RYB Electrical(or)electronics telugu
RYB Electrical(or)electronics telugu
  • 176
  • 589 053
Precision Chusk ... #Drilling machine #eletrical #trending #kumar ryb #drills #facts #Practical
What is a Precision Drill Chuck?
A precision drill chuck is a specialized tool holder designed for accurate and secure clamping of drill bits, tap, and reamers. It's commonly used in machining applications where high precision is essential.
Key Features of Precision Drill Chucks:
* Accuracy: Designed for minimal runout and vibration, ensuring precise hole locations and sizes.
* Tight Grip: Strong clamping force to prevent slippage and improve drilling efficiency.
* Versatility: Accommodates a wide range of drill bit sizes and types.
* Durability: Built to withstand the rigors of heavy-duty machining operations.
#easy
#facts #homeappliancerepair #physics #Technology
#Science and technology
#Drilling mission repair
#Repair Telugu
#Drilling mission repair
#Electrical repair repairs Telugu
#Science and technology
#Model technology
#electrical videos Telugu
มุมมอง: 224

วีดีโอ

Easy ceiling fan bearing changing
มุมมอง 3532 หลายเดือนก่อน
Easy ceiling fan bearing changing
ట్రాన్స్ఫార్మర్ ఆటోమేటిక్ ఫ్యాన్ ఆన్ ఆఫ్ వైరింగ్ explain // Easy explain wiring project work Telugu
มุมมอง 6542 หลายเดือนก่อน
ట్రాన్స్ఫార్మర్ ఆటోమేటిక్ ఫ్యాన్ ఆన్ ఆఫ్ వైరింగ్ explain // Easy explain wiring project work Telugu
లక్ష్మీ టేబుల్ టాప్ గ్రైండర్ బేరింగ్ చేంజింగ్ // easy tabletop gander bearing changing //grinder
มุมมอง 3032 หลายเดือนก่อน
లక్ష్మీ టేబుల్ టాప్ గ్రైండర్ బేరింగ్ చేంజింగ్ // easy tabletop gander bearing changing //grinder
Easy PIGEON MIXER GRINDER Telugu // Electrical Mixer Repair Telugu Armature
มุมมอง 962 หลายเดือนก่อน
Easy PIGEON MIXER GRINDER Telugu // Electrical Mixer Repair Telugu Armature
FLUKE Multimeter demo Telugu // Amazing Best Multimeter Telugu #trending
มุมมอง 852 หลายเดือนก่อน
FLUKE Multimeter demo Telugu // Amazing Best Multimeter Telugu #trending
Tyler shop iron box repair Telugu // heavy heating iron box filament changing Telugu
มุมมอง 533 หลายเดือนก่อน
Tyler shop iron box repair Telugu // heavy heating iron box filament changing Telugu
Greenchef Tabletop Grinder Problem Telugu // Grinder Repair Telugu..
มุมมอง 813 หลายเดือนก่อน
Greenchef Tabletop Grinder Problem Telugu // Grinder Repair Telugu..
New గ్యాస్ స్టవ్ వాల్వ్ Stove Valve // Gas Stove working Telugu
มุมมอง 1934 หลายเดือนก่อน
New గ్యాస్ స్టవ్ వాల్వ్ Stove Valve // Gas Stove working Telugu
How to Panasonic Repair Electrical Automatic Rice Cooker // home purpose electric rice cooker repair
มุมมอง 8554 หลายเดือนก่อน
How to Panasonic Repair Electrical Automatic Rice Cooker // home purpose electric rice cooker repair
Morphy Richards Iron box repairing // How to repair iron box Telugu
มุมมอง 8734 หลายเดือนก่อน
Morphy Richards Iron box repairing // How to repair iron box Telugu
How to Mixer Grinder Repair Telugu // Mixer Grinder Sound Problems
มุมมอง 8964 หลายเดือนก่อน
How to Mixer Grinder Repair Telugu // Mixer Grinder Sound Problems
