- 159
- 169 063
SATYAM KOSAM NEWS
India
เข้าร่วมเมื่อ 29 ก.ย. 2024
"సత్యం కోసం" తెలుగు న్యూస్ ఛానల్ ప్రజలకు నిష్పక్షపాతంగా, నిజాయితీతో కూడిన వార్తలను అందించే విశ్వసనీయ వేదిక. ప్రపంచం నలుమూలల నుంచి తాజా సంఘటనలు, రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, సాంకేతికత, స్పోర్ట్స్, వినోదం తదితర విషయాలను సమగ్రంగా కవర్ చేస్తూ, నిజానిజాలు వెలికి తీసేందుకు కట్టుబడి ఉంటుంది. ప్రతి వార్తా కథనాన్ని సత్యం ఆధారంగా, లోతుగా విశ్లేషించి, ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించడమే మా లక్ష్యం.
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ, కొత్త రుచులు ఉన్నాయా.. మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా.. మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా అయితే మాకు చెప్పండి.. మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ ...9177545761,9492653069
"For Satyam" Telugu News Channel is a trusted platform to provide unbiased and honest news to the people. Comprehensive coverage of latest events, politics, economy, technology, sports, entertainment etc. from all over the world and committed to bring out the truth.
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ, కొత్త రుచులు ఉన్నాయా.. మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా.. మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా అయితే మాకు చెప్పండి.. మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ ...9177545761,9492653069
"For Satyam" Telugu News Channel is a trusted platform to provide unbiased and honest news to the people. Comprehensive coverage of latest events, politics, economy, technology, sports, entertainment etc. from all over the world and committed to bring out the truth.
ఆదోనిలో కోడి పందెం పై దాడి.. 16 మందిని అరెస్టు చేసిన 1టౌన్ సీఐ శ్రీరామ్..@SATYAMKOSAMNEWS
ఆదోని టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో రాయనగర్ వద్ద కోడి పందెం నిర్వహణపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ ఆపరేషన్‌లో 16 మంది జూదగాళ్లను అరెస్టు చేసి, రూ. 72,000 నగదు మరియు 2 కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు.
#AdoniNews #CockFightArrest #PoliceRaid #IllegalGambling #CrimeNews #KurnoolDistrict #AdoniPolice #BreakingNews #CrimePrevention #LawEnforcement
#AdoniNews #CockFightArrest #PoliceRaid #IllegalGambling #CrimeNews #KurnoolDistrict #AdoniPolice #BreakingNews #CrimePrevention #LawEnforcement
มุมมอง: 438
วีดีโอ
మకర సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతి: భక్తులకెందుకు ముఖ్యమైంది? దర్శించుకుంటే ఎలాంటి పుణ్యం ..?
มุมมอง 345วันที่ผ่านมา
మకర సంక్రాంతి రోజున ఆదోనిలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో మకర జ్యోతి దర్శనం ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది. ఈ జ్యోతి మహిమను గురు స్వామి రామసుబ్బయ్య స్వామి వివరించారు. మకర జ్యోతి ఎందుకు ప్రత్యేకమైనది? ఈ పవిత్ర రోజున జ్యోతిని దర్శించుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? ఆధ్యాత్మికత, శ్రద్ధతో నిండిన ఈ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి! లైక్ చేయండి, షేర్ చేయండి, మా...
సంక్రాంతి స్పెషల్: నారాయణపురంలో గిరిక బండి పోటీలు హోరాహోరీగా!@SATYAMKOSAMNEWS
มุมมอง 722วันที่ผ่านมา
సంక్రాంతి శుభాకాంక్షలు! నారాయణపురం గ్రామంలో ఈ సంవత్సరం సంక్రాంతి పండుగను మరింత అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. గ్రామ స్థాయి గిరిక బండి పోటీలు ఎంతో హోరాహోరీగా జరిగాయి. ఈ ప్రత్యేక వేడుకలో జరిగిన విశేషాలను మీకు అందిస్తున్నాం." "ఇలాంటి పోటీలు గ్రామీణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక. నారాయణపురం గ్రామంలో జరగిన ఈ గిరిక బండి పోటీల ప్రత్యేకతలను మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయం...
