- 1 746
- 15 304 114
Sri jogulamba tech tv
India
เข้าร่วมเมื่อ 4 ม.ค. 2014
కార్తీక మాసం రెండవ సోమవారం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర కార్తీక దీపోత్సవం, నది హారతి
శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో కార్తిక మాసం సందర్భంగా తెలంగాణ దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈరోజు రెండవ సోమవారం సందర్భంగా కార్తీక దినోత్సవం తుంగభద్ర నది హారతి, భక్తులకు ఉచిత ప్రమిదలు, బాల బ్రహ్మేశ్వర స్వామి రథోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమాన్ని శ్రీ జోగులాంబ టెక్ ఛానల్ ప్రసారం చేయడం జరిగింది.
มุมมอง: 70
วีดีโอ
శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం కార్తీక పూజలు..
มุมมอง 3142 ชั่วโมงที่ผ่านมา
దక్షిణ కాశి తుంగభద్రా నది ఒడ్డున వెలసిన మహా పుణ్యక్షేత్రం అలంపురం కార్తీకమాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం కార్తీక సోమవారం కార్యక్రమాలు..
มุมมอง 74616 ชั่วโมงที่ผ่านมา
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శా ఆధ్వర్యంలో జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం నందు తుంగభద్ర నదిహారతి, భక్తులకు ఉచితంగా మట్టి ప్రమిదలు కుంకుమ గాజులు దేవస్థానం తరపున అందించారు. తదనంతరం బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో రథోత్సవం కార్తీక దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ జోగులాంబ టెక్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది.
శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో దీపావళి ప్రత్యేక పూజలు.
มุมมอง 428วันที่ผ่านมา
శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో దీపావళి పండగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. రేపటినుండి కార్తీక మాసం మొదలవుతున్న సందర్భంగా బాల బ్రహ్మేశ్వర దేవస్థానం లో భక్తులకు ప్రత్యేక దీపాలు ఏర్పాటు చేసుకోవడం కు సౌకర్యాలు కల్పిస్తున్నట్టు దేవస్థానం ఈవో పురేందర్ కుమార్ తెలిపారు
రామ మహా యంత్రం కంచి శక్తిపీఠం నుండి అయోధ్యకు..
มุมมอง 373วันที่ผ่านมา
జోగులాంబ శక్తి పీఠంలో అయోధ్య రామ మహా యంత్రం వచ్చింది. ఈ యంత్రం కంచి శక్తిపీఠం నుండి ఐదు రాష్ట్రాల కలుపుతూ రతంలో జోగులాంబ దర్శనం చేసుకొని అయోధ్య రామ మందిరానికి బయలుదేరింది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ l రూట్ మార్చ్|
มุมมอง 26014 วันที่ผ่านมา
ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు కా వస్తున్న సందర్భంగా అలంపూర్ పట్టణంలో రాష్ట్ర స్వయంసేవక్ సంగం ఆధ్వర్యంలో జోగులాంబ దేవాలయం పుష్కర ఘాట్ నుండి కర సేవకులతో అలంపూర్ గాంధీ చౌక్ మీదుగా రూట్ మార్చ్ నిర్వహించారు.
జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం బహిరంగ వేళం భారీగా ఆదాయం..
มุมมอง 62414 วันที่ผ่านมา
అలంపూరు ఆలయంలో రికార్డు స్థాయిలో వేలంపాటలు అలంపూరు పట్టణంలోని ఐదో శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాట ద్వారా ఆలయాలకు రికార్డు స్థాయిలో ఆలయాలకు మూడు కోట్ల 48 లక్షల 12 వేల రూపాయల ఆదాయం సమకూరింది. 👉 *పూజ సామాగ్రి కు ఒక కోటి 27 లక్షలు మహేష్ గౌడ్.* 👉 *బుక్ స్టాల్ 22 లక్షలు ఐ వెంకటరామిరెడ్డి.* 👉 *వాహనాలు వసూలు చేయుటకు 70 లక్షలు పి సతీష్ ...
అలంపూర్ లో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు..
มุมมอง 73621 วันที่ผ่านมา
అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాలను దర్శనం చేసుకున్న పొన్నం ప్రభాకర్ దంపతులు తదనంతరం జోగులాంబ ఆలయ సమీపంలో గాజుల షాపులో సందడి చేసిన మంత్రి సతీమణి.
అలంపూర్ మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్..
