Sree Swasthik
Sree Swasthik
  • 102
  • 262 374

วีดีโอ

దర్శించి తరించ గల మహాద్భుతమైన హనుమంతుని విగ్రహ ప్రతిష్ట | Jai Hanuman
มุมมอง 407ปีที่แล้ว
దర్శించి తరించ గల మహాద్భుతమైన హనుమంతుని విగ్రహ ప్రతిష్ట | Jai Hanuman
నిజ కత్తెర చిన్న కత్తెర ల గూర్చి పూర్తి వివరములు తోపాటు చేయకూడని మరియు చేయదగిన పనులు
มุมมอง 116ปีที่แล้ว
నిజ కత్తెర చిన్న కత్తెర ల గూర్చి పూర్తి వివరములు తోపాటు చేయకూడని మరియు చేయదగిన పనులు
వినినంతనే పరమేశ్వర అనుగ్రహం పొందే రుద్ర స్వాహా కార హవనము || Rudra Homam
มุมมอง 178ปีที่แล้ว
వినినంతనే పరమేశ్వర అనుగ్రహం పొందే రుద్ర స్వాహా కార హవనము || Rudra Homam
సర్వ దోషాలను హరించే శ్వేతార్క గణపతి మహా మంత్రం || Swetarka ganapati maha mantam ||
มุมมอง 974ปีที่แล้ว
సర్వ దోషాలను హరించే శ్వేతార్క గణపతి మహా మంత్రం || Swetarka ganapati maha mantam ||
Early morning sunrise at ocean | Buatiful Ocean
มุมมอง 402 ปีที่แล้ว
Early morning sunrise at ocean | Buatiful Ocean
కంచి లోకంచి లో అద్భుతమైన దేవస్థానాలు Part-2 |
มุมมอง 1403 ปีที่แล้ว
కంచి లోకంచి లో అద్భుతమైన దేవస్థానాలు Part-2 |
కంచి లో అద్భుతమైన దేవస్థానాలు Part-1
มุมมอง 693 ปีที่แล้ว
కంచి లో అద్భుతమైన దేవస్థానాలు Part-1
యోగి రామసూరత్ కుమార్ గారి ఆశ్రమం| అరుణాచలం||
มุมมอง 573 ปีที่แล้ว
యోగి రామసూరత్ కుమార్ గారి ఆశ్రమం| అరుణాచలం||
రమణ మహర్షి ఆశ్రమం| అరుణాచలం|Ramana maharshi ashramam
มุมมอง 5793 ปีที่แล้ว
రమణ మహర్షి ఆశ్రమం| అరుణాచలం|Ramana maharshi ashramam
శేషాద్రి స్వామి ఆశ్రమం | తిరువన్నామలై| Sheshadri Swami Ashramam
มุมมอง 1K3 ปีที่แล้ว
శేషాద్రి స్వామి ఆశ్రమం | తిరువన్నామలై| Sheshadri Swami Ashramam
DAY -2 అరుణాచలం గిరి ప్రదక్షిణ | TMAILNADU TRIP | DAY - 2 ARUNACHALAM GIRI PRADAKSHANA
มุมมอง 1493 ปีที่แล้ว
DAY -2 అరుణాచలం గిరి ప్రదక్షిణ | TMAILNADU TRIP | DAY - 2 ARUNACHALAM GIRI PRADAKSHANA
DAY -1 అనంతపురం నుండి శ్రీపురం| TMAILNADU TRIP | DAY - 1 ANANTAPUR TO SRIPURAM
มุมมอง 663 ปีที่แล้ว
DAY -1 అనంతపురం నుండి శ్రీపురం| TMAILNADU TRIP | DAY - 1 ANANTAPUR TO SRIPURAM
సంపాదించే డబ్బు నిలబెట్టే మహాలక్ష్మి మంత్రం
มุมมอง 933 ปีที่แล้ว
సంపాదించే డబ్బు నిలబెట్టే మహాలక్ష్మి మంత్రం
రామ శబ్దం మరియు రాముల వారి మహిమ మరియు రాములవారి పండగను ఎలా జరుపుకోవాలి?
มุมมอง 493 ปีที่แล้ว
రామ శబ్దం మరియు రాముల వారి మహిమ మరియు రాములవారి పండగను ఎలా జరుపుకోవాలి?
ఉగాది విశిష్టత మరియు ఉగాది పండుగ ఏ రోజు ఎలా జరుపుకోవాలి?
มุมมอง 1843 ปีที่แล้ว
ఉగాది విశిష్టత మరియు ఉగాది పండుగ ఏ రోజు ఎలా జరుపుకోవాలి?
అమెజాన్ మోసాలు సాక్షాదారాలు| నష్టపోయిన శ్రీ స్వస్తిక్ ఛానల్
มุมมอง 1983 ปีที่แล้ว
అమెజాన్ మోసాలు సాక్షాదారాలు| నష్టపోయిన శ్రీ స్వస్తిక్ ఛానల్
బాడిగ ఇల్లు చేరే వాళ్ళు ఏ సమయంలో ఇంటిలోకి చేరవలెను? | గృహప్రవేశం ఏ సమయంలో చేయాలి?
