- 142
- 1 028 883
tpadma
เข้าร่วมเมื่อ 7 ก.พ. 2007
Prayaschittam for the Tirumala Laddu Maha aparaadham done in past few years
*అపరాధసహస్రాణి క్రియన్తే అహర్నిశం మయా దాసోయమితిమాం మత్వా క్షమస్వ పురుషోత్తమ*
శ్రీరామ సహాయం
సకల భగవత్ భక్తులకు అభ్యర్ధన - ఈమధ్య గత 5 సం '' నుండీ జరిగిన క్రూరమైన ఘాతుకమైన రాక్షస పైశాచికముతో కొందరు భక్తులముసుగులో చేసిన లడ్డూ ప్రసాదము తిరుమలపై జరిగిన అకృత్యములు పాపభూయిష్టములతో ప్రసాదవితరణలు జరిపించినవిషయము విదితమే
ఎవరుచేశారనేదీ న్యాయస్థానం చూసుకుంటుంది , దానిగూర్చి మనము ఏమాత్రము ఆలోచించనవసరము లేదు, ఎందుకంటే స్వామికి తెలుసు ఎవరిని ఎప్పుడు ఎక్కడ మట్టుపెట్టాలో , కానీ మనవిధ్యుక్త ధర్మం ప్రస్తుత కర్తవ్యం 5 సం '' పాటు అశాస్త్రీయమైన నివేదన జరిగినందుకు మనస్సులో చింతింస్తూ - కుళ్లిపోతూ మనమేమి చేయగలం ? నిమిత్తమాత్రులము కదా ! అని అనుకునే సమయములేదు , ఎందుకంటే నిజానికి స్వామికి గత 5 సం '' నుండీ ఉపవాసము ఉన్నట్లే కనుక ప్రపంచములో స్వామి భక్తులకు ఇవే మావిన్నపములు , ఏమనగా ! Sep 28th 2024 శనివారం పగలు శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతి గృహిణి 7 లడ్డూలు చేసి శ్రీవారికి దీపారాధన చేసి నైవేద్యము ఉంచి స్నేహితులకుగానీ బంధువులకుగానీ ఆప్రసాదవినియోగముచేసి తాము కూడా భక్తి శ్రద్ధలతో స్వీకరించి నంతమాత్రమున , కొంతవరకు మన మనస్సు శాంతించి మనోభావములకు కలిగిన మలినము మరియు కిలేశములు తొలగునని భావిస్తూ స్వామి ఎంతోకాలముతరువాత ప్రసాదము భుజించారు అన్నటువంటి తృప్తి కలుగునని భవిస్తూ
భగవత్ భక్తుడు Naga Venkata Sastri Marepalli CA
An appeal from Brahmasri Marepalli venkata sastri garu . The Laddu offering to Venkateswara Swamy had been contaminated for the past 5 years and has affected millions of devotees and their belief. It indirectly means swamy vari has been deprived of his prasadam for 5 years. Though the offence cannot be erased, as a prayaschitam , requesting everyone to offer 7 laddus to Swamy varu at your home as Neivedhyam or at any temple on Sep 28th saturday. This is the last Saturday during the Bhadrapada maasa pitru paksham. Even our ancestors will be pleased and bless us.

มุมมอง: 375
วีดีโอ
Agastya Charitra - Day 3/3 - Part 2/2
มุมมอง 2.7K5 ปีที่แล้ว
Pravachanam by Brahmasri Dr. Vaddiparthi Padmakar Garu at Sri satyanarayana Swamy Temple, Milpitas CA
ManiDweepa Varanana - Part 2/2
มุมมอง 7825 ปีที่แล้ว
Description of the Supreme Island By Brahmasri Dr. Vaddiparthi Padmakar Garu
Agastya Charitra - Day 3/3 - Part 1/2
มุมมอง 4.4K5 ปีที่แล้ว
Pravachanam by Brahmasri Dr. Vaddiparthi Padmakar Garu at Sri satyanarayana Swamy Temple, Milpitas CA
ManiDweepa Varanana - Part 1/2
มุมมอง 1.2K5 ปีที่แล้ว
Description of the Supreme Island By Brahmasri Dr. Vaddiparthi Padmakar Garu
Agastya Charitra - Day 2/3 - Part 2/2
มุมมอง 2.3K5 ปีที่แล้ว
Pravachanam by Brahmasri Dr. Vaddiparthi Padmakar Garu at Sri satyanarayana Swamy Temple, Milpitas CA
Agastya Charitra - Day 2/3 - Part 1/2
มุมมอง 3.4K5 ปีที่แล้ว
Pravachanam by Brahmasri Dr. Vaddiparthi Padmakar Garu at Sri satyanarayana Swamy Temple, Milpitas CA
