- 3 484
- 18 261 960
BIGTV Devotional
India
เข้าร่วมเมื่อ 22 ก.ค. 2022
Welcome to BIGTV Devotional, Many individuals in the Telugu-speaking community start their day by checking "Monthly Rasi Phalalu," which offers daily horoscope predictions tailored to their zodiac sign. As they look ahead Rasi Phalalu, they seek insights into what the future holds. Dharmasandehalu, Alongside horoscopes, Vastu tips for money and home play a crucial role in their daily lives. They follow Vastu Shanti Rangoli and adhere to Vastu days and dates for auspicious beginnings. Even details like candle wallpaper Vastu and Vastu images are carefully considered when arranging their living spaces, as Vastu Shastra principles are followed diligently, especially in flat constructions, to ensure harmony and positive energy flow.
🔔 Subscribe to our channel for more.
✅ Stay Connected to Us.
👉Watsapp: whatsapp.com/channel/0029VavHhy5IHphA5vkmmz0L
👉 Facebook: BIGTVBhaktiTelugu
#astrology #dharmasandehalu #teluguastrology
🔔 Subscribe to our channel for more.
✅ Stay Connected to Us.
👉Watsapp: whatsapp.com/channel/0029VavHhy5IHphA5vkmmz0L
👉 Facebook: BIGTVBhaktiTelugu
#astrology #dharmasandehalu #teluguastrology
EP 25 Bhagavatha Bhakthula Kadhalu
Watch►
Welcome to Big TV Devotional, Many individuals in the Telugu-speaking community start their day by checking "Monthly Rasi Phalalu," which offers daily horoscope predictions tailored to their zodiac sign. As they look ahead Rasi Phalalu, they seek insights into what the future holds. Dharmasandehalu, Alongside horoscopes, Vastu tips for money and home play a crucial role in their daily lives. They follow Vastu Shanti Rangoli and adhere to Vastu days and dates for auspicious beginnings. Even details like candle wallpaper Vastu and Vastu images are carefully considered when arranging their living spaces, as Vastu Shastra principles are followed diligently, especially in flat constructions, to ensure harmony and positive energy flow.
Connect With Us:
👉 WhatsApp: whatsapp.com/channel/0029VavHhy5IHphA5vkmmz0L
👉Facebook: BIGTVBhaktiTelugu
Subscribe to Big TV Devotional for your dose of authentic Bhakti content. Hit the bell icon to never miss an update.
#astrology #dharmasandehalu #spiritual #telugubhaktisongs
Welcome to Big TV Devotional, Many individuals in the Telugu-speaking community start their day by checking "Monthly Rasi Phalalu," which offers daily horoscope predictions tailored to their zodiac sign. As they look ahead Rasi Phalalu, they seek insights into what the future holds. Dharmasandehalu, Alongside horoscopes, Vastu tips for money and home play a crucial role in their daily lives. They follow Vastu Shanti Rangoli and adhere to Vastu days and dates for auspicious beginnings. Even details like candle wallpaper Vastu and Vastu images are carefully considered when arranging their living spaces, as Vastu Shastra principles are followed diligently, especially in flat constructions, to ensure harmony and positive energy flow.
Connect With Us:
👉 WhatsApp: whatsapp.com/channel/0029VavHhy5IHphA5vkmmz0L
👉Facebook: BIGTVBhaktiTelugu
Subscribe to Big TV Devotional for your dose of authentic Bhakti content. Hit the bell icon to never miss an update.
#astrology #dharmasandehalu #spiritual #telugubhaktisongs
มุมมอง: 62
วีดีโอ
మౌని అమావాస్య కుంభమేళాలో భక్తుల పుణ్య స్నానాలు | Maha Kumbh 2025 | Mauni Amavasya | BIG TV
มุมมอง 5920 ชั่วโมงที่ผ่านมา
Watch►మౌని అమావాస్య కుంభమేళాలో భక్తుల పుణ్య స్నానాలు | Maha Kumbh 2025 | Mauni Amavasya | BIG TV #kumbhamela2025 #prayagrajkumbhmela #kumbhmela #unknownfacts #bigtv #mouniamavasya Welcome to Big TV Devotional, Many individuals in the Telugu-speaking community start their day by checking "Monthly Rasi Phalalu," which offers daily horoscope predictions tailored to their zodiac sign. As they look ...
మాఘమాసం విశిష్టత 2025 | Magha Masam Significance & Pooja Vidhanam | BIG TV
มุมมอง 2520 ชั่วโมงที่ผ่านมา
Watch►మాఘమాసం విశిష్టత 2025 | Magha Masam Significance & Pooja Vidhanam | BIG TV #maghamasam #maghamasam2025 #poojavidhanam #maghamasamsignificants #guptanavaratrulu #bigtvdevotional Welcome to Big TV Devotional, Many individuals in the Telugu-speaking community start their day by checking "Monthly Rasi Phalalu," which offers daily horoscope predictions tailored to their zodiac sign. As they lo...
తిరుమలలో వైభవంగా పురందర దాసు ఆరాధన మహోత్సవం | Purandaradasa Aradhana Mahosthavam At TTD | BIG TV
มุมมอง 2721 ชั่วโมงที่ผ่านมา
Watch►తిరుమలలో వైభవంగా పురందర దాసు ఆరాధన మహోత్సవం | Purandaradasa Aradhana Mahosthavam At TTD | BIG TV #purandaradasa #purandaradasakeerthanalu #purandaradasuaradhana #bigtvdevotional #tirupati #tirumala Welcome to Big TV Devotional, Many individuals in the Telugu-speaking community start their day by checking "Monthly Rasi Phalalu," which offers daily horoscope predictions tailored to their zo...
మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు|Millions Throng in Prayagraj for Mauni Amavasya
มุมมอง 92821 ชั่วโมงที่ผ่านมา
Watch►మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు|Millions Throng in Prayagraj for Mauni Amavasya | BIG TV #kumbhamela2025 #mahakumbhmela2025 #prayagrajkumbhmela #bigtvdevotional Welcome to Big TV Devotional, Many individuals in the Telugu-speaking community start their day by checking "Monthly Rasi Phalalu," which offers daily horoscope predictions tailored to their zodiac sign. As th...
సూక్ష్మ శరీరంతో ప్రయాణించడం సాధ్యమా? | Suksma Sarira Yaanam | Sooksma Sareerayaanam | Sarpa Dhosham
มุมมอง 1122 ชั่วโมงที่ผ่านมา
Watch►సూక్ష్మ శరీరంతో ప్రయాణించడం సాధ్యమా? | Suksma Sarira Yaanam | Sooksma Sareerayaanam | Sarpa Dhosham #vidyanandabharatiswamiji #kalasarpadosham #sarpadhosham #unknownfacts #sooksmasareerayanam #bigtvdevotional Welcome to Big TV Devotional, Many individuals in the Telugu-speaking community start their day by checking "Monthly Rasi Phalalu," which offers daily horoscope predictions tailored ...
నారద మహర్షి కొడుకు ఎవరో తెలుసా ? | Unknown & Interesting Facts About Maharishi Narada | Sachidananda
มุมมอง 24723 ชั่วโมงที่ผ่านมา
నారద మహర్షి కొడుకు ఎవరో తెలుసా ? | Unknown & Interesting Facts About Maharishi Narada | Sachidananda
జీవితంలో మీకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదర్కోవాలంటే..| BK పార్వతి Sister | Password for Happiness
జీవితంలో మీకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదర్కోవాలంటే..| BK పార్వతి Sister | Password for Happiness
కుంభమేళా వెళ్లలేని వారికి నేను చెప్పేది ఇదొక్కటే..| Maha Kumbh Mela 2025 | BIG TV
కుంభమేళా వెళ్లలేని వారికి నేను చెప్పేది ఇదొక్కటే..| Maha Kumbh Mela 2025 | BIG TV
Prayagraj Maha Kumbh Mela | కుంభమేళాలో ఏ పనులు చేయాలి ?..ఏ పనులు చేయకూడదు ? | Kumbh Mela 2025
มุมมอง 45วันที่ผ่านมา
Prayagraj Maha Kumbh Mela | కుంభమేళాలో ఏ పనులు చేయాలి ?..ఏ పనులు చేయకూడదు ? | Kumbh Mela 2025
112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని చూద్దాం రండి | 112 foot Tall Adi-yogi Shiva Statue in Karnataka|BIGTV
มุมมอง 51วันที่ผ่านมา
112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని చూద్దాం రండి | 112 foot Tall Adi-yogi Shiva Statue in Karnataka|BIGTV
Keslapur Nagoba Jatara 2025 | మాహా పూజతో మొదలైన కేస్లాపూర్ నాగోబా జాతర | Nagoba Festival In Keslapur
มุมมอง 82วันที่ผ่านมา
Keslapur Nagoba Jatara 2025 | మాహా పూజతో మొదలైన కేస్లాపూర్ నాగోబా జాతర | Nagoba Festival In Keslapur
కుంభమేళా గురించి మీకు ఈ విషయాలు తెలుసా ? | Unknown Facts About Kumbh Mela | BIG TV
มุมมอง 7116 ชั่วโมงที่ผ่านมา
కుంభమేళా గురించి మీకు ఈ విషయాలు తెలుసా ? | Unknown Facts About Kumbh Mela | BIG TV
నాగ కన్య బాగోతం బట్టబయలు..అంతా ఫేక్ | Snake Girl Nagarani Bhavitha | Nagarani REAL FACTS EXPOSED
มุมมอง 49816 ชั่วโมงที่ผ่านมา
నాగ కన్య బాగోతం బట్టబయలు..అంతా ఫేక్ | Snake Girl Nagarani Bhavitha | Nagarani REAL FACTS EXPOSED
4 లక్షలకు పైగా కీర్తనలు రాసిన పురందర దాసు చరిత్ర మీకు తెలుసా ? | Sri Purandara Dasu Keerthanalu
มุมมอง 6816 ชั่วโมงที่ผ่านมา
4 లక్షలకు పైగా కీర్తనలు రాసిన పురందర దాసు చరిత్ర మీకు తెలుసా ? | Sri Purandara Dasu Keerthanalu
అసలు కుంభమేళా ఎవరు , ఎప్పుడు , ఎలా మొదలైందంటే..?|Hindus Belief In Kumbh Mela |Real Interesting Facts
มุมมอง 1916 ชั่วโมงที่ผ่านมา
అసలు కుంభమేళా ఎవరు , ఎప్పుడు , ఎలా మొదలైందంటే..?|Hindus Belief In Kumbh Mela |Real Interesting Facts
Sri Purandara Dasu Keerthanalu | భగవంతుడిని చూడాలంటే..పురందర దాసు చెప్పింది వినాల్సిందే..| BIG TV
มุมมอง 28916 ชั่วโมงที่ผ่านมา
Sri Purandara Dasu Keerthanalu | భగవంతుడిని చూడాలంటే..పురందర దాసు చెప్పింది వినాల్సిందే..| BIG TV
వసంత పంచమికి భారీ ఏర్పాట్లతో ముస్తాబైన బాసర | Vasantha Panchami | Basara Saraswathi Temple | BIG TV
มุมมอง 7416 ชั่วโมงที่ผ่านมา
వసంత పంచమికి భారీ ఏర్పాట్లతో ముస్తాబైన బాసర | Vasantha Panchami | Basara Saraswathi Temple | BIG TV
మౌని అమావాస్య రోజు కుంభమేళాకు వెళ్లలేని వాళ్ళు ఇంట్లోనే..| Mouni Amavasya 2025 Pooja Vidhanam |BIGTV
มุมมอง 1.2K16 ชั่วโมงที่ผ่านมา
మౌని అమావాస్య రోజు కుంభమేళాకు వెళ్లలేని వాళ్ళు ఇంట్లోనే..| Mouni Amavasya 2025 Pooja Vidhanam |BIGTV
మౌని అమావాస్య అని పేరు ఎలా వచ్చింది ?..ఏ నియమాలు పాటించాలి ? | Significance of Mauni Amavasya |BIGTV
มุมมอง 33316 ชั่วโมงที่ผ่านมา
మౌని అమావాస్య అని పేరు ఎలా వచ్చింది ?..ఏ నియమాలు పాటించాలి ? | Significance of Mauni Amavasya |BIGTV
నారద మహర్షికి ఇల్లు లేకుండా లోక సంచారిగా బ్రతకమని ఎవరు శపించారు ? | Narada Maharshi | Sachidananda
มุมมอง 76016 ชั่วโมงที่ผ่านมา
నారద మహర్షికి ఇల్లు లేకుండా లోక సంచారిగా బ్రతకమని ఎవరు శపించారు ? | Narada Maharshi | Sachidananda
భయాన్ని జయించేందుకు పవిత్ర సూత్రం!! | A Sacred Thread To Overcome Fear | Sadhguru | BIG TV
มุมมอง 10516 ชั่วโมงที่ผ่านมา
భయాన్ని జయించేందుకు పవిత్ర సూత్రం!! | A Sacred Thread To Overcome Fear | Sadhguru | BIG TV
కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందర దాసు గురించి మీకు తెలియని విషయాలు|Sri Purandara Dasu Keerthanalu
มุมมอง 5319 ชั่วโมงที่ผ่านมา
కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందర దాసు గురించి మీకు తెలియని విషయాలు|Sri Purandara Dasu Keerthanalu
నాకు నాగ కన్య కనిపించింది ఎలా ఉందో తెలుసా ? | Sri Nitya Vidyananda Bharati | Naga Kanya | BIG TV
มุมมอง 4019 ชั่วโมงที่ผ่านมา
నాకు నాగ కన్య కనిపించింది ఎలా ఉందో తెలుసా ? | Sri Nitya Vidyananda Bharati | Naga Kanya | BIG TV
కుంభమేళా పై గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇవే | Maha Kumbh Mela 2025 | All About Kumbh Mela | BIG TV
มุมมอง 10919 ชั่วโมงที่ผ่านมา
కుంభమేళా పై గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇవే | Maha Kumbh Mela 2025 | All About Kumbh Mela | BIG TV
పురందర దాసు జీవిత చరిత్ర | About Purandhara Dasa | Purandara Dasu Jeevitha Charitra | BIG TV
มุมมอง 40119 ชั่วโมงที่ผ่านมา
పురందర దాసు జీవిత చరిత్ర | About Purandhara Dasa | Purandara Dasu Jeevitha Charitra | BIG TV
విష్ణువు మాయ గురించి నారదుడికి ఎప్పుడు అర్ధమైందో చూడండి..| Bhagavatha Bhakthula Kadhalu | BIG TV
มุมมอง 1K19 ชั่วโมงที่ผ่านมา
విష్ణువు మాయ గురించి నారదుడికి ఎప్పుడు అర్ధమైందో చూడండి..| Bhagavatha Bhakthula Kadhalu | BIG TV
Mahakumbh Mela 2025 l Prayagaraj Kumbh Mela:కుంభమేళాలో జనవరి 29న మౌని అమావాస్య రోజు ఏం జరుగుతుంది ?
มุมมอง 16619 ชั่วโมงที่ผ่านมา
Mahakumbh Mela 2025 l Prayagaraj Kumbh Mela:కుంభమేళాలో జనవరి 29న మౌని అమావాస్య రోజు ఏం జరుగుతుంది ?
Kumbhamela Places To Visit In Prayagraj | Special Attractions | కుంభమేళా లో చూడాల్సిన ప్రదేశాలు
มุมมอง 6819 ชั่วโมงที่ผ่านมา
Kumbhamela Places To Visit In Prayagraj | Special Attractions | కుంభమేళా లో చూడాల్సిన ప్రదేశాలు
Super doing comedy
ఆ అమ్మాయికి ఏమి తెలీదు మీరేమో న్యూస్ కోసం మీరు సాగదీసేస్తారు ఎందుకమ్మా ఇవన్నీ ఎవ్వరికి తెలివి ప్రపంచం ఎలా పోతుందో ఏంటన్నది
Correct
🙏🙏🙏🙏🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💞💕💕🥀🌺🌹🌺🥀🌺🌹
👏👏👏👍
దాని. మెహం. దొంగ ముండా లు 🥰🥰🥰🥰🥰🥰🥰🥰
Nee anchoring evaru nerpinchre. Ilage prajalini mosam chese prajanayakulanu prashninchu. Vedava vaagudu ikkadakaau. Waste fellow
Gurudatha guruvugariki padabivandanamulu
Jayagurudatta Appaji garu pranamamulu 🙏
Om namaha shivaya
Om Shree Maathre Namaha 🚩 🔱 ⚘ 👏 🧎🏾♂️
Dhioullaki english kudaa vassadha
హైదరాబాదులో అనాధ ఆశ్రమంలో ఇంటర్వ్యూ చేయండి
First dhanni chiraa kattukovadam nerchukomani chippu bodi lanjani
👌👍🙏🇮🇳🇮🇳🇮🇳👌👍🙏
Correct ga chepparu
శ్రీ గురుభ్యోనమః
నాగ కన్యా?? నా లవడానా?? గదిలో వేసి ఇరగదీస్తే అప్పుడు నిజమేమిటో చెప్తుంది.
