Anukula Vedam
Anukula Vedam
  • 56
  • 595 230
దేవుడా.. బొక్కా..! నేను దేవుడికంటే తెలివైనోడ్ని తెల్సా? | Anukula Vedam || Telugu Podcast
గుండు కొట్టించేస్తా, దానాలు చేసేస్తా, అదిచ్చేస్తా, ఇదిచ్చేస్తా అని కుక్కకి బిస్కెట్ ఏసినట్టు దేవుడికే బిస్కెట్ ఏస్త అంటే, నువ్విచ్చే లంచాలకి కరిగిపోయి, నువ్వు చేస్తున్న ఎదవ పనులన్నిటినీ నిజంగానే క్షమించేస్తాడా? క్షమించేస్తాడని అనుకుంటున్నావా? క్షమించేస్తాడు అనే భ్రమలో ఉంటే మాత్రం, నీ బుర్రలో ఉన్న తుప్పుని, వేళ్ళతో సహా వొదిలించే, Unexpected Twists ఉన్న ఈ కధని, ఇప్పటికైనా వినాల్సిందే .
ఒక పిల్లి కి, Ship కి, వ్యాపారవేత్తకి connect అయ్యున్న ఊహించలేని ఒక different story తో, భక్తి పేరుతో నువ్వు చేస్తున్నదేంటో, ఈ Twisted Podcast లో చూద్దాం.@anukulavedam
.
.
Bold Thoughts
Anukula vedam Stories
telugu podcast
Anukula vedantam
Telugu motivational speakers
modern stoicism
podcast telugulo
Anukul vedam
facts in Telugu
most interesting facts
Telugu podcast stories
Telugu podcast channels
Telugu podcast latest
western philosophy in telugu
Telugu podcast videos
Telugu podcast on spotify
bedtime podcasts
unknown facts in telugu
Telugu facts
Telugu letters
Telugu philosophy
philosophy in telugu
podcast Telugu
podcast in telugu
emotional intelligence in telugu
depression Telugu
motivational speech in Telugu
neethulu in Telugu
podcasts in Telugu
puri podcast Telugu
Telugu motivation
Telugu audio books
Puri musings
Telugu motivational videos
Telugu motivational podcasts
Indian philosophy
Motivational video in telugu
Raw talks telugu
Anukulavedam podcast
Telugu philosophy podcast
.
.
Instagram: insta.oia.bio/anukulavedam
Facebook: fb.oia.bio/anukulavedam
Threads: threads.oia.bio/anukulavedam
.
.
Disclamier - Some contents are used for educational purpose under fair use
Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976, allowance is made for "fair use" for purpose such as criticism, comments, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by Copyright statute that might otherwise be in infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use
©Copyright Notice:- Please feel free to leave me a notice if You find this upload inappropriate. Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music, instead of contacting TH-cam about a Copyright Infringement....Thank You..! _____________________________
éNOTE:- Some images, music's, videos, graphics are shown in this video may be copyrighted to respected owners, not mine.
√ DISCLAIMER : this channel DOES NOT promote or encourage any illegal activities, all contents provided by this channel is meant for EDUCATIONAL PURPOSE only
.
.
#god #anukulavedam #telugupodcast #telugumotivational #stoicism #telugufacts #boldthoughts
Join this channel to get access to perks:
th-cam.com/channels/hoeQb-csVVovOZWbIBhFHw.htmljoin
มุมมอง: 739

