Dharithri M
Dharithri M
  • 91
  • 13 140
నది.. ఉప్పొంగితే..!కథ #శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్
#శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్ :
సహనం, ఓర్పు ఉండాలి.. నిజమే.. కానీ, హద్దుల్లో ఉంటేనే బాగుంటుంది. అంతో ఇంతో స్వార్థం అన్నది మనిషికి చాలా అవసరం. నదిలో ఎన్ని లొసుగులున్నా, నిండుగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నది లాంటిదే ఈ కథలో యమున కూడా.
" నది.. ఉప్పొంగితే.." కథ వినండి.
నా ఈ రచన' వనితా జ్యోతి ' మాస పత్రికలో కొన్నేళ్ల క్రితం 'నది' పేరుతో ప్రచురింపబడింది.
రచన, గళం : యం.ధరిత్రీ దేవి
มุมมอง: 159

วีดีโอ

కొత్త అమ్మ కాదు..చిన్నమ్మ అసలే కాదు..చిన్నకథ #శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్
มุมมอง 4616 ชั่วโมงที่ผ่านมา
#శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్ : సవతితల్లి వస్తే, పిల్లల్ని సరిగా చూసుకోదని ముందుకు ముందే ఓ దురభిప్రాయాన్ని ఇంట్లో పెద్దవాళ్లు ఏర్పరుచుకోవడమే గాక ఆ పసిపిల్లల్లో కూడా అదే అభిప్రాయాన్ని నాటేస్తూ ఉంటారు ఆ పెద్దలు. అది ఎంతవరకు సమంజసం!!? " కొత్త అమ్మ కాదు.. చిన్నమ్మ అసలే కాదు.. " కథలో వినండి... రచన, గళం :యం. ధరిత్రీ దేవి
అత్తగార్లూ..ఆలోచించండి..!#శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్
มุมมอง 109วันที่ผ่านมา
#శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్ : కొందరు అత్తలు వాళ్ల అత్తగార్లను చివరి దశలో ఏమాత్రం పట్టించుకుని ఉండరు. కానీ, వీళ్ళ కోడళ్ళు మాత్రం వీళ్లను మహబాగ చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అది ఆ కోడళ్ళ బాధ్యత అంటారు. నేనూ ఒకప్పుడు కోడలినేగా ఓ అత్తకు...! నేను మా అత్తను ఆమె చేతకాని స్థితిలో ఎంత మాత్రం చూసుకున్నాను! అన్న ఆలోచన వాళ్లకు ఏ కోశానా రాదు. ఈనాటి అత్తలు, రేపు కాబోయే అత్తలు ఆలోచించాల్సిన విషయం కాదా ఇది!! ......
అలివేలు కాదు.. అనుష్క: కథ#శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్
มุมมอง 13014 วันที่ผ่านมา
#శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్ : నీళ్లే కదా అనుకుంటాం గానీ..వాడి ఎండిపోయిన మొక్కల్ని సైతం పునరుజ్జీవింపజేయగల శక్తివంతమైన టానిక్.. ఈ నీరు!! ఈ అంశాన్ని స్పృశిస్తూ చెప్పిన చిన్న కథ... " అలివేలు కాదు...అనుష్క " రచన, గళం : యం. ధరిత్రీ దేవి
ఆడపిల్లలు కాదు.. ఆదుకునే పిల్లలు.:కథ @శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్
มุมมอง 9714 วันที่ผ่านมา
#శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్ : కొడుకు పుడితే సంతోషించడం.. కూతురు పుడితే గుండెల మీద కుంపటిలా భావించడం.. మన సమాజంలో అత్యంత సహజం. అదీకాక కొడుకు మాత్రమే తల్లిదండ్రులను చివరి దశలో చూసుకుంటాడన్న నమ్మకంతో ఉంటారు ప్రతీ తల్లిదండ్రులు. అది పొరపాటు భావన అన్న విషయాన్ని తెలియజెప్పే చిన్న కథ... "ఆడపిల్లలు కాదు.. ఆదుకునే పిల్లలు..." రచన, గళం : యం. ధరిత్రీ దేవి
అవని.. ఆడపిల్లలూ.. ఆలోచించండి:@శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్
มุมมอง 3721 วันที่ผ่านมา
#శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్ : ఆడపిల్లకు తన ప్రేమ ముఖ్యమా.. ఇంటి పరువు ప్రతిష్ఠ ముఖ్యమా..!ఈ అంశంతో అల్లిన చిన్న కథ... " అవని.. ఆడపిల్లలూ.. ఆలోచించండి.. రచన, గళం : యం. ధరిత్రీ దేవి
నీకు నీవే ఆసరా... కథ:#శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్
มุมมอง 95หลายเดือนก่อน
#శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్ : ఎవరి సమస్యలు వారివి.. ఎవరికి వారే తీర్చుకోవాలి. ఒకరి మీద ఆధారపడడం, సహాయం ఆశించడం కూడదు... స్వశక్తిని నమ్ముకోవాలి ఎప్పటికీ... అన్న లోక రీతిని తెలియజేసే కథ... " నీకు నీవే ఆసరా"... వినండి... రచన, గళం : యం. ధరిత్రీ దేవి
నువ్వు నాకు నచ్చలేదు.. కథ :#శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్
มุมมอง 22หลายเดือนก่อน
#శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్ :పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం లేదా!వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టే కథ... నువ్వు నాకు నచ్చలేదు... వినండి..