🙏 దత్తాత్రేయ సమారంభాం నృసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతాం వందే గురు పరంపరాం 🙏పరమ పూజ్యులు, సదా స్మరణీయులు, గురుదేవులు, విశ్వరూప దత్తాత్రేయులు, పరమ హంస పరివ్రాజకాచార్య డాక్టర్ శ్రీ గణపతి సచ్చిదానంద దత్త సద్గురుదేవుల దివ్య చరణారవిందములకు, పూజ్యశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి దివ్య చరణార విందములకు భక్తిపూర్వక పాదాభివందనములు. 🙏శ్రీ గురుభ్యో నమః 🙏 జయ గురు దత్త శ్రీ గురు దత్త 🙏 శ్రీ మాత్రే నమః 🙏
ఓం శ్రీ సద్గురుబ్యోనమః 🙏🙏🙏🙏🙏
Anchor super
Good Information
Subha Karmala Valana bad karmalu will be ruined ji
200yerars యింకా తిస్తాడి
Jaya guru datta appaji 🙏 🙏
😂😂😂😂😂😂😂
Jai guru datta
జై గురు దత్త అప్పాజీ 🙏🙏🙏🙏🙏
Live lo jabardast skit chese vallu kavalenu. Intrest unavalu akka ni kaluvuru. Address ; arragada Picha hospital Hyderabad
🙏
🙏🙏🙏
Hare Krishna ❤❤
జయగురుదతౖ శీగురుదతౖఅపాజీ
Brian repair patient
Jayagurudevadatta Humble Pranams Pujya Sadgurudeva 🙏💐💐🌹🌺👣👣👣🌺🌹💐💐🙏
Jayagurudevadatta Humble Pranams Pujya Sadgurudeva 🙏💐💐🌹🌺👣👣🌺🌹💐🙏
చనిపోయాక ఏమి జరుగుతోందో ఇంతవరకు తిరిగి వచ్చి ఎవరూ ఏమీ చెప్పలేదు,అంతా ఊహలే,ఊహలే
Eda dorikina santha ra saami
🌹🌹🌹jai gurudeva datta 🌻🌻🌻🙏🙏🙏j28,25srisalm
🤔🤔🤔🤦🤦🤦🤦💆💆💆🙆🙆🙆🙆
ఆత్మ సంయమ యోగము శ్రీ భగవంతుడిట్లనియె:- శ్లో।।1:అనాశ్రితః కర్మఫలమ్ కార్యం కర్మకరోతి యః । స సన్న్యాసీ చ యోగీ చ ననిరగ్ని ర్నచాక్రియః।। (కర్మయోగము) ( శ్లోకం వివరం 3 వ కామెంట్ని కంటిన్యూ చేస్తూ) 4)జ్ఞానము కల్గినవాడు, శరీర యంత్రాంగమంత తెలిసినవాడు, పని చేయునప్పుడు ప్రారబ్ధకర్మ ప్రకారము పని జరుగునని తెలిసినవాడై, ప్రారబ్ధకర్మ ప్రకారమే కనిపించు ఫలితము వచ్చునని తెలిసి చేయుచుండును. ఫలితము మీద ఆశ పెట్టుకొనక దానిని ప్రారబ్ధము ముందే నిర్ణయించివుండునని, తన ఇష్ట అయిష్టముల మీద ఫలితముండదని తెలిసిచేయుచుండును. ఈ విధముగా ఫలితము మీద ఆశలేక అంతటికి ప్రారబ్ధకర్మే కారణమని, దాని ప్రకారమే శరీర భాగములన్నియు పనిచేయుచున్నవని, శరీరములో తానొక భాగమని, తన పని కష్టసుఖములు అనుభవించడమేడనని తెలిసివుండును. అట్లు తెలిసి నిమిత్తమాత్రముగ కార్యములు చేయువానిని కర్మయోగి అంటున్నాము. వానిలో జ్ఞానాగ్ని వుండి ఆగామికర్మ రాకుండ కాల్చి బూడిద చేయుచున్నది. కర్మల బూడిద కల్గినవాడు కనుక సన్న్యాసి అంటున్నాము. సన్న్యాసి దగ్గర బూడిద తప్ప ఏముంటుందని మాటవరసకు అంటుంటాము కదా! సన్న్యాసి అంటే కర్మయోగియని, బూడిద అంటే కర్మకాలినదని ఎవరు అనుకోరు. బయటకి కనిపించు బూడిద లేకున్నప్పటికి వాని దగ్గర బూడిద తప్ప ఏముంది అనడము విచిత్రమేకదా! దీనికంటే మరొక పెద్ద విచిత్రమేమిటంటే 'ననిరగ్ని' ' అగ్నిలేనివాడు' అని పై శ్లోకములో చెప్పగ, బాహ్యముగా ఉన్న అగ్నితో యజ్ఞయాగాదులు చేయనివాడు అని అర్థము చెప్పడము మరీ విచిత్రము కాదా! జ్ఞానాగ్నికి ఎంతో చరిత్ర ఉండగ దానిని మచ్చుకైనా వివరించక, బాహ్య అగ్నిని పోల్చిచెప్పడము ఏమాత్రము సమంజసమైన పనో మీరే యోచించండి. కర్మఫలము మీద ఆశలేక కార్యములు చేయువాడు నిజమైన సన్న్యాసి, నిజమైన యోగి అని శ్లోకములో చెప్పబడివున్నది. దీనికర్థము శరీర యంత్రాగమంతయు తెలిసి, సర్వ కార్యములకు ప్రారబ్ధము కారణమని, ఫలితము కూడ దాని నిర్ణయమేనని తెలిసినవాడు, నిజమైన యోగి అని తెలియాలి. అట్లే అగ్నిలేనటువంటి వాడు, పనులు మానుకొన్నవాడు సన్యాసికాదు, యోగి కాదు అనుటలో అర్థము జ్ఞానాగ్ని లేనివాడని, పనులు చేయుట వలన కర్మ వస్తుందని భయపడి పనులు చేయనివాడని అర్థము. పై శ్లోకములో 'ఫలితము మీద ఆశ పెట్టుకోక కార్యములు చేయవలెనని తలచి చేయువాడు నిజమైన సన్న్యాసి నిజమైన యోగి. అగ్నిలేనటువంటి వాడు, పనులు చేయనివాడు సన్న్యాసి కాడు, యోగికాడు' అను విషయము వ్రాయబడిన వివరములో పూర్తి అర్థమైందను కొంటాము. దీని విషయమే క్రింది శ్లోకములో కూడా చూడుము.
