ADINARAYANA ACADEMY OFFICIAL
ADINARAYANA ACADEMY OFFICIAL
  • 107
  • 265 701
1 August 2024##AP DYEO MAINS##
ఆదినారాయణ అకాడమీ యాప్ లింక్...lgfvl.on-app.in/app/home?orgCode=lgfvl&referrer=.... ఆదినారాయణ అకాడమీ టెలిగ్రామ్ లింక్..t.me/appsc_g2.... వివరాలకు సంప్రదించండి.. 7382628606
มุมมอง: 1 238

วีดีโอ

23 July 2024##AP DYEO MAINS &TEST SERIES##23 July 2024##AP DYEO MAINS &TEST SERIES##
23 July 2024##AP DYEO MAINS &TEST SERIES##
มุมมอง 1K9 วันที่ผ่านมา
ఆదినారాయణ అకాడమీ యాప్ లింక్..lgfvl.on-app.in/app/home?orgCode=lgfvl&referrer=.... ఆదినారాయణ అకాడమీ టెలిగ్రామ్ లింక్..t.me/appsc_g2... సంప్రదించండి.. 9490328185
21 July 2024,##AP DYEO MAINS TEST SERIES21 July 2024,##AP DYEO MAINS TEST SERIES
21 July 2024,##AP DYEO MAINS TEST SERIES
มุมมอง 1.3K11 วันที่ผ่านมา
ఆదినారాయణ అకాడమీ యాప్ లింక్..lgfvl.on-app.in/app/home?orgCode=lgfvl&referrer=... ఆదినారాయణ అకాడమీ టెలిగ్రామ్ లింక్..t.me/appsc_g2...వివరాలకు సంప్రదించండి..9490328185
17 July 2024##AP DYEO MAINS TEST SERIES##17 July 2024##AP DYEO MAINS TEST SERIES##
17 July 2024##AP DYEO MAINS TEST SERIES##
มุมมอง 1.3K15 วันที่ผ่านมา
ఆదినారాయణ అకాడమీ యాప్ లింక్..lgfvl.on-app.in/app/home?orgCode=lgfvl&referrer=... ఆదినారాయణ అకాడమీ టెలిగ్రామ్ లింక్..t.me/appsc_g2... సంప్రదించండి.. 9490328185
16 July 2024##AP DYEO MAINS TEST SERIES##16 July 2024##AP DYEO MAINS TEST SERIES##
16 July 2024##AP DYEO MAINS TEST SERIES##
มุมมอง 1.6K16 วันที่ผ่านมา
lgfvl.on-app.in/app/home?orgCode=lgfvl&referrer=... ఆదినారాయణ అకాడమీ యాప్ లింక్...
16 July 2024##AP DYEO MAINS TEST SERIES##16 July 2024##AP DYEO MAINS TEST SERIES##
16 July 2024##AP DYEO MAINS TEST SERIES##
มุมมอง 75016 วันที่ผ่านมา
lgfvl.on-app.in/app/home?orgCode=lgfvl&referrer=... ఆదినారాయణ అకాడమీ యాప్ లింక్...
15 July 2024##AP DYEO MAINS TEST SERIES##15 July 2024##AP DYEO MAINS TEST SERIES##
15 July 2024##AP DYEO MAINS TEST SERIES##
มุมมอง 1.6K17 วันที่ผ่านมา
lgfvl.on-app.in/app/home?orgCode=lgfvl&referrer=.. ఆదినారాయణ అకాడమీ యాప్ లింక్.... ఆదినారాయణ అకాడమీ టెలిగ్రామ్ లింక్..t.me/appsc_g2...
1 July 2024##AP DYEO MAINS ##1 July 2024##AP DYEO MAINS ##
1 July 2024##AP DYEO MAINS ##
มุมมอง 3Kหลายเดือนก่อน
ఆదినారాయణ అకాడమీ యాప్ లింక్...lgfvl.on-app.in/app/home?orgCode=lgfvl&referrer=.... ఆదినారాయణ అకాడమీ టెలిగ్రామ్ లింక్...t.me/appsc_g2...మె యిన్స్ క్లాసెస్ కోసం సంప్రదించండి... 9490328185
