Crazy bhanvi
Crazy bhanvi
  • 131
  • 192 290
paritala hanuman temple || పరిటాల హనుమాన్ టెంపుల్ ||
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం పరిటాల వీరఅభయాంజనేయ స్వామి
వాయు దేవుని కుమారుడు వానర యోధులలో ప్రముఖుడు, ముఖ్యమైనవాడు హనుమంతుడు. హనుమంతుని ఆరాధిస్తే బలం, వర్చస్సు, మంచి వాక్కు, బద్ధకం నుంచి విముక్తి, కోరిన కోర్కెలు తీరడం వంటివి సిద్ధిస్తాయి. హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు.
రామరావణ యుద్ధ సమయంలో ఆయన పెద్దగా ఎదిగి భయంకర రూపంతో రాక్షస సంహారం చేశాడని చెబుతారు. అందువల్ల పెద్ద ఆకారంలో హనుమంతుని విగ్రహాలు నిర్మించడం జరుగుతోంది. దేశంలో ఎన్నో ప్రసిద్ధ ఆంజనేయ విగ్రహాలు, ఆలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేక‌త‌ ఉంటుంది. అయితే విజయవాడలోని వెలసిన అతి ఎత్తైన వీరఅభయాంజనేయ విగ్రహం విశేషాలు తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం పరిటాల వీరఅభయాంజనేయ స్వామి
భారీ రూపం, అత్యంత ఎత్తైన విగ్రహం
భారీ రూపం, అత్యంత ఎత్తైన విగ్రహం, 135 అడుగుల ఎత్తు. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఇదేనని చెబుతారు. ఇక్కడి విగ్రహం బరువు 2,500 టన్నులు. నిర్మాణ కాలం 25 నెలలు. నిర్మాణానికి వాడిన సిమెంటు 14 వేల టన్నులు. ఇనుము 150 టన్నులు, ఇసుక వెయ్యి లారీలు. విగ్రహం పాదమే ఆరడుగుల ఎత్తులో ఉంది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం పరిటాల వీరఅభయాంజనేయ స్వామి
విగ్రహం చేతిలోని గద
విగ్రహం చేతిలోని గద చుట్టుకొలత 20 అడుగులు. కోటిన్నర రూపాయల వ్యయం తో నిర్మించినారు. 2003 సద్గురు శ్రీ శివానందమూర్తిగారు ఆలయ సముదాయాన్ని ఆవిష్కరించ
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం పరిటాల వీరఅభయాంజనేయ స్వామి
దుస్టశక్తులను దూరం చేసే మహిమాన్వితుడ
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం పరిటాల వీరఅభయాంజనేయ స్వామి
135 అడుగుల ఎత్తైన
135 అడుగుల ఎత్తైన ఈ వీర అభయ ఆంజనేయ స్వామి విగ్రహం 2003 లో ప్రతిష్టించారు. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరానికి 30 కి. మీ. ల దూరంలో కలదు. ఇండియాలో ప్రస్తుతానికి ఇది ఒక అతి ఎత్తైన విగ్రహం.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం పరిటాల వీరఅభయాంజనేయ స్వామి
పరిటాల గ్రామంలో ఈ బారీ విగ్రంగా ఉంది
కృష్ణా జిల్లాలో కంచిక చర్ల మండలంలోని పరిటాల గ్రామంలో ఈ బారీ విగ్రంగా ఉంది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై 135 అడుగుల భారీ శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహం చుట్టు ప్రక్కల అయిదు కిలోమీటర్ల దూరానికి కూడా దర్శనమిస్తుంది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం పరిటాల వీరఅభయాంజనేయ స్వామి
అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటె ఎత్తైనది