Easy How to Mixer Grinder Repair Telugu // Overload such problems Telugu
มุมมอง 4364 หลายเดือนก่อน
Easy How to Mixer Grinder Repair Telugu // Overload such problems Telugu
14 pin electrical relay working Telugu // 14 pin ఎలక్ట్రికల్ రిలే వర్కింగ్ తెలుగు
มุมมอง 32710 หลายเดือนก่อน
14 pin electrical relay working Telugu // 14 pin ఎలక్ట్రికల్ రిలే వర్కింగ్ తెలుగు
Crompton high speed table fan problems Telugu
มุมมอง 588ปีที่แล้ว
Crompton high speed table fan problems Telugu
online shopping Scams మోసాలు
มุมมอง 46ปีที่แล้ว
online shopping Scams మోసాలు
Transformer cooling fan winding testing telugu
มุมมอง 79ปีที่แล้ว
Transformer cooling fan winding testing telugu
V Guard water geyser no power supply testing electrical telugu
มุมมอง 9K2 ปีที่แล้ว
V Guard water geyser no power supply testing electrical telugu
చిలక ముక్కు సంబంధించిన 1పుంజు 2 పేటలు తక్కువ రేటుకి ఇవ్వబడును ph 9490202212
มุมมอง 3572 ปีที่แล้ว
చిలక ముక్కు సంబంధించిన 1పుంజు 2 పేటలు తక్కువ రేటుకి ఇవ్వబడును ph 9490202212
inverter model best career 1.5 air conditioner 4 in 1 cooling Technology big billion days Flipkart
มุมมอง 502 ปีที่แล้ว
inverter model best career 1.5 air conditioner 4 in 1 cooling Technology big billion days Flipkart
Bldc fan one boxing telugu r y b electrical (or) electronics Telugu
มุมมอง 542 ปีที่แล้ว
Bldc fan one boxing telugu r y b electrical (or) electronics Telugu
Termite చెదలు
มุมมอง 1142 ปีที่แล้ว
Termite చెదలు
Polycab Eterna 6Lir electric storage water heater(geyser) 4star reting capillary thermostat
มุมมอง 1.7K2 ปีที่แล้ว
Polycab Eterna 6Lir electric storage water heater(geyser) 4star reting capillary thermostat
How to increase the life time of house slab
มุมมอง 2602 ปีที่แล้ว
How to increase the life time of house slab
రిఫ్రిజిరేటర్ ఎందుకు రిపేర్ వస్తాయి refrigerator major problems telugu
มุมมอง 1202 ปีที่แล้ว
రిఫ్రిజిరేటర్ ఎందుకు రిపేర్ వస్తాయి refrigerator major problems telugu
3 liter V Guard water geyser repair telugu geyser filament changing
มุมมอง 11K2 ปีที่แล้ว
3 liter V Guard water geyser repair telugu geyser filament changing
how do you AC motor running capacitor working telugu trips air conditioner capacitor testing
มุมมอง 1572 ปีที่แล้ว
how do you AC motor running capacitor working telugu trips air conditioner capacitor testing
earth pit (summer )snake drinking water🌞😱🐍
มุมมอง 562 ปีที่แล้ว
earth pit (summer )snake drinking water🌞😱🐍
pigeon mixer grinder repair. తెలుగులో
มุมมอง 2.4K2 ปีที่แล้ว
pigeon mixer grinder repair. తెలుగులో
how do you Haier air conditioner compressor testing with clamp matter తెలుగులో
มุมมอง 662 ปีที่แล้ว
how do you Haier air conditioner compressor testing with clamp matter తెలుగులో

ความคิดเห็น

  • @handm365
    @handm365 7 วันที่ผ่านมา

    A shop kada dorukutayi valve fast ga chepu sir

  • @RameshPal-cd4cs
    @RameshPal-cd4cs 11 วันที่ผ่านมา

    My gyger is giving bad smelling. It gives 15 years constant service. Now it is heating water and giving some burning type smell for continue heating.For one time it is not giving any smell.

