Devaputra Santhosh
Devaputra Santhosh
  • 258
  • 287 923
సత్యాన్ని‌ సమాధి చేసిన సమాధుల పండుగ || బైబిల్ పాఠాలు || క్రైస్ట్ చర్చ్ కువైట్ - వి.సురేష్ గారు
సత్యాన్ని‌ సమాధి చేసిన సమాధుల పండుగ || బైబిల్ పాఠాలు || క్రైస్ట్ చర్చ్ కువైట్ - వి.సురేష్ గారు
มุมมอง: 13

วีดีโอ

Embryology ఎరుగని పిండాభివృద్ధి రహస్యాలు ¶ డా.సంతోష్ కుమార్ గారి మాటల్లో వినండి
มุมมอง 10028 วันที่ผ่านมา
Embryology ఎరుగని పిండాభివృద్ధి రహస్యాలు ¶ డా.సంతోష్ కుమార్ గారి మాటల్లో వినండి
మనిషి కోసం దేవుని వ్యవ'సాయం' || లాజరస్ ప్రసన్నబాబు గారి అద్భుతమయిన సందేశం
มุมมอง 73หลายเดือนก่อน
మనిషి కోసం దేవుని వ్యవ'సాయం' || లాజరస్ ప్రసన్నబాబు గారి అద్భుతమయిన సందేశం
జాన్సన్ విక్టర్ గారి అద్భుతమయిన ప్రసంగం || క్రైస్తవులకు కుటుంబ నియంత్రణ అవసరమా?
มุมมอง 1102 หลายเดือนก่อน
జాన్సన్ విక్టర్ గారి అద్భుతమయిన ప్రసంగం || క్రైస్తవులకు కుటుంబ నియంత్రణ అవసరమా?
తండ్రియైన దేవుని అసలు పేరేమిటి? || బైబిల్ సందేశాలు || ఆలోచనాత్మక ప్రసంగము
มุมมอง 1842 หลายเดือนก่อน
తండ్రియైన దేవుని అసలు పేరేమిటి? || బైబిల్ సందేశాలు || ఆలోచనాత్మక ప్రసంగము
చంకపెట్టుకొనువాడను నేనే!! - తండ్రి మనసును తెలిపిన జయశాలి గారు || బైబిల్ సందేశాలు
มุมมอง 883 หลายเดือนก่อน
చంకపెట్టుకొనువాడను నేనే!! - తండ్రి మనసును తెలిపిన జయశాలి గారు || బైబిల్ సందేశాలు
చరిత్రపుటల్లో యోసేపు || బైబిల్ చారిత్రాత్మకమైన పుస్తకం అని నిరూపించిన ప్రసన్నబాబు గారు
มุมมอง 3114 หลายเดือนก่อน
చరిత్రపుటల్లో యోసేపు || బైబిల్ చారిత్రాత్మకమైన పుస్తకం అని నిరూపించిన ప్రసన్నబాబు గారు
వింతైన మహనయీము నాటకము యొక్క రహస్యము || బైబిల్ ఆధ్యాత్మిక సందేశాలు
มุมมอง 1584 หลายเดือนก่อน
వింతైన మహనయీము నాటకము యొక్క రహస్యము || బైబిల్ ఆధ్యాత్మిక సందేశాలు
నేటికీ హిస్టరీ చెప్పని మృత్యువు వెనుక మిస్టరీ - జాన్సన్ విక్టర్ గారి ఆలోచనాత్మక సందేశం
มุมมอง 5965 หลายเดือนก่อน
నేటికీ హిస్టరీ చెప్పని మృత్యువు వెనుక మిస్టరీ - జాన్సన్ విక్టర్ గారి ఆలోచనాత్మక సందేశం
అవసరాలకేనా దేవుడు? || Message by Lec.N Chandrasekhar || BOUI
มุมมอง 1225 หลายเดือนก่อน
అవసరాలకేనా దేవుడు? || Message by Lec.N Chandrasekhar || BOUI
దేవుడు అవయవాలు ఎందుకు ఇచ్చాడు? || Lec.A.Dharani - BOUI
มุมมอง 1575 หลายเดือนก่อน
దేవుడు అవయవాలు ఎందుకు ఇచ్చాడు? || Lec.A.Dharani - BOUI
ప్రపంచ వింత నరుడా? నరుని నిర్మాణాలా? ¶ Message by Prof.Johnson Victor
มุมมอง 1695 หลายเดือนก่อน
ప్రపంచ వింత నరుడా? నరుని నిర్మాణాలా? ¶ Message by Prof.Johnson Victor
కాస్మాలజీకి తెలియని కృష్ణబిలముల రహస్యము || బైబిల్ || సైన్స్ || జయశాలి
มุมมอง 795 หลายเดือนก่อน
కాస్మాలజీకి తెలియని కృష్ణబిలముల రహస్యము || బైబిల్ || సైన్స్ || జయశాలి
జయశాలి వాక్య ప్రభంజనం - నవ సమాజ నిర్మాణానికి ఆహ్వానం || 'క్రీస్తు విప్లవకారుడా?' వినండి ఆలోచించండి
มุมมอง 1995 หลายเดือนก่อน
