Naga Subrahmanyam
Naga Subrahmanyam
  • 21
  • 107 712

วีดีโอ

ది 27 11 2023 శృంగవరపాడు గ్రామంలో శ్రీ సద్గురు మాల విరమణకార్యక్రమం
มุมมอง 18910 หลายเดือนก่อน
ది 27 11 2023 శృంగవరపాడు గ్రామంలో శ్రీ సద్గురు మాల విరమణకార్యక్రమం
25 11 2023 శుక్రవారం ప్రతికోళ్లలంక శ్రీకృష్ణ అచలగురు నిత్యనిర్భయఆనంద స్వామి మందిరము సచ్చిదానందస్వామి
มุมมอง 16510 หลายเดือนก่อน
25 11 2023 శుక్రవారం ప్రతికోళ్లలంక శ్రీకృష్ణ అచలగురు నిత్యనిర్భయఆనంద స్వామి మందిరము సచ్చిదానందస్వామి
ది 28 10 203 ప్రతికోళ్లలంకగ్రామంలో శ్రీకృష్ణ అచల గురు నిత్యనిర్భయనందస్వామి మందిరంలోసద్గురుమాలవిరమణ
มุมมอง 28311 หลายเดือนก่อน
ది 28 10 203 ప్రతికోళ్లలంకగ్రామంలో శ్రీకృష్ణ అచల గురు నిత్యనిర్భయనందస్వామి మందిరంలోసద్గురుమాలవిరమణ
ది 11/10/2023 బుధవారం ప్రత్తికోళ్ళలంక ఆశ్రమంలొ ముంగర దర్మావతి
มุมมอง 9911 หลายเดือนก่อน
ది 11/10/2023 బుధవారం ప్రత్తికోళ్ళలంక ఆశ్రమంలొ ముంగర దర్మావతి
ది 23/12/2023 శుక్రవారం ప్రత్తికొళ్ళాలంక లో శ్రీ శ్రీ శ్రీ నిత్య నిర్భయనంద స్వామి వారి ఉపన్యాసం
มุมมอง 275ปีที่แล้ว
ది 23/12/2023 శుక్రవారం ప్రత్తికొళ్ళాలంక లో శ్రీ శ్రీ శ్రీ నిత్య నిర్భయనంద స్వామి వారి ఉపన్యాసం
శ్రీ శ్రీ శ్రీ నిత్యనిర్భయనందస్వామివారు ఇత్తుముంద చెట్టు ముంద
มุมมอง 75K2 ปีที่แล้ว
శ్రీ శ్రీ శ్రీ నిత్యనిర్భయనందస్వామివారు ఇత్తుముంద చెట్టు ముంద
శ్రీ శ్రీ శ్రీ నిత్యనిర్భయానంద స్వామి వారు ప్రత్తికోళ్ళలంకలొ జరిగిన సద్గురు పూజ
มุมมอง 2.4K2 ปีที่แล้ว
శ్రీ శ్రీ శ్రీ నిత్యనిర్భయానంద స్వామి వారు ప్రత్తికోళ్ళలంకలొ జరిగిన సద్గురు పూజ
22 March 2022
มุมมอง 9822 ปีที่แล้ว
22 March 2022
శ్రీ శ్రీ శ్రీ నిత్య నిర్భయానంధ స్వామి
มุมมอง 6K2 ปีที่แล้ว
శ్రీ శ్రీ శ్రీ నిత్య నిర్భయానంధ స్వామి
శ్రీ శ్రీ శ్రీ నిత్యనిర్భయానంధ స్వామి వారి భోధ
มุมมอง 612 ปีที่แล้ว
శ్రీ శ్రీ శ్రీ నిత్యనిర్భయానంధ స్వామి వారి భోధ
శ్రీ శ్రీ శ్రీ నిత్యనిర్భాయనంద స్వామి వారు భోధ
มุมมอง 2.5K2 ปีที่แล้ว
శ్రీ శ్రీ శ్రీ నిత్యనిర్భాయనంద స్వామి వారు భోధ
శ్రీ శ్రీ శ్రీ నిత్యనిర్భాయనంద స్వామి బోధ
มุมมอง 5K2 ปีที่แล้ว
శ్రీ శ్రీ శ్రీ నిత్యనిర్భాయనంద స్వామి బోధ
శ్రీ శ్రీ శ్రీ నిత్యనిర్భాయనంద స్వామి వారు భోధ
มุมมอง 1.4K2 ปีที่แล้ว
శ్రీ శ్రీ శ్రీ నిత్యనిర్భాయనంద స్వామి వారు భోధ
g nsm
มุมมอง 2.8K2 ปีที่แล้ว
g nsm

