- 62
- 27 527
PPSPublications
เข้าร่วมเมื่อ 7 พ.ค. 2024
నీటిని శాస్త్రీయ పద్ధతిలో వినియోగించకుంటే ఎలాగ?| Dr Tenneti Jayaraju #water #rivers #glaciers
నీటిని శాస్త్రీయ పద్ధతిలో వినియోగించకుంటే ఎలాగ?| Dr Tenneti Jayaraju #water #rivers #glaciers
มุมมอง: 71
วีดีโอ
బీజేపీని ఓడించక పొతే అమిత్ షా లే పుడతారు ! | Dr Tenneti Jayaraju #bsp #bahujan #ambedkar
มุมมอง 1239 ชั่วโมงที่ผ่านมา
బీజేపీని ఓడించక పొతే అమిత్ షా లే పుడతారు ! | Dr Tenneti Jayaraju #bsp #bahujan #ambedkar
సంఘర్షణ కంటే సహకారం మేలు ! | Dr Tenneti Jayaraju
มุมมอง 6719 ชั่วโมงที่ผ่านมา
సంఘర్షణ కంటే సహకారం మేలు ! | Dr Tenneti Jayaraju
మేధావులు మౌనం వీడాలి! | Dr TennetiJayaraju
มุมมอง 1.2Kวันที่ผ่านมา
మేధావులు మౌనం వీడాలి! | Dr TennetiJayaraju
ఆందోళన విరమించి వర్గీకరణ కు సహకరించండి | Dr Tenneti Jayaraju
มุมมอง 11K21 วันที่ผ่านมา
ఆందోళన విరమించి వర్గీకరణ కు సహకరించండి | Dr Tenneti Jayaraju
వ్యాపార ప్రకటనలా ? ప్రాథమిక హక్కులా? Dr Tenneti Jayaraju
มุมมอง 40หลายเดือนก่อน
వ్యాపార ప్రకటనలా ? ప్రాథమిక హక్కులా? Dr Tenneti Jayaraju
ఆరోగ్యాన్ని కాపాడే భాధ్యత ఎవరది ? Dr Tenneti Jayaraju
มุมมอง 164หลายเดือนก่อน
ఆరోగ్యాన్ని కాపాడే భాధ్యత ఎవరది ? Dr Tenneti Jayaraju
విజ్ఞానం పెంచకుండా అభివృద్ధి సాధ్యమా ? Dr Tenneti Jayaraju
มุมมอง 127หลายเดือนก่อน
విజ్ఞానం పెంచకుండా అభివృద్ధి సాధ్యమా ? Dr Tenneti Jayaraju
సుప్రీం తీర్పు - శిరోధార్యం కదా! By Dr Tenneti Jayaraju
มุมมอง 3942 หลายเดือนก่อน
సుప్రీం తీర్పు - శిరోధార్యం కదా! Dr Tenneti Jayaraju
Order Your Books Now
มุมมอง 213 หลายเดือนก่อน
"Hello, book lovers! 📚 If you prefer to learn by reading, we’ve curated an incredible collection of books tailored just for you. To order your favorite books, simply scan the payment barcode below, Please contact us by email (ppspublisherspltd@gmail.com) or WhatsApp (9849373568, 9959294184 )and we’ll deliver them right to your doorstep. Happy reading! 🛍️✨"
జనాభా లెక్కలు ఇంకెప్పుడు? | Dr Tenneti Jayaraju | ppspublications
มุมมอง 1265 หลายเดือนก่อน
Census2024#CensusStart#CensusUpdate#WhenWillCensusStart#CensusInfo#CensusTiming#CensusNews#CensusAwareness#PopulationCensus#Census2024Update
బడ్జెట్ 2024-25 లో బహుజనుల ప్రస్తావన వుందా? | Dr Tenneti Jayaraju | ppspublications
มุมมอง 1275 หลายเดือนก่อน
#india #andhra #india2024 #bahujan #downtrodden #backword #Budget2024 #2024Budget #BudgetAnalysis #BudgetOverview #Finance2024 #EconomicBudget #FiscalPolicy #BudgetReview #GovernmentBudget #BudgetBreakdown
48.21 లక్ష కోట్లు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 2024-25 దేనికి కర్చు పేట్టబోతున్నారు ? | ppspublications
มุมมอง 2925 หลายเดือนก่อน
#india #andhra #india2024 #budget #downtrodden #economy #ppspublications #drtennetijayaraju #tennetijayaraju #Budget2024 #2024Budget #BudgetAnalysis #BudgetOverview #Finance2024 #EconomicBudget #FiscalPolicy #BudgetReview #GovernmentBudget #BudgetBreakdown
445 లక్షల కోట్ల వ్యాపారం తెలియక పోతే ఎలా? | Dr Tenneti Jayaraju
มุมมอง 3165 หลายเดือนก่อน
#india #andhra #india2024
నిజంగా దేశాన్ని పాలిస్తున్నది ఎవరు ? | Dr Tenneti Jayaraju
มุมมอง 1215 หลายเดือนก่อน
నిజంగా దేశాన్ని పాలిస్తున్నది ఎవరు ? | Dr Tenneti Jayaraju
పరిమితి అన్నింటికీ ఉంటుందా? is there a time limit for everything ?| Dr Tenneti Jayaraju
มุมมอง 2195 หลายเดือนก่อน
పరిమితి అన్నింటికీ ఉంటుందా? is there a time limit for everything ?| Dr Tenneti Jayaraju
మనిషి గెలవాలా? ధనం గెలవాలా? | Dr Tenneti Jayaraju
มุมมอง 3095 หลายเดือนก่อน
మనిషి గెలవాలా? ధనం గెలవాలా? | Dr Tenneti Jayaraju
చరిత్ర తెలియకపోతే చరిత్ర గుణపాఠం నేర్పుతుంది Part - 2 | Dr Tenneti Jayaraju
มุมมอง 1375 หลายเดือนก่อน
చరిత్ర తెలియకపోతే చరిత్ర గుణపాఠం నేర్పుతుంది Part - 2 | Dr Tenneti Jayaraju
చరిత్ర తెలియకపోతే చరిత్ర గుణపాఠం నేర్పుతుంది PART -1 | Dr Tenneti Jayaraju
มุมมอง 8345 หลายเดือนก่อน
చరిత్ర తెలియకపోతే చరిత్ర గుణపాఠం నేర్పుతుంది PART -1 | Dr Tenneti Jayaraju
నిరుద్యోగ సమస్య కు పరిష్కారం ఏమిటి ? | Dr Tenneti Jayaraju
มุมมอง 3575 หลายเดือนก่อน
నిరుద్యోగ సమస్య కు పరిష్కారం ఏమిటి ? | Dr Tenneti Jayaraju
ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ క్రీడాకారులు పతకాలు గెలవాలని ఆశిద్దాం | Dr Tenneti Jayaraju
มุมมอง 1445 หลายเดือนก่อน
ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ క్రీడాకారులు పతకాలు గెలవాలని ఆశిద్దాం | Dr Tenneti Jayaraju
ప్రపంచ వ్యాపారం లో భారత్ ఎక్కడ ? | Dr Tenneti Jayaraju
มุมมอง 1665 หลายเดือนก่อน
ప్రపంచ వ్యాపారం లో భారత్ ఎక్కడ ? | Dr Tenneti Jayaraju
ఆంధ్ర విశ్వవిద్యాలయం శత జయంతి కీర్తి పునరుద్ధరణ | Dr Tenneti Jayaraju
มุมมอง 1856 หลายเดือนก่อน
ఆంధ్ర విశ్వవిద్యాలయం శత జయంతి కీర్తి పునరుద్ధరణ | Dr Tenneti Jayaraju
విమానం ఎంత మంది ఎక్కారు? | By Dr Tenneti Jayaraju
มุมมอง 2956 หลายเดือนก่อน
విమానం ఎంత మంది ఎక్కారు? | By Dr Tenneti Jayaraju
కంటి మార్పిడి గురించి తెలుసుకుందాం | Dr Tenneti Jayaraju
มุมมอง 726 หลายเดือนก่อน
కంటి మార్పిడి గురించి తెలుసుకుందాం | Dr Tenneti Jayaraju
అకస్మాత్తుగా కంటి దృష్టి కోల్పోవడం వెనుక కారణాలు - 6 | Dr Tenneti Jayaraju
มุมมอง 736 หลายเดือนก่อน
అకస్మాత్తుగా కంటి దృష్టి కోల్పోవడం వెనుక కారణాలు - 6 | Dr Tenneti Jayaraju
Squint | మెల్లకన్ను అదృష్టమా లేక దురదృష్టమా? | Dr Tenneti Jayaraju