มุมมอง 29928 วันที่ผ่านมา
దసరా పండగ సందర్భంగా దాత ఏజీ జితేందర్ గౌడ్ మాజీ దేవస్థానం చైర్మన్ అలంపూర్ వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ కాలనీలో వాలీబాల్ టోర్నమెంట్ జరిగింది. ఈ కార్యక్రమం జోగులాంబ టెక్ ప్రసారం చేశారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో తుంగభద్ర నది హారతి, తెప్పోత్సవం..
มุมมอง 93428 วันที่ผ่านมา
శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో తుంగభద్ర నదిహారతి, హంస వాహన సేవలో అత్యంత వైభవంగా దేవస్థానం వారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరు కావడం జరిగింది.
శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి చక్రస్నానం..
มุมมอง 75128 วันที่ผ่านมา
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో ఈరోజు తుంగభద్ర నది పుష్కర ఘాటు నందు జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి చక్రస్నాన కార్యక్రమం అంగరంగ వైభవంగా దేవస్థానం వారు నిర్వహించారు..
దసరా శరన్నవరాత్రి ముగింపు కార్యక్రమం తుంగభద్ర నదిలో హంస వాహన సేవ..
มุมมอง 42928 วันที่ผ่านมา
దసరా శరన్నవరాత్రి ముగింపు కార్యక్రమం తుంగభద్ర నదిలో హంస వాహన సేవ..
9వ రోజు సిద్ది ధాత్రి దేవి అలంకారంలో జోగుళాంబ అమ్మవారు దర్శనం...
มุมมอง 222หลายเดือนก่อน
9వ రోజు సిద్ది ధాత్రి దేవి అలంకారంలో జోగుళాంబ అమ్మవారు దర్శనం...
8 వ రోజు మహాగౌరీ దేవి అలంకారంలో జోగుళాంబ అమ్మవారు..
มุมมอง 251หลายเดือนก่อน
8 వ రోజు మహాగౌరీ దేవి అలంకారంలో జోగుళాంబ అమ్మవారు..
ఏడవ రోజు కాలరాత్రి దేవి అలంకారంలో జోగులాంబ అమ్మవారి దర్శనం..
มุมมอง 317หลายเดือนก่อน
ఏడవ రోజు కాలరాత్రి దేవి అలంకారంలో జోగులాంబ అమ్మవారి దర్శనం..
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దసరా శరన్నవరాత్రులు...
มุมมอง 116หลายเดือนก่อน
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దసరా శరన్నవరాత్రులు...
ఆరవ రోజు కాత్యాయని దేవి అలంకారంలో జోగులాంబ అమ్మవారి దర్శనం..
มุมมอง 242หลายเดือนก่อน
ఆరవ రోజు కాత్యాయని దేవి అలంకారంలో జోగులాంబ అమ్మవారి దర్శనం..
తెలంగాణ రాష్ట్రం తరపున జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి
มุมมอง 345หลายเดือนก่อน
తెలంగాణ రాష్ట్రం తరపున జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శా మంత్రి
ఐదవ రోజు స్కంద మాత అలంకరణలో శ్రీ జోగులాంబ అమ్మవారి దర్శనం...
มุมมอง 222หลายเดือนก่อน
ఐదవ రోజు స్కంద మాత అలంకరణలో శ్రీ జోగులాంబ అమ్మవారి దర్శనం...
శ్రీ భద్రకాళి నృత్య కళాక్షేత్రం వరంగల్ వారి ఆధ్వర్యంలో జోగులాంబ సన్నిధిలో..
มุมมอง 144หลายเดือนก่อน
శ్రీ భద్రకాళి నృత్య కళాక్షేత్రం వరంగల్ వారి ఆధ్వర్యంలో జోగులాంబ సన్నిధిలో..
జోగులాంబ ఆలయంలో వరంగల్ భద్రకాళి నృత్య కళాక్షేత్రం...
มุมมอง 348หลายเดือนก่อน
జోగులాంబ ఆలయంలో వరంగల్ భద్రకాళి నృత్య కళాక్షేత్రం...
నాలుగో రోజు శ్రీ జోగులాంబ అమ్మవారి దసరా శరన్నవరాత్రులు...
มุมมอง 232หลายเดือนก่อน
నాలుగో రోజు శ్రీ జోగులాంబ అమ్మవారి దసరా శరన్నవరాత్రులు...
3 వ రోజు చంద్ర ఘంటా దేవి అలంకారంలో జోగుళాంబ అమ్మవారి దర్శనం..
มุมมอง 207หลายเดือนก่อน
3 వ రోజు చంద్ర ఘంటా దేవి అలంకారంలో జోగుళాంబ అమ్మవారి దర్శనం..
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అన్న పూర్ణ దేవి అలంకారంలో...
มุมมอง 275หลายเดือนก่อน
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అన్న పూర్ణ దేవి అలంకారంలో...