జయశాలి వాక్య ప్రభంజనం - నవ సమాజ నిర్మాణానికి ఆహ్వానం || 'క్రీస్తు విప్లవకారుడా?' వినండి ఆలోచించండి
వ్రాయబడినవారెవరు? || Message by Dr.K.Upendar || BOUI || B.B.Th - Semester III
มุมมอง 1575 หลายเดือนก่อน
వ్రాయబడినవారెవరు? || Message by Dr.K.Upendar || BOUI || B.B.Th - Semester III
వాక్యంలో అనుభవజ్ఞానం #bouilive #Jayshali #boui
มุมมอง 885 หลายเดือนก่อน
వాక్యంలో అనుభవజ్ఞానం #bouilive #Jayshali #boui
666 || బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము || LPB || M.B.Th semester - II
มุมมอง 1126 หลายเดือนก่อน
666 || బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము || LPB || M.B.Th semester - II
పరలోక రాజ్యపు తాళపు చెవులు || Key - 7 || Message by Jayashali
มุมมอง 1077 หลายเดือนก่อน
పరలోక రాజ్యపు తాళపు చెవులు || Key - 7 || Message by Jayashali
మానవ పతనానికి హేతువైన అబద్ధం || Message by V.Suresh Babu garu | BOUI Deputy Director | D.B.Th - II
มุมมอง 1588 หลายเดือนก่อน
మానవ పతనానికి హేతువైన అబద్ధం || Message by V.Suresh Babu garu | BOUI Deputy Director | D.B.Th - II
సంగీత పుట్టుక రహస్యం || King Johnson Victor || M.B.Th - II
มุมมอง 23610 หลายเดือนก่อน
సంగీత పుట్టుక రహస్యం || King Johnson Victor || M.B.Th - II
డైనోసార్స్ •Message by Jayashali • M.B.Th - II
มุมมอง 15311 หลายเดือนก่อน
డైనోసార్స్ •Message by Jayashali • M.B.Th - II
అంతరించని అందం ఉన్నదా? || D.B.Th - I ¶ Dr.Rajendra Babu garu
มุมมอง 224ปีที่แล้ว
అంతరించని అందం ఉన్నదా? || D.B.Th - I ¶ Dr.Rajendra Babu garu
మందిరానికి చేరుకుంటావా? పాతాళానికి జారుకుంటావా?? || Prof.Johnson Victor Message || Must Watch Video!
มุมมอง 296ปีที่แล้ว
మందిరానికి చేరుకుంటావా? పాతాళానికి జారుకుంటావా?? || Prof.Johnson Victor Message || Must Watch Video!
మేఘసందేశం - మనిషి సందేహం || Dr.E.Santhosh Kumar message || BOUI
มุมมอง 273ปีที่แล้ว
మేఘసందేశం - మనిషి సందేహం || Dr.E.Santhosh Kumar message || BOUI
నిత్యాగ్ని దండన బహు భయంకరం - Jayashali message || BOUI
มุมมอง 185ปีที่แล้ว
నిత్యాగ్ని దండన బహు భయంకరం - Jayashali message || BOUI
కలల ప్రపంచపు రహస్యాలు || Message by Prof.Lazarus Prasanna Babu garu || BOUI
มุมมอง 337ปีที่แล้ว
కలల ప్రపంచపు రహస్యాలు || Message by Prof.Lazarus Prasanna Babu garu || BOUI
సంఘ సంస్కర్తలకు స్పూర్తినిచ్చిన బైబిల్ || Dr.B.Rajendra Babu Garu || BOUI
มุมมอง 231ปีที่แล้ว
సంఘ సంస్కర్తలకు స్పూర్తినిచ్చిన బైబిల్ || Dr.B.Rajendra Babu Garu || BOUI
యేసుక్రీస్తు వచ్చినది ఇశ్రాయేలీయుల కొరకా? అందరి కొరకా? || Dr.K.Upendar || BOUI
มุมมอง 418ปีที่แล้ว
యేసుక్రీస్తు వచ్చినది ఇశ్రాయేలీయుల కొరకా? అందరి కొరకా? || Dr.K.Upendar || BOUI
అబద్ధం తథ్యం మరణం ¶ Jayashali Class ¶ Bible Open Universus
มุมมอง 222ปีที่แล้ว
అబద్ధం తథ్యం మరణం ¶ Jayashali Class ¶ Bible Open Universus