วีดีโอ

ఎలాంటి సమస్యకైనా పరిష్కారమిదే | Story of 4 Disciples | Anukula Vedam | Telugu Podcast
มุมมอง 1.1K21 ชั่วโมงที่ผ่านมา
తాళం కప్పు ఎంత పెద్దదైన అవ్వనీ. దాన్ని తెరవగలిగే తాళం మాత్రం చాలా చిన్నగా ఉంటది. అలాగే, నీకున్న సమస్య, ఎంత పెద్దదైనా అవ్వనీ.. దాని పరిష్కారం మాత్రం, ఖచ్చితంగా చాలా చిన్నగానే ఉంటది. కొన్ని సమస్యలకి పరిష్కారమున్నా సరే, మనకెందుకు తట్టదో, ఈ పోడ్కాస్ట్ లో చిన్న కధని example గా తీస్కుని చూద్దాం. @anukulavedam . . Bold Thoughts Anukula vedam Stories telugu podcast Anukula vedantam Telugu motivational ...
ప్రతీ అబ్బాయి తెలుసుకోవల్సిన 10 రహస్యాలు | Part-2 | Anukula Vedam || Telugu Podcast
มุมมอง 1.3Kหลายเดือนก่อน
The Right Attitude towards GIRLS ( 10 Secrets every Boy must know ) - Part 2 • The video discusses a comment highlighting that girls often prefer "bad boys" over "nice guys," suggesting that girls seek attention rather than genuine relationships. • It emphasizes the frustration of good boys who feel pressured to adopt bad boy traits to attract girls, questioning the value of being good in a soc...
ప్రతీ అబ్బాయి తెలుసుకోవల్సిన 10 రహస్యాలు | Part-1 | Anukula Vedam || Telugu Podcast
มุมมอง 1.7Kหลายเดือนก่อน
The Right Attitude towards GIRLS ( 10 Secrets every Boy must know ) - Part 1 ⌚Time Stamps⌚ 00:00 Introduction 00:08 What Girls actually expect? 01:14 Secret-1 : Boys attitude towards Girls and Vice versa 09:31 Secret-2 : Actual Reason behind Attraction 11:03 Secret-3 : Perceptions and Opinions 14:10 Secret-4 : Psychological impact on brain. Part-2 th-cam.com/video/rIRDfT05K_E/w-d-xo.html Summar...
Think Out of the Box | Bold Thoughts | Anukula Vedam || Telugu Podcast
มุมมอง 2.4Kหลายเดือนก่อน
నలుగురితో నారాయణ లాగ బ్రతుకుడే తప్ప, నీకసలు బుర్రనేదొకటుందని గుర్తుందా? ఒకవేళ గుర్తుంటే, ఎంత సేపు ఎవర్నో గుడ్డిగా follow అవ్వడం, ఎవడో ఇచ్చే Readymade answers మీద, depend అవ్వడమేనా? కానీ ఈ trap లోనించి బైట పడేదెలా? @anukulavedam మన ఛానెల్‌లో మరిన్ని తత్వశాస్త్ర మరియు మోటివేషనల్ వీడియోల కోసం Subscribe చేస్కుని, మన ఈ ఛానల్ grow అవడం కోసం support చేయండి. మీరు ఈ వీడియోను enjoy చేస్తే, Like చేసి, ఎవర...
మరెవరి కోసం జీవిస్తున్నావసలు? | VERTICAL | Anukula Vedam || Telugu Podcast
มุมมอง 943หลายเดือนก่อน
అసలు సంతోషానికి, Satisfactionకి తేడా తెలుసా? నిన్నెపుడూ ఎవరో ఒకరు మెచ్చుకుంటూ ఉండాలా? అప్పుడు మాత్రమే సంతోషంగా ఉంటావా ? @anukulavedam మన ఛానెల్‌లో మరిన్ని తత్వశాస్త్ర మరియు మోటివేషనల్ వీడియోల కోసం Subscribe చేస్కుని, మన ఈ ఛానల్ grow అవడం కోసం support చేయండి. మీరు ఈ వీడియోను ఎంజాయ్ చేస్తే, Like చేసి, ఎవరికైతే ఈ Podcast లో ఉన్న Content, అవసరమని మీరు భావిస్తున్నారో, వాళ్లకి తప్పకుండా Share చేయండి....
ఎవరూ ఇలా ఎందుకు ఆలోచించరు? | Charlie Munger | Anukula Vedam || Telugu Podcast
มุมมอง 3.4K2 หลายเดือนก่อน
ఒక సమస్య యొక్క పరిష్కారమే, ఇంకొక సమస్యకు కారణమైతే? జీవితంలో కొంత మంది మాత్రమే successful గా ఎలా ఉండగలుగుతున్నారు? వారికి మాత్రమే తెలిసిన రహస్యాలు ఏంటి? అసలు వారి మెదడు ఎలా పనిచేస్తుంది? వాళ్ళు దేనినైనా ఎలా చూస్తారు? అసలు దాని గురించి మీరెపుడు వినని, కొన్ని యదార్ధ సంఘటనలను connect చేస్తూ, మీ జీవితాన్ని కూడా సమూలంగా మార్చుకోగలిగే 4 మెంటల్ మోడల్స్ గురించి ఈ పోడ్కాస్ట్ లో, ఒక విలక్షణమైన విధానంలో చూ...
