I AM PORUS
I AM PORUS
  • 672
  • 169 347

วีดีโอ

Good evening Nandyal
มุมมอง 237 ชั่วโมงที่ผ่านมา
Good evening Nandyal
WHAT IS CHRISTMAS?
มุมมอง 5214 วันที่ผ่านมา
CHRISTMAS WISHES TO ALL SUBSCRIBERS AND UN SUBSCRIBERS
PORUS @ TATA CURVV
มุมมอง 25721 วันที่ผ่านมา
THANKS TO TATA MOTORS NANDYAL
నంద్యాల నుంచి దిండిగల్ స్నేక్ లైన్ NANDYAL TO DINDIGUL
มุมมอง 15828 วันที่ผ่านมา
SNAKE LINE NANDYAL TO DINDIGUL
NAGA RISHITHA TRAVELS
มุมมอง 10428 วันที่ผ่านมา
Updated
నాగ రిషితా ట్రావెల్స్
มุมมอง 10028 วันที่ผ่านมา
N. R. TRAVELS
కృష్ణమ్మ కోన అందాలు కనుమరుగు అవబోతున్నాయి
มุมมอง 131หลายเดือนก่อน
Due to some development some places of hills are demolished
National Youth Day Celebration
มุมมอง 82หลายเดือนก่อน
National Youth Day Celebration
నంద్యాల నుండి మదురై Via కదిరి కోలార్ సాలెమ్ కరూర్
มุมมอง 1.9Kหลายเดือนก่อน
నంద్యాల నుండి మదురై Via కదిరి కోలార్ సాలెమ్ కరూర్
porus encourage pakkiriah
มุมมอง 108หลายเดือนก่อน
porus encourage pakkiriah
నంద్యాల ఎపియస్ అర్ టి సీ సేవలు ప్రక్షాళన చేయాలి
มุมมอง 135หลายเดือนก่อน
నంద్యాల ఎపియస్ అర్ టి సీ సేవలు ప్రక్షాళన చేయాలి
నంద్యాల విజయవాడ
มุมมอง 17หลายเดือนก่อน
నంద్యాల విజయవాడ
పంచారామ క్షేత్రాలు దర్శనం
มุมมอง 17หลายเดือนก่อน
పంచారామ క్షేత్రాలు దర్శనం
నంద్యాల నుంచి ముంబై కి కొత్త రైల్వే లైను
มุมมอง 3.1K2 หลายเดือนก่อน
నంద్యాల నుంచి ముంబై కి కొత్త రైల్వే లైను
DEEPAVALI CELEBRATIONS 2024 2025
มุมมอง 1062 หลายเดือนก่อน
DEEPAVALI CELEBRATIONS 2024 2025
మచిలీపట్నం నుండి భీమునిపట్నం కొష్టల్ రైల్వే కారిడార్ Mchilipatnam to Bhemunipatnam Costal Coridar
มุมมอง 4612 หลายเดือนก่อน
మచిలీపట్నం నుండి భీమునిపట్నం కొష్టల్ రైల్వే కారిడార్ Mchilipatnam to Bhemunipatnam Costal Coridar