มุมมอง 776 หลายเดือนก่อน
Squint | మెల్లకన్ను అదృష్టమా లేక దురదృష్టమా? | Dr Tenneti Jayaraju
Reasons for Headache | తలనొప్పి | Dr Tenneti Jayaraju
มุมมอง 2126 หลายเดือนก่อน
Reasons for Headache | తలనొప్పి | Dr Tenneti Jayaraju
కళ్లద్దాలకు ప్రత్యామ్నాయం ఉందా ? | Dr Tenneti Jayaraju
มุมมอง 716 หลายเดือนก่อน
కళ్లద్దాలకు ప్రత్యామ్నాయం ఉందా ? | Dr Tenneti Jayaraju
Super concept meeda video chesaru sir ! 👌👌👌👌👌
ఆంధ్రప్రదేశ్ లో వర్గీకరణ ఈ విధంగా చెయాలి.A.1% B.1% C.1% D.6% E.6% ,57 కులాలను A,B,C groupD మాదిగ,గ్రూపు E .మాల.
As supreme court has given judgement no need of cooeration of malas
మంచి గా చెప్పే సార్ మాలలు,మాదిగ ఒక్కటి కాదు మాదిగలు అభివృద్ధిని తొక్కిన వాళ్ళు మొదట బ్రాహ్మణు అయితే, రెండు మాలలే 27%ఉన్న రిజర్వేషన్ BCలు పంచుకోలేనిది 15% ఉన్న రిజర్వేషన్ scపంచుకోవడం న్యాయమే
As justice is prevailed no need for malas reactions,apprehensions
మందా మాట్లాడే మాటలు మాలలని రెచ్చకోట్టాయి, సుప్రీమ్ తీర్పు వెనకలా మోడీ rss ఉంది అనేదే సత్యం, ముందు వొచ్చిన తీర్పులు రాజ్యాంగం ప్రకారం ఇచ్చారు, మనువాద వర్గాలు మందాని వాడుకుంటున్నాయి, రాజ్యాంగం ప్రకారం మాదిగల డెవలప్ అయితే వర్గీకరణ జరిగితే ఎవరికీ ఇబ్బంది లేదు, రాజ్యాంగం విరుద్ధంగా సుప్రీమ్ కోర్టుని అడ్డంపెట్టుకొని బీజేపీ ఇప్పిచ్చిన తీర్పు అందుకే మాలలు అగ్రహించారు
repu nenintlo ne adavalllki em jarigina modi,rss antava ra
తెలివిగలవారు గ్రహించును గాక. మీ సందేశం అద్భుతం మీ ఆలోచన ఆమోగం.
excellent sir
చాలా బాగా అందరికి అర్ధం అయ్యే విధంగా చెప్పారు.
చాలా సూపర్ గా చెప్పారు, మీ యొక్క అనాలసిస్ సూపర్ సర్, సమాజంలోని ప్రతి కులంలోని మేధావి అనబడే , కొద్దిగా గుర్తింపు పొందిన ప్రతి ఒక్కరూ మీ విధంగా వీడియో చేసి నిజాన్ని న్యాయం, ధర్మం బ్రతికించాలని కోరుకుంటున్నాను.
Sir, reservation is not on the economic basis,, it is on the social injustice, you are telling that reservation is not necessary to mala caste as they are forwarded economically,. If it is so what about socially,, Don't you know that many times temples are purified after entering by Daliths,,, so it is stigma on the entire sc people,,, it persists since long,, Don't loose the benefits guranted under constitutation,,, batter to ask more quota and more facilities were ever needed for progress of any backwards community instead re classification of internal quota,,,, i think so,,,, 🙏
Your thinking is wrong
Than q sir
Very good sir 🎉
Vargeekarananu kottivesina ventane article 341 chadhivi unte ani oka comenter annadu arojulalo congress government lo mala mp lu balamu adhikanga undi congress government noru muinchi thappudu judgement ippincharu bro.