బ్రహ్మచారిని దేవి అలంకారంలో శ్రీ జోగుళాంబ అమ్మవారు...
มุมมอง 155หลายเดือนก่อน
బ్రహ్మచారిని దేవి అలంకారంలో శ్రీ జోగుళాంబ అమ్మవారు...
అలంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
มุมมอง 557หลายเดือนก่อน
అలంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం చైర్మన్ పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవం...
มุมมอง 248หลายเดือนก่อน
శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం చైర్మన్ పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవం...
శ్రీ జోగులాంబ దేవి దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం...
มุมมอง 506หลายเดือนก่อน
శ్రీ జోగులాంబ దేవి దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం...
ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో వీర తెలంగాణ నాటిక ప్రదర్శన
มุมมอง 315หลายเดือนก่อน
ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో వీర తెలంగాణ నాటిక ప్రదర్శన
జోగులాంబ శక్తిపీఠంలో అద్భుతమైన కళాకారుల ప్రదర్శన..
มุมมอง 166หลายเดือนก่อน
జోగులాంబ శక్తిపీఠంలో అద్భుతమైన కళాకారుల ప్రదర్శన..
Anna meeru opikatho baaga thisthunaru Elane prathi karyakramam maaku andhubatulo vachela theeyalani manaspurthigaa korukuntunam,🙏
Donga. Veedu
మన హిందూ దేవుళ్లను ఊరేగింపు చేయండి
100 డేస్ స్టోరీ కంప్లీటెడ్🎉🎉🎉
Nuvvu oka Israel vi.ra😅😅😅
Ooreeey.badkov😅😅😅.niku.kindha.am.mundyhira
Transgender 😂😂😂😂
जय अघोरी माता 🛐
Sodhi apandi sollu
🙏ఇప్పుడు ఉన్న కలియుగంలో లో ధర్మాన్ని రక్షించడానికి ఏమైనా చేస్తాను అంటున్నారు కదా ఈ మానవులలో ధర్మంగా జీవించే వాళ్లు 100 కి. 1 శాతం కూడా లేరు మొత్తం అధర్మంగానే జీవించుచున్నారు మరి వారిని ఏమి చేస్తారు చెప్పండి
🙏🙏🙏🙏🙏🙏
కింద సుల్ల పండు లేదు అప్పచ్చి వుంది. పండు అప్పచ్చి లా ఎలా మారిందో కనుక్కోండి.
నీకు కూడా అంతే ఉన్నట్టుండి 😂😂😂😂 నువ్ ఎలా మారావ్ 😂😂😂
Be safe amma
🙏🙏🙏🙏👍👍👍
అమ్మా మీరూ చాలా గ్రేట్...మీరు సంతోషంగా ఉండాలి...ఓం నమశ్శివాయ
ఆగోరి కాదు మాయ
School pillalni adigunattu undi
మీరు ముందు ఇంటర్view చేసే వ్యక్తి అడిగారు మీకు ఈ దీక్ష తీసుకోవాలి అని ఎప్పుడు అనిపించింది ఎలా అనిపించింది అని దానికి మీరు నాకూ 8 years అప్పుడు, ఇప్పుడు present na గురువు ఎవ్వరూ అయితే ఉన్నారో వారు చెప్పారు నాకూ నేను కేదారీనాద్ వెళ్లినప్పుడు amnaru మళ్లీ తరువాత మాటల మాయలో 7 year's ఉండగా ఈ దీక్షలో దిగమని చెప్పారు వాళ్లు కానీ నాకే అప్పుడు అర్దం కాలేదు 3 years continuously అడుగుతునే ఉన్నారు కాబట్టి నేను realize అయ్యి Change చేసుకున్న na destination ని అన్నారు కదా అండి but మీకు first 8 years వచ్చాక 7 years వచ్చాయ అందరి ల కాకుండా ప్రత్యేకంగా ప్రకృతికి విరుద్ధంగా i mean మీకు రమ్మని అడిగింది మీకు 8 year's ఉన్నప్పుడు but మీరు వెళ్లింది దీక్ష లోకి మీకు 7 year's వయసులో అది కూడా 3 year's continuously convinced you forcefully right but you i was came this ఫీల్డ్ on my 7 year's old grate answer 8 year's అప్పుడు అడిగారు 3 year's continuously brain wash చేసినా కూడ 7 year's only, when you enter into that's ఫీల్డ్ i mean లోక కళ్యాణం కోసం మీరు అఘోరి దీక్ష తీసుకోవడానికి
మొత్తం దొంగలు😂
చూడండి మాట్లాడేటపుడు నేను ఒక్కడినే kaadhu అంటుంది నేను ఒక్కదాని కాదు అనడం ledhu గమనించండి అక్కడ
Donga 😂
Tirumala Tirupati Venkateswara Swamy devasthanam ke lo
మీరు ఆంద్రా కి రావచ్చు గ మీరు అగోరా రాలు కదా ఇక్క డి కి రావచ్చు
Hari ॐ
🎉🌷🙏🏻जय श्री महाकाल 🙏🏻🌷🎊
ఈమె మాటలో నిజం లేదు
నిజమే! ఈ కుహనా శక్యులర్ వాదులు, రాజకీయాలు, విదేశీ మతాల వలన సనాతనహిందూధర్మం ప్రమాదం లో పడిపోయిన సూచనలు కనబడుతున్నాయి గా! అలాంటి హిందూ సాధువులు హిందూసమాదానికి ప్రేరణకలిగించడం, జాగృతం చేయడం ఎంతైనా అవసరమే. కనుక ఈ ఛానళ్ళు, మీడియా వాళ్ళు మన సమాజంలో కుహనా నాగరికత పేరుతో మనకు పట్టుకుని మనం కొట్టుమిట్టాడుతున్న వికారాలను వదిలి పెట్టి సమాజానికి పనికొచ్చే ప్రశ్నలు అడిగి జనాలకు తెయదేయండి!
