Sirivennela - Lyrical | Shyam Singha Roy | Nani, Sai Pallavi | Sirivennela Seetharama Sastry| Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 5K

  • @saregamasouth
    @saregamasouth  2 หลายเดือนก่อน +43

    ▶ th-cam.com/video/w0Sutzthn_s/w-d-xo.html
    Here's the King’s Anthem #Naayaka from #Kanguva 🔥⚔ video is out now!

  • @nagarjunayt
    @nagarjunayt 3 ปีที่แล้ว +6091

    నెలరాజునీ.. ఇల రాణినీ.. కలిపింది కదా సిరివెన్నెల
    దూరమా.. దూరమా.. తీరమై చేరుమా..
    నడి రాతిరిలో.. తెరలు తెరచి..
    నది నిద్దురలో.. మగత మరచి..
    ఉదయించినదా... కులుకులొలుకు చెలి మొదటి కలా..
    తన నవ్వులలో తళుకు తళుకు
    తన చెంపలలో ఛమకు ఛమకు
    తన మువ్వలలో ఝణకు ఝణకు.. సరి కొత్త కళా..
    ఓ ఛాంగురే.. ఇంతటిదా నా సిరి
    అన్నది ఈ శారద రాతిరి
    మిలమిలా చెలి కన్నుల తన కలలను కనుగొని అచ్చెరువున మురిసి
    అయ్యహో.. ఎంతటిదీ సుందరి
    ఎవ్వరూ రారు కదా తన సరి
    సృష్టికే అద్దము చూపగ పుట్టినదేమో నారి సుకుమారి
    ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే
    తెరదాటి.. చెర దాటి.. వెలుగు చూస్తున్న భామని
    సరిసాటి.. ఎద మీటి.. పలకరిస్తున్న శ్యాముని
    ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది యామిని
    కలబోసే ఊసులే.. విరబూసే ఆశలై..
    నవరాతిరి పూసిన వేకువ రేఖలు రాసినదీ నవల
    మౌనాలే మమతలై.. మధురాల కవితలై
    తుది చేరని కబురుల కథకళి కదిలెను రేపటి కథలకు మున్నుడిలా
    తన నవ్వులలో తళుకు తళుకు
    తన చెంపలలో ఛమకు ఛమకు
    తన మువ్వలలో ఝనకు ఝనకు.. సరి కొత్త కళా..
    ఇదిలా అని ఎవరైనా చూపనేలేదు కంటికి
    అదెలాగో తనకైనా తోచనే లేదు మాటకి
    ఇపుడిపుడే మనసైన రేపు దొరికింది చూపుకి
    సంతోషం సరసన.. సంకోచం మెరిసినా
    ఆ రెంటికి మించిన పరవశ లీలను కాదని అనగలమా
    కథ కదిలే వరుసన.. తమ ఎదలేం తడిసినా
    గత జన్మలు పొడవున దాచిన దాహము ఇపుడే వీరికి పరిచయమా
    తన నవ్వులలో తళుకు తళుకు
    తన చెంపలలో ఛమకు ఛమకు
    తన మువ్వలలో ఝనకు ఝనకు... సరి కొత్త కళా..
    (గురూజీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి అశ్రు నివాళితో మీ శిష్య గణం)

  • @saivinayakmamunuri3797
    @saivinayakmamunuri3797 3 ปีที่แล้ว +715

    మనల్ని వదిలి పోయే ముందు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మనసుకు హత్తుకుపోయే ఒక మంచి పాట రాసారు👏

  • @StudiousWanderer
    @StudiousWanderer 3 ปีที่แล้ว +1331

    నాని మరియు సాయి పల్లవి 😍😍 ఇద్దరూ కష్టపడి, ప్రతిభతో తమ స్థానాన్ని సంపాదించుకున్నారు. సినిమాకు శుభాకాంక్షలు. It will be super hit for sure.

    • @mohankrishna1412
      @mohankrishna1412 3 ปีที่แล้ว +2

      Don't see this video th-cam.com/video/IQGhROM7G-M/w-d-xo.html

    • @thoutamrajesh2600
      @thoutamrajesh2600 3 ปีที่แล้ว +8

      Yes bro I'm big fan of Saipallavi I love her💓💓💓💓

    • @Dharanireddy96
      @Dharanireddy96 3 ปีที่แล้ว

      By arc

    • @govindammapudi4322
      @govindammapudi4322 3 ปีที่แล้ว +2

      Super hit antee pakka block Buster 😍😍😍😍😘😘😛

    • @priyapadala8132
      @priyapadala8132 3 ปีที่แล้ว

      Best Ever Cut Mirchi Bajji 😋|రుచికరమైన కట్ మిర్చి బజ్జీలు 😍|| Christmas and Partiy special snack
      th-cam.com/video/99M_apbkJ00c/w-d-xo.htmlc

  • @keerthikeerthi9101
    @keerthikeerthi9101 2 ปีที่แล้ว +2

    సృష్టికే అద్దము చూపగ పుట్టినదేమో
    నారి సుకుమారి
    👌👌👌 లిరిక్స్

  • @stockmarket6849
    @stockmarket6849 3 ปีที่แล้ว +85

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చివరిగా రాసిన పాట ఎంత అద్భుతం గా రాశారు sir మళ్ళి ఇలాంటి మహానుభావులు పుడతారా మీరు భౌతికంగా లేకపోయినా మీరు రాసిన పాటలు ఎప్పటికి తెలుగువారి హృదయాలలో మెదులుతూనే ఉంటాయి hatsoff u sir.

