![Gudi-Badi Pranava Peetham](/img/default-banner.jpg)
- 36
- 16 661
Gudi-Badi Pranava Peetham
เข้าร่วมเมื่อ 26 มิ.ย. 2024
Gudi-Badi from 16th December to 22nd December 2025 #gudibadi #vaddipartipadmakar #telugu
శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యో నమః
శ్రీ మహా సరస్వత్యే నమః
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారికి మరియు వారి ధర్మపత్ని రంగవేణి మాతృ పాదపద్మములకు శతకోటి వందనములు
ప్రణవ పీఠం తరపున ఏర్పాటు చేసిన కార్యక్రమం గుడి బడి కార్యక్రమం ఈ మహాసంకల్పంలో భాగంగాఈ వారం అనగా 16 డిసెంబర్ నుండి 22 డిసెంబర్ వరకు జరిగిన గుడి బడి వివరాలు
1. దత్తాత్రేయ జయంతి సందర్భంగా గంగాపూర్ దత్తక్షేత్రం వెళ్ళాము పౌర్ణమి అనంతరం మన గుడి బడి టీం యధాశక్తి బీమా అమరజానది సంగమం పరిశుభ్రపరిచాము.
2.కడప గుడిబడి సభ్యులు శ్రీ గురువుగారి పేరుమీద అన్నదానం చేశారు.
3. బెంగళూరు గుడిబడి సభ్యులు ప్రతివారం శ్రీ గురువుగారి పేరుమీద అన్నదానం చేశారు.
వీరందరికీ సదా గురువుగారి ఆశీర్వాదాలు కలగాలని కోరుకుంటూ.
జైశ్రీరామ్
Gudi badi 13

มุมมอง: 179
วีดีโอ
Gudi-Badi from 9th December to 15th December 2025 #gudibadi #vaddipartipadmakar #telugu
มุมมอง 11921 วันที่ผ่านมา
శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వత్యే నమః బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారికి మరియు వారి ధర్మపత్ని రంగవేణి మాతృ పాదపద్మములకు శతకోటి వందనములు ప్రణవ పీఠం తరపున ఏర్పాటు చేసిన కార్యక్రమం గుడి బడి కార్యక్రమం ఈ మహాసంకల్పంలో భాగంగాఈ వారం అనగా 9డిసెంబర్ నుండి 15డిసెంబర్ వరకు జరిగిన గుడి బడి వివరాలు మైదుకూరు వెంకటేశ్వర స్వామి గుడిలో మన కడప గుడి బడి సభ్యులు గుడిని శుభ్రం చేయడ...
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారి పుట్టినరోజు వేడుకలు - 2025 #gudibadi #vaddipartipadmakar
มุมมอง 2.9Kหลายเดือนก่อน
శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వత్యే నమః బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారి పుట్టినరోజు వేడుకలు వివిధ ప్రాంతాలలో జరిగింది మొదటిగా 1. గుంటూరు గుడి బడి గురుదేవుల జన్మదినం పురస్కరించుకొని వేద విద్యార్థులతో వేద ఆశీర్వచనం మరియు వేద విద్యార్థులందరికీ అల్పాహారం ఏర్పాటు వారందరికీ ఒక నెలకి సరిపడా గ్రాసము గురుదేవుల పేరు మీద సమర్పించుకోవడం జరిగింది పట్టాభిపురం గుంటూరు వేద పాఠశ...
Gudi-Badi from 2nd December to 8th December 2024 #gudibadi #vaddipartipadmakar #temple
มุมมอง 141หลายเดือนก่อน
శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వత్యే నమః బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారికి మరియు వారి ధర్మపత్ని రంగవేణి మాతృ పాదపద్మములకు శతకోటి వందనములు ప్రణవ పీఠం తరపున ఏర్పాటు చేసిన కార్యక్రమం గుడి బడి కార్యక్రమం ఈ మహాసంకల్పంలో భాగంగాఈ వారం అనగా 2 డిసెంబర్ నుండి 8 డిసెంబర్ వరకు జరిగిన గుడి బడి వివరాలు 1.హంపి మరియు హరిహర(Karnataka) క్షేత్రాలలో గుడి బడి జరిగింది. 2.ప్రొద్దుటూరు...
గుడి బడి బెంగళూరు -శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో -8 డిసెంబర్ 2024 #gudibadi #vaddipartipadmakar
มุมมอง 144หลายเดือนก่อน
గుడి బడి బెంగళూరు -శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో -8 డిసెంబర్ 2024 #gudibadi #vaddipartipadmakar
Gudi-Badi from 25 November to 1 December | గుడి బడి #gudibadi #vaddipartipadmakar #telugu
มุมมอง 225หลายเดือนก่อน
శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వత్యే నమః బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారికి మరియు వారి ధర్మపత్ని రంగవేణి మాతృ పాదపద్మములకు శతకోటి వందనములు ప్రణవ పీఠం తరపున ఏర్పాటు చేసిన కార్యక్రమం గుడి బడి కార్యక్రమం ఈ మహాసంకల్పంలో భాగంగాఈ వారం అనగా 25 నవంబర్ నుండి 1 డిసెంబర్ వరకు జరిగిన గుడి బడి వివరాలు కడప గుడి బడి సభ్యులు వివిధ ప్రాంతాలలో గుడి బడి చేయడం జరిగింది వాటిలో మొదటిగా...
Gudi-Badi from 18 November 2024 to 24 November 2024 #gudibadi #vaddipartipadmakar #telugu
มุมมอง 1452 หลายเดือนก่อน
శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వత్యే నమః బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారికి మరియు వారి ధర్మపత్ని రంగవేణి మాతృ పాదపద్మములకు శతకోటి వందనములు ప్రణవ పీఠం తరపున ఏర్పాటు చేసిన కార్యక్రమం గుడి బడి కార్యక్రమం ఈ మహాసంకల్పంలో భాగంగాఈ వారం అనగా 18 నవంబర్ నుండి 24 నవంబర్ వరకు జరిగిన గుడి బడి వివరాలు అగస్తీశ్వర దేవాలయంలో మన ప్రొద్దుటూరు గుడి బడి సభ్యులు, గుడి బడి జరపడం జరిగింద...
జీవ దయ గోశాలలో బెంగళూరు గుడి బడి సభ్యులు గుడి బడి చేశారు-24 Nov 2024 #gudibadi #vaddipartipadmakar
มุมมอง 662 หลายเดือนก่อน
జీవ దయ గోశాలలో బెంగళూరు గుడి బడి సభ్యులు గుడి బడి చేశారు-24 Nov 2024 #gudibadi #vaddipartipadmakar
Gudi-Badi from 11 November 2024 to 17 November 2024 #gudibadi #vaddipartipadmakar #telugu
มุมมอง 862 หลายเดือนก่อน
శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ గురుభ్యోనమః పూజ గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారికి పాదాభివందనములు. ప్రణవ పీఠం తరపున ఏర్పాటు చేసిన కార్యక్రమం గుడి బడి కార్యక్రమం ఈ మహాసంకల్పంలో భాగంగా ఈ వారం అనగా 11 నవంబర్ నుండి 17 నవంబర్ 2024 వరకు జరిగిన గుడి బడి వివరాలు శ్రీ శృంగేరి శారదా పీఠంనందు గుంటూరు గుడి బడి సభ్యులు శుభ్రపరచడం జరిగింది. ప్రొద్దుటూరు లో ఉన్న ఒక గోశాలలో ప్రొద్దుటూరు గుడి బడి ...
