Jeevana Sarali
Jeevana Sarali
  • 320
  • 331 834

วีดีโอ

ఇత్తడి, కంచు, రాగి, గ్లాస్, స్టీల్ , సిరమిక్ భాండాగారం | Agromech
มุมมอง 2.4K21 วันที่ผ่านมา
#interiorwork #brass #brassutensils #kanchu #homedecor #giftarticles #gifts #idol #brassidols #shopping #vlog
పాత ఇత్తడి సామాన్లతో ఇంటికే అందం | Vintage brass utensils
มุมมอง 7Kหลายเดือนก่อน
#utensils #brassutensils #vintage #antique #brass
దిబ్బ రొట్టె, జంతికలు | గోదారోళ్ల రుచులు
มุมมอง 108หลายเดือนก่อน
#cooking #telugurecipe #traditional #traditionalrecipe #recipe
Wonderful Send off to Lord Ganesha
มุมมอง 125หลายเดือนก่อน
#ganesh #visarjan #ganeshchaturthi
పెరటితోటలో పెరుగుతున్న మొక్కలు, ఔషధంలాంటి వంటలు | Backyard garden & traditional telugu recipes
มุมมอง 637หลายเดือนก่อน
#gardendesign #gardening #backyard #traditional #recipes #telugurecipe #telugu
స్ట్రాబెర్రీలు, నారింజ కాయలు... బాల్కనీ గార్డెన్లో
มุมมอง 839หลายเดือนก่อน
#gardening #strawberry #balconygarden #balconygardening #balconygardenideas #plants #terracegardening
ఇందిర మైనేనిగారి ప్రశాంతమైన ఇల్లు| Elegant decors in Indira's home
มุมมอง 1.2Kหลายเดือนก่อน
#homedecor #hometour #furniture #carpentry #woodwork #3bhk #3bhkflat #interiorwork #interiordesign #westface #westfacehouseplan
Herbal face pack for pimples | బామ్మల కాలంనాటి ఫేస్ ప్యాక్
มุมมอง 56หลายเดือนก่อน
#facemask #facepack #herbal #homemade #beauty #natural
శ్రావణ శుక్రవారం | వరలక్ష్మి వ్రతం
มุมมอง 267หลายเดือนก่อน
#varalakshmivratham #sravanamasam #lakshmipuja
Baby Shower | Seemantham | కూతురి సీమంతానికి పుట్టింటివారు తెచ్చిన సారె
มุมมอง 187หลายเดือนก่อน
Baby Shower | Seemantham | కూతురి సీమంతానికి పుట్టింటివారు తెచ్చిన సారె
అందమైన ఇంటీరియర్ వర్క్ | Home Tour | 3 BHK, West face Flat | Beautiful interiors
มุมมอง 3312 หลายเดือนก่อน
అందమైన ఇంటీరియర్ వర్క్ | Home Tour | 3 BHK, West face Flat | Beautiful interiors
ఇంటిని ఆక్సీజన్ తో నింపే ఇండోర్ ప్లాంట్స్ | Indoor plants as air purifiers
มุมมอง 3212 หลายเดือนก่อน
ఇంటిని ఆక్సీజన్ తో నింపే ఇండోర్ ప్లాంట్స్ | Indoor plants as air purifiers
మైసూర్ పాక్..పక్కా కొలతలతో.. ఈజీగా చేసుకోవచ్చు | Traditional Sweet | Mysorepak
มุมมอง 21K2 หลายเดือนก่อน
మైసూర్ పాక్..పక్కా కొలతలతో.. ఈజీగా చేసుకోవచ్చు | Traditional Sweet | Mysorepak
సరి కొత్తగా మారిన పాత ఇల్లు | Home Tour | Beautiful Interiors.
มุมมอง 2072 หลายเดือนก่อน
సరి కొత్తగా మారిన పాత ఇల్లు | Home Tour | Beautiful Interiors.
ఒకే బిల్డింగ్...ఐదు ఇళ్ళు.. ఐదు రకాల ఇంటీరియర్ వర్క్స్ | Home Tour
มุมมอง 2.6K2 หลายเดือนก่อน
ఒకే బిల్డింగ్...ఐదు ఇళ్ళు.. ఐదు రకాల ఇంటీరియర్ వర్క్స్ | Home Tour
అద్భుతమైన ఇంటీరియర్ వర్క్ | 3 BHK, East facing Flat, Beautiful Interior work
มุมมอง 3442 หลายเดือนก่อน
అద్భుతమైన ఇంటీరియర్ వర్క్ | 3 BHK, East facing Flat, Beautiful Interior work
అందమైన ఆధునిక వంటగదులు | Modular Kitchen designs
มุมมอง 1.1K2 หลายเดือนก่อน
అందమైన ఆధునిక వంటగదులు | Modular Kitchen designs
కోనసీమలోని కొన్ని పుణ్య క్షేత్రాలు...
มุมมอง 2862 หลายเดือนก่อน
కోనసీమలోని కొన్ని పుణ్య క్షేత్రాలు...
Natural Farming | ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం
มุมมอง 6K2 หลายเดือนก่อน
Natural Farming | ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం
రాజమహల్ లాంటి మండువా లోగిలి... అలనాటి వైభవానికి నిదర్శనం | Manduva house in Potukurru, Konaseema
มุมมอง 8823 หลายเดือนก่อน
రాజమహల్ లాంటి మండువా లోగిలి... అలనాటి వైభవానికి నిదర్శనం | Manduva house in Potukurru, Konaseema
పచ్చని కొబ్బరి తోటల్లోంచి ప్రయాణం...అద్భుతం
มุมมอง 3583 หลายเดือนก่อน
పచ్చని కొబ్బరి తోటల్లోంచి ప్రయాణం...అద్భుతం
కోనసీమ లంక గ్రామంలో ..ప్రకృతి ఒడిలో కుటీరం| Farm House in an island of Godavari
มุมมอง 7903 หลายเดือนก่อน
కోనసీమ లంక గ్రామంలో ..ప్రకృతి ఒడిలో కుటీరం| Farm House in an island of Godavari
కోనసీమలో..వృద్ధ గౌతమీ లంకలో.. ప్రకృతి ఒడిలో కుటీరం | Farm House in island of Godavari
มุมมอง 4.2K3 หลายเดือนก่อน
కోనసీమలో..వృద్ధ గౌతమీ లంకలో.. ప్రకృతి ఒడిలో కుటీరం | Farm House in island of Godavari
గోల్కొండ కోట ...అలనాటి అద్భుతం | Golkonda fort
มุมมอง 4823 หลายเดือนก่อน
గోల్కొండ కోట ...అలనాటి అద్భుతం | Golkonda fort
Boiled egg sandwich
มุมมอง 603 หลายเดือนก่อน
Boiled egg sandwich
ఇందిరగారి ఇంట్లో అద్భుతమైన ఇంటీరియర్ వర్క్| 3BHK Luxurious interior work
มุมมอง 10K3 หลายเดือนก่อน
ఇందిరగారి ఇంట్లో అద్భుతమైన ఇంటీరియర్ వర్క్| 3BHK Luxurious interior work
పెరటితోట మొదలుపెడుతున్నాను. మా నేలమ్మని చూడండి | Back to Backyard.
มุมมอง 8983 หลายเดือนก่อน
పెరటితోట మొదలుపెడుతున్నాను. మా నేలమ్మని చూడండి | Back to Backyard.

