Sajeeva Vahini
Sajeeva Vahini
  • 3 626
  • 758 916
ప్రభువునందు ఆనందించుడి | Dr. G. Praveen Kumar | Anudina Vahini @SajeevaVahini
Sajeeva Vahini, India
+918898318318
www.sajeevavahini.com/
@SajeevaVahini
@sajeevavahiniwarriors
@sajeevavahinihindi
@sajeevavahiniorganization5502
@infiniteworshipcenter
Audio Bible : Sis. Sangeetha Chepuri
Telugu Bible Online : www.sajeevavahini.com/telugubible/index.aspx?b=43&c=1&p=43
Study Bible: www.sajeevavahini.com/telugubible/index.aspx?b=43&c=1&p=62#studybible
ప్రభువునందు ఆనందించుడి
పండగ ఆఫర్! మీ పాత వస్తువులను ఎక్స్చేంజి చేసుకునే సదావకాశం! అనే వార్త వినగానే అరల్లో ఉన్న అవసరం లేని వంట సామాన్లను మార్చేద్దాం పదండి అని నా భార్య మూటగట్టి రెడీ చేసింది. కొన్ని అవసరం లేనివి, మరి కొన్ని పాతబడిపోయినవి, మరికొన్ని మనం వాడలేక భారంగా అనిపించినవి ఇలా సేకరించడం జరిగింది. రోజు వాడుతున్నప్పటికీ ఒక్కో వస్తువును చేత పట్టుకొని ఇది మారిస్తే ఎలా ఉంటుంది అనే ప్రశ్న వేసుకొని అవును అనుకుంటే మార్చేసుకుందాం అని వద్దు లేదా కాదు అనుకుంటే కొనసాగించుకుందాం ఇలా మనమందరం అనుకుంటూనే ఉంటాము. ఏదేమైనా రోజు వాడే వాటిని క్రోత్తవిగా మర్చేయాలంటే ఆ ఆనందమే వేరు.
క్రీస్తుతో - వారి సంబంధంలో ఆనందాన్ని అన్వేశించుకోమని ఫిలిప్పీ సంఘంలోని క్రైస్తవులకు అపో. పౌలు విజ్ఞప్తి చేశాడు “ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి,మరల చెప్పుదును ఆనందించుడి (ఫిలిప్పీ 4:4). అంతేకాదు, ఆందోళనలో గందరగోళంగా జీవించడం కంటే, ప్రతీ విషయాన్ని గురించి ప్రార్ధించమని, అప్పుడు దేవుని నుండి సమాధానం యేసు క్రీస్తు వలన వారి హృదయాలకు, తలంపులకు కావలియుంటుందని చెప్పాడు.
రోజువారి జీవితంలో మనం చేసే పనులను, బాధ్యతలను గమనిస్తే, వాటన్నిటిని కష్టపడుతూ ఉంటామేగాని ఆనందంగా చేయలేము. అయితే మనం చేసే పనులను, బాధ్యతలను మనం నిర్వర్తిస్తున్నప్పుడు అది దేవుని దృష్టిలో, మన హృదయంలో ఎలా ఆనందాన్ని కలిగిస్తుంది? అనే ప్రశ్నమనం వేసుకున్నప్పుడే, వాటి గురించి మనం ఏమనుకుంటున్నామో అన్నదాంట్లో పరివర్తన కలుగజేస్తుంది.
మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్య మైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి (ఫిలిప్పీ 4:8). మనం దేవుని పై దృష్టి నిలిపినప్పుడే ఇట్టి ఆనందాన్ని పొందగలం అని గ్రహించాలి. ఆమెన్.
#sermons #telugu #christian #messages
#motivation #inspiration #infiniteworshipcenter #JoshuaShaikSongs #JesusSongsTelugu #TeluguChristianSongs #nissijohnsongs #nanenthagapreminchithovo #calvarysongs #teluguchristmassongs #calvarychurchsongs #rajannasongs #jesussongslatest #praveenkumarsongs #jinglebellssongs #christmassong2024 #christmassongs2023 #isayelusthoramulapai #newtelugusongs #newchristiansongs2024 #newchristiansongs2023 #anadhageethalu #yessayatelugusongs #jesussongsnew #nissisongs #johnannasongs #hossanasongs #hossanasongslatestsongs #pranamkamalakarsongs #joushashaiknewsongs #mercyshakinahsongs
มุมมอง: 123