విగ్రహం క్రింది బేస్ మెంట్ లో 15 అడుగల వేదికను నిర్మించారు. ఈ విగ్రహాన్ని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా భావిస్తారు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటె ఎత్తైనది అంటే ఆశ్చర్యం కలగకమానదు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం పరిటాల వీరఅభయాంజనేయ స్వామి
పరిటాల వీరఅభయాంజనేయ స్వామి కుడి చేతిలో అభయ ముద్ర
పరిటాల వీరఅభయాంజనేయ స్వామి కుడి చేతిలో అభయ ముద్ర, ఎడమ చేతిలో గదతో.. మీకు నేనున్నాను అనే అభయముద్ర ఇస్తూ, ఆశ్రిత జన రక్షకుడిగా వెలసిన ఈ ఆంజనేయుడు భక్తజన మందారుడై ఎందరో జన భక్తుల పూజలను అందుకుంటున్నాడు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం పరిటాల వీరఅభయాంజనేయ స్వామి
వీరఅభయాంజేయ స్వామి విగ్రం ఉన్నఆలయ
వీరఅభయాంజేయ స్వామి విగ్రం ఉన్నఆలయ ప్రాంగణంలో రేణుకా దేవికి మరియు సీతారామలక్ష్మణులకు ఉపాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆలయ ప్రాంగణంలో మలయ స్వామి వేద పాఠశాల నిర్వహిస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం పరిటాల వీరఅభయాంజనేయ స్వామి
ప్రపంచంలోనే అత్యంత ఎత్తుగా నిర్మించిన ఈ విగ్రహాన్ని చూడాలంటే
ప్రపంచంలోనే అత్యంత ఎత్తుగా నిర్మించిన ఈ విగ్రహాన్ని చూడాలంటే తలను పూర్తిగా వెనక్కు వంచి చూడాల్సిందే. పర్యాటకులు కానీ, ఆధ్యాత్మికత భావన ఉన్నవారు కానీ, ఈ ఆలయాన్ని సందర్శిస్తే..యాత్రికులకు మార్గాయాసం నుండి ఉపశమనం కలగడమే కాక, దుష్ట శక్తుల నుండి రక్షణ కలిగి మానసిక ప్రశాంతత చేకూరుతుందని భక్తుల నమ్మకం.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం పరిటాల వీరఅభయాంజనేయ స్వామి
ఈ పరిటాల గ్రామానికి మరో చరిత్ర కూడా ఉంది,
ఈ పరిటాల గ్రామానికి మరో చరిత్ర కూడా ఉంది, గ్రామం సమీపంలో వజ్రాల గనిలో ప్రపంచ ప్రఖ్యాతి చెందని వజ్రాలైన కోహినూర్, గోల్కొండ, పిట్, ఆర్లాఫ్, నిజాం మొదలైన పేర్లు కలిగిన వజ్రాలు ఇక్కడే దొరికాయట. వీటి విలువ, ఆకర్షణ కారణంగా ఇవన్నీ సుప్రఖ్యాతమైనాయి.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం పరిటాల వీరఅభయాంజనేయ స్వామి
ఎలా వెళ్ళాలి :
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి.
సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. కంచికచెర్ల, ఇబ్రహీంపట్నం నుండి రోద్దురవాణా సౌకర్యం ఉంది.
రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 28 కి.మీ దూరంలో ఉంది.
#entertainment
#fun
#funny
#comedy
#challenge
#viral
#shortvideo
#music
#dance
#trending
#ytshorts
#shorts feed
#travel channel #motorcyle travel channel
Telugu travel #dhruv rathee vlogs
#telugu travel vlogger #uma telugu traveller
#travel with OTA EXPERT #visa2explore
#flying passport #mark wines #ravi telugu traveller #nanda's journey #village vihari #vikram vihari#crazy bhanvi
มุมมอง: 251