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 3 ปีที่แล้ว +7409

    ఈ పాట ఎంత మందికి మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది💖😍💥💥

  • @nagunagendra1393
    @nagunagendra1393 3 ปีที่แล้ว +369

    సిరివెన్నెల వారి చివరిపాట కాబోలు..కానీ మా హృదయాంతరంగాలలో ఆయన ఎన్నటికీ నిలిచి ఉంటారు..🙏

    • @sujathasagar5163
      @sujathasagar5163 3 ปีที่แล้ว +1

      Nice comment

    • @ChidVanhi
      @ChidVanhi 3 ปีที่แล้ว

      His last song is in Project-K of Prabhas-Nag combo

    • @priyapadala8132
      @priyapadala8132 3 ปีที่แล้ว

      Best Ever Cut Mirchi Bajji 😋|రుచికరమైన కట్ మిర్చి బజ్జీలు 😍|| Christmas and Partiy special snack
      th-cam.com/video/99M_apbkJ00f/w-d-xo.htmlf

    • @Akhil-zz3qg
      @Akhil-zz3qg 3 ปีที่แล้ว

      Aha atnaaa 🤣🤣🤣🤣

  • @mysticassam102
    @mysticassam102 ปีที่แล้ว +191

    Listening 100 times without understanding even one lyrics,but music has no boundaries. From Assam with love to the gift of God. That's music

    • @gyaneshwardas192
      @gyaneshwardas192 ปีที่แล้ว +1

      Same here 😊 from chattisgarh ❤

    • @rajarahul0702
      @rajarahul0702 ปีที่แล้ว +2

      From Bihar ❤

    • @krishna_47260
      @krishna_47260 ปีที่แล้ว +6

      From Pakistan

    • @MuditAgarwal-h9r
      @MuditAgarwal-h9r ปีที่แล้ว +2

      From Jaipur😊

    • @SuSharma-ws3bc
      @SuSharma-ws3bc ปีที่แล้ว +2

      Im from Assam... don't understand a single word but hv listented this song more than 100 times..feels so good..

  • @madhukunapuri6337
    @madhukunapuri6337 3 ปีที่แล้ว +132

    ఆ సిరివెన్నెల రాసిన అందమైన పాటను ప్రాణం పెట్టి పాడిన అనురాగ్, సీతారామశాస్త్రి గారు ఎప్పటికీ మీరు రాసిన పాటల్లో, మాటల్లో మా మధ్యే ఉంటారు మీరు🙏

    • @sweethoney3754
      @sweethoney3754 3 ปีที่แล้ว

      shreya goshal in female version kuda......

  • @pandunaresh
    @pandunaresh 3 ปีที่แล้ว +1653

    "సృష్టికే అద్దము చూపగ పుట్టిందేమో నారి సుకుమారి... ఇది నింగికి నేలకు జరిగిన పరిచయమే "👌🙏😍😍
    #సిరివెన్నెలగారు ప్రణామం 🙏🙏

    • @5C1-h5g
      @5C1-h5g 3 ปีที่แล้ว +5

      Wow 🙏

    • @Trendreels777
      @Trendreels777 3 ปีที่แล้ว +4

      Pushpa Trailer Theatre reaction 💥
      th-cam.com/video/dizEMjJJYBo/w-d-xo.html

    • @alwaystrivikram
      @alwaystrivikram 3 ปีที่แล้ว

      th-cam.com/video/Prec7ryi9w0/w-d-xo.html

    • @lookmyvlogs2614
      @lookmyvlogs2614 3 ปีที่แล้ว +9

      Sir ilanti padaalaa tho rayagalavaaru Sirivennela gaaru maatrame shatakoti vandanaalu sir🙏, ikamundu intha Manchi Sahityam nenu vinalenemo

    • @sarithavanaparthi3923
      @sarithavanaparthi3923 3 ปีที่แล้ว

      th-cam.com/video/3ntM3HD-r3Y/w-d-xo.html

  • @kushalsuryagupta7681
    @kushalsuryagupta7681 3 ปีที่แล้ว +33

    Okka padam kuda aanglam vaadakundha chaala ardavantham ga raayadam sirivennela gaarike saadyam.........!!!
    Most underrated song deserves millions and billions of viewsss......