బ్యాట్‌తో మైదానంలోకి దిగిన విట్టా రమేష్ ..46 జట్ల పోటీలో విజేత ఎవరు?
มุมมอง 7052 วันที่ผ่านมา
ఆదోని చాంపియన్ ట్రోఫీ 2025 క్రికెట్ పోటీలు ఆదోని మున్సిపల్ మైదానంలో రసవత్తరంగా జరుగుతున్నాయి. మొత్తం 46 జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో, విజేత జట్టుకు రూ.1,00,000 నగదు బహుమతి, రన్నరప్ జట్టుకు రూ.50,000 బహుమతి అందజేస్తున్నారు. ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు, ఆదోని క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విట్ట రమేష్ పాల్గొన్నారు. క్రీడల ద్వారా ప్రతిభావంతులు వెలుగులోకి రావాలనే లక్ష్యంతో ఈ పోట...
మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జనసేన మల్లప్ప అదోనిలో రాజకీయ దుమారం”
มุมมอง 4763 วันที่ผ่านมา
మాజీ ఎమ్మెల్యే సాయప్రసాద్ రెడ్డిపై జనసేన మల్లపా అదోని ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 సంవత్సరాలుగా అదోని ప్రజలకు సేవ చేస్తున్న ఆయనపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయింది.” మల్లప్ప ఏం మాట్లాడారు ఈ వీడియోలో తెలుసుకోండి..? #AdoniNews #Janasena #Mallappa #SaiPrasadReddy #PressMeet #TeluguPolitics #AdoniUpdates
డాకు మహారాజ్ తో బాలయ్య హ్యాట్రిక్ కొట్టాడు |Daku Maharaj movie review|Public Talk|BlockBuster Cinima
มุมมอง 1.1K3 วันที่ผ่านมา
సంక్రాంతికి హ్యాట్రిక్ హిట్ కొట్టిన బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా! మొదటి షో నుంచే సూపర్ టాక్ సంపాదించి, అభిమానులను సంబరాల్లో ముంచెత్తిన ఈ సినిమా, రికార్డులను తిరగరాసే దిశగా ముందుకు సాగుతోంది. ఆదోనిలో అభిమానులు 41 అడుగుల భారీ కట్ అవుట్ ఏర్పాటు చేసి, NBK కోసం ప్రేమను చూపించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ అద్భుతమైన సినిమా అని ప్రశంసల జల్లు కురుస్తోంది. పూర్తి వివరాలకు మా వీడియో చూడండి! #Balakrishna #NB...
ఆదోనిలో బాలయ్య దూకుడు! డాకు మహారాజ్ కటౌట్‌తో అభిమానుల సంబరాలు..
มุมมอง 10K4 วันที่ผ่านมา
ఆదోనిలో బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా విడుదల సందర్భంగా అభిమానులు గ్రాండ్ సెలబ్రేషన్ చేశారు. 41 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేసి పూలదండ వేసి డాన్సులతో హంగామా చేశారు. బాలయ్య బాబుకు అభిమానుల అద్భుత ఆరాధన ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి! #Balakrishna #DakuaMaharaju #AdoniCelebrations #BalayyaFans #FansCelebration #MassCutout #TeluguMovies #TollywoodStar #DakuaMaharajuRelease #BalakrishnaCutout #41FeetCu...
బిజెపి కునిగిరి నీలకంఠ రెచ్చిపోయే వాక్యాలు మానుకోండి :వైసిపి శ్రీలక్ష్మి ఫైర్ |Adoni Political War|
มุมมอง 5424 วันที่ผ่านมา
ఆదోనిలో రాజకీయాలు వేడి పుట్టించాయి! బిజెపి ఎమ్మెల్యే కునిగిరి నీలకంఠ నిర్వహించిన హైందవ శంఖారావం కార్యక్రమం పై వైసీపీ నాయకురాలు తీవ్ర విమర్శలు చేశారు. మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి హైందవ శంఖారావం కార్యక్రమంపై అసహనం వ్యక్తం చేశారని బిజెపి ఆరోపించింది. ఈ వివాదంపై ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యలు మరియు ప్రెస్ మీట్‌ల పై వివరాలు తెలుసుకోండి. ఆదోనిలో అసలేం జరుగుతోంది? విశ్లేషణ కోసం వీడియోను పూర్తిగా...