Bittaraga vaste loka kalyanama siggulekapote sari
Abbaye voice same abbayide
Dengey fake na moddaga 😡agorilu dhyanam lonundi ravadanike minimum 15 to 20 years Dhaka raaru & interview chese Vadu Nuvvu moddaga gallu fake lanjodkulara😡
Planned entry in sensitive issues
Thalli dhandri bakthunne kadha antunaadu ,
Thalli dhandri bakthunne kadha antunaadu ,
Ladies ki aghora la lo pravesam untunda
...if u want u can watch his Hindi video in saksham talwar vlogs .... She said she is in agora from 8 years in Telugu interviews he said 16 years nd she said his age is 25 now he said 27 age...that video is uploaded before 4months nd she said he don't have phon but in that hindi video he said i have many phons like i phon 1+ nd tabs nd benz car nd fortuner cars
I am a Bengalee. So language problem to clearly understand. Still respect and devotion to the Aghori amma .
Jay maa
Everyone should let him live his own life. If he is doing something wrong, he will face the consequences. We have strong laws in place.
English matladundu agori 😂😂
Spr ❤
Transgender
Fake gaadu I think transgender anukunta Edhantha publicity kosame 😂😂
కచ్చితంగా ఆడది అయితే కాదు మార్పిడి చేసికున్నాడు ఎందుకంటే మాట్లాడేటప్పుడు నేనుక్కడినే కాదు అని పదం గమనించగలరు
Pakka fake
7 years ki vellina antundhi malli 8years ki gudikivellina antundhi plz ❌
😂😂😂 nijame
నువ్వు సనాతన దర్మం కాపాడుతా అంటున్నవ్ గా మరి సికింద్రాబాద్ లో కాళికామాత విగ్రహం ను తన్ని నోనీ..ని మహిమ లతో వాణ్ణి.... అంత మొందిం చాంగలుగుతావా.... చెప్పు...... ని దైవ భక్తి మొత్తం చూపెట్టూ మేము చూస్తాము... ఫస్ట్ నువ్వు ఈ బరిబత్తలా వేషాలు బంద్ చెయ్....... నువ్వు రక్షించు డెమో కానీ నిన్ను చూస్తే గుండె ఆగి సచ్చిపోయేవాళ్లు ఎక్కువ అయితారు
బట్టలు కట్టుకొని నువ్వు ఎన్ని పూజలైన చెయ్ నేను ఒప్పుకుంటా.... కానీ ని వల్ల సమాజానికి ఏమి ఉపయోగం అని అడుగుతున్న... మత ఘర్షణలు తప్ప... జై శ్రీరాం. జై భారత్
విద్య లేదు అంటుంది ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతుంది ధర్మన్ని కాపాడు కోవాలి అంటే ఇదేం పద్ధతి..ఒంటి మీద దుస్తులు లేకుండా... ఈ భూమి మీద ప్రతి మనిషి కి ఇదే నేర్పిస్తున్నావా మరి వామ్మో.....చి ని పద్ధతి ఏమి బాగా లేదు ✊✊✊ ✊ జై శ్రీరాం.. జై భారత్
Amma mimalaini chudalanipisthudu namaskarm
Nagnanga hindhu sanatana dharmam paruvu theestunnaru , aa uddharinchedhedho dress vesukunu cheyyochugaa, eeswaraa....emitidhi kaliyugamaa....