ్దాల్
      అంతే కదా

    • @zakirshaik9442
      @zakirshaik9442 วันที่ผ่านมา

      Thivravadam ante enty cheppu first? israil 2nd world war kanna mundu ledu mari phalasteena lo sharanam adigi akkadi prajalanu champi vaari deshanni akraminchadam thivravadama? leka akkadi prajalu thana bhumi ni kapadakovadam kosam poratam cheyadam thivravadama ? Israil correct ayithe 300 years before british india ni akraminchadam correct ta mari? appudu poratam chesina vallani kuda british vaaru terrorist annaru vallu swatantra yodhulu alage epudu kuda hamas hijbullah swatantra yodhule... Only muslims pai dwesham penchukoni thappu nu samardhinchaku mithrama devuniki samadhanam evvalsi untundi

    • @khazam-Hussainy9
      @khazam-Hussainy9 วันที่ผ่านมา

      Wait for end ra hookkkkkkaaa​@@SathishKumar-91

    • @ysrcpfansofficial
      @ysrcpfansofficial วันที่ผ่านมา +2

      ​@@khazam-Hussainy9 pora hamas ugravaadhi

  • @ssgroupkadapa3536
    @ssgroupkadapa3536 2 วันที่ผ่านมา +23

    Sir మాకు ఒక్క విషయంలో సమాధానం చెప్పండి
    1. ఇజ్రాయేల్ తన దేశ ప్రజలను కాపాడుకోవడానికి ఉగ్రవాదులను చంపడం తప్ప
    2. ఉగ్రవాదులను చంపడం తప్పు అంటారా తప్పులేదు అంటారా
    3. ముస్లిం దేశాలు ఉగ్రవాద సంస్థలకి ఎందుకు సహాయం చెస్తారు
    4.వాళ్ళు ఎవరిమిదనైన దాడి చేయవచ్చు వల్ల మీద దాడి చేయకూడదు ,ఒక వేళ దాడి చేస్తే ఈ ముస్లిం దేశాలు ఎందుకు యుద్దానికి దిగుతాయి
    5. ప్రపంచం మొత్తం విరిమీద ఉగ్రవాదుల సంస్థలు అని చెప్పినప్పటికీ వాటిని ఎందుకు పోషిస్తున్నాయి ఈ దేశాలు
    6. ఇప్పుడు జరిగే యుద్దము ముస్లిం ల మీద దాడిన లేక ఉగ్రవాదుల మిద దాడినా sir
    ఇక్కడ మన భారత దేశంలో కూడా అందరు గజా, పాలస్తీనా, హెజ్బుల్ల కూ సపోర్ట్ చేస్తున్నారు తప్పులేదు , కాని వీళ్ళు ఉగ్రవాదులను సపోర్ట్ చేస్తున్నారా లేక యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ప్రజల కోసం సపోర్ట్ చేస్తున్నారా sir 🙏🙏🙏
    ఎప్పుడు మన భారత కి సహాయం కావాలన్నా ముందుండే దేశం ఇస్రేయల్
    మీకూ చరిత్ర తెలిసే ఉంటది🙏🙏🙏

    • @prasannamuthyala2505
      @prasannamuthyala2505 2 วันที่ผ่านมา +7

      Mulim countries ugravadhule

    • @shaikahammad5484
      @shaikahammad5484 วันที่ผ่านมา +5

      బ్రదర్ ఇక్కడ తప్పు అంతా ఇజ్రాయిల్ ది వాడు అన్ని దేశాల మీద పట్టు సాధించాలని కోరుకుంటున్నాడు ఇజ్రాయిల్ వలన పాలస్తీనా దేశం ఎంత మంది నిరాశ్రయులయ్యారు మీకు తెలియదు బ్రదర్ ఇజ్రాయిల్ దేశానికి హిట్లర్ పాలనలు ఎవరు ఆశ్రయం కల్పించలేదు అప్పుడు పాలసీ నా దేశం తన దేశంలో తలదాచుకోవడానికి ఇజ్రాయిల్ దేశానికి కొద్దిగా ఆశ్రయించింది దాని తర్వాత ఇజ్రాయిల్ దేశం కొద్దికొద్దిగా ఎదుగుతుంది పూర్తిగా పాలస్తీనా దేశాన్ని ఆక్రమించుకోవాలని ఇప్పుడు ఈ యుద్ధాలను మొదలు పెట్టింది

    • @ssgroupkadapa3536
      @ssgroupkadapa3536 วันที่ผ่านมา

      @@shaikahammad5484 అక్టోబర్ 10 2023 ఆ రోజు పాలస్తీనా ఉగ్రవాదులు , ఇజ్రాయెల్ దేశ పౌరులను చంపారు అక్కడ మొదలైంది,అంతకు ముందు ఎన్ని అటాక్ లు చేసిన జరిగేటివి ఆగిపోయేటివి అంతే ఇలా లేదు

