- 760
- 1 877 590
Sriraga
India
เข้าร่วมเมื่อ 31 ม.ค. 2012
నా పేరు శ్రీలత, నేను ఒక బయాలజీ టీచర్ గా 23 సంవత్సరాలు పని చేసి HM గా ప్రమోషన్ తీసుకున్నాను, నాకు పాట లంటే చిన్నప్పటి నుండి ఇష్టం. 30సంవత్సరాల వయసులో శాస్త్రీయ సంగీతం నేర్చుకుని carnatic music లొ four years certificate course,2 years డిప్లొమా course, two years light music course పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుండి పూర్తి చేశాను. Singer గా నా అభిరుచిని నా students కు ఉపయోగపడేలా చేయడం అలవాటు చేసుకున్నాను, వాళ్ళకి దేశభక్తి గీతాలు, science పాటలు, శాస్త్రియసంగీతం నేర్పడం నా అలవాటు. అలాగే బయటికి వెళ్లి సంగీతం నేర్చుకోలేని వారి కోసం స్వర సుమార్చన పేరుతో ఒక whatsap group ఏర్పాటు చేసి వాళ్లందరికీ భక్తి గీతాలు, లలిత గీతాలు, carnatic సంగీతం ఉచితంగా నేర్పిస్తున్నాను. నాకు తెలిసిన కొంత జ్ఞానాన్ని వారికందించే ప్రయత్నం
చేస్తు న్నాను. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే ఉచితంగానే ఈ whatsap గ్రూపులో join అయి నేర్చుకోవచ్చు link dwara join అవ్వొచ్చు.నా play list లొ swarasumarchana పేరుతో ఉన్న దాంట్లో ఇప్పటి వరకు నేర్పిన పాటలు annee ఉన్నాయి. 9908801906 ఈ number కి కాల్ చేస్తే మిమ్మల్ని గ్రూపులో జాయిన్ చేసుకోగలము
చేస్తు న్నాను. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే ఉచితంగానే ఈ whatsap గ్రూపులో join అయి నేర్చుకోవచ్చు link dwara join అవ్వొచ్చు.నా play list లొ swarasumarchana పేరుతో ఉన్న దాంట్లో ఇప్పటి వరకు నేర్పిన పాటలు annee ఉన్నాయి. 9908801906 ఈ number కి కాల్ చేస్తే మిమ్మల్ని గ్రూపులో జాయిన్ చేసుకోగలము
సంక్రాంతి మణి పూసలు #rameswararajugaru#sankranthi #pongal
*మకర సంక్రాంతి శుభాకాంక్షలు*
*సంక్రాంతి మణి పూసలు*
సమర్పణ:నన్నపు రాజు
రమేశ్వర రాజు
1)
యుగయుగాల భూగమనం
ఆగని యా భూ భ్రమణం
లెక్క తప్ప కుండాను
జరుగు మకర సంక్రమణం!
2)
రాశులు పన్నెండున్న
మకర రాశి యే మిన్న
మారుచుండగా నెలలు
పుణ్యకాల మిదియన్న!
3)
దక్షిణాయనం ఆగు
ఉత్తరాయణం సాగు
కాలచక్ర గతులలోన
సూర్యరధం కొనసాగు!
4)
పంటలు పండిన వేళ
గాదెలు నిండెను చాల
పల్లెల్లో పట్నాల్లో
అంతట పండుగ హేల!
5)
ఇంపైనవి బంధములు
ఇంటినిండ బంధువులు
నా తెలుగు పల్లెలన్ని
ఆనందపు సింధువులు!
6)
శాస్త్రీయత గల పండుగ
సంస్కృతి గలదిక నిండుగ
ధనిక పేద లంత కలిసి
జరుపు కొందురిక దండిగ!
7)
సంక్రాంతీ సంబరాలు
గొబ్బిపాటలవి స్వరాలు
ఆడ పిల్లలే పాడగ
తాకుతాయి అంబరాలు!
8)
పండుగ లొస్తే పరుగులు
పల్లెటూర్లకూ ఉరుకులు
సొంత వూరిలో గడుపగ
లక్షలాదిగాను ప్రజలు!
9)
సాంప్రదాయపు సకినాలు
ఎడ్ల బండ్లవి పందాలు
చిన్నా పెద్దలు కలిసీ
ఎగురవేయుపతంగాలు!
