MuraliCreation
MuraliCreation
  • 798
  • 248 669
Charity service programme at thurakalagudem
*మిరాకిల్ మైండ్స్ సామాజిక సేవ*
*న్యూస్ టుడే, సత్తుపల్లి*
కేవలం చదువు మాత్రమే కాకుండా విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి దిశగా ప్రోత్సహించాలనే లక్ష్యంతో సత్తుపల్లి లో ప్రారంభించబడిన *మిరాకిల్ మైండ్స్ స్కూల్* సామాజిక సేవలో సైతం చెరగని ముద్ర వేసుకుంటుంది. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్కూల్ పిల్లలందరితో కలిసి చెరుకుపల్లి పంచాయితీ *తురకలగూడెం* గ్రామంలో నిరుపేదలైన 40 కుటుంబాలకు భోజన సదుపాయం కల్పించారు. గ్రామంలోని అందరికీ దుప్పట్లు, చీరెలు పంపిణీ చెయ్యడం ద్వారా పిల్లల్లో సామాజిక బాధ్యతను పెంపొందించామని ప్రిన్సిపాల్ *రత్నాకర్* తెల్పారు.శుభ్రత, విద్య యొక్క ఆవశ్యకత, పేదరికం తదితర అంశాల గూర్చి విద్యార్థులు గ్రామస్థులతో మాట్లాడిన తీరుకు పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు తమ తల్లిదండ్రులు తమకు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను గుర్తు చేసుకొని తాము బాగా చదివి ప్రయోజకులమైన తర్వాత దేశం కోసం మా వంతు కృషి మేము చేస్తామని అర్ధ్రతతో ప్రతిజ్ఞ చేశారని స్కూల్ చైర్మన్
*డెన్నీ ఇజ్రాయేల్* తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అకడమిక్ డీన్ వాణీ పిఇటి మురళీ మరియు పలువురు ఉపాధ్యాయిని ఉపాద్యాయులు పాల్గొన్నారు .
มุมมอง: 241

วีดีโอ

kho kho national live Telangana & Rajasthan sub juniors match
มุมมอง 24721 วันที่ผ่านมา
kho kho national live Telangana & Rajasthan sub juniors match
chettu chettammanu nenu chettu nenura
มุมมอง 25921 วันที่ผ่านมา
chettu chettammanu nenu chettu nenura
Jani master Jani master wife
มุมมอง 15528 วันที่ผ่านมา
Jani master Jani master wife
intramural and sports meet
มุมมอง 565หลายเดือนก่อน
ఆటలు అందరికీ ఆరోగ్యం చూడండి ఆడి చూడండి అది అందరికీ ఆరోగ్యం
yangi tufan పకృతి విలయ తాండవం
มุมมอง 311หลายเดือนก่อน
yangi tufan పకృతి విలయ తాండవం
ప్రైవేట్ ఉపాధ్యాయులపై సీఎం రేవంత్ రెడ్డి గారు మాటలు
มุมมอง 2272 หลายเดือนก่อน
ప్రైవేట్ ఉపాధ్యాయులపై సీఎం రేవంత్ రెడ్డి గారు మాటలు
తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు గమనించగలరు
มุมมอง 1902 หลายเดือนก่อน
తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు గమనించగలరు
English to Telugu miracle MindS School Sathupally Branch
มุมมอง 5983 หลายเดือนก่อน
English to Telugu miracle MindS School Sathupally Branch
miracle mindS School Sathupally Branch F.M radio 📻 program
มุมมอง 3033 หลายเดือนก่อน
miracle mindS School Sathupally Branch F.M radio 📻 program
six balls six sixes Yuvaraju Singh India
มุมมอง 403 หลายเดือนก่อน
six balls six sixes Yuvaraju Singh India
miracle MindS School Sathupally
มุมมอง 6265 หลายเดือนก่อน
miracle MindS School Sathupally
SSC result 2023-2024 sathupally
มุมมอง 2435 หลายเดือนก่อน
SSC result 2023-2024 sathupally
iSmart Shankar graduation 🎓 day
มุมมอง 4316 หลายเดือนก่อน
iSmart Shankar graduation 🎓 day
graduation day celebrations
มุมมอง 2646 หลายเดือนก่อน
graduation day celebrations
master orator program grand final Khammam zone about zero
มุมมอง 586 หลายเดือนก่อน
master orator program grand final Khammam zone about zero
Miracle MindS School Sathupally 9701211876
มุมมอง 4256 หลายเดือนก่อน
Miracle MindS School Sathupally 9701211876
sports Meet
มุมมอง 2997 หลายเดือนก่อน
sports Meet
jumping
มุมมอง 1387 หลายเดือนก่อน
jumping
National science day
มุมมอง 997 หลายเดือนก่อน
National science day
sports Meet narayana school sathupally
มุมมอง 3208 หลายเดือนก่อน
sports Meet narayana school sathupally
wonderla Hyderabad
มุมมอง 1489 หลายเดือนก่อน
wonderla Hyderabad
సంక్రాంతి హరిదాసులు
มุมมอง 739 หลายเดือนก่อน
సంక్రాంతి హరిదాసులు
how to walk on zigzag walk
มุมมอง 1299 หลายเดือนก่อน
how to walk on zigzag walk
ప్రజా పాలన 6ఆరు గ్యారంటీలు అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి
มุมมอง 1109 หลายเดือนก่อน
ప్రజా పాలన 6ఆరు గ్యారంటీలు అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి
కేటీఆర్ సందేశం తెలంగాణ కోటి రత్నాల వీణ?
มุมมอง 2810 หลายเดือนก่อน
కేటీఆర్ సందేశం తెలంగాణ కోటి రత్నాల వీణ?
కెసిఆర్ ని పరామర్శించిన చిరంజీవి
มุมมอง 2010 หลายเดือนก่อน
కెసిఆర్ ని పరామర్శించిన చిరంజీవి
కెసిఆర్ వల్లే తెలంగాణ వచ్చింది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
มุมมอง 9310 หลายเดือนก่อน
కెసిఆర్ వల్లే తెలంగాణ వచ్చింది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు