GITANANDA MADHAVAM
GITANANDA MADHAVAM
  • 62
  • 94 586
సెయ్యరే పూజ సెయ్యరే
ఆది దంపతులు, మరియు వారి పుత్రుడు, గణ నాయకుడు అయిన ఆ విఘ్నేశ్వరుని స్తుతిస్తూ .. ఈ మంగళ హారతి
มุมมอง: 292

วีดีโอ

మంగళమిదె గొనుమా
มุมมอง 7182 หลายเดือนก่อน
అభయాంజనేయ స్వామి ఆరాధనలో .. ఒక హారతి పుష్పం
గిరి బాలా హారతి
มุมมอง 4092 หลายเดือนก่อน
HARATHI SONG ON GODDESS PARVATHI FROM THE PEN OF RAPAKA POETS
వేంకటేశ మంగళంబు
มุมมอง 6823 หลายเดือนก่อน
తిరుమల వేంకటేశుని ఆరాధనలో .. హారతి కుసుమం
LINGA JAYA JAYA MANGALAM
มุมมอง 6243 หลายเดือนก่อน
Harathi song on Lord Shiva
HARATHI SRI VENKATESHA
มุมมอง 1.6K3 หลายเดือนก่อน
తిరుమల వెంకటేశుని దివ్య ఆరాధనలో మరొక హారతి పుష్పం
HARU RANI
มุมมอง 4023 หลายเดือนก่อน
HARATHI SONG ON BHAVANI MATHA
హారతీదేరా మహ దేవ శంకరా
มุมมอง 6K3 หลายเดือนก่อน
ఒక హృద్యమైన హారతి పుష్పం , ఆ దేవ దేవుని పాదారవిందములకు.
Burrakatha at Warangal
มุมมอง 6324 หลายเดือนก่อน
Burrakatha at Warangal
Bhavanimatha Mangalam
มุมมอง 8104 หลายเดือนก่อน
అమ్మకు హారతి
మంగళం పరమేశ్వర
มุมมอง 9844 หลายเดือนก่อน
రాపాక వారి నుండి ఆ పరమేశ్వరుని ఆరాధన లో మరొక మంగళ హారతి
త్రిమూర్తి నాథా
มุมมอง 6214 หลายเดือนก่อน
రాపాక కవుల ఘంటము నుండి జాలు వారిన మరొక హారతి పుష్పం
మంగళంబు శ్రీ కేదారేశ్వర
มุมมอง 5844 หลายเดือนก่อน
A Harathi song on Lord Kedareshwara from the Rapaka Kavulu
అంబా నీకిదె మంగళము
มุมมอง 5644 หลายเดือนก่อน
Harathi Song on Devi Kathyayani, from the pen of Rapaka Kavulu
మంగళము కోదండ రాములకు
มุมมอง 5565 หลายเดือนก่อน
రాపాక కవులచే రచించబడిన మరొక హారతి ఆ శ్రీ రామ చంద్రుని స్తుతిలో ...
మంగళ మంగజ
มุมมอง 5125 หลายเดือนก่อน
మంగళ మంగజ
TIRUPATHI VENKATESHA
มุมมอง 8095 หลายเดือนก่อน
TIRUPATHI VENKATESHA
సత్య నారాయణ దేవా
มุมมอง 3845 หลายเดือนก่อน
సత్య నారాయణ దేవా
జననీ
มุมมอง 8216 หลายเดือนก่อน
జననీ
ప్రశాంతి నిలయా
มุมมอง 2446 หลายเดือนก่อน
ప్రశాంతి నిలయా
ఆపదోద్ధారక
มุมมอง 2.1K6 หลายเดือนก่อน
ఆపదోద్ధారక
నీరాజనాంబిదిగో
มุมมอง 9106 หลายเดือนก่อน
నీరాజనాంబిదిగో
సత్యనారాయణ స్వామి హారతి
มุมมอง 5246 หลายเดือนก่อน
సత్యనారాయణ స్వామి హారతి
మంగళం స్వీo కురు శంకరా
มุมมอง 1.1K6 หลายเดือนก่อน
మంగళం స్వీo కురు శంకరా
మంగళమిదె రామా
มุมมอง 1.2K7 หลายเดือนก่อน
మంగళమిదె రామా
జలధి తనయ
มุมมอง 9807 หลายเดือนก่อน
జలధి తనయ
నీలకంఠ రారా
มุมมอง 16K8 หลายเดือนก่อน
నీలకంఠ రారా
మంగళం వేంకటేశ్వర
มุมมอง 8898 หลายเดือนก่อน
మంగళం వేంకటేశ్వర
నీరాజనము శ్రీ రఘు రామా
มุมมอง 2.8K8 หลายเดือนก่อน
నీరాజనము శ్రీ రఘు రామా
మాయమ్మ
มุมมอง 1.1K8 หลายเดือนก่อน
మాయమ్మ