10)
జరుపుకున్నను సంక్రాంతి
జనపదాల నిండు కాంతి
ప్రతియేటా తప్పకుండ
ప్రసాదించునది ప్రశాంతి!
*సంక్రాంతి మణి పూసలు*
సమర్పణ:నన్నపు రాజు
రమేశ్వర రాజు
1)
యుగయుగాల భూగమనం
ఆగని యా భూ భ్రమణం
లెక్క తప్ప కుండాను
జరుగు మకర సంక్రమణం!
2)
రాశులు పన్నెండున్న
మకర రాశి యే మిన్న
మారుచుండగా నెలలు
పుణ్యకాల మిదియన్న!
3)
దక్షిణాయనం ఆగు
ఉత్తరాయణం సాగు
కాలచక్ర గతులలోన
సూర్యరధం కొనసాగు!
4)
పంటలు పండిన వేళ
గాదెలు నిండెను చాల
పల్లెల్లో పట్నాల్లో
అంతట పండుగ హేల!
5)
ఇంపైనవి బంధములు
ఇంటినిండ బంధువులు
నా తెలుగు పల్లెలన్ని
ఆనందపు సింధువులు!
6)
శాస్త్రీయత గల పండుగ
సంస్కృతి గలదిక నిండుగ
ధనిక పేద లంత కలిసి
జరుపు కొందురిక దండిగ!
7)
సంక్రాంతీ సంబరాలు
గొబ్బిపాటలవి స్వరాలు
ఆడ పిల్లలే పాడగ
తాకుతాయి అంబరాలు!
8)
పండుగ లొస్తే పరుగులు
పల్లెటూర్లకూ ఉరుకులు
సొంత వూరిలో గడుపగ
లక్షలాదిగాను ప్రజలు!
9)
సాంప్రదాయపు సకినాలు
ఎడ్ల బండ్లవి పందాలు
చిన్నా పెద్దలు కలిసీ
ఎగురవేయుపతంగాలు!
10)
జరుపుకున్నను సంక్రాంతి
జనపదాల నిండు కాంతి
ప్రతియేటా తప్పకుండ
ప్రసాదించునది ప్రశాంతి!
มุมมอง: 98
วีดีโอ
రామ దైవ శిఖామణి /#
มุมมอง 26121 ชั่วโมงที่ผ่านมา
రామా దైవశిఖామణి సురరాజ మనోజ్యల భూమణి తామర సాక్ష సుధీమణి భవ్య తారక భక్తి చింతామణి 1. నాడే మిము వేడుకొంటిగా శరణాగత బిరుదని వింటిగా వేడుకై మిము పొడగంటిగా నను దిగ విడనాడ వద్దంటిగా. || రామా || 2. చింత చేయగ నేమి లేదుగా ముందు చేసిన గతి తప్ప బోదుగా ఇంతకు మిక్కిలి రాదుగా నే ఇతరుల కొలిచేది లేదుగా || రామా || 3. తమ్ముడు నీ వొక్క జంటను రామదాసుని రక్షించుకుంటను సమ్మతి నుండు మా ఇంటను భద్రాచలవాస నీ బంటు బంటను....
ఏమిటీకి దయరాదు శ్రీరాములు #ramadasukeerthana #telugudevotionalsongs #anandabhairavi
มุมมอง 18114 วันที่ผ่านมา
ఏమిటీకి దయరాదు శ్రీరాములు #ramadasukeerthana #telugudevotionalsongs #anandabhairavi
ఆనందమానంద మాయెను #ramadasukeerthanalu#telugudevotionalsongs
มุมมอง 43821 วันที่ผ่านมา
ఆనంద మానంద మాయను నాదనామక్రియ తిశ్ర ఆది తాళం పల్లవి : ఆనంద మానంద మాయను శ్రీ జానకి పతి స్మరణ సేయగాను (2)(ఆనంద మానంద మాయెను ) అనుపల్లవి : ఆర్యుల కృప మాకు గలిగెను (2) ఇప్పుడిరవై ఏడింటనున్న పరమాత్ము జూడగానే ఆర్యుల కృప మాకు గలిగెను ఇప్పుడిరవై ఏడింటనున్న పరమాత్ము జూడగానే (ఆనంద మానంద మాయెను ) చరణం 1: పరమ భక్తి శ్రద్ద గలిగెను(2) బహు దురిత జాలమ్ము లెల్ల తొలగెను (2) రాగ ద్వేషము లెల్ల వీడెను(2) అట్టె రాజ య...
