- 50
- 78 452
BLACK KEYS
India
เข้าร่วมเมื่อ 18 ก.ย. 2019
Music is my life
NEW YEAR TELUGU SONG
#avinenibhaskar#kotrasaraswathiprasad# blackkeys#newyeartelugusong#newyeartelugusong#blackkeysbharadwaz#music#
Song lyric:
సరదాలు సంతోషాలు ఆరంభం మనకీవేళ
జగమంతా సందడి చెయ్యాలి.
Wish You Happy New Year!
Life is yours Oh My Dear!
ఉప్పొంగే నింగి మనకలలే పొంగి
సంతోష సామ్రాజ్యంలో పక్లుల్లా ఎగరాలి
చరణం1:
కొత్తదనంలో బొరేలేదు, సృష్టి క్రమంలో స్టాపేలేదు
గెలుపొకటే గమ్యంకాదు, సరదాగుంటే సొమ్మేంపోదు
కోట్లిస్తే కాలం ఆగదు, నోట్లిస్తే రాత మారదు
కోటుల తీసేయ్, బూటులు తీసేయ్
తనివేతీరా లోకం చూసేయ్.. చూసేయ్.. చూసేయ్..
చరణం 2:
నవ్వినక్షణమే నీదవుతుంది, లెక్కలుచూస్తే లేటౌతుంది
బ్రతుకంటే పందెంకాదు, బలగం ఉంటే బాధేలేదు
కలిసినడిస్తే భయమేలేదు, భుజమేకలిపితే బరువేలేదు
చేయి కలిపితే స్నేహమున్నది, కాలు కదిలితే మార్గమున్నది

มุมมอง: 1 451
วีดีโอ
అయ్యప్ప స్వామి దీక్ష పాట manikantuni mala vedam song #ayyappa #ayyappaswamysongs #trending #music
มุมมอง 7K21 วันที่ผ่านมา
*పల్లవి:* మణికంఠుని మాల వేద్దాం ఓ స్వామి కన్నె స్వామి మనలోని తామసాన్ని తరిమేద్దాం ఓ స్వామి అయ్యప్ప స్వామి క్రమశిక్షణ నైవేద్యంగా కోరు దేవుడు బంజరులో బ్రతుకు బాట తీర్చేటి దేవుడు. ||మణి|| *చరణం:* తెల్లవారక ముందే చన్నీటి స్నానాలు కాయాన్ని కష్టానికి శృతి చేయు వైనాలు మేలుకొలుపు మణికంఠుని మధురమైన గానాలు సడిన సోలు వీనులకు సరియైన బోనాలు. ||మణి|| *చరణం:* స్వామీ స్వామీ అంటూ అందరినీ పిలవాలి మనుషులంతా ఇలలోన...
Ayyappa Swamy Deeksha promo అయ్యప్ప స్వామి దీక్ష #ayyappa
มุมมอง 524หลายเดือนก่อน
Ayyappa Swamy Deeksha promo అయ్యప్ప స్వామి దీక్ష #ayyappa
narasimha swamy telugu devotional song
มุมมอง 1.6K2 หลายเดือนก่อน
Narasimha swamy telugu song #chevuturi kusumakumari# #kotra saraswathi prasad#blackkeys # telugu devotional songs# #varaha narasimha#simhagiri #
ప్రణతులివే ప్రణతులివే #Devotional song#
มุมมอง 1.9K4 หลายเดือนก่อน
#BLACKKEYS#చెవుటూరి కుసుమకుమారి #saraswthiprasad#
నృసింహ కీర్తన #శరణని బ్రతుకరో#||అన్నమాచార్య సంకీర్తన#నరసింహ స్వామి సంకీర్తన#
มุมมอง 6947 หลายเดือนก่อน
సాహిత్యం - శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యలు పల్లవి: శరణని బ్రతుకరో జనులాల గరిమ మెరసెనిదే కనక సింహము చరణం: అహరహమును ప్రహ్లాదుడు దొరకొని బహువిధముల హరి మహిమలు వొగడగా కహ కహ హిరణ్యకశిపుడు నగిహరి సహజమేది యని చరచెగంభము. చరణం: పొగిడిరి దివిజులు భువనములు వెలసె పగయుడిగి చెలగె బ్రహ్లాదుడు మిగుల శాంతమున మించె శ్రీ వేంకట నగమున నహోబల నారసింహము. Vocal -P srinivas kumar. Composed by BK Bharadwaja. Violin -R Rav...
