GSN FARMING
GSN FARMING
  • 168
  • 142 358

วีดีโอ

పెబ్బేరు సంత షీప్ కిడ్ వీడియో
มุมมอง 5820 ชั่วโมงที่ผ่านมา
పెబ్బేరు సంత షీప్ కిడ్ వీడియో
sheep🐑 farming deep analysis
มุมมอง 3.5K21 วันที่ผ่านมา
sheep🐑 farming deep analysis
ఇన్నాళ్ళకి సక్సెస్ చూసారండి
มุมมอง 1.3K28 วันที่ผ่านมา
ఇన్నాళ్ళకి సక్సెస్ చూసారండి
my #farming #troubles#how #to #1@solve
มุมมอง 2.2K28 วันที่ผ่านมา
my #farming #troubles#how #to #1@solve
farming#reality
มุมมอง 1.9Kหลายเดือนก่อน
farming#reality
farming#agriculture #clearly
มุมมอง 3.5Kหลายเดือนก่อน
farming#agriculture #clearly
grass cutter
มุมมอง 2Kหลายเดือนก่อน
grass cutter
Sidhu size
มุมมอง 691หลายเดือนก่อน
Sidhu size
sir farm all missionary
มุมมอง 1.4Kหลายเดือนก่อน
sir farm all missionary
మన ఫల్వా లేజర్లేజర్ కోసం అడిగారు కదా చూడండి
มุมมอง 1.3Kหลายเดือนก่อน
మన ఫల్వా లేజర్లేజర్ కోసం అడిగారు కదా చూడండి
కొవ్వూరు పాడు ఫామ్ అండి
มุมมอง 1.4Kหลายเดือนก่อน
కొవ్వూరు పాడు ఫామ్ అండి
మై ఫ్రెండ్ ఫామ్
มุมมอง 447หลายเดือนก่อน
మై ఫ్రెండ్ ఫామ్
RECENTLY 20 SHEEP PURCHASE
มุมมอง 749หลายเดือนก่อน
RECENTLY 20 SHEEP PURCHASE
my farm address
มุมมอง 405หลายเดือนก่อน
my farm address
semi #intensive#low cost #maintenance#లేబర్ ఉంటే
มุมมอง 349หลายเดือนก่อน
semi #intensive#low cost #maintenance#లేబర్ ఉంటే
stall feeding#semi #intensive#all #try# farmer
มุมมอง 6Kหลายเดือนก่อน
stall feeding#semi #intensive#all #try# farmer
sheep# 🐏 complete# out #grazing#300#sheeps#experiences
มุมมอง 1.6Kหลายเดือนก่อน
sheep# 🐏 complete# out #grazing#300#sheeps#experiences
Vijayawada# farmers#last 15 minutes #blur బ్లర్ అయిందండి #అందుకోసం మళ్లీ అప్లోడ్ చేశా సార్
มุมมอง 1.5Kหลายเดือนก่อน
Vijayawada# farmers#last 15 minutes #blur బ్లర్ అయిందండి #అందుకోసం మళ్లీ అప్లోడ్ చేశా సార్
Vijayawada# farmers#questions#sir#answers#clearly#explanations
มุมมอง 3.1Kหลายเดือนก่อน
Vijayawada# farmers#questions#sir#answers#clearly#explanations
Vijayawada #farmers #questions# sir answers #clearly #explanations
มุมมอง 11Kหลายเดือนก่อน
Vijayawada #farmers #questions# sir answers #clearly #explanations
BEST #వెయిట్ గైన్ #farming
มุมมอง 1.8Kหลายเดือนก่อน
BEST #వెయిట్ గైన్ #farming
వెయిట్ గైన్ చేసినటువంటి కండ పడితే ఇలా ఉండాలి బెస్ట్ ఫీడింగ్ అండి
มุมมอง 572หลายเดือนก่อน
వెయిట్ గైన్ చేసినటువంటి కండ పడితే ఇలా ఉండాలి బెస్ట్ ఫీడింగ్ అండి
ఈ యానిమల్స్ తెచ్చి 40 డేస్ అవుతుంది అండి 15 కేజీ గ్రోత్ వచ్చింది సార్
มุมมอง 2.2Kหลายเดือนก่อน
ఈ యానిమల్స్ తెచ్చి 40 డేస్ అవుతుంది అండి 15 కేజీ గ్రోత్ వచ్చింది సార్
ఎవరో చెప్పటం వల్ల మీరు ఫార్మింగ్ చేయకూడదు మీకు చేయాలనిపిస్తే చేయండి
มุมมอง 4.2Kหลายเดือนก่อน
ఎవరో చెప్పటం వల్ల మీరు ఫార్మింగ్ చేయకూడదు మీకు చేయాలనిపిస్తే చేయండి
new# farmers# alert# experience #be careful#in#sheepfarming #
มุมมอง 1.2K2 หลายเดือนก่อน
new# farmers# alert# experience #be careful#in#sheepfarming #
sir from# the #missionary
มุมมอง 6152 หลายเดือนก่อน
sir from# the #missionary
sheeps# best# experience# person of experience# in# Telugu
มุมมอง 1.1K2 หลายเดือนก่อน
sheeps# best# experience# person of experience# in# Telugu
sheeps farming- sheeps videos-sheep farming in india _sheep farming in Telugu best knowledge
มุมมอง 2K2 หลายเดือนก่อน
sheeps farming- sheeps videos-sheep farming in india _sheep farming in Telugu best knowledge
fishes #man# life#సముద్రంలో బిజినెస్ మాన్ లైఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి
มุมมอง 1622 หลายเดือนก่อน
fishes #man# life#సముద్రంలో బిజినెస్ మాన్ లైఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి

ความคิดเห็น

  • @NarsaiahGiragani
    @NarsaiahGiragani 12 ชั่วโมงที่ผ่านมา

    Hi Srinu bro mana sheep forming vunda ippudu thesesava

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 11 ชั่วโมงที่ผ่านมา

      నా ఫామ్ ఉంది సార్

    • @NarsaiahGiragani
      @NarsaiahGiragani 9 ชั่วโมงที่ผ่านมา

      @ismartsrinuvasu759 successful ga run avuthunda nu konchem busy kada

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 9 ชั่วโมงที่ผ่านมา

      నేను ప్రజెంట్ స్టార్టింగ్ స్టేజి కదా సర్ పొలోమని ఎంత అనిమల్స్ ఏం లేవు మామూలుగానే మెయింటింగ్ చేస్తున్నావా ఇద్దరు వర్కర్స్ ఉన్నారు నెక్స్ట్ బ్యాచ్ ఫో పొట్టేలువెళ్తాను సార్ ఓకే థాంక్యూ

    • @NarsaiahGiragani
      @NarsaiahGiragani 9 ชั่วโมงที่ผ่านมา

      @@ismartsrinuvasu759 female sheeps forming ala vundi profitable ga leda

  • @mudavathbabel3263
    @mudavathbabel3263 15 ชั่วโมงที่ผ่านมา

    Madhi wanaparthy anna

  • @mudavathbabel3263
    @mudavathbabel3263 15 ชั่วโมงที่ผ่านมา

    Intha duram nundi vachi video cheshava anna

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 12 ชั่วโมงที่ผ่านมา

      నేను కూడా చిన్నంబాయి దగ్గర వర్క్ నడుస్తుంది నాది వర్క్ దగ్గర వచ్చా మూడు నాలుగు నెలలు ఇక్కడే ఉంటా సర్

  • @kallurivenkatnarsimhareddy3954
    @kallurivenkatnarsimhareddy3954 19 ชั่วโมงที่ผ่านมา

    Rate entha cheppandi

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 12 ชั่วโมงที่ผ่านมา

      లైవ్ 400 ఇస్తా అన్నారు అండి

  • @satishmadala3859
    @satishmadala3859 วันที่ผ่านมา

    Hi sir I am satish I started new goat from Me can't number send me

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 วันที่ผ่านมา

      మీకు ఏం కావాలో చెప్పండి సార్ చెప్తా మెసేజ్ చేయండి సర్

  • @shaikameer2194
    @shaikameer2194 2 วันที่ผ่านมา

    Bro tomorrow available

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 2 วันที่ผ่านมา

      లేదు సార్ ఇంకా నేను హైదరాబాదులోనే ఉన్నా సార్

  • @mohammedowais6136
    @mohammedowais6136 5 วันที่ผ่านมา

    Hindi to translate

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 5 วันที่ผ่านมา

      మీ ఫోన్లో మీరు ట్రాన్స్లేట్ చేసి చూసుకోవచ్చండి

  • @robertbob861
    @robertbob861 9 วันที่ผ่านมา

    E animal techinapudu 25-30kg middle lo undi ani chepparu. Mari starting lo techinapputi video unda. Same elage weight check chesina video