ความคิดเห็น

  • @ma-de1pw
    @ma-de1pw 8 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏

  • @kiranpenumala2076
    @kiranpenumala2076 2 วันที่ผ่านมา

    Vandhanalu daddy garu 🙏🙏🙏🙏👌👌💐

  • @kiranpenumala2076
    @kiranpenumala2076 4 วันที่ผ่านมา

    Vandhanalu annaya garu 🙏🙏🙏👌💐

  • @donthaprasannakumar520
    @donthaprasannakumar520 13 วันที่ผ่านมา

    మీరు శరీరానికీ ఆత్మకు తేడా చాల తెలుసుకోవాలి మరియు లోకానాకీ సంఘానికీ తేడా తెలుసుకోవాలి బ్రదర్

  • @donthaprasannakumar520
    @donthaprasannakumar520 13 วันที่ผ่านมา

    నాయనా తీతు పత్రికలో సంఘమును గూర్చి ప్రస్తావన ఉందా

  • @mouneshkariyannanavar3430
    @mouneshkariyannanavar3430 17 วันที่ผ่านมา

    💯🤚🙏🙋‍♂️🧎‍♂️⛪✋💯🙏🙏🙏

  • @HARIJANAVIJAY
    @HARIJANAVIJAY 27 วันที่ผ่านมา

    వ‌ందనాలు డాడీ గారు

  • @vijayAvataar
    @vijayAvataar หลายเดือนก่อน

    ఈ ఖలాఖండం లో అని లోపాలే, జీసస్ కాలం లో గ్లాస్ (గాజు) వాడుకలో లేదు కానీ, డావిన్సీ థి లాస్ట్ సప్పర్ పెయింట్ లో, ముందు ఉన్న టేబుల్ లో గాజు జ్ఞాస్ లో రెడ్ వైన్ ఉన్నట్లు చూయిస్తాడు, అది ఒక తప్పు. 2. The లాస్ట్ సప్పర్ లో ఒక మేక పిల్లను వదింది పస్కాను తయారు చేసారు. అంటే మాంసం కూర వందారు కానీ టేబుల్ మీద చేపలు ఉన్నాయి. ఆ కాలం లో వాడుక ప్లేట్ లు పర్ఫెక్ట్ గా molt చేసినవి కాదు. ఆ టేబుల్ కి ఉన్న కాళ్ళు వాటి అమరిక, ఆ టేబుల్ కింద ఉన్న కార్పెట్ కలర్, ఇంకా ఆ background lo ఉన్న బిల్డింగ్ కలర్ కూడా ఆ కాలానికి సరిపోయేదిగా లేదు. ఆ painting కేవలం ఒక ఊహ జనితం మాత్రమే అని చెప్పడానికి పై ఉదాహరణ లు చాలు..