    • @ssgroupkadapa3536
      @ssgroupkadapa3536 วันที่ผ่านมา

      @@shaikahammad5484sir మరి ఈ a ఉగ్రవాద సంస్థలను పోషించే దేశాలు కూడా ఆలోచించేది అదే అన్నీ దేశాలను అక్రమించాలి అని
      Ex: Afghanistan, ఇప్పుడు బంగ్లాదేశ్
      Afghanistan ను తాలిబాన్లు ఎలా అక్రమించారో తెలుసుకదా సర్
      ఇక్కడ ఎవరు మంచి అని చెప్పకూడదు
      కానీ ఉగ్రవాదులను పేచీ పోసించడమే తప్పు సర్ 🙏🙏

    • @7kvisuals249
      @7kvisuals249 วันที่ผ่านมา

      మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పరు ఉగ్రవాద సంస్థ పెట్టిన వాడికి డబ్బులు ఇచ్చి రాస మర్యాదలు చేస్తున్న గల్ప్ దేశాలు దొంగ చాటుగా చొరబడి అమాయకులను చంపిన పప్పుడు మాట్లాడారు ఆ వీడియోలు చేయరు

  • @ismailshaik6621
    @ismailshaik6621 2 วันที่ผ่านมา +6

    Masha Allah chala baga cheapinru sir meru ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pallasaikumar4766
    @pallasaikumar4766 2 วันที่ผ่านมา +19

    గెలికి మళ్ళీ కొట్టించుకుంటున్నాయి ఇరాన్ , పాలస్తీనా

    • @taxrelatedmatters5259
      @taxrelatedmatters5259 2 วันที่ผ่านมา +4

      jai shree ram support iran, Palestine

    • @reddyyash8474
      @reddyyash8474 วันที่ผ่านมา

      లేబనాన్ మర్చిపోయవు 😂

    • @khazam-Hussainy9
      @khazam-Hussainy9 วันที่ผ่านมา

      Erri puka tappudu kuthalu koostey....

    • @pallasaikumar4766
      @pallasaikumar4766 14 ชั่วโมงที่ผ่านมา

      @@reddyyash8474 😆

  • @mahaboobshaik4867
    @mahaboobshaik4867 2 วันที่ผ่านมา +23

    Iraan jeethana...inshaallh..

  • @revanthkotla346
    @revanthkotla346 วันที่ผ่านมา +1

    ప్రపంచం దేశం కన్నా మతాన్ని ఎక్కువగా ప్రేమించేది ఎవరైనా సరే చివరికి ఆ మట్టిలో కలిసి పోవాల్సిందే

  • @bankgoldappraiser
    @bankgoldappraiser 2 วันที่ผ่านมา +28

    సూడో సెక్యులరిజం గారు మీరు ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా ఇజ్రాయిల్. ఎవరికీ ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులను ఒక్కొక్కటిగా లేపి వేస్తుంది.

    • @minnalllahussian3815
      @minnalllahussian3815 2 วันที่ผ่านมา +1

      ప్రస్తుతం ఉన్న సమాజం లో ఎవరు టెర్రరిస్ట్, ఎవరు దేశభక్కుడో కనుక్కోవడం చాలా కష్టం కొంతమంది బయటి ప్రపంచానికి చూపించడానికి చాలా కష్టపడుతుంటారు బ్రదర్

    • @ysrcpfansofficial
      @ysrcpfansofficial วันที่ผ่านมา

      ​@@minnalllahussian3815 avunu meelage

  • @gaddalaprakash-nl4xr
    @gaddalaprakash-nl4xr 2 วันที่ผ่านมา +6

    మీ యాపారం బాగుంది బయా

    • @yaseenshaik4202
      @yaseenshaik4202 วันที่ผ่านมา +1

      నీలాంటి అంద్భక్తులకి అర్థమయ్యేలా చెప్పడం కూడా వ్యాపారం అనే అంటావా?

    • @khaleeleese4er706
      @khaleeleese4er706 วันที่ผ่านมา +1

      Nuvvu chesuko ni vayaparam

  • @DSUBBARAYUDU-j1c
    @DSUBBARAYUDU-j1c 2 วันที่ผ่านมา +5

    ఈ షియా దేశం సునిల మీద ఆది పత్యం చెలాయించదానికి నట కాలాడుతుంది

  • @GollapudiGanesh
    @GollapudiGanesh 10 ชั่วโมงที่ผ่านมา +1

    పెరిగిన పరవాలేదు అధర్భంగా ఉన్న దేశాలు దరిద్రులు సర్వనాశనం అయిపోవాలి షరీఫ్ గారు

  • @369TELUGUDEVOTIONALS
    @369TELUGUDEVOTIONALS 2 วันที่ผ่านมา +40

    ప్రపంచం అంతా ఉన్న ఉగ్రవాదులు పూర్తిగా నశించిపోవాలి....అప్పుడే ప్రపంచ శాంతి నెలకొంటుంది......

