- 35
- 262 263
Mamidala Ramesh babu
India
เข้าร่วมเมื่อ 1 พ.ย. 2013
JAANAPADAM జానపదం
జానపద సాహిత్యం అనగా?
జానపద సాహిత్యంలో ప్రధానాంశాలు ఏముంటయి?
జానపద సాహిత్యం ఎలా విభజించు కోవాలి?
జానపద సాహిత్యాన్ని ఎలా విద్యార్థులకు బోధించాలి?
అనే అంశాలను ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారి మాటల్లో..
జానపద సాహిత్యంలో ప్రధానాంశాలు ఏముంటయి?
జానపద సాహిత్యం ఎలా విభజించు కోవాలి?
జానపద సాహిత్యాన్ని ఎలా విద్యార్థులకు బోధించాలి?
అనే అంశాలను ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారి మాటల్లో..
มุมมอง: 313
วีดีโอ
VYAASAM (ESSAY) వ్యాసం
มุมมอง 384ปีที่แล้ว
వ్యాసమనగా? వ్యాస రచనలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వ్యాసంలో పేరా లను ఎలా విభజించుకోవాలి? వ్యాస సంవిధానం ఎలా ఉండాలి? సాహితీ వ్యాసం ఎలా రాయాలి? ఇలాంటి ప్రశ్నల సమాధానమే శ్రీ వేణుగోపాల్ గారి ఈ ప్రసంగం
KATHA - MAHAMMD KHADEER BABU కథ - ఖదీర్ బాబు
มุมมอง 618ปีที่แล้ว
కథలు రాయడం ఎలా? కథా రచనలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? కథలో వస్తువు అంటే ఏమిటి? కథా సంవిధానం ఎలా ఉండాలి? కథాశిల్పి ఖదీర్ బాబు గారి ప్రసంగం
UPANYAASAM - by Prof C. KASEEM ఉపన్యాసం ఒక కళ - అచార్య సి.కాశీం
มุมมอง 691ปีที่แล้ว
ఒక మంచి వక్త అనిపించుకోవడం ఎలా? ఒక ఉపన్యాసం లో ఏ ఏ అంశాలు ప్రధానంగా ఉండాలి?
GAZAL ( గజల్ )
มุมมอง 3.3K3 ปีที่แล้ว
తెలుగు సాహిత్యం లో ఒక విశిష్టపక్రియ గజల్. గాన యోగ్యమైన ఈ పక్రియ, వస్తు రూపాల ప్రత్యేకతతో సాహితీ ప్రియులను అలరిస్తూ తెలుగు సాహిత్యం తానదైన ముద్ర తో కొనసాగుతుంది. ఈ గజల్ ప్రక్రియ గురించి కొంత సమాచారం ఈ వీడియోలో.....
NAANEELU - నానీలు
มุมมอง 9K3 ปีที่แล้ว
ఆధునిక తెలుగు లఘు కవితా ప్రక్రియల్లో సంచలనం నానీలు. విశిష్ట ఆదరణ పొందిన ఈ నానీల పరిచయం, నిర్మాణం ఈ చిన్న వీడియోలో ....
దుప్పటి ( కథ ) Duppati a Telugu story by KAASHI BHOTLA KAAMESHWAR RAO
มุมมอง 6813 ปีที่แล้ว
వెంటాడె కథ దుప్పటి. మానవ స్వభావాన్ని సహజంగా కథ రూపం లో చెప్పారు శ్రీ కాశీభొట్ల కామేశ్వర రావు గారు.
#Kondapolam, a glimpse || కొండపొలం నవల పరిచయం
มุมมอง 4953 ปีที่แล้ว
Short description on Kondapolam novel, written by Sannapureddy Venkataramireddy. తమ గొర్రెలకు పిడికెడు గడ్డి పరకలకై గొల్లలు చేసే యాభై రోజుల వనవాసమే ఈ కొండపొలం. సన్నపు రెడ్డి వెంకటరామి రెడ్డి గొల్లల జీవితంలొ పరకాయ ప్రవేశం చేసి రచించిన నవల కొండపొలం. తానా వారిచే 2019 లో ఉత్తమ నవలగా రెండు లక్షల బహుమతిని పొంది, ఇప్పుడు సినిమా గా రాబోతుంది ఈ కొండపొలం. ఒక సజీవ అడవిలోకి తీసుకెళ్ళి, మనకు మరపు రాని దృశ్య...