ఈ మందులు వాడండి.. నెల తర్వాత రండి.. కథ @శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్
มุมมอง 207หลายเดือนก่อน
#శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్ : చిన్న చిన్న అనారోగ్య సమస్యల్ని మనకు మనమే బాగు చేసుకోవచ్చు... అన్న ఆలోచనతో ఓ చిన్న కథ... "ఈ మందులు వాడండి.. నెల తర్వాత రండి..." వినండి... రచన, గళం,: యం.ధరిత్రీ దేవి
నిజం..!అదో ఆపద్బాంధవి..!కథ @శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్
มุมมอง 41หลายเดือนก่อน
#శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్ : ఉప్మా ఎంతో రుచికరమైన టిఫిన్. కానీ ఎందుకో ఏమిటో...చాలామంది ఇష్టపడరు. ఒకలాంటి నిరసన భావం. ఉదయం పూట చాలా ఇళ్లలో చోటు చేసుకునే సంభాషణలతో... సరదాగా చెప్పిన ఓ చిన్న కథ... నిజం..! అదో ఆపద్బాంధవి..! వినండి...
నాన్నా, నాకు డబ్బు కావాలి.. ఇవ్వు..@శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్
มุมมอง 1102 หลายเดือนก่อน
#శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్ : ఇంట్లో భార్యాబిడ్డలు కలిసి తన నిరంకుశత్వ ధోరణిపై ఎదురు తిరిగితే పరిస్థితి ఎంత విషమంగా ఉంటుందో తెలియచెప్పే కథ... " నాన్నా, నాకు డబ్బు కావాలి ఇవ్వు " వినండి... రచన, గళం : యం. ధరిత్రీ దేవి
#శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్: బొమ్మ-బొరుసు.. చిన్న కథ
มุมมอง 82 หลายเดือนก่อน
#శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్ :నాణెం ఒకటే అయినా, దానికి ఒకవైపు బొమ్మ, మరోవైపు బొరుసు ఉన్నట్లుగానే ఒక స్త్రీ లో అమ్మ, అత్త అనే రెండు పరస్పర విరుద్ధ భావాలు కలిగిన మనసులు ఒదిగి ఉంటాయన్న లోకం పోకడ తెలియజెప్పే చిన్న కథ... బొమ్మ -బొరుసు వినండి...
# వర్షం ఆగింది: @శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్
มุมมอง 532 หลายเดือนก่อน
# కమల, కృష్ణమూర్తి.. ఇద్దరూ భార్యాభర్తలు. మధ్యతరగతి జీవితం వాళ్ళది. అవాంతరాలు ఎదురైనప్పుడు బాధపడడం, అంతలోనే పరిస్థితులకు తగ్గట్లుగా సర్దుకుపోవడం జీవితం వాళ్లకు నేర్పిన పాఠం... మధ్యతరగతి మనస్తత్వాలకు అద్దం పట్టే కథ... ' వర్షం ఆగింది'... వినండి...
# చందమామ చిన్నబోయి దాగింది చూడు మరీ...@శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్
มุมมอง 472 หลายเดือนก่อน
#శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్ : ముద్దబంతి పూల అందం ఎంత చూసినా తనివి తీరనిది. వనితల వాలు జడలో చేరితే, ఆ జడకే కొత్త అందం..! గుమ్మానికి తోరణం అయితే ఆ ఇంటికే అందం... సంక్రాంతికి గొబ్బెమ్మల మీద చేరిందా... ఆ అందం వర్ణనాతీతం!! అంతటి ప్రత్యేకత సంతరించుకున్న బంతిపూలపై ఓ పాట. ఏ తోటలోన ఏ కొమ్మ పైన విరబూసినావే...
#ప్రతిస్పందన.. ఆడపిల్లకు ఆత్మాభిమానం వరమా.. శాపమా!@శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్
มุมมอง 262 หลายเดือนก่อน
#ప్రతిస్పందన.. ఆడపిల్లకు ఆత్మాభిమానం వరమా.. శాపమా!@శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్
# గలగల సరిగమల సంగీతం:@#శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్
มุมมอง 163 หลายเดือนก่อน
# గలగల సరిగమల సంగీతం:@#శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్
#సొంతంగా కొనుక్కో..సంతోషం సొంతం చేసుకో.. చిన్న కథ @శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్
มุมมอง 93 หลายเดือนก่อน
#సొంతంగా కొనుక్కో..సంతోషం సొంతం చేసుకో.. చిన్న కథ @శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్
#భూమాతా!నీకిదే వందనం#శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్
มุมมอง 124 หลายเดือนก่อน
#భూమాతా!నీకిదే వందనం#శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్
#చూసే కళ్ళకు హృదయమే ఉంటే...@శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్
มุมมอง 1134 หลายเดือนก่อน
#చూసే కళ్ళకు హృదయమే ఉంటే...@శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్
ఏడంతస్థులమేడ :#శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్
มุมมอง 515 หลายเดือนก่อน
ఏడంతస్థులమేడ :#శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్
#శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్: #అమ్మ నాకు తినిపించే.. అల్లిబిల్లి కబుర్లతో.. అమ్మ గురించి అమ్మ పాట
มุมมอง 926 หลายเดือนก่อน
#శ్రీభువిస్ఫూర్తిక్రియేషన్: #అమ్మ నాకు తినిపించే.. అల్లిబిల్లి కబుర్లతో.. అమ్మ గురించి అమ్మ పాట
అమ్మను నేనైతే...
มุมมอง 1008 หลายเดือนก่อน
అమ్మను నేనైతే...