దేవుని చేత ఆశీర్వదించబడిన అటువంటి పరిచర్య ముఖము తెలియని ఎందరో వ్యక్తులను దేవుని ముఖ కాంతి లోనికి నడిపిన అటువంటి ఆత్మీయ తండ్రి జెఫన్యా అయ్యగారు అనేక ఆత్మలను ఇంకా దేవుని కొరకు సంపాదించాలని కోరుకుంటున్నాము దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Ayya your background sound is more sounding than your beautiful Gods message. May please be made it good so that people can hear your voice more clearly and be blessed brother. God bless you brother greatly amen
నేటి తరపు సేవకులారా.. వినండి.. ప్రభువు రాజబాబు గారిని ఘ ణపరచు తరుణం అయన నిద్రించిన తరువాత ప్రారంభ మయింది.. ఇది కదా నిజమైన సేవకుడు అంటే... నేటి తరపు సేవకులందరూ కూడా డబ్బాలు వాయించుకుంటున్నటువంటి ఈ తరుణంలో నేనే ఒక మాదిరి అని తన జీవితాన్ని ముందు పెట్టిన నేటి తరపు సేవకుడు రాజబాబు అయ్యగారు... రాజబాబు గారు గురించి MC పాల్ గారు చెప్తే విన్నాను... ఎన్నో వీధి కూటాలు ఆయన పెట్టినట్లు.. పెద్ద పెద్ద స్టేజీలు ఆయన కోరుకోలేదని... తన ముందును ఏది చేయగలిగింది చేస్తూ ముందుకు వెళ్లేవారని.... ప్రభువునే ముందు పెట్టిన గొప్ప సేవకుడు రాజబాబు అయ్యగారు.... ఎందరో గొప్ప వారి జీవితాలను మనకి చెబుతూ మనల్ని ప్రోత్సహిస్తున్నటువంటి గొప్ప సేవకులు జాఫన్య అయ్యగారికి హృదయపూర్వక వందనాలు.......
Sir if possible can you please write biography of raja babu garu It will lighten up many peoples life And we want to know more about great servants of God(raja babu garu) please sir
రోమీయులకు 16:1 కెంక్రేయలో ఉన్న సంఘపరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువు నందు చేర్చుకొని, రోమీయులకు 16:2 ఆమెకు మీవలన కావలసినది ఏదైన ఉన్నయెడల సహాయము చేయవలెనని ఆమెనుగూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను; ఆమె అనేకులకును నాకును సహాయురాలై యుండెను.
వీడియో చూస్తున్నంత సేపు కళ్ళల్లో నీళ్ళతోనే చూశాను అంత గొప్ప సాక్ష్యం చూసే భాగ్యానికి ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు దేవా 🙏😭😭😭😭🙏
నేను కూడా
😭 ఇలాంటి సమర్పణ జీవితం నాకు ఇవ్వవా ప్రభువా దేవుని మహిమ ఘనత కలుగును గాక
అయ్యా ఇంత అద్భుతమైన సాక్ష్యాన్ని upload చేసినందుకు ధన్యవాదాలు 🙏😰😰😰😰😰😰😰😰
అయ్యగారు నేను కూడా ఆయన శిష్యడును ఒక అన్ని హ్యాబిట్ ఉన్న నన్ను రాజబాబు గారి ప్రేయర్ ద్వారా మా కుటుంబ మారింది 🙏
రాజబాబు అయ్యగారు పాడినా పాటలు విన్నాను ప్రతి ఒక్క పాట విన్నప్పుడల్లా ఏడ్చేశాను ఎంత చక్కగా పాడారు గుండె బరువుకేంది గట్టిగా ఏడ్చాను యేసయ్య. అని. 😢😢😢
నా ఆత్మీయ తండ్రీ గొప్పతనం గురించి మీరు గుర్తుచేస్తుంటె చాలా సంతోషం, దుఃఖం వస్తున్నాయి sir
Thank u so much sir
Sister praise the lord
Sorry brother
12:08 time lo roshamga chepparu 🙏 Amen
దేవా.. రాజబాబు గారి గురించి మీకు వందనాలు దేవా..
ఎహె.. ఈ కన్నీళ్లు ఎంత ఆపుతున్న అడ్డుపడుతూనే ఉన్నాయి ❤
వందనాలు అయ్యగారు
దేవుని చేత ఆశీర్వదించబడిన అటువంటి పరిచర్య ముఖము తెలియని ఎందరో వ్యక్తులను దేవుని ముఖ కాంతి లోనికి నడిపిన అటువంటి ఆత్మీయ తండ్రి జెఫన్యా అయ్యగారు అనేక ఆత్మలను ఇంకా దేవుని కొరకు సంపాదించాలని కోరుకుంటున్నాము దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
నాకు నూ ఈ కృపనిమ్ము యేసయ్యా....,🙏🙏🙏🙏
Praise the Lord pastor garu mee prathi maata, Athmiya anubhavalu naakentho spoorthyni icchayi ✝️✝️✝️ Thanks to Jesus 😰😰😰Holy Spirit God 🔥🔥🔥🔥🙏🏻🙏🏻
ఎంత మంచి సేవకుని గొప్ప సాక్షాన్ని పంచుకున్నారు మీకు వందనాలు అయ్యగారు
Yes ఈ రోజుల్లో మరో దైవ జనుని గురించి గొప్ప గా చెప్పే ఈ లాంటి దైవ జనులు కరువయ్యారు. తమ గురించి డప్పు వేసుకోవడమే సరిపోతుంది
Àyyaa meeku nindugaa vandanalayya
Vandanalu అయ్య నిమాటలు బలపరుస్తున్నాయి
Price the lord ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord anna
వందనాలు బ్రదర్ గారు ❤
Praise the lord 🙏🙏😭😭😭
Praise the lord iah
Praise the lord annaya 🙏🙏
Naa thandri 😭😭😭😭😭😭😭😭😭meeke mahima kalugunugaka amen amen amen amen amen amen amen tq you God 🙏🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇❤️❤️❤️❤️❤️❤️❤️🙋
Praise the lord Great man of God 🙏🙏🙏
amen glory to jesus🎉🎉🎉🎉🎉
Vandanalu Ayyaagaru.