Gudi-Badi from 4th November 2024 to 10th November 2024 #gudibadi #telugu #vaddipartipadmakar
มุมมอง 1552 หลายเดือนก่อน
Gudi-Badi from 4th November 2024 to 10th November 2024 #gudibadi #telugu #vaddipartipadmakar
Gudi-Badi from 28 October 2024 to 3 November 2024 #gudibadi #vaddipartipadmakar
มุมมอง 3623 หลายเดือนก่อน
శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యోన్నమః బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి ఆశీర్వాదంతో ఈ వారం వివిధ ప్రాంతాలలో గుడి బడి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది వాటికి సంబంధించిన చిత్ర పటాలతో కూడిన వీడియోను ఉంచడం జరిగింది. ధన్యవాదములు శ్రీ ప్రణవ పీఠం శిష్య బృందం గుడి బడి
Food distribution on 3 November 2024 by Gudi-Badi Bengaluru #gudibadi #vaddipartipadmakar
มุมมอง 983 หลายเดือนก่อน
Food distribution on 3 November 2024 by Gudi-Badi Bengaluru #gudibadi #vaddipartipadmakar
అన్నదానం 27 అక్టోబర్ 2024 | Food Distribution #gudibadi #vaddipartipadmakar #telugu
มุมมอง 233 หลายเดือนก่อน
అన్నదానం 27 అక్టోబర్ 2024 | Food Distribution #gudibadi #vaddipartipadmakar #telugu
అన్నదానం 1 Nov 2024 | Food distribution #gudibadi #vaddipartipadmakar
มุมมอง 353 หลายเดือนก่อน
అన్నదానం 1 Nov 2024 | Food distribution #gudibadi #vaddipartipadmakar
Gudi-Badi from 21 Oct 2024 to 27 Oct 2024 #gudibadi #telugu #vaddipartipadmakar
มุมมอง 2623 หลายเดือนก่อน
Gudi-Badi from 21 Oct 2024 to 27 Oct 2024 #gudibadi #telugu #vaddipartipadmakar
Gudi-Badi from 14 Oct 2024 to 20 Oct 2024 #gudibadi #vaddipartipadmakar
มุมมอง 1163 หลายเดือนก่อน
Gudi-Badi from 14 Oct 2024 to 20 Oct 2024 #gudibadi #vaddipartipadmakar
Gudi-Badi from 7 Oct 2024 to 13 Oct 2024 #gudibadi #vaddipartipadmakar
มุมมอง 1473 หลายเดือนก่อน
Gudi-Badi from 7 Oct 2024 to 13 Oct 2024 #gudibadi #vaddipartipadmakar
Gudi-Badi from 30 Sept 2024 to 6 October 2024 | గుడి బడి
มุมมอง 774 หลายเดือนก่อน
Gudi-Badi from 30 Sept 2024 to 6 October 2024 | గుడి బడి
శ్రీ అభయాంజనేయ స్వామి గుడిలో గుడి బడి | Gudi-Badi in Sri Abhaya Anjaneya Swamy Temple 3 Oct 2024
มุมมอง 1694 หลายเดือนก่อน
శ్రీ అభయాంజనేయ స్వామి గుడిలో గుడి బడి | Gudi-Badi in Sri Abhaya Anjaneya Swamy Temple 3 Oct 2024
బెంగళూరులో గురువుగారి ప్రవచనం 29 మరియు 30 సెప్టెంబర్ 2024
มุมมอง 6374 หลายเดือนก่อน
బెంగళూరులో గురువుగారి ప్రవచనం 29 మరియు 30 సెప్టెంబర్ 2024
Gudi-Badi happened various places during October 4th week
มุมมอง 1054 หลายเดือนก่อน
Gudi-Badi happened various places during October 4th week