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 8 วันที่ผ่านมา

      కచ్చితంగా వెయిట్ అనేది స్టార్టింగ్ తీసుకున్నప్పుడు వేసాము వేయకుండా ఏం చెప్పమండీ ఇంకొకటి ఆ బ్యాచ్ కూడా అయిపోయినాయి సార్ ఇంకొక 30 పొట్టేళ్లు తీసుకురావడం జరిగింది అండి అవి కూడా ఒక్కొక్కటి 8000 పడింది సరే అవి కూడా 25 30 కిలో ఉంటాయి సార్ లైవ్ ఇవి ఏ రోజైతే అమ్మేసేమో ఆ రోజే వాటిని తెచ్చారండి నాకు టైం దొరకలేదు నేను వెళ్లలేదు ఫాం దగ్గరికి అవి కూడా ఇప్పుడు గ్రోత్ ఇరగదీసుకుంటే వెళ్తున్నాయండి సార్. ఆ TMR ఫీడింగ్ చేస్తారు ఆ ఫీడింగ్ కి హెవీ గ్రోత్ వస్తున్నాయండి అవి కూడా ఇంకొక నెలకి 50 కిలోల అయిపోతాయి 50 కిలోలు మరి మీకు డౌట్ రావచ్చు మరి మీరు ఎందుకు తీసుకు రావట్లేదు ఏంటి అని అవంతా డబ్బులు గేమే కదా సర్ మన వీడియోస్ లో చాలా వీడియోస్ లో చెప్పానండి అది ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టిన తర్వాత మనకి కొంత మొత్తం వస్తుంది. ఓకే సార్ థాంక్యూ అండి

  • @RajeswararaoTalasila
    @RajeswararaoTalasila 9 วันที่ผ่านมา

    Baya ne no kavali

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 8 วันที่ผ่านมา

      మీకు ఏం కావాలో చెప్పండి సార్ పెడతా నాకున్న ఇబ్బందికి నేను నెంబర్ ఇచ్చే పరిస్థితి లేదు సార్ ఏమనుకోవద్దు ఇవ్వలేను నా బిజినెస్ టెన్షన్ చాలా ఎక్కువ ఉంటదండి వేరే బిజినెస్ ఉంది నాకు తెలిసిన విషయం ఏదైనా సరే మీరు అడిగితే నేను వీడియో రూపంలో అయినా తీసి పెడతానండి నాకు తెలిసిన విషయం

  • @RajeswararaoTalasila
    @RajeswararaoTalasila 9 วันที่ผ่านมา

    Baya ne no kavali

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 8 วันที่ผ่านมา

      మీకు ఏమి కావాలో చెప్పండి వీడియో తీసి పెడతా

  • @akulapaticharishma8530
    @akulapaticharishma8530 10 วันที่ผ่านมา

    Hi

  • @ramereddy1155
    @ramereddy1155 13 วันที่ผ่านมา

    Naku character Kosam call number kavali

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 13 วันที่ผ่านมา

      తణుకులో సర్దార్ అనే కంపెనీ దొరుకుద్దండి 1,30,000 ఉంటది సర్ దాని కాస్ట్ రెండు హైదరాబాదులో దొరుకుదండి ఒకటే అది 55 వేలు ఎంత ఉంటుంది సార్ మన వీడియోస్ లో ఉంటది దానికోసం వెతకండి సర్ దాని కంపెనీ పేరు కూడా ఉంటది

  • @shaikameer2194
    @shaikameer2194 15 วันที่ผ่านมา

    Bro ne farm ki visit avocha okasari chudali

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 14 วันที่ผ่านมา

      ఇప్పుడు ప్రజెంట్ ఊర్లో లేను sir నేను వచ్చినప్పుడు చూద్దురుగాని sir

    • @shaikameer2194
      @shaikameer2194 14 วันที่ผ่านมา

      @@ismartsrinuvasu759 ok andi thank u but pls don’t forget Naku shed construction ki oka idea vostadi