1 July 2024##AP DYEO MAINS PLAN##1 July 2024##AP DYEO MAINS PLAN##
1 July 2024##AP DYEO MAINS PLAN##
มุมมอง 1.6Kหลายเดือนก่อน
ఆదినారాయణ అకాడమీ యాప్ లింక్...lgfvl.on-app.in/app/home?orgCode=lgfvl&referrer=... ఆదినారాయణ అకాడమీ టెలిగ్రామ్ లింక్..t.me/appsc_g2... మెయిన్స్ క్లాసెస్ కోసం సంప్రదించండి.. 9490328185
1 July 2024##AP DYEO MAINS UPDATES##1 July 2024##AP DYEO MAINS UPDATES##
1 July 2024##AP DYEO MAINS UPDATES##
มุมมอง 1.2Kหลายเดือนก่อน
ఆదినారాయణ అకాడమీ యాప్ లింక్.. lgfvl.on-app.in/app/home?orgCode=lgfvl&referrer=.... ఆదినారాయణ అకాడమీ టెలిగ్రామ్ లింక్...t.me/appsc_g2.... మెయిన్స్ క్లాసెస్ కోసం సంప్రదించండి.. 9490328185
1 July 2024## విద్యాహక్కు చట్టం ##AP DYEO/AP DSC##1 July 2024## విద్యాహక్కు చట్టం ##AP DYEO/AP DSC##
1 July 2024## విద్యాహక్కు చట్టం ##AP DYEO/AP DSC##
มุมมอง 784หลายเดือนก่อน
ఆదినారాయణ అకాడమీ యాప్ లింక్...lgfvl.on-app.in/app/home?orgCode=lgfvl&referrer=.... ఆదినారాయణ అకాడమీ టెలిగ్రామ్ లింక్..t.me/appsc_g2.... మెయిన్స్ క్లాసెస్ కోసం సంప్రదించండి... 9490328185
29 June 2024##AP DYEO MAINS##29 June 2024##AP DYEO MAINS##
29 June 2024##AP DYEO MAINS##
มุมมอง 2.3Kหลายเดือนก่อน
ఆదినారాయణ అకాడమీ యాప్..లింక్ lgfvl.on-app.in/app/home?orgCode=lgfvl&referrer=.... వివరాలకు సంప్రదించండి.. 9490328185
28 June 2024##AP DYEO MAINS##28 June 2024##AP DYEO MAINS##
28 June 2024##AP DYEO MAINS##
มุมมอง 2.4Kหลายเดือนก่อน
ఆదినారాయణ అకాడమీ యాప్ లింక్..lgfvl.on-app.in/app/home?orgCode=lgfvl&referrer=... ఆదినారాయణ అకాడమీ టెలిగ్రామ్ లింక్..t.me/appsc_g2... మెయిన్స్ క్లాసెస్ కోసం సంప్రదించండి.. 9490328185
28 June 2024##AP DYEO PRELIMS RESULT##28 June 2024##AP DYEO PRELIMS RESULT##
28 June 2024##AP DYEO PRELIMS RESULT##
มุมมอง 6Kหลายเดือนก่อน
ఆదినారాయణ అకాడమీ యాప్ లింక్...lgfvl.on-app.in/app/home?orgCode=lgfvl&referrer=.....ఆదినారాయణ అకాడమీ టెలిగ్రామ్ లింక్..t.me/appsc_g2... మెయిన్స్ క్లాసెస్ కోసం సంప్రదించండి..9490328185
27 June 2024##AP DYEO PRELIMS RESULT##27 June 2024##AP DYEO PRELIMS RESULT##
27 June 2024##AP DYEO PRELIMS RESULT##
มุมมอง 5Kหลายเดือนก่อน
lgfvl.on-app.in/app/home?orgCode=lgfvl&referrer=.... ఆదినారాయణ అకాడమీ యాప్ లింక్...t.me/appsc_g2... ఆదినారాయణ అకాడమీ టెలిగ్రామ్ లింక్.. మెయిన్స్.. క్లాసెస్ కోసం.. సంప్రదించండి.. 9490328185