  • @RameshPal-cd4cs
    @RameshPal-cd4cs 11 วันที่ผ่านมา

    Very good. Thanks a lot. If caption in english was given then any body could understand. However I understood by hearing minutely. You told "MANEKI" SEVERAL TIMES. THANKS.😂

  • @agreepmekar1296
    @agreepmekar1296 21 วันที่ผ่านมา

    Silica gel A colour Dheniki use chestaro cheppandi

  • @agreepmekar1296
    @agreepmekar1296 21 วันที่ผ่านมา

    Thanks for information.......

  • @manmadhapotthuri7061
    @manmadhapotthuri7061 28 วันที่ผ่านมา

    Good information.. Andi🤝thankyou

  • @sureshakv2209
    @sureshakv2209 หลายเดือนก่อน

    Green light on, but not heated, tell me reason

    • @rybelectricalorelectronics4327
      @rybelectricalorelectronics4327 หลายเดือนก่อน

      గీజర్ వైరింగ్ చెక్ చేసుకోవాలి హీటింగ్ ఫిల్మెంట్ బాగుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి

  • @Rameshsrr2
    @Rameshsrr2 หลายเดือนก่อน

    Anna full video cheyandi

  • @varikuppalamahender83
    @varikuppalamahender83 หลายเดือนก่อน

    Mikseer parts ekkada dorukuthai

  • @gollamudirambabu8358
    @gollamudirambabu8358 หลายเดือนก่อน

    Hi anna mixi parts yekkada dorukuthai

  • @gollamudirambabu8358
    @gollamudirambabu8358 หลายเดือนก่อน

    Thank you sir

  • @gollamudirambabu8358
    @gollamudirambabu8358 หลายเดือนก่อน

    Super si chala Baga chepparu ippude Mee videos chstunnanu maa lanti vallaku Mee videos Baga help avuthnnai thanks sir

  • @rajusayannagari7362
    @rajusayannagari7362 หลายเดือนก่อน

    అదేంటి బ్రో. అర్జునుడు రథం మీద పోతుంటే. చక్రానికి వున్న మేకు వుడి కింద పడితే. పిడుగు పడుతుంది.. అంట 😂😂😂😂

  • @nunnaanilkumar9843
    @nunnaanilkumar9843 หลายเดือนก่อน

    EMF ante Electro magnetic 🧲 field ani అర్థం

  • @kalisettyprakash
    @kalisettyprakash หลายเดือนก่อน

    DC current flows straightly It canot change magnetude and amlitude Like. As ac current that is frequency Our indian frequency is 50 cycles per second kk thanks for good information

  • @kalisettyprakash
    @kalisettyprakash หลายเดือนก่อน

    This not one of reason

    • @rybelectricalorelectronics4327
      @rybelectricalorelectronics4327 หลายเดือนก่อน

      భూమిలో ఎర్తింగ్ చానల్స్ అనేటివి వేసుంటాయి వర్షాకాలంలో ఎర్తింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎందుకంటే కంకర మింద పడే వాటర్ అనేది భూమి లోకి ఇంకిపోయి మనకి ఎర్తింగ్ అనేది చాలా బాగుంటాయి ఇదొక రీజియన్

  • @pachharapallesomireddy6918
    @pachharapallesomireddy6918 หลายเดือนก่อน

    Super good information

  • @kirru5555
    @kirru5555 หลายเดือนก่อน

    car lo bus lo a/c dc dwara ne ga..please explain

  • @wilsonraj8770
    @wilsonraj8770 หลายเดือนก่อน

    Manufacturing in Bangalore

  • @methrikaveen6829
    @methrikaveen6829 หลายเดือนก่อน

    Super ga chepyaru

  • @AbdulKhayyum-kk1xr
    @AbdulKhayyum-kk1xr หลายเดือนก่อน

    Thappu chepparu bro oka devudiki thappa allah ku thappa yevariki theliyadu

    • @rybelectricalorelectronics4327
      @rybelectricalorelectronics4327 หลายเดือนก่อน