ความคิดเห็น

  • @nagenderchalla883
    @nagenderchalla883 5 หลายเดือนก่อน

    Paramatma, atma and prakruthi anadhi. No starting n no ending. Vedam was given by Paramatma 197 crore years ago. Vedam is ultimate science n guidelines to live happily. However to follow Or not to follow one's interest. Then Karma follows accordingly. Karma not transferable. Nobody can escape from karma. As per Vedam. Not my Ordinary mind.🙏🏻

  • @devaraedara8408
    @devaraedara8408 7 หลายเดือนก่อน

    Vetanamu.jeuathama..chituparammathamu...mudu.surusete...munudu...

  • @seethramraosavanth4681
    @seethramraosavanth4681 7 หลายเดือนก่อน

    Antha Bandal. Ssrao 😂😂😂

  • @FightgamerFightgamer-oc8zw
    @FightgamerFightgamer-oc8zw ปีที่แล้ว

    Y hi

  • @kuruvalokanatham5465
    @kuruvalokanatham5465 ปีที่แล้ว

    గురుప్రార్థన చేస్తున్నారంటే దానర్థమేమంటే తాను గురువు కాలేదని. తనే గురువు కాలేదంటే శిష్యుల ను గురు స్థాయికి తీసుకుపోలేడు. ఇక్కడ తెలియ కుండానే ఉభయ భ్రష్ఠుత్వము జరుగుతోంది. - అహం బ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.

  • @tarakaramaraosanapala7868
    @tarakaramaraosanapala7868 ปีที่แล้ว

    Jai Gurudev.

  • @bommenasathanna1997
    @bommenasathanna1997 ปีที่แล้ว

    ఇల చదువులలోనిది కాదు అది తెలిపే చదువెవరికి రాదు తెలియుననిన వారలే మూర్ఖులు తెలియధనిన వారలే మహనీయులు

  • @bommenasathanna1997
    @bommenasathanna1997 ปีที่แล้ว

    చదివిన వారికి తెలియదురా అది చదువని వారికి తెలియదురా అదియే ఇదియని ఇదియే అదియని వదరి వదరి హఠ వాదులు మడసిరి

  • @tarakaramaraosanapala7868
    @tarakaramaraosanapala7868 ปีที่แล้ว

    Jai Gurudev.

  • @ravindranadha7676
    @ravindranadha7676 ปีที่แล้ว

    నువ్ ముందు తెలుసుకుని తర్వాత మాకు చెప్పు Time వెస్ట్ video

  • @jaigurulokesh3325
    @jaigurulokesh3325 2 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻 Jai gurudev

  • @vaidhyarajuvaidhyaraju9123
    @vaidhyarajuvaidhyaraju9123 2 ปีที่แล้ว

    ఇదిసరైన సమాధానంకాదు కాలక్షేపాము అర్థంలేని ఇట్టి విషయాలు బహుశా వట్టిగ వింట్టు ఉంట్టాము మరేమీ లేదు,,,

  • @KarmayogiMallesham3738
    @KarmayogiMallesham3738 2 ปีที่แล้ว

    చెట్టు ముందా విత్తు ముందా అనేదానికి చెట్టేముందు ఎందుకనగా చెట్టు పరమాత్మ విత్తనం జీవుడు అలా కాలచక్రం జనన మరణం జరుగుతుంది

  • @dinesh2101
    @dinesh2101 2 ปีที่แล้ว

    స్వామి జనాలను పిచ్చి నా కొడుకుకులని చేసి చెవులో పువ్వు పెడుతున్నావు, మీరు జనాలని vp లను చేస్తున్నారు