  • @BharathChouhan.
    @BharathChouhan. 3 ปีที่แล้ว +175

    సిరివెన్నెల తో మొదలైన ఒక ప్రస్థానం సిరివెన్నెల తో ముగియడం యాదృచ్చికం ఆ పదం ఆయన పథం ఎప్పటికి చిరస్మరణీయం సిరివెన్నెల గారు 🙏

  • @liveincinema3451
    @liveincinema3451 3 ปีที่แล้ว +93

    The shot from 3.41 to 3.50. Class shot. Writer journalist dropping red colour ink to devadasi dropping paaraani red colour to blossoming into a flower called love. Excellent. Director will go places. Too good. Kudos 👏👏👏

    • @janusarikodajn2635
      @janusarikodajn2635 3 ปีที่แล้ว +1

      Hi❤️💕💖💞😀😊😉😍

    • @priyashar1599
      @priyashar1599 3 ปีที่แล้ว +2

      Wow! Wow I say....you have observed n understood clearly great nice👏👏

    • @poornimas761
      @poornimas761 3 ปีที่แล้ว

      What is paaraani?

    • @rika6514
      @rika6514 3 ปีที่แล้ว +1

      @@poornimas761 paraani is the red Color we (telugu people)put on our feet and hands during our marriage ceremony.

    • @poornimas761
      @poornimas761 3 ปีที่แล้ว

      @@rika6514 ok thanks

  • @anikakhan9969
    @anikakhan9969 3 ปีที่แล้ว +47

    Sai Pallavi playing a Bangali once again!! And it looks so OUTSTANDING! I never thought I could love Sai Pallavi more than I do... And each time I see her, that love and respect just grows 10 folds! 🙂🙏🏽❣️

  • @yagna2398
    @yagna2398 3 ปีที่แล้ว +154

    1:13 Shot ! OMG Sai Pallavi in a never before Ferocious Role 🔥 She is looking like Kaali Maatha in that frame ❤️ Goddess & Queen Pallavi completely dominated with her Screen presence & Expressions ! 🥰 A true Performer she is ❤️

    • @priyashar1599
      @priyashar1599 3 ปีที่แล้ว +9

      Absolutely...kudos to director 👏👏👏

    • @tudulaxmi883
      @tudulaxmi883 3 ปีที่แล้ว +3

      True

    • @priyapadala8132
      @priyapadala8132 3 ปีที่แล้ว +1

      Best Ever Cut Mirchi Bajji 😋|రుచికరమైన కట్ మిర్చి బజ్జీలు 😍|| Christmas and Partiy special snack
      th-cam.com/video/99M_apbkJ00f/w-d-xo.htmlf

  • @vaidehibapat7752
    @vaidehibapat7752 2 ปีที่แล้ว +22

    Anurag Kulkarni deserves National award for Shyam Singh Roy .Even I dont understand the words I just love his rendition

  • @sreegvalli5982
    @sreegvalli5982 3 ปีที่แล้ว +15

    Anurag kulakarni nailed it. ... .your selection of songs are awesome...nani prati movie lo kachitamga Oka wonderful song untundi ..

  • @dhanadheer1575
    @dhanadheer1575 3 ปีที่แล้ว +347

    Thank you Sirivennela Seetharama Sasthri garu For This Beautiful song ❤ we miss you 🥺

  • @hemaramakrishnan8741
    @hemaramakrishnan8741 3 ปีที่แล้ว +162

    Anurag Kulkarni... Such a gliding voice.. The difference he makes in telugu as compared to other language singers who sing in telugu, is that he has the right pronunciation and adds perfect emotions to the lyrics with his magical voice... You are amazing man

  • @sadiamahbub2026
    @sadiamahbub2026 3 ปีที่แล้ว +72

    Waiting for Shyam Singha Roy🔥 maybe it's a blast for Sai Pallavi 😊
    Love from Bangladesh. ♥️🔥😻

  • @shanmugiahkaruppan
    @shanmugiahkaruppan 3 ปีที่แล้ว +284

    Classic effects...Congrats. Team SSR ..Really soothing to the heart. Dedicated to our loving SS Shasthri Avarghal.Most loveable moments...Voice of love to the core... Really one of the song of songs.....Sundhara Thelugu....All the best Sai, Nani and team.

  • @praveengummudu
    @praveengummudu 3 ปีที่แล้ว +177

    *Natural - Actor , Actress*
    *Natural - lyricist , music Director , singer*

    • @Indianspices369
      @Indianspices369 3 ปีที่แล้ว

      th-cam.com/users/shortsPkyQjLe7Auo?feature=share

  • @nkrishna1968
    @nkrishna1968 3 ปีที่แล้ว +98

    Refresh Mood... Ultimate Lyrics ❤️. Singer Super voice...
    Naani Anna🔥🔥🔥
    Pallavi❤️ ( Prakruthi andam tintaademo.. ilaa nachesthundiii😘👌

    • @thipenmuralietharan7247
      @thipenmuralietharan7247 3 ปีที่แล้ว +3

      Very Cute looking Nani garu😍😍😍😍😍😍😍😍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @priyapadala8132
      @priyapadala8132 3 ปีที่แล้ว

      Best Ever Cut Mirchi Bajji 😋|రుచికరమైన కట్ మిర్చి బజ్జీలు 😍|| Christmas and Partiy special snack
      th-cam.com/video/99M_apbkJ00f/w-d-xo.htmlf