  • @UdayaThirandi
    @UdayaThirandi หลายเดือนก่อน

    Wonderful message nanna garu TQ soooooo much

  • @Peter__905
    @Peter__905 หลายเดือนก่อน

    నువ్వు సైంటిస్టులు మాకు అర్థమే కాదు

  • @Peter__905
    @Peter__905 หลายเดือนก่อน

    నీకు చేస్తా😂😂😂

  • @sreelakshmi675
    @sreelakshmi675 หลายเดือนก่อน

    Maa Thandrigaraina jayashaligaru devunu jnanamunu pondhukunnaru kanukane mariyamma padina bhadhanu kanulara chupincharu

  • @kiranpenumala2076
    @kiranpenumala2076 หลายเดือนก่อน

    🥹🥹🥹🥹🥹🥹 Vandhanalu annaya garu miss you annaya 💐

  • @King123advithpravachana
    @King123advithpravachana หลายเดือนก่อน

    Thanks Santhosh annaiah for uploading

  • @ashasrinu9980
    @ashasrinu9980 หลายเดือนก่อน

    Chala baaga chepparu annaya garu 💐💐💐💐💐

  • @dasupharma892
    @dasupharma892 หลายเดือนก่อน

    Sir vandhanalu sir

  • @stephanyarraballi8803
    @stephanyarraballi8803 หลายเดือนก่อน

    సూపర్ గా చెప్పారు అక్కా... వందనాలు అక్కా 🙏🙏

  • @stephanyarraballi8803
    @stephanyarraballi8803 หลายเดือนก่อน

    వందనాలు అక్కా... 🙏🙏🙏🙏చాలా చక్కగా చెప్పారు... 👏👏

  • @sarasajanidasi7493
    @sarasajanidasi7493 หลายเดือนก่อน

    Chakkani vivarana annayya miss u annayya

  • @ravikumarnagendla1534
    @ravikumarnagendla1534 หลายเดือนก่อน

    సూపర్ message❤❤❤❤❤❤❤❤

  • @kiranpenumala2076
    @kiranpenumala2076 หลายเดือนก่อน

    Miss you annaya 🥺🥺🥺🥺🥺🥺💐💐

  • @kiranpenumala2076
    @kiranpenumala2076 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏Annaya

  • @ValmikiRamakrishna
    @ValmikiRamakrishna หลายเดือนก่อน

    👌👌👌🙏🙏🙏🙏🙏💐🌹💐🌹😊daddy

  • @SamardiSunilkumar
    @SamardiSunilkumar หลายเดือนก่อน

    వండర్ఫుల్ మెసేజ్ అన్న

  • @soubhagyabasavaraj8626
    @soubhagyabasavaraj8626 หลายเดือนก่อน

    ,👌annaya

  • @PrathibhaJohn-b7v
    @PrathibhaJohn-b7v 2 หลายเดือนก่อน

    Nice message

  • @SumanGanta-gc4ms
    @SumanGanta-gc4ms 2 หลายเดือนก่อน

    Off mai nd Pd PD ki Bible teliyadu

  • @philiphmarri-lh5ws
    @philiphmarri-lh5ws 2 หลายเดือนก่อน

    వాక్యం వక్రిక రించటానికి మంచి ప్రయత్నం,,good job boui 🎉🎉🎉

  • @endtimemessagevisakhapatna7707
    @endtimemessagevisakhapatna7707 2 หลายเดือนก่อน