ความคิดเห็น

  • @tirupativijay5545
    @tirupativijay5545 4 นาทีที่ผ่านมา

    Group 1 laga...1:50 tiyakunda 1:100 enduku teesindi ??.... We Demand 1:50 for Dyeo.....

  • @apparaoj4541
    @apparaoj4541 ชั่วโมงที่ผ่านมา

    -అసలు ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిందంటే ముందు దానిని అభ్యర్థులందరూ క్షుణ్ణంగా చదివి మన బలాలు మన బలహీనతలు ఏమిటి మనము దీనికి చదవగలమా, ఆ కాంపిటీషన్లో మనం నుంచో గలమా అన్నది ఆలోచించి ముందుకు వెళ్లాలి-ఎందుకంటే ఇది అకాడమిక్ పరీక్ష కాదు, అలానే అందర్నీ క్వాలిఫై చేయడానికి అందర్నీ పాస్ చేయడానికి, ఎంత బాగా చదివినా ఎవరు కూడా వందకు వంద తెచ్చుకోలేక కూడా-ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ అయినా, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పేపర్స్ అయినా అంతులేని సాగరం వంటివి-ఎవరు ఎంత చదివినా న్యాయం చేయలేరు-ఇచ్చిన కోషన్స్ లో పర్ఫెక్ట్ గా మనం ఎన్ని చేసామన్నదే ముఖ్యం అంతేగాని కష్టపడి చదివి ప్రిలిమ్స్ పాసై మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న వాళ్లకు ఈ డిస్కషన్స్ ఈ కామెంట్స్ చూస్తుంటే చాలా చిరాగ్గా ఉంటుంది దేన్నైనా హుందాగా స్వీకరించాలి-ప్రిలిమ్స్ అంటేనే వడపోత- ఆ వడపోత లో మనము లేము అంటే దాన్ని హుందాగా స్వీకరించాలి-అంతేగాని 200 తీయండి, ఇలా అక్కరకు లేని ప్రస్తావన తీసుకురావడం నిజంగా సెలవులు పెట్టి చదువుతున్న వాళ్లకి నిజంగా నరకంగా ఉంటుంది-ఎందుకంటే ఇక్కడ ఫిలిమ్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళు అందరికీ మెయిన్స్ లో సెలెక్ట్ అయిపోరు-అసలు సిసలైన దమ్ము ఉన్న వాళ్ళే వస్తారు ఆ 38 పోస్టుల్లో-అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ కి క్వాలిఫై కష్టపడి చదువుతున్న వారందరిలో 38 మంది మాత్రమే వెళ్తారు-కాబట్టి కోర్టుకు వెళ్తామని కొందరు ఇలా రకరకాలుగా చెప్పడం వాళ్ల ఓటమిని అంగీకరించలేక పోవటమే-మొత్తం పాడు చేయాలనుకోవడం-కానీ వాస్తవానికి అలా జరిగే అవకాశం ఉండదు- ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్ పెట్టి క్వాలిఫై చేసి మెయిన్స్లో మూడు పేపర్లు ఇస్తారు అంటే అర్థం ఏమిటి-ఇక్కడ జరిగిన వడపోత నుంచి వచ్చిన వారికి మరల మూడు పేపర్లు పెట్టి అందులో నుంచి సమర్థవంతమైన వారిని ఎంపిక చేయడానికి అని అంతేగాని పరీక్ష రాసి పరీక్ష అయిపోయిన తర్వాత ఒకటే పేపర్ పెట్టారు అనడం చాలా హాస్యాస్పదం , ఒకవేళ అటువంటి ఆలోచనలు ఉండుంటే నోటిఫికేషన్ రావడానికి ముందే సర్వీస్ కమిషన్ కి అప్పీల్ చేయాలి, ఇప్పుడు వస్తున్న పరీక్షలలో అదృష్టం మీద వచ్చే అవకాశము 100 కి 100% కూడా ఉండదు , ఎవరైతే సబ్జెక్ట్ని అవగాహన చేసుకుని, ఇచ్చిన క్వశ్చన్స్ ని అప్లికేషన్ మెథడ్ లో ఇచ్చిన వాటిని, జ్ఞానము, అవగాహన, అనుప్రయుక్త ము అనే మూడింటిని సమన్వయం చేసుకుంటూ చేయగలుగుతారో వారు మాత్రమే అంతిమ విజేతలు అవుతారు-ఎవరైనా ఎందుకంటే ఇక్కడ అదృష్టం మీద ఏ ఏ మార్కులు రావు-ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం నిజమైన సత్తా ఉన్న అభ్యర్థులను వెలికి తీయడానికి-కాబట్టి లేనిపోని గాసిప్స్ క్రియేట్ చేయకుండా అలా చేసే ఆలోచనలు ఉంటే భవిష్యత్తులో ఏ పరీక్షలు కూడా సక్రమ జరగవు , ఈ ఉద్యోగ సంపాదన పరీక్షల కోసం ఎంతోమంది నిరుద్యోగులు-తమ విలువైన సమయాన్ని-మరియు ఎన్నో సరదాలను సుఖాలను త్యాగం చేసి దీక్షతో ప్రిపేర్ అవుతున్న వాళ్లకు లేనిపోని ఆటంకాలు సృష్టించ kandi-అసలు ఈ కోచింగ్ సెంటర్ లు పెద్ద వ్యాపారాత్మక దృక్పథంతో అభ్యర్థులకు లేనిపోని ఆశలు సృష్టిస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు-సిలబస్ ప్రకారం ప్రశాంతంగా చదివితే ఏ కోచింగ్ కూడా అవసరం లేదు.

    • @lathasvideos3254
      @lathasvideos3254 ชั่วโมงที่ผ่านมา

      నువ్వు 1:100 తీసినప్పుడు ఈ పంచాంగం చెప్పలేదు.1:100 నువ్వు ఉన్నవేమో.1:100 కూడా తప్పే.

