హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ అండి నిజంగా నేను మహేశ్వరి గారి వల్లే వేనం వెళ్ళా అక్కడ మా వదిన ఉంది కానీ మహేశ్వరి గారి పట్టువల్లే యానం వెళ్ళా థాంక్యూ మహేశ్వరి గారు
హాయ్ అక్క గుడ్ మార్నింగ్ చాలా చాలా బాగుంది అక్క ఎక్కడ చూడలేనిది చూపించండి అంటే నేను ఎక్కడ చూడలేదు అక్క ఇదే ఫస్ట్ టైం చూసింది సూపర్ చాలా చాలా చాలా చాలా బాగుంది❤❤❤
Super andi manchi video thesaru
చాలా
ప్రశాంతంగా హాయిగా.ఉందండీ. .మీరు.చూపించిన.పుష్ప వాటికను చూసి. చక్కగా.వివరంగా.చెప్పారు. చూపించారు.
Super ❤❤❤❤🎉
👌👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤. ... మహేశ్వరీ
Chala happy ❤
Super andi thank you chupenchinanduku
హాయ్ అండి గుడ్ మార్నింగ్ మాధవి గారు మహేశ్వరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత మంచి ఫ్లవర్ షో చూపించినందుకు చూడ చక్కని కన్నుల పండుగగా ఉందండి.
హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ అండి నిజంగా నేను మహేశ్వరి గారి వల్లే వేనం వెళ్ళా అక్కడ మా వదిన ఉంది కానీ మహేశ్వరి గారి పట్టువల్లే యానం వెళ్ళా థాంక్యూ మహేశ్వరి గారు
చేమంతి పూల ఎద్దు చాలా బాగుంది.
Super
సూపర్ గా ఉంది చూసిన వెంటనే బస్సు ఎక్కి వచ్చియాలని ఉంది మాధవీ గారు
వచ్చే సంవత్సరానికి ప్లాన్ చేసుకుందాం థాంక్యూ అండి
హాయ్ అక్క గుడ్ మార్నింగ్ చాలా చాలా బాగుంది అక్క ఎక్కడ చూడలేనిది చూపించండి అంటే నేను ఎక్కడ చూడలేదు అక్క ఇదే ఫస్ట్ టైం చూసింది సూపర్ చాలా చాలా చాలా చాలా బాగుంది❤❤❤
థాంక్యూ తల్లి
బ్యూటిఫుల్
Sell chestara
Madhavi gaaru meeru rajamundry vacchinappudu memmalni kalavaali. Na peru krishnaveni.ma chinni garden ni okasari chuddirigaani.,,🙏
Miru sariga chupinchaledu medam we are disappointed 😢😢
Video enduku theesaro camera thipputhune vunnaru.kallu thirigetatlu.
Maheswari teacher garuu naku telsu hi andi maheswari garu
ఎన్ని రోజులు ఉంటుంది అమ్మ
మూడు రోజులండి ప్రతి జనవరి 6 7 8 తేదీల్లో జరుగుతుందట
మజ్జిగ మిరపకాయలు పేటక మిగిలిన మజ్జిగాను నీళ్లలో కలిపి మొక్కలకు ఇవ్వచా అంది అందులో ఉప్పు వేస్తాం కదా అని సందేహం కొంచెం చేపరా అమ్మ
మన మొక్కలకి పురుగులు కి కూడా స్ప్రే చేయొచ్చు పురుగులు పోతాయి పూత రావడానికి ఉపయోగపడుతుంది మంచి పోషకాల ఫుడ్ నేను మన ఛానల్లో వీడియో కూడా చేశాను
ఈ ఫ్లవర్ షో ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది మేడమ్ చెప్పండి
ప్రతి సంవత్సరం జనవరి 6 7 8 న జరుగుతుంది ఈ సంవత్సరం అయిపోయింది మన ఛానల్ లో షార్ట్ వీడియోలు కూడా ఉన్నాయి చూడండి
Thankyou madam