Solar In Telugu
Solar In Telugu
  • 22
  • 382 031
నెలకి 200 యూనిట్స్ _ 7 నెలల సోలార్ వాడకం తరువాత అభిప్రాయం - నిజం గా లాభం ఉందా ?
గత 9 నెలలు గా వాడుతున్న అనుభవం పరిశీలన అనంతరం నా స్వంత అభిప్రాయం మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను ... ఇది ఎవరినీ కొనమని సలహా ఇవ్వడం కాదు ఎవరినీ ప్రేరణ చేయడం కాదు .. ఎవరి కంపెనీ ని sales పెంచడం కోసం చేసే ప్రమోషన్ అంతకన్నా కాదు .. వీక్షకులు గమనించగలరు ..
నేను వాడే ప్యానెల్స్ మోనో perc రకము
ఒక్కొక్క ప్యానల్ 180watt
9అంప్ dc power ప్రొడ్యూస్ చేస్తాయి
మొత్తం 8 ప్యానెల్స్ ఉనై
2_3 ప్యానెల్స్ నీడ పడి కొన్ని సమయాల్లో పని చేయవు అందుకే అన్ని వేళలా 5 పని చేసేలా పెట్టుకొని ఉంచడం జరిగింది
నెలకి 200 యూనిట్స్ వస్తుంది
ఒక అంచనా గా 12 నెలలకి 2400 యూనిట్స్ వస్తాయి .. 400 తీసేసిన 2000 ఐతే తప్పవు
มุมมอง: 1 319

วีดีโอ

3Kw Solar Panel Set Up at Government Building In Nellore
มุมมอง 611ปีที่แล้ว
3 kilowatt On Grid Solar panel structure set-up in Government Building at Nellore District , Kovur Mandal , Padugupadu Village
Nature Is Wonderful Always... Watch Silently
มุมมอง 2262 ปีที่แล้ว
Nature Is Wonderful Always... Watch Silently
సోలార్ ఇన్వర్టెర్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో తెలుసుకోండి - Solar Inverter Installation In Telugu
มุมมอง 11K2 ปีที่แล้ว
Normal Inverter Vs Solar Inverter | Solar Inverter Instalation - Solar panels Instalation in Telugu - Solar Panels For Home In Telugu
ఇంట్లో ఉండే పాత ఇన్వర్టరు ని సోలార్ ఇన్వర్టరు గా మార్చడం ఎలా ? Change Normal Inverter To Solar
มุมมอง 10K2 ปีที่แล้ว
th-cam.com/video/G-3C7YS-ogs/w-d-xo.html ఒక చిన్న పరికరం కొనడం ద్వారా మన ఇంట్లో ఉండే పాత ఇంవర్టర్ నీ సోలార్ ఇన్వార్టర్ గా మార్పు చేస్కోండి How To Use Normal Inverter as Solar Inverter . Solar Panel Instalation in Telugu - Solar Panels for home in telugu - Solar Panels For Home telugu
Solar Panel Installation In Telugu - Solar Panel For Home In Telugu
มุมมอง 63K2 ปีที่แล้ว
Solar Panel Installation In Telugu - Solar Panel For Home In Telugu - Solar In Telugu / Solar Panels For Home - Solar Charge Controller Installation In Telugu
సోలార్ ప్యానెల్ ని ఎలా శుభ్రపరచాలి ? మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
มุมมอง 2K2 ปีที่แล้ว
Solar Panels For House - How To Clean Solar Panels -Tips And Tricks Which Help In Cleaning Solar Panels | Soalr In Telugu
సోలార్ ప్యానెల్ ఇన్స్టలేషన్ పార్ట్ 3 - SOLAR IN TELUGU PART 3
มุมมอง 14K2 ปีที่แล้ว
సోలార్ ప్యానెల్ ఇన్స్టలేషన్ పార్ట్ 3 - SOLAR IN TELUGU PART 3
ఈ ఒక్క ఫ్యాన్ ఉంటే చాలు మీ కరెంటు బిల్లు తగ్గి తీరాల్సిందే - కరెంటు బిల్లు కి సొల్యూషన్
มุมมอง 1.4K2 ปีที่แล้ว
ఈ ఒక్క ఫ్యాన్ ఉంటే చాలు మీ కరెంటు బిల్లు తగ్గి తీరాల్సిందే - కరెంటు బిల్లు కి సొల్యూషన్
సోలార్ ప్యానెల్ ఇన్స్టలేషన్ తెలుగులో పార్ట్ 2 - Solar Panels For Home |Solar For House Energy
มุมมอง 39K2 ปีที่แล้ว
సోలార్ ప్యానెల్ ఇన్స్టలేషన్ తెలుగులో పార్ట్ 2 - Solar Panels For Home |Solar For House Energy
Solar In Telugu - Solar Panels For Home & Solar Panel Types And Cost Details In Telugu Part - 1
มุมมอง 216K2 ปีที่แล้ว
Solar In Telugu - Solar Panels For Home & Solar Panel Types And Cost Details In Telugu Part - 1