    • @namalacharanya4386
      @namalacharanya4386 41 นาทีที่ผ่านมา

      Absolutely Correct sir Please don't drag the process Already we are unemployed and working towards the exam with lot of emotional , financial, physical problems Assale appsc chala late chestundi process Inka cheste , working lo unna vallaki teliyakapovachchu ibbandi Plz don't be too selfish Notification vachchinappude cheppi undalsindi prelims voddu now it is not correct and appropriate

  • @ShankaR-KarthikeyaN
    @ShankaR-KarthikeyaN ชั่วโมงที่ผ่านมา

    అస్సలు ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలి... Qualification లో మార్పులు చేసి తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలి. PG + B.Ed or PG + M. Ed ఉండాలి. DyEO అనే ఉద్యోగం చిన్నా చితక జాబ్ కాదు. దీనికోసం అవసరం అయితే ఎందాకైనా వెళ్లేందుకు రెడీ. జగన్ govt కి సంబంధం వున్న ప్రశ్నలు Future లో Dy EO జాబ్ కు ఏ రకంగా ఉపయోగపడతాయి... V r going 2 high court for re - notification.

    • @aparnadamera4367
      @aparnadamera4367 ชั่วโมงที่ผ่านมา

      Mari antee BEd chesinavallu administrative post group 1ans2 SI bank job ssc cgl, DEO ki eligibility evvakudadu . BEd vallu only teacher job cheyyali administrative jobs tho em pani. Fist school lo paatalu manchi ga cheppu . Administration neku set kadu. Education department Head lu andaru IAS lu vallaki BEd ledu...

  • @bharathgayak9351
    @bharathgayak9351 3 ชั่วโมงที่ผ่านมา

    Adhinarayana academy loo group 2 mains rasthunna varuu leraa , kanisam group 2 pyy vedios ivvadam ledhuu

  • @pailasreedevi9130
    @pailasreedevi9130 4 ชั่วโมงที่ผ่านมา

    is it true 1:200 sir.possible are there?

  • @deepunaidu8200
    @deepunaidu8200 4 ชั่วโมงที่ผ่านมา

    Apandi Babu miru.miru samajaniki echedi edena

  • @hrentertainment5172
    @hrentertainment5172 4 ชั่วโมงที่ผ่านมา

    1:500 pettandi chala posts unnai

    • @MadanDani
      @MadanDani 46 นาทีที่ผ่านมา

      రాసిందే 1:420😂

  • @hrentertainment5172
    @hrentertainment5172 4 ชั่วโมงที่ผ่านมา

    Akkada unde posts open lo 8 mathrame vatilo kuda handicapped vallaki pothe enni untayo mari

  • @salamalla5158
    @salamalla5158 5 ชั่วโมงที่ผ่านมา

    Namaste sir,,,mee analysis,,and information present situation batti chala Manchi ga estunnaru, really you are great sir,,aspirations kosam stain and efforts pedutunnaru 🙏 🙏(100 percent God Kuda cheppalelu,,,why because daily situation maaruthu untundhi,,administration lo chala mandhi,chala toughts untai,,,Anni satisfied ayyake forward avtharu)

  • @kokilasudha2556
    @kokilasudha2556 6 ชั่วโมงที่ผ่านมา

    Group 2 vallu dyeo fail ina vallanu chusi nerchukondi Meru 3 lakhs unnaru mains ki allow cheyyamani Rule is rule rule for all……

  • @crazylasya777
    @crazylasya777 6 ชั่วโมงที่ผ่านมา

    Cut off marks tagginchi andariki nyayam cheyali

  • @user-qb2mg1sm2z
    @user-qb2mg1sm2z 6 ชั่วโมงที่ผ่านมา

    Sir please help us in getting Dy.EO prelims cutoff atleast 25 marks ,so that many aspirant will get chance of attempting Mains exam

  • @venkateswarlubvl7524
    @venkateswarlubvl7524 6 ชั่วโมงที่ผ่านมา

    ఆర్టీఏ చట్టం ప్రకారం డీఈఓ పరీక్ష జరిగిన లోపాలు ఏపీపీఎస్సీ వారిని అడిగితే ఇంతవరకు రిప్లై లేదు అన్ని విషయాలు నిదానంగా ఆగస్టు 30 లోపల తెలుస్తాయి

    • @luttaramanamma435
      @luttaramanamma435 5 ชั่วโมงที่ผ่านมา

      DYEO ఎగ్జామ్ లో ఏం లోపాలు జరిగాయండి

    • @venkateswarlubvl7524
      @venkateswarlubvl7524 4 ชั่วโมงที่ผ่านมา

      ఆర్టిఏ చట్ట ప్రకారం రిజర్వేషన్ వారీగా తెలియజేయమని అడిగి ఉన్నారు ఇప్పటికీ ఏపీపీఎస్సీ వారి నుండి ఎటువంటి సమాధానం లేదు

  • @bhukyakrishna243
    @bhukyakrishna243 6 ชั่วโมงที่ผ่านมา

    అసలు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయా? Govt మారింది, రద్దు చేస్తారేమో?