วีดีโอ

దేవుణ్ణి కోరుకునేది? | Dr. G. Praveen Kumar | Anudina Vahini @sajeevavakyam@SajeevaVahini
มุมมอง 1699 ชั่วโมงที่ผ่านมา
Sajeeva Vahini, India 918898318318 www.sajeevavahini.com/ @SajeevaVahini @sajeevavahiniwarriors @sajeevavahinihindi @sajeevavahiniorganization5502 @infiniteworshipcenter Audio Bible : Sis. Sangeetha Chepuri Telugu Bible Online : www.sajeevavahini.com/telugubible/index.aspx?b=43&c=1&p=43 Study Bible: www.sajeevavahini.com/telugubible/index.aspx?b=43&c=1&p=62#studybible దేవుణ్ణి కోరుకునేది? నీ బల...
ప్రముఖుడై ఉండాలంటే? | Dr. G. Praveen Kumar | Anudina Vahini | @SajeevaVahini
มุมมอง 19714 ชั่วโมงที่ผ่านมา
Sajeeva Vahini, India 918898318318 www.sajeevavahini.com/ @SajeevaVahini @sajeevavahiniwarriors @sajeevavahinihindi @sajeevavahiniorganization5502 @infiniteworshipcenter Audio Bible : Sis. Sangeetha Chepuri Telugu Bible Online : www.sajeevavahini.com/telugubible/index.aspx?b=43&c=1&p=43 Study Bible: www.sajeevavahini.com/telugubible/index.aspx?b=43&c=1&p=62#studybible ప్రముఖుడై ఉండాలంటే? సెలెబ్...
New Creation | Bro. Shalem Raju | conquerors Live | @SajeevaVahini
มุมมอง 9014 ชั่วโมงที่ผ่านมา
Sajeeva Vahini, India 918898318318 www.sajeevavahini.com/ @SajeevaVahini @sajeevavahiniwarriors @sajeevavahinihindi @sajeevavahiniorganization5502 @infiniteworshipcenter Audio Bible : Sis. Sangeetha Chepuri Telugu Bible Online : www.sajeevavahini.com/telugubible/index.aspx?b=43&c=1&p=43 Study Bible: www.sajeevavahini.com/telugubible/index.aspx?b=43&c=1&p=62#studybible #sermons #telugu #christia...
ఇక కన్నీళ్లు ఉండవు | Dr. G. Praveen Kumar | Anudina Vahini @SajeevaVahini
มุมมอง 18716 ชั่วโมงที่ผ่านมา
Sajeeva Vahini, India 918898318318 www.sajeevavahini.com/ @SajeevaVahini @sajeevavahiniwarriors @sajeevavahinihindi @sajeevavahiniorganization5502 @infiniteworshipcenter Audio Bible : Sis. Sangeetha Chepuri Telugu Bible Online : www.sajeevavahini.com/telugubible/index.aspx?b=43&c=1&p=43 Study Bible: www.sajeevavahini.com/telugubible/index.aspx?b=43&c=1&p=62#studybible ఇక కన్నీళ్లు ఉండవు ప్రకటన ...
నీవు సిద్ధపడుతున్నావా? | Dr. G. Praveen Kumar | Anudina Vahini | @SajeevaVahini
มุมมอง 14819 ชั่วโมงที่ผ่านมา
Sajeeva Vahini, India 918898318318 www.sajeevavahini.com/ @SajeevaVahini @sajeevavahiniwarriors @sajeevavahinihindi @sajeevavahiniorganization5502 @infiniteworshipcenter Audio Bible : Sis. Sangeetha Chepuri Telugu Bible Online : www.sajeevavahini.com/telugubible/index.aspx?b=43&c=1&p=43 Study Bible: www.sajeevavahini.com/telugubible/index.aspx?b=43&c=1&p=62#studybible నీవు సిద్ధపడుతున్నావా? నేన...
Chukka Puttindi Yelo Yelo | #teluguchristiansongs #teluguchristmassongs
