Bible and Catholic Faith
Bible and Catholic Faith
  • 66
  • 2 132 499
Good Friday Songs II Lent II యేసు ప్రభుని చివరి ఘడియలు #goodfridaysongs #Lent Days Songs in Telugu
పవిత్ర గురువారం నుండి పునరుత్థాన ఆదివారం వరకు జరిగిన యేసు ప్రభుని రక్షాకర సంఘటనల సమయ క్రమం - వివరణ
This video gives detailed explanation of Jesus' Passion, death and Resurrection in probable chronological order in Telugu Language. This video is good for reflection and meditation on the salvific death of Jesus Christ for Humankind. The details are presented after a thorough research.
The death of Jesus is a historical event and it is efficacious.
గురువారం సాయంత్రం
యేసు ప్రభువు తన శిష్యుల పాదాలను కడిగాడు. వారితో కలిసి పాస్కా భోజనం చేసాడు. కడరాత్రి భోజన సమయంలో యేసు ప్రభు "నా జ్ఞాపకార్థము చేయుడు" అనే ఆజ్ఞతో దివ్యసత్ప్రసాదాన్ని, యాజకత్వాన్ని (గురు పట్టం) స్థాపించాడు.
కడరాత్రి భోజనం మధ్యలో యూదా ఇస్కరియోతు యేసు ప్రభువును ద్రోహం చేయడానికి మేడ గది నుండి బయటికి వెళ్ళాడు. యూదుల నియమం ప్రకారం బానిస ఎవరైనా ఎద్దు చేత చంపబడితే ఎద్దు యజమాని బానిస యజమానికి చెల్లించాల్సిన ధర ముప్పై వెండి నాణేలు (నిర్గమకాండము 21,32). వారి ప్రకారం బానిస మరణపు విలువ ముప్పై వెండి నాణేలు. యేసు ప్రభువుకు కూడా వారు అదే ధరను నిర్ణయించారు.
యేసు ప్రభువు మిగిలిన పదకొండు మందితో విధేయత, ప్రేమ, ఐక్యత, త్యాగం మరియు తన శ్రమల గురించి బోధించాడు.
పాస్కా భోజనాన్ని ప్రార్థనతో ముగించి పదకొండు మందితో యేసు ప్రభు గెత్సమనే తోటకు వెళ్ళాడు.
మేడ గది నుండి గెత్సమనే తోట మధ్యలో ఉన్న దూరం సుమారు 2 కిలోమీటర్లు.
గురువారం రాత్రి సుమారు 11:30 నుండి శుక్రవారం తెల్లవారుజాము 1 గంట వరకు యేసు ప్రభు గెత్సేమనే తోటలో ఆవేదనతో ప్రార్థించాడు.
శుక్రవారం అర్థరాత్రి సుమారు 1:00-1:30 మధ్యలో యూదా ఇస్కరియోతు సహాయంతో సైనికులు యేసు ప్రభువును బంధించి ప్రధాన యాజకుడు కైఫా మందిరానికి తీసుకువెళ్లారు.
గెత్సమనే తోట నుండి కైఫా మందిరానికి దూరం సుమారు 1.2 కిలోమీటర్లు.
శుక్రవారం సుమారు 1:30-2:00 ప్రాంతంలో మాజీ ప్రధాన యాజకుడైన అన్నా నాయకత్వంలో యేసు ప్రభు మొదటి విచారణ జరిగింది.
శుక్రవారం 2:00-5:00 మధ్యలో యూదుల ప్రధాన యాజకుడు కైఫా నాయకత్వంలో యూదుల సర్వోన్నత న్యాయస్థానం (సన్హెద్రిన్) యేసు ప్రభువును రెండవ సారి విచారించింది.
విచారణ తరువాత అబద్ద సాక్ష్యాల బలముతో యేసు ప్రభువుకు మరణ శిక్ష వేయడానికి రోమన్ గవర్నరుకు విన్నవించాలని న్యాయ సభ నిర్ణయించింది.
యేసు ప్రభువును వారు పిలాతు ఉన్న ఆంటోనియో కోటకు తీసుకువెళ్లారు. కైఫా మందిరం నుండి పిలాతు నివసిస్తున్న కోటకు దూరం సుమారు అర కిలోమీటరు కన్న కొంచం తక్కువ.
శుక్రవారం సుమారు ఉదయం 6-7 ప్రాంతంలో రోమన్ గవర్నర్ పిలాతు ముందు మొదటి విచారణ.
శుక్రవారం ఉదయం సుమారు 7-8 మధ్యలో పిలాతు యేసు ప్రభువును గలిలీయ ప్రాంతాన్ని పాలిస్తున్న హేరోదు వద్దకు పంపించాడు. పాస్కా పండుగ అయినందుకు హేరోదు రాజు యెరూషలేములో ఉన్నాడు.
శుక్రవారం ఉదయం 9 గంటలకు పిలాతు ముందు రెండవ సారి విచారణ. యేసు పిలాతు వద్దకు తిరిగి తీసుకు రాబడుతాడు.