  • @rajuchinni1094
    @rajuchinni1094 2 ปีที่แล้ว

    విత్తనం లో చెట్టు దగి ఉంది బీజం పరమాత్మ శక్తి

  • @pdurgaprasad3877
    @pdurgaprasad3877 2 ปีที่แล้ว

    చెట్టు ముందా విత్తు ముంద అనేదానికి. సమాధానం. ఈ రెండింటి కన్నా ముందు. సృష్టి ముందు. సృష్టికి ముందు పరమాత్మ. పరమాత్మ యొక్క అంశయే. జీవాత్మ. జీవమున్న ప్రతిదీ పరమాత్మ యొక్క అంశయే. అందుకనే హిందూ మత ఆ చారంలో జీవమున్న ప్రతిదాన్ని. పూజించడానికి కారణం. ఈ సృష్టి మొత్తము నాలుగు విధములుగా ఆవిర్భవించబ డుతోంది. అవి మాయ జము. అండజ ము. శ్వేద జము. ఉద్ బీజము. ఇవి నాలుగు కూడా త్రిగుణాత్మకంగా జీవిస్తున్నాయి.అవే భూ చర. జలచర.కేచరములు.అంటారు. వీటి యొక్కఅవశేషము లు. కాల పురుషుని యొక్క గర్భమునందు నిక్షిప్తమై ఉంటాయి.ఆ. కాలపురుషుడే.శ్రీ మహావిష్ణువు. అలా కాల పురుషుని యొక్క గర్భమునందు.సూక్ష్మ రూపాలలో నిక్షిప్తమైయున్న. జీవుల అవశేషము లు. కాలానుగుణంగా. వర్షము ద్వారా భూమిపై పడి. పరిపక్వత చెంది ఆయా రూపములు సంతరించుకొని. తదుపరి వాటి ద్వారా పునరుత్పత్తి కలుగుతుంది. కనుక చెట్టు ముందా విత్తు ముందా అనే దానికి. సమాధానం. సృష్టి ముందు. సృష్టికి ముందు పరమాత్మ.👏👌🙏

  • @gandhibabu7351
    @gandhibabu7351 2 ปีที่แล้ว

    విత్తు ముందా చెట్టు ముందా అని తర్కించే ముందు సృష్టి ముందని తెలుసుకున్న వారందరూ ధన్యులు!నమస్తే!

  • @p.nagaraju815
    @p.nagaraju815 2 ปีที่แล้ว

    అయ్యా, మీరు చెప్పిన సమాధానం చాలా బాగుంది, కాని లోకులు కాకులు, వారికి మీరు చెప్పిన ఆత్మకు సంబంధించిన విచారణ అర్థం కాలేదు, కనుక మీ శిష్యుడు అడిగిన ప్రశ్నకు ఇది సరియైన సమాధానం కాదని లోకుల వాదన. ఓం నమో నారాయణాయ నమః, ఓం శ్రీ గురుదేవాయ నమః

  • @niladisify3811
    @niladisify3811 2 ปีที่แล้ว

    Nenu chepta samadhanam. Vithanam mundhu vachindi... kodi mundhu vachinda Guddu mundhu vachinda ante guddu mundhu vachindi... idi oka samadhanam. Jeeva parimana kramamu adharam ga deniki samadhan verega kuda cheppavachu... naku cheppe opika ledhu

  • @suryakirankannepally1454
    @suryakirankannepally1454 2 ปีที่แล้ว

    Satyam satyam satyam guru lekapote eppatiki athma teluvadu

  • @maddulurisrisravya5150
    @maddulurisrisravya5150 2 ปีที่แล้ว

    యర్రగడ్డ నుంచి డిశ్చార్జ్ అయినట్టు తెలుస్తోంది...

  • @viswachaithanyamweareetern5423
    @viswachaithanyamweareetern5423 2 ปีที่แล้ว

    Om sri paramaathmanenamaha ❤️ chettu mundha ,vitthanam mundha ane dhaaniko chaala spastamuga,pooorthi vivaranatho ichinandhuku sathakoti dhanyavaadhamulu .......chettu mundha,vitthanam mundha ante srusthi ...mundhu.....AATHARVATHA srusti chesina akhanda paramaathmudu mundhu....idhiye sanaathanam annaru🙏

  • @gudulaxmirao4397
    @gudulaxmirao4397 2 ปีที่แล้ว

    🙏🏼🌹

  • @talupurukrishnaprasad4655
    @talupurukrishnaprasad4655 2 ปีที่แล้ว

    ఆత్మ ముందు

    • @kkvenkataramanujacharyuli739
      @kkvenkataramanujacharyuli739 2 ปีที่แล้ว

      అదిచెప్పుటకుపరమాత్మదిగిరావాలి మీరుసమర్దులుకారు

  • @sripadavenkatasubrahmanyam5369
    @sripadavenkatasubrahmanyam5369 2 ปีที่แล้ว

    అంటే చెట్టు ముందు.ఆచెట్టే పరమాత్మ.