ముందు మీరు గత 30 సంవత్సరాలు నుండి మాదిగలు ఎన్ని ఉద్యోగలలో ఉన్నారు. మాలలు ఎన్ని ఉద్యోగలలో ఉన్నారో లెక్కలు ఉన్నాయి ఆది చూసి అప్పుడు మాలల మీద నిందలు వేయండి. మీకు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడండి.
ఉన్న 15% రిజర్వేషన్ లో మాదిగలు 7% తింటున్నారు. ఇప్పుడు 15% లో 10% మాదిగలకి ఇస్తే మిగతా కులాలు 5% ఎలా పంచుకోవాలి.
మాల మేధావులంతా నోరు విప్పాలి. మూసుకొని కూర్చోవడం కాదు. గోడ మీద పిల్లి వాటానా ప్రవర్తించకూడదు. మీకు విలువ ఉండదు.
JAI. MADIGA. 🇮🇳💙🩵🌈🌺🪔🙏💪👌✍️🔥🛖
క్రిమినల్ నారా ఇంట్లో శవానికి మందా బానిస డప్పు ఎందుకూ కొట్టాడు మొన్న మరి చెప్పు ఆర్ఎస్ఎస్ అమ్మోరు పెంచుకుంటున్న బర్రె బోతు మందా జస్ట్ సింపుల్ వర్గీకరణ దేశ ద్రోహం అది ఎప్పటికీ జరగనిది
వర్గీకరణ కొట్టివేసిన వెంటనే 341 ఆర్టికల్ ను చదివి వుంటే 58 కులాలు 20 years నష్టపోయే వారు కాదు. ఇప్పుచేయబో యే వర్గీకరణలో మాదిగలకు 10% కేటాయించాలి ,ఇలా చేయడము ద్వారా జరిగిన నష్టాన్ని పూరించాలి.
The Learned will oppose the SC's Decision because it is against the Constitutional Act. If it is right why it took 30 years for Judgement? This judgement is Politically Motivated people think.
మంద కృష్ణ మాదిగ ఒక అజ్ఞాని గత 30 సంవత్సరాలుగా ఏదైతే వెనుకబడిన వర్గం ఉందో వారి విద్య వైద్యం ఆరోగ్య సదుపాయాలు కల్పించమని ప్రభుత్వం మీద పోరాడి ఉంటే వాటిని సాధించి ఉంటే ఒక్క మాల కులస్తులతోనే కాదు జనరల్ కేటగిరిలో కూడా పోటీపడి జాబులు సంపాదించేవారు ఆలు లేదు సూరి లేదు కొడుకు పేరు సోమలింగం అంట పేద ప్రజలకు చదువు సరైనటువంటి విద్యా వైద్య సదుపాయాలు లేవు హైదరాబాద్ బెంగళూరు ముంబై లాంటి మెట్రోపాలిటీ సిటీస్ లో కూడా ఈరోజు పేదవాడు పేదవాడి గానే ఉన్నాడు కారణం ఏంటో తెలుసా ఒకటే ఒకటి వాడికి సరైన విద్యా సదుపాయాలు ప్రభుత్వాలు కల్పించలేకపోవటం రెండోది ఆరోగ్యం లేకపోవడం ఎందుకు వెనుక పడుతున్నారు ఆ వర్గ ప్రజలు ఆలోచించకుండా వారికి సరైన సౌకర్యాలు కల్పించకుండా రిజర్వేషన్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి మిగతా వర్గంతో ఎందుకు పోటీ పడలేకపోతున్నారని ఆలోచించాలి మూలాల్లోకి వెళ్ళాలి అంతేగాని ఉన్న 15 శాతం విభజిస్తే అయిపోతుందా మందకృష్ణ అనే వాడు ఒక సమాజాన్ని పాడు చేస్తున్న ఒక సేడ పురుగు 30 సంవత్సరాల లో అతను సాధించేది ఏదీ లేదు
మీరనుకున్నట్టు మాలల్లో ను మాదిగ ల్లోనూ ఒకరిద్దరు సూటూబూటూ వేసుకున్నంత మాత్రాన అభివృద్ధి చెందినట్టు. కాదు
Mala madiga kalisi vuntene baguntadhi jai mala
Very good analysis sir