హరి హరి రామ నన్నరమర #ramadasukeerthana #telugudevotionalsongs #bhadrachalaramadasukeerthanalu
มุมมอง 20921 วันที่ผ่านมา
కానడ రాగం : ఆదితాళం హరి హరి రామ నన్నరమర జూడకు నిరతము నీ నామస్మరణ మేమరను దశరధ నందన దశము మర్దన పశుపతి రంజన పాప విమోచన మణిమయ భూషణ మంజుల భాషణ రణ జయ భీషణ రఘుకుల పోషణ పతితపావన నామ భద్ర శైలా ధామ సతతము శ్రీరామదాసుడ నేలు
గరుడ గమన రారా నను నీ #ramadasukeerthana#lordramasongs #telugudevotionalsongs #singersrilatha
มุมมอง 375หลายเดือนก่อน
రాగం : సూర్యకాంతం తాళం : ఆది గరుడ గమన రారా నను నీ కరుణనేలుకోరా (2) పరమ పురుష ఏ వెరపు లేక నీ మరుగుజొచ్చితిని అరమర సేయకు గరుడ గమన రారా నను నీ కరుణనేలుకోరా పరమ పురుష ఏ వెరపు లేక నీ మరుగుజొచ్చితిని అరమర సేయకు గరుడ గమన రారా నను నీ కరుణనేలుకోరా 1)పిలవగానే రమ్మీ అభయము తలపగానే ఇమ్మీ(2) కలిమి బలిమి నాకిలలో నీవని పలవరించితిని నలువను గన్న గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా కలిమి బలిమి నాకిలలో నీవని పలవరిం...
నగుమోము గలవాని #tyagarajaswamykeerthana#lordramasongs #telugudevotionalsongs #mangalaharathulu
มุมมอง 249หลายเดือนก่อน
మధ్యమావతి రాగం, ఆది తాళం నగుమోము గలవాని నా మనోహరుని జగమేలు శూరుని జానకీవరుని || దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీ వాసుదేవుని సీతారాఘవుని || నగుమోము || సుజ్ఞాన నిధిని సోమసూర్య లోచనుని అజ్ఞానతమమును అణచు భాస్కరుని || నగుమోము || నిర్మలాకారుని నిఖిలాఘహరుని ధర్మాది మోక్షంబు దయచేయు ఘనుని || నగుమోము || బోధతో పలుమారు పూజించి నేను ఆరాధింతు శ్రీ త్యాగరాజసన్నుతుని || నగుమోము ||
ఓహో ఓహో వసంతమా #lalithageetham#lightmusicsong
มุมมอง 245หลายเดือนก่อน
ఓహో ఓహో వసంతమా #lalithageetham#lightmusicsong
ఆ చల్లని సముద్ర గర్భం #aachallanisamudragarbham#dasharadhi#
มุมมอง 367หลายเดือนก่อน
ఆ చల్లని సముద్ర గర్భం #aachallanisamudragarbham#dasharadhi#
suvvi suvvi suvvalamma
มุมมอง 227หลายเดือนก่อน
suvvi suvvi suvvālammā navvuchu dēvaki nandanu ganiye ॥ Ha suvvi haha suvvi 2 śaśi voḍache alasambulu gadache diśala dēvatala diguḻḻu viḍache ॥ kāviri virase kaṃsuḍu ginise vāviri puvvula vānalu gurise ॥ gaguru poḍiche lōkamu vidhi viḍiche mogulu guriyaga yamunapai nadache ॥ kalijāre vēṅkaṭapati mīre alamēlmaṅgaku alukalu deere nāñchārammaku aukalu tīre
రాముని వారము మాకేమి విచారము #ramadasakeerthana#sriramadasu #telugudevotionalsongs #lordramasongs
มุมมอง 554หลายเดือนก่อน
ఆనందభైరవి రాగం ఆది తాళం ప: రాముని వారము మాకేమి విచారము (2) అ ప: స్వామి నీదే భారము దాశరధీ జీ వాధారము(2) || రాముని వారము మాకేమి విచారము || చ1: తెలిసి తెలియ నేరము మాదేవునిదే యుపకారము (2) తలచిన శరీరము మది పులకాంకురపూరము || రాముని వారము మాకేమి విచారము || ||2 చ2: ఘోరాంధకారము సంసారము నిస్సారము(2) శ్రీరాముల యవతారము మది చింతించుట సారము(2) |రాముని వారము మాకేమి విచారము || ||2 చ3: ఎంతెంతో విస్తారముఆ వింతలవ...