ความคิดเห็น

  • @v4explorers184
    @v4explorers184 6 ชั่วโมงที่ผ่านมา

    Nice creativity

  • @sesharatnamtellakula886
    @sesharatnamtellakula886 4 วันที่ผ่านมา

    Nijanga vinayakudu la vundhi

  • @umasirisha1224
    @umasirisha1224 4 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @josephpaula
    @josephpaula 4 วันที่ผ่านมา

    You are lucky and blessed madam..👍🙏

  • @madhavik7588
    @madhavik7588 18 วันที่ผ่านมา

    Chala chala baagunnayandi eppati ki vunde thara tharala aasthi

    • @JeevanaSarali1324
      @JeevanaSarali1324 18 วันที่ผ่านมา

      Thank you andi. వాటిని చూసినప్పుడు ఆ తరంవాల్ళని గుర్తు చేసుకుంటాము.

  • @umasirisha1224
    @umasirisha1224 19 วันที่ผ่านมา

    Precious

  • @sesharatnamtellakula886
    @sesharatnamtellakula886 20 วันที่ผ่านมา

    Padma eppatiki e Samanu gurthu ga pettaru the great

  • @Lifeofswvathi21
    @Lifeofswvathi21 20 วันที่ผ่านมา

    Sooper andi

  • @blkvraju4323
    @blkvraju4323 22 วันที่ผ่านมา

    అన్నం గిన్నెలు అంటున్నారు కానీ దాని అసలు పేరు క్షీరాన్న పాత్ర లేదా పొంగలి కుండ అంటారు. గృహప్రవేశం లో ఇంటి ఆడపడుచు దాని నిండా పాలతో గాని నీటి తో గాని గృహప్రవేశం చేసి దానిలోనే ఆవు పిడకల తో పాలు పొంగించి దానితో క్షీరాన్న పాయసం వండి అప్పుడు భగవంతుని కి నైవేద్యంగా పెడతారు. తరువాత కాలంలో దాన్ని ఖాళీ గా ఉంచలేక దానిలో అన్నం వండటానికి వాడేవారు. వీటిలో వండుకోడానికి యోగం ఉండాలి. ఈ పాత్రలు ఇంటిలో ఉన్నాయంటే అర్ధం ఈ కుటుంబం వారు తరతరాలుగా స్థితిమంతులు, కూటికి గుడ్డకి లోటు లేకుండా బ్రతికారు అని అర్ధం. కష్టాల్లో వీటిని ఆమ్ముకుని మట్టి పాత్రల్లో వండేవారు. పెద్ద పాత్రలు ఇంట్లో ఉంటే పెద్ద కుటుంబం అంటే ధనవంతులు అని అర్ధం.

    • @JeevanaSarali1324
      @JeevanaSarali1324 20 วันที่ผ่านมา

      Thank you అండీ. నాలుగైదు తరాలనాటివి అని గుర్తుగా తెచ్చుకున్నాను. నాకు వాటి పేర్లు సరిగ్గా తెలీదు. పండుగల సమయంలో మా mother ఆ గిన్నెలలో వండేవారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు. కృతజ్ఞతలు.

  • @blkvraju4323
    @blkvraju4323 22 วันที่ผ่านมา

    దానిని జల్లే మూకుడు అంటారు ఇది అన్నం వండాకా గంజి వంచడానికి ఉపయోగిస్తారు. పూర్వము కొత్త బియ్యం ఎక్కువగా వండేవారు. అప్పుడు గంజి ఎక్కువగా వస్తుంది ఇప్పటిలాగా అత్తెసరు పెడితే ఆ ఇత్తడి పాత్రల్లో వేడికి అన్నం చిమిడిపోయి సుద్ద లాగా అవుతుందని ఆ జల్లె మూకుడు ఉపయోగించి గంజి వేరు చేసేవారు.

    • @JeevanaSarali1324
      @JeevanaSarali1324 20 วันที่ผ่านมา

      Thank you for sharing the information andi.