    • @Indian_Railways4U
      @Indian_Railways4U 2 วันที่ผ่านมา +8

      mana india lo BJVP/RSS undi bro😂

    • @yadlaalexbargel8022
      @yadlaalexbargel8022 2 วันที่ผ่านมา

      Yes sir

    • @gundasandeep6300
      @gundasandeep6300 2 วันที่ผ่านมา

      ​@@Indian_Railways4U telusu bro andhariki terroristlu yevaro 😂😂 bomb blastlu chesi aamayaka prajalani champedhi a sulligallo andhariki telusu

    • @shaikrasheeda666
      @shaikrasheeda666 2 วันที่ผ่านมา

      ​@@Indian_Railways4U100% correct

    • @nageshkoudekar3947
      @nageshkoudekar3947 2 วันที่ผ่านมา

      ​@@Indian_Railways4Uyem chesindhiraa neeku mingindhaa ninnu gorre vaa leka pandhi vaa

  • @palepujagadheshkumar8231
    @palepujagadheshkumar8231 วันที่ผ่านมา +1

    మొదటి మనం మతం దేవుడు వాడేలెయ్యాలి అప్పుడే ప్రపంచం బాగుంటుంది

  • @shaikrafiq8399
    @shaikrafiq8399 2 วันที่ผ่านมา +24

    బాయ్ కొంచెం వీడియోస్ అప్డేట్స్ చేస్తూ ఉండండి బాయ్ ఇరాన్ వి ఇన్షా అల్లా కొంచెం అర్థం చేసుకుంటాం

  • @narsingraonagini5372
    @narsingraonagini5372 วันที่ผ่านมา +1

    హిజ్రాలు దేశం గురించి మొట్టమొదటిగా ప్రార్థన చేయండి ఇది ఉత్తమం అది మీరు తెలుసుకోవాలి స్పీకర్ గారు

  • @GollapudiGanesh
    @GollapudiGanesh 10 ชั่วโมงที่ผ่านมา +2

    షరీఫ్ గారుఇంత పెద్ద స్టోరీ చెప్పడం దేనికి అధర్మముగా ఏ దేశం ఉంటే ఆ దేశం సార్వనాశనం అయిపోవాలని కోరుకోండి ఆ దేవుడిని ఒక పని అయిపోతుంది 😢

  • @satishramagiri4231
    @satishramagiri4231 วันที่ผ่านมา +1

    Siraj గారు మీరు ప్రపంచంలోని అన్ని విషయాలను క్లుప్తంగా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. ఇదేవిధంగా భారత్ పాకిస్థాన్ బంగ్లాదేశ్ ఈ మూడు దేశాలలో 1947 నుండి 2024 సంవత్సరం వరకు మతాలవారీగా ( హిందూ ముస్లిం క్రిస్టియన్ మొదలగు....) జనాభా పెరుగుదల తగ్గుదలను సంవత్సరం వారీగా క్లుప్తంగా వీడియో చేయగలరు

  • @sureshSuri-ig3my
    @sureshSuri-ig3my วันที่ผ่านมา +9

    మరక యే రూపంలో ఉన్న మంచిది కాదు.
    ఉతికి ఆరెయాల్సిందే.

  • @kasisivadanamviswapathi5001
    @kasisivadanamviswapathi5001 2 วันที่ผ่านมา +6

    School krinda hospital krinda masid la krinda ugravada charyalu cheyachu kani vati meeda dadi chesthe thapemiti..

  • @TaseenBasha-rf2ct
    @TaseenBasha-rf2ct วันที่ผ่านมา +2

    Naray .E .Takbir. Allah hu. Akbar

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 2 วันที่ผ่านมา +28

    ఏ అల్లా,ఇరాక్ పని అయిపోతుంది,మేం పాకిస్తాన్ భరతం పడితే చాలు,ఉగ్రవాదం అంతం అవుతుంది.

    • @ameersohail7952
      @ameersohail7952 วันที่ผ่านมา

      😂 Hindu ugravadam already undi ga , Iraq kadu puka adi Iran , Pilla Bangla pilla Pak tho tappa China USA UK Russia tho porade g dammu ledu antunava India ki .

    • @SirajShaik-bs8ri
      @SirajShaik-bs8ri วันที่ผ่านมา

      అల్లాహ్ నీ కలపకు ఏం అయినా ఉంటే వల్ల కి చెప్పు

    • @GollapudiGanesh
      @GollapudiGanesh 10 ชั่วโมงที่ผ่านมา

      🙏🏿🙏🏿🙏🏿

  • @shaikkhaleel6418
    @shaikkhaleel6418 2 วันที่ผ่านมา +12

    ISRAEL GOOD ACTION🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 2 วันที่ผ่านมา +5

    ఏది ఏమైనా
    ఒకటి చెప్పాలి మిడిల్ ఈస్ట్ దేశాలు పై ఇజ్రాయెల్ దండయాత్ర చేస్తే
    ఏ ఒక్క దేశం కూడా నోరు మెదపలేదు
    కానీ ఇరాన్ ఇజ్రాయిల్ పై మిషెల్ తో దాడి చేస్తే
    (భారత్ దేశం) తప్ప అని దేశాలు ఇరాన్ నువ్వు చేసింది తప్పు అని అంటున్నారు ఇది ఎక్కడ న్యాయం
    ఏ యుద్ధం జరగకుండా అని దేశాలు ప్రశాంతంగా ఉండాలని వేంకటేశ్వర స్వామి నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @weldarweldinginrjy7650
      @weldarweldinginrjy7650 วันที่ผ่านมา

      ఇజ్రాయెల్ only ఉగ్రవాదులను చంపింది .