ఆత్మ సంయమ యోగము శ్రీ భగవంతుడిట్లనియె:- శ్లో।।1:అనాశ్రితః కర్మఫలమ్ కార్యం కర్మకరోతి యః । స సన్న్యాసీ చ యోగీ చ ననిరగ్ని ర్నచాక్రియః।। (కర్మయోగము) ( ఈ శ్లోకం వివరం 2 వ కామెంట్ని కంటిన్యూ చేస్తూ) 3)కర్మ ఎలా వస్తున్నదో తెలుసుకొన్నాము. కర్మ ఎలా రాకుండ చేసుకోవాలో కూడా తెలుసుకొందాము. ఇంతవరకు శ్లోకము యొక్క నిజార్థములోనికి మనము రాలేదు. ఇప్పుడు శ్లోకములో చెప్పబడిన విషయములోనికి వస్తున్నాము. ప్రారబ్ధము ప్రకారము కార్యములు ఎలా జరుగుచున్నవో, శరీరములోనున్న మనో, బుద్ధి, చిత్త, అహంకారముల యొక్క పనియేమో, ఏమిచేయని జీవుడు ఎందుకున్నాడో తెలుసుకొన్నాము. చివరిలోనున్న అహము కార్యమునకు కారణము నేను అను భావము జీవునకు పుట్టించుట చేత క్రొత్తకర్మను తగిలిస్తున్నదని తెలుసుకున్నాము. కర్మ అంటుకొనుటకు కారణము అహమేనని తెలిసిపోయినది. కర్మను తగిలించడమే అహము యొక్క పనియైనపుడు, కర్మ నిర్మూలణము కూడ అహము వద్దనే ఉన్నదని తెలిసిపోవుచున్నది. అహము యొక్క మాటను జీవుడు గ్రుడ్డిగా వినడము వలననే కర్మ అంటుచున్నది. కావున జీవునకు అహమునకు ఉన్న సంబంధములోనే కర్మ అంటు సారాంశమున్నది. వాస్తవానికి కార్యములో జీవునకు సంబంధములేనప్పుడు నేనే చేయుచున్నానని జీవుడు అనుకోవడము, అహము యొక్క మాటను నిజమా కాదా అని చూడక జీవుడు గ్రుడ్డిగా నమ్మడము ఎందుకు జరుగుచున్నదని యోచించి చూచిన, జీవునకు సత్యమేది? అసత్యమేదని తెలుసుకొను విచక్షణా దృష్ఠిలేదని తెలియుచున్నది. అజ్ఞాన అంధత్వముతోనున్న జీవుడు ప్రక్కన ఉన్న అహము మీద ఆధారపడుచున్నాడు. అహము యొక్క పని ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెప్పడమే, కావున జీవునకు సంబంధములేని విషయమును సంబంధమేర్పరచి అహము చెప్పుచున్నది. అజ్ఞానమను గ్రుడ్డితనము గల జీవుడు అహము మీద ఆధారపడి అది చెప్పినది నిజమేనని నమ్ముచున్నాడు. జ్ఞానదృష్ఠి కల్గిన జీవుడు అహము మీద ఆధారపడడము లేదు. కార్యమునకు కారణమూలము కర్మని, దాని ప్రేరణలో మనస్సు, బుద్ధి, చిత్తము గుణములను ఉపయోగించుకొని కార్యము చేయుచున్నవని, జీవుడైన తనకు కార్యములోని అనుభవము తప్ప ఇతరత్రా సంబంధమేమిలేదని తన జ్ఞానదృష్ఠి తో తెలుసుకొనుచున్నాడు. అటువంటప్పుడు అహము యొక్క మాటను అసత్యమని త్రోసివేయుచున్నాడు. బాహ్యముగా అగ్నిమండుటకు ఆక్సిజన్ (ప్రాణవాయువు) అవసరము. అట్లే అగ్ని ఆరిపోవుటకు కార్బన్ డై ఆక్సైడ్ (బొగ్గుపులుసు వాయువు) అవసరము. ఆక్సిజన్ ఉన్నప్పుడే మంట మండగల్గుచున్నది. ఆ విధముగానే అహము పని చేయకున్నప్పుడే జ్ఞానాగ్ని మంట ప్రకాశముగా మండుచున్నది. కార్బన్ డై ఆక్సైడ్ ఉన్నప్పుడు అగ్ని ఆరిపోవునట్లు అహము యొక్క పని ఉన్నప్పుడు జ్ఞానాగ్ని మండక ఆరిపోవుచున్నది. బాహ్యాగ్ని మండుటకు ఆరిపోవుటకు వాయువు యొక్క ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ లు కారణమైనట్లు. శరీరములో జ్ఞానాగ్ని మండుటకు ఆరిపోవుటకు అహము యొక్క వృత్తి నివృత్తులు కారణమగుచున్నవి. అహము వృత్తిగా ఉన్నప్పుడు జ్ఞానాగ్ని ఆరిపోయి కర్మలను కాల్చలేని స్థితిలోనున్నది. అప్పుడు సంభవించు ఆగామికర్మ జీవుని కర్మచక్రమును చేరుచున్నది. అహము నివృత్తి అయినప్పుడు జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లి మండుచు కర్మను కాల్చు స్థోమత కలిగివున్నది. అప్పుడు