పిలుపులేని సేవ తలుపు లేని ఇల్లులాంటిది|Pastor B.Jeremiah Garu|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 74

  • @SEKHARBABU-bo7cy
    @SEKHARBABU-bo7cy 15 วันที่ผ่านมา

    praise the lord 🙏🙏🙏

  • @perumandlachithra1002
    @perumandlachithra1002 ปีที่แล้ว +5

    అయ్యగారు వందనాలు,,అయ్య మరి మనము ఏ విధంగా , ఆయన పిలుపు ను తెలుసుకోవాలి..ఆయన మనల్ని ఏ విధంగా పిలుస్తారు...

  • @rajasekhar1666
    @rajasekhar1666 2 หลายเดือนก่อน

    వందనాలు సర్ మీ దయ శేఖర్ from చెన్నూర్

  • @rajasekhar1666
    @rajasekhar1666 2 หลายเดือนก่อน

    Yes అయ్య గారు 😢

  • @kotaihapeddi4668
    @kotaihapeddi4668 ปีที่แล้ว

    ఔవను.అయ్య గారు.🙏వందనాలు

  • @israyeluvankayalapati5386
    @israyeluvankayalapati5386 3 ปีที่แล้ว +2

    Vandanamulu 🙏
    Devuni chee piluvabadina sevakudu yela vuntaru vaari lakshanamulu yela vuntaii vareni prajalu yela gurtinchavachu.. plz samadamu.. .🙏🙏
    Glory to God 🙏🙏🙏🙏🙏

  • @muthyalamohan4451
    @muthyalamohan4451 3 ปีที่แล้ว +1

    పాస్టర్ జెర్మియా గారి ప్రసంగాలు అర్థరహితమైన ప్రసంగాలు వింటున్నాము అయ్యగారి ప్రసంగాల ద్వారా మేము మేము చాలా నేర్చుకుంటున్నాము అయ్యగారికి దేవుడు దేవుడు దీవించును గాక అయ్యగారికి నా కుటుంబ పక్షాన వందనాలు

  • @davidraju9658
    @davidraju9658 ปีที่แล้ว

    Ante.meeru.chepedhi..nene.undaalalani.anrunnaau.thappy..baaptismam.theesukunna.prati.vaaru.seavacheyavachu.sir

  • @ammulujyothi2104
    @ammulujyothi2104 ปีที่แล้ว

    Excellent message brother. Halleluya

  • @santhoshamarni3976
    @santhoshamarni3976 ปีที่แล้ว

    👌👌👌

  • @anithasandy5474
    @anithasandy5474 ปีที่แล้ว

    Vandanalu Daddy garu 🙏

  • @jeedivijaya5097
    @jeedivijaya5097 3 ปีที่แล้ว

    Devudu mimmuni deevinchi bhahuga palimpa cheyunu gaka amen tq brother tq Praise the lord brother

  • @SureshSettyPastorArakuGannela
    @SureshSettyPastorArakuGannela 3 ปีที่แล้ว +3

    వందనాలు బ్రదర్🙏🙏🙏

  • @padmapadma7282
    @padmapadma7282 3 ปีที่แล้ว +4

    Superrrrr message 🙏🙏🙏

  • @saadekrupa7077
    @saadekrupa7077 2 ปีที่แล้ว

    Chala chala Manchi msg Anna 🙏🙏🙏🙏 Na Yessaya ke Mahima kalugunu gaka Amen 🙏🙏🙏🙏 praise the lord Anna 🙏🙏🙏

  • @hussaint2376
    @hussaint2376 3 ปีที่แล้ว +1

    Super message sir Good

  • @vijaykrish5327
    @vijaykrish5327 3 ปีที่แล้ว +2

    Praise the lord pastor garu challa menchi matallu God bless you thank you so munch I am vijay rk beach vizag

  • @jillellapremalatha5494
    @jillellapremalatha5494 3 ปีที่แล้ว +2

    Praisethe lord pastor garu daily me vakyamu vintamu makorkuprayer cheyandi chal prablamslo unamu entlo nemadi ledu me vakyamutho chal balpaduthunamu madi warangal

  • @cosmogonor
    @cosmogonor ปีที่แล้ว +1

    What a story???

