IFP CHURCH - CHINTAPALLI LOCK
IFP CHURCH - CHINTAPALLI LOCK
  • 330
  • 211 855
సువర్తమానము ప్రజలందరికి || New Christmas Song 2024 || Lyrics : Jessi Wilson Juthuka ||Christmas 2024
Lyrics - Jessi Wilson Juthuka
Music - పాకలపాటి సురేష్
Tune - పాకలపాటి సురేష్
Voice - పాకలపాటి సురేష్, సునయన (D/oజాకబ్ సన్)
Edit - Kevi Visuals
ప॥ మహ సంతోషము ప్రజలందరికి సువర్తమానము (2) సువర్తమానము సంతోష సమాధానముల సుమహారము మనోహరము మహోనతము ప్రభుయేసుని చరితము (2)
అ॥ప॥ మహాసంతోషము ప్రజలందరికి సువర్తమానము మనపాపాన్ని శాపాన్ని కడగ గలిగిన సువర్తమానము హోసన్న... హోసన్న.... హోసన్న హోసన్న... హోసన్న.... హల్లెలూయ
1. పరము నుండి దిగివచ్చెను పరిశుద్దతనయుడు ప్రజలందరికి పంచిపెట్టగ తన ప్రేమను (2) ఈ రక్షణ వర్తమానము మనముంగిట కొచ్చెను (2)
2. ప్రజలందరితో ఒక్కడాయెను - ప్రేమ వాక్యము ప్రభోదించెను పాపాలనుండి విడిపించెను - రోగాల నుండి స్వస్థపరచెను (2) ఈ రక్షణ వర్తమానము మనముంగిటకొచ్చెను (2)
3. తన రక్తమును మనకై చిందించి రక్షణ భాగ్య మిచ్చెను పరమున మనకై నివాసములు సిద్ధపరచవెళ్ళెను (2) ఈ రక్షణ వర్తమానము మనముంగిట కొచ్చెను (2)
Follow & Subscribe on TH-cam
#christmassong2024 #teluguchristiansongs #christmas #teluguchristiansongs #ifpchurch #ifpchurch #chintapallilock #yesudasjuthuka #ifpc #christmassong2024 #newchristiansong #jessiwilson #davidwilson #juthuka #christmas #song2024 #newchristiansong #telugulatestchristiansongs
telugu songs / telugu god songs / telugu jesus songs / telugu jesus video songs / telugu christian songs /songs telugu songs / telugu god songs / telugu jesus songs / telugu jesus video songs / telugu christian songs / Telugu Folk Songs / folk christmas songs / latest christmas songs / christmas dance songs / telugu christmas songs
latest telugu christian songs / latest telugu christian songs 2022 / latest telugu christian songs 2021 / latest telugu christian songs 2020 / telugu christian songs / telugu christian songs 2019 / telugu christian worship songs / telugu christian messages / telugu christian songs latest / telugu christian worship songs latest / telugu christian worship latest 2022/ telugu christian songs latest albums / telugu christian songs latest 2022 / telugu worship song 2022 / telugu christian worship songs latest / telugu christian worship songs latest / christian songs / christian songs telugu / christian songs tamil / christian songs 2022 / christian songs malayalam / christian songs for kids / christian songs hindi / christian songs english / christian songs with lyrics / telugu worship songs / naa chinthalani / ee lokamu nannu vidichinannu / nanu viduvani naa devudavu / evvaru leni ee jeevithamulo / naa thodu neevai / nann adhukontivi / naa hrudayamantha / nee korake / samarpinthunu / deva / naa jeevitham antha / nee sakshiga / nilichedanu yesu / worship song / pasuvula pakalo / latest new telugu christian worship songs 2022
มุมมอง: 951

