- 19
- 20 747
Jai bhavani
เข้าร่วมเมื่อ 15 ก.ย. 2024
దండము శ్రీ రామా.. కోదండము దాల్చిన రఘురామా.. భక్తి పాట || Dhandamu Sri Rama.. Devotional song ||
#bhajan #bhakti #devotionalsongs #bhajan #bhakti #telugu #devotional #ram #jaishreeram
มุมมอง: 4 509
วีดีโอ
ఓ రామా...శ్రీరామా...శ్రీరామా రఘురామ.. భక్తి పాట || O Rama Sri Rama Devotional song ||
มุมมอง 11K28 วันที่ผ่านมา
#bhajan #bhakti #devotionalsongs #bhajan #bhakti #telugu #devotional #ram #jaishreeram #jaisriram #jai #jaishriram #hanuman
చిన్ని చిన్ని వాడవో.. కృష్ణయ్య..భక్తి పాట || Chinni chinni vaadavo Krishnayya Devotional song ||
มุมมอง 2.5Kหลายเดือนก่อน
#bhajan #bhakti #devotional #bhajan #bhakti #telugu #devotional #krishna #krishnabhajan
జో అచ్యుతానంద.. || Jo Achyuthaanandha ||
มุมมอง 72หลายเดือนก่อน
#bhajan #bhakti #devotional #bhajan #bhakti #telugu #devotional #krishna #krishnabhajan #lalipata #jolapata #soothing #soothingrelaxation
ఎన్ని పూలు కోసినా..భక్తి పాట || Enni Poolu Kosina.. Devotional song ||
มุมมอง 795หลายเดือนก่อน
#bhajan #bhakti #devotional #bhajan #bhakti #telugu #devotional #krishna #krishnabhajan
లింగాష్టకం || Lingaashtakam ||
มุมมอง 93หลายเดือนก่อน
#bhajan #telugu #devotional #bhakti #lyrics #mangalaharati #shiv #shiva
శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు.. || Sheethaadri shikaraana pagadaalu thaapinchu.. || మంగళ హారతి ||
มุมมอง 159หลายเดือนก่อน
#bhajan #telugu #devotional #bhakti #lyrics #mangalaharati #durgapuja #durga #durgamma
శ్రీ కృష్ణాష్టకం || Sri Krishnashtakam ||
มุมมอง 129หลายเดือนก่อน
శ్రీ కృష్ణాష్టకం || Sri Krishnashtakam ||
నందలాల.. భక్తి పాట || Nandhalala.. Devotional song
มุมมอง 710หลายเดือนก่อน
నందలాల.. భక్తి పాట || Nandhalala.. Devotional song
ఆనంద సాగర..భక్తి పాట ||Aanandha Saagara..Devotional song ||
มุมมอง 3154 หลายเดือนก่อน
ఆనంద సాగర..భక్తి పాట ||Aanandha Saagara..Devotional song ||
కౌసల్య సుప్రజా.. భక్తి పాట || Kousalya supraja.. Devotional song ||
มุมมอง 4474 หลายเดือนก่อน
కౌసల్య సుప్రజా.. భక్తి పాట || Kousalya supraja.. Devotional song ||
❤❤
Chaala baaundammaa meeru kuda chala chala chakkaga paadaru
thank you so much
🙏🙏
చిన్ని చిన్ని వాడవో కృష్ణయ్య...రేపల్లె గోపాలుడా... చిన్ని చిన్ని వాడవో కృష్ణయ్య...రేపల్లె గోపాలుడా... గోవుల్లో తిరిగేవు మా పల్లె కొచ్చేవు వెన్నముద్దల దొంగవో... గోవుల్లో తిరిగేవు మా పల్లె కొచ్చేవు వెన్నముద్దల దొంగవో... అల్లరి మురహరివి కృష్ణయ్య అంతింత కాదంటివి... అల్లరి మురహరివి కృష్ణయ్య అంతింత కాదంటివి... నల్లనయ్యవు నీవు చల్లనయ్యవు నీవు నా మా ఇంట వెలసావురా.. నల్లనయ్యవు నీవు చల్లనయ్యవు నీవు నా మా ఇంట వెలసావురా.. చిన్ని చిన్ని వాడవో కృష్ణయ్య...