శాస్త్రీయ పద్ధతిలో అయితే, వర్గీకరణ ఏబిసిడి వలన, మాదిగ సామాజిక వర్గానికి లాభం చేకూరుతుంది. మనువాది మంది కృష్ణ కుట్ర కుతంత్రం, కావున, 59 షెడ్యూల్ కులాలకు సమన్యాయం జరగాలంటే, కనీసం 10 క్యాటగిరిలు చేస్తే 59 కులాలకు న్యాయం చేసినట్లుగా ఉంటుంది. ఏబిసిడిలు వద్దు. ఉప కులాలు లేవు. ఉపకులాలు పేరు చెప్పి మోసమో దగా జరుగుతున్నది. అత్త అడుగున ఇంతవరకు ఎలాంటి లబ్ది ప్రయోజనాలు పొందని పొలాలకు తప్పక అందాలంటే, కనీసం 10 క్యాటగిరిలుగా విభజించాలి. జై భీమ్ జై మాల
సుప్రీమ్ కోర్టు కూడా రాజ్యాంగం లోబడి తీర్పునిస్తుంది. ఇంకా రాజ్యాంగం ప్రకారం?
Sir OC lo EWS endhuku vedhava nara vedhava
But divided how you passible reservation basic untoubhble
ఇతను చెప్పేవి అన్ని అబద్ధాలు 1965 లోనే కొన్ని కులాలు అభివృద్ధి చేసారు అని చెప్పడం ఎంతవరకు నిజమో చెప్పండి
Jai madiga. Super. Sir
431ఆర్టికల్ చదవండి
సార్... రాజ్యాంగాన్ని సవరించ కుండా వర్గీకరణ జరుగుతుందా.. పార్లమెంట్ రాజ్యాంగాన్ని ఉబయ సభలు 3/4మెజారిటీతో రాజంగ సవరణ జరగకుండా.. సుప్రీంకోర్టు ఏవిధం గా తీర్పు ఇస్తుంది... కొంచెం రాజంగాన్ని చదువుకుని.. ఉపన్యాసాలు ఇవ్వాండి సార్ 🙏
సార్...2004 లో రాజ్యాంగాన్ని సవరించే వర్గీకరణ కొట్టి వేసార? అప్పుడు ఉభయ సభల 3/4 మెజార్టీ తో కొట్టి వేసిందా? సుప్రీం కోర్టు???
okadu kastapadi chadivi oka mark yakkuva thechukoni job vasthe adi dhochukivadam okvela 10 lo 6 udhyogalu mala vaalliki unte 4 go 3 job lo madigalu untayee 30 yrs fight antunnaru e 30 yrs mandha krishna valla vallolo chaithanyam thechi kasta PADI chadivetatlu chesi job kotte vidanga chesi undachu kada anthe kaani malodi ki mark yakkuva vasthe vadini anga thokki madiga vaalla ku job evvala asalu reservation thiseyandi desamu lo unna sampada maney polalu andari samanga panchi ala kakunda mandha krishna garu 59 kulalu valluku abcd latho nyamu jarugudda Vaalla jathini paiki lepalante mala vallani thokki vaalla vallaki job thechukovadam kadhu Ura ra thirigu madhivaalluni chaithanyam chesi valla vollani jobs yakkuva kottetattu cheyyavachu kadha 30 yrs lo 15 yrs roju vaalla volini chaithanyam thechi yakkuva jobs kottettalu cheyyavachu kada ala kakunda kastapadi oka mark yakkuva thechinodini thokki madhigulu pyki ravali anukovadam thappu
ThanQ for your Advice sir
మాదిగోడు
రాజ్యాంగం గొప్పదా సుప్రీం కోర్టు గొప్పదా