    నేను నా తండ్రి నామమున వచ్చి యున్నాను అనే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు నేను తండ్రి ఏకమై ఉన్నామని కూడా చెప్పారు నన్ను చూసిన వాడు తండ్రిని చూసినవాడగును అని చెప్పారు పరిశుద్ధాత్మను గూర్చి తండ్రి నా నామమున పంప పోవు ఆదరణ కర్త అని చెప్పారు ఆదరణ కర్త అనగా పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వచ్చారు మూడవదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా వచ్చారు ఇప్పుడు తండ్రి యేసుక్రీస్తు నామమును కలిగి ఉన్నారు కుమారుడు యేసు క్రీస్తు నామం కలిగి ఉన్నారు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామములోనే వచ్చి ఉన్నారు ఇప్పుడు చెప్పండి మీ బోధ దెయ్యం బోధ దేవుని బోధ దురాత్మ చేత నడిపించ బడుతున్న సర్ప సంతానమా మీకు మారుమనస్సు లేకుండా పాప క్షమాపణ లేకుండా పరిశుద్ధాత్మ లేకుండా దేవుడు పంపిన ప్రవక్తను విమర్శించలేరు ఆయన ప్రసంగాలు అన్ని ఓపెన్ ఛాలెంజ్ లో ఉన్నాయి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయన ప్రసంగాల్లో ఒకటైన తప్పు చూపించండి చూద్దాం మీరు సత్య అన్వేషకులు కారు అబద్దికులు మీ తండ్రి అపవాది మీరు గ్రుడ్డివారు గుడ్డివారికి త్రోవ ఏట్లు చూపించగలరు బ్రదర్ ఇస్రాయేలు కట్టమూరి

    • @RadhaKrishna-qi6hi
      @RadhaKrishna-qi6hi 2 หลายเดือนก่อน

      బ్రదర్ ఇశ్రాయేలు గారు ... బాప్తిస్మం ఇచ్చే కార్యక్రమం లో బాప్తిస్మం ఇచ్చే పాస్టర్ గారు మరియు బాప్తిస్మం తీసుకునే విశ్వాసి మధ్య జరిగే సంభాషణలు దయచేసి మాకు తెలియజేయండి...!

  • @cbtmanvianji9626
    @cbtmanvianji9626 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @ravikumarnagendla1534
    @ravikumarnagendla1534 3 หลายเดือนก่อน