      *అవును నిజమే దేవుడికి తప్ప ఎవరికీ తెలియదు *ఉరుములు మెరుపుల్లో వచ్చే ఎలక్ట్రాన్స్ వెలకట్టలేనంతగా ఉంటాయి *ఇది నా యొక్క ఉద్దేశం మాత్రమే *కామెంట్ చదవడానికి వచ్చిన వాళ్ళు అయితే మీలో కరెక్ట్ గా తెలిసినట్లయితే కామెంట్ చేయండి *నాకు తెలిసినంతవరకు స్కూలుకి వెళ్లేటప్పుడు సైన్స్ క్లాస్ లో ఒక ఎక్స్పరిమెంట్ అయితే చేపిచ్చారు మనం తల దువ్వుకునే దువ్వెనతో మనం జుట్టుకి రఫ్ చేసినట్లయితే చిన్న చిన్న కాగితపు ముక్కలు ఆకర్షించబడతాయని మనం చదివే ఉంటాం. *అదే విధంగా మేఘాలు అనేటివి కొన్ని వేల కిలోమీటర్లు ప్రవహిస్తూ ఉంటాయి. అటువంటి అప్పుడు పాజిటివ్ ఎలక్ట్రాన్స్ నెగటివ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఏర్పడే అవకాశం ఉంటుంది . *అదే విధంగా మేఘాలు అనేటివి పొడవు వెడల్పు మీద ఆధారపడి కూడా ఉంటాయి. *ఉరుములు మెరుపులు అంటారా ఇవి మేఘం పొడవు వెడల్పు మీద ఆధారపడి ఎదురెదురు మేఘాలు కలుసుకునేటప్పుడు వెలకట్టలేనంత వోల్టేజ్ వచ్చినప్పుడు పాజిటివ్ ఎలక్ట్రాన్స్ అనేటివి కింద భాగంలో ఉంటాయి భూమికి దగ్గరగా వచ్చినప్పుడు భూమి అనేది నెగటివ్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటాయి ఒక మెరుపులాగా ఏర్పడుతుందని ఒక అంచనా. *ఉరుములు మెరుపుల అనేటివి ఆ మేఘాన్ని బట్టి మనకి పాజిటివ్ ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి అవి ఒక మేఘానికి ఒక మేఘం కలుసుకునేటప్పుడు పాజిటివ్ ఎలక్ట్రాన్స్ దగ్గర నెగిటివ్ ఎలక్ట్రాన్స్ దగ్గరికి వచ్చినప్పుడు షార్ట్ సర్క్యూట్ ఒక మెరుపులాగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది *ఉరుములు మెరుపులు అనేవి ఎలక్ట్రాన్స్ కాదని అనుకుందాం మెరుపులు వచ్చినప్పుడు మన ఇంట్లోఉండే టీవీలు ఫ్యాన్లు రిఫ్రిజిరేటర్లు ఎందుకు కాలిపోతున్నాయి. మనం ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు మనం స్విచ్ అనేది ఆపేసి అట్లాగే వదిలేయకుండా దానికున్న ప్లగ్గు అనేది తీసేయాలి లేదంటే ఎలక్ట్రాన్స్ అనేటివి ఎక్కువగా గ్రౌండు చేరాలని ఆవేశంలోనే ఉంటాయి అటువంటి అప్పుడు న్యూట్రల్ పాయింట్ మీద పడి ఏరియాలో దగ్గర్లో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ పరికరాలు అన్నీ కూడా కాలిపోయే అవకాశం ఉంటాయి అందువల్ల మనం స్విచ్ ఆఫ్ వేసిన తర్వాత ప్లగ్గు అనేది తీసేయాలి. *అంతేకాకుండా ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు ఇటు అటు తిరగకుండా మంచాలపై కూర్చొని ఉండాలి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.