సంభవించు ఆగామి కర్మ జ్ఞానాగ్ని లో పూర్తి కాలిపోవుచున్నది. ఆగామికర్మ దహనమగుటకు మరియు కాకుండుటకు అహంకారవృత్తి నివృత్తుల మీద ఆధారపడివున్నది. అహంకారము శరీరములో ఒక్కమారు కొంత సమయము లేకుండా పోయిన తర్వాత ఎప్పటికి లేకుండా పోతుందనుకోకూడదు. జీవునకు ఒకమారు మరణమొచ్చినంత మాత్రమున వేరేచోట పుట్టడని చెప్పలేము కదా! అట్లే అహము కూడ ఒక విషయములో నివృత్తి అయినంతమాత్రమున వేరే విషయములో పుట్టదనుకోకూడదు. శరీరము ఉన్నంతవరకు అది ఉండును. అది మాటి మాటికి తన పని తాను చేయుచుండును. జ్ఞానము కల్గిన జీవుడు కూడ మాటి మాటికి దాని మాటను పెడచెవిన పెట్టుచు అహమును నివృత్తి చేయుచునే ఉండవలెను. ఎప్పుడైతే అహమున్నదో అప్పుడు జ్ఞానాగ్ని లేదు, ఆగామికర్మ కలదు. ఎప్పుడైతే అహము లేదో అప్పుడు జ్ఞానాగ్ని వున్నది, ఆగామికర్మ లేదు. అహమును బట్టి జ్ఞానాగ్ని, జ్ఞానాగ్నిని బట్టి కర్మ కలదని తెలియాలి. అహంకారమున్నప్పుడు ఆగామికర్మ ఉన్నది. అహంకారము లేనప్పుడు ఆగామికర్మ లేదు. అహంకారములేనప్పుడు జ్ఞానాగ్ని వున్నది. అహంకారమున్నప్పుడు జ్ఞానాగ్ని లేదు. జ్ఞానాగ్ని ఉన్నప్పుడు ఆగామికర్మ కాలిపోవుచున్నది. జ్ఞానాగ్నిలేనప్పుడు ఆగామికర్మ వృద్ధి అగుచున్నది. ( ఈ శ్లోకం వివరం తర్వాత 4 వ కామెంట్లో కూడా కంటిన్యూ అయింది చూడండి)
🕉️🕉️🕉️💐💐💐🙏🙏🙏
ఆత్మ సంయమ యోగము శ్రీ భగవంతుడిట్లనియె:- శ్లో।।1:అనాశ్రితః కర్మఫలమ్ కార్యం కర్మకరోతి యః । స సన్న్యాసీ చ యోగీ చ ననిరగ్ని ర్నచాక్రియః।। (కర్మయోగము) ( ముందు కామెంట్ కంటిన్యూ చేస్తూ) 2)అట్లు యోచన చేయబడిన విషయమును వెంటనే ప్రక్కనే ఉన్న చిత్తము గ్రహించి ఆ పని చేయమనో, చేయవద్దనో ఏదో ఒక దానిని నిర్ణయించును. అట్లు నిర్ణయించడమే చిత్తము యొక్క పని. ఆ నిర్ణయము ఏదియైన చిత్తము తన ఇష్టానుసారము చేయదు. అది ఒక ఆధారముతోనే నిర్ణయము చేయును. ఆ ఆధారము ఏమిటనగా! అప్పటి ప్రస్తుత ప్రారబ్ధకర్మ ఏది జరుగవలెనని చూపిస్తున్నదో, దానినే చిత్తము చిత్తగించి, ఆ విషయమును అమలు చేయవలసిన విధానమును మనస్సుకు తెలియజేయును. మనస్సు వెంటనే ఆ విషయమును శరీర బాహ్యేంద్రియములకు చేర్చును. మనస్సు ఆదేశించినట్లు శరీర అవయములు పనిచేయును. ఇదంతయు ఒక కార్యము జరుగుటకు నిర్ణయింపబడిన శరీర యంత్రాంగమని తెలియాలి. ప్రారబ్ధకర్మ కార్యరూపమౌటకు మనస్సు, బుద్ధి, చిత్తము, శరీర అవయములు పది మొత్తము 13 పాత్రధారులై ఉన్నవి. ఒక కార్యము జరుగునప్పుడు శరీర యంత్రాంగమెలా ఉన్నదో గ్రహించాము కదా! ఇందులో జీవుని పాత్ర ఏమిలేదు. జీవుడు సాక్షిగా చూస్తూవుండువాడే, ప్రారబ్ధకర్మ అమలుకు రావడములో మనస్సు, బుద్ధి, చిత్తము వాటివాటి పనిచేయు చున్నప్పుడు జీవుడు కూడ అక్కడే ఉన్నాడు. కనుక ఆ విషయమంతయు జీవునికి తెలుస్తూనే ఉండును. అట్లే ఒక దాని విషయము మరొక దానికి తెలుస్తూనే ఉండును. శరీరములో జీవుడు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహము అను ముఖ్య అంతరంగములైన వాటిలో కర్మ కార్యరూపమౌటకు మనస్సు, బుద్ధి, చిత్తము మూడు మాత్రమే పాత్రధారులై ఉండగ జీవాత్మ, అహము ఏమాత్రము సంబంధము లేనివై ఉన్నవి. కార్యము జరుగుటకు వీటి సంబంధము ఏమాత్రము లేదు. మనో, బుద్ధి, చిత్తముల స్పందన ప్రకారము శరీరము ద్వార కార్యము జరుగు చున్నప్పుడు ఆ కార్యములో ఉన్న బాధలుగాని, సుఖములుగాని