- 70
- 96 073
గృహ యోగి
เข้าร่วมเมื่อ 16 ม.ค. 2018
వాస్తు,జ్యోతిషం,న్యూమరాలజీ
ఎన్ని లక్షల కోట్ల చదరపు గజాల కు అయినా
ఆయం కట్టి ఇవ్వబడును.
కాలేజీలు, రెస్టారెంట్లు, హాస్పిటల్లు,అపార్ట్మెంట్లు,పెద్ద పెద్ద భవనాలు,అన్ని రకముల కట్టడాలకు వేదిక్ వాస్తు ప్రకారం వాస్తు పురుషుడు మర్మస్థానాలు దెబ్బతినకుండా వాస్తు ప్లానులు మరియు
ఇంజనీర్ ప్లానులు ,ఆర్కిటెక్ ప్లాన్లులు ఇవ్వబడును.
ఎన్ని లక్షల కోట్ల చదరపు గజాల కు అయినా
ఆయం కట్టి ఇవ్వబడును.
కాలేజీలు, రెస్టారెంట్లు, హాస్పిటల్లు,అపార్ట్మెంట్లు,పెద్ద పెద్ద భవనాలు,అన్ని రకముల కట్టడాలకు వేదిక్ వాస్తు ప్రకారం వాస్తు పురుషుడు మర్మస్థానాలు దెబ్బతినకుండా వాస్తు ప్లానులు మరియు
ఇంజనీర్ ప్లానులు ,ఆర్కిటెక్ ప్లాన్లులు ఇవ్వబడును.
తార బలం లెక్క కట్టడం ఎలా? శ్లోక ప్రమాణం తో !
తార బలం లెక్క కట్టడం ఎలా? శ్లోకం _ తాత్పర్య
_ భావము
9052008570,7997734562
_ భావము
9052008570,7997734562
มุมมอง: 552
วีดีโอ
కమర్షియల్ కట్టడాలకు ఖాళీ స్థలం సక్రమంగా ఉపయోగించు కోవాలి లేదంటే చాలా డేంజర్ !
มุมมอง 666หลายเดือนก่อน
కమర్షియల్ కట్టడాలకు ఖాళీ స్థలం సక్రమంగా ఉపయోగించు కోవాలి లేదంటే చాలా డేంజర్
విశ్వకర్మ చెప్పిన నవ వర్గు గణితం శ్లోక ప్రమాణంతో _ టీకా _తాత్పర్యం _ భావము
มุมมอง 335หลายเดือนก่อน
విశ్వకర్మ చెప్పిన నవ వర్గు గణితం శ్లోక ప్రమాణంతో _ టీకా _తాత్పర్యం _ భావము
తారా బలం అందరికీ సరిపోవడం పెద్ద అబద్ధం.నమ్మకండి !
มุมมอง 765หลายเดือนก่อน
తారా బలం అందరికీ సరిపోవడం పెద్ద అబద్ధం.నమ్మకండి ! పార్ట్ 2 9052008570,7997734562
ఒక కుటుంబం లో ఉన్న సభ్యులు అందరికీ తారా బలం వచ్చేలాగా ఆయము కట్టడం సాధ్యమా ?
มุมมอง 440หลายเดือนก่อน
ఒక కుటుంబం లో ఉన్న సభ్యులు అందరికీ తారా బలం వచ్చేలాగా ఆయము కట్టడం సాధ్యమా ? 9052008570,7997734562
వైశాల్యం గణితం ఇలా చాలా సులభంగా చేయచ్చు.యూట్యూబ్ లోనే మొదటి సారి
มุมมอง 413หลายเดือนก่อน
వైశాల్యం గణితం ఇలా చాలా సులభంగా చేయచ్చు.యూట్యూబ్ లోనే మొదటి సారి . 9052008570,7997734562
విశ్వకర్మ ప్రకాశిక చెప్పినట్టు ఆయమనే వైశాల్యం గణితం శ్లోక ప్రమాణంతో పార్ట్ 1
มุมมอง 683หลายเดือนก่อน
విశ్వకర్మ ప్రకాశిక చెప్పినట్టు ఆయమనే వైశాల్యం గణితం శ్లోక ప్రమాణంతో పార్ట్ 1
ఆయాధి గణితం లో శేషం " 0 "వస్తే " 8 " గా ఎందుకు తీసుకుంటారు ? మీకు తెలుసా ?