    Super

  • @lalithakumari7478
    @lalithakumari7478 3 หลายเดือนก่อน

    Chala chakkaga vivarincharu anna 🤝🙏

  • @Reena_CBT_chennai_56
    @Reena_CBT_chennai_56 3 หลายเดือนก่อน

    Super 👌👍

  • @srujananagarjunapu
    @srujananagarjunapu 3 หลายเดือนก่อน

    అన్నాలార తమ్ముల్లార అపో 2:38 ప్రకారం బాప్తీస్మం పొందాలి... యేసుక్రీస్తు నామములో మాత్రమే బాప్తీస్మం పొందాలి🙏🏻🙏🏻 మత్తయి 1:21 యేసు అనగా రక్షకుడు అని అర్దం🙏🏻 క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్దం🙏🏻 గ్రహించగలరు🙏🏻🙏🏻 యేసు నామములో బాప్తీస్మం పొందిన పిదప పరిశుద్ధాత్మను వరం పొందుదురు... మనకు కూడా పరిశుద్ధాత్మ వరం ఉంటేనే క్రీస్తు ఏ రీతిగా అయితే మరణం జయించి పునరుత్థానముగా ,ప్రథమ ఫలం గా పరలోకం వెళ్ళారో, అదే రీతిగా మనము కూడా వెళ్తాము...మనకి రెండవ మరణం ఉండదు. "దేవాది దేవుడు మన రాజుల రాజు యెహోవా యేసుక్రీస్తుగా భూమి మీదకు వచ్చాడు..."మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగివేయును." యెషయా 25:8 (Ikkada Evaru Sir Maranamunu Mingivesinadi Gamaninchagalaru🙏🏻) హోషేయ 13:14 "అయినను పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును; మృత్యువునుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణము యొక్కయు, పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి" (ప్రకటన 1:17,18). (Maranamu mariyu Paathalapu Thalapuchevulu Evari Swaadinam lo Vunnayi🙏🏻తండ్రి సమానులు) వాక్యమే శరీరదారి అయి మన మధ్య నివసించాడు....అనగా నామము ధరించుకొని వచ్చాడు.. నీ కొరకు ప్రాణం పెట్టింది యేసు నామం, నీ పాప క్షమాపన యేసు నామములో మాత్రమే...దయ్యాలు వనికేవి యేసు నామానికి మాత్రమే...🙏🏻🙏🏻 యేసు నామములో ప్రార్థించే నువ్వు యేసు నామములో రక్షణ పొందకపోతే ఏంటి నీ పరిస్థితి.... ఆలోచించు 🙏🏻 యేసునామమే జయం🙌🏻 యేసురక్తమే జయం🙌🏻 ఆపో 4.12 ప్రకారం ఇంకా భూమి మీద మనుషులలో ఇవ్వబడిన ఏ నామములో రక్షణ లేదు.. మోసపోకండి🙏🏻🙏🏻🙏🏻😢

  • @lalithakumari7478
    @lalithakumari7478 3 หลายเดือนก่อน

    chakkaga vivarincharu anna 👏🙏

  • @calvarypremachurchcharla1465
    @calvarypremachurchcharla1465 3 หลายเดือนก่อน

    Praise the lord pastar garu. Wonderful message.

  • @matasrinuvasarao9799
    @matasrinuvasarao9799 3 หลายเดือนก่อน

    Pd dady abadha bodha start

  • @BadamPicchamma
    @BadamPicchamma 3 หลายเดือนก่อน

    మీరు అలాంటి బాప్తిస్మము పొంది నారా త౦డ్రి= కుమారుడు= పరిశుద్దాత్ముడు

  • @Reena_CBT_chennai_56
    @Reena_CBT_chennai_56 3 หลายเดือนก่อน

    Super message annayya 👌👌

  • @SrinidhiKumar78
    @SrinidhiKumar78 3 หลายเดือนก่อน

    👏👏👌🙏🙏

  • @Reena_CBT_chennai_56
    @Reena_CBT_chennai_56 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @KilloSiva-sq7tm
    @KilloSiva-sq7tm 3 หลายเดือนก่อน

    👌🌹👌🌹

  • @SrinidhiKumar78
    @SrinidhiKumar78 3 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @sandholasreenivasulu5972
    @sandholasreenivasulu5972 4 หลายเดือนก่อน

    తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనునది యేసు క్రీస్తు పేరు ఇది నిజం

  • @anithajasminanithajasmin3597
    @anithajasminanithajasmin3597 4 หลายเดือนก่อน

    Vandanalu Brother Good morning 🌅🌅🌅🌅

  • @vineethd8530
    @vineethd8530 4 หลายเดือนก่อน

    అన్నా వందనాలు తండ్రిగారు యొక్క ఓల్డ్ మెసేజ్ దయ్యం అంతం మాట్లాడిన మెసేజ్ లింకు పెట్టన్నా 🙏🙏🙏🙏

    • @DevaputraSanthosh
      @DevaputraSanthosh 4 หลายเดือนก่อน

      th-cam.com/video/J0M6gqls9Vg/w-d-xo.htmlsi=pNQUbNjSaKk_suMT Dady garidi inka upload cheyyaledu tammudu

  • @narayanarao8709
    @narayanarao8709 4 หลายเดือนก่อน

    Glory to God 🙏🙏🙏🙏 excellent massage annaya garu vandanalu