SUBHAASHITAALU - ENUGU LAKSHMANA KAVI ( సుభాషితాలు - ఏనుగు లక్ష్మణ కవి )
มุมมอง 25K3 ปีที่แล้ว
విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణానికి ఎంతో అవసరమైనవి సుభాషితాలు. ఒకవిధంగా ఇవి పూర్వకవుల అనుభవసారం అని చెప్పవచ్చు. సంస్కృతం లో భర్తృహరి రచించిన "సుభాషిత త్రిశతి" కి తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి అనువాదం "ఈ సుభాషితాలు". సూటిగా, మనసుకు హత్తుకునే విధంగా ఉదాహరణలతో అనువదించిన లక్ష్మణ కవి తెలుగు భాషకు అందించిన ఆణిముత్యాలు ఈ సుభాషితాలు.
"NARUDA NENU NARUDA NENU" BY "KAALOJI" FROM NAA GODAVA కాళోజీ నా గొడవ లోని నరుడ నేను నరుడ నేను
มุมมอง 17K3 ปีที่แล้ว
మనిషి ఎలా ఉండాలో చెప్పే కాళోజీ కవిత "" నరుడ నేను నరుడ నేను"". "నా గొడవ" లోని మానవతా వాదాన్ని బోధించే కవిత.
Narasimha Shatakam by Dharmapuri Sheshappa kavi ( నారసింహ శతకం -- ధర్మపురి శేషప్పకవి )
มุมมอง 37K3 ปีที่แล้ว
నృసింహుని మాహాత్మ్యాన్ని మాత్రమే కాక ఎన్నో నీతి మరియు ఆధ్యాత్మిక విషయాలను తెలిపే గొప్ప శతకం నారసింహ శతకం. ధర్మపురి శేషప్ప కవి లోక పరిశీలనా దృష్టికి మరియు ఆయన పాండిత్య ప్రతిభకు నిదర్శనం ఈ నారసింహ శతకం.
AARTAGEETAM - FROM AMRUTAM KURISINA RAATRI BY DEVARAKONDA BALA GANGADHARA TILAK (ఆర్తగీతం - తిలక్)
มุมมอง 6K3 ปีที่แล้ว
"అమృతం కురిసిన రాత్రి" వచన కావ్యం లోని ఒక గొప్ప కవిత ఆర్తగీతం. దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి వ్యక్తిత్వానికి అద్దం పట్టే కవిత ఇది. అనుభూతి కవిత్వానికి ఒక మచ్చుతునక. మనం నిత్యం చూసే దృశ్యాలను అక్షరబద్దం చేసాడు తిలక్. మన చుట్టూ ఇలాంటి దృశ్యాలు ఉన్నంత కాలం మనం మనుషులమేనా అని ప్రశ్నిస్తాడు తిలక్.
Teachers Day ( ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు )
มุมมอง 2813 ปีที่แล้ว
ఉపాధ్యాయుని ప్రాముఖ్యత: “అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవేనమః” అజ్ఞానమనే చీకటి చేత అంధులైనవారికి జ్ఞానమనే అంజనాన్ని పూసి, కన్నులు తెరిపించిన గురువుకు నమస్కారం అని దీని భావం. సద్గురువు తారసపడిన నాడు అవివేకి కూడా వివేకవంతుడు అవుతాడు. గురు అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞాని కూడా జ్ఞానవంతుడు అవుతాడు.
ANTHARNAADAM by Dasharathi Krishnamaachaarya from AGNIDHAARA అంతర్నాదము -- దాశరథి కృష్ణమాచార్యులు
มุมมอง 9K3 ปีที่แล้ว
నిజాం కు వ్యతిరేకంగా తన అంతర్నాదాన్ని వినిపించిన దాశరథి. గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో అన్న దాశరథి గారు 1947-48 నాటి హైదరాబాద్ మరియు భారతదేశం లొ నడుస్తున్న పరిణామాలను చూసి కలత చెంది తన గళంలో అంతర్నాదం వినిపించాడు.