ఇది విన్నాక కూడా సిగ్గు రాకపోతే ? | Kevin Carter | Anukula Vedam || Telugu Podcast
มุมมอง 2.2K2 หลายเดือนก่อน
ఇది కధ కాదు. ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ కెవిన్ కార్టర్ జీవితంలో జరిగిన ఒక విషాదకర సంఘటన, మీ జీవితానికి కూడా, ఎలా కనెక్ట్ అయ్యుందో, చారిత్రిక ఉదాహారణలతో పాటు, ఇప్పటి మన సమాజంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులను కూడా కనెక్ట్ చేస్తూ, అసలు మనం జీవిస్తున్న విధానాన్నే లోతుగా ప్రశ్నించే పోడ్కాస్ట్ @anukulavedam ⌚Time Stamps⌚ 0:00 Channel Intro 0:07 Quote 0:14 Content Introduction 0:46 Ramayanam Example 1:20 Ma...
నీ జీవితాన్ని వేళ్ళతో సహా మార్చే చిన్న లాజిక్ | Elon Musk | Anukula Vedam || Telugu Podcast
มุมมอง 9K2 หลายเดือนก่อน
మనందరికీ తెలిసిందే సింహం కుందేలు కధ. కానీ ఆ కధ నుండి మనం నేర్చుకున్నది చాలా తక్కువ. నిజానికి మన జీవితాన్ని సమూలంగా మార్చగలిగే చిన్న లాజిక్, ఆ కధ లో ఉంది. అయితే, ఎలోన్ మస్క్ కూడా, అదే లాజిక్ ని తన జీవితంలో ఎలా వాడుకుని, ఎవరూ ఊహించనంత ఎత్తుకెలా ఎదిగాడో..., దానికి కారణమైన First Principles of thinking, నిజానికి మన జీవితానికి కూడా ఎంతలా ఉపయోగపడుతుందో, ఈ పోడ్కాస్ట్ లో ఒక విలక్షణమైన విధానంలో, నిజ జీవి...
తప్పు ఒప్పుకోగలిగే దమ్ముంటేనే విను | BF.SKINNER | Anukula Vedam || Telugu Podcast
มุมมอง 3K2 หลายเดือนก่อน
BF.Skinner అనే ఓ అమెరికన్ శాస్త్రవేత్త, అలవాట్లు మన జీవితాన్నెంత నాశనం చేస్తాయో, దానికి పరీక్ష్కారమేంటో ఇప్పటి తరానికి అవసరమయ్యేలా, ఒక పావురం మీద చేసిన ప్రయోగాన్ని ఉదాహరణగా తీసుకుంటూ, వివరించిన పోడ్కాస్ట్. @anukulavedam మన ఛానెల్‌లో మరిన్ని తత్వశాస్త్ర మరియు మోటివేషనల్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేస్కుని, మన ఈ ఛానల్ grow అవడం కోసం support చేయండి. మీరు ఈ వీడియోను ఎంజాయ్ చేస్తే, Like చేసి, ఎవరికైతే...
కాపీ కొట్టొచ్చు. కానీ ఎంత వరకు? | OSHO | Anukula Vedam || Telugu Podcast
มุมมอง 3.3K3 หลายเดือนก่อน
ఎవడు ఎవడ్ని ఎలా కాపీ కొట్టాడో, రుజువులతో సహా చూపించి, అదేదో ఘనకార్యం సాధించేసినట్టు ఫీల్ అవుతుంటారు చాలా మంది. అయితే, జీవితంలో ఒక్క విషయంలో కూడా కాపీ కొట్టకుండా, బ్రతకడం సాధ్యమేనా? దీని గురించి, పికాసో జీవితంలో జరిగిన ఒక ఉదాహరణతో, ఓషో తనదైన శైలిలో ఎలా వివరించారో, ఈ పాడ్కాస్ట్లో చూద్దాం. @anukulavedam మన ఛానెల్‌లో మరిన్ని తత్వశాస్త్ర మరియు మోటివేషనల్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేస్కుని, మన ఈ ఛానల్...
ఇలా కూడా ఆలోచించొచ్చని ఇన్నాళ్లు ఎందుకు తెలీలేదు? | OSHO | Anukula Vedam || Telugu Podcast
มุมมอง 93K3 หลายเดือนก่อน
ఇలా కూడా ఆలోచించొచ్చని ఇన్నాళ్లు ఎందుకు తెలీలేదు? | OSHO | Anukula Vedam || Telugu Podcast
ఎవడెలా పోతే నాకేంటి అనుకుంటున్నావా? | OSHO | Anukula Vedam || Telugu Podcast
มุมมอง 4.5K3 หลายเดือนก่อน
ఎవడెలా పోతే నాకేంటి అనుకుంటున్నావా? | OSHO | Anukula Vedam || Telugu Podcast
నీ భక్తి ఒక కపట నటన | OSHO | Anukula Vedam || Telugu Podcast
มุมมอง 7K3 หลายเดือนก่อน
నీ భక్తి ఒక కపట నటన | OSHO | Anukula Vedam || Telugu Podcast
నీ Life లో Clarity లేదన్పిస్తుందా? | TRIVIKRAM | Anukula Vedam || Telugu Podcast
