- 14
- 22 192
Araku official visit's
India
เข้าร่วมเมื่อ 20 ส.ค. 2023
హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మణ ఇది నా అరకు ఆఫీసియల్వి విసిట్స్ ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క ప్రాంతంలో ఉన్న అందాలను చూపించడం మరియు అలాగే సాంప్రదాయాలు మా యొక్క కట్టుబాట్లు పండుగలు మా జీవన విధానం గురించి మీకు చూపించడం కోసం ఈ ఛానల్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్ ని అందరూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ లక్ష్మణ్ .
Hi everyone. I am your Lakshman. This is my Araku official visits The main purpose of this channel is to show the beauty of our region and also our traditions our commitments festivals our life.
Hi everyone. I am your Lakshman. This is my Araku official visits The main purpose of this channel is to show the beauty of our region and also our traditions our commitments festivals our life.
బాహుబలి చిత్రంలో కనిపించే అటువంటి వాటర్ఫాల్ / A waterfall like the one seen in the Baahubali movie
మా ప్రాంతంలో ఇంకొక అందమైన జలపాతం ని మీ అందరికీ పరిచయం చేయడం కోసం ఈ వీడియో చేసాం #nature #arakutribal #araku #naturephotography #indian #tribalfruits #wildlife #vlog #farming #travel
มุมมอง: 2 454
วีดีโอ
అద్భుతమైన చాపరాయి వంటి కొండ/ Araku official visits
มุมมอง 11K28 วันที่ผ่านมา
మా గిరిజన ప్రాంతాల్లో అనేకమైనటువంటి చాపరాతులలో ఇదొకట పెద్దదైనటువంటి కొండవండటి చాపరాయి దీన్ని చూపించడం కోసమే ఈ యొక్క వీడియో చేయడం జరిగింది.
పచ్చని ప్రకృతితో కూడిన కాలక్షేపానికి అనుకూలంగా ఉండే ప్రదేశంము# Araku official visits#nature
มุมมอง 807หลายเดือนก่อน
మా పచ్చని పంటలు చూపిస్తూ బ్యూటిఫుల్ లొకేషన్స్ చూపిస్తూ మా ప్రయాణం మీ కోసం #nature#indian #naturephotography#araku#wildlife#vlog #arakutribal#tribalfruits#travel#farming#
ప్రపంచానికి తెలియని వింతైనా గుహ #Araku official Visit's#nature
มุมมอง 3.1Kหลายเดือนก่อน
#nature #indian #naturephotography #wildlife #vlog #araku #arakutribal #tribalfruits / ప్రపంచానికి తెలియని రహస్య గుహ ప్రమాదంగా ఉన్నా కూడా మీ అందరికీ తెలియపరచడం కోసం ఈ వీడియోలో మా ప్రయత్నం చేసాం
మా ఊరి దగ్గర ఉన్న మద్దిగరువు వాటర్ఫాల్ /When will you visit Maddigaruvu waterfall near our village
มุมมอง 1K2 หลายเดือนก่อน
మా ఊరి దగ్గర ఉన్న మద్దిగారువు వాటర్ఫాల్ నీ చూపించడం కోసమే ఈ వీడియో చేస్తా I will make this video to show you the Maddigaru Waterfall near my village
అరకు ట్రైబల్స్ వినాయకచవితి దింసా వాలాసి #araku tribal dimsa#arakuofficial visit's
มุมมอง 4762 หลายเดือนก่อน
మా గిరిజనులు వినాయకచవితి సందర్భంగా మా గ్రామప్రజలు ఆడిన దింసా నృత్యం... #nature #naturephotography #indian #wildlife #arakutribal#arakutribaldimsa
సీతాఫలం తోటలో పిట్టలు#nature #tribalfruits# Araku official visits #
มุมมอง 2722 หลายเดือนก่อน
సీతఫలం బ్రదలువ్వడం ద్వారా పక్షులకు ఆహారం కావడం చేత రైతులకు కొంత నష్టం #indian #nature #vlog #wildlife #naturephotography #araku official visits
మా వూరి జలపాతం ఇది ఒక అద్భుతం /my village waterfall is very beautiful
มุมมอง 552ปีที่แล้ว
మా ఊరి జలపాతం యొక్క అందలను చూపించడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది.
