- 212
- 42 863
Mallu Bhatti Vikramarka
India
เข้าร่วมเมื่อ 5 พ.ย. 2024
Mallu Bhatti Vikramarka is an Indian politician currently serving as the Deputy Chief Minister of Telangana. He represents Madhira constituency in the Telangana Legislative assembly. He previously served as the Leader of Opposition in Telangana Legislative Assembly.
Sri.Mallu Bhatti Vikramarka at MAHAVIR INTERNATIONAL APEX || 30th International Convention
Sri.Mallu Bhatti Vikramarka at MAHAVIR INTERNATIONAL APEX || 30th International Convention
มุมมอง: 2
วีดีโอ
Australia & India: The Unexpected Minerals Power Couple
มุมมอง 2619 ชั่วโมงที่ผ่านมา
Discover the unexpected minerals power couple of Australia and India, a partnership that's redefining the global minerals market. As two of the world's largest mineral-rich nations, they're leveraging their economic collaboration to fuel sustainable mining, bilateral trade, and resource exchange. Australia's mineral wealth, including its vast mineral exports, is finding a new market in India, w...
Mallu Bahtti Vikramarka's Epic Tirumala Pilgrimage Adventure
มุมมอง 2.6K12 ชั่วโมงที่ผ่านมา
Mallu Bahtti Vikramarka's Epic Tirumala Pilgrimage Adventure
Congress Govt Waived Crop Loan up to 2 Lakh with in 1 Year: Dy Cm Mallu Bhatti Vikramarka
มุมมอง 48814 วันที่ผ่านมา
Congress Govt Waived Crop Loan up to 2 Lakh with in 1 Year: Dy Cm Mallu Bhatti Vikramarka
Dy Cm Mallu Bhatti Vikramarka Discusses Telangana's debt under 10 years of BRS rule
มุมมอง 6K14 วันที่ผ่านมา
Dy Cm Mallu Bhatti Vikramarka Discusses Telangana's debt under 10 years of BRS rule
Telangana Deputy Cm Mallu Bhatti Vikramarka Visuals in Chalo Raj Bhavan Protest Rally
มุมมอง 66014 วันที่ผ่านมา
Telangana Deputy Cm Mallu Bhatti Vikramarka Visuals in Chalo Raj Bhavan Protest Rally
Deputy Cm Mallu Bhatti Vikramarka HalChal in Telangana Assembly Winter Sessions 2024
มุมมอง 82414 วันที่ผ่านมา
Deputy Cm Mallu Bhatti Vikramarka HalChal in Telangana Assembly Winter Sessions 2024
Dy Cm Mallu Bhatti Vikramarka Strong Counter to BRS Leaders on Debts and Crop Loan Waiver
มุมมอง 71814 วันที่ผ่านมา
Dy Cm Mallu Bhatti Vikramarka Strong Counter to BRS Leaders on Debts and Crop Loan Waiver
The Energy Sector: A Path of Progress Under Dy CM Mallu's Leadership
มุมมอง 45614 วันที่ผ่านมา
The Energy Sector: A Path of Progress Under Dy CM Mallu's Leadership
Deputy CM Mallu Bhatti Vikramarka Said ₹7 lakh crore was borrowed during the BRS regime
มุมมอง 67หลายเดือนก่อน
Deputy CM Mallu Bhatti Vikramarka Said ₹7 lakh crore was borrowed during the BRS regime
Deputy CM Mallu Bhatti Vikramarka Speech at Indiramma Indlu Survey Mobile Application
มุมมอง 1Kหลายเดือนก่อน
Deputy CM Mallu Bhatti Vikramarka Speech at Indiramma Indlu Survey Mobile Application