มุมมอง 893 ปีที่แล้ว
బాడిగ ఇల్లు చేరే వాళ్ళు ఏ సమయంలో ఇంటిలోకి చేరవలెను? | గృహప్రవేశం ఏ సమయంలో చేయాలి?
VLOG-1|జమ్ములాపరమేశ్వరి అమ్మవారి వార్షికోత్సవం|మాత అనుగ్రహం కోసం తప్పకుండా ఇలాంటి వీడియోస్ చూడండి
มุมมอง 363 ปีที่แล้ว
VLOG-1|జమ్ములాపరమేశ్వరి అమ్మవారి వార్షికోత్సవం|మాత అనుగ్రహం కోసం తప్పకుండా ఇలాంటి వీడియోస్ చూడండి
శ్రీ శ్రీ శ్రీ అవధూత దిగంబర పద్మనాభస్వామి ఆశ్రమం దర్శనం|మొట్టమొదటసారిగా యూట్యూబ్లో భీమునిపాడు ఆశ్రమం
มุมมอง 5963 ปีที่แล้ว
శ్రీ శ్రీ శ్రీ అవధూత దిగంబర పద్మనాభస్వామి ఆశ్రమం దర్శనం|మొట్టమొదటసారిగా యూట్యూబ్లో భీమునిపాడు ఆశ్రమం
మహాశివరాత్రి పార్ట్ -2 vlog | పంచ బ్రహ్మ లింగేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాలు| Siva Rathri-1 Vloging
มุมมอง 513 ปีที่แล้ว
మహాశివరాత్రి పార్ట్ -2 vlog | పంచ బ్రహ్మ లింగేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాలు| Siva Rathri-1 Vloging
మహాశివరాత్రి పార్ట్ -1 vlog | పంచ బ్రహ్మ లింగేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాలు| Siva Rathri-1 Vloging
มุมมอง 553 ปีที่แล้ว
మహాశివరాత్రి పార్ట్ -1 vlog | పంచ బ్రహ్మ లింగేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాలు| Siva Rathri-1 Vloging
MAHA SIVARATRI POOJA VIDANAM| మహాశివరాత్రి పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలి?
มุมมอง 863 ปีที่แล้ว
MAHA SIVARATRI POOJA VIDANAM| మహాశివరాత్రి పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలి?
ఇన్ని రోజులు ఎందుకు వీడియోలు చేయలేదు? what is the reason for not uploading videos?
มุมมอง 903 ปีที่แล้ว
ఇన్ని రోజులు ఎందుకు వీడియోలు చేయలేదు? what is the reason for not uploading videos?
Q&A Part5 | మీరడిగిన ప్రశ్నలకు నా సమాధానాలు
มุมมอง 1333 ปีที่แล้ว
Q&A Part5 | మీరడిగిన ప్రశ్నలకు నా సమాధానాలు
CHOLLANGI AMAVASYA | MOUNI AMAVASYA | చొల్లంగి అమావాస్య| మౌని అమావాస్య
มุมมอง 963 ปีที่แล้ว
CHOLLANGI AMAVASYA | MOUNI AMAVASYA | చొల్లంగి అమావాస్య| మౌని అమావాస్య
BEST DIRECTION TO SLEEP| benefits of sleeping in different direction| ఏ దిక్కున నిద్రించాలి
มุมมอง 493 ปีที่แล้ว
BEST DIRECTION TO SLEEP| benefits of sleeping in different direction| ఏ దిక్కున నిద్రించాలి
success mantras| మన జీవితంలోని అడ్డంకులు తొలిగే మంత్రాలు
มุมมอง 1283 ปีที่แล้ว
success mantras| మన జీవితంలోని అడ్డంకులు తొలిగే మంత్రాలు
Why Bramhins Don't Eat Non Veg?| ఎందుకు బ్రాహ్మణులు మాంసాహారం తినరు
มุมมอง 1094 ปีที่แล้ว
Why Bramhins Don't Eat Non Veg?| ఎందుకు బ్రాహ్మణులు మాంసాహారం తినరు
WHICH SIDE TO KEEP POOJA MANDIR || ఏ దిక్కున పూజా మందిరము మరియు దేవుని పటాలు ఉండాలి
มุมมอง 684 ปีที่แล้ว
WHICH SIDE TO KEEP POOJA MANDIR || ఏ దిక్కున పూజా మందిరము మరియు దేవుని పటాలు ఉండాలి