  • @smrithikrishna24
    @smrithikrishna24 3 ปีที่แล้ว +44

    എത്ര തവണ കേട്ടെന്ന് അറിയില്ല.. ഒരു വരി പോലും മനസ്സിലായില്ലെങ്കിലും കേൾക്കാൻ നല്ല ചന്തമുള്ള പാട്ട്.. കേട്ടിട്ട് മതിവരുന്നില്ല.. മനോഹരം ❤️

    • @Sariga-l9l
      @Sariga-l9l 3 ปีที่แล้ว +1

      Crt kure vattam kett

    • @dittydaniel
      @dittydaniel 3 ปีที่แล้ว +1

      Atheyy ❤️

    • @yaswanthraju8998
      @yaswanthraju8998 2 ปีที่แล้ว +2

      Listen all anurag Kulkarni songs you will addicted to his voice ... Most versatile singer in Telugu present 😌♥️

  • @tejeswararaoyenda5759
    @tejeswararaoyenda5759 3 ปีที่แล้ว +354

    సిరివెన్నెలతో మొదలయిన ఒక ప్రస్థానం, సిరివెన్నెలతో ముగియడం యాదృచ్ఛికం!
    ఆ పదం, ఆయన పథం ఎప్పటికీ చిరస్మరణీయం🙏🙏

  • @Pragnya350
    @Pragnya350 2 ปีที่แล้ว +1

    Idhi rasina vallaki, instruments play chesina vallaki and last intha awesome voice tho padina Anurag anna kii nijamga salute😇

  • @lclucky8146
    @lclucky8146 3 ปีที่แล้ว +105

    Perfect cast for the roles 👍
    Sirivennela garu me saahityam lo epudu batike untaru🙏
    Mickey garu 🎶🎧 soulful music as usual
    Anurag kulakarni 😍

  • @suresh_kola
    @suresh_kola 3 ปีที่แล้ว +32

    నాని మరియు సాయి పల్లవి 😍😍 ఇద్దరూ కష్టపడి, ప్రతిభతో తమ స్థానాన్ని సంపాదించుకున్నారు. సినిమాకు శుభాకాంక్షలు.

  • @karthiksniper8361
    @karthiksniper8361 3 ปีที่แล้ว +117

    పాట చాలా అద్భుతంగా ఉంది❤❤....సిరివెన్నెల గారు తన ఆఖరి పాటలో కూడా తెలుగు భాష మాధుర్యాన్ని తన కలం నుండి జాలువాల్చారు ❤❤👏👏....మిక్కీ గారి సంగీతం 👌👌🎶🎶.....సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాను 🔥🔥💪💪

  • @venkateshputta8020
    @venkateshputta8020 2 ปีที่แล้ว +2

    Ningiki nelaki jarigina parichayame ...wow nice superb lirics .song kirak

  • @poojagowa3610
    @poojagowa3610 3 ปีที่แล้ว +102

    Song so melodious....😍😍
    Back with nani n sai pallavi combo😍😍😍😍

  • @sathishkumart9508
    @sathishkumart9508 3 ปีที่แล้ว +79

    Sai pallavi is looking fabulous😍😍 Love from Tamilnadu fans

  • @annapurnaleo
    @annapurnaleo 3 ปีที่แล้ว +184

    Such mesmerising visuals...sai pallavi looks like goddess while dancing...nani s silent and intense expressions ...sirivenella garu lyrics..the whole 2nd half takes you to a different era...beautifully choreographed...best movie of the year...

  • @dheerajasonali8312
    @dheerajasonali8312 3 ปีที่แล้ว +15

    Gorgeous Saipallavi ❤️❤️

  • @tejoramanms9942
    @tejoramanms9942 3 ปีที่แล้ว +123

    Best song from the album I think. Sai Pallavi as devadasi and Nani as journalist. Interesting setup.

    • @Indianspices369
      @Indianspices369 3 ปีที่แล้ว

      th-cam.com/users/shortsPkyQjLe7Auo?feature=share

  • @darshangowda8237
    @darshangowda8237 3 ปีที่แล้ว +111

    ಇದು ಸುಮಧುರವಾದ ಹಾಡು ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ ದೃಶ್ಯಗಳು ಮನ ಮುಟ್ಟುವಂತಿವೆ 👌🏻🥰

    • @Indianspices369
      @Indianspices369 3 ปีที่แล้ว

      th-cam.com/users/shortsPkyQjLe7Auo?feature=share

  • @VasudhaIITB2026
    @VasudhaIITB2026 3 ปีที่แล้ว +460

    ఈ పాటను ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినబుద్ధిఅవుతుంది ❤
    super lyrics
    salute to sirivennala gaaru

  • @hemanth7119
    @hemanth7119 3 ปีที่แล้ว +21

    రాహుల్ సంకీర్తియన్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి మిక్కీ జె మెయర్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అనురాగ్ కులకర్ణి గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు నాని గారి సాయి పల్లవి గారి అభినయం వర్ణనాతీతం.