วีดีโอ

Wagah border parade ||attari -wagah border || ఇండియా పాకిస్తాన్ బోర్డర్ ||
มุมมอง 621 วันที่ผ่านมา
Wagah border parade ||attari -wagah border || ఇండియా పాకిస్తాన్ బోర్డర్ ||
vaishnava temples in andhrapradesh || ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైష్ణవ ఆలయాలు ||
มุมมอง 19921 วันที่ผ่านมา
vaishnava temples in andhrapradesh || ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైష్ణవ ఆలయాలు ||
దసరా నవరాత్రులలో దుర్గమ్మ దర్శనం ఎలా చేసుకోవాలి || విజయవాడ ఫుల్ డీటెయిల్స్ ||
มุมมอง 284หลายเดือนก่อน
దసరా నవరాత్రులలో దుర్గమ్మ దర్శనం ఎలా చేసుకోవాలి || విజయవాడ ఫుల్ డీటెయిల్స్ ||
vontimitta kodanda ramaswamy temple || ఒంటిమిట్ట కోదండ రామాలయం|| ఆంధ్రప్రదేశ్ భద్రాచలం ||
มุมมอง 677หลายเดือนก่อน
vontimitta kodanda ramaswamy temple || ఒంటిమిట్ట కోదండ రామాలయం|| ఆంధ్రప్రదేశ్ భద్రాచలం ||
nandyal -giddaliru ghat road ||nandyal గిద్దలూరు ఘాట్ రోడ్ ||
มุมมอง 22หลายเดือนก่อน
nandyal -giddaliru ghat road ||nandyal గిద్దలూరు ఘాట్ రోడ్ ||
అరుణాచల గిరి ప్రదక్షిణ ||arunachalam giri pradakshina full details ||
มุมมอง 50หลายเดือนก่อน
అరుణాచల గిరి ప్రదక్షిణ ||arunachalam giri pradakshina full details ||
tirupati to arunachalam apsrtc bus || తిరుపతి నుండీ అరుణాచలం వెళ్ళటానికి బస్సు టైమింగ్స్ ||
มุมมอง 4722 หลายเดือนก่อน
tirupati to arunachalam apsrtc bus || తిరుపతి నుండీ అరుణాచలం వెళ్ళటానికి బస్సు టైమింగ్స్ ||
Cheap and best rooms in arunachalam ||Rooms in arunachalam ||అరుణాచలం రూమ్స్ ||
มุมมอง 5832 หลายเดือนก่อน
Cheap and best rooms in arunachalam ||Rooms in arunachalam ||అరుణాచలం రూమ్స్ ||
భవాని ద్వీపం ఎలా ఉందో చూసేయండి|| #bhavani island vijayawada full tour
มุมมอง 4402 หลายเดือนก่อน
భవాని ద్వీపం ఎలా ఉందో చూసేయండి|| #bhavani island vijayawada full tour
నరసింహ స్వామి సింగరాయపాలెం తాండ ||narashimha swamy ||palnadu
มุมมอง 3582 หลายเดือนก่อน
నరసింహ స్వామి సింగరాయపాలెం తాండ ||narashimha swamy ||palnadu
మంగళగిరి చీకటి కోనేరు రహస్యం||Mangalagiri cheekati koneru||
มุมมอง 2332 หลายเดือนก่อน
మంగళగిరి చీకటి కోనేరు రహస్యం||Mangalagiri cheekati koneru||
మంగళగిరి పెద్ద కోనేరు || Mangalagiri peddakoneru ||
มุมมอง 3.6K3 หลายเดือนก่อน
మంగళగిరి పెద్ద కోనేరు || Mangalagiri peddakoneru ||
gandalayya swami ||గండాలయ్య స్వామి మంగళగిరి ||
มุมมอง 3233 หลายเดือนก่อน
gandalayya swami ||గండాలయ్య స్వామి మంగళగిరి ||
మంగళగిరి పానకాల స్వామి టెంపుల్||Panakala lakshmi narashimaswamy temple mangalagiri||
มุมมอง 273 หลายเดือนก่อน
మంగళగిరి పానకాల స్వామి టెంపుల్||Panakala lakshmi narashimaswamy temple mangalagiri||
Mangalagiri temple||మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్||
มุมมอง 3623 หลายเดือนก่อน