  • @ssrshravan1748
    @ssrshravan1748 หลายเดือนก่อน

    Ni bondhara

    • @ssrshravan1748
      @ssrshravan1748 หลายเดือนก่อน

      Purthiga theluvakunda pikaku

  • @pydimukkalapavan
    @pydimukkalapavan หลายเดือนก่อน

    Other contries lo kuda same bro.

  • @futureenergysystemsofindia475
    @futureenergysystemsofindia475 หลายเดือนก่อน

    CT ,అంటే ఏమిటో??? PT అంటే ఏమిటో???చెప్పగలరు

  • @sreekanthsreekanth8767
    @sreekanthsreekanth8767 หลายเดือนก่อน

    Valve’s price

  • @ramugoud8184
    @ramugoud8184 หลายเดือนก่อน

    Red and green lights on lo untunai water heat avadam leadhu please tell

    • @rybelectricalorelectronics4327
      @rybelectricalorelectronics4327 หลายเดือนก่อน

      Greaser filament ki poyye supply wires check chesukovali . Heater Filament continuity check chesukovali .Thank you for watching my vedio .

  • @VijaykumarPatnala
    @VijaykumarPatnala หลายเดือนก่อน

    Good information sir 👍

  • @shashik779
    @shashik779 หลายเดือนก่อน

    Chaala doubts unde but clear ga explain chesavu 👍

  • @shashik779
    @shashik779 หลายเดือนก่อน

    Good information brother 👍

  • @Sma0701
    @Sma0701 2 หลายเดือนก่อน

    Rain water nilva vundadu, kindaku dengestdi Shock kotadu

  • @pachharapallesomireddy6918
    @pachharapallesomireddy6918 2 หลายเดือนก่อน

    Super good information

  • @sushantganta3483
    @sushantganta3483 2 หลายเดือนก่อน

    ఆ సర్చ్ కౌంటర్ పనిచేస్తుందో లేదో తెలియడానికి ఎలా చెక్ చేస్తాం

  • @peddireddypradeepreddy6692
    @peddireddypradeepreddy6692 2 หลายเดือนก่อน

    Good explanation

  • @gkdprasad7864
    @gkdprasad7864 2 หลายเดือนก่อน

    పత్తి దూది ఎందుకు వాడకూడదు

    • @rybelectricalorelectronics4327
      @rybelectricalorelectronics4327 2 หลายเดือนก่อน

      పత్తి దూది ఎందుకు వాడకూడదు అంటే జమ్ము దూదనేది పత్తి దూది కన్నా చాలా పలసగా మరియు సన్నగా ఉంటుంది అందువల్ల బుష్ హీట్ అయినప్పుడు ఆయిల్ అనేది త్వరగా ఫీల్ చేయకుండా నిదానంగా పీల్చుకుంటుంది ఉదాహరణకి మనం దీపారాధన చేసినప్పుడు ఒత్తి అనేది సన్నగా వేస్తే ఎక్కువ సేపు వెలుగుతుంది లావు ఒత్తి వచ్చేస్తే త్వరగా కొండేక్కుతుంది. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.

  • @BashaGoddu
    @BashaGoddu 2 หลายเดือนก่อน

    Good information sir tanq

  • @Sevenhillssiri
    @Sevenhillssiri 2 หลายเดือนก่อน

    Good video

  • @Sevenhillssiri
    @Sevenhillssiri 2 หลายเดือนก่อน

    ❤s

  • @pachharapallesomireddy6918
    @pachharapallesomireddy6918 2 หลายเดือนก่อน

    Super good information

  • @sivaj5232
    @sivaj5232 2 หลายเดือนก่อน

    Inni rojulu oil and water spillage cleaning kosam anukunnam

  • @taekwondo0986
    @taekwondo0986 2 หลายเดือนก่อน

    Revanth reddy cheppina oil gidhena bro 😂

    • @rybelectricalorelectronics4327
      @rybelectricalorelectronics4327 2 หลายเดือนก่อน

