- 462
- 503 157
JEDDI HEBRON
India
เข้าร่วมเมื่อ 10 พ.ย. 2017
PRAISE THE LORD
O bakthulara... manamandharamu, ఓ భక్తులారా మనమందరము... #wedding #hebronlive #hebronsongs #zionsongs
O bakthulara... manamandharamu, ఓ భక్తులారా మనమందరము... #wedding #hebronlive #hebronsongs #zionsongs
มุมมอง: 2 735
วีดีโอ
Shakthigala Shalemu Raja Sharonu Roja // Hebron Wedding Song // @BroSubudhiGS #wedding
มุมมอง 5Kวันที่ผ่านมา
Shakthigala Shalemu Raja Sharonu Roja // Hebron Wedding Song // @BroSubudhiGS #wedding
Wedding invitation Blessy weds Krupa #we
มุมมอง 30714 วันที่ผ่านมา
Wedding invitation Blessy weds Krupa #we
Wedding invitation of Kezia & Peter #wedding
มุมมอง 25721 วันที่ผ่านมา
Wedding invitation of Kezia & Peter #wedding
Devuni Sthuthiyinchudi Ellappudu Devuni Sthuthiyinchudi Song in Banjaaraa (సుగాలి)
มุมมอง 5392 หลายเดือนก่อน
Devuni Sthuthiyinchudi Ellappudu Devuni Sthuthiyinchudi Song in Banjaaraa (సుగాలి)
Home Call Of Sis.Florence David... W/o Late. Bro.Tabala Danam (Hebron)
มุมมอง 5K3 หลายเดือนก่อน
Home Call Of Sis.Florence David... W/o Late. Bro.Tabala Danam (Hebron)
Hebron Official Motto Card - 2025 || హెబ్రోను సార్వాత్రిక సంఘ వాగ్దానము - 2025 || #hebronmottocard
มุมมอง 17K3 หลายเดือนก่อน
Hebron Official Motto Card - 2025 || హెబ్రోను సార్వాత్రిక సంఘ వాగ్దానము - 2025 || #hebronmottocard
VBS Invitation || at Bethel, Karimnagar @prasadbethelkarimnagar1920 #hebrondigitals #vbs
มุมมอง 1023 หลายเดือนก่อน
VBS Invitation || at Bethel, Karimnagar @prasadbethelkarimnagar1920 #hebrondigitals #vbs
SILVER JUBILEE || INVITATION || JERUSALEM, CHAGALAMARRI || #HEBRONDIGITALS
มุมมอง 2493 หลายเดือนก่อน
SILVER JUBILEE || INVITATION || JERUSALEM, CHAGALAMARRI || #HEBRONDIGITALS
#Hebronfacts May God be with you uncle.. #Hebronpeace #hebronsongs #hebronlive
มุมมอง 1644 หลายเดือนก่อน
#Hebronfacts May God be with you uncle.. #Hebronpeace #hebronsongs #hebronlive
Sthuthinchu Sthuthinchu Prabhu Yesu Ne Sthuthinchu || స్తుతించు స్తుతించు || 🎧 @ #hebronsongs #music
มุมมอง 9294 หลายเดือนก่อน
Sthuthinchu Sthuthinchu Prabhu Yesu Ne Sthuthinchu || స్తుతించు స్తుతించు || 🎧 @ #hebronsongs #music
Short message about Bro.Bakth Singh garu by Bro.Timothy GS, Hebron
มุมมอง 6054 หลายเดือนก่อน
Short message about Bro.Bakth Singh garu by Bro.Timothy GS, Hebron
Hebron VBS Songs | How God Helped Hebron VBS Songs #mallivachindi vbs #vbs vachindi hehehe
มุมมอง 1677 หลายเดือนก่อน
Hebron VBS Songs | How God Helped Hebron VBS Songs #mallivachindi vbs #vbs vachindi hehehe
Oh Prabhuva Nee Sevan || ఓ ప్రభువా నీ సేవన్ || Hebron Song || Hebron, Mylavaram
มุมมอง 3337 หลายเดือนก่อน
Oh Prabhuva Nee Sevan || ఓ ప్రభువా నీ సేవన్ || Hebron Song || Hebron, Mylavaram