    • @shyambudha2851
      @shyambudha2851 วันที่ผ่านมา

      ముందు నీ ఒరిజినల్ పేరు తొ comments చేయండి.. thakiya చేయవద్దు..
      నువ్వు terrorist లకి support చేస్తున్నార

  • @WilsonTopely2.0-k2j
    @WilsonTopely2.0-k2j วันที่ผ่านมา +10

    Mee marakalu ekkuvatihe prapanchanike pramdam siraj Israel done a great thing I support Israel 🇮🇱 🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱

    • @rayalaseemaloves5907
      @rayalaseemaloves5907 วันที่ผ่านมา

      😂😂😂😂😂
      Turakalu madda Baguntadi le anduke andaru , Turakala madda Pina padintaru.

  • @bhaskarreddy9933
    @bhaskarreddy9933 วันที่ผ่านมา +27

    Sir ఇస్లామ్ వాళ్లకు matha peche ఎక్కువ ఇస్లామ్ thapa వేరే matham వుండకుడdhu

    • @arif761
      @arif761 วันที่ผ่านมา

      First yahoodi walla yukka history gurinchi teluskondi.vallu yenta danger arthmautundi.

    • @yaseenshaik4202
      @yaseenshaik4202 วันที่ผ่านมา

      ఏకేశ్వరోపాసన చేసే ఎలాంటి ధర్మం లో యుద్ధాలు రావు.
      ఒరేయ్ చెత్తన కొడకల్లారా.
      ప్రతి ఒక్కరికి తండ్రి అనే వాడు ఒక్కడే ఉంటాడు అంటే వారిని మాత్రమే తండ్రి అని పిలవండి అంటే మీలాంటోళ్ళు మాకు వంద మంది నాన్నలు అంటున్నారు.
      కాదు అంటే మత పిచ్చి అని మాకు అంతకడుతున్నారు.
      మమ్మల్ని బాడ్ చేస్తున్నారు.

    • @Inqwilaabjindabaad
      @Inqwilaabjindabaad วันที่ผ่านมา +3

      Ala anukuntte ippudu a matam kuda undedi kadu. Jai HINDH🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @shaikkhaja5359
      @shaikkhaja5359 วันที่ผ่านมา

      You are wrong bro

    • @mramu4432
      @mramu4432 วันที่ผ่านมา +1

      e murkulaku apatiki budhi radhu Anna

  • @sais2793
    @sais2793 2 วันที่ผ่านมา +3

    Iran can't defeat Israel🇮🇱, this is fact. More to describe but I'm stopping here..

  • @prabhukumar1049
    @prabhukumar1049 2 วันที่ผ่านมา +5

    అసలు ఇశ్రీల్ పైన ఐరన్ కు ఎందునకంత కోపం

    • @nareshb240
      @nareshb240 2 วันที่ผ่านมา

      Matha pichinayyalu .....kafirlu andarini champeyali ye world lo only valle undali .....ala rasukoni chacharu valla book lo.... Chinappudu social studies chaduvukoleda orangajebu-kilji etc...yenni temples nashanam chesaro konni lakshala Mandi Hindus Ni chapesaru-convert chesaru.

    • @SHAIKMOHAMMADBASHA-u9m
      @SHAIKMOHAMMADBASHA-u9m วันที่ผ่านมา +1

      Iran ni israil kabja cheyadam

    • @sayyadbaji7
      @sayyadbaji7 วันที่ผ่านมา

      Iran ki Israel ki border ledu😂

  • @palepujagadheshkumar8231
    @palepujagadheshkumar8231 วันที่ผ่านมา +1

    నిను చెప్పింది ఛీ మతం దేవుణ్ణి వాడేయ్యాలి అప్పుడే ప్రపంచం బాగుంటుంది

  • @shaikabeed3879
    @shaikabeed3879 วันที่ผ่านมา +1

    Alhamdulillah proud to you iran

  • @Nareshvlogs101
    @Nareshvlogs101 วันที่ผ่านมา +2

    ముందు పక్క దేశాలను గెలికేది ముస్లిం కంట్రీస్ మాత్రమే...😂

  • @pramu7932
    @pramu7932 2 วันที่ผ่านมา +2

    Ugravadham nasinchali , vallani support chese vallu evaraina sare vallaki tagina siksha padali

    • @ammni2748
      @ammni2748 2 วันที่ผ่านมา

      Allahahu.akbar.islam.jindabad

  • @aahmed2529
    @aahmed2529 วันที่ผ่านมา +2

    Mashallah

  • @vk5806
    @vk5806 วันที่ผ่านมา +3

    తిప్పి తిప్పి మరల ఉగ్రవాదం పెంచి పోషించినట్టు ఉంది ఈ సిరాజు గారి video..... అందుకనే మరకలు అంటారు