ความคิดเห็น

  • @GuptaNarayanasetti
    @GuptaNarayanasetti 8 วันที่ผ่านมา

    Pl send cellphone number bro

  • @kameswararaokolachina9244
    @kameswararaokolachina9244 9 วันที่ผ่านมา

    1. మీరు శివునికి అభిముఖంగా ఏ దిక్కులో ఉన్నారు? 2. సుస్వరంతో చదివివుండాల్సింది. 3. కెమేరా అమరిక వలన గందరగోళం ఏర్పడిందేమో

  • @ramachandramurthyvadali9076
    @ramachandramurthyvadali9076 หลายเดือนก่อน

    ome namaha sivaya

  • @kavetinagaprasad2783
    @kavetinagaprasad2783 2 หลายเดือนก่อน

    A very good TEMPLE Bheemunipadu

  • @narsingrao6530
    @narsingrao6530 2 หลายเดือนก่อน

    Om hari namaha shivaya namamaha shivaya namamaha om hari namaha

  • @GovindaReddygmailcom
    @GovindaReddygmailcom 2 หลายเดือนก่อน

    మాలధారణ చేసిన వాళ్ళు మీరు చేపిన విధంగా చేయవచ్చా. పీఠం దగ్గర ఫొటోస్ ఉంటాయి కదా. శివలింగం స్పెరుగా అభిషేకం చేయవచ్చా

  • @GovindaReddygmailcom
    @GovindaReddygmailcom 2 หลายเดือนก่อน

    మంత్రాలూ తెలుగులో రిలీక్స్ పెట్టండి. పూజ విధానం బాగుంది.

  • @departmentoffice-mechanica1085
    @departmentoffice-mechanica1085 2 หลายเดือนก่อน

    pl attach pdf sir

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 2 หลายเดือนก่อน

    ధన్యవాదాలు....

  • @ragavendradesignerseluru4224
    @ragavendradesignerseluru4224 2 หลายเดือนก่อน

    చాలా బాగుంది

  • @UshaRani-zg3nc
    @UshaRani-zg3nc 4 หลายเดือนก่อน

    White akshtalu pooja ki vaadacchhaa?