DyCm Bhatti Plays Key role for Winning INDIA bloc in Jharkhand |భట్టి కి వెల్లువెత్తుతున్న అభినందనలు
มุมมอง 124หลายเดือนก่อน
DyCm Bhatti Plays Key role for Winning INDIA bloc in Jharkhand |భట్టి కి వెల్లువెత్తుతున్న అభినందనలు
Deputy CM Bhatti Takes Applications from Aspirants Over Pending Recruitment and Job Allotments
มุมมอง 817หลายเดือนก่อน
Deputy CM Bhatti Takes Applications from Aspirants Over Pending Recruitment and Job Allotments
Deputy CM Bhatti Vikramarka Says Interest-free loans for Women | Indira Mahila Shakti
มุมมอง 1.7Kหลายเดือนก่อน
Deputy CM Bhatti Vikramarka Says Interest-free loans for Women | Indira Mahila Shakti
Congress Govt waived ₹18,000 crore crop loans within 15 Days: Deputy CM Bhatti Vikramarka
มุมมอง 495หลายเดือนก่อน
Congress Govt waived ₹18,000 crore crop loans within 15 Days: Deputy CM Bhatti Vikramarka
Deputy CM Mallu Bhatti Vikramarka Speech at Indira Gandhi Agricultural Talent Awards
มุมมอง 561หลายเดือนก่อน
Deputy CM Mallu Bhatti Vikramarka Speech at Indira Gandhi Agricultural Talent Awards
Deputy CM Mallu Bhatti Vikramarka About Indira Gandhi Ruling on Food Security in India
มุมมอง 727หลายเดือนก่อน
Deputy CM Mallu Bhatti Vikramarka About Indira Gandhi Ruling on Food Security in India
Deputy CM Bhatti Vikramarka's Message On Former PM Indira Gandhi's Birth Anniversary
มุมมอง 972หลายเดือนก่อน
Deputy CM Bhatti Vikramarka's Message On Former PM Indira Gandhi's Birth Anniversary
Deputy CM Mallu Bhatti Vikramarka About importance of child development | Uniform Diet Menu
มุมมอง 623หลายเดือนก่อน
Deputy CM Mallu Bhatti Vikramarka About importance of child development | Uniform Diet Menu
Deputy CM Bhatti Vikramarka About Former Prime Minister Jawaharlal Nehru on his birth Anniversary
มุมมอง 718หลายเดือนก่อน
Deputy CM Bhatti Vikramarka About Former Prime Minister Jawaharlal Nehru on his birth Anniversary
Deputy CM Mallu Bhatti Vikramarka Slams BRS Leaders Over Lagacharla Incident
มุมมอง 471หลายเดือนก่อน
Deputy CM Mallu Bhatti Vikramarka Slams BRS Leaders Over Lagacharla Incident
Nevo em pikuthunnav
దొంగే దొంగా..దొంగా అని అన్నట్లున్నది..😂😂
Mallu Bhatti Vikramarka's sir our caste most the people find the true God please you also soon find it
TGtransco tgspdcl tgnpdcl nundi notifications anaru October lo erojuki levu enti sir
у тебя просмотров последнее время много собирают видео, почему?
Sir tg transco tgspdcl tgnpdcl nundi October lo job calander wise notification lu vastayi anaru kani eroju varaku levu please release notifications sir
Thanks for ur concern sir..Please Release power sector TGTRANSCO, SPDCL, NPDCL AE and JLM Notifications as early as possible which were mentioned in Job calender to be released october -2024. We were spending lot of money, time from many years .