มุมมอง 403หลายเดือนก่อน
ఆయాధి గణితం లో శేషం " 0 "వస్తే " 8 " గా ఎందుకు తీసుకుంటారు ? "గృహ యోగి" స్పష్ట మయిన వివరం
భిన్న గణితం అంటే ఏమిటి? మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భిన్న గణిత భిన్న పద్ధతులు ఏమిటి ?
มุมมอง 455หลายเดือนก่อน
భిన్న గణితం అంటే ఏమిటి? మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భిన్న గణిత భిన్న పద్ధతులు ఏమిటి ?
ఇంటికి ఈశాన్యం పెంచాలా ?ఎంత పెంచాలి ?శాస్త్రం ఏమి చెప్పింది?
มุมมอง 1Kหลายเดือนก่อน
ఇంటికి ఈశాన్యం పెంచాలా ?ఎంత పెంచాలి ?శాస్త్రం ఏమి చెప్పింది ? మహర్షి ప్రమాణం తో వీడియో చూడండి .
పదము కట్టడం , పద వర్గులు కట్టడం , ఈ రెండు ఒకటేనా ? - పార్ట్ 1
มุมมอง 655หลายเดือนก่อน
ఆయాధి పదము కట్టడం ! ఆయాది వర్గులు కట్టడం ! ఈ రెండు ఒకటేనా ? - పార్ట్ 1
ఆయాధి పద గణితము పుర్నాంకమా లేక భిన్న గణితమా ?ఒక వాస్తు సిద్ధాంతిగా మీకు తెలుసా?
มุมมอง 543หลายเดือนก่อน
ఆయాధి పద గణితము పుర్నాంకమా లేక భిన్న గణితమా ? ఒక వాస్తు సిద్ధాంతిగా మీకు తెలుసా?
మీ ఇంట్లో మెట్లు నిర్మాణం ఇలా చేశారా ?
มุมมอง 2003 หลายเดือนก่อน
మీ ఇంట్లో మెట్లు నిర్మాణం ఇలా చేశారా ?
మీ ఇంట్లో సంపు నిర్మాణం ఇలా చేస్తున్నారా?
มุมมอง 1023 หลายเดือนก่อน
మీ ఇంట్లో సంపు నిర్మాణం ఇలా చేస్తున్నారా?
మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆయాధీ గణితం ఇచ్చిన పుస్తకాలు గృహ యోగి మార్పులు ?
มุมมอง 7783 หลายเดือนก่อน
మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆయాధీ గణితం ఇచ్చిన పుస్తకాలు గృహ యోగి మార్పులు ?
కొలతలు పక్కగా రావాలంటే ఇదే టేపు వాడాలి.వాడకపోతే మీకే నష్టం.
มุมมอง 1.8K4 หลายเดือนก่อน
కొలతలు పక్కగా రావాలంటే ఇదే టేపు వాడాలి.వాడకపోతే మీకే నష్టం.
పుస్తకం లో ప్రింట్ తప్పులు వాస్తు చెప్పే వాళ్ళ చూస్కోవాలి లేదంటే ప్రజలు ఇలా ఇబ్బంది పడాలి?
มุมมอง 2014 หลายเดือนก่อน
పుస్తకం లో ప్రింట్ తప్పులు వాస్తు చెప్పే వాళ్ళ చూస్కోవాలి లేదంటే ప్రజలు ఇలా ఇబ్బంది పడాలి?
క్యాల్కులేటర్ తో గణితం తప్పు ? టీవీ డిబేటుకి వస్తారా ?
มุมมอง 2205 หลายเดือนก่อน
క్యాల్కులేటర్ తో గణితం తప్పు ? టీవీ డిబేటుకి వస్తారా ?