పడమర కొండలు చుట్టి వద్దాం రండి ఇలా Journey Round Western Ghats
มุมมอง 1422 หลายเดือนก่อน
పడమర కొండలు చుట్టి వద్దాం రండి ఇలా Journey Round Western Ghats
వెరైటీస్ పాండురంగాపురం ఆన్నపూర్ణ హొమె ఫుడ్స్
มุมมอง 1052 หลายเดือนก่อน
వెరైటీస్ పాండురంగాపురం ఆన్నపూర్ణ హొమె ఫుడ్స్
కల్కి దేవాలయం @ పాండురంగాపురం Kalki Temple Pandurangapuram
มุมมอง 1592 หลายเดือนก่อน
కల్కి దేవాలయం @ పాండురంగాపురం Kalki Temple Pandurangapuram
నంద్యాల నుండి నెల్లూరుకి కొత్త రైల్వే లైను Nandyal to Nellore New Railway Line
มุมมอง 3.8K2 หลายเดือนก่อน
నంద్యాల నుండి నెల్లూరుకి కొత్త రైల్వే లైను Nandyal to Nellore New Railway Line
నంద్యాల వైపు నుండి వెళ్ళే రైళ్ళు పొడిగింపు
มุมมอง 6792 หลายเดือนก่อน
నంద్యాల వైపు నుండి వెళ్ళే రైళ్ళు పొడిగింపు
शर्मिंदा होना सीखो
มุมมอง 322 หลายเดือนก่อน
शर्मिंदा होना सीखो
నంద్యాల నుండి మంగళూరు కి రెండు కొత్త రైల్వే లైన్లు Nandyal to Mangalore New Railway Line
มุมมอง 7K2 หลายเดือนก่อน
నంద్యాల నుండి మంగళూరు కి రెండు కొత్త రైల్వే లైన్లు Nandyal to Mangalore New Railway Line
నంద్యాల నుండి బెంగళూరు కి కోత్త రైల్వే లైన్లు Nandyal to Bangalore New Line
มุมมอง 2.2K2 หลายเดือนก่อน
నంద్యాల నుండి బెంగళూరు కి కోత్త రైల్వే లైన్లు Nandyal to Bangalore New Line
అన్నపూర్ణ హోమ్ ఫుడ్స్@పాండురంగాపురం, నంద్యాల జిల్లా
มุมมอง 3032 หลายเดือนก่อน
అన్నపూర్ణ హోమ్ ఫుడ్స్@పాండురంగాపురం, నంద్యాల జిల్లా
WAG9 KANPUR AT NANDYAL
มุมมอง 8K2 หลายเดือนก่อน
WAG9 KANPUR AT NANDYAL
Part 2 ఆ ఊరుకి పేరు ఇలా వచ్చిందా అని ఇలాకూడా అనుకుంటున్నారుట నిజమేనా
มุมมอง 472 หลายเดือนก่อน
Part 2 ఆ ఊరుకి పేరు ఇలా వచ్చిందా అని ఇలాకూడా అనుకుంటున్నారుట నిజమేనా
ఆ ఊరుకి పేరు ఇలా వచ్చిందా
มุมมอง 672 หลายเดือนก่อน
ఆ ఊరుకి పేరు ఇలా వచ్చిందా