วีดีโอ

మన భయము దేనికి? || SHORT CHRISTMAS MESSAGE || SIS.JESSI WILSON || IFPC ||
มุมมอง 24119 ชั่วโมงที่ผ่านมา
మన భయము దేనికి? || SHORT CHRISTMAS MESSAGE || SIS.JESSI WILSON || IFPC || merry christmas,christmas wishes,merry christmas wishes,short christmas message,christmas message 2023,christmas messages,2023 christmas message,christmas 2023,merry christmas 2023,inspirational christmas message,christmas wishes 2023,christmas greetings,christmas quotes,christmas video,merry christmas greetings,2018 chri...
క్రీస్తుని కలిగిన క్రిస్మస్లు చేద్దాం || SHORT CHRISTMAS MESSAGE || SIS.JESSI WILSON || IFPC ||
มุมมอง 60921 ชั่วโมงที่ผ่านมา
క్రీస్తుని కలిగిన క్రిస్మస్లు చేద్దాం || SHORT CHRISTMAS MESSAGE || SIS.JESSI WILSON || IFPC | merry christmas,christmas wishes,merry christmas wishes,short christmas message,christmas message 2023,christmas messages,2023 christmas message,christmas 2023,merry christmas 2023,inspirational christmas message,christmas wishes 2023,christmas greetings,christmas quotes,christmas video,merry christma...
Short Message
มุมมอง 174ปีที่แล้ว
Short Message
IFP's Good Tidings Church INTRO
มุมมอง 3822 ปีที่แล้ว
IFP's Good Tidings Church INTRO
దేవునికంటే ఎక్కువ స్థానం దేనికి ఇస్తున్నావ్?? pastor J.David Wilson
มุมมอง 1432 ปีที่แล้ว
దేవునికంటే ఎక్కువ స్థానం దేనికి ఇస్తున్నావ్?? pastor J.David Wilson
6-6-2021 Sunday Service||Message Pastor David Wilson Juthuka||సమూయేలు యొక్క గుణ లక్షణాలు
มุมมอง 1713 ปีที่แล้ว
6-6-2021 Sunday Service||Message Pastor David Wilson Juthuka||సమూయేలు యొక్క గుణ లక్షణాలు
Sunday Service 21-3-2021|Moses Faith's Protection|Pastor J.David Wilson|మోషే విశ్వాసము| Good Tidings
มุมมอง 723 ปีที่แล้ว
Sunday Service 21-3-2021|Moses Faith's Protection|Pastor J.David Wilson|మోషే విశ్వాసము| Good Tidings
పువ్వు విరసి రాలిన||Puvvu virasi||Accordion Brother Moses Brenham Garu|| Sung by Victoria Moses Garu
มุมมอง 3013 ปีที่แล้ว
పువ్వు విరసి రాలిన||Puvvu virasi||Accordion Brother Moses Brenham Garu|| Sung by Victoria Moses Garu
Women's day Message Mrs.Jessi Wilson||Good Tidings||International Women's Day||Pastor J.David Wilson
มุมมอง 2793 ปีที่แล้ว
Women's day Message Mrs.Jessi Wilson||Good Tidings||International Women's Day||Pastor J.David Wilson
7-3-2021 Sunday Service|| మోషే విశ్వాసము||PastorJ.D.Wilson Garu||Good Tidings Suvarhamanamu||Ch.Lock
มุมมอง 1203 ปีที่แล้ว
7-3-2021 Sunday Service|| మోషే విశ్వాసము||PastorJ.D.Wilson Garu||Good Tidings Suvarhamanamu||Ch.Lock
21-2-2021 Sunday Service||Sunday Message||Crown's 👑||Good Tidings|| కిరీటములు👑👑
มุมมอง 1013 ปีที่แล้ว
21-2-2021 Sunday Service||Sunday Message||Crown's 👑||Good Tidings|| కిరీటములు👑👑
కనిపించేఅందం వెనుక కనిపించనికష్టం|అలలచేకొట్టబడుచున్నావా|దేవుడు తగిన సమయంలోహెచ్చిస్తారు జెస్సివిల్సన్
มุมมอง 1713 ปีที่แล้ว
కనిపించేఅందం వెనుక కనిపించనికష్టం|అలలచేకొట్టబడుచున్నావా|దేవుడు తగిన సమయంలోహెచ్చిస్తారు జెస్సివిల్సన్
Valentines Day Special Message|Pastor J.D.Wilson||14-2-2021 Sunday Service||Sunday Message|Real Love
มุมมอง 1173 ปีที่แล้ว
Valentines Day Special Message|Pastor J.D.Wilson||14-2-2021 Sunday Service||Sunday Message|Real Love
07-02-2021sunday service||Pastor J.David Wilson||Faith||Gift||Good tidings
มุมมอง 473 ปีที่แล้ว
07-02-2021sunday service||Pastor J.David Wilson||Faith||Gift||Good tidings