  • @ramjinayak5252
    @ramjinayak5252 7 ชั่วโมงที่ผ่านมา

    ప్లీజ్ కటాఫ్ మార్క్స్ 25 కు తగ్గించండి

    • @muneiahp711
      @muneiahp711 6 ชั่วโมงที่ผ่านมา

      ఇది సరియైన వేదిక కాదు.... పరిష్కారానికి

  • @thebeautique5070
    @thebeautique5070 7 ชั่วโมงที่ผ่านมา

    Court andariki undi select Ayina Vallam kuda vellagalam vallu select kaledani recruitment cancel chemmantunaru, employees andaru jobs chestu notifications cancel cheyyamani bane cheptaru unemployed paristiti Enti notifications vache varuku wait Chesi malli vachaka teachers andaru exam postpone cheyincharu 1:100 chesaru 1:50 selection ni inka em kavali mi andariki

    • @Jyothi2622
      @Jyothi2622 5 ชั่วโมงที่ผ่านมา

      Hlo andi ,bed chesi unemployed ga vunnaru. ee exam lo jarigina lopala valla chala mandi bed aspirants qualify avvaledu asttapoyaru . Memu raddu cheyyamani koratam ledu just aspirants andariki nyayam cheyyamani aduguthunam. Mains ki andariki avakasam ivvamani 🙏Koruthunam anthe

  • @sureshsarilla9218
    @sureshsarilla9218 7 ชั่วโมงที่ผ่านมา

    డివై ఈవో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏపీపీఎస్సీ తప్పుల తడకగా నిర్వహించింది ఎడ్యుకేషన్ పేపర్ లేకుండా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ పెట్టడం చాలా పెద్ద తప్పు కావున అందరికీ మెయిన్స్ ఎగ్జామ్స్ రాసుకునే అవకాశం కల్పించాలి

  • @lathasvideos3254
    @lathasvideos3254 7 ชั่วโมงที่ผ่านมา

    Notification lo mistake ఉంది.రోస్టర్ లో women ki ఎక్కువ చూపించారు.కావాలంటే లాయర్స్ కి చూపించండి.లాస్ట్ కి కూడా రిక్రూట్మెంట్ ఆగిపోతుంది.ఎందుకంటే ఇది క్వాలిఫై అయినవాళ్ళు నాతో చెప్పిన వాస్తవాలు అప్పుడు కోర్ట్ లో కేసు పెండింగ్.అదేదో ఇంకా కొన్ని పోస్టులు ఉన్నాయి. కలిపి కొత్త నోటిఫికేషన్ కోసం ప్రయత్నించండి.

    • @kokilasudha2556
      @kokilasudha2556 7 ชั่วโมงที่ผ่านมา

      Nuvu aarichi geeeepettina exam december lo jarugutundi . Ne invalid reasons court consider cheyyadu . Me complaint teesukodu . Nuvu first stunts ki manchi ga class cheppu monthly 70k salary teesukontunnavu teacher ga...

    • @lathasvideos3254
      @lathasvideos3254 6 ชั่วโมงที่ผ่านมา

      రోస్టర్ లో తప్పు లేదా బుజ్జి😂😂😂😂.ఒక్క సారి నోటిఫికేషన్ చెక్ చేసుకో.

    • @lathasvideos3254
      @lathasvideos3254 6 ชั่วโมงที่ผ่านมา

      ఏం నీకు బీఎడ్ లేదా.ఈసారి బీఎడ్ పెడుతుందని భయమా.కోర్ట్ లో అదే చెప్తుంది. 😂😂😂

    • @lathasvideos3254
      @lathasvideos3254 6 ชั่วโมงที่ผ่านมา

      ​బెడ్ లేని నీకు సైకాలజీ ఎడ్యుకేషన్ సంబంధించిన ఎగ్జామ్ రాసే అర్హత లేదు. నువ్వు ఎలా మెయిన్ ఎగ్జామ్ రాస్తావ్ బేటా.

    • @Jyothi2622
      @Jyothi2622 5 ชั่วโมงที่ผ่านมา

      Hlo andi asalu ee notification lo ayina aa paper ki sambandinchina subjects vuntayi exam lo qualify ayina meeku theliyada cheppadi...Mari manam attend ayina dyeo paper lo education ki sambandinchi emina questions vunnaya cheppandi

  • @user-jr3ib5os3m
    @user-jr3ib5os3m 7 ชั่วโมงที่ผ่านมา

    Sir good morning who are qualified please read not qualified asipernts asking reduce qualification marks 25

  • @user-tz3cv5zq1c
    @user-tz3cv5zq1c 7 ชั่วโมงที่ผ่านมา

    Sir endowment notification malli vasthunda sir plz reply sir

  • @govindaraomaddila4332
    @govindaraomaddila4332 7 ชั่วโมงที่ผ่านมา

    Good morning

  • @raraj1993
    @raraj1993 7 ชั่วโมงที่ผ่านมา

    Good morning Sir

  • @pavanidodda1561
    @pavanidodda1561 8 ชั่วโมงที่ผ่านมา

    It's a true commercial App , collecting huge fee

  • @pavanidodda1561
    @pavanidodda1561 8 ชั่วโมงที่ผ่านมา

    Let me know how many members are qualified from your online app Sir?