యూదా నాయకులను సంతృప్తిపరచడానికి యేసును కొరడాలతో కొట్టమని పిలాతు ఆజ్ఞాపించాడు. రోమా నియమ ప్రకారం యేసు ప్రభువు 39 కొరడా దెబ్బలను అనుభవించాడు. ఇనుప ముక్కలు, పదునైన ఎముకలు, బరువైన గంటలను కొరడాల చివరన బిగించేవారు. క్రమంగా కొరడా దెబ్బలు పొందినప్పుడు కొరడాతో పాటు మాంసం ఊడివచ్చేది. రక్తం ఏరులై పారుతుంది.
సైనికులు ముళ్ల కిరీటమును అల్లి, దానిని యేసు ప్రభు శిరస్సుపై పెట్టి, ఆయనకు ఊదా వస్త్రమును తొడిగి పిలాతు వద్దకు తీసుకువెళ్లారు.
శుక్రవారం ఉదయం సుమారు 10-11 ప్రాంతంలో
వాదోపవాదనలు, ఉద్రిక్త పరిస్థితులు, విచారణ తరువాత యేసు ప్రభువును సిలువ వేయుటకు పిలాతు తీర్పు ఇచ్చాడు.
తీర్పు తరువాత యేసు ప్రభు సిలువను మోసుకుని గొల్గొతా కొండపైకి నడిచాడు. సుమారు 8 అడుగులు, 150 కిలోల బరువు ఉన్న సిలువను మోసుకుని, వేదనను అనుభవిస్తూ దాదాపు 1-1.5 కిలోమీటర్లు యేసు ప్రభు నడిచాడు.
గొల్గొతా అనేది గ్రీకు భాష పదం. కల్వరి అనేది లాటిన్ భాష పదం. ఈ రెండు పదాలకు అర్థం కపాలం.
శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సైనికులు యేసు ప్రభుని వస్త్రాలను తీసివేసి ఆయనను సిలువ వేశారు. యేసు ప్రభువును సిలువకు అంటగొట్టిన ఒక్కొక్క మేకు సుమారు 5-7 ఇంచుల పొడవు ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం 12-3 గంటల వరకు దేశమంతటా చీకటి క్రమ్మింది. యేసు ప్రభు సిలువ వేదనను మన కొరకు అనుభవించాడు. యేసు ప్రభు సిలువపై మరణ వేదన అనుభవించాడు.
యేసు ప్రభు వేదనను అనుభవిస్తూ సిలువపై నుండి ఏడు మాటలను పలికాడు.
శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మానవుల పాపముల ప్రాయశ్చిత్తము కొరకు యేసు ప్రభు మరణించాడు. యేసు ప్రభువును వ్రేలాడదీసిన సిలువపై పిలాతు ఒక బిరుదమును వ్రాయించి పెట్టించాడు. దాని హ్రస్వ రూపమే INRI. INRI అనగా నజరేయుడైన యేసు యూదుల రాజు.
శుక్రవారం మధ్యాహ్నం సుమారు 3:30 గంటలకు రోమా సైనికులు యేసుతో పాటు సిలువ వేయబడిన ఇద్దరు నేరస్థుల కాళ్లను విరగ్గొట్టారు. కానీ యేసు అప్పటికే చనిపోయాడని గ్రహించి ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు. అయితే, సైనికులలో ఒకడు అయన ప్రక్కను బల్లెముతో పొడిచాడు.
శుక్రవారం సూర్యాస్తమయానికి ముందు యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు. సైనికులు యేసు ప్రభు సమాధికి ముద్ర వేసి కావలి ఉన్నారు.
శనివారం రోజంతా యేసు ప్రభు శరీరం సమాధిలో ఉంది.
ఆదివారం తెల్లవారుజామున యేసు ప్రభు పునరుత్థానమయ్యాడు. యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు.
యేసు ప్రభు మన పాపముల కొరకు మరణించి మూడవ రోజు తిరిగి లేచాడు. మనలను స్వీకరించడానికి అయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. మనము సిద్ధమా?
Other Videos and Links
యేసు ప్రభు పునరుత్థానానికి ఏడు సాక్ష్యాలు Seven Proofs for Resurrection of Jesus from Bible
th-cam.com/video/CcNBPpRTYLQ/w-d-xo.html
มุมมอง: 598

วีดีโอ

తపస్సు కాలం కొత్తగా సృష్టింపబడిందా? ఆదిమ సంఘ కాలం నాటి నుండి కొనసాగింపబడుతుందా? Lenten Season
มุมมอง 1809 หลายเดือนก่อน
తపస్సు కాలం ఈ మధ్య కాలంలో కొత్తగా సృష్టింపబడిందా లేదా ఆదిమ సంఘ కాలం నాటి నుండి కొనసాగింపబడుతుందా?