  • @shankaryoga1075
    @shankaryoga1075 2 ปีที่แล้ว

    ఓం నమస్తే పై ప్రశ్న కారణం ముందు కార్యం తరువాత కారణం మానాలోచన కార్యం రూప ము కాబట్టి విత్తనం ,కారణం . కార్యం చెట్టు కనుక విత్తనం మే ముందు .బుర్రలేనివారు బయటికిI వచ్చి మనసాహిత్యాన్నీ బ్రష్టు.పట్టింది. యోగ శంకర్.

  • @narayanabhuvana2451
    @narayanabhuvana2451 2 ปีที่แล้ว

    అయ్యా గి పిస పిస మాటలతో నీ సాంగత్యం ఉర్వి జనులకు శాపం అవుతవి.తస్మాత్ శాస్త్రం ప్రమణం దాని త్రోవ చూపించు .జనన మరణ చక్రం నుంచి జనులను విడుదల చేయి .సామన్యలు తరించ గలరు.

  • @vanapalliappalaraju6976
    @vanapalliappalaraju6976 2 ปีที่แล้ว

    ఇంత సొల్లు దేనికి పరమాత్మే మొదటి విత్తనం గా వెలసాడు అని చెబితే సరీ అంతా పరమాత్మ స్వరూపమే కదా ఎన్ని అతని నుండి వచ్చి నవే కదా సమీ నీకు వినేవాడు లేక గాఓ సు ఒకడు దొరికాడు వడు అడిగినది అడగనిది సాగదీసి సాగదీసి సాగదీసి నిజం చెప్పాలి అంటే ,,,, సో బాగోదు లే

  • @bagavatulavenkatasureshbab13
    @bagavatulavenkatasureshbab13 2 ปีที่แล้ว

    మీ బొంద స్వామి,నాకు తెలియదు అంటే సరైన సమాధానంగా ఉండేది.

  • @thirupathaiahbonala2851
    @thirupathaiahbonala2851 2 ปีที่แล้ว

    మానవుడే మహనీయుడు పితృదేవోభవ ఆచార్యదేవోభవ మాతృదేవోభవ వందేమాతరం జై భారత్ మాతాకీ 🙏

  • @venkatramruvalmiki4257
    @venkatramruvalmiki4257 2 ปีที่แล้ว

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @pujariaravindu1163
    @pujariaravindu1163 2 ปีที่แล้ว

    Chettu విత్తనం రెందు విత్తనం లో ఉన్నాయి ఏవి లేనివే నిజంగా వి ఛా న chesthe

  • @m.srinivasulum.srinivasulu1044
    @m.srinivasulum.srinivasulu1044 2 ปีที่แล้ว

    ఆయన అడిగినా ప్రశ్నకి సరైన సమాధానం మీరు ఇవ్వలేకపోయారు

  • @nayudugopal972
    @nayudugopal972 2 ปีที่แล้ว

    Jay shrimannarayan Gopal Naa guruvarandi me upadesham chala videshyam Chala adbhuthanga only Kavana Man Ko evalani namaskar Jay Shriman Narayana

  • @achalagurugnanaboda7535
    @achalagurugnanaboda7535 2 ปีที่แล้ว

    పుస్తకములలోచూసిచెప్పటమువేదికగురువులక్షణంకాని. ఏపుస్తకములూచూడకుండాచప్పటము అచలగురుని లక్షణం భ్యాడ్ నీవుఎరుకగురులక్షణములులేవు

  • @chandramani6136
    @chandramani6136 2 ปีที่แล้ว

    గురువుగారిపాదములకుధోధసినమస్కారములు

  • @chandramani6136
    @chandramani6136 2 ปีที่แล้ว

    గురువుగారిపాదములకుధోధసినమస్కారములు

  • @chandramani6136
    @chandramani6136 2 ปีที่แล้ว

    గురువుగారిపాదములకుధోధసినమస్కారములు

  • @tarakaramaraosanapala7868
    @tarakaramaraosanapala7868 2 ปีที่แล้ว

    Jai Gurudev.

  • @chandramani6136
    @chandramani6136 2 ปีที่แล้ว

    గురువుగారిపాదములకుధోధసినమస్కారములు