มุมมอง 4919 ชั่วโมงที่ผ่านมา
Sajeeva Vahini, India 918898318318 www.sajeevavahini.com/ @SajeevaVahini @sajeevavahiniwarriors @sajeevavahinihindi @sajeevavahiniorganization5502 @infiniteworshipcenter Audio Bible : Sis. Sangeetha Chepuri Telugu Bible Online : www.sajeevavahini.com/telugubible/index.aspx?b=43&c=1&p=43 Study Bible: www.sajeevavahini.com/telugubible/index.aspx?b=43&c=1&p=62#studybible #sermons #telugu #christia...
na bratuku dinamulu #teluguchristiansongs #teluguchristiansongs
มุมมอง 5019 ชั่วโมงที่ผ่านมา
Sajeeva Vahini, India 918898318318 www.sajeevavahini.com/ @SajeevaVahini @sajeevavahiniwarriors @sajeevavahinihindi @sajeevavahiniorganization5502 @infiniteworshipcenter Audio Bible : Sis. Sangeetha Chepuri Telugu Bible Online : www.sajeevavahini.com/telugubible/index.aspx?b=43&c=1&p=43 Study Bible: www.sajeevavahini.com/telugubible/index.aspx?b=43&c=1&p=62#studybible #sermons #telugu #christia...
Taara Velasindi || Telugu Christmas Songs || @mercyshakinahabijah
มุมมอง 4019 ชั่วโมงที่ผ่านมา
Taara Velasindi || Telugu Christmas Songs || @mercyshakinahabijah
Vintaina Taaraka || Merry Christmas || Telugu Christmas Songs @mercyshakinahabijah
มุมมอง 60519 ชั่วโมงที่ผ่านมา
Vintaina Taaraka || Merry Christmas || Telugu Christmas Songs @mercyshakinahabijah
Yuda Gotrapu Rajula Raja || Telugu Christmas Song ||@SingerNissyJohn
มุมมอง 23819 ชั่วโมงที่ผ่านมา
Yuda Gotrapu Rajula Raja || Telugu Christmas Song ||@SingerNissyJohn
Deva Paraloka Dhutaali | @mercyshakinahabijah and @SingerNissyJohn
มุมมอง 12019 ชั่วโมงที่ผ่านมา
Deva Paraloka Dhutaali | @mercyshakinahabijah and @SingerNissyJohn
Christmas Special Service at @JCPMCHURCH
มุมมอง 4121 ชั่วโมงที่ผ่านมา
Christmas Special Service at @JCPMCHURCH
వాక్యం జీవితం - ప్రార్ధన మన ఆయుధం! | విజయోత్సవము | Dr. G. Praveen Kumar | @SajeevaVahini
มุมมอง 103วันที่ผ่านมา
వాక్యం జీవితం - ప్రార్ధన మన ఆయుధం! | విజయోత్సవము | Dr. G. Praveen Kumar | @SajeevaVahini
నైతిక విలువలు కలిగిన జీవితము | విజయోత్సవము | Dr. G. Praveen Kumar@SajeevaVahini
มุมมอง 268วันที่ผ่านมา
నైతిక విలువలు కలిగిన జీవితము | విజయోత్సవము | Dr. G. Praveen Kumar@SajeevaVahini
Brews & Blessings | A Christmas Cafe Night by Conquerors
มุมมอง 82วันที่ผ่านมา
Brews & Blessings | A Christmas Cafe Night by Conquerors
దేవునితో నడిస్తే విజయోత్సవాలే | విజయోత్సవము | Dr. G. Praveen Kumar | ‪‪‪‪@SajeevaVahini‬
มุมมอง 165วันที่ผ่านมา
దేవునితో నడిస్తే విజయోత్సవాలే | విజయోత్సవము | Dr. G. Praveen Kumar | ‪‪‪‪@SajeevaVahini‬
క్రీస్తులో ఆనందం, మీ విజయాల కొరకు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. | విజయోత్సవము | Dr. G. Praveen Kumar |
มุมมอง 13514 วันที่ผ่านมา