  • @DilipKumar-yp5sn
    @DilipKumar-yp5sn 15 วันที่ผ่านมา

    Sheep farming gurinchi matladali brother

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 14 วันที่ผ่านมา

      పెట్టండి సార్ ఏం కావాలో పెడతాను

  • @sumanpalle8266
    @sumanpalle8266 15 วันที่ผ่านมา

    Good vedio brother

  • @DilipKumar-yp5sn
    @DilipKumar-yp5sn 15 วันที่ผ่านมา

    Brother Apudu vastaru chepandi

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 15 วันที่ผ่านมา

      మీకు ఏం కావాలో చెప్పండి సార్ వీడియో తీసి పెడతా

    • @DilipKumar-yp5sn
      @DilipKumar-yp5sn 15 วันที่ผ่านมา

      @@ismartsrinuvasu759 metho matladali brother sheep farming kosam

    • @DilipKumar-yp5sn
      @DilipKumar-yp5sn 15 วันที่ผ่านมา

      @@ismartsrinuvasu759 sheep farming kosam metho matladali brother

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 10 วันที่ผ่านมา

      Ok మీ నెంబర్ పెట్టండి సార్ చేస్తాను నేను

  • @shaikameer2194
    @shaikameer2194 16 วันที่ผ่านมา

    Bro location Ekkada bro exactly

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 16 วันที่ผ่านมา

      అది జగన్నాధపురం ఆల్రెడీ సేల్ అన్ని అయిపోయింది

    • @shaikameer2194
      @shaikameer2194 16 วันที่ผ่านมา

      @@ismartsrinuvasu759 actually she’d gurinchi matlada taniki and something to discuss And guntur degara emmaina vun aya

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 15 วันที่ผ่านมา

      No నాకు తెలియదు sir

  • @DilipKumar-yp5sn
    @DilipKumar-yp5sn 17 วันที่ผ่านมา

    Made pakkane Rajahmundry

  • @DilipKumar-yp5sn
    @DilipKumar-yp5sn 17 วันที่ผ่านมา

    Tomorrow neinu kaludam anukuntunam

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 17 วันที่ผ่านมา

      ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నానండి టైం పడతది రావడానికి

    • @DilipKumar-yp5sn
      @DilipKumar-yp5sn 17 วันที่ผ่านมา

      @@ismartsrinuvasu759 nuvu Apudu vastav anna chepu ade roju vastanu

  • @pothulasairam1358
    @pothulasairam1358 18 วันที่ผ่านมา

    Anna naku 4months gorri pothu pilallu kavalli oka 200

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 18 วันที่ผ่านมา

      గూడూరు సంతకు వెళ్ళండి లేకపోతే అలీ ఖాన్ కాల్ చేయండి

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 18 วันที่ผ่านมา

      మీరు కామెంట్ పెట్టిన దాంట్లో ఒక నెంబర్ ఉంది కదండీ ఆయన పేరు గోవిందరావు ఆయన కాంటాక్ట్ చేయండి ఆయన ఇప్పిస్తారు

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 18 วันที่ผ่านมา

      9666160211

  • @AjayKumar-qu1gc
    @AjayKumar-qu1gc 19 วันที่ผ่านมา

    అన్న వాటి వయస్సు ఎన్ని నెలలు ఉంటాయి అన్న అలాగే వాటి స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ ఏ సమయంలో వస్తుంది మీరు తీసుకున్న ఫిమేల్ sheep kides అన్నిటికి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా అన్నా చెప్పండి

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 19 วันที่ผ่านมา

      వస్తాయండీ ప్రెగ్నెన్సీ వాటి ఫీడింగ్ బాగా చేసుకుంటే బానే వస్తాయి పిల్ల ఏజ్ 5 నెలలు ఉంటది లైవ్ లు 20 23 18 అలా ఉంది

    • @AjayKumar-qu1gc
      @AjayKumar-qu1gc 19 วันที่ผ่านมา

      అన్నా ఎందుకంటే నేను కూడా onley female sheep kides 5 or 6 months pillalu తీసుకొని బ్రీడింగ్ from start chyalanukuntunna అన్నా కానీ బయట మెపే విధంగా అన్న ఈ విధంగా గానీ start chyalanukuntunna చేయవచ్చా అన్న చెప్పండి

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 18 วันที่ผ่านมา

      Super చేయొచ్చు అమ్మా తొందరగా మీకు డబ్బులు కావాలనుకుంటే బిగ్ సైజ్ కి వెళ్ళండి పెద్ద అనిమల్స్ ఉండడం వల్ల మీకు తొందరగా రొటేషన్ అవుతది నేను కంప్లీట్ స్టాల్ ఫీడింగ్ కాబట్టే వాటికి మన ఫీడ్ అలవాటు కావా లి కాబట్టి చిన్న సైజు తీసుకోవడం జరిగింది sir