తిరుమల గిరి రాయ #tirumalagiriraya#annamacharyakeerthanalu #srilathateacher#telugudevotionalsongs
มุมมอง 527หลายเดือนก่อน
రాగం : మోహన తాళం : ఆది తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురత బిన్నాణరాయ సుగుణ కోనేటిరాయ || తిరుమలగిరిరాయ || సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ వర వసంతములరాయ వనితల విటరాయ గురుతైన తేగరాయ కొండల కోనేటిరాయ || తిరుమలగిరిరాయ || గొల్లెతల వుద్దండరాయ గోపాలకృష్ణరాయ గొల్లెతల వుద్దండరాయ గోపాలకృష్ణరాయ చల్లు వెదజాణరాయ చల్ల పరిమళరాయ చెల్లుబడి ధర్మరాయ చెప్పరాని వలరాయ కొల్లలైన భోగరాయ కొండల కోనే...
శివ శివా యని నిన్నే పిలిచేదరా #lordshivasongs #srilatha#karteekamasam #telugudevotionalsongs
มุมมอง 4172 หลายเดือนก่อน
రచన :R. V. S. S. శ్రీనివాస్ గారు రాగం :సారంగ చాపుతాళం శివ శివా యని నిన్నే పిలిచెదరా హర హరా యని నిన్నే తలిచెదరా నిను చూడాలని తపములు చేశదరా నీ సన్నిథికై జపములు చెశదరా... ఉరికే గంగను శిగతో పట్టిన గంగాథరుడవు నీవేరా.. హలాహలమును గళమున నిలిపిన నీలకంఠుడవు నీవేరా... శివశివా... మూడుపురములను భస్మముజేశిన త్రిపురాంతకుడవు నీవేరా.. దక్షయజ్నమును ద్వంసము చే సి న ప్రళయరుద్రుడవు నీవేరా... శివ శివా... ముల్లోకములను...
శివపూజ చేయగా చింతేల మనసా #lordshivasongs #shivasongs#telugudevotionalsongs#srilatha #singersrilatha
มุมมอง 4322 หลายเดือนก่อน
రాగం : సింధుభైరవి తాళం : ఖండగతి ఏక శివ పూజ చేయగా చింతేల మనసా గౌరిరమణుడు భక్తవరదుడు వత్సలుడే || శివ పూజ || గంగ తోయములిడగ పొంగిపోవునంట కస్తూరి జవ్వాది పునుగులే వలదంట తుమ్మిపువ్వుల చేత సంతుష్టుడౌనంట తామరలు చేమంతులకు ఆశ పడడంట || శివ పూజ || ఘనమైన భస్మాంగరాగమే ధనమంట కాసులు రూకల ప్రసక్తియే లేదంట మేలైన రుద్రాక్ష మాలలే చాలంట మేలిమి బంగారు హారాలే వలదంట || శివ పూజ || పుట్ట పాముల మణుల వెలుగులే కలవంట దిట్ట ...
శ్రీ నిలయం సఖి శ్రీ నిలయం /#narayanateerdhatarangam#tarangamusic #classic
มุมมอง 3892 หลายเดือนก่อน
నారాయణతీర్థ తరంగం స్వరరచన శ్రీ నూకల చినసత్యనారాయణగారు దేశ్ రాగం ఆదితాళం శ్రీనిలయం సఖి శ్రీనిలయం ధీమహి గోపీ మానసనిలయం... 1)గగన పవనము భూతనిధానం ప్రియతమ మాగమ మృగిత మిహైనం.... 2)వ్రజయువతీజన కృతపరిహాసం వనభువి మునివర హృదయనివాసం... 3)బుధజన మానస మండనభూతం ఇదమిహ నారాయణతీర్థగీతం....