ความคิดเห็น

  • @kumarswamy5764
    @kumarswamy5764 หลายเดือนก่อน

    అద్భుతంగా ఉంది గురువుగారు మీ పాట

  • @raghu1101
    @raghu1101 2 หลายเดือนก่อน

    🙏

  • @krishnamohan9977
    @krishnamohan9977 2 หลายเดือนก่อน

    Excellent 👌🏻

  • @RAMAMURTY100
    @RAMAMURTY100 2 หลายเดือนก่อน

    ఇయ్యరే మరి హారతియ్యరే...ఘనమూ మరియూ ధనమా.. చాలా బావుంది సార్ మీకు శ్రీధర్ కి హృదయ పూర్వక అభినందనలు 🎉🎉

  • @narasimhamurthyguda5759
    @narasimhamurthyguda5759 2 หลายเดือนก่อน

    ఒకే పాటలో ముగ్గురు దేవతలను కీర్తించడం, నివాళులర్పించడం విశేషం.రచయిత్రి సీత గారికి అభినందనలు.🎉🎉🎉

  • @adaviramavani8810
    @adaviramavani8810 2 หลายเดือนก่อน

    Super 🎉

  • @rapakaramana1978
    @rapakaramana1978 2 หลายเดือนก่อน

    పరకాల రాపాక కవిత్వ శాల వారసులకు వారసత్వ సంపదగా తేట తెనుగుతో ఊట ఊరుతోంది అద్భుత వనంలో తిరుగుతూ పాలు తేనెలు ప్రవహించే తావుల్లోని ఫలాలను భుజించినట్టుంది అన్నయ్య కవిత్వం 🙏 పాడిన రాఘవేంద్ర అభినందనలు 👌🙌

  • @shivakoundinya
    @shivakoundinya 2 หลายเดือนก่อน

    Nice

  • @narasimhamurthyguda5759
    @narasimhamurthyguda5759 2 หลายเดือนก่อน

    తండ్రి,కొడుకుల సాహిత్య,సంగీత సంగమం వల్ల మంగళ హారతి చాలా బాగా వచ్చింది. అభినందనలు.🎉🎉🎉

  • @raghu1101
    @raghu1101 2 หลายเดือนก่อน

    🙏

  • @adapabalaganesh6768
    @adapabalaganesh6768 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @narasimhamurthyguda5759
    @narasimhamurthyguda5759 2 หลายเดือนก่อน

    రఘుపతి తాత గారు మనకందించిన అమూల్య సాహితీ ఖండం ఈ హారతి. ఆ మహానుభావునికి నమస్సులు 🙏🙏🙏

  • @adaviramavani8810
    @adaviramavani8810 2 หลายเดือนก่อน

    Super 🙏👌

  • @bajanadasm
    @bajanadasm 2 หลายเดือนก่อน

    🙏👨‍👩‍👧🌹🌻ధన్యవాదాలు చాలా సరళంగా కలియగ వేంకటనాధుని హారతి పాడి వినిపించారు.జై శ్రీరామ్

  • @RAMAMURTY100
    @RAMAMURTY100 3 หลายเดือนก่อน

    🎉🎉

  • @raghumokirala3187
    @raghumokirala3187 3 หลายเดือนก่อน

    Nice and catchy lyrics. Especially the charaNams are so rhythmic and filled with shabda bhaava soundaryam. Jagdeeshwara Sharma gaaru's rendition is equally impressive. Thank you for undertaking this project and introducing us to such exquisite masterpieces.