అనుభవించు వాడు జీవాత్మ. జీవుడు శరీరములో కష్ట సుఖముల అనుభవములను పొందుటకే ఉన్నాడని తెలియాలి. ఒక సమయములో లడ్డు తినవలెనను జ్ఞప్తిరావడము, అప్పటి ఆశ గుణము ప్రకారము బుద్ధి తినమని యోచించిన దానిని చిత్తము నిర్ణయంచడము, శరీరములోని చేతులు తినిపించడము, నోరు తినడము, అందులోని రుచి యొక్క అనుభూతిని నాలుక మనస్సుకు అందివ్వడము, దానిని వెంటనే మనస్సులోపలనున్న జీవునికి చేర్చడము, జీవుడు ఆ అనుభూతిని పొంది సంతోషించడము జరుగుచున్నది. ఆ విధముగనే వైద్యము ప్రకారము మందు తినవలసి వచ్చినప్పుడు, తినే మందులో చేదును కూడ మనస్సు ద్వార అనుభవించి బాధపడవలసి వస్తున్నది. పని చేయించునది మనో, బుద్ధి, చిత్తములు కాగ సుఖ దుఃఖములు అనుభవించువాడు జీవాత్మ. ప్రారబ్ధము యొక్క ఉద్దేశ్యము జీవున్ని అనుభవింపచేయడమే కావున దానికి తగినట్లు శరీర యంత్రాగమంతయు అమర్చి పెట్టబడినది. ఇంతవరకు అహము యొక్క పని ఏమిటో తెలియలేదు కదా! ఇప్పుడు చూస్తాము. ఒక కార్యములో మనస్సు, బుద్ధి, చిత్తములు శ్రమించగ, జరిగిన పనిలోని అనుభవమును జీవుడు పొందుచుండగ, ప్రక్కనే ఉన్న అహము ఈ పని మొత్తమునకు నీవే అధిపతివి, నీవలననే ఈ పని జరుగుచున్నదని జీవునికి బోధిస్తున్నది. జీవుడు అహము యొక్క భావమును గ్రహించినవాడై, అనగా అహంభావుడై ఈ పనిని నేనే చేయుచున్నానని భావిస్తున్నాడు. అప్పుడు కార్యములో స్వభావముగా పుట్టిన ఆగామికకర్మ జీవుని కర్మచక్రములో చేరిపోవుచున్నది. జీవాత్మ పాత ప్రారబ్ధకర్మను అనుభవించినవాడైనప్పటికి క్రొత్త ఆగామికకర్మ తిరిగి సంపాదించుకొన్నవాడైనాడు. అనుభవించి పాతకర్మను లేకుండా చేసుకొనగ తిరిగి క్రొత్త కర్మ వచ్చి చేరినది. ఇది సాధారణ జీవుని యొక్క నిత్యకర్మ విధానము, నిత్య కార్యాచరణలో పుట్టుకొస్తున్న నిత్య కర్మాభివృద్ధి. ఈ విధానము సర్వ జగత్తులో జీవుల ఎడల జరుగు యాంత్రిక విధానము. ఇది అంతర్ముఖముగా జరుగుచున్నది. కావున ఎవరికి తెలియకపోయినది. బాహ్యకార్యముల మీద ఉన్న దృష్ఠి అంతరంగ విధానము మీద ఏమాత్రము ఎవరికి లేదు. అందువలన కర్మ తరగడమే గాక పెరుగుచూ పోవుచున్నది. కర్మవున్నంత వరకు జన్మలు తప్పవు. కావున జీవుడు జనన మరణచక్రము నుండి బయటపడలేక పోవుచున్నాడు. ( ఈ శ్లోకం వివరం తర్వాత 3 వ కామెంట్లో కూడా కంటిన్యూ అయింది చూడండి)
సర్లే సళ్ళు కప్పుకో
ఆత్మ సంయమ యోగము శ్రీ భగవంతుడిట్లనియె:- శ్లో।।1:అనాశ్రితః కర్మఫలమ్ కార్యం కర్మకరోతి యః । స సన్న్యాసీ చ యోగీ చ ననిరగ్ని ర్నచాక్రియః।। (కర్మయోగము) భావము:- కర్మఫలమును ఆశ్రయింపక కార్యములు చేయవలెనని తలచి ఎవడు చేయునో వాడే నిజమైన సన్న్యాసి, నిజమైన యోగి. అగ్నిలేనటువంటివాడు, పనులు మానుకొన్నవాడు యోగికాడు మరియు సన్న్యాసి కాడు. వివరము:- యోగిని సన్న్యాసి అనియు, సన్న్యాసిని యోగి అనియు పిలువవచ్చును. సన్న్యాసి అనిన యోగి అనినా రెండు ఒకే అర్థమని తెలియాలి. ఈ అధ్యాయములో మొదటనే సన్న్యాసి అంటే ఎవరని అర్థమగులాగున భగవంతుడు చెప్పాడు. నిత్య జీవితములో బ్రతుకుతెరువు కోసము ఎందరో ఎన్నో పనులను చేయుచున్నారు. దీనికి సమతగా 'కూటి కొరకు కోటి పనుల' న్నారు. ఎన్నో పనులతో కూడుకొన్న మన జీవితములో అన్ని పనులు మంచివి ఉండవు, అట్లే అన్ని పనులు చెడ్డవి ఉండవు. పనులు మంచివైన చెడువైన మనమెందుకు చేస్తున్నాము