ఆదోనిలో మొట్టమొదటి (WOW) హెల్త్ ఫ్రాంచైజ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పార్థసారథి |WOW HealthFranchise|
มุมมอง 4175 วันที่ผ่านมา
ఆదోనిలో ఆరోగ్య రంగానికి కొత్త అధ్యాయం! మొట్టమొదటి (WOW) హెల్త్ ఫ్రాంచైజ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఒబేసిటీ, డయాబెటిస్, మరియు PCOD సమస్యలకు వినూత్న పరిష్కారాలతో ముందుకు వచ్చిన ఈ ఫ్రాంచైజ్ ను ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ప్రారంభించారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి! #Adoni #WOWHealthFranchise #HealthCareInnovation #ObesitySolutions #DiabetesCare #PCDOtreatment #AdoniHealthCenter #Partha...
ఎమ్మెల్యే పార్థసారధిపై మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తీవ్ర ఆరోపణలు 🔥
มุมมอง 1.7K5 วันที่ผ่านมา
ఆదోనిలో రాజకీయ వేడి పెరిగింది! మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే పార్థసారధిపై నకిలీ డెత్ సర్టిఫికెట్ ద్వారా భూమి ఆక్రమణ ప్రయత్నాలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనిపై పార్థసారధి స్పందన ఎలా ఉండబోతోంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి! #AdoniPolitics #Parthasarathi #SaiPrasadReddy #FakeDeathCertificate #LandGrabbingCase #AdoniNews #PoliticalControversy #MLAParthasarathi #SaiPrasadR...
ఆదోని తిరుమల నగర్: ముక్కోటి ఏకాదశి సందడి | వెంకటేశ్వర స్వామి ప్రత్యేక దర్శనం"
มุมมอง 6285 วันที่ผ่านมา
కర్నూలు జిల్లా ఆదోనిలోని తిరుమల నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. ఉత్తర ద్వారం ద్వారా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని పుణ్యం పొందారు. తెల్లవారుజామునుండే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తుల హృదయాలను కనువిందు చేశారు. ఈ పవిత్ర కార్యక్రమం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. 🙏 #Adoni #TirumalaNagarTe...
"రామ్ చరణ్ గేమ్ చేంజర్: రికార్డులు బద్దలు కొట్టే సినిమా టాక్!"
มุมมอง 1.1K6 วันที่ผ่านมา
రామ్ చరణ్ న్యూ మూవీ "గేమ్ చేంజర్" పబ్లిక్ టాక్ సంచలనం సృష్టిస్తోంది! ఫ్యాన్స్ ఊహలకు మించి హంగామా చేస్తున్నారు. ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టబోతోందని అభిప్రాయం. ఫస్ట్ డే ఫస్ట్ షో రెస్పాన్స్ ఎలా ఉంది? మున్ముందు ఈ సినిమా సాధించబోయే రికార్డులు ఏమిటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి! 💥 #RamCharan #GameChanger #GameChangerPublicTalk #GameChangerReview #RamCharanFans #GameChangerMovie #Tollywood #...
గేమ్ ఛేంజర్ తో రికార్డులన్నీ మటాష్ #Ramcharan #gamechanger #Newmovie #Shorts #viralvideo
มุมมอง 1666 วันที่ผ่านมา
రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా విడుదల | ఆదోనిలో థియేటర్ వద్ద మాస్ ఫెస్టివల్..
มุมมอง 7K6 วันที่ผ่านมา
గేమ్ చేంజర్ సినిమా విడుదల సందర్భంగా ఆదోనిలో రామ్ చరణ్ అభిమానుల సందడి చూడండి! ద్వారకా థియేటర్ వద్ద అభిమానులు బాణాసంచా, పూలదండలు, టెంకాయలు కొడుతూ చేసిన అద్భుతమైన ఆహ్లాదం. అభిమానుల నృత్యాలు, హంగామా మీ కోసం ఈ వీడియోలో! గేమ్ చేంజర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వీడియోను పూర్తిగా చూడండి! #RamCharan #GameChanger #Adoni #MegaPowerStar #TheaterCelebrations