  • @RAJA-cg9bi
    @RAJA-cg9bi 3 ปีที่แล้ว +58

    Real no 1 heroine of Tollywood
    Saipallavi ❤️

  • @AnuMadhubhashinie
    @AnuMadhubhashinie 3 ปีที่แล้ว +30

    Ayyyy so excited to dance to this at #saipallavi workshop this sunday 😍

  • @praveenrajarapu7121
    @praveenrajarapu7121 2 ปีที่แล้ว

    ఒకె ఒక్క సిరా చుక్క లక్ష మెదల్ల కదలిక కాళోజి గారు చెప్పి న ఒక పెద్ద ఊదహరణ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు నిలువెత్తు నిదర్శనం లిరిక్స్ . అద్బుతం 👌👌

  • @nithinchand9812
    @nithinchand9812 3 ปีที่แล้ว +43

    Beautiful lyrics(sirivennala Sastry)
    Beautiful visuals
    Beautiful music
    Beautiful actors(nani sai Pallavi)
    Anurag voice superrr

  • @AmpleTunesclub
    @AmpleTunesclub 3 ปีที่แล้ว +23

    As usual sai pallavi gonna steal the show again along with nani....❣️❣️pallavi papa is lubb🌱✨

  • @prathyushareddy4524
    @prathyushareddy4524 3 ปีที่แล้ว +251

    1:21 to 1: 23 look at Nani and Pallavi's expressions.. how naturally they are speaking with the eyes.. that's why they are natural star and natural queen .

    • @incognito8646
      @incognito8646 3 ปีที่แล้ว

      th-cam.com/video/TFZOuuRFS_c/w-d-xo.html

    • @hmm....8558
      @hmm....8558 3 ปีที่แล้ว +7

      Some people be like: Only Fahad can act with eyes bla bla tollywood actors don't know how to act bla bla😂

    • @priyapadala8132
      @priyapadala8132 3 ปีที่แล้ว

      Best Ever Cut Mirchi Bajji 😋|రుచికరమైన కట్ మిర్చి బజ్జీలు 😍|| Christmas and Partiy special snack
      th-cam.com/video/99M_apbkJ00f/w-d-xo.htmlf

    • @nnsc5145
      @nnsc5145 3 ปีที่แล้ว

      th-cam.com/video/ubIJEDUfE68/w-d-xo.html
      ET second song
      I promise this song will not disappoint you

    • @Ananyadscprep
      @Ananyadscprep 3 ปีที่แล้ว

      Entha baga cheppaaru nice

  • @Prasannakumar-ot7ep
    @Prasannakumar-ot7ep 2 ปีที่แล้ว +1

    Whatt a composition....chala rojula tarvata oka manchi song vintunna

  • @rajkkummari
    @rajkkummari 3 ปีที่แล้ว +32

    Sai Pallavvi as Duragamma Thalli....SuPERb. Great tribute to Srivennela Garu.

  • @abhi-ff3uc
    @abhi-ff3uc 3 ปีที่แล้ว +29

    Nani and Sai pallavi ♥️😍😍🤩

  • @platinum9972
    @platinum9972 3 ปีที่แล้ว +53

    Expression at 1:20 of sai pallavi mam, it's shows how natural actor sai mam is..!!

  • @AMITSHARMA-gw5ih
    @AMITSHARMA-gw5ih 2 ปีที่แล้ว +13

    I don't understand Telugu very much .. But use to listen selected songs of maximum Indian language then try to translate into English... This is the best song so far that yt suggested me.

  • @subirsaha7293
    @subirsaha7293 3 ปีที่แล้ว +39

    I'm a Bengali guy...don't understand a single line... still watching it again & again...mayb what language can't , expressions can...music can...& Sai Pallavi as a Bengali girl is a brilliant casting...

  • @thunderstudio9058
    @thunderstudio9058 3 ปีที่แล้ว +36

    1.22 sec her expression 😍
    Saipallavai🖤
    Most underrated actor NANI
    Mickey j Mayer💙

  • @muhammedabdulhaleem6787
    @muhammedabdulhaleem6787 3 ปีที่แล้ว +123

    See how sai pallavi looks nani n balances her play. Only sai pallavi can do this so natural
    The queen of tollywood

  • @chandrasekhar-kx4rc
    @chandrasekhar-kx4rc 2 ปีที่แล้ว +1

    కలం పాళీని అమృత స్నానం చేయించి
    కాగితం పై అక్షర లిఖితం చేసిన
    పాటల మాంత్రికుడు సిరివెన్నెల...

  • @moumitadas2992
    @moumitadas2992 3 ปีที่แล้ว +62

    I am just speechless after seeing sai pallavi ❤🥰💗🤗

  • @pemulanagabhushanam5605
    @pemulanagabhushanam5605 3 ปีที่แล้ว +52

    Sai pallavi especially her eyes+hair +dressing style +expression are very super cool and the song is simply superb 💖

  • @saileshkumar7273
    @saileshkumar7273 3 ปีที่แล้ว +169

    Diz song is true masterpiece ..it's makes us feel that we are in late 90's time travel .. where lyrics are more meaningful and beautifully composed.. ..it's celebration of language and composition.. Sastry Garu.. You deserve a standing ovation for this Sensational song..