ความคิดเห็น

  • @allabouteconomics2295
    @allabouteconomics2295 6 วันที่ผ่านมา

    మీ జీవితకాలంలో ఈ ట్రైన్ ట్రాక్ ఏమైనా అందుబాటులోకి వస్తుందా ఎందుకు ఇలా కలలు కనడం ఏదైనా అనుభవం లో ఉన్న సమాచారం ఉంటే ఇవ్వండి

  • @abid.allinonechanal4238
    @abid.allinonechanal4238 6 วันที่ผ่านมา

    Good...nice

  • @abid.allinonechanal4238
    @abid.allinonechanal4238 6 วันที่ผ่านมา

    Mari Kadapa to Bangalore via pulivendula kadiri, new line .!!!!

  • @narikaipa
    @narikaipa 8 วันที่ผ่านมา

    మీరు చెప్పిన దాంట్లో కొద్దిగా సవరణ నంద్యాల నుండి గాజులపల్లె వరకు ట్రాక్ ఉంది ,అక్కడి నుండి అహోబిలం,బద్వేల్ , నెల్లూరు కు ఎంక చాల దగ్గర . నెల్లూరు నుండి చెన్నైకి ట్రాక్ ఉంది.

  • @allabouteconomics2295
    @allabouteconomics2295 11 วันที่ผ่านมา

    ఇదంతా ఏదో కలలో విహరించి నట్టు ఉంది మీరు చెప్పే రైల్వే లైన్లు ఎప్పుడు సాధ్యమవుతాయి కనీసం మన జీవిత కాలంలో సాధ్యమవుతాయి ఎందుకు సారీ ఇవి సాధ్యం అయ్యేది చెప్పండి

  • @allabouteconomics2295
    @allabouteconomics2295 11 วันที่ผ่านมา

    ఊరికే మనం మనం మాట్లాడుకోవడం దారులు వేసుకోవడం వల్ల ఏమి ఉపయోగం సార్.

  • @gak8085
    @gak8085 17 วันที่ผ่านมา

    👌

  • @dhanushbavanasi7979
    @dhanushbavanasi7979 17 วันที่ผ่านมา

    Super sir ❤

  • @IAMPORUS
    @IAMPORUS 17 วันที่ผ่านมา

    Keep going bro

  • @srinivasvajrapu6704
    @srinivasvajrapu6704 19 วันที่ผ่านมา

    Simhadri exp ni Manthralam varaku podigiste baguntadhi

  • @MALLIKHARJUNARAOPOTHARLANKA
    @MALLIKHARJUNARAOPOTHARLANKA 19 วันที่ผ่านมา

    Vijayawada to avanigadda( diviseema) new railway line track veyyali

  • @MALLIKHARJUNARAOPOTHARLANKA
    @MALLIKHARJUNARAOPOTHARLANKA 19 วันที่ผ่านมา

    Sir survey 🙏 super, anyway Andhra ku takkuva lines, tamilanaduku yekkuva lines, it's so sad . Nandyala route lo Vijayawada to bangalore vandhe bharat express train nadapali & Vijayawada to Guntakal junction daily intercity express train nadapali name mirchi or nallamalla pettali

  • @MALLIKHARJUNARAOPOTHARLANKA
    @MALLIKHARJUNARAOPOTHARLANKA 19 วันที่ผ่านมา

    Kadapa to bangalore

    • @IAMPORUS
      @IAMPORUS 3 วันที่ผ่านมา

      seeing

  • @MALLIKHARJUNARAOPOTHARLANKA
    @MALLIKHARJUNARAOPOTHARLANKA 19 วันที่ผ่านมา

    When started this project

    • @IAMPORUS
      @IAMPORUS 3 วันที่ผ่านมา

      not started just govt has to implement these route and trains

  • @naralayallareddy6868
    @naralayallareddy6868 21 วันที่ผ่านมา

    Present Nandyala, via Kadapa , Obulavaripalli, meduga Nellore ku train nadapavachhu

    • @Ravindrababu-c8l
      @Ravindrababu-c8l 5 วันที่ผ่านมา

      Kadapa via obulvaripalli, Venkatachalam to Nellore Railway line sir.

  • @naralayallareddy6868
    @naralayallareddy6868 21 วันที่ผ่านมา

    Proddatur to Nellore via .Mydukur , Badvel line veyyachhu

  • @jayachandrarajavari8801
    @jayachandrarajavari8801 21 วันที่ผ่านมา

    R u railway minister

    • @IAMPORUS
      @IAMPORUS 21 วันที่ผ่านมา

      If I were railway minister i demand for railway lines where ever bus goes.

  • @mvirupakshakallurmvirupaks3188
    @mvirupakshakallurmvirupaks3188 หลายเดือนก่อน

    నంద్యాల. గుంతకల్ జంక్షన్. లేదా డోన్ జంక్షన్ గద్వాల్ జంక్షన్ మీదుగా రాయచూర్ జంక్షన్. వాడి జంక్షన్ కలబరగిజంక్షన్ సోలాపూర్ పూణే జంక్షన్ మీదగా ముంబై వెళ్లడానికి బాగుంటుంది

  • @yusufkhureshi2
    @yusufkhureshi2 หลายเดือนก่อน

    Nandyal to pulivendula kadiri chintamani Correct point line

  • @universe1091
    @universe1091 หลายเดือนก่อน

    అసలు లైను ఒంగోలు కడప బెంగళూరు అది చాలా ఇంపార్టెంట్ లైన్ మానేసి పిచ్చిపిచ్చి లైన్లు వేస్తారు రైల్వే శాఖ