  • @yadlaalexbargel8022
    @yadlaalexbargel8022 2 วันที่ผ่านมา +60

    ఇజ్రాయెల్ కాపాడువాడు కూనకడు, నిద్రపోడు విజయం ఇజ్రాయెల్ ❤❤❤😂

    • @Johnny-s2n
      @Johnny-s2n 2 วันที่ผ่านมา +4

      Oct 1 nidrapoyadu 😂

    • @Johnny-s2n
      @Johnny-s2n 2 วันที่ผ่านมา +4

      October 7 ki nidrapoyadu 😂

    • @veeranand9960
      @veeranand9960 2 วันที่ผ่านมา

      Nidrapovadaniki karanam lepaidaniki

    • @pspkdsp8144
      @pspkdsp8144 2 วันที่ผ่านมา +10

      ఖుర్ఆన్ లో "అల్లాహ్" కునకడు...నిద్రపోడు
      అల్లాహ్ (మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం). ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన సజీవుడు; అన్నింటికీ మూలాధారం. ఆయనకు *కునుకుగానీ, నిద్రగానీ పట్టదు*. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన అధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానినీ, వెనుక ఉన్నదానిని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్యపరిధిలోకి రాదు. ఆయన (సింహాసన) కుర్చీ వైశాల్యం భూమ్యాకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించటానికి *ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు*.
      (Quran - 2 : 255)

    • @sharathkatta6198
      @sharathkatta6198 2 วันที่ผ่านมา +5

      ​@@Johnny-s2noct 1,7 nidra poyinda anuko . Eppudu evarini nidra ponivadam ledu kada. Nuvu kuda nidra pokunda chusthu undu Israel em chesthundo.

  • @MahabaShaik
    @MahabaShaik 2 วันที่ผ่านมา +16

    Iran ♥️♥️♥️♥️🤲🤲🤲🤲🤲

    • @ANCREATORS
      @ANCREATORS 2 วันที่ผ่านมา

      Isreal tho pettukundhi Allah daggariki éllipodhi le

  • @Vaarthaluvastavalu
    @Vaarthaluvastavalu 5 ชั่วโมงที่ผ่านมา +1

    Siraj garu meeru hamas terrarist la gurinchi kuda oka video cheyyandi

  • @jayapalntr2201
    @jayapalntr2201 วันที่ผ่านมา +5

    ఇజ్రాయెల్ ఒక ఉగ్రవాదిని చంపితే మన హైదరాబాద్ లో ధర్నా చేస్తారా ఏం బతుకులురా మియి అరె మీరు వాళ్లను సపోర్ట్ చేస్తే హా దేశం కే వెళ్లి చేయడ్రా

    • @roserose6821
      @roserose6821 วันที่ผ่านมา

      అన్నవాళ్ళు ఉగ్రవాదులు కాదంట వాళ్ళకు బత్తి ఎక్కువంట ఆ కుక్కలకు మన ఇండియా ములిమ్స్ సపోట్ చాలా ఎక్కువగా ఉన్నది

  • @syedasif6179
    @syedasif6179 2 วันที่ผ่านมา +8

    Free Palestine 🇵🇸

  • @shaikniyaz7042
    @shaikniyaz7042 2 วันที่ผ่านมา +7

    Insha allah ameen

  • @rafithankyousk6255
    @rafithankyousk6255 วันที่ผ่านมา +4

    అల్లా సహాయం తక్షణమే వచ్చి అమాయకుల ప్రాణాలు రక్షింపబడాలి

  • @yvijayakumar9
    @yvijayakumar9 วันที่ผ่านมา +9

    ముస్లిం terarisam పోవాలి ప్రపంచం ప్రశాంతం

    • @SHAIK8005
      @SHAIK8005 วันที่ผ่านมา +1

      నికు ఎం జరింది ముస్లిం వలన

    • @subhanisk2746
      @subhanisk2746 วันที่ผ่านมา +2

      మూర్ఖుడా ఇస్లాంని అంటావేంటి రా

    • @yaseenshaik4202
      @yaseenshaik4202 วันที่ผ่านมา

      విజయ్ కుమార్ కి గుద్దలో మిరపకాయి అన్న పెట్టి ఉంటారు.
      లేదా మందు పాతర అన్న పెట్టి ఉంటారు.
      అందుకే ఇస్లాం మీద కోపం😂

    • @SHAIK8005
      @SHAIK8005 วันที่ผ่านมา

      @@subhanisk2746 పాపం వాడి ఇంట్లో మగాళ్లు లేనప్పుడు ముస్లింలు దూరరు అంట

  • @n.s.gchannel2891
    @n.s.gchannel2891 วันที่ผ่านมา +1

    ఇద్దరు అన్నదమ్ముల యుద్దం ఒకే రక్తం కద

  • @sreenivasracharlagollapall6818
    @sreenivasracharlagollapall6818 10 ชั่วโมงที่ผ่านมา +3

    ప్రపంచ చరిత్ర మార్చగలిగే శక్తి ఇజ్రాయిల్ కు ఉంది.