  • @lathasvideos3254
    @lathasvideos3254 8 ชั่วโมงที่ผ่านมา

    Notification raddu cheyakunte court ki veldaniki 13000 ready.Notificatiin lo qualification ne tappu ga chesaru.offline ani cheppi online lo pettaru.we want justice.

    • @aplokeshbabu
      @aplokeshbabu 3 ชั่วโมงที่ผ่านมา

      😂😂😂

  • @pavanidodda1561
    @pavanidodda1561 8 ชั่วโมงที่ผ่านมา

    At least one class you have delivered without book?

    • @sunkesularadha3928
      @sunkesularadha3928 8 ชั่วโมงที่ผ่านมา

      Dyeo notification gurinchi chala updated ga untaru sir. Ikkada mana preparation improve chesukovali anthe kane information iche valla knowledge test cheyyadam kadu. Vimarsa chala sulabham.

    • @pavanidodda1561
      @pavanidodda1561 8 ชั่วโมงที่ผ่านมา

      Any class he delivered in direct you tube channel? It's a promotional video only

    • @deekshadeeksha4449
      @deekshadeeksha4449 8 ชั่วโมงที่ผ่านมา

      Meeku marks enni? reservation unda

  • @mohammadnyamath1586
    @mohammadnyamath1586 8 ชั่วโมงที่ผ่านมา

    Deputy educational officer cutoff 25 marks dwara అందరినీ మెయిన్స్ ఎంపిక చేయాలి.

    • @kokilasudha2556
      @kokilasudha2556 8 ชั่วโมงที่ผ่านมา

      Upsc civils mains exams ki group 1 group 2 mains ki andarini allow cheymanu 😂

    • @lathasvideos3254
      @lathasvideos3254 8 ชั่วโมงที่ผ่านมา

      ​Nuvuu adukko.Nastapoinavallu adugutaru.nuvuu evaru cheppadaniki.

    • @kokilasudha2556
      @kokilasudha2556 8 ชั่วโมงที่ผ่านมา

      ​@@lathasvideos3254nenu chadavakonda tini padukonna andukee civils prelims fail aiyyanu nenu adagnu mains ki allow cheymani .

    • @mohammadnyamath1586
      @mohammadnyamath1586 7 ชั่วโมงที่ผ่านมา

      ​ఆ exams veru Dyeo veru ఎందుకంటే ప్రిలిమ్స్ లో రాసిన same paper మరలా మెయిన్స్ లోనూ వ్రాయవలసి వున్నది కాబట్టి cutoff తగ్గించి మెయిన్స్ ఎంపిక చేసేందుకు తప్పు ఎలా అవుతుంది.

    • @lathasvideos3254
      @lathasvideos3254 7 ชั่วโมงที่ผ่านมา

      Court cheptundi. Ekkada porapatlu jarigaayani.prelims ki only GS tikunnaru .why? court judgment istundi next 5 years ki.1000 mandi anyayanga nastapoyaaru. Court ki veltunnam.

  • @vbrsankham8105
    @vbrsankham8105 8 ชั่วโมงที่ผ่านมา

    Cancel cheste court ki velladaniki ready ga unnam.

    • @lathasvideos3254
      @lathasvideos3254 8 ชั่วโมงที่ผ่านมา

      Nuvvu court ante nastapoyina vallu ki court levaa babu.court lo 3 nunchi 5 years ki judgement vastundi.anta varaku wait chei.

    • @shaheenashaik-ld8mt
      @shaheenashaik-ld8mt 7 ชั่วโมงที่ผ่านมา

      ​prilims ki mundu gurthu raleda notification gurinchi Prilims complete ayyaka .. Gurthochindi notification😊😮

    • @mohammadnyamath1586
      @mohammadnyamath1586 7 ชั่วโมงที่ผ่านมา

      నష్ట పోయాము కాబట్టి అన్యాయం జరిగింది.ఆన్లైన్ లో ప్రిలిమ్స్ పెట్టడం వల్ల నువ్వు చెప్పినట్లు నోటిఫికేషన్ లో చెప్పినట్లు offline లో prelims జరిగి ఉంటే మేము నష్టపోయే వాళ్ళం కాదు కదా.

    • @lathasvideos3254
      @lathasvideos3254 7 ชั่วโมงที่ผ่านมา

      Appudu e govt undo kandlu kanipinchaledaaa

    • @thebeautique5070
      @thebeautique5070 7 ชั่วโมงที่ผ่านมา

      Offline lo ayithe 150 techukunevara 😂

  • @ArunaLenkabhakti
    @ArunaLenkabhakti 8 ชั่วโมงที่ผ่านมา

    Good morning sir,. thank you sir...as usual some information giving about dyeo exam..