Jayabheri -by Sri Sri from MAHAPRASTHANAM (పాఠ్యాంశం-శ్రీశ్రీ గారి జయభేరి కవిత మహాప్రస్థానం నుండి)
มุมมอง 15K3 ปีที่แล้ว
ఆధునిక కవిత్వాన్ని అభ్యుదయం తో మలుపుతిప్పిన మహాకవి శ్రీశ్రీ గారి మహాప్రస్థానం లోని గొప్ప కవిత " జయభేరి ".
Samvaranudi tapassu - by Gangadhara kavi సంవరణుడి తపస్సు - అద్దంకి గంగాధర కవి ( తెలుగు పాఠ్యాంశము )
มุมมอง 13K3 ปีที่แล้ว
Samvaranudi tapassu - by Gangadhara kavi సంవరణుడి తపస్సు - అద్దంకి గంగాధర కవి ( తెలుగు పాఠ్యాంశము )
శకుంతలోపాఖ్యానం ( పాఠ్యాంశము - మొదటి భాగము ) || Shakuntalopakyanam - part 1 ||
มุมมอง 8K4 ปีที่แล้ว
శకుంతలోపాఖ్యానం ( పాఠ్యాంశము - మొదటి భాగము ) || Shakuntalopakyanam - part 1 ||
విభీషణ శరణాగతి --- గోనబుద్దారెడ్డి-- మూడవభాగము
มุมมอง 4824 ปีที่แล้ว
విభీషణ శరణాగతి గోనబుద్దారెడ్డి మూడవభాగము
విభీషణ శరణాగతి - గోన బుద్ధారెడ్డి ( పాఠ్యాంశము - మొదటి భాగము ) || Vibhishana Sharanaagati - Part 1
มุมมอง 5K4 ปีที่แล้ว
విభీషణ శరణాగతి - గోన బుద్ధారెడ్డి ( పాఠ్యాంశము - మొదటి భాగము ) || Vibhishana Sharanaagati - Part 1
శకుంతలోపాఖ్యానం ( పాఠ్యాంశము - నాల్గవ భాగము ) || Shakuntalopakyanam - part 4 ||
มุมมอง 3454 ปีที่แล้ว
శకుంతలోపాఖ్యానం ( పాఠ్యాంశము - నాల్గవ భాగము ) || Shakuntalopakyanam - part 4 ||
శకుంతలోపాఖ్యానం - నన్నయ ( పాఠ్యాంశం - మూడవ భాగం ) || Shakuntlopakyanam - part 3 ||
มุมมอง 5244 ปีที่แล้ว
శకుంతలోపాఖ్యానం - నన్నయ ( పాఠ్యాంశం - మూడవ భాగం ) || Shakuntlopakyanam - part 3 ||
శకుంతలోపాఖ్యానము ( పాఠ్యాంశం - రెండవ భాగము ) || Shakuntalopakyanam - part 2 ||
มุมมอง 1.5K4 ปีที่แล้ว
శకుంతలోపాఖ్యానము ( పాఠ్యాంశం - రెండవ భాగము ) || Shakuntalopakyanam - part 2 ||
ధర్మజునివాక్చాతుర్యం ( పాఠ్యాంశము - నాల్గవ భాగము ) || Dharmaja vaakchaturyam - part 4 ||
มุมมอง 3734 ปีที่แล้ว
ధర్మజునివాక్చాతుర్యం ( పాఠ్యాంశము - నాల్గవ భాగము ) || Dharmaja vaakchaturyam - part 4 ||
ధర్మజుని వాక్చాతుర్యం ( పాఠ్యాంశం - మూడవ భాగము ) || Dharmajuni Vakchaturyam || part 3
มุมมอง 1.9K4 ปีที่แล้ว
ధర్మజుని వాక్చాతుర్యం ( పాఠ్యాంశం - మూడవ భాగము ) || Dharmajuni Vakchaturyam || part 3
ధర్మజుని వాక్చాతుర్యం ( పాఠ్యాంశం - రెండవ భాగం )
มุมมอง 2.2K4 ปีที่แล้ว
ధర్మజుని వాక్చాతుర్యం ( పాఠ్యాంశం - రెండవ భాగం )
ధర్మజుని వాక్చాతుర్యం ( పాఠ్యాంశం - మొదటి భాగము )|| dharmajuni vaakchaturyam ||part 1
มุมมอง 9K4 ปีที่แล้ว
ధర్మజుని వాక్చాతుర్యం ( పాఠ్యాంశం - మొదటి భాగము )|| dharmajuni vaakchaturyam ||part 1
యుగాంతం - కథ ( పాఠ్యాంశము ) || Yugaanathamu (PART--2) - Story by NELLURI KESHAVASWAMY
มุมมอง 7K4 ปีที่แล้ว
యుగాంతం - కథ ( పాఠ్యాంశము ) || Yugaanathamu (PART 2) - Story by NELLURI KESHAVASWAMY
యుగాంతం - కథ (పాఠ్యాంశము) Part 1 || yugaanthamu - story by NELLURI KESHAVASWAMY