Agastya Charitra - Day 1/3 - Part 2/2
มุมมอง 4.6K5 ปีที่แล้ว
Pravachanam by Brahmasri Dr. Vaddiparthi Padmakar Garu at Sri satyanarayana Swamy Temple, Milpitas CA
Agastya Charitra - Day 1/3 - Part 1/2
มุมมอง 3.7K5 ปีที่แล้ว
Pravachanam by Brahmasri Dr. Vaddiparthi Padmakar Garu at Sri satyanarayana Swamy Temple, Milpitas CA
Vishnu Sahasra Nama Bhashyam - Day 5 ( Sri Satyanarayana swamy Devasthanam, Milpitas )
มุมมอง 8276 ปีที่แล้ว
Vishnu Sahasra Nama Bhashyam - Day 5 ( Sri Satyanarayana swamy Devasthanam, Milpitas )
Eka sloki ramayanam ( starting from Bala Kanda) - Sung by Brahmasri Vaddiparthi Padmakar Garu
มุมมอง 9756 ปีที่แล้ว
Eka sloki ramayanam ( starting from Bala Kanda) - Sung by Brahmasri Vaddiparthi Padmakar Garu
Gita Saaramsam and Manushya Jeevana Saphalyam by Sri Sri Sri Sampoornananda Giri Swamy
มุมมอง 3197 ปีที่แล้ว
Gita Saaramsam and Manushya Jeevana Saphalyam by Sri Sri Sri Sampoornananda Giri Swamy
Song on Shiva by Yasshaswi Pisupatii, Smt Sesha Mahalakshmi Pisupati and Smt Hyma Vempaty
มุมมอง 3407 ปีที่แล้ว
Song on Shiva by Yasshaswi Pisupatii, Smt Sesha Mahalakshmi Pisupati and Smt Hyma Vempaty
Varalakshmi Vaibhavam by Brahmasri Samavedam Shanmukha Sarma garu
มุมมอง 1.3K7 ปีที่แล้ว
Varalakshmi Vaibhavam by Brahmasri Samavedam Shanmukha Sarma garu
Sri Rudram - Day 2 - By Brahmasri Samavedam Shanmukha Sarma garu
มุมมอง 1.8K7 ปีที่แล้ว
Sri Rudram - Day 2 - By Brahmasri Samavedam Shanmukha Sarma garu
Sri Rudram - Day 1 - By Brahmasri Samavedam Shanmukha Sarma garu
มุมมอง 3.6K7 ปีที่แล้ว

Anugraha Bhashanam by Sri Sri Sri Siddheswarananda Bharati Swamy of Kurthalam
มุมมอง 7K7 ปีที่แล้ว
Anugraha Bhashanam by Sri Sri Sri Siddheswarananda Bharati Swamy of Kurthalam
Devi Bhagavatam - day 7/7 By Brahmasri Dr.Vaddiparti Padmakar garu
มุมมอง 3.2K7 ปีที่แล้ว

Devi Bhagavatam - day 6/7 By Brahmasri Dr.Vaddiparti Padmakar garu
มุมมอง 3.5K7 ปีที่แล้ว
Devi Bhagavatam - day 6/7 By Brahmasri Dr.Vaddiparti Padmakar garu
Devi Bhagavatam - day 5/7 By Brahmasri Dr.Vaddiparti Padmakar garu
มุมมอง 3.4K7 ปีที่แล้ว
Devi Bhagavatam - day 5/7 By Brahmasri Dr.Vaddiparti Padmakar garu
Devi Bhagavatam - day 4/7 By Brahmasri Vaddiparti Padmakar Garu
มุมมอง 3.2K7 ปีที่แล้ว
Devi Bhagavatam - day 4/7 By Brahmasri Vaddiparti Padmakar Garu
Devi Bhagavatam - day 3/7 By Brahmasri Dr.Vaddiparti Padmakar garu
มุมมอง 3.6K7 ปีที่แล้ว
Devi Bhagavatam - day 3/7 By Brahmasri Dr.Vaddiparti Padmakar garu
Devi Bhagavatam - day 2/7 By Brahmasri Dr.Vaddiparti Padmakar garu
มุมมอง 6K7 ปีที่แล้ว
Devi Bhagavatam - day 2/7 By Brahmasri Dr.Vaddiparti Padmakar garu
Why sanskrit Learning is Important by Shatavadhani Sri Dorbhala Prabhakara Sarma
มุมมอง 7818 ปีที่แล้ว
Why sanskrit Learning is Important by Shatavadhani Sri Dorbhala Prabhakara Sarma