Mangalagiri temple||మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్||
Gandi anginayaswamy temple kadapa ||గండి ఆంజనేయ స్వామి టెంపుల్ ||
มุมมอง 903 หลายเดือนก่อน
Gandi anginayaswamy temple kadapa ||గండి ఆంజనేయ స్వామి టెంపుల్ ||
Hare krishna gokula kshetram||హరే కృష్ణ గోకుల క్షేత్రం||తాడేపల్లి గుంటూరు డిస్ట్రిక్ట్||
มุมมอง 3043 หลายเดือนก่อน
Hare krishna gokula kshetram||హరే కృష్ణ గోకుల క్షేత్రం||తాడేపల్లి గుంటూరు డిస్ట్రిక్ట్||
Kondapalli fort||కొండపల్లి ఫోర్ట్||kondapalli killa history in telugu||
มุมมอง 3.5K3 หลายเดือนก่อน
Kondapalli fort||కొండపల్లి ఫోర్ట్||kondapalli killa history in telugu||
Siddavatam fort|| సిద్ధవటం కోట తెలుగు|| #siddavatam #kadapa
มุมมอง 13K3 หลายเดือนก่อน
Siddavatam fort|| సిద్ధవటం కోట తెలుగు|| #siddavatam #kadapa
కొండవీడు ఫోర్ట్|| kondaveedu fort guntur||
มุมมอง 7K4 หลายเดือนก่อน
కొండవీడు ఫోర్ట్|| kondaveedu fort guntur||
Gandikota fort ||గండికోట ఫోర్ట్|| విసిటింగ్ ప్లేస్ ఇన్ గండికోట
มุมมอง 1924 หลายเดือนก่อน
Gandikota fort ||గండికోట ఫోర్ట్|| విసిటింగ్ ప్లేస్ ఇన్ గండికోట
అహోబిలం చరిత్ర|| history of ahobilam temples|| ahobilam charitra||
มุมมอง 135 หลายเดือนก่อน
అహోబిలం చరిత్ర|| history of ahobilam temples|| ahobilam charitra||
Ahobilam full tour plan in telugu || ahobilam full tour ||
มุมมอง 2486 หลายเดือนก่อน
Ahobilam full tour plan in telugu || ahobilam full tour ||
శ్రీ జ్వాల నరసింహ స్వామి ఆలయం || sri jawala narasimha swamy|| అహోబిలం|| ahobilam
มุมมอง 206 หลายเดือนก่อน
శ్రీ జ్వాల నరసింహ స్వామి ఆలయం || sri jawala narasimha swamy|| అహోబిలం|| ahobilam
భక్త ప్రహ్లాద బడి|| భక్త ప్రహల్లాదని తోసి చంపబోయిన నిజమైన కొండ తొర్ర||bhaktha prahlada badi
มุมมอง 176 หลายเดือนก่อน
భక్త ప్రహ్లాద బడి|| భక్త ప్రహల్లాదని తోసి చంపబోయిన నిజమైన కొండ తొర్ర||bhaktha prahlada badi
శ్రీ పావన నరసింహ స్వామి టెంపుల్ || అహోబిలం|| sri pavana narasimha swamy temple||
มุมมอง 106 หลายเดือนก่อน
శ్రీ పావన నరసింహ స్వామి టెంపుల్ || అహోబిలం|| sri pavana narasimha swamy temple||
ఈ భూమి మీద నరసింహస్వామి మొదటగా అడుగుపెట్టిన ప్రదేశం||Ahobilam narashima swamy 🛕||
มุมมอง 146 หลายเดือนก่อน
ఈ భూమి మీద నరసింహస్వామి మొదటగా అడుగుపెట్టిన ప్రదేశం||Ahobilam narashima swamy 🛕||
Yanganti temple ||యంగంటి టెంపుల్|| history of yaganti ||యాగంటి ఆలయ చరిత్ర మరియు రహస్యాలు ||
มุมมอง 1256 หลายเดือนก่อน
Yanganti temple ||యంగంటి టెంపుల్|| history of yaganti ||యాగంటి ఆలయ చరిత్ర మరియు రహస్యాలు ||
బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన రవ్వలకొండ మహా క్షేత్రం#banaganapalle #ravvalakonda
มุมมอง 936 หลายเดือนก่อน
బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన రవ్వలకొండ మహా క్షేత్రం#banaganapalle #ravvalakonda