  • @AnilKumarBadisa
    @AnilKumarBadisa วันที่ผ่านมา

    Meeru practical ga matladuthunnaru

  • @jameelabegem304
    @jameelabegem304 2 วันที่ผ่านมา +1

    اسلاعلیکم ورحمتللہ وبرکاتہ بہیارحم نہی سوانسانوسےجانوراں بہترہیں جذاکللہ خیر

    • @chakravartyvellanki2070
      @chakravartyvellanki2070 2 วันที่ผ่านมา +1

      చూపడు,ఆయనకు చూపు లేదు

  • @SoniySoniy-jb3kg
    @SoniySoniy-jb3kg วันที่ผ่านมา +2

    ఇద్దరిదీ తప్పే అంటున్నావ్. మొదలు పెట్టింది ఎవరు?

  • @Manjunatha-x9l
    @Manjunatha-x9l วันที่ผ่านมา

    Very clear and good news thank sir

  • @khadharvalligundluru8908
    @khadharvalligundluru8908 2 วันที่ผ่านมา +3

    ASSALAMUALAIKUM

  • @VijayKumar-w5q3w
    @VijayKumar-w5q3w 2 วันที่ผ่านมา +11

    Jai India,,Jai Israel,,,

  • @somisettyjaganmohanrao9451
    @somisettyjaganmohanrao9451 วันที่ผ่านมา +3

    అందులో ఒక బాంబ్ నీమీద వచ్చి పడితే మన రాష్ట్రానికి పట్టిన చీడ 10% పోయినట్టే

    • @GollapudiGanesh
      @GollapudiGanesh 10 ชั่วโมงที่ผ่านมา

      తప్పు సోదరా ఇలా అనకూడదు హిందూ ధర్మం మీద తప్పుడు వార్తలు చెప్పే వాళ్ళు కూడా ఉంటేనే మన హిందూ బొందుగాళ్ళు నిద్ర లేస్తారు 😂

  • @palepujagadheshkumar8231
    @palepujagadheshkumar8231 วันที่ผ่านมา +6

    ఈరన్ కి 7వ తారీఖు ఉంది ముసలపండగ

  • @babji888
    @babji888 2 วันที่ผ่านมา +1

    Super irn

  • @khajaameenulla5706
    @khajaameenulla5706 13 ชั่วโมงที่ผ่านมา

    యుద్ధం ఆగాలి అని అల్లాహ్ తొ ప్రధాన చేస్తున్నాను

  • @shaiksubhanioffical7627
    @shaiksubhanioffical7627 2 วันที่ผ่านมา

    Nice to hear ❤

  • @JaveedVestige1450
    @JaveedVestige1450 วันที่ผ่านมา

    Allah Talah Israel aur Iran ko samaj nki Tafiq deh Ameen

  • @peddibabureddypeddi3937
    @peddibabureddypeddi3937 2 วันที่ผ่านมา +4

    దేవుడు ఒక్కడే ఇక్కడ తప్పుడు ప్రార్థనలు చేస్తున్నారు, భగవంతుడు అందరికీ ఒక్కడే , అందరూ ఆ దేవుణ్ణి కోరుకుంటారు నేను గెలవాలి నేను గెలవాలి ఇద్దరికీ తండ్రి అయినా భగవంతుడు ఒక్కడే మరి ఆ తండ్రి ఎవరి పక్క వుంటాడు? ఇది మన తెలివి లేని ప్రార్థనలు దేవుణ్ణి దుఃఖము లో పెడుతున్నారు ముందు ఉగ్రవాద ముస్లిమ్ లు మాత్రమే పోవాలి మంచి కోరుకొనే నా సోదరులు ఎవరైనా బాగుండాలి ప్రపంచ శాంతి నెల కొనాలి అని అందరూ ప్రార్థన చేయాలి అదే సరి అయిన నిజ మైన ప్రార్థన 🎉🎉🎉

    • @liyaqatbaig1063
      @liyaqatbaig1063 2 วันที่ผ่านมา +1

      దేవుడికి పుట్టుక,భార్య,సంతానం ఉండవు,ఒక వేళ ఈ గుణాలు ఉంటే అతను దేవుడేకాడు.