Sravana Maasa Mahatyam - by Sri Dorbhala Prabhakara Sarma at Sri Satyanarayana Swamy Temple , CA
มุมมอง 2878 ปีที่แล้ว
Sravana Maasa Mahatyam - by Sri Dorbhala Prabhakara Sarma at Sri Satyanarayana Swamy Temple , CA
Asthaavadhanam by Brahmasri Vaddiparthi Padmakar Garu at Sri Satyanarayana Swamy temple ,CA
มุมมอง 5K8 ปีที่แล้ว
Asthaavadhanam by Brahmasri Vaddiparthi Padmakar Garu at Sri Satyanarayana Swamy temple ,CA
Day 4/4-Gargha Samhita by Brahmasri Vaddiparthi Padmakar Garu at Sri Satyanarayana Swamy temple ,CA
มุมมอง 1.9K8 ปีที่แล้ว
Day 4/4-Gargha Samhita by Brahmasri Vaddiparthi Padmakar Garu at Sri Satyanarayana Swamy temple ,CA
Narasimha Aavirbhavam by Brahmasri Vaddiparthi Padmakar Garu at Sri Satyanarayana Swamy temple ,CA
มุมมอง 1.2K8 ปีที่แล้ว
Narasimha Aavirbhavam by Brahmasri Vaddiparthi Padmakar Garu at Sri Satyanarayana Swamy temple ,CA
Day 3/4-Gargha Samhita by Brahmasri Vaddiparthi Padmakar Garu at Sri Satyanarayana Swamy temple ,CA
มุมมอง 2.1K8 ปีที่แล้ว
Day 3/4-Gargha Samhita by Brahmasri Vaddiparthi Padmakar Garu at Sri Satyanarayana Swamy temple ,CA
Om Sri Gurubhyo Namaha 🙏🙏🙏
Sri gurubhyo namaha 🙏🙏🙏
Balam Guroho pravardhatham
Jaya Gurudeva Jaya Govinda
🙏
Thank you @tpadma garu.
Om
4 మిమ్మల్ని సూచే భాగ్యం ఎ ప్పుడు కలుగుతుంది
🙏🙏🙏🙏🙏
స్వామి ఇందులో చెప్పే మంత్రాలు మాకు ఇందులో పెట్టండి
అంజయన మంత్రం కవాలి దయచేసి ఎవరేనా పెట్టండి
ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏 ಶ್ರೀರಾಮ ಶ್ರೀರಾಮ ಶ್ರೀರಾಮ 🙏🙏🙏
27.27mins.
Balam guroh pravarddtham Jai guru deva padabi vandanalu
అబ్బా..... ఆంజనేయ స్వామి వారి గురించి. ఎంత బాగా చెప్పారండి. గురువు గారు 🙏🙏🙏
Sri matre namaha 🙏♥️🙏
Thanks for uploading 🙏🙏
Dhanyavadalu 🙏🙏🙏🙏🙏🙏🙏guruvu garu
Guruvu garu! Meeku paadabhivandanalu
👌
Pavanasutha Hanuman ki Jai🙏🙏🙏🙏🙏
🙏🙏🙏jai sri ram 🙏🙏🙏
🙏🙏
శ్రీ గురుభ్యోనమః శివాయ గురవే నమః
🙏🙏
Sri amruteswaraya namahsivaya
1:14:20
thanks
ధర్మ సందేహం ....ఎందుకు జంతు చర్మాన్ని ఆసనంగా వేసుకుంటారు పూజ్యులు...🙏🙏🙏వినయంగా
❤❤❤
శ్రీ గురుభ్యోన్నమః
నాకు అసలు ఏమి అర్థం కాలేదు
This is the first step to learning ! You will get to understand it by repeated listening or getting guidance from someone who understood
శ్రీ గురుభ్యోన్నమః మధురంగా ఆలపించారు
🙏🙏🙏
🙏🙏🙏
👏👏👏🙏🙏🙏🌷🌷🌷
🙏
Guruvu garu me padhalaku vadhanalu thadri
Jai SriRam 🙏🙏🙏🙏🙏
Meeku meere sati guruvugaru🙏
Great !! Dhanyosmi !! Ee pravachanamu vini
🙏🙏
🙏🙏🙏
Shiva bhakthas also always worship Vishnu & Ammavaru, but Vaishnavaites r indifferent to Shiva which hurts me & a lot of others. They call Shiva Bhakthas & others as Mayavadis! This is sad. You explained so well🙏, thank you! Sri. Vishnu Rupaya Namah Namah Shivaya!
Aya namaskaaram andi sarpa pisaacham vadalataaniki chepandi please sir
Namaste. To reach sri samavedam Shanmukha sarma garu, visit rushipeetham.org/ and contact there. I have uploaded video of his program recorded 11 years back.
😇😇😇 🙇♂️🙇♂️🙇♂️
Guruvu gari padalaku Sirasa namaskaram
🙏🙏🙏🪔🪔🪔👌👌👌🕉️🕉️🕉️
🙏
🙏