  • @jpmani8497
    @jpmani8497 หลายเดือนก่อน

    సార్ మీరు చెప్పిన మాట చాలా బాగుంది ఆట నెల్లూరు నుంచి రాయలసీమకి కనెక్ట్ చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి తిరుపతి నుంచి కాకుండా డైరెక్ట్ నెల్లూరు టు కడప నెల్లూరు టు రాయలసీమ కనెక్టింగ్

  • @srinivasvajrapu6704
    @srinivasvajrapu6704 หลายเดือนก่อน

    Guntur dhone Train ni Manthralayam ki extension chestebagunyadhi.

  • @onteruchinna8959
    @onteruchinna8959 หลายเดือนก่อน

    Namdyala via velugodu, atmakur, sangameswsrsm, kollapur, nagar kurnool, kalwakurtgy meduga Hyderabad ku train line veyali short cut line.

    • @IAMPORUS
      @IAMPORUS 28 วันที่ผ่านมา

      sangameswaram oddu nunchi telangan vaipuki rail road bridge vastay inka super ga vuntundi gaa sir

  • @onteruchinna8959
    @onteruchinna8959 หลายเดือนก่อน

    Nandyala to Hyderabad railway line nirminchali

    • @IAMPORUS
      @IAMPORUS 28 วันที่ผ่านมา

      nandyala kurnool shortest line ayyaka vachay avakaasam vundi sir

  • @jayachandrarajavari8801
    @jayachandrarajavari8801 หลายเดือนก่อน

    మీరు వేస్తున్నారా sir

    • @IAMPORUS
      @IAMPORUS 28 วันที่ผ่านมา

      goverment dabbulu paditay vaystaa sir goverment tho kali

  • @jayachandrarajavari8801
    @jayachandrarajavari8801 หลายเดือนก่อน

    Railway minister am cheyaledu

  • @jpmani8497
    @jpmani8497 หลายเดือนก่อน

    సార్ మీరు చెప్పింది చాలా బాగుంది అలాగే ఉంటే మనం నెల్లో చాలా డెవలప్మెంట్

  • @Prabhas_trolls_telugu
    @Prabhas_trolls_telugu หลายเดือนก่อน

    Nadyala parlamantu nundi rashtrapati ga gavarnar ga Pradhanamantri ga yampica ayyaru gani railway davalpu gurinchi eyariki sraddaledu 16219 train 17488 train nandyal ku extended chayyli trian🚊

    • @IAMPORUS
      @IAMPORUS หลายเดือนก่อน

      Nandyala meeduga vayllay rails Anni bangalore, arunachalam, extend chayochhuga sir manki

    • @srinivasvajrapu6704
      @srinivasvajrapu6704 28 วันที่ผ่านมา

      E 2 Trains Nandhyala Ki Extension cheste baguntadhi

    • @srinivasvajrapu6704
      @srinivasvajrapu6704 28 วันที่ผ่านมา

      Tpty ki Morning 3.40 ki Vachchi Night 9.55 ki Dep Aguthundhi. Adhe Train Morning 4.00 Dep ie Nandhyala ki10. 00 ki Vastadhi, Afternoon 3.30 ki Nandhyala Lo dep iethe, Tpty Night 9 . 30 Vachchi 9.55 Dep iethe Saripothadhi. Na Plan Ela vundho Message Pettandi Bayya.

