- 120
- 511 093
Palle Prayanam
เข้าร่วมเมื่อ 26 พ.ย. 2023
అందరికి నమస్కారం నా పేరు ఉపెంద్రం యుగంధర్ రాజు ,
నేను మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతిగ్రామం మరియు ఊర్ల యొక్క చరిత్రలను ప్రపంచానికి తెలియచేయాలనుకుంటున్నాను,
నేను ఈ ప్రయాణంలో ఎంతవరకు విజయం సాధిస్తానో లేదో తెలీదు కానీ నా ప్రయత్నం ఎప్పటికి ఆపను,
భారత్ మాతాకీ జై జై హింద్........

“2 ఎకరాల పురాతన కోనేరు - చరిత్రను కాపాడే సమయం!”
“మన చరిత్రకు ప్రతీకగా నిలిచిన ఈ 2 ఎకరాల పురాతన కోనేరు ప్రత్యేకత ఏమిటి?
దాదాపు 100 స్థంబాలతో, ఎన్నో అద్భుత శిల్పకళతో, ఇది ఒకప్పుడు ప్రకృతి అందాలకు, మన సంస్కృతికి చిరునామాగా నిలిచింది.
కానీ ఇప్పుడు మన నిర్లక్ష్యం వల్ల ఈ ప్రదేశం చెత్త, మాలమూత్ర విసర్జన, మద్యం సేవకు కేంద్రంగా మారింది.
ఇప్పుడు మార్పు తీసుకురావడం మన బాధ్యత.
కోనేరును శుభ్రపరచి, భవిష్యత్ తరాలకు అందించేందుకు ఒకతాటి మీదకు రండి. చరిత్రను రక్షిద్దాం, సంస్కృతిని కాపాడుదాం.
మా ప్రయత్నాలను మద్దతు ఇస్తూ, మీ సలహాలు, సహకారాన్ని తెలియజేయండి. ఈ వీడియోను షేర్ చేసి చైతన్యాన్ని విస్తరించండి!”
ఈ కోనేరు కర్నూల్ జిల్లా, ఓర్వకలు మండలం, కాల్వ గ్రామం లో ఉంది
#SaveKoneru
#HeritagePreservation
#CleanAndGreen
#ProtectCulture
#AncientHistory
#SaveOurMonuments
#SocialAwareness
#TeluguHeritage
#YouthForChange
#CleanKoneru
#HistoricRestoration
#CommunityAction
#ProtectNature
#EcoRevolution
#ActForHeritage

มุมมอง: 5 188
วีดีโอ
“నల్లమల అడవిలో పులుల సంచరిస్తున్న ప్రాంతంలో మహాశివాలయం! 🌿🐅✨
มุมมอง 1.1Kหลายเดือนก่อน
“నల్లమల అభయారణ్యం… ప్రకృతి అందాలతోనూ, పులుల సంచారంతోనూ ప్రత్యేకత పొందిన ఈ ప్రాంతంలో, ఒక దివ్య మహాశివాలయం దాగి ఉంది. ఈ ఆలయం చరిత్ర, ఆకర్షణ, ఆధ్యాత్మికత, మరియు భక్తుల అనుభవాల గురించి తెలుసుకోండి. ఈ ఆలయం ఎందుకు ప్రత్యేకమైంది? పులుల మధ్య భక్తులు ఎలా ఆరాధన చేస్తారు? ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు ఎలా జరుపుకుంటారు? ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోండి. ఈ మహాద్భుత శివాలయం నంద్యాల జిల్లాలోని ...
నల్లమల లో మారుమూల గ్రామం || నల్లమల అడవిలో చెంచుల జీవనశైలి || tribal lifestyle in Nallamala
มุมมอง 9Kหลายเดือนก่อน
నల్లమల లో మారుమూల గ్రామం || నల్లమల అడవిలో చెంచుల జీవనశైలి || tribal lifestyle in Nallamala
ఒక స్త్రీ శాపం వల్ల ఈ గ్రామంలో ఒక కులం వాళ్ళు లేరంట ||The village |
มุมมอง 6Kหลายเดือนก่อน
ఒక స్త్రీ శాపం వల్ల ఈ గ్రామంలో ఒక కులం వాళ్ళు లేరంట ||The village |
నందికొట్కూరు చరిత్ర || Nandikotkur History in Telugu ||
มุมมอง 8K2 หลายเดือนก่อน
నందికొట్కూరు చరిత్ర || Nandikotkur History in Telugu ||
చేపలు పట్టే వారితో నా ప్రయాణం | Life of a Fisherman - Traditional Fishing in India
มุมมอง 5K2 หลายเดือนก่อน
చేపలు పట్టే వారితో నా ప్రయాణం | Life of a Fisherman - Traditional Fishing in India
నల్లమల అడవిలో ఇదే చివరి గ్రామం #village #uraphotolife #blogs
มุมมอง 80K2 หลายเดือนก่อน
నల్లమల అడవిలో ఇదే చివరి గ్రామం #village #uraphotolife #blogs
5 శిరసుల దైవ సర్పం గర్భగుడిలోకి వస్తుందంట | Siva nandi temple | kadamalakaluva village
มุมมอง 9K3 หลายเดือนก่อน