  • @bhargavialapati990
    @bhargavialapati990 2 ปีที่แล้ว +1

    Em song asalu chevullo chamaku chamaku mani vinapadutune undi anurag sir heartfully ga padaru and Nani sir saipallavi garu expressions 👌🏼👌🏼 hum chestune untunna ee song humming bird laga 😀😀👌🏼👌🏼👌🏼

  • @gvsairam604
    @gvsairam604 3 ปีที่แล้ว +16

    Emundhi ra baabu. Repeated ga vintunaanu song ni❤️
    Anurag chaala peddha singer avuthaaru. Melody songs annitinee reserve chesukunaaru athanu❤️❤️❤️

  • @moumitadas2992
    @moumitadas2992 3 ปีที่แล้ว +136

    I am just in a trance of sai pallavi's look and expressions 🥰❤🥰❤
    She is addictive 🤗💗

  • @mousumichatterjee6795
    @mousumichatterjee6795 3 ปีที่แล้ว +24

    Sai pallavi ma'am nani sir just speeches... Eagerly waiting for this movie 🔥❤🙈

  • @vinayshagi1694
    @vinayshagi1694 2 ปีที่แล้ว +1

    సృష్టి కే అద్దం చూపగా పుట్టినదే ఏమో నారి సుకుమారి 👌

  • @gayatriperuri900
    @gayatriperuri900 3 ปีที่แล้ว +19

    Sadhwi Majumdar ❣️❣️❣️❣️ very happy to see you in this song you deserve this girl ❣️❣️❣️❣️and this song is as usual nani and sai Pallavi slaying and nailing their looks 👌👌🤩🤩🤩

  • @Janasena_for_Andhra
    @Janasena_for_Andhra 3 ปีที่แล้ว +74

    Micky is back with melody magic
    Great tribute to sirivennela garu
    Industry is missing you sir.. 🙏🙏🙏🙏🙏
    Nani and sai Pallavi screen presence is lovely ...best of both 😍😍😍😍😍😍

  • @Doraemon0510
    @Doraemon0510 3 ปีที่แล้ว +40

    Natural stars Nani & Sai pallavi ✨🌟💫

  • @madhurisrinivas1237
    @madhurisrinivas1237 2 ปีที่แล้ว +1

    Excellent song ennisarla vinna Malli vinali anipisthundhi

  • @janapareddiharish2143
    @janapareddiharish2143 3 ปีที่แล้ว +32

    Saipallavi... Killing the role 🎥

  • @venkatdiscovery
    @venkatdiscovery 3 ปีที่แล้ว +158

    What a lirics....what a music...what a feeling....just went back to my child hood ...hats off to sirivennela sir and Micky......

    • @priyapadala8132
      @priyapadala8132 3 ปีที่แล้ว +1

      Best Ever Cut Mirchi Bajji 😋|రుచికరమైన కట్ మిర్చి బజ్జీలు 😍|| Christmas and Partiy special snack
      th-cam.com/video/99M_apbkJ00f/w-d-xo.htmlg

  • @mehard8105
    @mehard8105 3 ปีที่แล้ว +202

    When listened to this song in theater with the video on screen playing......the feeling is awesome ☺️ it removes all disturbances that I have till then........soo meaningful..

    • @bhushankumarvlogs1635
      @bhushankumarvlogs1635 2 ปีที่แล้ว

      Shyam Sing Roy ...When listened to this in theater with the video on screen playing....the feeling is awesome. It removes all disturbance that I have till then ......soo meaningful...

  • @Village_Ratnalu06
    @Village_Ratnalu06 2 ปีที่แล้ว

    Song matram super
    Chala baga vundhi cinima ...Nitu ga vundhi swamy movi

  • @Lyricsworld0223
    @Lyricsworld0223 3 ปีที่แล้ว +57

    Lyrics are superb ❤️ we all miss you sirivennela shastri garu 😭 and nani, sai Pallavi both looking cute😘

  • @nanisai5454
    @nanisai5454 3 ปีที่แล้ว +21

    Nani pallavi ❤️🙌

  • @ManikantaOfficial
    @ManikantaOfficial 3 ปีที่แล้ว +1627

    ఒక వంద కత్తుల కన్న ఒక కలం గొప్పది అని నా అభిప్రాయం మీరేం అంటారు మిత్రమా ..
    #ShyamSinghRoy 🔥
    Love
    ManiKanta ❤️

  • @neverstop108
    @neverstop108 2 ปีที่แล้ว +1

    Sirivennela garu, Anurag Kulakarni garu ee patalaki pranam posaru.

  • @kalaiarasiramiah5502
    @kalaiarasiramiah5502 3 ปีที่แล้ว +53

    I do not understand telugu but I like to watch saipallavi sis movies with subtitles. Best of luck ❤
    Love from Malaysia.

    • @kammariumarani8157
      @kammariumarani8157 3 ปีที่แล้ว

      th-cam.com/video/T6P5NoldDLY/w-d-xo.html

    • @thefreak8270
      @thefreak8270 3 ปีที่แล้ว +3

      even we indians watch her movies with subtitles ..she is beyond beauty she is love

  • @iloveme5785
    @iloveme5785 3 ปีที่แล้ว +103

    The most beautiful, intelligent & talented woman in Indian cinema. SAI PALLAVI 😍♥️✨

    • @Huntington446
      @Huntington446 3 ปีที่แล้ว +6

      One of the most....not the most, there are many intelligent, beautiful and talented people in India.