7 February 2021||Sunday Worship||Jasper Jesudas|| idigo devaa naa jeevitham aapadamasthakam
มุมมอง 1793 ปีที่แล้ว
7 February 2021||Sunday Worship||Jasper Jesudas|| idigo devaa naa jeevitham aapadamasthakam
24-1-2020 Sunday Service||Pastor J.D.Wilson||Message||Sunday Worship||Christian Message|Good Tidings
มุมมอง 503 ปีที่แล้ว
24-1-2020 Sunday Service||Pastor J.D.Wilson||Message||Sunday Worship||Christian Message|Good Tidings
vinaya videyata||Telugu christian wedding song||Keys Ebenezer|sung by Praveen||Lyrics A.R.Stevenson
มุมมอง 2903 ปีที่แล้ว
vinaya videyata||Telugu christian wedding song||Keys Ebenezer|sung by Praveen||Lyrics A.R.Stevenson
Korukunna chelimi pondenu|| Sung by Jasper||Keys Ebenezer||Telugu Christian Marriage song||wedding
มุมมอง 5073 ปีที่แล้ว
Korukunna chelimi pondenu|| Sung by Jasper||Keys Ebenezer||Telugu Christian Marriage song||wedding
Nijamaina Drakshavallivi neeve|| keys Ebenezer Jesusdas||Sung by Praveen||Telugu Christian song
มุมมอง 1693 ปีที่แล้ว
Nijamaina Drakshavallivi neeve|| keys Ebenezer Jesusdas||Sung by Praveen||Telugu Christian song
Idhi Devuni nirnayamu||christian marriage song|| Keys Ebenezer Jesudas || Sung by Jasper Jesudas
มุมมอง 1953 ปีที่แล้ว
Idhi Devuni nirnayamu||christian marriage song|| Keys Ebenezer Jesudas || Sung by Jasper Jesudas
pashushalalo neevu||పశుశాలలో నీవు||singer Aseerwadam Juthuka||Good Tidings
มุมมอง 98K4 ปีที่แล้ว
pashushalalo neevu||పశుశాలలో నీవు||singer Aseerwadam Juthuka||Good Tidings
oohinchaleni melulatho||ఊహించలేని మేలులతో||singer Aseerwadam Juthuka||Music P.J.D.Kumar|Good Tidings
มุมมอง 50K4 ปีที่แล้ว
oohinchaleni melulatho||ఊహించలేని మేలులతో||singer Aseerwadam Juthuka||Music P.J.D.Kumar|Good Tidings
Good Tidings||Sunday Service 25-10-2020||దేవునితో నడువగోరువారు..|| Pastor J.David Wilson
มุมมอง 704 ปีที่แล้ว
Good Tidings||Sunday Service 25-10-2020||దేవునితో నడువగోరువారు..|| Pastor J.David Wilson
దేవునితో నడవగోరువారు..Pastor J.David Wilson|18-10-2020||Sunday Service||Good Tidings Suvarthamanamu
มุมมอง 924 ปีที่แล้ว
దేవునితో నడవగోరువారు..Pastor J.David Wilson|18-10-2020||Sunday Service||Good Tidings Suvarthamanamu
11-10--2020|| Sunday Worship||Fear not||Pastor.J.David Wilson||ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు||
มุมมอง 964 ปีที่แล้ว
11-10 2020|| Sunday Worship||Fear not||Pastor.J.David Wilson||ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు||
Pastor.J.David Wilson|4-10-2020 Sunday Service|Suvarthmanamu|దేవునియందు నమ్మిక ఉంచుటవలన కలుగు మేలులు
มุมมอง 1204 ปีที่แล้ว
Pastor.J.David Wilson|4-10-2020 Sunday Service|Suvarthmanamu|దేవునియందు నమ్మిక ఉంచుటవలన కలుగు మేలులు
ఎవరికొచ్చునో ఎలావచ్చునో||Lyrics Mrs.Jessi Wilson||Music J.K.Christopher|Voice Dinesh||christian song
มุมมอง 9114 ปีที่แล้ว
ఎవరికొచ్చునో ఎలావచ్చునో||Lyrics Mrs.Jessi Wilson||Music J.K.Christopher|Voice Dinesh||christian song
సాక్ష్యంMrs.Jessi Wilson|దేవుడు అనుగ్రహించిన మాటలే ఈ పాటలు|ఎవరికీ?ఎలా?ఎప్పుడు?ఎందుకు?అదే మరణం, మర్మం
มุมมอง 1984 ปีที่แล้ว
సాక్ష్యంMrs.Jessi Wilson|దేవుడు అనుగ్రహించిన మాటలే ఈ పాటలు|ఎవరికీ?ఎలా?ఎప్పుడు?ఎందుకు?అదే మరణం, మర్మం
మన్నయినమమ్ము యెహోవా ఆశీర్వదించెను||Lyrics Mrs.Jessi Wilson|Voice A.R.Stevenson|Music J.K.Christopher
มุมมอง 2.7K4 ปีที่แล้ว
మన్నయినమమ్ము యెహోవా ఆశీర్వదించెను||Lyrics Mrs.Jessi Wilson|Voice A.R.Stevenson|Music J.K.Christopher