2గుడి బడి -శ్రీ వినాయక గుడిలోనూ / శ్రీ మహాబలేశ్వర స్వామి మందిరంలో 25ఆగస్టు2024 #gudibadi #bengaluru
มุมมอง 595 หลายเดือนก่อน
2గుడి బడి -శ్రీ వినాయక గుడిలోనూ / శ్రీ మహాబలేశ్వర స్వామి మందిరంలో 25ఆగస్టు2024 #gudibadi #bengaluru
1గుడి బడి -శ్రీ వినాయక గుడిలోనూ / శ్రీ మహాబలేశ్వర స్వామి మందిరంలో 25ఆగస్టు2024 #gudibadi #bengaluru
มุมมอง 655 หลายเดือนก่อน
1గుడి బడి -శ్రీ వినాయక గుడిలోనూ / శ్రీ మహాబలేశ్వర స్వామి మందిరంలో 25ఆగస్టు2024 #gudibadi #bengaluru
సర్వదేవత హోమం గురించి శ్రీ శ్రీని గురువు గారి ఉపన్యాసము - Part 4 #nityagni #gudibadi
มุมมอง 1357 หลายเดือนก่อน
సర్వదేవత హోమం గురించి శ్రీ శ్రీని గురువు గారి ఉపన్యాసము - Part 4 #nityagni #gudibadi
సర్వదేవత హోమం గురించి శ్రీ శ్రీని గురువు గారి ఉపన్యాసము - Part 3 #nityagni #gudibadi
มุมมอง 1207 หลายเดือนก่อน
సర్వదేవత హోమం గురించి శ్రీ శ్రీని గురువు గారి ఉపన్యాసము - Part 3 #nityagni #gudibadi
సర్వదేవత హోమం గురించి శ్రీ శ్రీని గురువు గారి ఉపన్యాసము-Part 2 #nityagni #gudibadi
มุมมอง 777 หลายเดือนก่อน
సర్వదేవత హోమం గురించి శ్రీ శ్రీని గురువు గారి ఉపన్యాసము-Part 2 #nityagni #gudibadi
సర్వదేవత హోమం గురించి శ్రీ శ్రీని గురువు గారి ఉపన్యాసము - Part 1 #nityagni #gudibadi
มุมมอง 937 หลายเดือนก่อน
సర్వదేవత హోమం గురించి శ్రీ శ్రీని గురువు గారి ఉపన్యాసము - Part 1 #nityagni #gudibadi
సర్వదేవతా హోమం చేయు విధానం - ఉచిత శిక్షణ #gudibadi #nityagni
มุมมอง 3167 หลายเดือนก่อน
సర్వదేవతా హోమం చేయు విధానం - ఉచిత శిక్షణ #gudibadi #nityagni
Jai guru Dev ❤❤
శ్రీ గురుభ్యోనమః
🌟Ⓜ️✨ *మౌనం అంటే ఏమిటి...* మౌనం ఒక మానసిక నిశ్శబ్దం మాట ఓ భౌతిక శబ్దం మౌనం ఓ సమస్యకు పరిష్కారం మాట ఒక సమస్యకు కారణం మాట హద్దులు దాటితే యుద్ధం మౌనం హద్దులు దాటితే ఆత్మ జ్ఞానం కొన్నిటికి సమాధానం మౌనం కొన్నిటికి సమాధానం మాట మాట మౌనం రెండు అవసరం వాటిని వాడే విధానం తెలుసుకోవాలి అది తెలిసిన వారు ప్రతిక్షణం ఆనందంగా ఉండగలరు. సనాతన భాషా స్రవంతి. మౌనమంటే మాట్లాడక పోవడం కాదు, మూగగా ఉండి సంజ్ఞలు లేదా వ్రాతలు ద్వారా మన భావనలను వ్యక్తపరచడం కాదు.నిశ్శబ్ధంగా ఆలోచించడం కాదు, వాక్కుని నిరోధించి మనస్సుతో భాషించడం కాదు, మౌనమంటే అంతరింద్రియ మనో, బుద్ధి, చిత్త, అహములతో కూడిన అంతఃకరణమునే అంతరింద్రి యమంటారు. విజ్రుంభణను ఆపడం. మౌనమంటే ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోషములు, భ్రాంతులు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం.ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగి యుండడమే మౌనం. మౌనమంటే -నిరంతర భాషణ.చింత, చింతన లేని తపస్సు.అఖండ ఆనందపు ఆత్మస్థితి.విషయ శూన్యావస్థ. యోగస్య ప్రధమం ద్వారం వాజ్నిరోధః అన్నారు శ్రీ శంకరులు. మౌనమే దివ్యత్వ దర్శనమునకు ద్వారం. అదే సర్వానికి మూలం. అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అందులోనే లీనమౌతుంది.