Halleluya Padedha Prabhu Ninnu Koniyadedhan || హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను... || Telugu Zion Song
มุมมอง 6648 หลายเดือนก่อน
Halleluya Padedha Prabhu Ninnu Koniyadedhan || హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను... || Telugu Zion Song
Yesu Prabhuni Sankalpamulu || Telugu Zion Song || VBS Vibes || Elim, SR Puram
มุมมอง 2288 หลายเดือนก่อน
Yesu Prabhuni Sankalpamulu || Telugu Zion Song || VBS Vibes || Elim, SR Puram
VBS || ELIM PRAYER HOUSE, S.R.PURAM || 24 to 27 April, 2024 || #hebronlive #hebron #vbs #vbs_song
มุมมอง 5039 หลายเดือนก่อน
VBS || ELIM PRAYER HOUSE, S.R.PURAM || 24 to 27 April, 2024 || #hebronlive #hebron #vbs #vbs_song
Telugu Zion Songs Mashup || Bro.KM.Ephraim, Bro.Joel Isaac, Bro.Joseph Kommunuri, Bro.Emmanuel Arava
มุมมอง 87410 หลายเดือนก่อน
Telugu Zion Songs Mashup || Bro.KM.Ephraim, Bro.Joel Isaac, Bro.Joseph Kommunuri, Bro.Emmanuel Arava
గవర్నర్ ను హెబ్రోనుకి నడిపించిన సామాన్యుని మరణం || Governor attended Hebron for a funeral service ||
มุมมอง 22610 หลายเดือนก่อน
గవర్నర్ ను హెబ్రోనుకి నడిపించిన సామాన్యుని మరణం || Governor attended Hebron for a funeral service ||
Brother KM SAMSON Hebron clarification on Rumours
มุมมอง 49810 หลายเดือนก่อน
Brother KM SAMSON Hebron clarification on Rumours
Idigo Manushula Madhyana Devadhi Devudu || ఇదిగో మనుషుల మధ్యన || Telugu Zion Song || Hebron Song ||
มุมมอง 65411 หลายเดือนก่อน
Idigo Manushula Madhyana Devadhi Devudu || ఇదిగో మనుషుల మధ్యన || Telugu Zion Song || Hebron Song ||
Rare Video Of Bro.Bakth Singh, 1987 @ House of Peace, Rajamundry
มุมมอง 54211 หลายเดือนก่อน
Rare Video Of Bro.Bakth Singh, 1987 @ House of Peace, Rajamundry
Kraisthava జీవితం, Soubhagya Jeevitham || క్రైస్తవ జీవితం, సౌభాగ్య జీవితం || Telugu Christian Song
มุมมอง 19111 หลายเดือนก่อน
Kraisthava జీవితం, Soubhagya Jeevitham || క్రైస్తవ జీవితం, సౌభాగ్య జీవితం || Telugu Christian Song
Danyavadh Ke Sath Stuthi Gaavunga || Hindi Christian Song || Hebron Team || Bethel, Karimnagar
มุมมอง 31811 หลายเดือนก่อน
Danyavadh Ke Sath Stuthi Gaavunga || Hindi Christian Song || Hebron Team || Bethel, Karimnagar
Yesu Prabhuni Sankalpamulu Maravu ennatiki || Telugu Zion Song || Bro.KM.Ephraim GS
มุมมอง 37411 หลายเดือนก่อน
Yesu Prabhuni Sankalpamulu Maravu ennatiki || Telugu Zion Song || Bro.KM.Ephraim GS
Mukthi Dilaaye Yeeshu Naam || Hindi Zion Song || #hebronsongs #hebron #hebronmessage
มุมมอง 741ปีที่แล้ว
Mukthi Dilaaye Yeeshu Naam || Hindi Zion Song || #hebronsongs #hebron #hebronmessage
Hebron Universal Motto Card Theme Song || YOUTH CAMP - 2024 || #hebronsongs
มุมมอง 614ปีที่แล้ว
Hebron Universal Motto Card Theme Song || YOUTH CAMP - 2024 || #hebronsongs
Saare Srusti Ki Maalik Thumi Ho! || Youth Camp Congregation Singing @ Bethel, Karimnagar.