  • @dkrinfo1
    @dkrinfo1 หลายเดือนก่อน

    నంద్యాల మైదుకూరు అలాగే 30km కడపకి రైల్వే లైన్ వేస్తే తిరుపతి నుడి హైదరాబాద్ కి దాదాపు 150 km దూరం తగ్గడం తో పాటు 4గంటల సమయం ఆదా అవుతుంది ప్రస్తుతం హైదరాబాద్ కి రేణిగుంట కడప గుంతకల్ ధోన్ కర్నూల్ మీదుగా వెళ్తున్నాయి అలాగే చెన్నై నుండి ఢిల్లీ వెళ్ళే రైల్ లకి దాదాపు 320 km దూరం తగ్గుతుంది

    • @IAMPORUS
      @IAMPORUS 28 วันที่ผ่านมา

      exactly sir true meeru chaypindi

  • @healthhunt4217
    @healthhunt4217 หลายเดือนก่อน

    Seperate rayalaseema state

    • @IAMPORUS
      @IAMPORUS หลายเดือนก่อน

      Kastamay

  • @jpmani8497
    @jpmani8497 หลายเดือนก่อน

    హలో సార్ అలా చేయాలంటే ఏం చేయాలి

    • @IAMPORUS
      @IAMPORUS หลายเดือนก่อน

      Images download chaysi video ga convert chayandi

  • @Robin_hood_no_tale
    @Robin_hood_no_tale หลายเดือนก่อน

    nadayal to kambham to singarayakonda to nellore

  • @nageswartummalapalli3622
    @nageswartummalapalli3622 หลายเดือนก่อน

    Anna aaa dance super anna

    • @IAMPORUS
      @IAMPORUS หลายเดือนก่อน

      Tq

  • @nageswartummalapalli3622
    @nageswartummalapalli3622 หลายเดือนก่อน

    Anna Nandyala loo Bandi meda tiffins pettandi anna yekkada baguntayoo

    • @IAMPORUS
      @IAMPORUS หลายเดือนก่อน

      Asalu Bandi Meedavi chaalaa takkuva gaa vuntaayi nandyala lo. recent Ga millets tiffens payttayaru kaani vallu echay quality taste kantay better ga takkuva cost to tamilnadu mercantile bank Pakkana tiffen center vundi adi best.

  • @karanamsriramachandra1022
    @karanamsriramachandra1022 หลายเดือนก่อน

    Sir repu holiday na

    • @IAMPORUS
      @IAMPORUS หลายเดือนก่อน

      School vundi

    • @karanamsriramachandra1022
      @karanamsriramachandra1022 หลายเดือนก่อน

      @IAMPORUS sir guru nanak jayanti no sir

    • @IAMPORUS
      @IAMPORUS หลายเดือนก่อน

      No holiday till yet

  • @Prabhas_trolls_telugu
    @Prabhas_trolls_telugu หลายเดือนก่อน

    Mutra sala visarjana dagga tabulo nuchi watar kuda sariga ravu rtc adikarulu incpakasan chayali

    • @IAMPORUS
      @IAMPORUS หลายเดือนก่อน

      Avunu

  • @dvrnaidu6064
    @dvrnaidu6064 2 หลายเดือนก่อน

    mtm vja via vuyyuru kankipadu oka line veyyali

    • @IAMPORUS
      @IAMPORUS 2 หลายเดือนก่อน

      Yes. yekkada road way vuntay akkada railway vundali

    • @MALLIKHARJUNARAOPOTHARLANKA
      @MALLIKHARJUNARAOPOTHARLANKA 19 วันที่ผ่านมา

      Already vuntadi gaaa

  • @shaikbasha5414
    @shaikbasha5414 2 หลายเดือนก่อน

    Telusukoni vedio cheyandi,nandyala kadapa mangampeta,krishnapatnam line undi,adi vadali mana alochananaku taginatlu line veyaru

    • @IAMPORUS
      @IAMPORUS 2 หลายเดือนก่อน

      True bro

  • @suryaprakashrao7232
    @suryaprakashrao7232 2 หลายเดือนก่อน

    నెల్లూరు, బద్వేల్,మైదుకూరు నుండి కడప లేదా ప్రొద్దుటూరు కలిపినా కూడా సరిపోతుంది, కడప నుండి నంద్యాల ఎలాగూ వుంది

  • @AlurRamkumar-uc3pn
    @AlurRamkumar-uc3pn 2 หลายเดือนก่อน

    No new railway line required from Nandyal to Mumbai already railway line existing via Guntakal. So without thinking about distance and Geography don't suggest such type of new lines.