పాపాల పరిహారార్ధం నిర్దేశింపబడిన ఐదు శాంతులలో (ఉపవాసం, జపం, మౌనం, పశ్చత్తాపం, శాంతి) మౌనం ఒకటి.అహం వృత్తి ఏమాత్రం ఉదయించనట్టి స్థితినే మౌనమంటారు. ఈ మౌనం మూడు రకాలు. *1. వాజ్మౌనం* :- వాక్కుని నిరోదించడం.ఈ రకమైన మౌనం వలన కఠువుగా మాట్లాడుట,అసత్యమాడుట,పరనింద చేయుట,చాడీలు చెప్పుట,అసందర్భ వ్యర్ధ ప్రలాపములు చేయుట... అనే వాగ్దోషాలు హరింపబడతాయి. *2. అక్షమౌనం* :- కరచరణాది నేత్రేంద్రియములతో సంజ్ఞ చూపక ఏకాగ్రనిష్టలో ఉండుట.ఈ మౌనం వలన ఇంద్రియాలు నియంత్రణ ద్వారా ధ్యాన వైరాగ్యాలు బాగా అలవడుతాయి. *3. కాష్ఠ మౌనం* :- దీనిని మానసిక మౌనమంటారు. మౌన ధారణలో అనేక మార్గాలలో పయనించే మనస్సుని దైవ చింతన, ఆత్మానుస్వరూప సంధానమగు నిష్టలో పెట్టి క్రమేణా పరిపూర్ణమౌనస్థితికి రావడాన్ని కాష్ఠ మౌనమంటారు.ఈ మౌనం వలనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది. 'గొంతు మౌనంగా వున్నప్పుడు మనస్సుమాట్లాడుతుంది.మనస్సు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది'. *మౌనం ...* *దక్షిణామూర్తి మౌనం సత్యబోధ.* గురువు మౌనం జ్ఞానానుగ్రహం. *జ్ఞాని మౌనం నిశ్శబ్ధ భాషణ.* భక్తుని మౌనం మాటల్లేని ప్రార్ధన. ఆధ్యాత్మిక సాధనకు మౌనమే అలవాలం. సాధనలో మనస్సు మాట అణగాలి. అంతఃకరణశుద్ధి జరగాలి. అప్పుడే, అక్కడే 'మౌనం' ప్రారంభమౌతుంది. ఈ మౌనం నుండియే జ్ఞానం ఉదయిస్తుంది. మౌనానుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం. ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది. మౌనం అంతరంగాన్ని ప్రబోధిస్తుంది, అంతర్ముఖ పయనంచేయిస్తుంది,అంతర్యామిని దర్శింపజేస్తుంది,మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది, ఆత్మసాక్షాత్కారం కావిస్తుంది.మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ధ సంభాషణ అని శ్రీ రమణులు అంటారు. మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్ధవంతమైన భాష.అనేక సంవత్సరములు చర్యల ద్వారా దేనిని తెలుసుకోలేరో దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరు. మాటలకు ఆటుపోట్లు ఉంటాయి కానీ మౌనం నిర్మలంగా నిదానంగా నిలకడగా ప్రవహించే జ్ఞానస్రవంతి. మనోవాక్కాయ కర్మలను స్వాధీనం చేసుకొని సత్యంగాను, శాంతంగాను, భూతహితంగాను, మితంగాను, కరుణాన్వితంగాను, ఆత్మభావంతోను మాట్లాడువారిని సదా మహామౌనలేయని మహాత్ములు పేర్కొంటారు. 'మౌనవాఖ్యా ప్రకటిత పరబ్రహ్మత్వం' వాక్కునకు మనస్సునకు అందని పరమాత్మతత్త్వం మౌనం ద్వారానే ప్రకటింపబడుతుంది. భగవంతుడు ఒక వ్యక్తి కాదు, రూపం కాదు. భగవంతుడు అంటే ఓ తత్త్వం, ఓ సత్యం. దీనిని మౌనం ద్వారానే స్మృశించి గ్రహించగలం. మౌనం మాత్రమే శబ్ధ ప్రపంచం కంటే అందమైనది, అర్ధవంత మైనది, అత్యుత్తమైనది, అద్భుతమైనది. మౌనమే సత్యం, శివం, సుందరం. ఇదే అఖండానందం, ఎన్నో సమస్యలకు పరిష్కారం ఇదే ఆత్మసాక్షాత్కారం,ఇదే మోక్షం.