มุมมอง 2.1K3 หลายเดือนก่อน
నీ Life లో Clarity లేదన్పిస్తుందా? | TRIVIKRAM | Anukula Vedam || Telugu Podcast
Motivational Books కూడా నిన్నిలా చెడగొడతాయని తెలుసా? | STOICISM | Anukula Vedam || Telugu Podcast
มุมมอง 4K3 หลายเดือนก่อน
Motivational Books కూడా నిన్నిలా చెడగొడతాయని తెలుసా? | STOICISM | Anukula Vedam || Telugu Podcast
చివరికి నువ్వు face చేయాల్సింది మాత్రం నిజాన్నే | AYN RAND | Anukula Vedam || Telugu Podcast
มุมมอง 1.7K4 หลายเดือนก่อน
చివరికి నువ్వు face చేయాల్సింది మాత్రం నిజాన్నే | AYN RAND | Anukula Vedam || Telugu Podcast
ఇకపై నిన్నెవరు మోసం చెయ్యలేరు | OSHO | Cheating | Anukula Vedam || Telugu Podcast
มุมมอง 13K4 หลายเดือนก่อน
ఇకపై నిన్నెవరు మోసం చెయ్యలేరు | OSHO | Cheating | Anukula Vedam || Telugu Podcast
నీ జీవితంలో నిజంగా మార్పును కోరుకుంటున్నావా? | SUFI | Anukula Vedam | Telugu Podcast
มุมมอง 2K4 หลายเดือนก่อน
నీ జీవితంలో నిజంగా మార్పును కోరుకుంటున్నావా? | SUFI | Anukula Vedam | Telugu Podcast
ఇది పూర్తిగా నీ కధే | ECCE HOMO | Nietzsche | Anukula Vedam || Telugu Podcast
มุมมอง 4.4K4 หลายเดือนก่อน
ఇది పూర్తిగా నీ కధే | ECCE HOMO | Nietzsche | Anukula Vedam || Telugu Podcast
నిన్నెలా ఎదవని చేస్తున్నారో తెలుసా? | STOICISM | Democracy | Anukula Vedam || Telugu Podcast
มุมมอง 3K4 หลายเดือนก่อน
నిన్నెలా ఎదవని చేస్తున్నారో తెలుసా? | STOICISM | Democracy | Anukula Vedam || Telugu Podcast
నిన్ను ఖచ్చితంగా ఆలోచింపజేసే కథ | PICASSO | Anukula Vedam || Telugu Podcast
มุมมอง 2.5K4 หลายเดือนก่อน
నిన్ను ఖచ్చితంగా ఆలోచింపజేసే కథ | PICASSO | Anukula Vedam || Telugu Podcast
ఒప్పుకునే దమ్ముంటేనే విను | STOICISM | Anukula Vedam || Telugu Podcast
มุมมอง 34K4 หลายเดือนก่อน
ఒప్పుకునే దమ్ముంటేనే విను | STOICISM | Anukula Vedam || Telugu Podcast
అని అనుకుంటున్నావా? | Bold Thoughts | Social Media | Anukula Vedam || Telugu Podcast
มุมมอง 1.5K4 หลายเดือนก่อน
అని అనుకుంటున్నావా? | Bold Thoughts | Social Media | Anukula Vedam || Telugu Podcast
ఇంకెందుకు చెయ్యాలి అన్పిస్తుందా ? | STOICISM | Anukula Vedam | Telugu Podcast
มุมมอง 1.3K4 หลายเดือนก่อน
ఇంకెందుకు చెయ్యాలి అన్పిస్తుందా ? | STOICISM | Anukula Vedam | Telugu Podcast
ఇది మీరెప్పుడు విని ఉండరు | BOLD THOUGHTS | Children | Anukula Vedam || Telugu Podcast
มุมมอง 1.9K4 หลายเดือนก่อน
ఇది మీరెప్పుడు విని ఉండరు | BOLD THOUGHTS | Children | Anukula Vedam || Telugu Podcast
కానీ ఏంటి తేడా? | STOICISM | Anukula Vedam || Telugu Podcast
มุมมอง 1.8K5 หลายเดือนก่อน
కానీ ఏంటి తేడా? | STOICISM | Anukula Vedam || Telugu Podcast
ఏది న్యాయం? | STOICISM | Anukula Vedam || Telugu Podcast
มุมมอง 2.2K5 หลายเดือนก่อน
ఏది న్యాయం? | STOICISM | Anukula Vedam || Telugu Podcast
అంత కంటే పెద్ద తప్పా ? | STOICISM | Anukula Vedam || Telugu Podcast
มุมมอง 6K5 หลายเดือนก่อน
అంత కంటే పెద్ద తప్పా ? | STOICISM | Anukula Vedam || Telugu Podcast
ధైర్యవంతుడంటే? | STOICISM | Who is brave | Anukula Vedam || Telugu Podcast
มุมมอง 7K5 หลายเดือนก่อน
ధైర్యవంతుడంటే? | STOICISM | Who is brave | Anukula Vedam || Telugu Podcast