👍
Good💯
💯🙏🏻
👌🏻
Please issue power sector notifications sir
Power sector notifications October lo 3000 vacancies nimputamu anaru kani notifications levu
TGtransco tgspdcl tgnpdcl lo October lo notifications anaru epatiki levu sir please notifications issue cheyandi sir
😊
TGtransco tgspdcl tgnpdcl nundi October lo notifications vastayi anaru epatiki calander implementation ledu epudu vastayi sir
తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో మొత్తం ES IS తెలంగాణ అప్పులు రూ. 7 లక్షల కోట్లని రేవంత్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేసింది. 2,25 STA లో 5,006.7 14,853 1,35,282.5 3,52,061 38,867.4 2,578 ప్ర ఆర్బీఐ విడుదల చేసిన 'హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్-2024' నివేదికలోని గణాంకాలు చూసైనా.. కాంగ్రెస్ గోబెల్స్ విషప్రచారం చేయడాన్ని మానుకోవాలని హెచ్చరిస్తున్నాం
ఆ తల్లికి సెక్రటేరియట్ ముందు కెటాయించిన పవిత్రస్థలంలో మీరు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బలవంతంగా పెట్టినపుడే మీ కాంగ్రెస్ దుష్ట పాలనకు అంతం ఆరంభం అయింది. అర్థం కాకపోతే ఎవరైనా సీనియర్ పండితుల దగ్గరికి వెళ్లి అడగండి. ఇక మీరు నేడు ఆంధ్ర పాలకుల కళ్లల్లో ఆనందం చూడడం కోసం, తెలంగాణ ప్రజల కళ్లుగప్పి ‘రహస్యంగా' చేయించిన విగ్రహం తెలంగాణ తల్లి కానే కాదు. అది 'తెలుగు' తల్లి మారు వేషం. ఈమె మంగత్రాయ్ ముత్యాలు, మలబార్ వజ్రాలు పొదిగిన డిజైనర్ నగలను గర్వంగా ధరించి, తెలంగాణలో పేద రైతుల భూములన్నీ మావే అంటున్న నయా యజమానురాలు లాగా అనిపిస్తున్నది. పవిత్రమైన బతుకమ్మను కింద పడేసి, రైతు కూలీలను తన 'హస్తం' తో బెదిరిస్తున్న భూస్వామ్య కుటుంబాల అట్టహాసం ఆమె ముఖ కవళికల్లో కనిపిస్తున్నది. ఒక్క సారి పునరాలోచన చేయండి. తెలంగాణతో ఆడుకోకండి. అది నిశ్శబ్ద అగ్నిపర్వతం.
Rbi రిపోర్ట్ కొద్దిగచదివిచూడండి మహాప్రభో ..దాదాపు లక్షకోట్ల అప్పు ఒక్క ఏడాదికే చేసి కనీసము ఒక్క అభివృద్దికరమైన పని చేసారా అని తెలంగాణప్రేమికులు ప్రశ్నించుకుంటున్నరు .. 7 లక్షలకోట్లు కాది 3లక్షలకోట్లపైన 4 లక్షల కోట్ల కి తక్కువ అని rbi సెలివిచ్చింది . ఏమంటరు.అందులో 70000 కోట్లు ఉమ్మడి ప్రభుత్వ వారసత్వము .సరె ఇదంతాకాదుగని ఈ అప్పులమీద రౌండ్ టెబుల్ సమావేశము ఏర్పాటు చేస్తే clear గారాష్ట్రప్రజలకు తెలుస్తుంది కదా
TGtransco tgspdcl tgnpdcl lo notifications veyandi sir job calander lo 1st eve vunde kani notifications levu please issue notifications sir