      😁ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది ఆ టెంపరెజర్ ని బట్టి ఆయిల్ ఎక్కువ మరియు తక్కువ అవుతూ ఉంటుంది అది అయ్యేటప్పుడు ఆ ప్రాసెసింగ్ అంతా కన్జర్వేటివ్ ట్యాంకులు అవుతుంది టెంపరెజర్ ని బట్టి ఎక్కువ మరియు తక్కువ అయ్యేటప్పుడు దాంట్లో ఉండే గాలి అనేది బయటికి పోవాలి అదేవిధంగా లోపలికి తీసుకోవాలి (లేదంటే ట్రాన్స్ఫార్మ్ చుట్టుపక్కల ఉండే గ్యాస్ కట్లకుండా ఆయిల్ లీకేజ్ అవుతుంది) అటువంటప్పుడు గాల్లో ఉండే తేమ శాతం అనేది లోపలికి బయటికి వచ్చేటప్పుడు ఆయిల్ అనేది ఇన్సులేషన్ అనేది కోల్పోతూ ఉంటుంది దానికోసం తేమశాతాన్ని తగ్గించే దానికోసం సిలికాజల్ బ్రేతర్ ని ఉపయోగిస్తాం. సిలికాజల్ బ్రేతర్ కప్పులోఉండే ఆయిల్ అనేది ఎయిర్ లాకింగ్ సిస్టం గా పని చేస్తుంది. అర్థం అవుతుందని ఆ విధంగా పెట్టాను bro నా వీడియోలను చూసినందుకు ధన్యవాదాలు ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది ఆ టెంపరెజర్ ని బట్టి ఆయిల్ ఎక్కువ మరియు తక్కువ అవుతూ ఉంటుంది

    • @taekwondo0986
      @taekwondo0986 2 หลายเดือนก่อน

      @@rybelectricalorelectronics4327 Gud explanation brother 👏

  • @nbhagyavenkatesh675
    @nbhagyavenkatesh675 2 หลายเดือนก่อน

    super bro nice explanation

  • @vivekanandhk2926
    @vivekanandhk2926 2 หลายเดือนก่อน

    👌👏

  • @subbaramaiahpodalakur7253
    @subbaramaiahpodalakur7253 2 หลายเดือนก่อน

    Good explain

  • @subbaramaiahpodalakur7253
    @subbaramaiahpodalakur7253 2 หลายเดือนก่อน

  • @madankumarkatikala5537
    @madankumarkatikala5537 2 หลายเดือนก่อน

    సార్ నమస్తే. మ గ్రీజార్ కి లైట్స్ వెలగడం లేదు అలాగే వాటర్ హిట్ అవ్వడం లేదు.. దాన్ని ఎలా చేసుకోవాలో తెలియడం లేదు కోంచం మీరు చెప్పగలరు...

    • @rybelectricalorelectronics4327
      @rybelectricalorelectronics4327 2 หลายเดือนก่อน

      1.ముందుగా మనం పవర్ సాకెట్ లోకి పవర్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. 2.సాకెట్ లోకి పవర్ వస్తున్నట్లయితే మనకి గీజర్ లో ధర్మ స్టార్ట్ అనేటి రెండు ఉంటాయి. ఒకటి ఆటోమేటిక్ ధర్మస్థట్ ఇంకొకటి రీసెట్ ధర్మ స్టార్ట్ అనేది ఉంటుంది అంటే ఆటోమేటిక్ ధర్మ స్టార్ట్ అనేది పనిచేయకపోతే రీసెట్ ధర్మ స్టార్ట్ అనేది ఓపెన్ సర్క్యూట్ లో పెట్టేస్తది. 3.కొన్ని గేజర్లకి రీసెట్ ధర్మ స్టార్ట్ బటన్ అనేది బయట కనిపిస్తూ ఉంటుంది కొన్నిటికి లోపల ఇచ్చి ఉంటారు ఆ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. 4. గీజర్ అనేది హె amps సంబంధించినది కాబట్టి షార్ట్ షర్ట్ జరిగే అవకాశం కూడా ఉంటుంది మీరు కొత్తగా చెక్ చేస్తున్నట్లయితే పవర్ సప్లై అనేది ఆపుకుని అయితే చెక్ చేసుకోండి లేదంటే ఒక ఎలక్ట్రిషన్ కి అయినా చూపించండి. నా వీడియోలను చూసినందుకు ధన్యవాదాలు.