ความคิดเห็น

  • @seeraganapathi9308
    @seeraganapathi9308 2 ชั่วโมงที่ผ่านมา

    బ్రదర్ చాలా సూపర్ గా చెప్పారు 👌మీ గొంతు చాలా బాగుంది నైస్ 👌👌👌

    • @anukulavedam
      @anukulavedam 2 ชั่วโมงที่ผ่านมา

      Thanks a lot and glad you liked the voice🙂👍🏼

  • @hariprasad..580
    @hariprasad..580 23 ชั่วโมงที่ผ่านมา

    Excellent cheppav anna...nenu kuda inni rojulu devuduni korikalu koranu but avi neraverithe ila chestha ala chestha ani cheppaledhu....so nenu business matladaledhu only varalu mathrame koranu . Mi previous videos lu animated images set chesaru adhey bagundhi....so ala chesthe reach peruguthundhemo ani as a subscriber ga chinna suggestion but as your wish

    • @anukulavedam
      @anukulavedam 23 ชั่วโมงที่ผ่านมา

      Thankyou. Sure. Will try to experiment every dimension possible 👍🏼🙂

  • @InnerrExplorer
    @InnerrExplorer วันที่ผ่านมา

    Intha inteligent ga matladutunaru

    • @anukulavedam
      @anukulavedam 23 ชั่วโมงที่ผ่านมา

      Thank you. అబద్ధాలు రాజ్యమేలుతున్న ఇప్పటి సమాజంలో, ఇప్పటి ట్రెండ్ కి అర్ధమయ్యేటట్టు, నిజం రుచిని కొంచమైనా చూపించాలని చేస్తున్న చిన్న ప్రయత్నం🙂

  • @SRI17.
    @SRI17. วันที่ผ่านมา

    Ekkadoo Theda koduthundhii seenaa... JAKA Content laa 🤔🤔😜😜

    • @anukulavedam
      @anukulavedam วันที่ผ่านมา

      Original content of this video inspired from youth philosophy channel అని వీడియో starting లోనే mention చేయడం జరిగింది🙂. Please have a look in the beginning of the video.