  • @vbrsankham8105
    @vbrsankham8105 8 ชั่วโมงที่ผ่านมา

    Ippudu mains ki chadavala ...vadaa..notification lo elanti legal controversy ledu.anavasaramga rumours spread chestunnaru.cancel cheste court ki velladaniki ready.

  • @braomasabattula6587
    @braomasabattula6587 9 ชั่วโมงที่ผ่านมา

    Good morning sir

  • @Ch.Jagadeesh
    @Ch.Jagadeesh 5 วันที่ผ่านมา

    DyEO mains offline lo vundocchu..prelims mathrame online lo conduct cheyalsi vasthundhi ani notice release chesaru ga..

  • @lathasvideos3254
    @lathasvideos3254 6 วันที่ผ่านมา

    DYeo మొదటి నోటిఫికేషన్ నుంచి, ప్రిలిమ్స్ లో ఓన్లీ జనరల్ స్టడీస్ తీసుకోవడం లాంటి ఎన్నో విషయాలు ఏపీపీఎస్సీ కోచింగ్ సెంటర్ లతో ఒక కోఆర్డినేషన్ తోనే ముందుకు వెళ్లి ఈవెన్ విద్యాధికారి పోస్టుకు ఎడ్యుకేషన్ కు సంబంధించిన ఎలాంటి క్యూస్షన్స్ ఆస్కారం లేకుండా ఫిలిమ్స్ నుంచి మెయిన్స్ కు ఎలా సెలెక్ట్ చేస్తారు. కోచింగ్ సెంటర్లు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఏపీపీఎస్సీ సభ్యులు, ఏపీపీఎస్సీ చైర్మన్ మొత్తం ప్రక్షాళన జరిగే నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి. అర్హత లేని వాళ్ళందరూ మెయిన్స్ ఎంపిక అవుతారా?

  • @shaikabdulraheem708
    @shaikabdulraheem708 8 วันที่ผ่านมา

    Mains exam when Sir???

  • @Krish1978
    @Krish1978 8 วันที่ผ่านมา

    సార్ మీరు 6000 exams వరకు పెట్టి explanation వీడియోస్ పెట్టకపోతే మాకు ఎలా అర్థం అవుతాయి సార్ ప్రతి బిట్ 4 ఆప్షన్స్ ని explain చేస్తూ వీడియోస్ కూడా అందిస్తేనే న్యాయం జరుగుతుంది సార్

  • @Krish1978
    @Krish1978 8 วันที่ผ่านมา

    సార్ మీరు 6000 exams వరకు పెట్టి explanation వీడియోస్ పెట్టకపోతే మాకు ఎలా అర్థం అవుతాయి సార్ ప్రతి బిట్ 4 ఆప్షన్స్ ని explain చేస్తూ వీడియోస్ కూడా అందిస్తేనే న్యాయం జరుగుతుంది సార్

  • @bhukyakrishna243
    @bhukyakrishna243 9 วันที่ผ่านมา

    ఈ ఎగ్జామ్స్ జరుగుతాయని గ్యారంటీ లేదు, జరిగిన పోస్ట్లు అన్ని అమ్ముడుపోతాయి, పెద్ద పెద్ద పోస్టులన్నీ appsc అమ్ముకుంటాది గా...... చదివి టైం వెస్ట్,

  • @bhukyakrishna243
    @bhukyakrishna243 9 วันที่ผ่านมา

    Dyeo ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో అవకతవకలు జరిగాయి, నిజమైన అభ్యర్థులు ఎవరు appsc ని నమ్మే పరిస్థితి లేదు, appsc ప్రక్షాళన జరగాలి మార్క్స్ తెలపకపోవడం లో అంతర్యామేమిటో. రూల్ రిజర్వేషన్ పాటించకపోవడం. చెప్పుకుంటూపోతే ఎన్నెన్నో..... కొత్త ప్రభుత్వం అయినా ద్రుష్టి సారిస్తుందా లేక పాత ప్రభుత్వం లాగా అపవిత్రం అవుతుందా..... సామజిక న్యాయం కోసం 🙏🙏🙏

  • @venkateswarlubvl7524
    @venkateswarlubvl7524 9 วันที่ผ่านมา

    DyEO PRILIMS నందు చాలా గల్ గోల్ మాల్ల్ జరిగాయి ఏ కాస్ట్ కి ఎన్ని మార్కులు తెలియకుండా ఉండటంRTA చట్టం ప్రకారము అడిగిన సమాధానము లేకుండా పోవడం ఎండోమెంట్ ఎగ్జామ్ లాగా డి ఓ ఈవో కూడా ఆవ తవకలు జరిగాయి