    • @SreeSwasthik
      @SreeSwasthik 4 หลายเดือนก่อน

      Abhishkaniki vadali

  • @j.kswamy6172
    @j.kswamy6172 6 หลายเดือนก่อน

    Chamanam. Chesetappudu. Namah sivaya. Ani cheppala

    • @SreeSwasthik
      @SreeSwasthik 6 หลายเดือนก่อน

      Avunu andi

  • @j.kswamy6172
    @j.kswamy6172 6 หลายเดือนก่อน

    Vinayakuniki. Modati uja

  • @vvkrams
    @vvkrams 9 หลายเดือนก่อน

    ఆ గణపతి మంత్రం పెడతారా

  • @JayalaxmiPittala
    @JayalaxmiPittala 9 หลายเดือนก่อน

    Chala thanks panthulugaru

  • @Sivatej458Ch
    @Sivatej458Ch 10 หลายเดือนก่อน

  • @nirmalauppala3891
    @nirmalauppala3891 11 หลายเดือนก่อน

    om namasivaaya🙏

  • @nirmalauppala3891
    @nirmalauppala3891 11 หลายเดือนก่อน

    om namasivaaya

  • @bolisettinagacharanya2410
    @bolisettinagacharanya2410 11 หลายเดือนก่อน

    Om namah Shivaya 🙏🏻🙏🏻🙏🏻

  • @sitaramasarmavempati4292
    @sitaramasarmavempati4292 ปีที่แล้ว

    PDF PADATARA PLEASE

  • @gudipativasundhara1692
    @gudipativasundhara1692 ปีที่แล้ว

    om namah shivaya🙏🙏🙏🙏🙏

  • @srideviyedla9751
    @srideviyedla9751 ปีที่แล้ว

    కలశం మీద చెయ్యి పెట్టి మంత్రాలు చదివేటప్పుడు కొంచెం నెమ్మదిగా బావుండేది అనిపిస్తుంది నాకు అంతా సూపర్ గా అనిపించింది మీద చేయి పెట్టినప్పుడు ఏమో చదువుకోవడానికి కుదరలేదు

  • @charithareddy6791
    @charithareddy6791 ปีที่แล้ว

    Om namah shivaya

  • @Tarak_yt
    @Tarak_yt ปีที่แล้ว

    Om namah shivaya 🙏🙏🙏🙏🙏

  • @SubhradraAnasuri
    @SubhradraAnasuri ปีที่แล้ว

    🕉️🙏🙏🙏🙏🙏

  • @krishnaveniboga2962
    @krishnaveniboga2962 ปีที่แล้ว

    Om namah shivaya

  • @Smilee4
    @Smilee4 ปีที่แล้ว

    అయ్యా నమస్తే గురువు గారు...దయచేసి reply ఇవ్వగలరు.....శ్రీ గురు కరుణామయి అనే గురువు గారు ని నేను Whatsapplo..ఆయన పెట్టిన మెసేజెస్ నేను 2 years ga రిప్లై ఇవ్వలేదు... కానీ నా సమస్య వచ్చినపుడు నేను మెసేజ్ చేశాను...గురువుగారు మేము 2 years ga మెసేజ్ చేస్తున్నాము మీరే రిప్లై ఇవ్వకుండా ఇప్పుడు మీకు సమస్య ఒస్తే మా నుండి ఎలా రిప్లై ఆశించడం ఎంత వరకు సమంజసం అని మెసేజ్ చేశారు....అప్పటి నుండి నేను అయ్యో తప్పు చేశాను అని భాధపడ్తున...ఆయనికి క్షమించండి అని రాశాను...కానీ రిప్లై లేదు...నేను గురు పాపం చేశాన??నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉందా??ఆయన క్షమించక పోతే ఏమీ చెయ్యాలి? భయంగా బెరుకు తో భాధ తో నలిగిపోతున్న....తిండి కూడా తినలేకపోతున్న....ఏమీ చెయ్యమంటారు...తెలియజేయగలరు

    • @SreeSwasthik
      @SreeSwasthik ปีที่แล้ว

      భయపడకమ్మా అసలైన గురువులు ఎప్పుడు కూడా శిష్యులను ఇబ్బందులు పాలు చేయరు కావున నీ క్షమాపణ ఇప్పటికే తెలియజేసి ఉన్నావు కాబట్టి అసలు బెంగ పెట్టుకోవాల్సిన పనిలేదు

    • @Smilee4
      @Smilee4 ปีที่แล้ว

      @@SreeSwasthik అయ్య థాంక్స్ a lot andi గురువు గారు చాలా ధన్యవాదాలు

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm ปีที่แล้ว

    Om namah shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏

  • @sireeshakirla5996
    @sireeshakirla5996 ปีที่แล้ว

    365 kadha andi

  • @basavarajupalagiri7754
    @basavarajupalagiri7754 ปีที่แล้ว

    Jai Shree Ram

  • @k.adilakshmiumesh2174
    @k.adilakshmiumesh2174 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻ఓమ్ నమశ్శివాయ 🙏🏻

