sri bramarambha malleswara swamy temple pedakakani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025
  • sri bramarambha malleswara Swamy temple pedakakani # rahu ketu Pooja #deekshit telugu traveller # శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవాలయం పెదకాకాని #రాహు కేతు పూజ #history peda kakani
    శ్రీరామ చంద్రుడు ఇంకా అనేకమంది పురాణపురుషులైన భరద్వాజ అగస్త్య మహాముని లాంటి వారు శ్రీకృష్ణదేవరాయలు మరియు అనేక సామ్రాజ్యాధిపతులు ఈ దేవాలయాన్ని దర్శించి పూజించి మొక్కులు తీర్చుకున్న శ్రీ కాకాని భ్రమరాంబ సహిత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈ దేవస్థానం గుంటూరు జిల్లా గుంటూరు పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో కాకానిని గ్రామంలో ప్రకృతి అందాల మధ్య గ్రామీణ వాతావరణం లో విరాజిల్లుతున్నది . శ్రీశైలం శ్రీకాళహస్తిని దర్శిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఈ దేవాలయాన్ని దర్శిస్తే అంతే పుణ్యం కలుగుతుంది#జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు వారిచే నిర్మించబడి శ్రీ కృష్ణదేవరాయలు చే పూజలందు కొనబడి ఆయనకు సంతాన ప్రాప్తి కలిగించిన మహా పుణ్యక్షేత్రం కాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం#ఈ దేవాలయ చరిత్ర చూస్తే ప్రాచీన గాధ ప్రకారం పూర్వం ఒక సిద్దయోగి ఇక్కడ పరమేశ్వరం గురించి తపస్సు చేశాడని ఆ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ఇక్కడ స్వయంభుగా వెలిశాడని చరిత్ర.ఈశ్వరుని మునులు సేవిస్తూ భక్తుల సంగీత నృత్య గీతాలతో స్వామివారిని సేవించేవారు. అందుకని ఈ ప్రదేశాన్ని సిద్ధయోగ సమాజం అంటారు. ఇప్పుడు కూడా ప్రజలు ప్రభలు కట్టి మేళ తాళాలతో నృత్య గీతాలతో స్వామివారిని సేవిస్తారు. భరద్వాజ మహాముని ఇక్కడ కొంతకాలం తపస్సు చేసి స్వామివారిని స్వామివారిని నిత్యం మల్లెపూలతో సేవించేవాడు అందుకని స్వామివారిని మల్లేశ్వరుడు అని పిలుస్తారు. భరద్వాజ మహాముని ఇక్కడ యాగం చేసి కాకాసురుడు అని రాక్షసి విమోచన కలిగించాడు కాబట్టి ఈ ప్రదేశాన్ని కాకాని అని పిలుస్తారు. శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవాలయాన్ని పునర్ నిర్మించారు
    #deekshit traveller
    #pedakakani temple history
    #rahu ketu Pooja in kalahasti
    #telugu travel volgas
    #pedakakani temple timings
    #gunturu to pedakakani
    ___________________________________
    follow me on Facebook:
    / deekshit traveller
    Twitter: / telugudeekshit

ความคิดเห็น • 48

  • @indiranaraparaju8634
    @indiranaraparaju8634 2 หลายเดือนก่อน

    Well explained sir in detail manner

  • @narendrapantham
    @narendrapantham 2 ปีที่แล้ว +1

    Nice 👍

  • @satyanarayanapolisetty8894
    @satyanarayanapolisetty8894 2 ปีที่แล้ว +1

    శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లేశ్వర స్వాములు వారికి నా నమస్కారములు.