||ఉగాది పాట 2024||UGADI 2024||#ugadifestival
มุมมอง 1.8K8 หลายเดือนก่อน
||ఉగాది పాట 2024||UGADI 2024||#ugadifestival
Kanugonti Nitya Satyam ||కనుగొంటి నిత్య సత్యమును||రచన- చెవుటూరి కుసుమ కుమారి
มุมมอง 3.9K9 หลายเดือนก่อน
Kanugonti Nitya Satyam ||కనుగొంటి నిత్య సత్యమును||రచన- చెవుటూరి కుసుమ కుమారి
#అదె అందము అదె మధురము # k saraswathiprasad#chevuturi kusumakumaari garu#
มุมมอง 1.7Kปีที่แล้ว
#అదె అందము అదె మధురము # k saraswathiprasad#chevuturi kusumakumaari garu#
అయిగిరి నందిని || విజయదశమి శుభాకాంక్షలు || Aigiri Nandini || Vijaya Dasami Wishes || Black Keys
มุมมอง 199ปีที่แล้ว
అయిగిరి నందిని || విజయదశమి శుభాకాంక్షలు || Aigiri Nandini || Vijaya Dasami Wishes || Black Keys
# శ్రీనివాస వేంకటేశా # చివుటూరి కుసుమ కుమారి గారు# కొట్ర సరస్వతీ ప్రసాద్ #BLACKKEYS#
มุมมอง 2.8Kปีที่แล้ว
# శ్రీనివాస వేంకటేశా # చివుటూరి కుసుమ కుమారి గారు# కొట్ర సరస్వతీ ప్రసాద్ #BLACKKEYS#
భూపసముద్రం గ్రామదేవత సవారమ్మ పాట | BLACK KEYS | K Saraswathi Prasad
มุมมอง 236ปีที่แล้ว
భూపసముద్రం గ్రామదేవత సవారమ్మ పాట | BLACK KEYS | K Saraswathi Prasad
|Sri Ramanavami Special telugu folk song|Ramudochinaadura|
มุมมอง 1.8Kปีที่แล้ว
|Sri Ramanavami Special telugu folk song|Ramudochinaadura|
శివ మంగళాష్టకం # BLACK KEYS # K Saraswathi Prasad#siva mangalashtakam lyrical video#
มุมมอง 526ปีที่แล้ว
శివ మంగళాష్టకం # BLACK KEYS # K Saraswathi Prasad#siva mangalashtakam lyrical video#
#శాంతాకారం#telugudevotionalsong#chevuturikusumakumari garu#kotrasaraswathiprasad#Blackkeys
มุมมอง 1.3K2 ปีที่แล้ว
#శాంతాకారం#telugudevotionalsong#chevuturikusumakumari garu#kotrasaraswathiprasad#Blackkeys
ఓంకార ప్రణవాకృతి|చెవుటూరి కుసుమ కుమారి గారు #విజయదశమి 2022#BLACKKEYS#
มุมมอง 9082 ปีที่แล้ว
ఓంకార ప్రణవాకృతి|చెవుటూరి కుసుమ కుమారి గారు #విజయదశమి 2022#BLACKKEYS#
#Alavokaga veechi#chevuturi kusumakumari #chevuturi shakthi Swarup Krishna #
มุมมอง 1.3K2 ปีที่แล้ว
#Alavokaga veechi#chevuturi kusumakumari #chevuturi shakthi Swarup Krishna #
#ఉగాది శ్రీకృష్ణగీతం#చెవుటూరి కుసుమ కుమారి #
มุมมอง 5K2 ปีที่แล้ว
#ఉగాది శ్రీకృష్ణగీతం#చెవుటూరి కుసుమ కుమారి #
#శ్రీ కృష్ణ గీతిక# చెవుటూరి కుసుమ కుమారి గారు#
มุมมอง 18K3 ปีที่แล้ว
#శ్రీ కృష్ణ గీతిక# చెవుటూరి కుసుమ కుమారి గారు#
శ్రీ రామ సంకీర్తనం|Asamaanathejudu|SreeRamasankeerthanam|by Saraswathiprasad#Blackkeys#
มุมมอง 4.1K3 ปีที่แล้ว
శ్రీ రామ సంకీర్తనం|Asamaanathejudu|SreeRamasankeerthanam|by Saraswathiprasad#Blackkeys#
Rudrashtakam (Telugu lyrical Video) #4k
มุมมอง 1.2K3 ปีที่แล้ว
Rudrashtakam (Telugu lyrical Video) #4k
"చందమామ రావే, జాబిల్లి రావే" #Telugu Lullaby #Telugu Lori #sleeping song....
มุมมอง 4464 ปีที่แล้ว
"చందమామ రావే, జాబిల్లి రావే" #Telugu Lullaby #Telugu Lori #sleeping song....
DATTHATREYA THAVA SHARANAM.(Sadguru sai sankeerthanam)
มุมมอง 5974 ปีที่แล้ว
DATTHATREYA THAVA SHARANAM.(Sadguru sai sankeerthanam)
YEMI ADIGITHINAYYA SAI.(sadguru sai sankeerthanam)
มุมมอง 3774 ปีที่แล้ว
YEMI ADIGITHINAYYA SAI.(sadguru sai sankeerthanam)
THUDILENI YATRA YIDI SAI(Sadguru sai sankeerthanam).
มุมมอง 2874 ปีที่แล้ว
THUDILENI YATRA YIDI SAI(Sadguru sai sankeerthanam).