TGtransco tgspdcl tgnpdcl notifications veyandi sir job calander lo echaru notifications levu please issue notifications sir
ఈయన కూడా గుంపులో గోవింద లాగా కలిసిపోయాడు అసలు తెలంగాణ తల్లి అంటే ఎలా ఉంటుందో కూడా ఆయన కూడా తెలియలేక పోతుంది పాపం ఏం చేద్దాం
10 సంవత్స రాల క్రింద పాపమ్ కాటరాక్ట్ ఆపరేషన్ కాక కండ్లు మసకలైతే అంతేమరి .ఈ తల్లి ఆతల్లి తెలంగాణాలో ఏతల్లి తలెత్తుకుని గర్వంగా నిలబడింది తెలంగాణావచ్చినంకనే .దానికి మూలపురుషుడు KCR .ఇది జగమెరిగిన సత్యము .అప్పుడు కొంతలో కొంత భట్టీగారు సహకరించారు .మిగతా ముఖ్యమంత్రి ప్రధానంగా వ్యతిరేకిస్తే .చాలామంది అటుగాక ఇటుగాక పరాయి పాలకులముందు ప్రాభవము కొరకు చొంగలు కార్చుకుంటూ ,సొల్లుకబుర్లు చెప్పుకుంటూ తిరిగారు ..అన్నిసిద్దంగాచేసి అందిస్తే ఇప్పుడు ఉన్నయి,లేనియిఅబద్దలుచెప్పి ,వాగ్దానాలు చేసి నమ్మించి అధికారము చేచిక్కించుకొన్నరు సరె సుపరిపాలన అందించండి .ఏడాదికాలంగా మీ పరిపాలన సరిగా లేదని తెలుస్తనేఉన్నది .అందరికి అనుభవములోనికి వచ్చిందికూడ 😢
తెలంగాణ తల్లి అనే పదం నాటి ఆంధ్ర దోపిడీ పాలకులు ప్రతి సారి తెలుగు తల్లిని అడ్డు పెట్టి తెలంగాణ ప్రజల భావాలను అవమానించి అణచివేస్తుంటే, అగ్ని పర్వతం లా బద్దలైన తెలంగాణ ప్రజల భావోద్వేగాల భౌతిక రూపమే నేడు గ్రామాన వెలసిన 'మా' తెలంగాణ తల్లి. నాటి నుండి నేటి వరకూ ఆంధ్ర భూస్వామ్య పాలకుల పాలు తాగుతూ, వాళ్ల ఉయ్యాల పాటలకు జోగుతున్న మీకు తెలంగాణ అస్తిత్వ పోరాటాల గురించి తెలిసే అవకాశమే లేదు. తెలంగాణ తల్లికున్న దైవత్వం, ఆ దైవత్వం వెనకున్న లక్షలాది మంది భావోద్వేగం, కళా రూపాలు, వందలాది అమరవీరుల బలిదానం విముక్తి ఉద్యమంలో జాడ లేని మీకు ఎన్ని జన్మలెత్తినా అర్థం కాదు.
👌👏👏👏🤝🙏
తన ఇంట్లోనే బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు ఉండాలి కానీ తెలంగాణతల్లి వద్ద ఉండొద్దని చాలా పేదతల్లిగా తయారుచేయించిండు.
👌👏👏🙏
తెలంగాణ తల్లి ఒక దేవత తెలంగాణ తల్లి చేతుల్లో నుంచి బతుకమ్మను తీసివేస్తే తెలంగాణ బతుకును అవమానించిన వాడివి అవుతావ్.. బతుకు లేకుండా పోతావ్! ఇందిరా గాంధీ హరిద్వార్ లో భరతమాత విగ్రహాన్ని కిరీటం తోనే పెట్టింది.. ఇందిరమ్మ రాజ్యం అనే మూర్ఖులు తెలుసుకోవాలి.
మీరు తెలంగాణ ముఖ్యమంత్రి గా ఉండి తెలంగాణ తల్లికి ద్రోహం చేస్తున్నరు. తెలంగాణ మనోభావాలతో ఆడుకుంటున్నారు. మీరు తొమ్మిదిన ప్రతిష్ఠాపించాలనుకుంటున్న తెలంగాణ తల్లి ఏదో ఒక నాడు మ్యూజియంకు పోవడం ఖాయం.