ความคิดเห็น

  • @littleangels-jhan
    @littleangels-jhan 5 ชั่วโมงที่ผ่านมา

    వందనాలు అక్క, పాట లిరిక్స్ చాలా బాగున్నాయి, మన్నయిన మమ్ము ఆల్బమ్ చాలా బాగా చేశారు, ఇప్పుడు ఈ పాట కూడా చాలా బాగుంది, ఇంకా ఇలాంటి వి ఎన్నో చేసి, దేవుని పరిచర్య లో మీ కుటుంబం మరింత ఆశీర్వదించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జోషి. పెరవలి.

  • @JosephKishorK
    @JosephKishorK 11 ชั่วโมงที่ผ่านมา

    Glory to God 🙏🏻

  • @pavanikalugula6562
    @pavanikalugula6562 15 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord ammagaru....nice song andi

  • @vijayakumarmortha6191
    @vijayakumarmortha6191 15 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord

  • @suryakumari8184
    @suryakumari8184 15 ชั่วโมงที่ผ่านมา

    PRAISE GOD💖🌟✝️

  • @suvarnarayudu419
    @suvarnarayudu419 16 ชั่วโมงที่ผ่านมา

    Nice song God bless you pastor amma garu

  • @raju4christ
    @raju4christ 16 ชั่วโมงที่ผ่านมา

    పాట చూసాము అండి… చాలా బాగుంది.. సిస్టర్ జెస్సీ విల్సన్ గారిని దేవుడు దీవించి మంచి పాట వ్రాయించారు.. ఇంకా అనేక పాటలు దేవుడు వీరిచే వ్రాయించాలని మా ప్రార్థన.. thank you david wilson gaaru..