మీరు వాస్తు సిద్దాంతా ? అయితే నా ప్రశ్నకు సమాధానం చెప్పండి
มุมมอง 2.3K5 หลายเดือนก่อน
మీరు వాస్తు సిద్దాంతా ? అయితే నా ప్రశ్నకు సమాధానం చెప్పండి
ఆయము కొలమానానికి ఎన్ని రకముల పద్ధతులలో ఉన్నయో తెలియకుండా వాస్తు చెప్తే నలుగురిలో నగుబాటు తప్పదు !
มุมมอง 8915 หลายเดือนก่อน
ఆయము కొలమానానికి ఎన్ని రకముల పద్ధతులలో ఉన్నయో తెలియకుండా వాస్తు చెప్తే నలుగురిలో నగుబాటు తప్పదు !
గజాలలో మాత్రమే ఆయ పధకము కట్టాలా ?మీరు 💯 సరిదీద్దుకోలేని తప్పు చేస్తున్నారు.తస్మాత్ జాగ్రత్త!
มุมมอง 9965 หลายเดือนก่อน
గజాలలో మాత్రమే ఆయ పధకము కట్టాలా ?మీరు 💯 సరిదీద్దుకోలేని తప్పు చేస్తున్నారు.తస్మాత్ జాగ్రత్త!
గృహ యోగి తో గణితం అంటే AI కూడా చూసుకొవాల్సిందే !
มุมมอง 3086 หลายเดือนก่อน
గృహ యోగి తో గణితం అంటే AI కూడా చూసుకొవాల్సిందే !
చాలా మంది వాస్తు సిద్ధాంతాలు ఆయం కట్టడంలో చేస్తున్న అతి పెద్ద తప్పులు.
มุมมอง 4K7 หลายเดือนก่อน
చాలా మంది వాస్తు సిద్ధాంతాలు ఆయం కట్టడంలో చేస్తున్న అతి పెద్ద తప్పులు.
మట్టితో కట్టిన ఇళ్లకు ఆయము కొలతలు ఎలా తీసుకోవాలి ?
มุมมอง 1847 หลายเดือนก่อน
మట్టితో కట్టిన ఇళ్లకు ఆయము కొలతలు ఎలా తీసుకోవాలి ?
ఈ క్రోది నామ సంవత్సరం లో 6 నెలలుముహూర్తాలు లేవా ?
มุมมอง 1238 หลายเดือนก่อน
ఈ క్రోది నామ సంవత్సరం లో 6 నెలలుముహూర్తాలు లేవా ?
రాజకీయ నాయకులుకు గృహ యోగి చెప్పిన "విజయ రహస్య సూత్రం "
มุมมอง 1798 หลายเดือนก่อน
రాజకీయ నాయకులుకు గృహ యోగి చెప్పిన "విజయ రహస్య సూత్రం "
ఆయం కట్టడానికి మీరు ఏ పుస్తకమే వాడుతున్నారా ? అయితే మీకే ఈ వీడియో !
มุมมอง 7989 หลายเดือนก่อน
ఆయం కట్టడానికి మీరు ఏ పుస్తకమే వాడుతున్నారా ? అయితే మీకే ఈ వీడియో !
పడమర వైపు దిశలో ఎక్కువ ఖాళీ స్థలం వదలకూడదా ? ఉల్టా వాస్తు ,గిల్టు వాస్తు
มุมมอง 7019 หลายเดือนก่อน
పడమర వైపు దిశలో ఎక్కువ ఖాళీ స్థలం వదలకూడదా ? ఉల్టా వాస్తు ,గిల్టు వాస్తు
"సింహ ద్వారము" నకు ఆయము కట్టి ఇవ్వలేరా ?
มุมมอง 3849 หลายเดือนก่อน
"సింహ ద్వారము" నకు ఆయము కట్టి ఇవ్వలేరా ?
ధన్యవాదాలు గురువు గారు ... కట్టినా ఇంటికి అయంను చూడాలా లేక ఆయాది ప్లాన్ ప్రకారమే ఇల్లు నిర్మించుకోవాలా....