  • @sobhanadribellapu5265
    @sobhanadribellapu5265 7 หลายเดือนก่อน

    Thank you best information

  • @uppalapatisatyasaibaba2012
    @uppalapatisatyasaibaba2012 2 ปีที่แล้ว

    Good

  • @vpardha4813
    @vpardha4813 2 ปีที่แล้ว

    CHALA BAGUNADHE. OM NAMASIVAYYA

  • @dvkrishna1989
    @dvkrishna1989 2 ปีที่แล้ว

    Great explanation sir

    • @DEEKSHITTeluguTraveller
      @DEEKSHITTeluguTraveller  2 ปีที่แล้ว

      ధన్యవాదములు అండి 🙏
      ఇలాగే మీ ప్రోత్సాహంతో దేవాలయాలకు సంబంధించి సంపూర్ణ విషయాలు తెలియజేయటం ధ్యేయంగా వీడియోలు చేస్తున్నాను అండి

  • @plnacharulu2728
    @plnacharulu2728 2 ปีที่แล้ว

    Super

  • @reddysriram4080
    @reddysriram4080 ปีที่แล้ว

    OM NAMAHSHIVAYA

  • @anuradhaaddepalli7626
    @anuradhaaddepalli7626 2 ปีที่แล้ว

    Om Namah Sivaya👃👃👃

  • @sarmasarma1003
    @sarmasarma1003 ปีที่แล้ว

    పెదకాకాని లో చెరువు దగ్గర వాకింగ్ ట్రాక్ పోల్స్కు రంగు వేస్తున్న గ్రామ యువత.

  • @pramkumaraddepalli3754
    @pramkumaraddepalli3754 2 ปีที่แล้ว

    Hara Hara mahadeva

  • @rambabubvm2658
    @rambabubvm2658 2 ปีที่แล้ว

    🙏Om namah shivaya 🙏

  • @yamavarapuapparao2832
    @yamavarapuapparao2832 ปีที่แล้ว +1

    Rahu kethuvu pooja timings yeppudu and mundhuga manam pooja ki token emaina book chesukovala and pooja ki kavalsina material em em vuntay manam techukovala ledha temple lo vuntay please anna reply ivvandi maaku chala avasaram

    • @DEEKSHITTeluguTraveller
      @DEEKSHITTeluguTraveller  ปีที่แล้ว

      నమస్తే అండి ధన్యవాదాల
      రాహు కేతు పూజ ప్రతి రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరుపుతారు..
      మనము రాహుకాలంలో పూజ చేపించుకుంటే మంచిది.
      రాహుకాలం టైమింగ్స్
      ఆదివారం సాయంత్రం 4 30 నుండి 6pm
      సోమవారం ఉదయం 7.30 to 9 am
      మంగళవారం మధ్యాహ్నం 3pm to 4 30 pm
      బుధవారం 12 to 1.30 pm
      గురువారం 1.30 to 3 pm
      శుక్రవారం 10.30 am to12 pm
      శనివారం 9 am to 10.30 am
      ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం వరకు చేస్తూనే ఉంటారు మీకు అనుకూలమైన సమయం నేను పైన ఇచ్చిన రాహుకాల సమయంలో పూజ చేయించుకుంటే చాలా మంచిది
      టికెట్ దేవస్థానం వద్ద తీసుకొన వచ్చును .పూజా సామాగ్రి ద్రవ్యాలు అన్నీ దేవాలయం వారు ఇస్తారు

    • @yamavarapuapparao2832
      @yamavarapuapparao2832 ปีที่แล้ว

      @@DEEKSHITTeluguTraveller thank you so much anna

  • @Tejaswi_volgas
    @Tejaswi_volgas ปีที่แล้ว

    Rahu kethu puja mrng a time lo jarugutai sir

    • @DEEKSHITTeluguTraveller
      @DEEKSHITTeluguTraveller  ปีที่แล้ว

      ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రాహు కేతు పూజ జరుపుతారు బ్యాచ్ బ్యాచ్ గా పూజ చేస్తారు