  • @ifpckapavaram4872
    @ifpckapavaram4872 18 ชั่วโมงที่ผ่านมา

    Nice song

  • @sudarshandBypa
    @sudarshandBypa 19 ชั่วโมงที่ผ่านมา

    Praise God

  • @sekharganesh25
    @sekharganesh25 20 ชั่วโมงที่ผ่านมา

    Very nice song ammagaru❤️❤️❤️

  • @swathipriyamortha5925
    @swathipriyamortha5925 20 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord Amma Garu 🙏 Very nice song Good 👍🏻👍🏻👍🏻👍🏻❤❤❤❤❤❤❤❤

  • @satishkumarhgm4276
    @satishkumarhgm4276 21 ชั่วโมงที่ผ่านมา

    Very good and nice.. song ammagaru. God gives you more songs.

  • @lovakumariPedasanaganti
    @lovakumariPedasanaganti 21 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord అమ్మగారు, nice massage భయపడటానికి కారణం ఉంది, మనకోసం రక్షకుడు పుట్టుట ద్వారా మనకు రక్షణ వచ్చింది కావున భయం లేదు ❤❤❤❤❤❤

  • @lovakumariPedasanaganti
    @lovakumariPedasanaganti 21 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord అమ్మగారు,అవును దేవుడు లేకపోతే ఎన్ని చేసిన ఫలితం ఉండదు అని చెప్పారు ఇది నిజము.....❤❤❤

  • @sannyjuthuka2341
    @sannyjuthuka2341 21 ชั่วโมงที่ผ่านมา

    Praise the Lord ammagaru

  • @narayananandam760
    @narayananandam760 21 ชั่วโมงที่ผ่านมา

    Nice song madam

  • @mlakshman6577
    @mlakshman6577 21 ชั่วโมงที่ผ่านมา

    Very Nice song ammagaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @lovakumariPedasanaganti
    @lovakumariPedasanaganti 21 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord అమ్మగారు, ఈ పాట లో ఆనాడు ఏసు క్రీస్తు జన్మ నుండి ఆయన ఈ లోకంలో చేసిన పరిచర్య,మనకోసం చేసిన త్యాగం అన్ని కలిసిన మంచి పాట రాశారు, ఇలాగే అనేకమైన పాటలు రాయగల కృప శక్తి ఆ దేవుడు మీకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను ❤

  • @Pravallikareddy1
    @Pravallikareddy1 21 ชั่วโมงที่ผ่านมา

    ❤Very Nice Song AmmaGaru❤

  • @Mr12345rata
    @Mr12345rata 22 ชั่วโมงที่ผ่านมา

    క్రిస్మస్ పాట అంటే పశువుల పాక, గొర్రెల కాపరులు, జ్ఞానులు, ఆకాశంలో తారక వీటిని ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ క్రిస్మస్ అనేది రక్షణ సువార్త అనే విలువైన సత్యాన్ని తన పాటలో పొందుపరిచిన జెస్సీ విల్సన్ (చిన్నారి) ని మనఃపూర్వకంగా అభినందిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహించే రక్షణ ఈ పాటకు విన్న ప్రతి వారు పొందుకోవాలని ప్రార్థిస్తున్నాను. బృందమంతటికి అభినందనలు.

  • @MadhuInavelli-un8nl
    @MadhuInavelli-un8nl 22 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord....💟💟💟🙏🙏🙏 Amma garu

  • @spandanakeerthana1188
    @spandanakeerthana1188 22 ชั่วโมงที่ผ่านมา

    పాట చాలా బాగా రాశారు అమ్మగారు దేవుని నామానికి మహిమ 🙏🙏

  • @RajaniJo
    @RajaniJo 22 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord amma garandi Song chala bagundi andi.elanti songs marenno raselaga devudu miku thoduga undi nadipinchunu gaka amen❤❤❤❤❤❤❤❤❤❤