5 శిరసుల దైవ సర్పం గర్భగుడిలోకి వస్తుందంట | Siva nandi temple | kadamalakaluva village
History of Velugoud | Rayalaseema | Interesting Facts In Telugu | Telugu Facts| URA Photolife
มุมมอง 11K3 หลายเดือนก่อน
History of Velugoud | Rayalaseema | Interesting Facts In Telugu | Telugu Facts| URA Photolife
రక్త కింకార్నీ వల్ల నిర్మానుస్యంగా మారిన గ్రామం? | The Village | Interesting Storys
มุมมอง 7K5 หลายเดือนก่อน
రక్త కింకార్నీ వల్ల నిర్మానుస్యంగా మారిన గ్రామం? | The Village | Interesting Storys
ఈ ప్రదేశం లో పడుకుంటే ప్రా** పోతాయా | History | Interesting Facts | Uraphotolife
มุมมอง 28K6 หลายเดือนก่อน
ఈ ప్రదేశం లో పడుకుంటే ప్రా పోతాయా | History | Interesting Facts | Uraphotolife
ఈపిల్లల కధ వింటే కానీళ్లు ఆగవు #youtubeshorts #mother
มุมมอง 43011 หลายเดือนก่อน
ఈపిల్లల కధ వింటే కానీళ్లు ఆగవు #youtubeshorts #mother
సంగమేశ్వరం 7నదులు కలిసే చోటు #youtubeshorts #god #temple
มุมมอง 1K11 หลายเดือนก่อน
సంగమేశ్వరం 7నదులు కలిసే చోటు #youtubeshorts #god #temple
నాలుగు రోడ్ల రహదారి, అసలు ఎం జరగబోతుంది #youtubeshorts
มุมมอง 655ปีที่แล้ว
నాలుగు రోడ్ల రహదారి, అసలు ఎం జరగబోతుంది #youtubeshorts
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శివాజీ చత్రపతి 🚩🙏🏼
జోహార్ జై జై సనాతన ధర్మం
ఓం నమః శివాయ
Om shiva
Atmakur loo chennakesava swamy temple explore chie raa
అన్నగారు ఆ దేవాలయం ఎక్కడ ఉంది అడ్రస్ చెప్పండి
నంద్యాల జిల్లా, జూపాడు బంగ్లా మండలం, p.లింగాపురం
జైశ్రీరామ్ 🙏🚩💐 ధన్యవాదములు సార్ 🙏💐
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
Jai shree ram anna
Jaisriram
జై శ్రీరామ్
Jai sriram anna
Superb bro 🎉 wonderful content you gathered
🙏
చెప్పే వాళ్ళు లేకపోతే ఎవరైనా మారరూ మీరు మంచి గొప్ప కార్యం చేస్తున్నారు అన్నగారు ధన్యవాదములు🙏🙏
Jai shree Ram 🙏
జై శ్రీరామ్ 🚩🙏🏼
సనాతన ధర్మం వర్ధిల్లాలి
ఓం నమశ్శివాయ
అన్నగారు సనాతన ధర్మం వర్ధిల్లాలి భారత్ మాతాకీ జై జైశ్రీరామ్🙏🚩
మీరు మన హిందూ ధర్మం కోసం చేస్తున్న కృషి చాలా అభినందనీయం అన్నగారు జైశ్రీరామ్ జైశ్రీరామ్🙏🙏🚩🚩
Jai sri ram
Jai hind
జైశ్రీరామ్ 🚩🙏🚩 సనాతన ధర్మం వర్ధిల్లాలి 🚩🚩🚩🚩 భారత్ మాతా కీ జై 🚩🙏🚩 మేరా భారత్ మహాన్ 🚩🙏🚩
Jai shree Ram Jai shree Ram
Jay sri ram
జైశ్రీరామ్ 🙏భారత్ మాతాకీ జై 🇮🇳🚩🙏💐 ధన్యవాదములు సార్ 🙏🚩💐
జైశ్రీరామ్ 🚩🙏🏼
Jai sri Ram
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
జైశ్రీరామ.
Super
Jai shree Ram, super boys
ధన్యవాదములు సార్ 🙏💐
🌺🙏జై శ్రీరామ్ 🙏🚩🌺 ధన్యవాదములు సార్ 🙏💐
ధన్యవాదములు సార్ 🙏💐
Yallur village lo kuda oka bhavi ela undi.if possible, please try.
Swami Sharanam Anna Swami
Jai shree ram
Jai sreeram🚩🚩🚩
Hi brother yesterday i sawed you in aditya cafe you and your camera man 3-01-2025
Tq
Jai sree ram
Jai Shree Ram 🙏
Swami aa gudi nenu chushanu chala badha vesindi chala thanks swami
బ్రో మీరు చాలా మంచి పని చేస్తున్నారు ప్రతి గుడి దగ్గరికి వెళ్లి మరమ్మతులు చేస్తున్నారు జైశ్రీరామ్
Mee voice is a super
This boy name (god story tell me ) bro god name is gurrabu Swami facts tell me(7.44 to
Jai shree ram 🚩🚩
Andariki🙏🙏🙏👍👍👍💐💐💐