క్రీస్తులో ఆనందం, మీ విజయాల కొరకు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. | విజయోత్సవము | Dr. G. Praveen Kumar |
ప్రత్యర్థిని ఓడిస్తే విజయోత్సవాలే | విజయోత్సవము | Dr. G. Praveen Kumar | ‪‪‪@SajeevaVahini
มุมมอง 10614 วันที่ผ่านมา
ప్రత్యర్థిని ఓడిస్తే విజయోత్సవాలే | విజయోత్సవము | Dr. G. Praveen Kumar | ‪‪‪@SajeevaVahini
వివక్షత ఎదురైనా విజయోత్సవమే | విజయోత్సవము | Dr. G. Praveen Kumar | ‪‪@SajeevaVahini
มุมมอง 10014 วันที่ผ่านมา
వివక్షత ఎదురైనా విజయోత్సవమే | విజయోత్సవము | Dr. G. Praveen Kumar | ‪‪@SajeevaVahini
నీ సామర్ధ్యమే నీ విజయం! | విజయోత్సవము | Dr. G. Praveen Kumar | ‪@SajeevaVahini
มุมมอง 6014 วันที่ผ่านมา
నీ సామర్ధ్యమే నీ విజయం! | విజయోత్సవము | Dr. G. Praveen Kumar | ‪@SajeevaVahini
దేవుని ఉన్నతమైన పిలుపు మన జీవితాలకు విజయభేరి | విజయోత్సవము | Dr. G. Praveen Kumar | @SajeevaVahini
มุมมอง 18914 วันที่ผ่านมา
దేవుని ఉన్నతమైన పిలుపు మన జీవితాలకు విజయభేరి | విజయోత్సవము | Dr. G. Praveen Kumar | @SajeevaVahini
తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము | Dr. G. Praveen Kumar | @SajeevaVahini
มุมมอง 12514 วันที่ผ่านมา
తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము | Dr. G. Praveen Kumar | @SajeevaVahini
అపజయాలను విజయాలుగా మారిస్తే? | విజయోత్సవము | Dr. G. Praveen Kumar | ‪‪@SajeevaVahini
มุมมอง 15814 วันที่ผ่านมา
అపజయాలను విజయాలుగా మారిస్తే? | విజయోత్సవము | Dr. G. Praveen Kumar | ‪‪@SajeevaVahini
ఆటంకాలనధిగమిస్తే విజయోత్సవమే | విజయోత్సవము | Dr. G. Praveen Kumar | ‪@SajeevaVahini
มุมมอง 5821 วันที่ผ่านมา
ఆటంకాలనధిగమిస్తే విజయోత్సవమే | విజయోత్సవము | Dr. G. Praveen Kumar | ‪@SajeevaVahini
క్రీస్తులో విజయోత్సవము - 2 కొరింథీ 2:14-16 | విజయోత్సవము | Dr. G. Praveen Kumar | ‪@SajeevaVahini
มุมมอง 14821 วันที่ผ่านมา
క్రీస్తులో విజయోత్సవము - 2 కొరింథీ 2:14-16 | విజయోత్సవము | Dr. G. Praveen Kumar | ‪@SajeevaVahini
అంతరంగ యుద్ధం - పోరాడి గెలిస్తేనే విజయోత్సవం | విజయోత్సవము | Dr. G. Praveen Kumar | ‪@SajeevaVahini
มุมมอง 14621 วันที่ผ่านมา
అంతరంగ యుద్ధం - పోరాడి గెలిస్తేనే విజయోత్సవం | విజయోత్సవము | Dr. G. Praveen Kumar | ‪@SajeevaVahini
ఆయన మన పక్షముగా యుద్ధముచేస్తే విజయోత్సవాలే | విజయోత్సవము | Dr. G. Praveen Kumar | ‪@SajeevaVahini
มุมมอง 14221 วันที่ผ่านมา
ఆయన మన పక్షముగా యుద్ధముచేస్తే విజయోత్సవాలే | విజయోత్సవము | Dr. G. Praveen Kumar | ‪@SajeevaVahini
Na Neethi Sooryudaa || Telugu Christian Songs || @mercyshakinahabijah
มุมมอง 7221 วันที่ผ่านมา
Na Neethi Sooryudaa || Telugu Christian Songs || @mercyshakinahabijah
దేవుని సమీపిస్తే ఎల్లప్పుడూ విజయోత్సవాలే | విజయోత్సవము | Dr. G. Praveen Kumar | ‪@SajeevaVahini
มุมมอง 10721 วันที่ผ่านมา
దేవుని సమీపిస్తే ఎల్లప్పుడూ విజయోత్సవాలే | విజయోత్సవము | Dr. G. Praveen Kumar | ‪@SajeevaVahini