  • @sekharganesh25
    @sekharganesh25 22 ชั่วโมงที่ผ่านมา

    ❤️❤️❤️Praise the god🛐✝️🛐

  • @mprakash6686
    @mprakash6686 22 ชั่วโมงที่ผ่านมา

    అమగారికివంనాలుపాటచాలాబాగారాసారుదేవునికిమహిమ

  • @surtouch
    @surtouch 22 ชั่วโมงที่ผ่านมา

    Awesome tune, awesome lyrics and a touching tune. There is a good depth in both vocals. God bless you all

  • @TotakuraChandrika
    @TotakuraChandrika 22 ชั่วโมงที่ผ่านมา

    Very beautiful song pastor Amma garu I like this song 👍

  • @JuttukaramalakshmiJuttukaramal
    @JuttukaramalakshmiJuttukaramal 22 ชั่วโมงที่ผ่านมา

  • @lovakumariPedasanaganti
    @lovakumariPedasanaganti 8 วันที่ผ่านมา

    Praise the lord అమ్మగారు

  • @M.Lakeshmi-on6vc
    @M.Lakeshmi-on6vc 8 วันที่ผ่านมา

    ❤🙏

  • @abhinaypads...
    @abhinaypads... 19 วันที่ผ่านมา

  • @Deyvuni-vakyamu
    @Deyvuni-vakyamu 29 วันที่ผ่านมา

    హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు అదే wrong స్టెప్ ఎందుకు మంచి వాయిస్ poyindigఆ ❤️🌹❤️🌹❤️🌹

  • @vijayaraju-s5d
    @vijayaraju-s5d หลายเดือนก่อน

    prise tha lord ayyagaru 🙏🙏🙏

  • @vijayaraju-s5d
    @vijayaraju-s5d หลายเดือนก่อน

    prise tha lord ayyagu 🙏🙏🙏

  • @vinayrowdy-uw2cw
    @vinayrowdy-uw2cw หลายเดือนก่อน

    💜

  • @Broravirajpaul
    @Broravirajpaul หลายเดือนก่อน

    Praise the lord

  • @johnsonpalika7223
    @johnsonpalika7223 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @ushavivian7409
    @ushavivian7409 หลายเดือนก่อน

    Praise the lord.

  • @Kumar-t1x5p
    @Kumar-t1x5p หลายเดือนก่อน

  • @ElishaBonthu
    @ElishaBonthu 2 หลายเดือนก่อน

    Great lyrics & singing brother. It's one of the great number in Telugu Christian songs definately. U r one of the best Telugu christian singers of this era. May our Lord bless your family and ministry.

  • @CrazySushma
    @CrazySushma 3 หลายเดือนก่อน

    It's a wonderful song

  • @jobbandela7998
    @jobbandela7998 3 หลายเดือนก่อน

    అద్భుతమైన రచన.. అంతకు మించిన మధుర గానం❤

  • @SivaAsha-fq9us
    @SivaAsha-fq9us 3 หลายเดือนก่อน

    I MISS YOU ANNA

  • @KrupasundaramSabbithi
    @KrupasundaramSabbithi 3 หลายเดือนก่อน

    We missu anna.so sad,

  • @prajeshp2804
    @prajeshp2804 3 หลายเดือนก่อน

    Price tha lord

  • @Deyvuni-vakyamu
    @Deyvuni-vakyamu 3 หลายเดือนก่อน

    Miss u ఆశీర్వాదం గారు

  • @Deyvuni-vakyamu
    @Deyvuni-vakyamu 3 หลายเดือนก่อน

    దేవుని కె మహిమ sir

  • @Deyvuni-vakyamu
    @Deyvuni-vakyamu 3 หลายเดือนก่อน

    కుటుంబ ఆదరణ కొరకు ప్రేయర్ chesam సో sad

  • @venumaddala3735
    @venumaddala3735 3 หลายเดือนก่อน

    ఒక మంచి రచయిత గాయకుడిని కోల్పోయాం

  • @achuthaemmela1477
    @achuthaemmela1477 3 หลายเดือนก่อน

    Miss you brother mi kutumbhaniki devudu toduga undalani korukuntunanu