  • @raziyabeen9347
    @raziyabeen9347 9 วันที่ผ่านมา

    Sir andariiki mains ki chance ivvamani adagandi sir pls 🙏

  • @eshwarchevveti604
    @eshwarchevveti604 9 วันที่ผ่านมา

    మన జీవితాల్లో gr1 2 dyeo సాధించాలి అని అనుకోవడమే.....జాబ్స్ రావు....అంతా ఫాల్స్

  • @prabhuboyalapalli7896
    @prabhuboyalapalli7896 9 วันที่ผ่านมา

    After a long time notification came ....it would be good to give a chance to more aspirants

  • @chevvetiindirarani5221
    @chevvetiindirarani5221 9 วันที่ผ่านมา

    Dyeo mains exam ki cutoff marks thagginchali lednte andarini anumathinchali

  • @lathasvideos3254
    @lathasvideos3254 9 วันที่ผ่านมา

    Dyeo ప్రిలిమ్స్ కండక్ట్ చేయడంలో ట్రాన్స్పరెన్సీ లేదు.

  • @lathasvideos3254
    @lathasvideos3254 9 วันที่ผ่านมา

    Dyeo prelims లో చాలా ఫ్రాడ్ జరిగింది.మార్క్స్ RTI లో కూడా బయటికి చెప్పారట.APPSC పై govt drusti పెట్టీ Notification రద్దు చేయాలి.

    • @lathasvideos3254
      @lathasvideos3254 9 วันที่ผ่านมา

      ఏపీపీఎస్సీ ప్రతి రిక్రూట్మెంట్ ఫ్రాడ్. నీకు కళ్ళు మూసుకుపోయిన అయ్యా నీకు చెవులు వినబడడం లేదా. ఈ విషయం అసెంబ్లీలోనే చర్చకు వస్తున్నది. బి కేర్ ఫుల్

    • @lathasvideos3254
      @lathasvideos3254 9 วันที่ผ่านมา

      అదే గవర్నమెంట్ ఉండి ఉంటే మెయిన్స్ అయిపోయిన తర్వాత నువ్వు ఈ మాటలే మాట్లా డేవారు. అప్పుడు నువ్వు క్వాలిఫై అయి ఉండవు కాబట్టి నువ్వు కూడా ఫ్రాడ్ అనే చెప్తావు.

    • @muneiahp711
      @muneiahp711 9 วันที่ผ่านมา

      Sir,. మీరు qualifiy కాలేదు.కదా..🎉🎉🎉

    • @lathasvideos3254
      @lathasvideos3254 9 วันที่ผ่านมา

      RTI కి రెస్పాండ్ అవ్వలేదు APPSC.ఎందుకో చెప్పండి.

    • @lathasvideos3254
      @lathasvideos3254 9 วันที่ผ่านมา

      నీకు మెయిన్స్లో పోస్ట్ రాదు కదా🎉🎉🎉🎉🎉

  • @user-qb2mg1sm2z
    @user-qb2mg1sm2z 9 วันที่ผ่านมา

    Dy.EO mains ki prelims rasina aspirants andariki chance ivvali al

  • @syednanneema799
    @syednanneema799 9 วันที่ผ่านมา

    Dy eo mains ki andariki anumathi evvali Leda andariki cut off marks 25 cheyali

  • @janishaik3029
    @janishaik3029 9 วันที่ผ่านมา

    Dy. E.O exam prelimslo kuda endowment examlaga Jarigindonani anumananga undi...

  • @user-rs1fe9iy3c
    @user-rs1fe9iy3c 9 วันที่ผ่านมา

    Dy.E.O మెయిన్స్ పరీక్ష కోసం cut off తగ్గించాలి లేదా అందరినీ mains కు అనుమతించాలి....

  • @mohammadnyamath1586
    @mohammadnyamath1586 9 วันที่ผ่านมา

    Endowment EO lage Dyeo notification paristi .

    • @voicevibes9289
      @voicevibes9289 9 วันที่ผ่านมา

      What will happen sir?

    • @gadhamsamsoncharavarthi6221
      @gadhamsamsoncharavarthi6221 9 วันที่ผ่านมา

      Transperency ledu, recruitment process lo

    • @gadhamsamsoncharavarthi6221
      @gadhamsamsoncharavarthi6221 9 วันที่ผ่านมา

      Govt dristi pedithe DyEO exam lo chala irregularities bayatiki vasthayi.

    • @mohammadnyamath1586
      @mohammadnyamath1586 9 วันที่ผ่านมา

      Dyeo prelims top marks 100 plus a paper lo 100 ravadam entani anumanam vyaktam chestunna Upsc civil service aspirants.

    • @voicevibes9289
      @voicevibes9289 9 วันที่ผ่านมา

      @@mohammadnyamath1586 oo Ok sir Tq