Great man of god
Praise the lord Annaya garu😢
Praise the lord brother
Praise the Lord annyagaru🙏🙏
Praise God 👏
Glory to God
Thank you ayyagaru garu 🙏
Praise the lord ayya 🙏🏻🙏🏻🙏🏻
Praise the lord
Glory to God
praise the lord ayyagaru
Ayya yasayya 😭😭🙌🙏🏻
నేటి సేవకులకు రాజబాబు అయ్యగారి అనుభవాలు పరిచర్యలో ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తుంది
వంద నాలు ఆమె న్
Praise lord ayyagaru meru makubagaprichyastulu meru etaramlo niswardamga savachsina nejamyna savakulu Raja Babu garu meanubavlu chala utajaparustunvi 😂 konni najevita anubhavalu gurtuku vstunavi😂
🙏🙏🙏🙏
Amenamen
praise the lord ayya ...... ayyagaru okkasari west godavari palakollu mandalam looo meeting pettind anna please 🙏🙏🙏🙏🙏🙏🙏
👏👏🙏🙏👏👏👏
Ayya your background sound is more sounding than your beautiful Gods message. May please be made it good so that people can hear your voice more clearly and be blessed brother. God bless you brother greatly amen
నేటి తరపు సేవకులారా..
వినండి.. ప్రభువు రాజబాబు గారిని ఘ ణపరచు తరుణం అయన నిద్రించిన తరువాత ప్రారంభ మయింది.. ఇది కదా నిజమైన సేవకుడు అంటే... నేటి తరపు సేవకులందరూ కూడా డబ్బాలు వాయించుకుంటున్నటువంటి ఈ తరుణంలో నేనే ఒక మాదిరి అని తన జీవితాన్ని ముందు పెట్టిన నేటి తరపు సేవకుడు రాజబాబు అయ్యగారు... రాజబాబు గారు గురించి MC పాల్ గారు చెప్తే విన్నాను... ఎన్నో వీధి కూటాలు ఆయన పెట్టినట్లు.. పెద్ద పెద్ద స్టేజీలు ఆయన కోరుకోలేదని... తన ముందును ఏది చేయగలిగింది చేస్తూ ముందుకు వెళ్లేవారని.... ప్రభువునే ముందు పెట్టిన గొప్ప సేవకుడు రాజబాబు అయ్యగారు.... ఎందరో గొప్ప వారి జీవితాలను మనకి చెబుతూ మనల్ని ప్రోత్సహిస్తున్నటువంటి గొప్ప సేవకులు జాఫన్య అయ్యగారికి హృదయపూర్వక వందనాలు.......
అన్న బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సౌండ్ తక్కువ పెట్టండి అన్న మాటలు వినపడడం లేదు
Roshamkaliginadivasevakuda Me pratifalamgoppadi ayya
Sir if possible can you please write biography of raja babu garu
It will lighten up many peoples life
And we want to know more about great servants of God(raja babu garu) please sir
🙏🙏😭🙏🙏
Praise the LORD🙏, please bgm tagginchandi
Pls anna
Background music thagginchandi
బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అధికంగా ఉండుట వలన వినిపించట్లేదు అర్థం చేసుకోగలరు
Music sound tagginchandi..
🙏🙏🙏🙏 praise the lord anna
Background music అవసరం లేదు please ......
Yes
Full link please
Sound thagginchandi
Background music too much
ఇంత గొప్ప కన్నీటి సాక్ష్యానికి bgm ఎందుకు brother.. మీరు మంచి వీడియోలు పెడుతున్నారు
కానీ ..BGM..over గా ఉంది
Devni ke stutrmlu
స్రేష్టమైన మాటలు వింటుంటే పనికిమాలిన మ్యూజిక్ (పాటలకు మ్యూజిక్ మాటలకు కాదు) జ్ఞానము కలిగి వుడండి అర్థంచేసుకుని క్షమించండి మంచి సాక్ష్యము
🧎😢😢😢🙇🙏
రోమీయులకు 16:1 కెంక్రేయలో ఉన్న సంఘపరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువు నందు చేర్చుకొని,
రోమీయులకు 16:2 ఆమెకు మీవలన కావలసినది ఏదైన ఉన్నయెడల సహాయము చేయవలెనని ఆమెనుగూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను; ఆమె అనేకులకును నాకును సహాయురాలై యుండెను.
Amen
Praise the lord brother 🙏🙏🙏🙏
Praise the lord ayya garu
🙏🙏🙏👏🙌
🙏🙏🙏😭🙏🙏