Chala bagundi sir From Karthik
Tq karthik
Meaning full lyrics & Excellent singing andi 👌👌👌😊
Congratulations!!to whole team.Superb music composing Bharatwaj. Nice lyrics and great singing....
Tq bro
అయ్యప్ప పాట బాగుంది.🎉🎉🎉
Super andi 👌🙌💐👏👏👏
నిజమే.... కలిసి నడిస్తే భయమే లేదు... భుజమే కలిపితే బరువు తెలీదు... లాంటి భాస్కర్ గారి ఎన్నో స్వచ్ఛమైన తెలుగు మాటలకు, సుమధుర, చెవులకింపైన వాద్య సమ్మిళితంతో, తెల్లటి కాగితం వంటి తన మనస్సులా భరద్వాజగారు ఆవిష్కరించిన వినూత్న స్వరసంగీతబాణిని ...... అంతకంటే స్వచ్ఛంగా, శృతిపక్వమైన గాత్రంతో ఆలపించిన SP గారికి.... వెరసి మీరు చేసిన క్రొత్త సంగీత ప్రయత్నాన్ని స్వాగతిస్తు ... Future ప్రాజెక్ట్స్ కి Aallthebest చెబుతూ... భగవంతుని ఆశీస్సులు కోరుకుంటూ...... మీ శ్రేయోభిలాషి... బాలాజీ కోట
Thank u anna
Super super super sir Happy new year
Chalabavundi song
Super 👍
Super
Excellent Anna. Happy new year entire your team 💐
Super andi Bharadwaj garu and KSP garu 🎉🎉🎉🎉
Excellent lyrics. Sooper song!!!
Tq bro
Sooper singing Prasad Anna. Nice composition Bhardwaj. Need these type of beat songs!!!! Sooper.. 🎉🎉🎉🎉
Tq bro
Wish You Happy New Year!!!!
Nice singing, exlent music 🎉, wish you happy new year
Super anna..
Very nice Bavagaru! Happy new year in advance!
సూపర్బ్.. సాంగ్..🎉సరస్వతి అన్న.... భరద్వాజ్... Music nice...hole టీం congrats... Happy new year 2025..👍.komalaramani😊
Happy New Year Sir Superb Singing 🙏🙏🙏💐💐
భరద్వాజ గారు భక్తి గీతాలను నడిపించడమే కాదు రక్తి గీతాలను పరుగులెత్తించగలరు❤ దాసరి చంద్ర
Tune and lyrics superrr unnaye andi, nice song
Super
Excellent 👌👌
Adbhutam happy new year mee pata la Josh ga undalani korukuntunnanu sir
అద్భుతం SP bava.......BK bro. ...great music...... కోట్లిస్తే కాలం ఆగదు నోట్లు ఇస్తే రాత మారదు.,.....what a line ...... HAPPY NEW YEAR 🎊🎊
Very nice sir
భరద్వాజ్ ప్రసాద్ మీ ఇరువురి మేలు కలియకతో వచ్చే అద్భుతాలలో ఇది మహాద్భుతంగా ఉంది, వింటుంటే నూతన సంవత్సరం ఒక రోజు ముందే వచ్చినట్లుగా ఉంది , మీకు అన్ని విధాల జయం. శుభం
Super, Wish you happy new year all the team members 👌👏💐💐💐
Thanks! Happy New Year to you too! Madam
Varewah...,rocked.... great feast Bro. Keep it up. 🎉❤
Tq
Happy new year...
@@raghavendrarao2594 tq swamy
Happy.newyear.happy😂😂😂😂😂😂😂😂
Adbhutham ga paadaru mee teem andariki 👏👏💐💐💐💐💐
Aum namah shivaya 🎉🎉🎉
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Nice sir...keep it up and keep going...best wishes 😊
👌🙏
మధురం మధురాతి మధురం ఈ భక్తి సంకీర్తన పూజలో పాల్గొన్న అందరూ ధన్యులు అద్భుత సంగీత సాహిత్యం తో మధురమైన గానంతో స్వామివారిని అర్చించారు
💐💐💐💐
ఎంత మంచి సంగీతం, ఎంత మంచి సాహిత్యమూ, రమణ వాణి ఎంత మధురంగా,ఆర్తిగా గానం గానం చేసిందో ఇంత అద్భుత సాయి సంకీర్తన అందించిన మీరు ధ న్యులు, మేమూ ధన్యుల మయ్యాము భరద్వాజ్ జై సాయి రామ్ 🙏
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప🙏🙏🙏
Super super super swamy
Good composiing bkb...
Tq maa
Super composition anna❤
🎉🎉🎉🎉👏👏👏
🎉🎉🎉🎉🎉h wish you happy new year
Nice to hear bro..
Thank you 🙂
Super saru.... Satya svbcttd
Thank u sir
Super
Wow bro awesome 💐💐💐💐
Super baru🎉
సూపర్
Super annaya