ความคิดเห็น

  • @krishnagourikittuveni2139
    @krishnagourikittuveni2139 21 ชั่วโมงที่ผ่านมา

    Amen🙇🏻‍♀️🙏🏽💕

  • @mvbhaskar8927
    @mvbhaskar8927 วันที่ผ่านมา

    Amma Amen 🙏🏼

  • @apoorvabitla406
    @apoorvabitla406 2 วันที่ผ่านมา

    Ameen

  • @mvbhaskar8927
    @mvbhaskar8927 6 วันที่ผ่านมา

    Amma Amen 🙏🏼

  • @mvbhaskar8927
    @mvbhaskar8927 6 วันที่ผ่านมา

    Amma Amen 🙏🏼

  • @Ganesh-uc5di
    @Ganesh-uc5di 6 วันที่ผ่านมา

    Super song

  • @GhantasalaMovva
    @GhantasalaMovva 7 วันที่ผ่านมา

    Amen. ఆటంకాలు అన్ని తొలగించి బాజీ తో నాకు వివాహం జరిగించుము యేసయ్య ఆమెన్

  • @daveedugalipothula8361
    @daveedugalipothula8361 7 วันที่ผ่านมา

    PRAISETHELORD MADAM 🙏

  • @daveedugalipothula8361
    @daveedugalipothula8361 7 วันที่ผ่านมา

    PRAISETHELORD SIR 🙏

  • @daveedugalipothula8361
    @daveedugalipothula8361 8 วันที่ผ่านมา

    WONDERFUL SONG 👍 PRAISETHELORD SIR & MADAM 🙏

  • @YohanuYohanu-j9t
    @YohanuYohanu-j9t 8 วันที่ผ่านมา

    Amen amen 🙏🙏

  • @zachariahbandela960
    @zachariahbandela960 8 วันที่ผ่านมา

    Very nice singing sister

  • @suprajakottisa2998
    @suprajakottisa2998 8 วันที่ผ่านมา

    Praise the lord

  • @RatnaSofia
    @RatnaSofia 8 วันที่ผ่านมา

    🎉🎉🎉

  • @RatnaSofia
    @RatnaSofia 8 วันที่ผ่านมา

    దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ నిన్ను భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ ఈ భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ నిన్ను భజియించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమ (2) మహిమా నీకే మహిమా ప్రాణనాధా నీకే మహిమ మహిమా నీకే మహిమా యేసునాధా నీకే మహిమ (2) - (4) ||దేవా|| కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా (2) నా జీవితాంతం నీ నామ స్మరణే చేసేద నా యేసయ్యా (2) ||మహిమా|| నా కొండ నీవే నా కోట నీవే నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే (2) నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతును అయ్యా (2) ||మహిమా||

  • @mvbhaskar8927
    @mvbhaskar8927 8 วันที่ผ่านมา

    Amma Amen 🙏🏼

  • @mvbhaskar8927
    @mvbhaskar8927 8 วันที่ผ่านมา

    Amma Amen 🙏🏼

  • @praveenkumarpage
    @praveenkumarpage 8 วันที่ผ่านมา

    God bless.

  • @mvbhaskar8927
    @mvbhaskar8927 9 วันที่ผ่านมา

    Amma Amen 🙏🏼

  • @KasimaljohnweslyJohnweslyjesus
    @KasimaljohnweslyJohnweslyjesus 10 วันที่ผ่านมา

    Amen

  • @APraveenKumar-gx4pb
    @APraveenKumar-gx4pb 10 วันที่ผ่านมา

    "అక్క వందనాలు"సర్వాంగా స్నానం అంటే ఏమిటక్కా........?

  • @RaniBaby-j3w
    @RaniBaby-j3w 10 วันที่ผ่านมา

    Amen amen amen 🙏🏿🙏🏿🙏🏿

  • @RamCharan-bx4yw
    @RamCharan-bx4yw 13 วันที่ผ่านมา

    🥰

  • @mishnah368
    @mishnah368 16 วันที่ผ่านมา

    Bible in one year లో కొన్ని వచనాలను మినహాయించడంలో , ఉద్దేశ్యమేమిటి?

  • @s.v.r9812
    @s.v.r9812 16 วันที่ผ่านมา

    వందనాలు 🙏అన్నయ్య. మీ వివరణ అద్భుతంగా ఉంటుంది. అర్ధం అయ్యేలా ఉంటుంది దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా వాడుకోవాలి అని ప్రార్ధన 🛐🛐

  • @Mr.CHINNA_7
    @Mr.CHINNA_7 16 วันที่ผ่านมา

    బేధము లేని పంచాభూతముల, స్వార్థం లేని సూర్య చంద్రుల వలె దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు 🙏

  • @KasimaljohnweslyJohnweslyjesus
    @KasimaljohnweslyJohnweslyjesus 16 วันที่ผ่านมา

    సూపర్

  • @mvbhaskar8927
    @mvbhaskar8927 16 วันที่ผ่านมา

    Amma Amen 🙏🏼

  • @Mr.CHINNA_7
    @Mr.CHINNA_7 17 วันที่ผ่านมา

    Praise the lord brother. సజీవ వాహిని తెలుగు బైబిల్ App పనిచేయడం లేదు. డౌన్లోడ్ చేయుటకు కూడ App లేనట్టుంది కారణం తెలియదు. 🙏🙏

    • @SajeevaVahini
      @SajeevaVahini 16 วันที่ผ่านมา

      can you please call us, brother? 8898318318