    • @priyapadala8132
      @priyapadala8132 3 ปีที่แล้ว

      Best Ever Cut Mirchi Bajji 😋|రుచికరమైన కట్ మిర్చి బజ్జీలు 😍|| Christmas and Partiy special snack
      th-cam.com/video/99M_apbkJ00f/w-d-xo.htmlg

  • @vemurisuman1150
    @vemurisuman1150 3 ปีที่แล้ว +47

    Miss you Sirivennela...
    Been listening to this song unable to get over the fact that there would be no other new songs anymore from u:( .. but......... every song from you make me feel n realize deifferent things at different stages of life!!
    Malli janma unte... Maakosam n maa pillalakosam.. maro Sirivennelai raaa!!!

    • @priyapadala8132
      @priyapadala8132 3 ปีที่แล้ว

      Best Ever Cut Mirchi Bajji 😋|రుచికరమైన కట్ మిర్చి బజ్జీలు 😍|| Christmas and Partiy special snack
      th-cam.com/video/99M_apbkJ00g/w-d-xo.htmlg

  • @PothuSanjiv
    @PothuSanjiv 2 หลายเดือนก่อน +3

    ఈ పాట ఎంతమందికి ఇష్టం ❤

  • @AA-kd6zm
    @AA-kd6zm 3 ปีที่แล้ว +98

    I am a big fan of sai pallavi so ill watch all of her songs anyway, but this song is amazing and makes her and nani both look beautiful. I've literally replayed this song about 50 times. Honestly this song is amazing. I don't even understand telugu.

    • @gamerdude3126
      @gamerdude3126 3 ปีที่แล้ว +4

      The song lyrics are very meaningful and poetic. Check the translation if its avaliable.

    • @priyapadala8132
      @priyapadala8132 3 ปีที่แล้ว

      Best Ever Cut Mirchi Bajji 😋|రుచికరమైన కట్ మిర్చి బజ్జీలు 😍|| Christmas and Partiy special snack
      th-cam.com/video/99M_apbkJ00f/w-d-xo.htmlf

  • @varunprakash6207
    @varunprakash6207 3 ปีที่แล้ว +22

    Shyam Singh Roy 🔥 Natural star Nani ❤️ Sai pallavi pair Vera Level 😍

  • @saichowdary2053
    @saichowdary2053 3 ปีที่แล้ว +37

    Sai pallavi a character chesina 100 percent istundhii all the best

  • @madhubabu9888
    @madhubabu9888 3 ปีที่แล้ว +11

    Addicted to this song, in a day how many times i use to hear no count, great legend Sirivennela Seetharama Sastry garu satha koti vandanaalu. what a settled performance by Nani and sai pallavi , they taken us to another world , hats off director, How many of you addicted same to me.

  • @JOgEsHCoOlMaCho06
    @JOgEsHCoOlMaCho06 3 ปีที่แล้ว +37

    Landed here...directly from theater. I was in tears.

    • @haripriyah5870
      @haripriyah5870 3 ปีที่แล้ว

      Why?

    • @JOgEsHCoOlMaCho06
      @JOgEsHCoOlMaCho06 3 ปีที่แล้ว +4

      @@haripriyah5870 such a beautiful story :)

    • @haripriyah5870
      @haripriyah5870 3 ปีที่แล้ว +3

      @@JOgEsHCoOlMaCho06 oh really 😘

    • @whotfisna2719
      @whotfisna2719 3 ปีที่แล้ว +2

      @@haripriyah5870 their story was a heartwarming one, the things they did to be with eachother, how much they grew on eachother, the influence he had on her... It was beautiful!

  • @aravindkragunath1203
    @aravindkragunath1203 3 ปีที่แล้ว +96

    Such a mesmerizing song this is ..watched in theatre sirivennela pranavalaya ...excellent choreography..sai pallavi nailed it 💥 chemistry between shyam and Rosie is another level ...after so long days a perfect romantic thriller 💯

  • @Dastagirivali307
    @Dastagirivali307 3 ปีที่แล้ว +20

    1:20 mind blowing expressions sai pallavi😋😎😎😋😋

  • @nalinig5237
    @nalinig5237 2 ปีที่แล้ว

    Great telugu song ....hats off sirivennela sitaramashastri gary....we miss you

  • @examking7909
    @examking7909 3 ปีที่แล้ว +21

    Jai jai Saipallavi ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🔥🎊❤️❤️🔥🔥🎊🎊🎊🎊🎊🎊🤩🤩🤩🤩🤩🤩🤩😍😍😍😍😍😍😍😍😍😍😍💗🤩🤩🤩💗💗💗💗🌜🌜🌜💗💗🤩🤩😍🤩🤩😍😍😍😍

  • @arifpathan5795
    @arifpathan5795 3 ปีที่แล้ว +191

    Mickey is very lucky for doing music for last songs of two legends Veturi and sirivennela garu........more than any award he asks for.........Mickey always the best 😍

    • @sreemanambati
      @sreemanambati 3 ปีที่แล้ว +1

      how is it lucky bro ??? just asking...