  • @gollamandalayesurathnam1302
    @gollamandalayesurathnam1302 3 ปีที่แล้ว

    Prise the lord

  • @daivasannidhiprayerhouse3056
    @daivasannidhiprayerhouse3056 3 ปีที่แล้ว +1

    Praise the lord 🙏 pastor garu Exllent explain

  • @princyb1928
    @princyb1928 3 ปีที่แล้ว

    Praise the lord Pastor garu

  • @pradeepp9694
    @pradeepp9694 2 ปีที่แล้ว

    Nice message brother 👌🙏

  • @jayaraju4957
    @jayaraju4957 2 ปีที่แล้ว

    వందనాలు సర్ 🙏🙏🙏

  • @focusdigitalsgvrm8311
    @focusdigitalsgvrm8311 3 ปีที่แล้ว

    Good massage sir 🙏🙏🙏

  • @bebeko6943
    @bebeko6943 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @mallipudisrinu6340
    @mallipudisrinu6340 ปีที่แล้ว

    Aayagaru naa inter second year results gurunchi prayer cheyandi aayagaru

  • @chiranjeevipagidipalli6152
    @chiranjeevipagidipalli6152 ปีที่แล้ว

    Prise lord brother naperu Swapna nenu 22.01,2023na conisteble exam rashanu naku kachiitanga preyar cheyandi price lord brother

  • @rajprakash-sfc
    @rajprakash-sfc 3 ปีที่แล้ว

    రక్షణ పొందిన ప్రతి ఒక్కరు సువార్త చెప్పే భారము కలిగి ఉన్నారు, గలతి 1:7 చూడండి మోసపోవద్దు మత్తయి 28:19,20 అందుకే ప్రభువు చెప్తున్నారు నిజమైన కోటకోసేవారి కొరకు ప్రార్ధించమని

  • @seshubabuBale
    @seshubabuBale 3 ปีที่แล้ว +1

    Thank you sir
    Nenu thiyyaboye small film ki E Title
    Pettabothunnaanu sir.

  • @chaitanyag.c7342
    @chaitanyag.c7342 3 ปีที่แล้ว +1

    Praise the lord anna ,pray for need servant of God in my church

  • @sunil7933
    @sunil7933 ปีที่แล้ว

    అయ్యగారు.. తీర్పు చెప్పేది మీరు నేను కాదు..
    ప్రభువే తగిన కాలామందు తగిన విధంగా తీర్పు తీరుస్తారు.. ఆయనే అగ్ని చేత పరీక్షిస్తారు.. ఇలాంటి బోధ వలన పిలువబడినవారు కూడా సందేహపడతారు.. వారిని కూడా సేవ చేయనివ్వండి.. కక్ష చేత అయినను, మిష చేత అయినను ప్రకటించనియ్యండి.. తీర్పరి క్రీస్తే.. మీరు నేను మనందరము సేవకులం యాజక సమూహం మాత్రమే.. విమర్శనాత్మక భోధను ఆపి, కృపచేత, కృపసాహితమైన భోధలో ముందుకు సాగుదాం.. ప్రభువైన క్రీస్తుకే ఘనత, మహిమ కలుగును గాక. ఆమెన్

  • @biblestudyteluguofficial
    @biblestudyteluguofficial 3 ปีที่แล้ว +8

    Brother full msg link pettandi

  • @Press-d3j
    @Press-d3j 3 ปีที่แล้ว

    Yes bro

  • @saviourjesus3734
    @saviourjesus3734 3 ปีที่แล้ว

    Ayyagaru 🙏🙏 great Man of God

  • @nirmalakumari8555
    @nirmalakumari8555 3 ปีที่แล้ว +1

    Praise the lord brother .good message.pl full message pettandi please

  • @vijaykrish5327
    @vijaykrish5327 3 ปีที่แล้ว

    Praise the lord pastor garu meru.vizag vacharu kotha road dhgara.church dhgara chusanu I am vijay rk beach vizag

  • @chiranjeevikumar881
    @chiranjeevikumar881 3 ปีที่แล้ว

    Ayya Matthew 28:19, 20 chadavandi.