రేపల్లె గోపాలుడా... గోవుల్లో తిరిగేవు మా పల్లె కొచ్చేవు వెన్నముద్దల దొంగవో... గోవుల్లో తిరిగేవు మా పల్లె కొచ్చేవు వెన్నముద్దల దొంగవో... ముద్దూల కృష్ణయ్యను యశోద మురిపెంగా పెంచిందిలే.. ముద్దూల కృష్ణయ్యను యశోద మురిపెంగా పెంచిందిలే.. వెన్న ముద్దల ప్రియుడా గొల్లభామల సఖుడా గోవర్ధనా దారివో.. వెన్న ముద్దల ప్రియుడా గొల్లభామల సఖుడా గోవర్ధనా దారివో.. చిన్ని చిన్ని వాడవో కృష్ణయ్య...రేపల్లె గోపాలుడా... గోవుల్లో తిరిగేవు మా పల్లె కొచ్చేవు వెన్నముద్దల దొంగవో... గోవుల్లో తిరిగేవు మా పల్లె కొచ్చేవు వెన్నముద్దల దొంగవో... కాళీయ మర్దనము కృష్ణయ్య కరుణతో చూపావురా... కాళీయ మర్దనము కృష్ణయ్య కరుణతో చూపావురా... ఏటి ఒడ్డున చీరలు ఎత్తుకెళ్లిన నీవు మువ్వగోపాలుడివిరా... ఏటి ఒడ్డున చీరలు ఎత్తుకెళ్లిన నీవు మువ్వగోపాలుడివిరా... చిన్ని చిన్ని వాడవో కృష్ణయ్య...రేపల్లె గోపాలుడా... గోవుల్లో తిరిగేవు మా పల్లె కొచ్చేవు వెన్నముద్దల దొంగవో... గోవుల్లో తిరిగేవు మా పల్లె కొచ్చేవు వెన్నముద్దల దొంగవో... అందాల బహు చిన్నది రాధమ్మ మురిపాల నీ పెన్నిధి... అందాల బహు చిన్నది రాధమ్మ మురిపాల నీ పెన్నిధి... ఆటలే ఆడంగా పాటలే పాడంగా బృందావన తోటలో.... ఆటలే ఆడంగా పాటలే పాడంగా బృందావన తోటలో.... చిన్ని చిన్ని వాడవో కృష్ణయ్య...రేపల్లె గోపాలుడా... గోవుల్లో తిరిగేవు మా పల్లె కొచ్చేవు వెన్నముద్దల దొంగవో... గోవుల్లో తిరిగేవు మా పల్లె కొచ్చేవు వెన్నముద్దల దొంగవో... మీరాబాయి చిత్తము కృష్ణయ్య చిత్రంగా దోచావురా ... మీరాబాయి చిత్తము కృష్ణయ్య చిత్రంగా దోచావురా ... అందాల గోపయ్య గ్రంధాలు నీవయ్య ఏమని వర్ణింతురా... అందాల గోపయ్య గ్రంధాలు నీవయ్య ఏమని వర్ణింతురా... నీ లీలలేమని వర్ణింతురా.. నీ లీలలేమని వర్ణింతురా.. నీ లీలలేమని వర్ణింతురా......
🙏🙏🙏
👌
Please provide the lyrics madam
Nice voice ❤
Thank you ❤
😍 nice mam
Thank you mam☺
సూపర్ అంటే సూపర్
@@sivaranivemula70 థాంక్యూ సో మచ్ 🥰
Nice Karuna 😊
Thank you SriDevi 🥰
🙏🚩🕉జై శ్రీరామ🙏
Lyrics : నందలాల యదు నందలాల బృందావన గోవింద నందలాల నందలాల యదు నందలాల బృందావన గోవిందా నందలాల బృందావన గోవింద నందలాల రాధా లోల నందలాల రాధా మాధవ నందలాల రాధా లోల నందలాల రాధా మాధవ నందలాల మురళి మనోహర నందలాల నందలాల యదు నందలాల బృందావన గోవిందా నందలాల బృందావన గోవింద నందలాల గోవింద కృష్ణ నందలాల గోపిక నాద నందలాల గోవింద కృష్ణ నందలాల గోపిక నాద నందలాల ఆనంద బాల నందలాల నందలాల యదు నందలాల బృందావన గోవిందా నందలాల బృందావన గోవింద నందలాల గోపాల కృష్ణ నందలాల గోపిక నాద నందలాల గోపాల కృష్ణ నందలాల గోపిక నాద నందలాల మునిజన వందిత నందలాల నందలాల యదు నందలాల బృందావన గోవిందా నందలాల బృందావన గోవింద నందలాల బృందావన గోవింద నందలాల
Please lyrics
Super
చాలా బాగా పాడారండి 👌
@@ponnamrajeshwari5580 ధన్యవదాలండీ 😊
Nice..
Your voice super mam 🥰
Thank you so much 😊
Nice andi 👌🥰
@@banothujhansi7664 thank you so much 😊