  • @goriparthivinay1165
    @goriparthivinay1165 ปีที่แล้ว

    Jai sri ram 🙏🙏🙏 Jai hanuman

  • @PadmaPadma-h9u
    @PadmaPadma-h9u ปีที่แล้ว

    అడ్డవాళ్ళు పూజ చేయా వచ్చా చెప్పండి గురువు ప్లీజ్ యల్లా చేయాలి 🙏🙏

    • @SreeSwasthik
      @SreeSwasthik ปีที่แล้ว

      అమ్మ వివాహమై ఉంటే మీ భుజాల మీద ఒక కండువ వేసుకొని పూజలు చేసుకోవచ్చు

    • @DgDevi-u9i
      @DgDevi-u9i 3 หลายเดือนก่อน

      ​@@SreeSwasthikvivaham kakunte ala cheyali swamy

  • @rajuassasin6592
    @rajuassasin6592 ปีที่แล้ว

    Chala chakkaga puja chesaru om namashivaya

  • @usharani9242
    @usharani9242 ปีที่แล้ว

    Mundhu Ganapati Puja cheyyali kadha

  • @pavankumar-DARSI1212
    @pavankumar-DARSI1212 ปีที่แล้ว

    🙏🏻ఓం శ్రీ మహాగణపతి నమః 🙏🏻🙏🏻ఓం షణ్ముఖయ నమః 🙏🏻🙏🏻 సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే 🙏🏻🙏🏻ఓం రుణ ముక్తేశ్వరాయ మహాదేవాయ నమః 🙏🏻🙏🏻ఓంశ్రీ పార్వతి పరమేశ్వర స్వామి నమః 🙏🏻🙏ఓంనమః శివాయ 🙏🙏ఓంనమః శివాయ 🙏🙏ఓంనమః శివాయ 🙏🙏ఓంనమః శివాయ 🙏🙏ఓంనమః శివాయ 🙏🙏ఓంనమః శివాయ 🙏🙏ఓంనమః శివాయ 🙏🙏ఓంనమః శివాయ 🙏🙏ఓంనమః శివాయ 🙏🙏ఓంనమః శివాయ 🙏🙏ఓంనమః శివాయ 🙏

  • @shekarchinnashekar4473
    @shekarchinnashekar4473 ปีที่แล้ว

    Guruvu garu rudrabhishekam shukravaaram roju cheyyavachha

    • @SreeSwasthik
      @SreeSwasthik ปีที่แล้ว

      తప్పకుండా చేసుకోవచ్చు

  • @karenvenkatesh9881
    @karenvenkatesh9881 ปีที่แล้ว

    Om namashevaya

  • @catherinezetajones6982
    @catherinezetajones6982 ปีที่แล้ว

    Shiva linganiki pasupu Nella tho abhishekam cheste vivaham jarugutundani cheptaru Idi nijamena panthulu garu ? Samadanam telapagalaru 🙏

    • @SreeSwasthik
      @SreeSwasthik ปีที่แล้ว

      పసుపు అనేటువంటిది మంగళకరమైనది శివునికి అభిషేక మైనటువంటిది చాలా ఇష్టమైనది మనకు మన కుటుంబానికి మంచి జరిగే దానికోసం పరమేశ్వరునికి వివిధ రకముల ద్రవ్యములతోటి అభిషేకం చేస్తారు ఒక మంచి శుభం జరగాలి మంగళకరంగా జరగాలంటే ఈ పసుపు నీళ్లతో అభిషేకం చేస్తారు