  • @habeebmohd5142
    @habeebmohd5142 19 วันที่ผ่านมา

    E farm ekada vundi sir

  • @sreedharsreedhar3998
    @sreedharsreedhar3998 19 วันที่ผ่านมา

    అది వీడు చెప్పడు తింగరి వెధవ అసలు వేడు ఏం చెప్తాడు విడికైన అర్థం అవుతుందా అన్ని వీడియో లు అంతే

  • @ChandraSekhar-bd4nx
    @ChandraSekhar-bd4nx 20 วันที่ผ่านมา

    Nuv yemi matladutunnavo yemo

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 19 วันที่ผ่านมา

      మన వీడియోస్ లో ఉంటాయి కదండీ

  • @rajannayajjala2736
    @rajannayajjala2736 21 วันที่ผ่านมา

    Anna నువ్వు సూపరే

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 21 วันที่ผ่านมา

      Ok tammdu i love you

    • @itzsrinivasn
      @itzsrinivasn 3 วันที่ผ่านมา

      ​@@ismartsrinuvasu759 Hi grass cutter idea super..

  • @ravinderyadav3031
    @ravinderyadav3031 22 วันที่ผ่านมา

    CSH 24 MF feeding ok na andi ...

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 22 วันที่ผ่านมา

      మీరు ఆడవాటిని పెంచుతున్నారా పొట్టేలు పెంచుతున్నారా రెండవది నేను ఈ గడ్డి జాతి ఏమీ వాడలేదు నాకు దీని పట్ల అవగాహన లేదు

  • @reddysekharreddy9586
    @reddysekharreddy9586 23 วันที่ผ่านมา

    ఇంత నున్నగా చేస్తే తింటాయా అన్న

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 23 วันที่ผ่านมา

      అది 8ఎం ప్లేట్ తో చేసినవి సార్ ప్రజెంట్ 20 ఎంఎం ప్లేట్ తో చేస్తున్నామే సైజు అనేది మారింది సార్ కటింగ్ అది స్టార్టింగ్ కదా సరే ఒక రోజు ఆడింది వేస్టేజ్ రాదండి క్లియర్

  • @raonarasimha2714
    @raonarasimha2714 23 วันที่ผ่านมา

    బ్రో 50 గొర్రె పోటెల్లు కు సరిపడా చాప్ కట్టర్ ఏది బెటర్....... అ చాప్ కాట్టర్ లో.... ఎండిన మొక్కజొన్న చొప్ప కాట్ అవ్వుతాదా సార్ 🙏🙏🙏🙏

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 23 วันที่ผ่านมา

      షాప్ కట్టర్ అంటే సర్దార్ అని ఒకటి ఉంటదండి అది తణుకులో చేస్తారు లక్షా 30000 ఉంటదండి ఇక నార్మల్ మీరు తీసుకుంటే ఒక 20,000 ఉంటది సర్ దానికి సపరేట్గా మళ్లీ మీరు మోటర్ పర్చేస్ చేసుకోవాలి గడ్డే కట్ చేస్తది ఇంకొకటి మీరు ఎండు మేతలు ఆడాలి అంటే అది ఫాలో లేజర్ కావాలి సార్ ఫాలవలేజర్ మాత్రమే ఎండిగడ్డి ఆడగలుగుతాదండి రెండు డిఫరెంట్ జోనస్సారు అండి ఈ సార్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం కొంచెం వెతకండి సార్ సెకండ్ దొరుకుతాయి మోటర్ కొనుక్కుని సరిపోతాయి ఇప్పుడు ఆల్రెడీ బఫెలో ఫార్మసీ చేసే వాళ్ళు అందరు కూడా సగం మంది ఎత్తేసినవి ఉంటాయి కదా వాళ్ళ దగ్గర కనుక్కోండి