    • @madankumarkatikala5537
      @madankumarkatikala5537 2 หลายเดือนก่อน

      ధన్యవాదములు సార్..

  • @ShyamSundar-bc7bh
    @ShyamSundar-bc7bh 2 หลายเดือนก่อน

    Sir auto manual switch connection diagram vesi explain cheyandi.

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve 2 หลายเดือนก่อน

    వివరణ చాలాబాగుంది రిపేరింగ్ పరికరాలు లేందే ఏఫ్యాన్ ఓపెన్చేయరాదు. ఎలక్టరీసియన్ ఒకపట్టకారు,స్క్రూ డ్రైవర్ తో రిపేరింగ్ అయితే డానికి బిల్లు పోతే మీగుండె ఝల్లు

  • @venkatvenkat3322
    @venkatvenkat3322 3 หลายเดือนก่อน

    Brother Same geyser vundhi maku , kani work cheyadam ledhu edhi check cheyali.pls reply

    • @rybelectricalorelectronics4327
      @rybelectricalorelectronics4327 3 หลายเดือนก่อน

      * ముందుగా గీజర్‌కు సంబంధించిన MCB ట్రిప్ అయిందా లేదా అని తనిఖీ చేయండి. * గేజర్ సంబంధించిన సాకెట్ కి సప్లై వస్తుందో లేదో అన్నది చూసుకోవాలి . * లేదంటే ఉన్న గీజర్ థర్మోస్టాట్ ట్రిప్ అయిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. *గేజర్ లో షార్ట్ సర్క్యూట్ ఏమైనా ఉందేమో చెక్ చేసుకోవాలి. *గీజర్ థర్మోస్టాట్ కంటిన్యూటి చెక్ చేసుకోవాలి. వన్ బై వన్ చెక్ చేసుకుంటూ ఫిల్మెంటు అన్ని చెక్ చేసుకోవాలి. *ఎక్కువగా నేను చూసిన కంప్లైంట్ లలో రీసెట్ ధర్మ స్టార్ట్ ట్రిప్ అయిపోయి ఉంటాయి ఒకసారి చెక్ చేసుకో నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.

  • @nagikurcheti8117
    @nagikurcheti8117 3 หลายเดือนก่อน

    Single phase 16kVA transformer (phase to earth) (neutral to earth) voltage anta vundali pratical ga cheppu Bro

    • @rybelectricalorelectronics4327
      @rybelectricalorelectronics4327 3 หลายเดือนก่อน

      * మనం ఉండే ఏరియాను బట్టి ట్రాన్స్ఫార్మర్ ని ఇన్స్టాల్ చేస్తారు * ఆ ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ మీద ఎంత లోడును బట్టి వోల్టేజ్ అనేది 230v నుంచి 250v వరకు పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది * phase టు న్యూట్రల్ వోల్టేజ్ అయితే చూపిస్తుందో అంతే వోల్టేజ్ phase టు ఎర్తింగ్ అంతే వోల్టేజ్ చూపిస్తుంది * అది కూడా ఫర్ఫెక్ట్ ఎర్తింగ్ లాగుంటేనే చూపిస్తుంది * న్యూట్రల్ టు ఎర్తింగ్ 0 చూపిస్తుంది ఒకవేళ వోల్టేజ్ చూపించినట్లైతే లీకేజ్ కరెంటు ఉన్నట్లు అర్థం నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.

  • @vendoorparasu2438
    @vendoorparasu2438 3 หลายเดือนก่อน

    Good 👍