Anna mem dashnam lopalaayam 9 vadilam uttaram 16 feet undi padamara 5 let's vadila turp 13 undi emkada
Hello bhayya.. Navagrahalaku sambandinchi.. Eeshanyam lo grahadhi pathulu iddharu endhuku unnaru ?? I mean Gurudu and Ketuvu.. give me the reply ??
@@chiranjeevigangavarapu8155 Hello pedda bhayya.oka videyo Chesthanu chudu pedda bhaayya. ఆ వీడియో చూసినకా మళ్ళీ నవ గ్రహాలు ఎన్ని అని మాత్రం అడగద్దు bhayya 😀
సౌండ్ క్లియర్ గా చూసుకోండి
విశ్వకర్మ లో తిథి గణనం లో 8×30 ఉంది మీరు 6×30 చెప్పుతున్నారు ఎలా sir..
@@kambalasaanvithavlogs6112 Good question andi. 9052008570 ki cal cheyandi.
@Gruhayogam90520 Call eppudu Cheyali sir
Background lo noice లేకుండా చూడండి.
@@venkataraoganti Miru mi phone మార్చండి .కొత్తది కొనండి కొంత సౌండ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది.
Nuv hasthalo cheppu
Nuv kuda niki vasthe chepachhu.oka channel petti cheppu .Tv debate petti cheppu Leda oka tv debate petti piluvu cheptha.
Ayyo nuv chepe vatiki proof petti cheppu
@@RajGolla Ni daggara proof unna petti cheppu niki vasthey. Ledaa 5 chanels lo debate pettu Debate ki vasta nuv ra . Mangalavaram matalu kakunda Open debate ki ra Leda pani chusko
Sir ganitham inner ro inner thiskovalla center to center a
@@Spremkumar77 ఒక వీడియో లో స్పష్టంగా చెప్తాను అండి🙏🏻
ఇ లాంటి వీడియో లు చూ సి కొంతమంది ఐనా మారితే బాగుండును..యాదార్ధ వాది.లోక విరోధి... ప్రస్తుతం యు ట్యూబ్ లో ఓ పది మంది వాస్తు వ్యాపారుల(నామాల, కట్టుడు పళ్ళ మాచి & సన్స్, సప్లైర్ గేటప్ వాసాలా, కీచు గొంతు గిరి మొ )హవా నడుస్తోంది.. వారు చేప్పిందే వాస్తు.. వాళ్ళ ళ్ళో వాళ్లకి కుదరదు...
Very nice..correct ga chaparu...Esanyam gurinchi....
@@prabhakarreddy1625 welcome🙏🏻
ముఖద్వారం వైపు ఎక్కువ స్థలం వదలాలి. ఇది కరెక్ట్...
🤝 sir andariki chala upayoga pade samacharam chepparu.🤝
@@vajjesridevi6702 welcome To gruha Yogi world
Guruvu Garu 🙏 sir Ma house ki Uttaram center 5 va bhagam lo oka shimha dwaram undhi daniki oposit dakshinam lo oka gummam undhi sir Na dout emitante dakshina gummam prakkna byata 9 angulaalu gap lo dakshina aagneyam vaipu water sink undhi sir aa place lo sink unchavacha ledantye tisiveyyalo cheppagalaru
Sir నమస్తే, ఇక్కడ తిథి అంటే 30 గా తీసుకోవాలా లేదా 15 తీసుకోవాలా
@@kambalasaanvithavlogs6112 30 గా తీసుకోవాలి
Mee వీడియో ప్రకారము శేషము 6 అన్నది శుక్ల పక్షం మే ఎందుకు తీసుకున్నారు ,బహుళ పక్షం ఎందుకు తీసుకోలేదు శుభ కార్యాలు అన్ని శుక్ల పక్షలో లో నే చేయాల్సి వుంటుంది అంటారా ❤
@@Gstguudthat అట్లా అని ఏం లేదండి. ఇక్కడ విషయం ఏంటంటే ఒక పథకం తీసుకున్నప్పుడు వాటికి వచ్చే వర్గులు గణితంలో వచ్చినటువంటి తిధి అది. అంతే కానీ శుక్లపక్షంలో తీది మాత్రమే తీసుకోవాలని కృష్ణపక్షంలో తీసుకోకూడదు అని కానీ ఉండదు. ఇదంతా పథక గణితాన్ని మీద ఆధారపడి ఉంటుంది .