ความคิดเห็น

  • @maryalavenkateshwarrao241
    @maryalavenkateshwarrao241 21 นาทีที่ผ่านมา

    Jai shree Ram Hara Hara Mahadeva Jai shree Krishna

  • @venkateswarlujestam7987
    @venkateswarlujestam7987 2 ชั่วโมงที่ผ่านมา

    Dhevuni mahima jai sriram.

    • @CRAZYBHANVI
      @CRAZYBHANVI 2 ชั่วโมงที่ผ่านมา

      @@venkateswarlujestam7987 thanks keep watching my channel

  • @manoharreddy3122
    @manoharreddy3122 3 ชั่วโมงที่ผ่านมา

    God's decree.

    • @CRAZYBHANVI
      @CRAZYBHANVI 2 ชั่วโมงที่ผ่านมา

      @@manoharreddy3122 thanks keep watching my channel

  • @sivalakshmigoppisetty437
    @sivalakshmigoppisetty437 12 ชั่วโมงที่ผ่านมา

    హర హర మహదేవ్🙏🙏🙏

    • @CRAZYBHANVI
      @CRAZYBHANVI 11 ชั่วโมงที่ผ่านมา

      @@sivalakshmigoppisetty437 thanks keep watching my channel

  • @RaghavendraShahapur-uf2fz
    @RaghavendraShahapur-uf2fz 12 ชั่วโมงที่ผ่านมา

    Radhe Radhe 🙏🙏🙏🙏🙏🙏

    • @CRAZYBHANVI
      @CRAZYBHANVI 12 ชั่วโมงที่ผ่านมา

      @@RaghavendraShahapur-uf2fz thanks keep watching my channel

  • @yesh9019
    @yesh9019 16 ชั่วโมงที่ผ่านมา

    వాడెవడో...కోటి రూపాయల పైన తిన్నాడంట ఈ సామికి భక్తులు ఇచ్చుకున్న డబ్బుల్లో నుంచి.....దొంగ నా కొడుకు... ఇట్లాంటోల్లు...ఉద్యోగల్ల మింగుతూటే....ఆ లింగం ఏం మిగిలుతుందో....ఈ గుడి...ఏం నమ్మకమో ఓం నమః శివాయ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర

  • @vichuvicky6007
    @vichuvicky6007 วันที่ผ่านมา

    వీడియో సరిగా తీయండి క్లియర్ గా అర్ధంకాలేదు

    • @CRAZYBHANVI
      @CRAZYBHANVI วันที่ผ่านมา

      @@vichuvicky6007 dagariki povataniki water thostunadi sir

    • @CRAZYBHANVI
      @CRAZYBHANVI วันที่ผ่านมา

      @@vichuvicky6007 thanks keep watching my channel

  • @balaramabalaramamahesh4604
    @balaramabalaramamahesh4604 วันที่ผ่านมา

    దేవుని మహిమే 🙏🙏🙏🙏🙏

    • @CRAZYBHANVI
      @CRAZYBHANVI วันที่ผ่านมา

      @@balaramabalaramamahesh4604 thanks keep watching my channel

  • @madhusumansuman8775
    @madhusumansuman8775 3 วันที่ผ่านมา

    ఓం శ్రీ అరుణాచల శివ 🙏🙏🙏🙏🙏

    • @CRAZYBHANVI
      @CRAZYBHANVI 3 วันที่ผ่านมา

      @@madhusumansuman8775 thanks sir keep watching my channel

  • @SaraswatiThatal-j1g
    @SaraswatiThatal-j1g 3 วันที่ผ่านมา

    Govind govind govind govind govind govind govind govind govind govind govind govind govind govind govind govind govind govind govind govind govind koti koti pranam Derrrre sari danne baat bohot bohot bohot shukriya meri pyari sundari matawo Raniyo ji ki shree charno me jeene ko sawbhagya sali putriyo bana kar rawana kar dejea na kal subha hamari sabhi dukho kasto katam karwa kar door nikal jane ki anumati Mil me Hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare murari hey nath Narayan Narayan Narayan Narayan Narayan Narayan Narayan Narayan Yana bashu Deva my sweet heart beat my family members my best great hardworking helpful supporting father's is the world 🌎 handsome father hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare looooooooove you so much my sweet cute babu ji i looooooooove you so much my queen 👑 mothers everyone thanks a lot ❣️👏👏👏👏👏👑👑🌎🌎❤️💖💞💞💞💞💞💞🌼🌹🌹🎉🎉🎉🎉🎉🎉🌅🌅🌅🌅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @CRAZYBHANVI
      @CRAZYBHANVI 3 วันที่ผ่านมา

      @@SaraswatiThatal-j1g thanks keep watching my channel

  • @kerronlelle2754
    @kerronlelle2754 5 วันที่ผ่านมา

    GOVINDA GOVINDA GOVINDA 🌹🪷🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🪷🌹

    • @CRAZYBHANVI
      @CRAZYBHANVI 4 วันที่ผ่านมา

      @@kerronlelle2754 thanks keep watching my channel

  • @dr.dkailasarao19
    @dr.dkailasarao19 5 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

    • @CRAZYBHANVI
      @CRAZYBHANVI 4 วันที่ผ่านมา

      @@dr.dkailasarao19 thanks keep watching my channel

  • @DantalaVenkatrao
    @DantalaVenkatrao 9 วันที่ผ่านมา

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏

    • @CRAZYBHANVI
      @CRAZYBHANVI 9 วันที่ผ่านมา

      @@DantalaVenkatrao thanks pls watching my channel

  • @peddakotlathirumalakrishna866
    @peddakotlathirumalakrishna866 11 วันที่ผ่านมา