తెలంగాణ తల్లి అనే పదం నాటి ఆంధ్ర దోపిడీ పాలకులు ప్రతి సారి తెలుగు తల్లిని అడ్డు పెట్టి తెలంగాణ ప్రజల భావాలను అవమానించి అణచివేస్తుంటే, అగ్ని పర్వతం లా బద్దలైన తెలంగాణ ప్రజల భావోద్వేగాల భౌతిక రూపమే నేడు గ్రామాన వెలసిన 'మా' తెలంగాణ తల్లి. నాటి నుండి నేటి వరకూ ఆంధ్ర భూస్వామ్య పాలకుల పాలు తాగుతూ, వాళ్ల ఉయ్యాల పాటలకు జోగుతున్న మీకు తెలంగాణ అస్తిత్వ పోరాటాల గురించి తెలిసే అవకాశమే లేదు. తెలంగాణ తల్లికున్న దైవత్వం, ఆ దైవత్వం వెనకున్న లక్షలాది మంది భావోద్వేగం, కళా రూపాలు, వందలాది అమరవీరుల బలిదానం విముక్తి ఉద్యమంలో జాడ లేని మీకు ఎన్ని జన్మలెత్తినా అర్థం కాదు. 'మా' తెలంగాణ తల్లి ఒక రేణుకా ఎల్లమ్మ, పోచమ్మ, మారెమ్మ, సుంకులమ్మ, మైసమ్మ, బతుకమ్మ, పెద్దమ్మ, కంకాళమ్మ, దుర్గమ్మ తల్లుల ప్రతిరూపం. ఆ తల్లికి సెక్రటేరియట్ ముందు కెటాయించిన పవిత్రస్థలంలో మీరు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బలవంతంగా పెట్టినపుడే మీ కాంగ్రెస్ దుష్ట పాలనకు అంతం ఆరంభం అయింది. అర్థం కాకపోతే ఎవరైనా సీనియర్ పండితుల దగ్గరికి వెళ్లి అడగండి.
👏👏
ఆ తల్లికి సెక్రటేరియట్ ముందు కెటాయించిన పవిత్రస్థలంలో మీరు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బలవంతంగా పెట్టినపుడే మీ కాంగ్రెస్ దుష్ట పాలనకు అంతం ఆరంభం అయింది. అర్థం కాకపోతే ఎవరైనా సీనియర్ పండితుల దగ్గరికి వెళ్లి అడగండి. ఇక మీరు నేడు ఆంధ్ర పాలకుల కళ్లల్లో ఆనందం చూడడం కోసం, తెలంగాణ ప్రజల కళ్లుగప్పి ‘రహస్యంగా' చేయించిన విగ్రహం తెలంగాణ తల్లి కానే కాదు. అది 'తెలుగు' తల్లి మారు వేషం. ఈమె మంగత్రాయ్ ముత్యాలు, మలబార్ వజ్రాలు పొదిగిన డిజైనర్ నగలను గర్వంగా ధరించి, తెలంగాణలో పేద రైతుల భూములన్నీ మావే అంటున్న నయా యజమానురాలు లాగా అనిపిస్తున్నది. పవిత్రమైన బతుకమ్మను కింద పడేసి, రైతు కూలీలను తన 'హస్తం' తో బెదిరిస్తున్న భూస్వామ్య కుటుంబాల అట్టహాసం ఆమె ముఖ కవళికల్లో కనిపిస్తున్నది. ఒక్క సారి పునరాలోచన చేయండి. తెలంగాణతో ఆడుకోకండి. అది నిశ్శబ్ద అగ్నిపర్వతం.
డిసెంబర్ 9ని "తెలంగాణ తల్లి దినోత్సవం"గా ప్రకటించిన రేవంత్ రెడ్డి వేల మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసి తెలంగాణ ఆస్తిత్వంపైనే కుట్ర చేసి తల్లి తెలంగాణకు కడుపుకోతను మిగిల్చిన బలిదేవత సోనియా గాంధీ పుట్టిన రోజు తెలంగాణ తల్లి దినోత్సవమా? మీరు దీనిని ఆమోదిస్తరా ?