దయచేసి ఏయే పద గణితానికి ఏయే నక్షత్రం వస్తుంది ఎలా calculate చేయాలో చెప్పండి మీరు చెప్పినట్లు question చేయక పోతే ,అదే అలవాటు గా మారుతుంది ❤
@@Gstguudthat విశ్వ కర్మ ప్రకాశిక చెప్పినట్టు నవ వర్గ గణితం మొత్తం చేస్తున్నాం,శ్లోకం టీకా తాత్పర్యం వీడియో అయిపోయింది. మిగిలినవి చేసినప్పుడు అందులో నక్షత్ర గణితం వస్తుంది.wait చేయండి.
దయచేసి మీరు క్లాసెస్ అంటున్నారు ,వివరాలు చెప్పండి 👍
@Gstguudthat 9052008570 ki cal చేయండి
మృగశిర పదము వద్దు ,అంటూ దానిని example gaa ఎందుకు తీసుకుంటున్నారు అర్థం కావటం లేదు
@@Gstguudthat మంచి question అడిగారు.ఎవరు అడుగుతారా అని wait చేస్తున్న ! మృగశిర example గా చెప్పడానికి దానికి ఒక కారణం ఉంది అండి. ఒక వీడియో లో explain చేస్తాను.
Sar tumba chennagide vastu shastravannu obbobbaru ondondu taraha heli tappu Dari hidisuttiddare sar dayavittu nevu innu vivaravagi tilisi
2,4,6,8,9 ఈ ఐదు అవకాశము రావటానికి లేదా 1,3,5,7 లేకుండా వచ్చేటట్లు చేయలేమా ???- ఇంటి సభ్యులు అందరికీ 8,9 తారాబలము రాదు , అంతవరకూ ok తారాబలము 8🏆,9 మాత్రమే కావాలంటే రాదు
ఆ Book ఎక్కడ దొరుకుతుంది దయ చేసి చెప్పండి .
@@rishisatya1992 Anni publication shops in hyd and etc.Go through online search in Google .
Super chala Baga chepparu sir🤝
Yajamaniki tharabalam yajamanuraluku and kumarudiki sthanabalam pettavachu kada
🙏sir
Sthana balam petta vachchu kada
నేను చెప్పింది ఏమిటి అన్నది మళ్ళీ మీరు ఇంకో సారి వీడియో చూడండి🙏🏻
@Gruhayogam90520 adhe nandi gradham lalo icharu kada kontha mandi names ki andhariki tharabalam saripothayi Leni yedala sthanabalame kada naidhana thara kakunda vunte satipothundhi kadhandi.
@@anilkumar-xd3pz ఏ గ్రంథాల్లో చెప్పారు. ఆ పుస్తకములో ఉన్న ప్రమాణం పెట్టండి.