  • @raghu1101
    @raghu1101 3 หลายเดือนก่อน

    🙏

  • @RAMAMURTY100
    @RAMAMURTY100 3 หลายเดือนก่อน

    చాలా బావుంది సార్. .. రచన గానం రెండు చాలా విలువైనవి . హృదయ పూర్వక అభినందనలు

  • @narasimhamurthyguda5759
    @narasimhamurthyguda5759 3 หลายเดือนก่อน

    ఈ మంగళ హారతి మనకందించిన రామయ్య తాత గారికి నమస్సులు 🙏🙏🙏

  • @VkASat
    @VkASat 3 หลายเดือนก่อน

    👌

  • @ramakagayathri9509
    @ramakagayathri9509 3 หลายเดือนก่อน

    👌👌👌👌👌

  • @krishnapadarthi4377
    @krishnapadarthi4377 3 หลายเดือนก่อน

    నీలకంఠరూపాయ చంద్రవంకపించాయ కైలాసవాసాయ నిత్యమంగళo గౌరీమనోహరాయా బ్రహ్మవిష్ణు అర్చకాయ భక్తమనోవాసాయా నిత్యనూతనం నిరాకారరూపాయ ముక్కంటిదీపాయ సచ్చిదానందాయ నీకు వందనం కపాలమాలభూషితాయ భూతప్రేత పూజితాయ మహాకాళరూపాయ నిత్యతాండవం అన్నామలైవాసాయ ఉన్నమలైసమేతాయ మననముక్తిప్రదాయ మోక్షదాయకం పంచాక్షరిమంత్రాయ పంచభూతరూపాయ రామనామభాగాయ హనుమ రూపకం అండపిండరూపాయ అద్వైతానందాయ సాకారారూపాయ నిత్య శోభితం దిగంబరరూపాయ ఆదిభిక్షువవతార మంచుకాంతిదేహాయ విశ్వ రూపిణం రుద్రసూక్తమంత్రాయ రుద్రాక్షే నీవాయ నిర్మలాయ ప్రశాంతాయ నిత్య మంగళం దక్షాధ్వరధ్వంసకాయ చిదాకారరూపాయ అభిషేకా ప్రియాయ పూజ్య మంగళo

  • @krishnapadarthi4377
    @krishnapadarthi4377 3 หลายเดือนก่อน

    హరహర హరహర హరహరా హరోమ్హరా .. శంకర శుభకర శేఖరా..కనిపించరా గిరిధర గురుతర గంగాధరా.. మన్నించరా ఫణిధర మణిధర కైలాశీ.. కరుణించరా ముక్తిపర మణికర్ణిక కాశీ..పిలిపించరా హరహర హరహర హరహరా హరోమ్హరా .. ఉప్పుకు కరిగే నిప్పుకు వెలుగే కరుణించావె.. నీరుకు కదిలే మన్నుకు పీల్చే రాసిచ్చావె.. హరహర హరహర హరహరా హరోమ్హరా .. మట్టితో నను ఒట్టిగా పుట్టించావె... జతను కట్టి మాయతో కట్టేశావె నే నానను ముడులలో పెట్టేశావె చివరన నను కట్టెలలో పట్టేశావె.. హరహర హరహర హరహరా హరోమ్హరా .. కడలిని ఊగే అలలతో ఊగించావె భూమిని తిరిగే బంతిలా ఆడించావె దివిని చుట్టని చాపలా వెలిగించావె రవిచంద్రుల చూపే కాపలా ఉంచావె

  • @rapakaramana1978
    @rapakaramana1978 3 หลายเดือนก่อน

    చాలా బాగా పాడినావు పద్మా. పద్మకు నా అభినందనలు. వెంకటపతి తాతకు నమస్కారాలు 🙏

  • @venkatakashinadharao818
    @venkatakashinadharao818 3 หลายเดือนก่อน

    Chy.Padma sung well. But, recording quality is not up to the desired level. We have to henceforth initiate corrective action. 😊

  • @devarajprashanth5442
    @devarajprashanth5442 3 หลายเดือนก่อน

    Chala baaga paadinaru

  • @narasimhamurthyguda5759
    @narasimhamurthyguda5759 3 หลายเดือนก่อน

    💐👌

  • @ramakagayathri9509
    @ramakagayathri9509 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @jayanthsaishiva
    @jayanthsaishiva 3 หลายเดือนก่อน