  • @gcchandrasekhar4067
    @gcchandrasekhar4067 วันที่ผ่านมา

    ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలంటే లేబనన్, పలాస్టేనా కీ చెప్పండి ఉగ్రవాదుల కి ఆశ్రాయం ఇవ్వకండి అని

  • @Indian_Railways4U
    @Indian_Railways4U 2 วันที่ผ่านมา

    Israel U.S support toh 1948 nunchi Palestine, lebanon, Syria nu occupy chestu lakhs of civilians nu champutu undi so Israel valla middle east Ku chala pramadam. U.S, Israel & west hypocracy valle eroju ee manava sankshobham vastondi🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @ABHISHEKANSAR
    @ABHISHEKANSAR วันที่ผ่านมา +3

    అరబ్ కంట్రీస్ కి support చేయడము ఆపండి, ప్రతి సారి ముస్లిం దేశాల వైపు మాట్లాడుతారు మీరు, నిజము ఏమిటనేది అందరికి తెలుసు

  • @khazam-Hussainy9
    @khazam-Hussainy9 วันที่ผ่านมา +1

    Nasralluah is for himanity ❤

  • @MDAbdullah-ri2fm
    @MDAbdullah-ri2fm 2 วันที่ผ่านมา +6

    Don't support to 2 countries, unnecessary children's,old persons, ladies were died, support to peoples

  • @ManikyamMunamma
    @ManikyamMunamma วันที่ผ่านมา

    Jai shree Krishna

  • @sapavatsidhunaik2374
    @sapavatsidhunaik2374 7 ชั่วโมงที่ผ่านมา

    మీరు చెప్పినట్టు భలం లేదు అని తెలిసినప్పుడు కుస్తీ చేయడం యందుకు..హమాస్ oct 7 ఇశ్రాయేల్ పైనా దాడి చేయకపోతే ఈ రోజు problam వచ్చేది కాదు.టెర్రరిస్టు గ్రూపులు ఒక దేశం మద్దతు ఇవ్వడం అతి పెద్ద తప్పు అదే ఎప్పుడు ఇరాన్ చేస్తుంది... బలం లేకున్నప్పుడు కూడా పోటీలో నిల్వడం మూర్ఖత్వం...

  • @yerradayanandam8202
    @yerradayanandam8202 วันที่ผ่านมา

    జీసస్ ను ఆరాధించే అమెరికన్స్, అల్లా ను ఆరాధించే సౌది అరేబియా, జీసస్,అల్లా బోగస్ స్క్రిప్ట్ లు అని విశ్వసించే ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై అటాకింగ్ కు సిద్ధం గా ఉన్నాయి అంటే..మతాలు అనేటివి ఎంత చీప్ గేమ్స్ నో రుజువు అవుతున్నది...సృష్టికర్త సర్వ శక్తిమంతుడు,గాడిద గుడ్డు అంటూ శతాబ్దాలుగా చీటింగ్ చేయడానికి అలవాటు పడ్డ మతాలు అర్ధం చేసుకోవాల్సింది..గాజా లో అమాయక పిల్లలు, స్త్రీలు చావకుండా చూడటంలో సృష్టికర్త రోల్ కానిస్టేబుల్ స్థాయిలో కూడా లేదు..భ్రమల లో బ్రతికి భ్రమల లో చావడం కొరకే మతాలు పుట్టించారా అనేది ప్రతి ఒక్క మతస్థులు నిజాయితీగా ఆత్మ విమర్శ చేసుకోవాలి..బొమ్మ తుపాకీ ని ఒరిజినల్ తుపాకీ అని మనం ఎంత దృడంగా విశ్వసించినా ఫలితం శూన్యం..All religions are absolutely outdated..unnecessary weight on human civilisation.

    • @user-io7oe9kr6t
      @user-io7oe9kr6t วันที่ผ่านมา

      అవునా మరి మీ హిందువుల కోట్లను కోట్ల దేవుళ్లు ఏక్కడ వున్నారు అసలు లేరు ఇవి 1500 సంవత్సరం ల నుంచి ముస్లిం స్ ని చంపుతూనే వున్నారు వుంటారు అన్నిటికి టైం వస్తుంది అగు

  • @shabbeerahmadshaik1974
    @shabbeerahmadshaik1974 2 วันที่ผ่านมา +7

    Don't underestimate Iran.. capable

  • @kravivarma1567
    @kravivarma1567 2 วันที่ผ่านมา

    Israel ni war lo evaru defeat cheyaleru... valla intelligence super.. Egypt laaa oka friendly relations maintain cheste manchidi.. okappudu manchi friends, ee Hezbollah, hamas valana 90s nundi enemies ayyaru

  • @bluesky6620
    @bluesky6620 2 วันที่ผ่านมา

    Meru koncham map and 3d use chaysi chepthay Inka koncham Baga artham avthundhi

  • @user-wlt9ixr4yga7mi
    @user-wlt9ixr4yga7mi วันที่ผ่านมา

    Siraj is good boy😊
    Please support Israel ❤

  • @Nature12345-m
    @Nature12345-m 2 วันที่ผ่านมา +10

    Isreal గూర్చి తెలిసి కూడా ఇరాన్ కెలికింది...కాబట్టి ఇరాన్ ఫలితం అనుభవిస్తది...

