ప్రతి రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మనము రాహుకాలంలో కారసర్ప దోష పూజ చేయించుకుంటే మంచిది రాహుకాలం టైమింగ్స్ ఆదివారం సాయంత్రం 4.30 to 6pm సోమవారము ఉదయం 7.30 to 9am మంగళవారం మధ్యాహ్నం3 తో4.30pm బుదవారం 12 to 1.30 pm గురువారం 1.30 to 3pm శుక్రవారం 10.30 am to 12pm శనివారం 9అమ్ to 10.30 మీకు అనుకూలమైన రోజు l పైన ఇచ్చిన రాహుకాల సమయాలలో మీరు కాలసర్ప దోష పూజ చేయించుకోండి అంతా మంచి జరుగుతుంది ధన్యవాదములు
Rahu kethuvu pooja timings yeppudu and mundhuga manam pooja ki token emaina book chesukovala and pooja ki kavalsina material em em vuntay manam techukovala ledha temple lo vuntay please anna reply ivvandi maaku chala avasaram
నమస్తే అండి ధన్యవాదాల రాహు కేతు పూజ ప్రతి రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరుపుతారు.. మనము రాహుకాలంలో పూజ చేపించుకుంటే మంచిది. రాహుకాలం టైమింగ్స్ ఆదివారం సాయంత్రం 4 30 నుండి 6pm సోమవారం ఉదయం 7.30 to 9 am మంగళవారం మధ్యాహ్నం 3pm to 4 30 pm బుధవారం 12 to 1.30 pm గురువారం 1.30 to 3 pm శుక్రవారం 10.30 am to12 pm శనివారం 9 am to 10.30 am ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం వరకు చేస్తూనే ఉంటారు మీకు అనుకూలమైన సమయం నేను పైన ఇచ్చిన రాహుకాల సమయంలో పూజ చేయించుకుంటే చాలా మంచిది టికెట్ దేవస్థానం వద్ద తీసుకొన వచ్చును .పూజా సామాగ్రి ద్రవ్యాలు అన్నీ దేవాలయం వారు ఇస్తారు
రాహు కేతు పూజ ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు చేస్తారు టిక్కెట్టు దేవాలయం వద్ద ఇస్తారు పూజా సామాగ్రి కూడా వాళ్ళే ఇస్తారు. ఏ రోజు మీరు పూజ చేపించుకోవాలనుకుంటే ఆరోజు రాహుకాలంలో చేపించుకుంటే మంచిది.
అంతా పిచ్చిగా చేస్తున్నారు అష్టోత్తరాలు కూడా నోటికి వచ్చింది చెప్తున్నాడు ఆయన మేం వెళ్తే మొన్న ఆచమనలు లేవు గణపతి పూజలు లేవు అష్టోత్తరాలు లేవు ఎవరు దయచేసి వెళ్ళకండి
ఓం నమః శివాయ గురవే నమః
ధన్యావాదాలు అండి
Well explained sir in detail manner
Thank you sir
Nice 👍
Thanks for the visit
Thank you best information
ధన్యావాదాలు అండి🙏
OM NAMAHSHIVAYA
🙏🙏
CHALA BAGUNADHE. OM NAMASIVAYYA
ధన్యవాదములు
Great explanation sir
ధన్యవాదములు అండి 🙏
ఇలాగే మీ ప్రోత్సాహంతో దేవాలయాలకు సంబంధించి సంపూర్ణ విషయాలు తెలియజేయటం ధ్యేయంగా వీడియోలు చేస్తున్నాను అండి
Rahu kethu puja mrng a time lo jarugutai sir
ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రాహు కేతు పూజ జరుపుతారు బ్యాచ్ బ్యాచ్ గా పూజ చేస్తారు
@@DEEKSHITTeluguTraveller tnq sir
Super
🙏
స్నానపుగదులు అందుబాటులో ఉన్నాయా sir
స్నానం గదులు రూమ్స్ కూడా కలవు అండి దేవస్థానం వారి గదులు 200రూపాయిలు ఉంటాయి అండి
Fees
Mostly ₹500/ bellow
శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లేశ్వర స్వాములు వారికి నా నమస్కారములు.