  • @vijayalakshmikalidindi7532
    @vijayalakshmikalidindi7532 23 วันที่ผ่านมา

    Way to go Padma Sundarigaru....u have proved that where there is a will there is a way....happy to see u growing these Vegetables and plants again ....flowers are just awesome

  • @sesharatnamtellakula886
    @sesharatnamtellakula886 23 วันที่ผ่านมา

    Chala adbuthanga vundhi padma shop

  • @sesharatnamtellakula886
    @sesharatnamtellakula886 23 วันที่ผ่านมา

    Super padma

  • @sakkuyerra4975
    @sakkuyerra4975 24 วันที่ผ่านมา

    Video chala ba undhi, kani prices chupisthe ba vundedhi. Prices compare chesukuni kontanu nenu. Prices kuda unte Naku help ayedhi.

    • @JeevanaSarali1324
      @JeevanaSarali1324 23 วันที่ผ่านมา

      Thank you andi. Gift కొనడానికి వెళ్లి, అనుకోకుండా వీడియో చేశాను. చాలా బాగున్నాయి, ఎవరికైనా use అవ్వొచ్చు అనుకున్నాను.Price చూపించాలని idea రాలేదు.

  • @bsp8241
    @bsp8241 24 วันที่ผ่านมา

    ప్రైస్ తో వీడియో పెట్టి ఉంటే చాలా బాగా ఉండేది + వ్యూస్ బాగా వచ్చేవి. మాకు ఫస్ట్ 2min లో మీరు చూపించిన గణపతి విగ్రహాలు నచ్చాయి. వాటి cost చెప్పండి plz. మేము టెంపుల్ కి ఇవ్వాలి అనుకుంటున్నాము

    • @JeevanaSarali1324
      @JeevanaSarali1324 24 วันที่ผ่านมา

      Thank you andi. మొదట్లో చూపించిన గణపతి విగ్రహాలు Rs.13,000 to Rs. 18,000 వున్నాయండి. చాలా weight వున్నాయి.

    • @bsp8241
      @bsp8241 23 วันที่ผ่านมา

      @@JeevanaSarali1324 Thanks అండీ

  • @umareddy4614
    @umareddy4614 24 วันที่ผ่านมา

    Address plj

    • @JeevanaSarali1324
      @JeevanaSarali1324 24 วันที่ผ่านมา

      Agromech, Manjeera Majestic, KPHB, Hyderabad andi

  • @arasadashanthi1817
    @arasadashanthi1817 24 วันที่ผ่านมา

    Wow lovely collection ❤

  • @v4explorers184
    @v4explorers184 24 วันที่ผ่านมา

    Thanks for sharing such a wonderful shop

  • @savitri7311
    @savitri7311 25 วันที่ผ่านมา

    Wow❤

  • @Lifeofswvathi21
    @Lifeofswvathi21 27 วันที่ผ่านมา

    Wow crazy collection andi antique ❤️

  • @leela2470
    @leela2470 27 วันที่ผ่านมา

    Asalu entha baagunnnayoo...naa dggara kuda brass kanchu collection chala vundi ..

  • @eswarik539
    @eswarik539 28 วันที่ผ่านมา

    Gift items baguunai Andi cute ga

  • @sridevidivakarmarri4324
    @sridevidivakarmarri4324 28 วันที่ผ่านมา

    Challa manchi Pani chesaru.... Manchi healthy ga vuntamu elati vatilo cooking...super mam👌👌👍🙏

  • @sireeshamandapati9116
    @sireeshamandapati9116 28 วันที่ผ่านมา

    Ginnilo directgaa neellu posi oettakadi thagaram pothodhi

  • @sireeshamandapati9116
    @sireeshamandapati9116 28 วันที่ผ่านมา

    Entha baavunnayo

  • @damarajujnanaprasuna4083
    @damarajujnanaprasuna4083 29 วันที่ผ่านมา

    Chala bagundhi

  • @v4explorers184
    @v4explorers184 29 วันที่ผ่านมา

    Present generation ki , up coming generation ki, marchipoyina values chebuthunnaru, gurthuchesthunnaru. Really this generation is missing a lot (true love, culture and values), Hope your videos reach everyone and live happily.