Crab hunting at night /రాత్రి పూట పీతల వేట /మా గిరిజన శైలిలో వంట /by araku official visit's
มุมมอง 352ปีที่แล้ว
మా గిరిజన ప్రాంతాల్లోcrab hunting at nightఈ విధంగా రాత్రిపూట పీతలు పట్టి వండుకుని తింటారు దాని గురించి ఈ వీడియో చేయడం జరిగింది# This video was made about how crabs are caught and cooked at night in our tribal areas.
మా సంతలో దొరికేవి ఇవే / our Araku tribal marketing ??/By araku official visits
มุมมอง 609ปีที่แล้ว
మా ట్రైబల్స్ యొక్క సంతలు ఎలా జరుగుతాయో మీకు చెప్పడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది # మరియు వ్యాపారాలు ఆటో డ్రైవర్ల సర్వీస్ గురించి అక్కడ తీసుకొచె రైతుల గురించి చెప్పడం జరిగింది.
Bro super cerfull freands
Laxman... ఇంకో vedio ఎప్పుడు రిలీజ్ bro
Good job
Nice job❤
Locetion. Super. Bro
Beautiful wate Fall... Inkabhaga thiyandi... Meet vedios yendhuku delay avthunai brother..
వీడియో బాగుంది.. లొకేషన్ ఇంకా బాగా చూపించండి.. వాయిస్ స్పష్టంగా వినిపించేలా చూసుకోండి, వీడియో ఎడిటింగ్ బాగుండేలా చూసుకోండి, మహేష్ వెంట ఉండే లక్ష్మణ్ కూడా మాట్లాడాలి, ఈ వీడియోస్ చాలా డిలే అవుతున్నాయి వారానికి ఒక్కటే వస్తుంది వీడియో వారానికి 2 వచ్చేలా చూసుకోండి. ఐ యాం వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ వీడియో....❤❤❤❤❤
👍ok and tq🙏
Nice job🎉
chala bagundhi inkha videos cheyandi i love agency area
Tq 🙏
Inka bhaga tyyadi late chesthunnaru yendhuku meeru yenthaga latw chestharo ante late ga success kaleeu gays plz do continue vedios then you reach ur goal all the best frds❤❤
❤❤❤❤❤❤
❤❤
తమ్ము మీ వీడియోలు బాగున్నాయ్ కానీ మీరు కూడా జాగ్రత్త
❤
Inkaa videos chaidi all the best👍💯
Tq 👍
Negeda lagdhu maheshu❤❤❤
Sk atti 🎉🎉🎉
Pawan bava la kanipisthuñnadu
Nice job...❤and be careful all the best..❤
Thank you 🙏
సూపర్ వీడియో ❤
Tq 🙏
Nice video boys
Tq for ur comment 👍
Nice ga unnadi friend s
Tq
Nice plase
Tq for ur comment 👍
మీరు ఈ వాటర్ఫాల్స్ చూపించటానికి చాలా కష్ట పడ్డారు ❤❤❤❤ చాలా బాగుంది But కొద్దిగా జాగ్రత గా చూసుకొని వెళ్ళండి గాడబ్లెసయూ 🙏🙏🙏బ్రదర్
Tq for ur comment brother 👍
Nice bro
Tq 🙏 bro
Nice brother
రేయ్ తెలుగు రాకుంటే వచ్చినోడిని అడిగి క్యాప్షన్ పెట్టండి అంతే కాని తెలిసినోళ్ళలాగా ఏదేదొ తెలుగును ఖూని చేసి పెట్టకండి.. చాపరాయి అంటే ఏమి చెప్పండిరా...అసలు మీనింగే లేదు... చేప లేక చాప అంటే మనం తినే ఫిష్. దాన్ని చదివినోళ్లు చేప అంటారు కొంచం పల్లె ప్రజలు చాప.. అంటారు.. ఆ బండఉన్నా కొండను ఏమనాలో తెలుసా ” సాప ” రాయి అనాలి అంటే మనం పడుకుంటామే సాప నీటిగా ఎగుడు దిగుడు లేకున్నా లెవెల్ గా ఉంటది కనుక దాన్ని మనం సాప అంటాము అలా ఉన్న కొండలని సాప లాగా గుంటది కనుక ”సాప రాయి” అనాలి.. చాపరాయి అనకూడదు మన పూర్వీకులు తెలుగు భాష కోవిధులు అలా మీనింగ్ ఉండేటట్టు పెట్టారు అలానే మనము తెలుగుని పలకాలి కొద్దిగా తెలుగు రాసేటప్పుడు తెలుసుకొని రాయండి మి వీడియో ప్రపంచమంతా చూస్తారు అక్కడక్కడా తెలుగోళ్ళు చూసి ఇంకా మనోళ్లు తెలుగు తప్పురాయడం మానరా.. అని మూసేరు... తెలుసుకొని వ్రాయండి...