🙏🙏🙏
Good
Sarpadosha pooja timings?
ప్రతి రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు
మనము రాహుకాలంలో కారసర్ప దోష పూజ చేయించుకుంటే మంచిది
రాహుకాలం టైమింగ్స్
ఆదివారం సాయంత్రం 4.30 to 6pm
సోమవారము ఉదయం 7.30 to 9am
మంగళవారం మధ్యాహ్నం3 తో4.30pm
బుదవారం 12 to 1.30 pm
గురువారం 1.30 to 3pm
శుక్రవారం 10.30 am to 12pm
శనివారం 9అమ్ to 10.30
మీకు అనుకూలమైన రోజు l పైన ఇచ్చిన రాహుకాల సమయాలలో మీరు కాలసర్ప దోష పూజ చేయించుకోండి అంతా మంచి జరుగుతుంది
ధన్యవాదములు
@@DEEKSHITTeluguTraveller kala sarpa dosham puja fees?
350రూపాయలు దేవస్థానం వారు పూజా సామగ్రి ఇస్తారు
🙏Om namah shivaya 🙏
🙏
పెదకాకాని లో చెరువు దగ్గర వాకింగ్ ట్రాక్ పోల్స్కు రంగు వేస్తున్న గ్రామ యువత.
Rahu kethuvu pooja timings yeppudu and mundhuga manam pooja ki token emaina book chesukovala and pooja ki kavalsina material em em vuntay manam techukovala ledha temple lo vuntay please anna reply ivvandi maaku chala avasaram
నమస్తే అండి ధన్యవాదాల
రాహు కేతు పూజ ప్రతి రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరుపుతారు..
మనము రాహుకాలంలో పూజ చేపించుకుంటే మంచిది.
రాహుకాలం టైమింగ్స్
ఆదివారం సాయంత్రం 4 30 నుండి 6pm
సోమవారం ఉదయం 7.30 to 9 am
మంగళవారం మధ్యాహ్నం 3pm to 4 30 pm
బుధవారం 12 to 1.30 pm
గురువారం 1.30 to 3 pm
శుక్రవారం 10.30 am to12 pm
శనివారం 9 am to 10.30 am
ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం వరకు చేస్తూనే ఉంటారు మీకు అనుకూలమైన సమయం నేను పైన ఇచ్చిన రాహుకాల సమయంలో పూజ చేయించుకుంటే చాలా మంచిది
టికెట్ దేవస్థానం వద్ద తీసుకొన వచ్చును .పూజా సామాగ్రి ద్రవ్యాలు అన్నీ దేవాలయం వారు ఇస్తారు
@@DEEKSHITTeluguTraveller thank you so much anna
Om Namah Sivaya👃👃👃
🙏🙏
మాది కాకాని అయిన దేవాలయం లో ఇన్ని మొక్కలు ఉన్నాయి అని తెలియదు
Rahu kethu pooja ki timings chepagala
రాహు కేతు పూజ ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు చేస్తారు టిక్కెట్టు దేవాలయం వద్ద ఇస్తారు పూజా సామాగ్రి కూడా వాళ్ళే ఇస్తారు. ఏ రోజు మీరు పూజ చేపించుకోవాలనుకుంటే ఆరోజు రాహుకాలంలో చేపించుకుంటే మంచిది.
🙏🙏🙏
Hara Hara mahadeva
👏👏👏🙏🙏🙏
అంతా పిచ్చిగా చేస్తున్నారు అష్టోత్తరాలు కూడా నోటికి వచ్చింది చెప్తున్నాడు ఆయన మేం వెళ్తే మొన్న ఆచమనలు లేవు గణపతి పూజలు లేవు
అష్టోత్తరాలు లేవు ఎవరు దయచేసి వెళ్ళకండి
Nice
Thank you🙏
🙏🙏🙏
ధన్యవాదములు
ధన్యవాదములు