అనుకుంటే, పనిచేయుట వలన దానికింత కూలియను ప్రతిఫలితముండును. ఒక రోజు పనిచేయుట వలన 100 రూపాయలు ప్రతిఫలితము వస్తున్నదనుకొందాము. ఇలా ఒక్కొక్కరి పని వేరు మరియు ఫలితము వేరుగా ఉండును. రోడ్డు ప్లాన్ వేయు ఇంజనీరుకు ఒక ఫలితము, అదే రోడ్డుపని చేయువానికి ఒక ఫలితముండును. ఒక మనిషికి రోజుకు కొంత కంటికి కనిపించు ఫలితమున్న విషయము అందరికి తెలిసినదే. అందరికి తెలియని విషయము కూడ ఒకటున్నది. అదేమనగా! మనిషి చేయు ప్రతి పనిలోనూ కంటికి కనిపించని ఫలితము కూడ ఒకటి ఉన్నది. కంటికి కనిపించు ఫలితము డబ్బురూపముగా, కనిపించని ఫలితము కర్మ రూపముగ ఉన్నది. కర్మ కనిపించనిది కావున ఏ పనిలో ఎవనికెంత కర్మవచ్చునది చెప్పలేము. బయటి ఫలితములను సంపాదించుకొన్న దానిని బట్టి వాడు ఇంత ధనికుడు, వీడు ఇంత పేదవాడు అని చెప్పవచ్చును. కనిపించని ఫలితమైన కర్మను బట్టి ఎవడెంత కర్మపరుడో చెప్పలేము. దీనినంతటిని బట్టి మండుచున్న అగ్నికి క్రింద కనిపించు కట్టెలు పైన కనిపించని గాలి తగులుకొని ఉన్నట్లు, జరుగుచున్న పనికి ఒక ప్రక్క కనిపించు ఫలితము మరియొక ప్రక్క కనిపించని ఫలితము ఉన్నది. రూపాయి బిళ్లకు బొమ్మ బొరుసులాంటిదే కార్యమునకు కనిపించు, కనిపించని ఫలితములని తెలియాలి. మనకు తెలియని మరొక విషయమొకటి ఉన్నది. అదేమనగా! చేయుచున్న పనిలో కంటికి కనిపించని కర్మను లేకుండా చేసుకోవడము. చేసిన పనికి కూలి రూపాయలుగ తీసుకొంటే బొమ్మ బొరుసు రెండు రూపములు ఉండును. వేరే ధాన్యరూపముగానో, వస్తురూపముగానో తీసుకొంటే దానికి ఒక రూపము తప్ప రెండు రూపములు ఉండవు. అట్లే కనిపించు ఒక ఫలితము తప్ప కనిపించని రెండవ ఫలితములేని కార్యములు, వాటిని చేయు విధానము కూడ ఉన్నదని భగవంతుడు తెలియజేశాడు. అది ఎట్లనగా! ఒక కార్యము జరుగునప్పుడు కర్మ ఎలా తగులుకొనుచున్నదో మొదట తెలుసుకోవాలి. తర్వాత కర్మ అంటని విధానమును తెలుసుకోవచ్చునన్నాడు. ఇదంతయు ఇతర దేశాలకు పోయి తెలుసుకోవల్సినది కాదు, మన దేహమునందే తెలుసుకోతగినది. కావున చాలా సులభముగా ఉండును. ఒక కార్యము చేయునప్పుడు ఆ కార్యము జరుగుటకు కారణము ఏమిటని మొదట తెలుసుకొందాము. గత జన్మల సంచితకర్మ ప్రస్తుతమున్న జన్మలో ప్రారబ్ధకర్మయై నిత్యము అనుభవమునకు వస్తుండును. ఒక కార్యము జరగాలంటే ఆ ప్రారబ్ధమే మొదటి కారణము. ప్రారబ్ధము ప్రకారము ఒక విషయము మొదట మనస్సుకు జ్ఞప్తికి వచ్చును. ఆ విషయమును వెంటనే బుద్ధి గ్రహించి, ఆ సమయమునకు అందుబాటులో ఉన్న గుణములతో యోచించును. గుణములు రెండు రకములుగా ఉన్నవి. కావున బుద్ధి యొక్క యోచన కూడ రెండు రకములుగా ఉండును. ఒక రకము యొక్క గుణముల ప్రకారము బుద్ధి యోచన ఆ విషయము యొక్క పని చేయమని సూచిస్తే, రెండవ రకము యొక్క గుణముల ప్రకారము ఆ పని చేయవద్దు అని బుద్ధి సూచిస్తుంది. ఇట్లు అందులో లాభముంటుందని ఒక రకము, అందులో లాభము ఉండదని మరొక రకము, ఇది మంచి పనేనని ఒక రకము అంటే, దానికి వ్యతిరేఖముగా ఇది చెడు పనేయని మరొక రకము చెప్పుచుండును. ఇట్లు అన్ని రకములుగా యోచన చేయడమే బుద్ధి యొక్క కర్తవ్యము. ( ఈ శ్లోకం వివరం తర్వాత కామెంట్లో కూడా కంటిన్యూ అయింది చూడండి)
జయగురుదత్తాత్రేయ
Jaya guru datha... Sree guru datha
Jai Guru Deva Datta. Sree Guru Deva Datta. Namaskaram pujya Appaji.
Laxmi kanta bhargavi na peru