    • @raonarasimha2714
      @raonarasimha2714 23 วันที่ผ่านมา

      Tq sir q🙏🙏​@@ismartsrinuvasu759

    • @raonarasimha2714
      @raonarasimha2714 23 วันที่ผ่านมา

      @@ismartsrinuvasu759 tq.... Sir 🙏🙏🙏🙏

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 22 วันที่ผ่านมา

      ధన్యవాదాలు సర్

  • @raonarasimha2714
    @raonarasimha2714 24 วันที่ผ่านมา

    Good 👌👌👌👌

  • @sumanpalle8266
    @sumanpalle8266 25 วันที่ผ่านมา

    Anna pottel farming chyu

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 25 วันที่ผ่านมา

      చేస్తా టూ మంత్స్ ఆగి స్టార్ట్ చేస్తా సర్ ఓ ఫీచర్ ప్లానింగ్ 200 అనిమల్స్ బ్రీడింగ్ 100 అనిమల్స్ పొట్టేలు చేస్తాను బ్రో ఖచ్చితంగా వదిలిపెట్టను గ్యారెంటీగా ట్రై చేస్తాను

    • @sumanpalle8266
      @sumanpalle8266 25 วันที่ผ่านมา

      @@ismartsrinuvasu759 OK brother

  • @sumanpalle8266
    @sumanpalle8266 25 วันที่ผ่านมา

    Hai sir miru elanti vedios inkha chyu bro miru kothaga farming chyali anukunevalaku chala upayogam e vedio chusaka chala nirchukovachu all nenu andulo okkadini nenu venky manuboti ki lks ki chala thanks brother

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 25 วันที่ผ่านมา

      ధన్యవాదాలు సార్

  • @rohitgottipati
    @rohitgottipati 25 วันที่ผ่านมา

    మీతో మాట్లాడాలి brother మీ నెంబర్ ఇవ్వండి

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 25 วันที่ผ่านมา

      మీ ఫోన్ నెంబర్ పెట్టండి సార్ నేను చేస్తా

  • @skvallivalli9865
    @skvallivalli9865 25 วันที่ผ่านมา

    నాకు చిన్న సలహా ఇవ్వండి బ్రదర్

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 25 วันที่ผ่านมา

      ఎలాంటి సలహా సార్

  • @skvallivalli9865
    @skvallivalli9865 25 วันที่ผ่านมา

    డబ్బులుంటే ఒక పది లక్షలు చూసుకోవాలి అని నేను ఇది లాస్ట్ స్టెప్ వచ్చి ఇంటికాడ ఆగిపోదాం అనుకుంటున్నాను

  • @skvallivalli9865
    @skvallivalli9865 25 วันที่ผ่านมา

    డబ్బులు అంతే అరేంజ్ చేసుకోగలరని నాకు పొలం లేదన్న

  • @skvallivalli9865
    @skvallivalli9865 25 วันที่ผ่านมา

    అన్నా మాది నిడదవోలు నేను కువైట్ లో ఉంటాను నాకు ఫోన్ పెట్టుకోవాలని ఉంది

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 25 วันที่ผ่านมา

      మీరు కువైట్ నుంచి వచ్చినప్పుడు రండి సార్ కలుద్దాం

  • @Raju-hs8mz
    @Raju-hs8mz 25 วันที่ผ่านมา

    ఫుడ్ సేఫసెంటెంట్ గా ఉంటే హిట్ కి త్వరగా వస్తాయ్ అన్న, అరుబయట రెస్ట్ తీసుకుంటే జీవాలు హెల్త్ గా ఉంటాయ్ వాటికి నచ్చినట్టు దూరం దూరం గా పడుకుంటాయి, జైల్లో విన్నట్టు వుండకూడదు అన్న, నేను జనవరి నుండి స్టార్ట్ చేస్తున్నాను సెమీ ఇంటెన్షవ్ ఫార్మ్ 150 జీవాలతో స్టార్ట్ చేస్తున్నాను

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 25 วันที่ผ่านมา

      అది ప్లాన్ ఉందండి 10 సెంట్లు ఫినిషింగ్ చేపిస్తాను బయట పెడతాను సార్ స్టార్టింగ్ స్టేజ్ కాదండి డబ్బులు పెట్టలేక సర్. మరీ ఎక్కువగా అవుతున్నాయి సార్ అదే ఇబ్బంది పడుతున్నా సార్

