వీళ్ళు చేసిన మాయకీ మోసానికీ ద్రోహానికీ త్వరలో అతి పెద్ద శిక్ష పడాలి. వీళ్ళ దగ్గర నుంచి ఆస్తులు అన్ని లాక్కోవాలి. ఇలాంటి ద్రోహాలు తలపెట్టకుండా చట్టాలు కఠినంగా ఉండాలి. మోసగాళ్లకు కూడా వీలు కల్పిస్తున్నాయి చట్టాలు, కోర్టులూ. న్యాయం జరగడం లేట్ అవుతోంది. న్యాయం జరగడంలో ఆలస్యమైనా అది అన్యాయం కిందే లెక్క. రాణి తన నోటితో తనే, సుధాకర్ అన్న లేకపోతే మేము నాలుగేళ్ల కిందటే చచ్చిపోయే వాళ్ళు అని చెప్పింది. ఇప్పుడు అనుభవిస్తున్న వైభోగం అంతా సుధాకర్ గారి కుటుంబానికి చెందవల్సిందే. ఆయన అడగంగానే ఎంతోమంది మిత్రులు ఆయన కోసం నిలబడ్డారు. స్కూల్ ఈ రూపానికి వచ్చింది. రాణి తన మాటలు నిలబెట్టుకోవాలి. ఏం మాటలు చెప్పి తీసుకుందో ఆ మాటల ప్రకారం సజావుగా ఆయన సొమ్ము అప్పగిస్తే లోకానికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది.
న్యాయం జరగడం ఆలస్యం అయినా జరగడం పక్కా....ఇది చరిత్ర చెప్పిన సాక్ష్యం .నందిగం రాణి మరియు దాని నీచమైన కుటుంబానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.అంతిమ విజయం మాదే.
Super very very Happy
పాపం పండింది, న్యాయానికి TIME వచ్చింది#💪 justice will win very soon... 🙏
వీళ్ళు చేసిన మాయకీ మోసానికీ ద్రోహానికీ త్వరలో అతి పెద్ద శిక్ష పడాలి. వీళ్ళ దగ్గర నుంచి ఆస్తులు అన్ని లాక్కోవాలి. ఇలాంటి ద్రోహాలు తలపెట్టకుండా చట్టాలు కఠినంగా ఉండాలి. మోసగాళ్లకు కూడా వీలు కల్పిస్తున్నాయి చట్టాలు, కోర్టులూ. న్యాయం జరగడం లేట్ అవుతోంది. న్యాయం జరగడంలో ఆలస్యమైనా అది అన్యాయం కిందే లెక్క. రాణి తన నోటితో తనే, సుధాకర్ అన్న లేకపోతే మేము నాలుగేళ్ల కిందటే చచ్చిపోయే వాళ్ళు అని చెప్పింది. ఇప్పుడు అనుభవిస్తున్న వైభోగం అంతా సుధాకర్ గారి కుటుంబానికి చెందవల్సిందే. ఆయన అడగంగానే ఎంతోమంది మిత్రులు ఆయన కోసం నిలబడ్డారు. స్కూల్ ఈ రూపానికి వచ్చింది. రాణి తన మాటలు నిలబెట్టుకోవాలి. ఏం మాటలు చెప్పి తీసుకుందో ఆ మాటల ప్రకారం సజావుగా ఆయన సొమ్ము అప్పగిస్తే లోకానికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది.
Is this true?
Good very good papam pandindhi
న్యాయం జరగడం ఆలస్యం అయినా జరగడం పక్కా....ఇది చరిత్ర చెప్పిన సాక్ష్యం .నందిగం రాణి మరియు దాని నీచమైన కుటుంబానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.అంతిమ విజయం మాదే.
waiting for the good day.
@@ramasundari0 yes yes we too are waiting for good day . Wait and see
Ravi Reddy, Give us your phone number or eMail ID, We will send all the details..
@ sir with utmost respect I asking please settle amicably.just yourself with her . No more Tom and harry between you two.
@@VickyV-x1b please people like you used Sudhakar sir and cause rift between madam and him .
Manchii varki apudu manchae jarugutguthundi
Meeku apudu manchae jaruguthundhu sudhakar garu
Superrrrr
Happy very happy. Justice always wins
👏👏👏
Yeppatiki Truth will be win.
Chesina mosam eppatikina andariki telustadi
🕺🕺🕺
Deenni maatram vadaloddu Anna, entha badha paddavanna deeni gurinchi
వదలనమ్మా. కోర్ట్ లో శిక్ష పడేటట్లు చేస్తా ఈ నందిగం రాణి చేసిన మోసాల కి