🙏🙏🙏🙏🙏👌👌👌🌹🌹🌹
శ్రీ గురుభ్యోనమః
🙏🙏🙏🙏🙏🌹🌹🌹
Sri gurunhyo namha
ఓం సద్గురుబ్యోనమః 🙏🙏
🙏🙏
🙏🙏🙏
నాకు అత్యంత ఇష్టమైన మహాత్ములలో ఒకరైన పద్మాకర్ గారి పాద పద్మములకు ప్రణామములు 🙏🌷🙏⚘️🙏🥀🙏🌹🙏
గురుభ్యోనమః🎉 బలం విష్ణో ప్రవర్తతామ్🙏
శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యోనమః జై గురుదేవ గురువుగారి పాదపద్మములకు శతకోటి వందనములు జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ
జై గురుదేవా 🌸🌼🌸🙏🙏🙏🙏🙏🌸🌼🌸
Balam Guroh Pravardhathaam🙏🙏🙏🌺🌺🌺🌼🌼🌼
I'm from Vijayawada, i also want join this, please give me details.
శ్రీ గురుభ్యోనమః 🙏
ಜೈ ಗುರುದೇವ
🙏
Ela participate cheyali andi Bengaluru li
Jai SriRama
Voice over ichindhi evaru andi 🙏🙏
జై గురుమూర్తిః మీ పాద రేణువు
girl telling very welal - Slokaas, amdarikee - she tell very well - namo gurubhyo namah
జై శ్రీరామ్
Eluru is my home town
🌹🌼🌸🙏🙏🙏గురువుగారి పా ద ప ద్మ ములకు శత కోటి వందనాలు.
శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురు శరణ పాద పద్మ సంపూర్ణ ఆత్మ నమస్కార యామి 🙏🙏 శ్రీ గురు చరణౌ శరణం ప్రపద్యే
Phone. Number
Saranugurudeva
Saranya. Gurudeva
🙏
Jai sri ram
🙏🙏🙏🙏🙏🙏
Gurubyonamha 💐🙏🙏🙏🙏🙏🙏
జై గురుదేవ 🌼🌺🌼🙏🙏🙏🙏🙏🌼🌺🌼
🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యోనమః 🙏🙏
జై గురుదేవ
Sri gurubhyo namaha balam guroh pravarddtham Jai guru deva padabi vandanalu
Balam Guroh pravardhitam Balam Guroh pravardhitam Balam Guroh pravardhitam Guru Dampathulaku Jayamu Jayamu. Guru Dampathulaku Maa tharupuna Aanantha koti koti pranamamulu 👏👏👏
శ్రీ గురు చరణౌ శరణం ప్రపద్యే
శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురు శరణ పాద పద్మ సంపూర్ణ ఆత్మ నమస్కార యామి 🙏🙏
పూజ్యులైన గురువు గారి కి అనంత భక్తితో పాదాభివందనాలు
శ్రీ గురు శరణం బలం గురోః ప్రవర్ధతాం
జై శ్రీరామ్