శ్రీలలిత ధీ నిహిత #sachidananda #ammavaripatalu #sachidanandabhajans
มุมมอง 3252 หลายเดือนก่อน
శ్రీలలిత ధీ నిహిత #sachidananda #ammavaripatalu #sachidanandabhajans
పూజ సేయరే బంగరు పూల /#toomunarasimhadasukeerthana
มุมมอง 3332 หลายเดือนก่อน
పూజ సేయరే బంగరు పూల /#toomunarasimhadasukeerthana
మా ఇంట దుర్గతులు తొలగించు దుర్గమ్మ #durgamaa #durgamatha #ammavaripatalu #ammavarisongs
มุมมอง 3923 หลายเดือนก่อน
మా ఇంట దుర్గతులు తొలగించు దుర్గమ్మ #durgamaa #durgamatha #ammavaripatalu #ammavarisongs
నవదుర్గ స్వరూపిణీ #durgapuja #durgamaa #ammavaripatalu #durgamatha #telugudevotionalsongs #telugu
มุมมอง 6933 หลายเดือนก่อน
నవదుర్గ స్వరూపిణీ #durgapuja #durgamaa #ammavaripatalu #durgamatha #telugudevotionalsongs #telugu
తంగేడు పువ్వుల్లో చందమామ #batukamma #batukammasongs #batukammapatalu#telanganafolksong
มุมมอง 6543 หลายเดือนก่อน
తంగేడు పువ్వుల్లో చందమామ #batukamma #batukammasongs #batukammapatalu#telanganafolksong
రేపల్లె వాడల్లో వలలో #batukamma #batukamma #telanganafolksong #telangana #telanganajanapadam #telugu
มุมมอง 3783 หลายเดือนก่อน
రేపల్లె వాడల్లో వలలో #batukamma #batukamma #telanganafolksong #telangana #telanganajanapadam #telugu
శుక్రవారపు లక్ష్మి ఉయ్యాలో #batukammasongs#batukammapatalu#batukammapandagapatalu#telugufolksongs
มุมมอง 7773 หลายเดือนก่อน
శుక్రవారపు లక్ష్మి ఉయ్యాలో #batukammasongs#batukammapatalu#batukammapandagapatalu#telugufolksongs
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ #batukamma #bathukammasong #telanganajanapadam#telugufolksongs
มุมมอง 6943 หลายเดือนก่อน
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ #batukamma #bathukammasong #telanganajanapadam#telugufolksongs
ఉయ్యాల పాట #batukamasongs#telanganafolksongs#dasarasongs#manglibatukammasongs#janapadageyalu
มุมมอง 3373 หลายเดือนก่อน
ఉయ్యాల పాట #batukamasongs#telanganafolksongs#dasarasongs#manglibatukammasongs#janapadageyalu
బతుకమ్మ పాట #batukamma #batukammasongs #telugufolksongs#
มุมมอง 1.1K3 หลายเดือนก่อน
బతుకమ్మ పాట #batukamma #batukammasongs #telugufolksongs#
ganapathi thalam#lordganeshsongs#ganapathithalam#vinayakachavithi#telugudevotionalsongs
มุมมอง 6813 หลายเดือนก่อน
ganapathi thalam#lordganeshsongs#ganapathithalam#vinayakachavithi#telugudevotionalsongs
periodic table elements song#modernperiodictable #sciencesong #physicsday #sciencedaycelebration
มุมมอง 1343 หลายเดือนก่อน
periodic table elements song#modernperiodictable #sciencesong #physicsday #sciencedaycelebration
బతుకమ్మ పాట #batukammasongs #batukamma #telugufolksongsnew #janapada
มุมมอง 7133 หลายเดือนก่อน
బతుకమ్మ పాట #batukammasongs #batukamma #telugufolksongsnew #janapada