ఓకే... అయిన పూర్వీకులు అంత ఖష్టమైన కొండకు పోయి రాగులు దంచుకొని వచ్చి తినే పనేముంది వాళ్ళ ఇళ్ళదగ్గర బండరాళ్ళు లేవరా.. అవి పైనికి పోవడానికి సపోర్ట్ కోసం ఏవైనా ఐరన్ రాడ్స్ లేక కట్టెల సహాయంతో కొండ నెక్కడానికి వేసిన రంద్రాలై ఉంటాయిరా బుర్రతక్కువోడా ..... మీ నోటికేదోస్తే అదికూయండి వినే వాళ్లు తిక్కనా కొడుకులు వింటారులే అని ఏదైనా చెప్పేటప్పుడు ఆలోచించి కూయండిరా మీ వెధవ కూతలు ఆపండి.... 🌹🕉️🌹జై శ్రీరామ్.....
orey naven voice la vundi 🤔
ఔను 👍
ఎక్కడ బ్రదర్ చాలా అద్భుతంగా ఉంది మేము కూడా వస్తాము
Nijanga meeru vastharante memu thappakunda thisuku veltham brother.... Tq 4 ur comment.. 👍
బ్రదర్ నేను బ్రదర్ ని కాదు అక్కని అలాగే నాకు instagram ఫాలోవర్స్ లక్ష ఇరవై వేల మంది ఉన్నారు బ్రదర్ అలాగే youtube ఛానల్ కూడా ఉంది బ్రదర్ SEETHAABHI VLOGS
@@Arakuofficialvisitsఅలాగే మీ విలేజ్ ఎక్కడ అది చెప్పలేదు
రిప్లై ఇవ్వండి బ్రదర్
Sorry sister by mistake. మా village అనంతగిరి మండలం వాలాసి గ్రామం. ఈ లొకేషన్ వచ్చి అనంతగిరి మండలం శివలింగాపురం గ్రామం కొండ. మా వీడియోని ఆధరించినందుకు thank you sister. మీ సపోర్టింగ్ అంటే మాకు ఉత్సాహం కలుగుకుతుంది. Once again thank you
Super brother
Orey mike lu manchidi konandi
Thank you for your comment Babai... 👍Thappa kunda kaani kondanu purthiga cover cheyaleka poyam andhukane vedio theesintaruvatha voiceover ivvadam to ila ayindhi Babai.. 👍
Video bhagundhi Inka manchiga thiyandi late cheyadhhu ee winter season lo Inka adbhuta maina location vuntai kabhatti,Inka manchi videos theestharani mee next videos kosam waiting ❤😊❤
Thank you for your comment brother👍
వీడియో సూపర్ బట్ Voice బెటర్ చెయ్యండి next vodeo lo....👍👍
Thank you for your comment brother next time we will try best.. 👍
Vidio super ga undhi mi next vidio KOsAm Waiting.....
సూపర్ 🎉
చాలా జాగ్రత్త తమ్ముడు అంత పెద్ద కొండపైకి ఎక్కుతున్నారు
Super nice video
Laxman. జాగ్రత్త కిందకు పోతావ్
Super guys good luck ముందు ముందు ఇటువంటి మంచి Videos చెయ్యాలి ❤❤❤
😂❤
Voice loud ga ledhu anya
❤❤❤❤
❤❤❤❤
❤❤
Super babay
❤
Nice view...I loved it 😍
Maaku tisukellandi
తప్పకుండా తీసుకెళ్తాం మీరు వస్తే👍
Hii Bro maddigaruvu nunchi taraabu waterfalls ki velladanki route undha
Ledhu bro
వలసి వాళ్లు బ్రో సుల్లి పక్కన అని చెప్తున్నారు
Super bro ❤❤❤❤
Tq🙏
🎉 good job brother in law nicely water 🌊 fall so many more subscribers enkreged to your videos all the best for your future ❤❤❤
Thank you so much 🙏