    • @IAMPORUS
      @IAMPORUS 2 หลายเดือนก่อน

      I am not about geography or distance I am telling about probability if happens

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 2 หลายเดือนก่อน

    Poor audio.

  • @ManiswamyK-qn4fb
    @ManiswamyK-qn4fb 2 หลายเดือนก่อน

    Mee aalochana baga undi, naalochana kurnool by pass track dupadu station ravali.

    • @IAMPORUS
      @IAMPORUS 2 หลายเดือนก่อน

      Kurnool doopadu track vastundi via hussainapuram

    • @ranjitkumar.karnool
      @ranjitkumar.karnool 2 หลายเดือนก่อน

      దూపాడు స్టేషన్ & ఆ గ్రామాన్ని KMC లో విలీనం చేసి కర్నూలు జంక్షన్ స్టేషన్ గా అభివృద్ధి చెయ్యాలి

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 2 หลายเดือนก่อน

    another line nandyal guntakal ballary hubli gokarna udipi and mangalore

    • @IAMPORUS
      @IAMPORUS 2 หลายเดือนก่อน

      Yes

  • @dhanunjayareddychint
    @dhanunjayareddychint 2 หลายเดือนก่อน

    కొలిమిగుండ్ల నుండి రాయల చెరువు లైన్ kavali

  • @TenaliRajaTenaliRaja
    @TenaliRajaTenaliRaja 2 หลายเดือนก่อน

    అసలు మా నెల్లూరు వాళ్ళ కి రాయలసీమ ప్రజల తో అవసరం లేదు కానీ నెల్లూరు వాళ్ళు ఎక్కడ అనంతపురం, కర్నూలు, నంద్యాల కడప, చిత్తూరు, తిరుపతి లో కానీ మా నెల్లూరు వాళ్ళు ఉండరు ఎక్కువ బెంగుళురు, చెన్నై, హైదరాబాద్, అమెరికా లో ఎక్కువ మా నెల్లూరు ప్రజలు ఉంటారు. మా నెల్లూరు వాళ్ళు రాయలసీమ ఎక్కువ ఉండరు కాబ్బటి నెల్లూరు కి నంద్యాల కి రైల్వే లేను అవసరం లేదు. ఇది మా నెల్లూరు ప్రజల కోరిక.

    • @IAMPORUS
      @IAMPORUS 2 หลายเดือนก่อน

      Nandyal nunchi Nellore ki Maro dari antay.

    • @Prabhas_trolls_telugu
      @Prabhas_trolls_telugu 2 หลายเดือนก่อน

      @@TenaliRajaTenaliRaja ho lo brother mamu allagadda mariyu nandyal chuttu prakkala vnnamu sarva chy brother

    • @IAMPORUS
      @IAMPORUS 2 หลายเดือนก่อน

      @Prabhas_trolls_telugu yes do bro. Allagada route to Chennai alochana

    • @svreddy8093
      @svreddy8093 2 หลายเดือนก่อน

      Bro.. మనకు అవసరం ఉన్న లేక పోయిన....నెల్లూరు కు వేసిన వేయకపోయినా సరే... అన్ని ప్రాంతాలు కు... రోడ్డు, రైలు , మార్గం..... ఉండాలి... ఈ రోజు... మీకు అవసరం లేకపోవచ్చు.... భవిష్యత్ లో... మీరు..రాయలసీమ కు.....రావచ్చు కదా... నెల్లూరు లో మిగత ప్రజలు.. వాళ్ళు అవసరాలు.. మేరకు వాళ్ళు రావచ్చు... పోవచ్చు... కదా......మీకు మా రాయలసీమ... తో... మీకు.. మాత్రమే.. అవసరం.. లేపోవచ్చు... మిగిత ప్రజలు.. అవసరం.. ఉంటుంది.... కదా.. బ్రదర్... మీరు ఆలోచన. తప్పు...... మీరు నెగిటివ్.. కామెంట్స్.. పెట్టవద్దు.... ఎప్పుడు.. వారితో, ఎప్పుడు ఏ మార్గం... లో... వెళ్ళాలి.... అవసరం.. వస్తుందో.. ఎవరు.. చెప్పా లేము.... అర్థం.. చేసుకోండి..... అన్ని places... డెవలప్మెంట్.... అవ్వాలి...... ఆలోచించండి.....