super
చాలా బాగుంది. సార్. . మేడం చాలా చక్కగా అద్భుతంగా పాడారు..🎉🎉
Song very fine
Super dance
పాట చాలా bagundi
👌👌👌 లిరిక్స్ add చేయండి శారద గారు.. Pl
👌🎉❤
చాలా బాగా పాడారు మేడం
Super madam 🎉🎉
Write neatly
Nice🎉🎉
సూపర్
🎉🎉❤
Super madam
🎉👌👏👏👏👏🎉🎉
Nice madam 🎉🎉
💕👌🎉
thank you
Supar aunty ❤😂😊
Nice ❤👌👌👌👌💐💐
Tq madam
Nice madam🙏
తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు ప్రక్కతోడుగా భగవంతుడు తన చక్రధారియై చెంతనెయుండగ ॥తక్కువ॥ చ. మ్రుచ్చుసోమకుని మునుచంపినయా మత్స్యమూర్తి మన పక్షము నుండగ ॥తక్కువె॥ చ సురలకొరకు మందరగిరి మోసిన కూర్మావతారుని కృపమనకుండగ - ॥తక్కువె॥ చ. హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా పరచిన నరహరి ప్రక్కనే నుండగ ॥తక్కువే॥ న. భూమి స్వర్గమును పొందుగ గొలిచిన వామనుండు మనవాడైయుండగ - ॥తక్కువ॥ దశగ్రీవుమును దండియంచినయా దశరథరాముని దయమనకుండగ -॥ తక్కువే॥ దుష్టకంసుని ద్రుంచినట్టి శ్రీకృష్ణుడు మనపై కృపమనకుండగ ॥ తక్కువే॥ రామదాసునిల రక్షించెదనని ప్రేమ తో పలికిన ప్రభువిటనుండగ ॥తక్కువ ॥
కంటినేడు రాగం॥ నాదనామక్రియ తాళం : అది ప.కంటినేడు మా రాములు కనుగొంటినేను మా రాముల అ.ప. కంటినేడు భక్తగణముల బ్రోచు మా ఇంటి మేలుపు భద్ర గిరి నున్న వాని ॥ కంటి॥ 1చ. చెలువొప్పు చున్నట్టి-సీతా సమేతుడై కొలుపు దీరిన మా -కోదండ రాముని ॥ కంటి॥ 2చ. తరణి కుల తిలకుని-ఘన నీలగాత్రుని కరుణా రసము గురియు-కను దోయి గలవాని ॥ కంటి॥ 3చ. కురు ముంజి ముత్యాల-సరములు మెరుయగా మురిపెంపు చిరునవ్వు-మోము గలిగిన వాని ॥ కంటి॥ 4చ. ఘల్లు ఘల్లు మను పైడి-గజ్జెలందెలు మ్రోయ తళుకు బెళుకు పాద-తలము గలిగినవాని॥ కంటి॥ 5చ. కరకు బంగరు చేల-కాంతి జగములు గప్ప శరచాపములు కేల-ధరియించు స్వామిని॥ కంటి॥ 6చ. ధరణిపై శ్రీరామ-దాసునేలెడు వాని పరమ పురుషుండైన-భద్రగిరి స్వామిని ॥ కంటి॥
౼తారక మంత్రము౼ రాగం: ధన్యాసి తాళం: ఆది ప. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా అ.ప. మీఱినకాలుని దూతలపాలిటి మృత్యువుయనినమ్మకయున్నా 1చ. మచ్చికచో నితరాంతరమ్ముల మాయలలో పడబోకన్నా హెచ్చగలనూట ఎనిమిది తిరుపతి లెలమి తిరుగపనిలేదన్నా॥తారక ॥ 2చ. ముచ్చటగా తాపుణ్యనదులలో మునుగుటపనియేమిటికన్నా వచ్చెడిపరువపు దినములలో సుడిపడుటలు మానకయున్నా॥తారక ॥ 3చ. ఎన్ని జన్మముల ఎరుకతొ జూచిన ఏకోనారాయణుడన్నా అన్నిరూపులై యున్న పరాత్పరు నామహాత్ముని కదఃన్నా॥తారక ॥ 4చ. ఎన్ని జన్మముల జేసిన పాపము ఈ జన్మముతో విడుసన్నా అన్నిటికది కడసారి జన్మమిది సత్యంబిక పుట్టుట సున్నా॥తారక ॥ 5చ. ధర్మము తప్పక భద్రాద్రీశుని తనమదిలో నమ్ముకయున్నా మర్మము దెలిసిన రామదాసు హృద్మందిరముననేయున్నా ॥తారక ॥
*రామజోగి మందు* రాగం: ఖమాస్ తాళం: ఆది ప. రామజోగి మందు కొనరే ఓ జనులారా రామజోగి మందు మీరు ప్రేమతో భుజియించరయ్య కామక్రోధములనెల్ల కడకు పారద్రోలే మందు మ॥ 1చ. కాటుక కొండల వంటి కర్మము లెడబాపెమందు సాటిలేని జగమునందు స్వామి రామజోగి మందు॥రామ॥ 2చ. కోటి ధనములిత్తునని కొన్నను దొరకనిమందు . సాటిలేని భాగవతులు స్మరణజేసి తలచు మందు ॥రామ॥ 3చ. వాదుకు చెప్పిన గాని వారిపాపములు గొట్టి ముదముతోనే మోక్షమిచ్చే ముద్దురామజోగి మందు॥ రామ॥ 4చ. ముదముతో భద్రాద్రియందు ముక్తిని పొందించే మందు సదయుడైన రామదాసు సద్భక్తితో గొలిచే మందు||రామ॥