🙏 gurujii
🙏 gurujii
Vivaranga chepparu sir
చాలా బాగా చెప్పారు సర్ 🙏
2x3 = 3x2 అని చెప్తే సరిపోతుంది
బాత్ రూమ్స్ లెట్రిన్ ఏ దిక్కులలో తీసుకోవాలో దయచేసి చెప్పండి
వీడియో లెంగ్త్ చాలా ఎక్కువ గా తీసుకుంటున్నారు సార్
సబ్జెక్ట్ చెప్పాలంటే టైం ఎక్కువ పడుతుంది. అదే సొల్లు చెప్పాలంటే మాత్రం సమయం తక్కువ పడుతుంది. ఏది సరి అయినది అన్నది మీరే తెలుసుకోండి !🙏🏻
🙏₲ɄⱤɄJłł
Super guruvugaru
@@bobbykona2602 welcome Bobby Kona haru
నమస్తే గురువుగారు,మాది చిత్తూరు జిల్లా వికోట మండలం మాది రేకుల ఇల్లు,తూర్పు వాకిలి,పడమర వాయవ్యం కాంపౌండ్ door కట్టుకున్నాను.,పడమర 🛣️ రోడ్డు ,దక్షిణం పడమర సరిహద్దు చేర్చి ఇల్లుకట్టినాము., కాంపౌండ్ కు తూర్పు వైపు ఖాళీస్థలం ఉత్తర ఈశాన్యం,దక్షిణ ఆగ్నేయం less అయ్యింది.,ఇంటి compund ఈశాన్యంలో వేరే వాళ్ళ ఇల్లు రెండు అంతస్తులు ఉంది.,ఇబ్బందులు వస్తుందా ఇల్లు కట్టి నాలుగు సంవత్సరాలు అయ్యింది.ఒక్క వ్యాపారము కావట్లేదు,వాస్తు రెమడీస్ చేసుకుందాం అని try చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది.,ఇల్లు అమ్మకానికి పెట్టిన అమ్ముడుపోవట్లేదు.ఇంటి కొలతలు 12.5 *26.10 కాంపౌండ్ కొలతలు 39*60.2.3 దయచేసి పరిష్కారం చెప్పగలరని కోరి ప్రార్థిస్తున్నాను. గురువుగారు
@@hemanthkumar-wc1qz 9052008570 కి కాల్ చేయండి
Sq. Fts/ yards ayam denni teeskovali
మీరునాతోమాట్లడగాల్వ
గజలు. ఆర్డల్. పావుల్
మీరుకరక్ట్
@@venkatreddy8056 Welcome
Meerucarct
ఒకరు అడుగులలో అయం కడతారు ఇంకొకరు గజములలో అయం కడతారు మరిఒకరు ఇంచులలో అయం కడతారు. ఇంతకు ఏది సరిఅయినదో ముందుగా తెలియ చెయ్యండి సార్
చాలా సింపుల్ విషయం అండి. నా వీడియోలు పాతవి చూడండి.తెలుస్తుంది.
అంగుళాలు తీసుకున్నప్పుడు పదం కట్టడం ఎలానో చెప్పండి సార్, అలానే సగం అంగుళం లోపల or పైన ఒక సంఖ్యను round figure చేయాల లేదా వేరే లెక్కలు ఏమైనా ఉన్నాయా స్వామి చెప్పండి దయచేసి.
@@kambalasaanvithavlogs6112 చాలా మంచి ప్రశ్న అడిగారు. 9052008570 కి కాల్ చేయండి.
351×9÷8=ayam
సార్ కొంతమంది వాస్తు సిద్ధాంతాలు భిన్నంగా గణితాలు కట్టడం రాక అవి తప్పు అంటున్నారు అండి
Binnanka padaka books unte cheppandi
@@Kalyanacchakravarthi గృహ యోగి భిన్నంక ఆయ సర్వస్వం కామేశ్వర వాస్తు సుధాకరమ స్పుట్ట గణిత ప్రకాశిక జ్యోతిర్ వాస్తు ఇంకా నాలుగైదు పుస్తకాలు ఉన్నాయండి. అవన్నీ కూడా ప్రముఖ పుస్తక షాపులో లభించెటివే ఒక్క నా పుస్తకం తప్ప ! ఇంకా వివరాలు కావాలంటే నా నెంబర్ సంప్రదించండి. స్వస్తి
Ayam lopali kolaralu tisikovala leda bayatikolatalu tisukivala cheppandi sir
@@Kalyanacchakravarthi అది మీరు కట్టే విధానం బట్టి మీరు కట్టే భవనం బట్టి ఆధారపడి ఉంటుంది.
Bokka ley malli vachaava nayana nuv nii fake maatalu ni8 full thaguthava video lu chestav
Contact visit numbersir
Brother.No.Need.of.Aayam.For.New.Technology.Vasthu.Experts.are.saging.. from.their.Experience.Since.some.Yyears..sir.
@@thulasireddy8862 Sorry brother I don't know who r they, But every VASTHU expert need of ayam in new and old technology ! And one thing u should know అనుభవం ప్రతి ఒక్కరికీ ఒక్కాల ఉంటుంది,కానీ శాస్త్రం శాసిస్తుంది.
Is it after plastering
@@rishisatya1992 Yes