    • @SRI17.
      @SRI17. วันที่ผ่านมา

      ​@@anukulavedam👍❤️❤️

  • @Rajesh76599
    @Rajesh76599 วันที่ผ่านมา

    Super brother ✌🤘🤟✔️💯🤝👍🙏

    • @anukulavedam
      @anukulavedam 22 ชั่วโมงที่ผ่านมา

      Thank you🙂👍🏼

  • @Ravan963.
    @Ravan963. วันที่ผ่านมา

    Mitho okasari matladalni oondhi

  • @Ravan963.
    @Ravan963. วันที่ผ่านมา

    Anna evaranna nuvu super

  • @nareshbhupathi6371
    @nareshbhupathi6371 วันที่ผ่านมา

    Meeru cheppindhi aksharaala nijam

    • @anukulavedam
      @anukulavedam วันที่ผ่านมา

      అవును. నిజాలెప్పుడు చేదుగా, గుడ్డలూడదీసి, మన నిజ స్వరూపమేంటో మనకే అద్దంలో చూపించేలా ఉంటాయి. 😎

  • @Dastagiri12
    @Dastagiri12 วันที่ผ่านมา

    Jiddu krishna murty series super chepav bro🤟🏻🤟🏻🤟🏻

    • @anukulavedam
      @anukulavedam วันที่ผ่านมา

      అవును. అలాంటి ఎంతో మంది గొప్ప వ్యక్తుల జ్ఞానాన్ని, ఇప్పటి trend కి, ఇప్పటి style లో explain చేయడానికి చేస్తున్న ప్రయత్నం 😎

  • @Dastagiri12
    @Dastagiri12 วันที่ผ่านมา

    Nice explanation and nice voice🔥🔥🔥

    • @anukulavedam
      @anukulavedam วันที่ผ่านมา

      Thank you and glad you liked it😊👍

  • @Dhanunjayfilmartist24
    @Dhanunjayfilmartist24 วันที่ผ่านมา

    👌👌👌👌👌👌👌👌👌👌❤️

    • @anukulavedam
      @anukulavedam วันที่ผ่านมา

      Thank you 🙂

  • @Dhanunjayfilmartist24
    @Dhanunjayfilmartist24 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు . సొసైటీ లో నూటికి 95% దేవుడుతో బిజినెస్ చేసే వాళ్లే. ఉన్నారు కాబట్టి . ఈ వీడియో చాలా మందికి మింగుడు పడకపోవచ్చు . మీరు చెప్పింది రైట్ అని అనుకుంటే ఇంతవరకు వారు చేసింది తప్పు అని ఒప్పుకోవాలి . దానికి వారి మనసు ఒప్పుకోదు . సో యదార్థ వాది లోక విరోధి అయ్యే ఛాన్స్ ఉంది . నాకు ఈ వీడియో చాలా నచ్చింది చాలా చాలా థాంక్యూ అండి . 🎉 ధనుంజయ్ , విశాఖపట్నం

  • @Saikonlr
    @Saikonlr วันที่ผ่านมา

    Good story bro.., are you writer..? If you are writer , I'm the director. If you interested to work with me in industry then mail me bro. And one thing you are zing zing amazing.

    • @anukulavedam
      @anukulavedam วันที่ผ่านมา

      Thank you🙂 I'm not a professional writer. But have the skill of story telling. Anyways, glad you felt it amazing.

  • @kurellarajitha6918
    @kurellarajitha6918 วันที่ผ่านมา

    𝔼𝕤𝕒𝕣𝕚 𝕕𝕖𝕧𝕕𝕚 𝕞𝕖𝕣𝕒 𝕡𝕒𝕕𝕕𝕒𝕦 super

  • @ReviewsCurry
    @ReviewsCurry 2 วันที่ผ่านมา

    bro

  • @kurellarajitha6918
    @kurellarajitha6918 2 วันที่ผ่านมา

    Waiting sit waiting

    • @anukulavedam
      @anukulavedam 2 วันที่ผ่านมา

      Today evening at 6:20pm😎

  • @Dhanunjayfilmartist24
    @Dhanunjayfilmartist24 3 วันที่ผ่านมา

    Thank you

    • @anukulavedam
      @anukulavedam 3 วันที่ผ่านมา

      Most welcome 🙂👍🏼

  • @Vjhandle
    @Vjhandle 4 วันที่ผ่านมา

    Nee own story na bayya...😂

    • @anukulavedam
      @anukulavedam 4 วันที่ผ่านมา

      తెలీకుండా జరిగే ప్రతి ఒక్కరి own story ఇదే😃

  • @panjalagoud9033
    @panjalagoud9033 4 วันที่ผ่านมา

    🙂🙂🙂👌👌👌

    • @anukulavedam
      @anukulavedam 4 วันที่ผ่านมา

      Thank you. Much more coming soon👍🏼🙂

  • @rajithakottam8703
    @rajithakottam8703 5 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పారండి