  • @pnagalakshmi2828
    @pnagalakshmi2828 ปีที่แล้ว

    Pilupu anntE Semitic ayyaa

  • @Bsuresh9
    @Bsuresh9 3 ปีที่แล้ว +1

    దేవుడు అందరినీ పిలిచాడు దేవుడు పక్షపాతికాడు కాపరి వెరు సువార్తకుడువెరు దేవుని పక్షపాతిని చెయ్యకండి

  • @srinivasareddy1375
    @srinivasareddy1375 3 ปีที่แล้ว +1

    పిలుపు ఉన్న సేవకులు సైతం పైసలు కొరకే ప్రయాస పడుతున్నారు
    ఇపుడు ఉన్న తెలుగు రాష్టములలో
    ఎంత మంది సేవకులు నిజముగా
    తమ ఆస్తులు ప్రకటించగలరు
    ఇపుడున్న క్రిస్టియన్ సమాజంలో
    విలాస వంతమైన జీవితం ఎవరిదీ ఆంటే
    సేవకులదే
    వీరు దేవుని కంటే ధనాన్నే ఎక్కువగా
    సమాకుర్చు కుంటున్నారు

    • @tonychannal9710
      @tonychannal9710 3 ปีที่แล้ว

      Meru chapakudhu brother garu devudu shusukutadu

    • @srinivasareddy1375
      @srinivasareddy1375 3 ปีที่แล้ว

      @@tonychannal9710 మై డియర్
      We should appriciated who is REAL PASTERS not a REEL
      GOD GIVEN TO US AUTHORITY OF RIGHT TO QUESTION OF WHO IS FAKE

  • @FOURSQUAREMINISTRIES
    @FOURSQUAREMINISTRIES 3 ปีที่แล้ว +1

    1పేతురు 2: 9
    అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిసుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

    • @FOURSQUAREMINISTRIES
      @FOURSQUAREMINISTRIES 3 ปีที่แล้ว

      1పేతురు 2: 5
      యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

    • @donadrisimhachalam
      @donadrisimhachalam 7 หลายเดือนก่อน

      👍

  • @reddypogulaxmikanth605
    @reddypogulaxmikanth605 ปีที่แล้ว

    Pilupu undi devuniki vyatherekanga karyalu chese vari paristiti enti??

  • @jyothiambavaram7232
    @jyothiambavaram7232 10 หลายเดือนก่อน

    Konthamandi kaparulu dabbu, statas,links unna varine patinchu kuntaru mari, elanti kaparulunna sangamulo vishvasi paristiti enti anna

  • @Dr.ObedKudari
    @Dr.ObedKudari 3 ปีที่แล้ว +1

    Praise the Lord brother. You are mistaken by concluding service as fultime ministry. Doing service to the Lord is wide range of service and fultime ministry one among them. Better to give right clarity to the people otherwise there is chance for confusion. 🙏