    • @Prabhas_trolls_telugu
      @Prabhas_trolls_telugu หลายเดือนก่อน

      ​@@svreddy8093good meru chala kleyar ga comant chasaru brother

  • @deepakgurijal9599
    @deepakgurijal9599 2 หลายเดือนก่อน

    Better option railway line construction khanna ongole to Markapuram line vesthey better (or)kirshnapatnam line lo rapur dhagara link cheyatum 100% better karchu thagudhe

    • @IAMPORUS
      @IAMPORUS 2 หลายเดือนก่อน

      Probably Sir.

    • @IAMPORUS
      @IAMPORUS 2 หลายเดือนก่อน

      Yes sir. Tq

  • @jayapalreddybhuma99
    @jayapalreddybhuma99 2 หลายเดือนก่อน

    ఈ రైలు మార్గం రావడానికి కనీసం 100సంవత్సరాలు పడుతుంది

    • @IAMPORUS
      @IAMPORUS 2 หลายเดือนก่อน

      Prajalu gattiga adigitay 2 years lo avutundi ga.

  • @pallamrajukamisetti1916
    @pallamrajukamisetti1916 2 หลายเดือนก่อน

    మీ ఆలోచన మంచిదే కాని మొదలు పెట్టిన వాటి కే భూసేకరణ రాష్ట్రప్రభుత్వం చేయలేక ఆగిపోయినవి ఇంక కొత్త వాటికి దిక్కు లేదు.

    • @IAMPORUS
      @IAMPORUS 2 หลายเดือนก่อน

      Saadhya padachu saadha padaka povachu.

  • @svreddy8093
    @svreddy8093 2 หลายเดือนก่อน

    మీరు చెప్పిన 2 రూట్స్..కాకుండా... ఆల్రెడీ... 3 వ రూట్ ఉంది.... మీరు చెప్పిన రూట్... ఒక వేళ వేయాలి అంటే.. చాలా చాలా టైం పట్టవచ్చు... కదా... ఇప్పుడు ఉన్న 3 వ రూట్... చాలా తక్కువ సమయం పడుతుంది.... అదే... ఓబుళవారిపల్లి to కృష్ణనపట్నం రైల్వే లైన్.... ఉంది... ఈ మార్గం ద్వారా.... కర్నూలు, నంద్యాల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, యర్రలకుంట్ల, కడప,రాజంపేట, ఓబుళవారిపల్లి, రాపూర్, వెంకటాచలం, నెల్లూరు కు చేరుకోవచ్చు..... అలాగే.. అనంతపురం, గుత్తి.. కడప ద్వారా.. ఈ మార్గంలో నెల్లూరు కు చేరుకోవచ్చును,, ఇప్పటికి రైల్వే లైన్ ఉన్న.. రైలుబండి మాత్రం లేదు..... రాయలసీమ లో అన్ని జిల్లాల నుండి.. ఈ రైలు మార్గం కలుపుతుంది... కదా... రైల్వే పెద్దలు.. తలుచుకుంటే... వెంటనే.. ఈ రైల్వే లైన్ లో రైలు నడుస్తాయి.... అది ఎప్పుడు జరుగునో.....

  • @khadarvalli
    @khadarvalli 2 หลายเดือนก่อน

    Bro.. Jagan proposed Bangalore-Vijayawada expressway 40% works completed.. Bangalore to Myduku one expressway and from Mydukur to Nandayl Chenni Surat exp is coming

    • @IAMPORUS
      @IAMPORUS หลายเดือนก่อน

      Aday road ki pakkanay railway line think