తెలంగాణ తల్లి కాదు.. చేతిగుర్తు ప్రచారకర్త.. గుండెల్లో లేని తెలంగాణ తనం..గద్దెనెక్కితే వస్తదా? తెలంగాణ సంస్కృతిపై కాంగ్రెస్ సర్కారు మరోదాడి. మరోసారి అక్కసు బయటపెట్టుకున్న రేవంత్ రెడ్డి. చేతిగుర్తు తల్లిగా విగ్రహ తయారీ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యకర్తలా విగ్రహం దేవతా విశేషం లేకుండా కాంగ్రెస్ కారకర్తగా చేయిగుర్తు తల్లి.చేతిగుర్తు తల్లిగా విగ్రహ తయారీ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యకర్తలా విగ్రహం దేవతా విశేషం లేకుండా కాంగ్రెస్ కారకర్తగా చేయిగుర్తు తల్లి. పార్టీ రంగులు అలంకరణలు, చేతిగుర్తును ప్రమోట్ చేసేలా డిజైన్. దైవత్వం ఉట్టిపడే తెలంగాణ తల్లి విగ్రహానికి చేయిగుర్తు తల్లి విగ్రహం ప్రత్యామ్నాయమా? బతుక్మమ లేకుండా విగ్రహం తయారీ ఉద్దేశ్యమేంటి? తెలంగాణ ఉద్యమంలో ఆడబిడ్డలను ఏకం చేసిన బతుకమ్మను
కోటి రూపాయల కన్నా, కోట్లాది ప్రజల గుండెల్లో కొలువైన తెలంగాణ తల్లే మిన్న, బతుకమ్మను తీసేయడం అంటే తెలంగాణ బతుకును అవమానించడమే అని, ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరిస్తూ.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటిన నందిని సిధారెడ్డి గారికి హృదయపూర్వక ఉద్యమాభినందనలు. #జై తెలంగాణ
TGtransco tgspdcl tgnpdcl lo notifications anaru kani eroju varaku etu vanti notifications levu sir please issue power sector notifications
TGtransco tgspdcl tgnpdcl lo notification lu vastayi anaru please release notifications sir
Job calander lo TGtransco tgspdcl tgnpdcl notifications October lo vastayi anaru kani 2 months ayina notifications em etu kakunda ayamu sir please release notifications
Congrass wast Sir bayatike vacheshi cheppu vintaru janalu meeru chepedhi
అదే తెలంగాణ రేవంత్ రెడ్డి ఆయనే కావలసిన వాళ్ళ విగ్రహం పెట్టినట్టు ఉంది చాకలి ఐలమ్మ తర్వాత సోనియమ్మ ఈ ముగ్గురు కల్పిత వల్ల ఆగ్రహాన్ని పెట్టినట్టుగా ఉంది తెలంగాణ తల్లి అంటే అలా ఉంటుందా ఎందుకయ్యా హస్తం పార్టీ ఆమె చేతి ఇలా పెట్టి చూపిస్తుంది అంటే నీకు చెయ్ గుర్తు అన్న
దళితుడు వై ఉండి దళితులకు దళితబంధు ఇచ్చావా, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక ఉద్యోగం ఇచ్చావా
TGtransco tgspdcl tgnpdcl nundi October lo notifications anaru mem etu kakunda ayipoyamu sir mi prabhutwani nammi apulu chestu atu notifications levu em cheyalo em clarity lekunda ayipoyindi batuku
Congratulations sir.for one year successful completion of people govt sir Please kindly request to you sir We are the SUB ENGINEER ELECTRICAL Aspirants OF TG TRANSCO Notification no 05/2017 174 post we written exam on FEB-2018 sir Result given But still recruitment pending sir. Please kindly request to you sir. Complete recruitment faster sir. We are all comes for poor family background sir. Kindly request to you sir take necessary action to complete recruitment faster sir. Help us sir... please sir kindly request to you sir
Tg transco tgspdcl tgnpdcl notifications release cheyandi sir
When you release the energy dept notifications ??
Sir please issue power sector notifications sir🙏🏻
Please issue power sector notifications sir🙏🏻
Sir please issue power sector notifications sir🙏🏻
@bhatti sir please issue notifications in power sector sir TGtransco tgspdcl tgnpdcl as soon as possible as mentioned in job calander sir
Sir please issue power sector notifications @Tgtransco tgspdcl tgnpdcl notifications as given in job calander sir @bhatti sir
Bhatti sir please issue power sector notifications TGtransco tgspdcl tgnpdcl notifications sir🙏🏻
Sir please issue power sector notifications sir
Sir please give power sector notifications sir