  • @donadrisimhachalam
    @donadrisimhachalam 7 หลายเดือนก่อน

    😂😂😂

  • @solomonraju3480
    @solomonraju3480 3 ปีที่แล้ว

    devuni pilupu yela vasthadi sir, nijamena seva cheste tappa sir

  • @chiranjeevikumar881
    @chiranjeevikumar881 3 ปีที่แล้ว +5

    మత్తయి 28: 19
    కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు
    సమస్త జనులను శిష్యులను చెయ్యమన్నారు. విశ్వాసులుగా ఉండిపొమ్మని కాదు. విశ్వాసి శిష్యుడు అవ్వాల్సిందే, అయ్యిన తరువాత దేవుని సేవ చేయాల్సిందే. కోత విస్తరం కానీ కొత్త కోసేవారు తక్కువ అని ఎందుకు చెప్పారు యేసుప్రభు గారు. మీ లాంటి వారు దేవుని ఆజ్ఞకు అవిధియేత చూపించి సంఘములో విశ్వసి విశ్వాసి గానే ఉంచుతున్నారు. వాడు శిష్యుడై ఎక్కడ సంఘము పెట్టి తనకు పోటీ అవుతాడా అని భయ్యము. తెల్ల బట్టలు వేసుకున్నవారు పరిశుద్ధులు అయిపోరు సారు. హృదయం పరిశుద్ధముగా ఉండాలి.
    బైబిల్ పట్ల సరైన అవగాహన ఉంటే ఎవరైనా సేవకులు అవ్వవచ్చు. పైన వాక్యం ప్రకఱ్ఱము అందరికి పిలుపు ఉంది. ఆ ఆ తలంపుల ప్రకారం వారు వాడబడతారు.
    మీరు ఇంకా యిర్మీయా దగ్గరే ఉన్నారు. క్రొత్త నిబంధనలోకి వచ్చి యేసు ప్రభు వారు ఏమి చెప్పారో చూడండి.

  • @TSMFJESUSCHRIST
    @TSMFJESUSCHRIST 3 ปีที่แล้ว +1

    ఈ విషయంలో మీ బోధ వాక్యానుసారం కాదు

  • @chissaku9879
    @chissaku9879 3 ปีที่แล้ว +1

    Brother me messages anni vakyanusaramu ga untay kani e message matram vakyanu saram kadu please read bible carefully

  • @Ratnakanth9573
    @Ratnakanth9573 ปีที่แล้ว

    Bible ku virudham ga chepputhunaru sir meeru

  • @rajprakash-sfc
    @rajprakash-sfc ปีที่แล้ว

    దేవుడు ఎలా పిలుస్తారు చెప్పండి ముందు అయ్యగారు

  • @adiandhramallesh7786
    @adiandhramallesh7786 3 ปีที่แล้ว +1

    మీరు యిర్మీయా గారిని సాదృశ్యంగా తీసుకుంటున్నారు కదా? మరి పిలివబడినవారు యిర్మీయా గారి లాగా లేరే. ఆయన లాగా ఈనాడు సేవకులకు కష్టాలు లేవే. దయచేసి reply ఇవ్వండి అయ్యగారు

    • @subashpamera5316
      @subashpamera5316 3 ปีที่แล้ว

      Exactly 💯 correct,

    • @loveofchristchurchsuryapet1413
      @loveofchristchurchsuryapet1413 3 ปีที่แล้ว +2

      కష్టాలు మన రాష్ట్రం లో లేవా సేవా చేసేవాల్లకి తెలుస్తుంది ఎంత హృదయ వేదనతో ప్రసవ వేదనతో ,చేస్తున్నాము
      బయటకు అందరూ కనపడరు కనపడేటట్లు గా నిజసేవకుడు బయటకు చెప్పరు చెబితే ఆత్మలు రక్షణలో కి రారు ఒక్కోక సేవకున్ని కలిసి మాట్లాడండి అప్పుడు తెలుస్తుంది.

    • @adiandhramallesh7786
      @adiandhramallesh7786 3 ปีที่แล้ว

      @@loveofchristchurchsuryapet1413 మరి పిలుపు లేని సేవ తలుపులేని ఇల్లు లాంటిది అని మీరెలా certify చేస్తారు సార్?

  • @subashpamera5316
    @subashpamera5316 3 ปีที่แล้ว +1

    Pilvabadina varuu, don't compare with irmiya, because these pastors or leading , enjoying a luxurious life. But not facing difficulties like Irmiya. Completely Wrong message pastor garu.

  • @subashpamera5316
    @subashpamera5316 3 ปีที่แล้ว

    Pastor garu, you are a excellent person, but your message is wrong, wrong , wrong.

  • @perikalaprasad1056
    @perikalaprasad1056 3 ปีที่แล้ว

    Kojja

  • @Anilkg1040
    @Anilkg1040 3 ปีที่แล้ว

    I'm not agree with you pastor ji
    Elanti pastors valla chala mandi vishvasuluga ne migili potaru devuni pilupu leldu antaru vilu matram sariga jeevincharu
    2 tim 2:2

  • @dronadribabji9541
    @dronadribabji9541 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