    • @Tejaswi_volgas
      @Tejaswi_volgas ปีที่แล้ว

      @@DEEKSHITTeluguTraveller tnq sir

  • @bhaskararaonallagatla5782
    @bhaskararaonallagatla5782 2 ปีที่แล้ว

    🙏🙏

  • @lellakalyani2585
    @lellakalyani2585 2 ปีที่แล้ว

    👏👏👏🙏🙏🙏

  • @Ram_daram
    @Ram_daram ปีที่แล้ว

    స్నానపుగదులు అందుబాటులో ఉన్నాయా sir

    • @DEEKSHITTeluguTraveller
      @DEEKSHITTeluguTraveller  ปีที่แล้ว

      స్నానం గదులు రూమ్స్ కూడా కలవు అండి దేవస్థానం వారి గదులు 200రూపాయిలు ఉంటాయి అండి

  • @lellavenkey3715
    @lellavenkey3715 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @pavankumar-h3j5o
    @pavankumar-h3j5o ปีที่แล้ว

    Fees

  • @bcmsheshu6884
    @bcmsheshu6884 ปีที่แล้ว

    Sarpadosha pooja timings?

    • @DEEKSHITTeluguTraveller
      @DEEKSHITTeluguTraveller  ปีที่แล้ว

      ప్రతి రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు
      మనము రాహుకాలంలో కారసర్ప దోష పూజ చేయించుకుంటే మంచిది
      రాహుకాలం టైమింగ్స్
      ఆదివారం సాయంత్రం 4.30 to 6pm
      సోమవారము ఉదయం 7.30 to 9am
      మంగళవారం మధ్యాహ్నం3 తో4.30pm
      బుదవారం 12 to 1.30 pm
      గురువారం 1.30 to 3pm
      శుక్రవారం 10.30 am to 12pm
      శనివారం 9అమ్ to 10.30
      మీకు అనుకూలమైన రోజు l పైన ఇచ్చిన రాహుకాల సమయాలలో మీరు కాలసర్ప దోష పూజ చేయించుకోండి అంతా మంచి జరుగుతుంది
      ధన్యవాదములు

    • @YEC-xz7es
      @YEC-xz7es ปีที่แล้ว

      ​@@DEEKSHITTeluguTraveller kala sarpa dosham puja fees?

    • @DEEKSHITTeluguTraveller
      @DEEKSHITTeluguTraveller  ปีที่แล้ว

      350రూపాయలు దేవస్థానం వారు పూజా సామగ్రి ఇస్తారు

  • @lellakalyani2585
    @lellakalyani2585 2 ปีที่แล้ว +2

    మాది కాకాని అయిన దేవాలయం లో ఇన్ని మొక్కలు ఉన్నాయి అని తెలియదు

    • @venkataswamy4101
      @venkataswamy4101 ปีที่แล้ว

      Rahu kethu pooja ki timings chepagala

    • @DEEKSHITTeluguTraveller
      @DEEKSHITTeluguTraveller  ปีที่แล้ว

      రాహు కేతు పూజ ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు చేస్తారు టిక్కెట్టు దేవాలయం వద్ద ఇస్తారు పూజా సామాగ్రి కూడా వాళ్ళే ఇస్తారు. ఏ రోజు మీరు పూజ చేపించుకోవాలనుకుంటే ఆరోజు రాహుకాలంలో చేపించుకుంటే మంచిది.

  • @సూర్యచైతన్యశర్మ6867

    అంతా పిచ్చిగా చేస్తున్నారు అష్టోత్తరాలు కూడా నోటికి వచ్చింది చెప్తున్నాడు ఆయన మేం వెళ్తే మొన్న ఆచమనలు లేవు గణపతి పూజలు లేవు
    అష్టోత్తరాలు లేవు ఎవరు దయచేసి వెళ్ళకండి

  • @abhidada3629
    @abhidada3629 3 หลายเดือนก่อน

    Nice

  • @chaitanyabhimavarapu3670
    @chaitanyabhimavarapu3670 2 ปีที่แล้ว

    🙏🙏🙏