అయ్యా జయరాజుగారూ! 1960లో దళితలలో హెచ్చు తగ్గులగురించి అలోచించడం ఎందుకో అర్ధం కాలేదు. అప్పటికి ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని (నానాటికీఞవివిధ శాఖలలో ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ వచ్చింది) . దళితుల వాటా పూరించడానికి 1990వరకు SC/STలకు స్పెషల్ డ్రైవ్ రిక్రూట్మెంట్ చేసిన సంగతి గుర్తు తెచ్చుకొండి
దళిత చైతన్యం వల్ల శూద్రులకు మేలు జరిగింది (మండల్ కమీషన్ సూచనల అమలుకై అంబేద్కరిస్టులు బిసిలకంటే ఎక్కువ పోరాడారు), కానీ బిసిలు హిందుత్వాన్ని నెత్తినెత్తుకుని అంబేద్కరిజాన్ని సొంతం చేసుకోలేదు. తద్వార అగ్రకులాలు అంబేద్కరిస్టులను బలహీన పరచడానికి ఎస్టీ కమీషన్ ను వేరు పరిచారు. EWS ద్వారా 10% ఆగ్రకులాలు బాహాటంగా పధిలం చేసుకున్నారు. కారంచేడులో మాదిగలపై జరిగిన పాశవీక హత్యాకాండను దేశవ్యాప్తంగా అంబేద్కరిస్టుల ఆందోళనతో అగ్రకూలాల దుర్భుద్ధి మొదలైంది వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు మందబుధ్ధి గల విద్యారహితుడొకడు దొరికాడు అంటరానికులాల ఐక్యతను నాశనం చేయించడానికి.
Ippudu agravarnaalu elaane present maalalu alaane thayaaru aayyaru
వర్గీకరణ ఓ రాజకీయ మోసం, అప్పుడు కమ్మల, రెడ్ల కుట్ర, ఇప్పుడు బ్రహ్మణుల బీజేపీ కుట్ర, ఈ మాదిగలకు ఆ కుట్ర అర్ధం కాదు. సుప్రీమ్ కోర్టును ప్రభావితం చేసి తెచ్చుకున్న రాజకీయ తీర్పు, అసలు BJP చేస్తుందంటే, అందులో ఏదో నిఘూడ మోసం ఉంటుందని తెలుసుకోలేరా,? మొత్తం రిజర్వేషన్ల ప్రమాదంలో నెట్టబడుతున్నాయి.
జయరాజు మాదిగోడు
ఇతను sc కాదు. క్రిస్టియన్
మీ విశ్లేషణలో న్యాయం వుంది, చాలా బాగా చెప్పేరు Sir,,,,,, అంబేద్కర్ మాటే వాళ్ళు వినలేదు, మీ విన్నపం వింటారా Sir? అయినా మీ భాద్యత చెప్పారు,, అంబేద్కర్ వారసులం, న్యాయానికి గుర్తులం,,,,, కానీ మాట్లాడుతున్న దంతా అన్యాయం,,, అంబేద్కర్ అంటేనే సమంగా పంచుకోవడం,,,, సామాజిక న్యాయం,,,, సమన్యాయం,,, వీటికి పూర్తిగా వ్యతిరేకం, అయినా,,,, జైభీమ్ అంటారు, అంబేద్కర్ అంటారు 😭
Conistution వర్గీకరణ చేయొద్దు అని కూడా లేదు, అని గమనించాలి.
చేయొచ్చు అని ఉందా
సొల్లు ఆపి వర్గీకరణ ఆపటానికి సహకరించండి.
చాలా చక్కగా చెప్పారు సార్ జై కృష్ణ మాదిగ వర్గీకరణ జరగాలి
Super apeal sir👍
దేశవ్యాప్తంగా 1200 పైగాఉన్న అంటరాని కులాలను అంటరాని జాతుల ప్రాతిపదికన రిజర్వేషన్ లను కల్పించినది.అంటరాని కులాలు ఐక్యంగా పొరాటం ద్వారా తమకు కల్పించిన హక్కులను సాధించుకోవాలని.... రిజర్వేషన్లు అమలుపరచేది పాలకవర్గాలు, సమాజంలో సామాజిక ఉద్యమాలు లేకుండా చేయాలి అని ఎస్సీ వర్గీకరణ కు తెరలేపి పాలక వర్గాలు తమ అక్రమ వ్యాపారాలు కొనసాగించారు.
Sir, భాగా అనాలసిస్ చేసి మాట్లాడారు థాంక్స్.