มุมมอง 14K4 ปีที่แล้ว
యుగాంతం - కథ (పాఠ్యాంశము) Part 1 || yugaanthamu - story by NELLURI KESHAVASWAMY
నివురు తొలగిన నిప్పు -- కథ { పాఠ్యాంశము } by పోల్కంపల్లి శాంతాదేవి గారు
มุมมอง 7K4 ปีที่แล้ว
నివురు తొలగిన నిప్పు కథ { పాఠ్యాంశము } by పోల్కంపల్లి శాంతాదేవి గారు
Inka deep explain chesthara
Good explain ation
Super
Very nice explanation sir. thank u so much
Mee voice chaala baagundhi sir, vintunte inkaa vinalani anipisthundhi. Thankyou entha baga lesson cheppinandhuku.
14:30 31:22 when I was in 8th class I studied now in TH-cam tq so much for valuable information. I loved it ❤️
Tq sir ❣️
ramesh Excellent job namasthe
I read the original story and you edited/ cut some parts which were very interesting. I didn't like it. Please don't cut the story it may take a little longer. Only then jist of the story is not lost. If those cut parts are not wanted Shantha devi herself would haven't written those.
Thank you sir
🤨
Chaala chaala thanks sir 🙏🙏🙏 meeru cheppina subhashithalu vinnake naaku aa lesson ardham ayyindhi thank you.
Super sir
tq....
Songs padataniki try cheyandi
Mi voice bagundi sir
Excellent 👌, legend dr.సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు..
Yeah
నమస్కారం సర్.చాలా మంచిగ బోధించారు.
Good 👍😊
సర్ ఈ పాఠాన్ని నేను పిల్లలు కు బోధించేతప్పుడు...నా పేదరికాన్ని జోడించి చెప్తే..పిల్లలు పాఠం ఐపోయాక నన్ను heartful గా హత్తుకున్నాను
Chaala baga chepparu chaala baga explain chesaru sir thank you so much for your sharing 👍🙏
Super ga explain chesharu sir
Tq sir
Super 👌chala bags chapenaru tq sir🙂
Super sir tq so much 👏👏
Vere level story idhi , undoubtedly relatable
tqq sir for explanation this story..
Best explanation 🙌
Short and detailed very useful at last moments of exam thanks alot sir
Thank you sir❤
What a tremendous story it is , and excellent explanation , i just visualising all the things. Awesome story and emotions. Please edit title let everyone search it.
Thank u sir
Gud explanation sir
Tq sir nice explanation
Sir superb class. Keep going on you will definitely see the good results
Nice sir good explanation.. Thank you sir
👍
🙏
Thank you sir 😊💓💓💓💓
Good explanation sir 👍tq
Wow excellent explain sir
Tq very much sir your explanation is super sir
Mee EXPLANATION Chalaa bagundhi!!!!! Sir
ధన్యవాదాలు 🙏sir
Super ga chepthunaru sir
👍
Book dorakatleu sir
Sir Niyna novel pettandi
ధన్యవాదాలు సర్ చాలా బాగా వివరించి చెప్తున్నారు ఇంకా కొనసాగించండి.
Thank you sir, Super sir class
Very nice sir chaalaa bagaa artham avuthundi nice explanation sir
Hi hlo