    Excellent. Congratulations

  • @SrinuAchanta-fb4mc
    @SrinuAchanta-fb4mc 3 หลายเดือนก่อน

    హర హర మహాదేవ శంభో శంకర రచన చాలా బాగుంది గురువుగారు మీరు చాలా బాగా పాడారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @rapakaramana1978
    @rapakaramana1978 3 หลายเดือนก่อน

    మరో సీతా జగదీశ్వర సం"పూర్ణ చంద్రం" ఈ మహాదేవుడి నీరాజనం 🙏

  • @narasimhamurthyguda5759
    @narasimhamurthyguda5759 4 หลายเดือนก่อน

    రచన,గానం,సంగీతం, ఒకదానితో పోటీ పడ్డట్టు ఉన్నాయి. వెరశి శివునిపై ఒక చక్కని పాట ఆవిష్కృతమైంది. 🎉💐💐

  • @veeraiahsammeta7293
    @veeraiahsammeta7293 4 หลายเดือนก่อน

    Very simple and sweet Easy to recite Thank you so much sir

  • @adaviramavani8810
    @adaviramavani8810 4 หลายเดือนก่อน

    Super 🎉👌🙏

  • @venkatakashinadharao818
    @venkatakashinadharao818 4 หลายเดือนก่อน

    సీత గారి రచన చాలా బాగుంది. రుద్రాక్ష రుద్రుడి ప్రతిరూపం. అటువంటిది, రుద్రాక్షలు రుద్రేడే ధరించడమేమని ప్రశ్నించడం చాలా బాగుంది. హారతికి జగ్గన్న గాత్రం సొబసులద్దింది 🎉

  • @rapakaramana1978
    @rapakaramana1978 4 หลายเดือนก่อน

    సుమనస్సుతో సులువైన పదాలతో భవానీ మాతపై రచించి గానం చేసిన బావగారికి సునమస్సులు 🙏

  • @dr.anithareddyvade1554
    @dr.anithareddyvade1554 4 หลายเดือนก่อน

    Sridhar really great efforts done by your father, uncle and you for recollecting the culture of olden days which are memorable.. And all your efforts will definetly have impact on our future generation too as we know old is gold.. 👏👏👌👌🙏🙏

  • @ranjitharaviprolu449
    @ranjitharaviprolu449 4 หลายเดือนก่อน

    Chala baga paradaru Akkaya

  • @ranjitharaviprolu449
    @ranjitharaviprolu449 4 หลายเดือนก่อน

    Chala baga padaru Peddanana

  • @RAMAMURTY100
    @RAMAMURTY100 4 หลายเดือนก่อน

    అద్భుతమైన రచన మధురాతి మధురమైన గానం చాలా బావుంది సార్.. హృదయ పూర్వక అభినందనలు 🙏

  • @mnr146
    @mnr146 4 หลายเดือนก่อน

    Great initiative to revive this traditional art form 👍🏼👍🏼🙏🏼🙏🏼

  • @srinivasdulipala983
    @srinivasdulipala983 4 หลายเดือนก่อน

    Excellent Sridhar garu

  • @legendsofsankeerthana6229
    @legendsofsankeerthana6229 4 หลายเดือนก่อน

    Chakkaga padaru sri🎉🎉

  • @legendsofsankeerthana6229
    @legendsofsankeerthana6229 4 หลายเดือนก่อน

    Chala baga rasaru sir

  • @adaviramavani8810
    @adaviramavani8810 4 หลายเดือนก่อน

    Super 🎉

  • @narasimhamurthyguda5759
    @narasimhamurthyguda5759 4 หลายเดือนก่อน

    పరమేశ్వరునిపై మంగళహారతి రచన,గానం బాగున్నాయి. అభినందనలు.🎉

  • @raghumokirala3187
    @raghumokirala3187 4 หลายเดือนก่อน

    Great rendition, lyrics and composition. Sreekruti and Subhang pulled off the tongue twisting charaNams so effortlessly. Great job kiddos.

  • @raghumokirala3187
    @raghumokirala3187 4 หลายเดือนก่อน

    Excellent. Sweet and crystal clear rendition, Ramavani.

  • @narasimhamurthyguda5759
    @narasimhamurthyguda5759 4 หลายเดือนก่อน

    బాగుంది.వేంకటపతితాతకు నమస్సులు. రమావాణికి ఆశీస్సులు.🎉

  • @vempatinandini6407
    @vempatinandini6407 4 หลายเดือนก่อน

    Super akka