มุมมอง 852ปีที่แล้ว
Saare Srusti Ki Maalik Thumi Ho! || Youth Camp Congregation Singing @ Bethel, Karimnagar.
HEBRON MOTTO CARD - 2024 THEME SONG. "అణచివేయుదును"
มุมมอง 1.2Kปีที่แล้ว
HEBRON MOTTO CARD - 2024 THEME SONG. "అణచివేయుదును"
Congratulations to both of you
It's my fav song brother praise the lord
th-cam.com/users/livefkm0YaFcf_s?si=Bhi87skKGtdL3jtf
Superb singing and Music..
Congratulations both of you God bless you
Praise the lord 🙏🏻
Praise The LORD 🙏😍
th-cam.com/video/q8HBAI7ppnc/w-d-xo.htmlsi=Y73KojprDPSShB8p
Hebron 2025 motto song Could you please post this song to your youtube channel 🙏
Praise the Lord.... Sure👍
Amen🙏
VBS
Akka mali Epudu paydatharu akka
Praise the lord Brother 🙏🙏
దావీదు వలె యదార్థ హృదయము లేదు కపట వృదయము వున్నది ఈ వాక్యము వేసిన పెద్దల్లో అబద్దాలు చెప్పి విశ్వాసులను మోసం చేస్తున్నారు కానీ దేవుణ్ణి మోసం చేయలేరు . దేవునికి ముందు సేవ కాదు సాక్షము కావాలి అది తెలుసుకోండి.
Happy Christmas🎄🎅🔔❄ to Alla🎉❤
👏👏🤝👍🙏
దావీదు వలె అంతా నష్టపడితిని దుఃఖపడి బహుగా ఏడ్చితిని దావీదు వలె ప్రభుని వెదుకగా తిరిగి అర్జించూ..కొంటిని నష్టము నంతటిని మరల.. మా యేసుని లో అర్జించితిమి ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లెలూయ పాడెదము .... ఆ ..ఆ ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లెలూయ పాడేదము
Amen❤️🌠🙏🌻
Amen
చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి హెబ్రోనూ పరువు తీసేస్తున్నారు దుర్మార్గులు మీరు అంత దైవసేవకులు కాదు పుటకు ఒకటి రంగులు మార్చే ఊసరవెల్లి మాదిరి మీరు మి బ్రతుకులు
Praise the lord
Singer name?
All these fellows are 420 s
All glory to our lord and savior jesus christ ❤❤❤
Praise The Lord Anna
Please send lyrics
NOTE:- Br. AUGUSTIN , HEBRON Full time God Servent , declared on Occation of Br.Baktha Singh birthday on 6th June 1996 that all Born again Beleavers and participating in Gods work are GOD SERVENTS as per APOSTLES DOCTRIN as per Acts 2:42 which is rightly dividing word of truth, but Now why the differences are there as born again beleavers and God Servents and we say Hebron Vision is Acts 2:42.
నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి And God saw that the wickedness of man was great in the earth, and that every imagination of the thoughts of his heart was only evil continually. తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృద యములో నొచ్చుకొనెను. And it repented the LORD that he had made man on the earth, and it grieved him at his heart. What is the meening of these Verses bros/pastors/GodServents-fulltime/Spiritual Leaders
HEBRON FELLOWSHIP / Br. BAKTH SINGH FELLOWSHIP CHURCH "సంఘ దర్శనం : అపొస్తలుల కార్యములు 2:42 ""వీరు 1. అపొస్తలులు బోధయందును, 2. సహవాసమందును, 3. రొట్టె విరుచుట యందును 4. ప్రార్థన చేయుటయందును - ఎడతెగక యుండిరి."" " "సంఘ పని : 1. సువార్త ప్రచారము : మత్తయి 28:19- కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగాచేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు 2. సంఘ కాపుదల సంబంధమైన పని: -1 తిమోతి, 2 తిమోతి మరియు తీతు పుస్తకాల ప్రకారం 3. పరలోకము కొరకు సిద్దపరుచు పని " A. ప్రత్యక్ష్యపు గుడారము క్రమము ప్రకారం దేవుని సేవ - పాత నిబంధన (1). యెహోషువ 1:8 - ధర్మశాస్త్రగ్రంథమును బోధించుట, వాటన్నిటి ప్రకారము చేయుట- దేవుని సేవించుట "(2). యెహోషువ 22:27 - యాజకుల సేవ- దహనబలు, బలులు, సమాధానబలు చేయుట - దేవుని సేవించుట " "(3). 1 దినవృత్తాంతములు 28:21- దేవుని మందిర సేవయంతటికిని యాజకులును లేవీయులును వంతులప్రకా రము, - ఆ యా పనులయందు ప్రవీణులైన వారును మనఃపూర్వకముగా పనిచేయువారును --సహాయులగుదురు. - దేవుని సేవించుట " "(4). 1 దినవృత్తాంతములు 25:6- వీరందరు - - యెహోవా యింటిలో తాళములు స్వర మండలములు సితారాలు వాయించుచు గానము చేయుచు, -- దేవుని మందిరపు సేవ జరిగించు చుండిరి. - దేవుని సేవించుట " "(5). నిర్గమకాండము 36:1-3 - - 1. పరిశుద్ధస్థలము యొక్క సేవనిమిత్తము --ప్రజ్ఞావంతులందరును యెహోవా ఆజ్ఞాపించిన అంతటిచొప్పున చేయుదురనెను. - 2. యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారి నందరిని మోషే పిలిపించెను. - 3. పరిశుద్ధస్థలముయొక్క సేవకొరకు -- అర్పణములన్నిటిని -- ఇంక ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను -- తెచ్చు చుండిరి. తలాంతులతో అర్పణములతో సేవ చేయుట - దేవుని సేవించుట" "(6). యెహోషువ 24:15- నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము కాలేబ్ రెండు మార్గాలను మాత్రమే చెప్పాడు - మీరు దేవుణ్ణి సేవిస్తారు లేదా మీరు సాతానును సేవిస్తారు " "(7). పాత నిబంధనలో దైవభక్తి గల వ్యక్తుల -దేవుని సేవకుడు , - దైవజనుడు, - ప్రధాన యాజకుడు , - యాజకుడు, - ప్రవక్తలు, - న్యాయాదిపతులు " "(8). వీటిని ఆచరించడం దేవుని సేవ కాదు నిర్గమకాండము 22:18 - శకునము లేవికాండము 19:26- మంత్రయోగములు లేవికాండము 19:31 - కర్ణపిశాచి, - సోదెగాండ్రను ద్వితీయోపదేశకాండము 18:10,11 చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకుని, కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు " "(9). దశమ భాగము / ద్వితీయోపదేశకాండము 14:22 ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. Genesis 14:20, Genesis 28:18-22:, Leviticus 27:30:, Numbers 18:26:, Deuteronomy 14:22:, 2 Chronicles 31:5:
B. కొత్త నిబంధన ప్రకారం అపొస్తలుల బోధ క్రమములో - దేవుని సేవ "(1). యోహాను 4:24 దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించే వారు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి.” " "(2). దైవీకమైన సేవా నియమములు ; హెబ్రీయులకు 9:11. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హెబ్రీయులకు 9:14. నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించు కొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును. హెబ్రీయులకు 9:15. ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై యున్నాడు. ఆయన( యేసుక్రీస్తు ) క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై యున్నాడు. " (3). ప్రకటన గ్రంథము 1:6. ఆయన ( యేసుక్రీస్తు ) మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను. "(4). యోహాను సువార్త 1:12-. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. " "(5). రోమీయులకు 9:4- వీరు ఇశ్రాయేలీయులు; 1. దత్తపుత్రత్వమును 2. మహిమయు 3. నిబంధనలును 4. ధర్మశాస్త్ర ప్రధానమును 5. అర్చనాచారాదులును 6. వాగ్దానములును వీరివి. " "(6). అపొస్తలుల కార్యములు 2:41 ""కాబట్టి అతని వాక్యమునంగీకరించిన వారు, బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు మూడు వేలమంది చేర్చబడిరి."" అపొస్తలుల కార్యములు 2:42 ""వీరు అపొస్తలులు బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. కొత్త నిబంధన ప్రకారం అపొస్తలుల బోధ క్రమములో - దేవుని సేవించువారు : 1. క్రీస్తు విశ్వాసులందరూ / తిరిగి జన్మించినవారు / దేవుని కుమారులు 2. శిష్యులు , 3. ఉపదేశకులు, 4. కాపరులు , 5. సువార్తికులు , 6. ప్రవక్తలు , 7. అపొస్తలులు పైన ఉన్న వారందరూ దైవభక్తిగల పురుషులు & స్త్రీలు అందరు దేవుని సేవకులు. " "(7). ఎఫెసీయులకు 4:11. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వముపొంది సంపూర్ణపురుషులమగువరకు, ఎఫెసీయులకు 4:12. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను. ఎఫెసీయులకు 4:13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన 1. కొందరిని అపొస్తలులనుగాను, 2. కొందరిని ప్రవక్తలనుగాను, 3. కొందరిని సువార్తికులనుగాను, 4. కొందరిని కాపరులనుగాను, 5. ఉపదేశకులనుగాను నియమించెను. " "(8(. లూకా 2:37- యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను. ఉపవాసం మరియు ప్రార్థనలలో పాల్గొనడం దేవుని సేవ " "(9). వాగ్దానాలపై నిరీక్షణ కలిగి ఉండటం దేవుని సేవ : అపొస్తలుల కార్యములు 26:7- మన పండ్రెండు గోత్రములవారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించు చున్నారు. ఓ రాజా, యీ నిరీక్షణ విషయమే యూదులు నామీద నేరము మోపి యున్నారు. " "(10). సువార్త ప్రకటించడం దేవుని సేవ : ఫిలిప్పీయులకు 2:22- అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడేలాగు సేవచేయునో ఆలాగే అతడు నాతోకూడ సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. " "(11). ప్రలోభాలలో మరియు కష్టాలలో దేవుని వాక్యాన్ని మరియు దేవుని మార్గాన్ని అనుసరించడం కూడా దేవుని సేవ : అపో. కార్యములు 20:19- యూదుల కుట్రలవలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియును. " "(12). కొత్త నిబంధనలో దైవభక్తి గల వ్యక్తులు 1. క్రీస్తు విశ్వాసులు, 2. తిరిగి జన్మించినవారు, 3. దేవుని కుమారులు, 4. శిష్యులు, 5. బోధకులు, 6. కాపరులు, 7. సువార్తికులు, 8. ప్రవక్తలు, 9. అపొస్తలులు " "(13). దేవుని మందిరము లేదా సంఘ పరిపాలన : 1 తిమోతి, 2 తిమోతి మరియు తీతు పుస్తకాల ప్రకారం - పేర్లు 1. అధ్యక్షుడు / దేవుని ప్రజల నాయకుడు- పూర్తి సమయం దేవుని సేవకుడు or అసంపూర్ణ సమయం దేవుని సేవకుడు(హెబ్రోను ప్రకారము) 2. పరిచారకులు - పూర్తి సమయం దేవుని సేవకుడు or అసంపూర్ణ సమయం దేవుని సేవకుడు(హెబ్రోను ప్రకారము) 3. పెద్దలు - అసంపూర్ణ సమయం దేవుని సేవకుడు(హెబ్రోను ప్రకారము) part time God sevents(as per Hebron)4. దైవజనుడు/ కాపరి - పూర్తి సమయం దేవుని సేవకుడు (హెబ్రోను ప్రకారము) 1 తిమోతిక 3:1, 1 తిమోతికి 3:8, 1 తిమోతికి 5:17, 1 తిమోతికి 6:11, తీతుకు 1:5, తీతుకు 1:7