    • @anukulavedam
      @anukulavedam 5 วันที่ผ่านมา

      Thank you 👍🏼🙂

  • @AyyaKrishnaveni
    @AyyaKrishnaveni 5 วันที่ผ่านมา

    Super bro

    • @anukulavedam
      @anukulavedam 5 วันที่ผ่านมา

      Thanks a lot. More interesting content coming soon.👍😊

  • @pbalu9457
    @pbalu9457 7 วันที่ผ่านมา

    సూపర్

    • @anukulavedam
      @anukulavedam 7 วันที่ผ่านมา

      Thank you😊👍

  • @Prasanthkumar68
    @Prasanthkumar68 8 วันที่ผ่านมา

    Puri jaggannad style lo video chesave😅😅

    • @anukulavedam
      @anukulavedam 7 วันที่ผ่านมา

      Definitely puri jagannath ideology is always an inspiration👍🏼🙂

  • @Imro45venkat
    @Imro45venkat 8 วันที่ผ่านมา

    జీవితాన్ని stoicism నిన్ను నీకు గా గుర్తు చేస్తుంది.నగ్నంగా నిలబెడుతుంది

    • @anukulavedam
      @anukulavedam 8 วันที่ผ่านมา

      Absolutely👌🏻😊

  • @vgopikrishna5767
    @vgopikrishna5767 8 วันที่ผ่านมา

    Super

    • @anukulavedam
      @anukulavedam 8 วันที่ผ่านมา

      Thank you🙂👍🏼 Much more interesting stories going to come

  • @velvarthisrinivasreddyredd3368
    @velvarthisrinivasreddyredd3368 8 วันที่ผ่านมา

    Nee varaku vaste gani arthamavadu.

  • @ReviewsCurry
    @ReviewsCurry 8 วันที่ผ่านมา

    u will get 1lakh end of this year ur voice is just amazing 🎉🎉🎉

    • @anukulavedam
      @anukulavedam 8 วันที่ผ่านมา

      Thank you so much for wishing so👍🏼🙂

  • @Imro45venkat
    @Imro45venkat 8 วันที่ผ่านมา

    Stoicism❤❤❤

  • @Imro45venkat
    @Imro45venkat 8 วันที่ผ่านมา

    Super bro❤❤❤

    • @anukulavedam
      @anukulavedam 8 วันที่ผ่านมา

      Thank you🙂👍🏼

  • @ravipachipala244
    @ravipachipala244 8 วันที่ผ่านมา

    Mi content out of the box bro 👏👌

    • @anukulavedam
      @anukulavedam 8 วันที่ผ่านมา

      Thanks a lot bro. Much more is going to come😊👍

  • @Sri-ci7fn
    @Sri-ci7fn 8 วันที่ผ่านมา

    1million subscribers vastharu bro

    • @anukulavedam
      @anukulavedam 8 วันที่ผ่านมา

      👍😎Thank you so much for hoping so

  • @suvarnadevi5362
    @suvarnadevi5362 8 วันที่ผ่านมา

    Nice video

    • @anukulavedam
      @anukulavedam 8 วันที่ผ่านมา

      Thank you 👍🏼🙂

  • @sureshNagella-rq5fn
    @sureshNagella-rq5fn 11 วันที่ผ่านมา

    Superb message sir

    • @anukulavedam
      @anukulavedam 10 วันที่ผ่านมา

      Thank you👍😊

  • @ramesherramshetti8512
    @ramesherramshetti8512 13 วันที่ผ่านมา

    Nice story

    • @anukulavedam
      @anukulavedam 13 วันที่ผ่านมา

      Thank you👍😊

  • @padmaraonelli7627
    @padmaraonelli7627 13 วันที่ผ่านมา

    👌👌👌

  • @Imro45venkat
    @Imro45venkat 13 วันที่ผ่านมา

    Hi friends lanti sollu matalu cheppakunda direct matter loki velthav chudu💥💥💥

  • @ReviewsCurry
    @ReviewsCurry 14 วันที่ผ่านมา

    current situation bro😢

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 15 วันที่ผ่านมา

    ❤ Krishna surat

  • @narasimhacharykondaparthi6053
    @narasimhacharykondaparthi6053 15 วันที่ผ่านมา

    కనెక్ట్ అయ్యాను బాగుంది

    • @anukulavedam
      @anukulavedam 15 วันที่ผ่านมา

      Thank you🙂👍🏼