శ్రీరాముల దివ్యనామ రాగం: సావేరి తాళం: ఆది ప.శ్రీరాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు ఘోరమైన తపములను కోరనేటికే మనసా అ.ప. తారక శ్రీరామనామ ధ్యానము జేసిన చాలు వేరు వేరు దైవములను వెదక నేటికే మనసా॥శ్రీరా॥ 1చ. భాగవతుల పాదజలము పైన జల్లుకొన్నచాలు భాగీరధికి పొయ్యేననే భ్రాంతి యేటికే భాగవతుల వాగామృతము పానము జేసిన చాలు బాగుమీరనట్టియమృత పానమేటికే మనసా|శ్రీరా|| 2చ. పరుల హింస సేయకున్నపరమధర్మమంతే చాలు పరులను రక్షింతునని పలుకనేటికే దొరకని పరులా ధనముల దోచక యుండితే చాలు గురుతుగాను గోపురము గట్టనేటికే మనసా||॥శ్రీరా|| 3చ. అతిధి వచ్చి ఆకలన్న అన్నమింత నిడిస్చీలు క్రతువు సేయవలెననే కాంక్షయేటికే నతతము మాభద్రగిరి స్వామిరామదాసుడైన ఇతర మతములనియేటి వెతలవేటికే మనసా ||శ్రీరా॥
పలుకే బంగారమాయెనా రాగం: ఆనందభైరవి తాళం: ఆది ప. పలుకే బంగారమాయోనా కోదండపాణి అ.ప పలుకే బంగారమాయె పిలచీనపలుకవేమి -కలలోనీ నామ స్మరణ మరవచక్కని తండ్రి॥పలుకే॥ 1చ. ఇరవుగ యిసుకలోన పొరలీన యుడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి॥పలుకే॥ 2చ. రాతినాతిగజేసి భూతలమందు, ప్ర ఖ్యాతిచెందీతివని ప్రీతితో నమ్మితి తండ్రీ॥పలుకే॥ 3చ ఎంతవేడిన గాని సుంతైన దయరాదు పంతాము 'సేయక నేనెంతాటి వాడనయ్య॥పలుకే॥ 4చ. శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గావ కరుణించు భద్రాచల పరరామదాస పోష ॥పలుకే॥
2. శ్రీరామ నామమే ' రాగం: ఆఠాణ తాళం: ఆది ప, శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమైయున్నది. శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమై యున్నది ॥శ్రీరామ॥ 1చ. ఘోరమైన పాతకములు గొట్టేనన్నది మమ్ము జేరకుండ నాపదలను చెండేనన్నది||శ్రీరామ|| 2. వదలని దుర్విషయవాంఛ వదలమన్నదీ- నా మదిలో హరిభజన. సంపత్కరమైయున్నది॥శ్రీరామ॥ 3చ. ముక్తి మార్గమునకిది మూలమన్నది-వి రక్తుడు, భద్రాచల రామదాసుడన్నది||శ్రీరామ||
అదిగో భద్రాద్రి రాగం: వరళి, తాళం : ఆది ప. అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి ॥అదిగో॥ అ.ప. ముదముతో సీతా ముదిత లక్ష్మణులు కలసి కొలువుగా రఘుపతి యుండెడి 1చ. చారుస్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమైయుండెడి 2చ. అనుపమానమైన అతి సుందరమై తనరు చక్రమది ధగధగ మెరిసెడి 3చ. కలియుగమందునగల వైకుంఠము నలురుచున్నది నయముగ మ్రొక్కుడి 4చ. శ్రీ కరముగ నిలరామదాసుని ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము
👌👍👏
సూపర్ 🎉
Super madam 🎉🎉
Supper song
Only song matrame pettandi plz
😂😂😂😂😂😂😂😂😂😂😂
Nice song👌
Boi ❤😂😅
😊😊😊
Mam super meru paduthunte goosebumps vasthunnai
Nice madam..
🎉🎉
Wow super చాలా బాగా పాడారు మీ గాత్రం చాలా బాగుంది జానపద లో 🥳🙌 హాయిగా ఉంది
Very nice Madam,🙏
Soulfully rendered ❤️👏🏻
Super akkalu❤❤❤❤❤❤❤❤❤❤❤
బాగుంది.
Nice madam 🎉🎉
Super madam🙏🙏
Super Mam