    • @ShamaFathima-q3q
      @ShamaFathima-q3q วันที่ผ่านมา

      Iraan gurinchi israel ki kuda baaga telusu anduke gudda moosukuni undiiii

  • @shaikadbul3242
    @shaikadbul3242 2 วันที่ผ่านมา

    Hasbunallah

  • @valivlogstelugu
    @valivlogstelugu 2 วันที่ผ่านมา +4

    కచ్చితంగా ఇరాన్ గెలవాలి❤

  • @chinnibezawada8814
    @chinnibezawada8814 2 วันที่ผ่านมา +20

    GOD BLESS ISRAEL 🇮🇱🇮🇱🇮🇱🇺🇸🇺🇸🇺🇸

    • @Johnny-s2n
      @Johnny-s2n 2 วันที่ผ่านมา +1

      Samanyulanu champadam thappu hamas eyna israyel eyna😢

    • @liyaqatbaig1063
      @liyaqatbaig1063 2 วันที่ผ่านมา +1

      అడి ఒక ఉగ్రవాద దేశం దాని దేవుడు అమెరికా.

  • @rajeshdasaradhadasaradha6240
    @rajeshdasaradhadasaradha6240 2 วันที่ผ่านมา

    None can defeat Isreal because God helps them.

  • @RajaAvula-j7w
    @RajaAvula-j7w วันที่ผ่านมา

    Anni desalalo turuska vugravadulu Baga davalapaite prapanchamsantiga vuntundi sar

  • @sureshreddyramidi9164
    @sureshreddyramidi9164 2 วันที่ผ่านมา

    Jai Hind

  • @mohdnaseeroddin1882
    @mohdnaseeroddin1882 2 วันที่ผ่านมา +22

    Boycot izrail

    • @AnjiAnji-jf8qs
      @AnjiAnji-jf8qs 2 วันที่ผ่านมา

      Avuna hamas vugravadi
      Israel lo dadi chesi pasi biddalanu ledies ni daranamuga champaro meku teliyada me kallu musukoni poyaya
      Hamas vugravadi

    • @nageshkoudekar3947
      @nageshkoudekar3947 2 วันที่ผ่านมา +1

      Boycott iraan😂😂

    • @nanichowdary1051
      @nanichowdary1051 วันที่ผ่านมา

      Boycott islam

  • @gaffarkhan6557
    @gaffarkhan6557 20 ชั่วโมงที่ผ่านมา

    Kayam pettukune deshalu cheda puurgulu Islam shanthi sandesham from GAFFARKHAN

  • @QPrasanthvlogs
    @QPrasanthvlogs 10 ชั่วโมงที่ผ่านมา

    ఏంటో చచ్చినోడు బ్రతికున్న వాడు.. ఒకేలా ఉన్నారు వీలు అందరూ 😢

  • @prasannamuthyala2505
    @prasannamuthyala2505 2 วันที่ผ่านมา +1

    Iran complete ga vanish avvali

  • @venugopal-mu7qc
    @venugopal-mu7qc 2 วันที่ผ่านมา

    Hamaaski help chesindi iraan. God is always on Isreal side

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 2 วันที่ผ่านมา +5

    Jesus is coming soon

  • @GiniDevadhanam-dt7nf
    @GiniDevadhanam-dt7nf 9 ชั่วโมงที่ผ่านมา

    Annaya Mee manchi gnanamtho iranki oka salaha eivvandi please

  • @ravitejaravi3902
    @ravitejaravi3902 วันที่ผ่านมา +3

    అల్లా చెప్పాడంట కదా ఎంత మందిని చంపితే స్వర్గంలో అంత ప్రాధాన్యత ఉంటదని నమ్ముతారంట కదా

    • @SirajShaik-bs8ri
      @SirajShaik-bs8ri วันที่ผ่านมา

      ఒరేయ్ నువ్వు మనిషివేనా అసలు

    • @ysrcpfansofficial
      @ysrcpfansofficial วันที่ผ่านมา

      72 kanyalu

  • @JaveedVestige1450
    @JaveedVestige1450 วันที่ผ่านมา

    Ameen

  • @padhu_333
    @padhu_333 วันที่ผ่านมา

    సిరాజ్ గారు ఇరాన్ వారు ఇండియాలో ముస్లిమ్స్ ఇబ్బంది పడుతున్నారు అని దేశాన్ని దేశము ముస్లిమ్స్ ని కించ పరిచారు నేను మీరు ఖండించిన ప్రపంచంలో ముస్లింస్ అభివృద్ధి అనే స్వతంత్రంగానే భారతదేశంలో ఉన్న విధంగా మరి ఎక్కడ లేదు ప్రాణభయంతో బతుకుతున్నారు ఈ విషయాన్ని మీరు ఖండించాలి

  • @NaineniSriddharrao
    @NaineniSriddharrao 2 วันที่ผ่านมา

    Esriail, palasthina, Lebanon, Iran country's uddalu apali. shanthiuthanga charchnchukovali.

  • @naveenkumarmurikipudi7985
    @naveenkumarmurikipudi7985 วันที่ผ่านมา

    One side chepparu meeru

  • @DevaYellulla
    @DevaYellulla 2 วันที่ผ่านมา

    Jai sriram

    • @user-io7oe9kr6t
      @user-io7oe9kr6t วันที่ผ่านมา

      Akadiki poii kapadamanu ni ramuduni oka chote vuntada