  • @NaveenKumar-sb6jb
    @NaveenKumar-sb6jb ปีที่แล้ว

    Namasakaram Guruvu garu 🙏

  • @NaveenKumar-sb6jb
    @NaveenKumar-sb6jb ปีที่แล้ว

    Guruvu garu namasakaram emi anukokapothe naa jathakam chusi chepandi plss Naaku recent gaa Tongue cancer vachindhi naaku etuvanti alvatu ledhu Kaani Kaani Nenu bus lo office ki velluthunte sudden break padidhi appudu naa naluka ni karchukunna thagipothadhi anukunna Kaani mandhulu kuda vadanu aina thagaledhu Adhi Ippudu cancer gaa maridhi monna April lo test chepinchukunna appudu telisindhi Nenu maa amma ki okadane 4 sisters 2 sis married aindhi Inka idharu unnaru Ippudu naa arogyam asalu baledhu ee age lo Nenu vallani chudali Kaani valle nannu chusthunnaru Em cheyalo teliyadam ledhu Guruvu garu naa jathakamlo edaina doshalu unnaya maa Intlo kuda aa pani anukunna mandhuku sagatam ledhu 31years undhi maa chelli Inka marriage kaledhu oka rupai kuda ledhu pelli cheyataniki chelli ki maa paristhiti darunga undhi naanna ki vache pension tho gadusthundhi maaku illu naa arogyam Manchiga kavali Guruvu garu plss request chesthunna naa jathakamlo evaina doshalu unte memu chesukothaga pariharam unte chepandi plssss 13-4-1987 6:00am to 6:15Am hyd edaina pranam gandam Undha Guruvu garu

    • @SreeSwasthik
      @SreeSwasthik ปีที่แล้ว

      తప్పకుండా చూస్తాను నవీన్ గారు

    • @NaveenKumar-sb6jb
      @NaveenKumar-sb6jb ปีที่แล้ว

      @@SreeSwasthik Tq so much Guruvu garu 🙏🙏

    • @SreeSwasthik
      @SreeSwasthik ปีที่แล้ว

      ఒకసారి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి చండీ హోమాన్ని నిర్వహించండి

    • @NaveenKumar-sb6jb
      @NaveenKumar-sb6jb ปีที่แล้ว

      @@SreeSwasthik maa annaya arogyam Manchiga avuthundha Guruvu garu Maaku chala bayamesthundhi annaya ki edain prana gandam Undha Guruvu garu chandi homam chesthe baga avuthada

  • @padmavathitalagadadeevi8827
    @padmavathitalagadadeevi8827 ปีที่แล้ว

    Steel plate pettakudadu kada

  • @krishnavani1926
    @krishnavani1926 ปีที่แล้ว

    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @vasusuvvada1987
    @vasusuvvada1987 ปีที่แล้ว

    ఇలా అభిషేకం ఐపోయాక అలా ఉంచేయాల లింగాన్ని లేక మళ్ళీ శుభ్రం చేసి వేరే పాత్ర లో పెట్టేలా స్వామీ

    • @SreeSwasthik
      @SreeSwasthik ปีที่แล้ว

      శుభ్రం చేసుకుని ఇంకొక పాత్రలో పెట్టుకోవాలి

  • @aiartificialintelligence5024
    @aiartificialintelligence5024 ปีที่แล้ว

    Can you pls share the mantras to us in English 😊

    • @SreeSwasthik
      @SreeSwasthik ปีที่แล้ว

      I know the language but it takes time. Sure I will try.Thankyou

  • @umeshm4324
    @umeshm4324 ปีที่แล้ว

    Ladies eotlo chesukovachu okarre ఓం నమశ్శివాయ 🙏🙏

    • @SreeSwasthik
      @SreeSwasthik ปีที่แล้ว

      Married or unmarried andi danni batti mi vayasuni batti na samdanam vuntundi Thankyou

    • @umeshm4324
      @umeshm4324 ปีที่แล้ว

      @@SreeSwasthik Married Na age 64 Sumangalinandi🙏🙏

  • @maheshwaripati9952
    @maheshwaripati9952 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @NaveenKumar-sb6jb
    @NaveenKumar-sb6jb ปีที่แล้ว

    Namasakaram guruvu garu 🙏🙏

  • @aiartificialintelligence5024
    @aiartificialintelligence5024 ปีที่แล้ว

    Pls teach Saraswati mudra 😊

  • @AppiSvn
    @AppiSvn ปีที่แล้ว

    ధన్యవాదాలు స్వామి వారు, మీ అమూల్య మైన ప్రవచనాల కు చాలా సంతోషం