    • @arifpathan5795
      @arifpathan5795 3 ปีที่แล้ว +8

      @@sreemanambati coz it's the last time for any music director to tune a lyric and there are a lot of aspiring musicians who wants to give tune for their lyrics atleast one time in their life in telugu.

    • @The_Searching_Sanchari
      @The_Searching_Sanchari 3 ปีที่แล้ว

      Bcoz last is always special.

    • @sanjanayadav3487
      @sanjanayadav3487 3 ปีที่แล้ว

      Nice song

    • @sarithavanaparthi3923
      @sarithavanaparthi3923 3 ปีที่แล้ว

      th-cam.com/video/3ntM3HD-r3Y/w-d-xo.html

  • @doremondhosth1321
    @doremondhosth1321 3 ปีที่แล้ว +38

    Jai SaiPallavi , SaiPallavi undhantey Cinema Blockbuster hit pakka .

  • @KoushikmondalClips
    @KoushikmondalClips 2 ปีที่แล้ว +5

    Master piece
    Nani❤
    Sai Pallavi❤
    Love from Kolkata (Bengal)❤

  • @anithagk2373
    @anithagk2373 3 ปีที่แล้ว +28

    Recently addicted.....n that dandakka dandakka dandakka dum dum....is so like woweeee.
    💕💕💕💕💕💙💙💙💙

  • @padmajagandikota4057
    @padmajagandikota4057 3 ปีที่แล้ว +18

    Sai pallavi steals with her expressive

  • @swarascreation7449
    @swarascreation7449 3 ปีที่แล้ว +33

    If anyone doesn't know that she is from Tamil Nadu then they will definitely admit that she is a bengali
    She is looking a perfect bengali beauty
    Being a Bengali I am mesmerized by her beauty

  • @sathishkumaranumalla9976
    @sathishkumaranumalla9976 2 ปีที่แล้ว +1

    మిక్కీ గారికి, సిరివెన్నెల గారికి పాదాభివందనం 🙏🙏🙏

  • @tashmivyas
    @tashmivyas 3 ปีที่แล้ว +123

    Oh my what a melodius song... and such amazing visuals.... i do not understand the language but as truly said music knows no barriers.Sai Pallavi looks absolutely gorgeous and fierce snd Nani handsome as always, I cannot wait to watch the movie⚡🧡

    • @nvinod4873
      @nvinod4873 3 ปีที่แล้ว

      Super bundi song 😍

    • @manojkrishna4935
      @manojkrishna4935 3 ปีที่แล้ว +1

      @@nvinod4873 b ki u gi undalsina gap r ki b ki icchavu meaning maripoyindi chudu ra babu

    • @Trendreels777
      @Trendreels777 3 ปีที่แล้ว +1

      Pushpa Trailer Theatre reaction 💥
      th-cam.com/video/dizEMjJJYBo/w-d-xo.html

    • @sarithavanaparthi3923
      @sarithavanaparthi3923 3 ปีที่แล้ว

      th-cam.com/video/3ntM3HD-r3Y/w-d-xo.html

  • @nnithisha148
    @nnithisha148 3 ปีที่แล้ว +54

    Sai pallavi expressions are killing 💕
    Very nice song I heard more than 25 times 👌👌👌

  • @sumalatha1409
    @sumalatha1409 3 ปีที่แล้ว +61

    Beautiful lyrics
    Beautiful visuals
    Beautiful saipallavi and nani combo
    Hoping beautiful block buster

  • @doctork5417
    @doctork5417 ปีที่แล้ว +37

    Most addictive song I've ever heard!! Sai Pallavi and Nani's chemistry is unbeatable ❤️❤️

  • @gamerdude3126
    @gamerdude3126 3 ปีที่แล้ว +628

    It's sad that amazing poetic songs like this don't get as many views compared to commercial songs.

    • @mahulbhattacharya8929
      @mahulbhattacharya8929 3 ปีที่แล้ว +34

      Indian audience.. 😅

    • @pushkalvasudev790
      @pushkalvasudev790 3 ปีที่แล้ว +24

      Sometimes the outreach on TH-cam isn’t enough. Some songs gain traction after the movie is released hope it happens for this song

    • @sravaniyadavalli1359
      @sravaniyadavalli1359 3 ปีที่แล้ว +38

      But it's okay not every song needs to be a blockbuster, it can be a classic too.

    • @manohar1128
      @manohar1128 3 ปีที่แล้ว +10

      They released in wrong platform.

    • @telugenaswasa352
      @telugenaswasa352 3 ปีที่แล้ว +10

      Aravodu malayali paadi unte AP valu nethi mida yekinchukuntaru

  • @LaxmanKumar-eg8ow
    @LaxmanKumar-eg8ow 3 ปีที่แล้ว +35

    Siri vennala sita rama Sastry Garu ❤️❤️❤️❤️
    Beautiful song nd lyrics
    Miss u sir 💔