    Jai Hanuman Jai Sriram Jai sreemannarayana

    • @CRAZYBHANVI
      @CRAZYBHANVI 11 วันที่ผ่านมา

      @@peddakotlathirumalakrishna866 thanks keep watching my channel

  • @kalyanivangala2741
    @kalyanivangala2741 13 วันที่ผ่านมา

    Om namo anjaneya

    • @CRAZYBHANVI
      @CRAZYBHANVI 11 วันที่ผ่านมา

      @@kalyanivangala2741 thanks keep watching my channel

  • @p.renukaroyal645
    @p.renukaroyal645 15 วันที่ผ่านมา

    ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి

    • @CRAZYBHANVI
      @CRAZYBHANVI 11 วันที่ผ่านมา

      Thanks keep watching my channel

  • @adinarayan3795
    @adinarayan3795 25 วันที่ผ่านมา

    Vhav

  • @SreeSree-f6j
    @SreeSree-f6j 27 วันที่ผ่านมา

    At the rate Bharat sir🥰🥰

    • @CRAZYBHANVI
      @CRAZYBHANVI 11 วันที่ผ่านมา

      Thanks keep watching my channel

    • @CRAZYBHANVI
      @CRAZYBHANVI 11 วันที่ผ่านมา

      Thanks keep watching my channel

  • @Lalu0332k
    @Lalu0332k 27 วันที่ผ่านมา

    @bharath sir💥

    • @CRAZYBHANVI
      @CRAZYBHANVI 11 วันที่ผ่านมา

      Thanks keep watching my channel

    • @CRAZYBHANVI
      @CRAZYBHANVI 11 วันที่ผ่านมา

      Thanks keep watching my channel

  • @thalariyerriswamy5334
    @thalariyerriswamy5334 27 วันที่ผ่านมา

    @ bharath sir🎉

  • @mrpgaming966
    @mrpgaming966 27 วันที่ผ่านมา

    @bharathsir

  • @javajisaikiranSaikiran
    @javajisaikiranSaikiran 27 วันที่ผ่านมา

    @barath sir

  • @mcmusiclyrics8268
    @mcmusiclyrics8268 27 วันที่ผ่านมา

    @ Bharat sir

    • @CRAZYBHANVI
      @CRAZYBHANVI 11 วันที่ผ่านมา

      Thanks keep watching my channel

  • @PasupuOmeswar
    @PasupuOmeswar 27 วันที่ผ่านมา

    @Bharath sir

  • @MahaboobBasha-ng7ks
    @MahaboobBasha-ng7ks 27 วันที่ผ่านมา

    @Bharath sir

  • @EgitikeerthanaKeerthana
    @EgitikeerthanaKeerthana 27 วันที่ผ่านมา

    @bharath sir

  • @ArlesanghaviArlesanghavi
    @ArlesanghaviArlesanghavi 27 วันที่ผ่านมา

    @ bharath sir

  • @chinna_3
    @chinna_3 27 วันที่ผ่านมา

    @Bharath 💥🔥......

  • @SubbarayuduDevarakonda-zf2kd
    @SubbarayuduDevarakonda-zf2kd 27 วันที่ผ่านมา

    @ Bharath sir

  • @DeepuDeepu-oc2sv
    @DeepuDeepu-oc2sv 27 วันที่ผ่านมา

    @bharath sir

  • @NavitejaChaganti
    @NavitejaChaganti 27 วันที่ผ่านมา

    @BHARATH SIR❤

  • @chinna_3
    @chinna_3 27 วันที่ผ่านมา

    @bharath 🔥🔥🔥🔥

  • @ShaikHafsa-i1o
    @ShaikHafsa-i1o 27 วันที่ผ่านมา

    At the rate Bharat sir

  • @javajisaikiranSaikiran
    @javajisaikiranSaikiran 27 วันที่ผ่านมา

    @ barath sir

  • @Banjarabetakkt
    @Banjarabetakkt 27 วันที่ผ่านมา

    @bharath sir

  • @ShaikHafsa-i1o
    @ShaikHafsa-i1o 27 วันที่ผ่านมา

    At the rate Bharat sir

  • @AkhilPalakala
    @AkhilPalakala 27 วันที่ผ่านมา

    At tha date Bharath sir

  • @bavullabavulla2068
    @bavullabavulla2068 27 วันที่ผ่านมา

    @ Bharat sir

  • @Satyastudycircle
    @Satyastudycircle หลายเดือนก่อน

    Super sir

  • @SwarupaPirlamarla
    @SwarupaPirlamarla หลายเดือนก่อน

    Chala Baga chupincheru

    • @CRAZYBHANVI
      @CRAZYBHANVI หลายเดือนก่อน

      @@SwarupaPirlamarla thanks keep weatching my channel

  • @Satyastudycircle
    @Satyastudycircle หลายเดือนก่อน

    Super

  • @navyapatel2129
    @navyapatel2129 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @Satyastudycircle
    @Satyastudycircle หลายเดือนก่อน

    Nice information sir

  • @Satyastudycircle
    @Satyastudycircle หลายเดือนก่อน

    Nice

    • @CRAZYBHANVI
      @CRAZYBHANVI หลายเดือนก่อน

      Thanks

  • @raghuleela2749
    @raghuleela2749 หลายเดือนก่อน

    Avuna

  • @murali2399
    @murali2399 หลายเดือนก่อน

    ఎన్ని సంవత్సరాలు అయితే ఏమి... భగవంతునికి కోపం తెప్పిస్తే ఇలాగే ఉంటుంది....

  • @Satyastudycircle
    @Satyastudycircle หลายเดือนก่อน

    Voice bagundi

  • @Satyastudycircle
    @Satyastudycircle หลายเดือนก่อน

  • @mahanandireddypalle8599
    @mahanandireddypalle8599 หลายเดือนก่อน

    🙏

  • @RamakrishnaVellala-jx1fq
    @RamakrishnaVellala-jx1fq หลายเดือนก่อน

    moulala kadu maalola narasimhaswamy

    • @CRAZYBHANVI
      @CRAZYBHANVI หลายเดือนก่อน

      @@RamakrishnaVellala-jx1fq ok