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 25 วันที่ผ่านมา

      Super sir

  • @dsvehicles5761
    @dsvehicles5761 25 วันที่ผ่านมา

    Sir evaru bro

  • @maheshyadav-bz7bc
    @maheshyadav-bz7bc 25 วันที่ผ่านมา

    Anna me contact number sendme

  • @rohitgottipati
    @rohitgottipati 25 วันที่ผ่านมา

    నేను కొత్తగా ఫామ్ స్టార్ చేస్తున్న జనవరి నెల నుంచి

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 25 วันที่ผ่านมา

      Ok వెల్కమ్ సార్

    • @rohitgottipati
      @rohitgottipati 25 วันที่ผ่านมา

      ​@@ismartsrinuvasu759మీతో మాట్లాడాలి

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 25 วันที่ผ่านมา

      Ok

  • @rohitgottipati
    @rohitgottipati 25 วันที่ผ่านมา

    Good information brother

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 25 วันที่ผ่านมา

      Ok sir ధన్యవాదాలు

  • @namilemahesh2870
    @namilemahesh2870 25 วันที่ผ่านมา

    Hiii..brooo Pottelu pempakam lo only TMR and sailage tho cheste possible avtada

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 25 วันที่ผ่านมา

      అవుద్దండి ఖర్చు ఎక్కువ అవుద్ది

  • @KorraVarun-q1q
    @KorraVarun-q1q 25 วันที่ผ่านมา

    Hiii bro

  • @BorojSanta
    @BorojSanta 25 วันที่ผ่านมา

    Hai

  • @harishbandaru6164
    @harishbandaru6164 25 วันที่ผ่านมา

    Loose motion ki meeru a medicine 💊💉 vadaru chepandi. . . Brother

  • @SreenivasareddySreenu-uk1dv
    @SreenivasareddySreenu-uk1dv 25 วันที่ผ่านมา

    Pottellu penchadamu labhame antara entha ravachu

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 25 วันที่ผ่านมา

      సార్ మన వీడియోలో చెప్పాను కదండీ

  • @harishbandaru6164
    @harishbandaru6164 25 วันที่ผ่านมา

    Hi brother. . . . Pottela feeding, growth and health pai video chai brother. . .

  • @gollarajubotu
    @gollarajubotu 27 วันที่ผ่านมา

    ఇంతకీ గొర్రెలు.. మేకలు పెంపకం చెయ్యడం మంచిదా కాదా క్లియర్ గా చెప్పండి... Nlm స్కీమ్ తీసుకుంటే మంచిదేనా 🙏🙏🙏

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 26 วันที่ผ่านมา

      దీనిపైన ఒక వీడియో తీసి పెడతాను అండి

  • @WAG-p6x
    @WAG-p6x 28 วันที่ผ่านมา

    Hai brother nenu mi anni videos chusthuna ani ok but feed farmula chepandi or paid or product ainna sale cheyandi , mi videos andaru chusthunaru anty vala animals weight gain eala cheyalo telusukodaniki mathrame

    • @ismartsrinuvasu759
      @ismartsrinuvasu759 28 วันที่ผ่านมา

      Ok sir ఇంకా బయటకి అమ్మే అంత ఉత్పత్తి చేయలేకపోతున్నారండి బయటికి అమ్మే టైం వచ్చినప్పుడు మీ అందరికీ నేనే పెట్టేస్తాను డైరెక్ట్ పంపించేద్దాం సార్ మిషనరీ కి షెడ్ కి కోటి రూపాయలు వరకు అవుతుంది అండి సేల్ చేయడం అంటే అది ఒక స్టాటజీగా చేయాలి సార్ ఇప్పుడు ఎందుకు అని అంటే మీరు ఒక వంద అనిమల్స్ తెచ్చుకున్నారు ఒక నెల వాడి ఆపకూడదు కంటిన్యూ మూడు నెలలు వాడాలండి మూడు నాలుగు నెలలు మీ జీవాలు అమ్మేంతవరకు ఇవ్వాలి అప్పుడు అవతల వాళ్ళు దాన్ని సేల్ మీకు ఇచ్చే విధంగా చేయగలగాలి అది ఇంకా టైం పడద్దండి ఆ ప్రోడక్ట్ ఉత్పత్తి చేసే మిషనరీ అవన్నీ కూడా టైం పడుతుందండి ఇంకా ఇప్పటికే కొంత మొత్తంలో ఖర్చుపెట్టి ఉన్నారు కదండీ నా ఫామ్ లో కూడా నేను వాడలేదు చూడండి మీరు చూడండి కావాలంటే రిలీజ్ చేయాలంటే టైం పడతది

  • @VijayaKumar-sz5im
    @VijayaKumar-sz5im 28 วันที่ผ่านมา

    Good Experience