"(14). సంఘములో తలాంతులు : 1 కోరింథీయులకు 12:8- -""ఎలాగనగా- ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, - మరియొకనికి ఆ ఆత్మ ననుసరించిన జ్ఞాన వాక్యమును,"" 1 కోరింథీయులకు 12:9- - ""మరియొకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, -మరి యొకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచువరములును,"" 1 కోరింథీయులకు 12:10- - ""మరియొకనికి అద్భుతకార్యములు చేయుశక్తియు, - మరియొకనికి ప్రవచనవరమును, - మరియొకనికి ఆత్మలవివేచనయు, - మరియొకనికి నానావిధభాషలును -మరియొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి."" 1 కోరింథీయులకు 12:28- ""మరియు దేవుడు సంఘములో ""And God hath set some in the church, - మొదట కొందరిని అపొస్తలులు గాను, - పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, - పిమ్మట కొందరిని బోధకులు గాను, - అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, - తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, - కొందరిని ఉపకారములు చేయువారిని గాను, - కొందరిని ప్రభుత్వములు చేయువారినిగాను, - కొందరిని నానాభాషలు మాటలాడు వారినిగాను నియమించెను. " "(15). వీటిని ఆచరించడం దేవుని సేవ కాదు : 1. మాంత్రిక విద్య అపో. కార్యములు 19:19 మరియు మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల యేబదివేల వెండి రూకలాయెను. " "(16). వీటిని ఆచరించడం దేవుని సేవ కాదు : తీతుకు 3:3- ఎందుకనగా మనము కూడ మునుపు -అవివేకులమును -అవిధేయులమును -మోసపోయిన వారమును - నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, - దుష్టత్వమునందును - అసూయ యందును కాలముగడుపుచు, - అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని " "(17). కానుకలు: 1 కోరింథీయులకు 16:2-నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. " NOTE:- Br. అగస్టిన్, హెబ్రాన్ Full time God Servent, Br. భక్త సింగ్ పుట్టినరోజు 6 జూన్ 1996 సందర్భంగా అపొస్తలుల సిద్ధాంతం ప్రకారం అపో, కా 2:42 ప్రకారం తిరిగి జన్మించిన విశ్వసులు మరియు దేవుని పనిలో పాలుపొందే వారందరు దేవుని సేవకులని ప్రకటించాడు, ఇదే సత్యా వాక్యాని సరిగ్గా విభజించడము , కానీ ఇప్పుడు ఎందుకు తిరిగి జన్మించిన విశ్వసులు మరియు దేవుని సేవకులు అనే తేడాలు ఉన్నాయి మరియు మేము హెబ్రోన్ సంఘ దర్శనము అపో, కా 2:42 అని అంటారు.
Super Song and nice editing brother 🎉🎉😊
In October MOTO CARD.. what is this???
Hebron motto card song 2025 th-cam.com/video/KN9Ok7Fwol0/w-d-xo.htmlsi=mJl_k2BGpHVhCDKw
Rip
Glory of Jesus Christ 🙏🙏🙏🙏
Praise the lord
PrAise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praisethelordbrothers🙏🙏
వీళ్ళల్లో ఒక్కడు నీతిమంతుడు లేడు
Who the hell are you to judge them...
@@Poulayyaజడ్జిమెంట్ ఏమి కాదు ఉన్నమాట చెప్తున్నారు మీరు హెబ్రోన్ ని పాడుచేసారు 💯
🎉❤
Paris is the Lord
This is like fast-food Very unfortunate no prayer, no onness, no witness, at lost bro samson enterd with Tatkal Ticket first what he said that words Nenu vari dhaggariki vellaka povadam chaala melu chesadu annaru ippudu meeru vaaritho kalasi moto card pattukuni 😂😂meeku kadhemo maaku sigguga undhi 😢
అయనకి సిగ్గు ఎక్కడ వుంది బ్రదర్. పొద్దున లేస్తే అబద్దాలతో జీవిస్తున్నాడు మళ్ళీ పేరుకు దైవసేవకులు. చేసేవి గలీజు పనులు
Ayithe siggu padu brother...
Continue the same unity.Bro Theodor Reginald also released another Motto Card for 2025
Amen🙏 for your promise Lord🙏🙌
PRAISE THE LORD.
Praise the Lord to all....
Glory to God please pray for unity and continue ministry
Amen
Praise 👏 Lord