  • @umasirisha1224
    @umasirisha1224 29 วันที่ผ่านมา

    Beautiful 👏👏👌👌

  • @yasodadevidigavalli1617
    @yasodadevidigavalli1617 หลายเดือนก่อน

    ❤❤😋

  • @sesharatnamtellakula886
    @sesharatnamtellakula886 หลายเดือนก่อน

    Super janthikalu

  • @umasirisha1224
    @umasirisha1224 หลายเดือนก่อน

    Dibbarotti is my all-time favourite Never heard abt onion jantikalu Will definitely try

  • @arasadashanthi1817
    @arasadashanthi1817 หลายเดือนก่อน

    నాకు చాలా ఇష్టం దిబ్బరొట్టి చెఱకు పానకం❤

  • @umasirisha1224
    @umasirisha1224 หลายเดือนก่อน

    🙏🙏🙏👌👌

  • @umasirisha1224
    @umasirisha1224 หลายเดือนก่อน

    Will definitely try 👍 Looks so delicious and can be prepared easily with less ingredients

  • @SivaKumarSuryadevara
    @SivaKumarSuryadevara หลายเดือนก่อน

    BHAGUNDI

  • @sesharatnamtellakula886
    @sesharatnamtellakula886 หลายเดือนก่อน

    Super padma

  • @umasirisha1224
    @umasirisha1224 หลายเดือนก่อน

    Simple yet elegant decor andi Really appreciate you for explaining each and every corner ❤❤

  • @umasirisha1224
    @umasirisha1224 หลายเดือนก่อน

    The love and care you have towards gardening is ❤️🙏

  • @sesharatnamtellakula886
    @sesharatnamtellakula886 หลายเดือนก่อน

    Chala Chala bagundhi indira gari ellu

  • @Lifeofswvathi21
    @Lifeofswvathi21 หลายเดือนก่อน

    Chala bagundi andi home tour

  • @v4explorers184
    @v4explorers184 หลายเดือนก่อน

    Soo sweet , Thanku for sharing Padmagaru, you r doing a great job 👍

  • @sharadaganta4967
    @sharadaganta4967 หลายเดือนก่อน

    అమ్మవారి ముఖం లో కళ చాలా బావుంది, ఎక్కడ తీసుకున్నారు విగ్రహం అండి

    • @sandhyan4054
      @sandhyan4054 หลายเดือนก่อน

      శ్రీ గాయత్రి పూజ స్టోర్స్ కూకట్పల్లి అండి

  • @sharadaganta4967
    @sharadaganta4967 หลายเดือนก่อน

    చాలా బాగా అలంకరించారు

  • @sharadaganta4967
    @sharadaganta4967 หลายเดือนก่อน

    👌birds,bulbul birds❤

  • @v4explorers184
    @v4explorers184 หลายเดือนก่อน

    Chala Baga chesthunnaru, Good job Padmagaru

  • @yasodadevidigavalli1617
    @yasodadevidigavalli1617 หลายเดือนก่อน

    Hi Padma garu Soopar mokkalaki me shrama. Me tonics. Me care and nelathalli Soopar vegetables and flowers 👌👌👏👏

  • @sesharatnamtellakula886
    @sesharatnamtellakula886 หลายเดือนก่อน

    Doctor gara majaka

  • @sesharatnamtellakula886
    @sesharatnamtellakula886 หลายเดือนก่อน

    Super padma

  • @josephpaula
    @josephpaula หลายเดือนก่อน

    150 plants in apartment balcony, wow meeru super madam 🙏🙏

  • @arasadashanthi1817
    @arasadashanthi1817 หลายเดือนก่อน

    కరక్కాయ జీలకర్ర నేను first time చూస్తున్నా TQ పద్దు కొత్త విషయం తెలిసింది