తపస్సు కాలం పాటించడం వాక్యానుసారమేనా? సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నమే ఈ వీడియో Lent #goodfriday
มุมมอง 2609 หลายเดือนก่อน
తపస్సు కాలానికి సంబంధించి నాలుగు ప్రశ్నల గురించి అనేక మందికి ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోడానికి చేసే ప్రయత్నమే ఈ వీడియో. ఏమిటి ఆ నాలుగు ప్రశ్నలు? 1. నలభై రోజుల తపస్సు కాలం దైవ వాక్యానుసారమేనా కాదా? 2. తపస్సు కాలం ఈ మధ్య కాలంలో కొత్తగా సృష్టింపబడిందా లేదా ఆదిమ సంఘ కాలం నాటి నుండి కొనసాగింపబడుతుందా? 3. యేసు ప్రభు మరణ పునరుత్థానములను ధ్యానించడం, ఉపవాసం ఉండటం, జీవిత నూత్నికరణ మొదలైనవి కేవలం తపస్స...
Telugu Christian Songs II క్రైస్తవ మధుర గీతములు
มุมมอง 4.3Kปีที่แล้ว
#teluguchristiansongs #ChristianDevotionalSongs #TeluguWorship #ChristianAudio #AllTeluguchristiansongs #TeluguGospel #JesusTelugu #TeluguChristianSongs #GoodFridayTeluguSongs #GoodfridaysongsinTelugu #LatestTeluguGoodFridaySongs #NewGoodfridaysongsintelugu These songs are compilation from different sources. No copyright infringement intended. DISCLAIMER: I don't own the COPYRIGHT of the songs....
పెంతెకోస్తు పండుగకు సిద్ధపాటుగా పవిత్రాత్మ గీతములు II Holy Spirit Songs Telugu Christian Songs
มุมมอง 26Kปีที่แล้ว
These songs are compilation from different sources. These songs will help in preparation to Feast of Pentecost. Other Videos and Links #holyspiritsongs #pentecostal #TeluguSongs #GoodfridaysongsinTelugu #LatestTeluguGoodFridaySongs Telugu songs 2023 Jukebox | New Latest songs in Telugu తపస్సు కాలంలో (ఉపవాస కాలం) పాటించవలసిన 7 అంశాలు th-cam.com/video/8D91CXrXohw/w-d-xo.html సిలువ ధ్యానం, జీవిత న...
Easter 2023 యేసు ప్రభు పునరుత్థానానికి ఏడు సాక్ష్యాలు Seven Proofs for Resurrection of Jesus
มุมมอง 2.1Kปีที่แล้ว
#bibleandcatholicfaith #teluguchristiansongs #catholicsongs #GoodFridayTeluguSongs #GoodfridaysongsinTelugu #LatestTeluguGoodFridaySongs #NewGoodfridaysongsintelugu #Easter2023 Good Friday Telugu songs 2023 Jukebox | New Latest Good friday songs in Telugu telugu good friday songs lyrics,telugu good friday songs,good friday songs telugu 2023,latest telugu christian good friday songs 2023,good fr...
Good Friday II యేసు ప్రభుని న్యాయ విచారణలో జరిగిన అన్యాయాలు II #goodfridaysongs
มุมมอง 1.1Kปีที่แล้ว
#bibleandcatholicfaith #teluguchristiansongs #catholicsongs #GoodFridayTeluguSongs #Goodfridaysongsintelugu #LatestTeluguGoodFridaySongs #NewGoodfridaysongsintelugu యేసు ప్రభుని న్యాయ విచారణలో జరిగిన అన్యాయాలు మీకందరికి బైబిల్ అండ్ క్యాథలిక్ ఫెయిత్ యూట్యూబ్ ఛానెల్ కు స్వాగతం. యేసు ప్రభుని న్యాయ విచారణలో జరిగిన అన్యాయాలను ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా న్యాయం కొరకు న్యాయస్థానాలను ఆశ్రయించడం జరుగు...
Good Friday Song II దైవతనయా క్రీస్తునాథుండా II Good Friday Telugu Song II Dhaiva Thanaya II
มุมมอง 1.2Kปีที่แล้ว
#bibleandcatholicfaith #teluguchristiansongs #catholicsongs #GoodFridayTeluguSongs #GoodfridaysongsinTelugu #LatestTeluguGoodFridaySongs #NewGoodfridaysongsintelugu Good Friday Telugu songs 2023 Jukebox | New Latest Good friday songs in Telugu telugu good friday songs lyrics,telugu good friday songs,good friday songs telugu 2023,latest telugu christian good friday songs 2023,good friday songs t...
Good Friday Song II ఎందుకో నన్నింతగా నీవు II Good Friday Telugu Song II Enduko Nanninthagaa II
มุมมอง 104Kปีที่แล้ว
#bibleandcatholicfaith #teluguchristiansongs #catholicsongs #GoodFridayTeluguSongs #GoodfridaysongsinTelugu #LatestTeluguGoodFridaySongs #NewGoodfridaysongsintelugu Good Friday Telugu songs 2023 Jukebox | New Latest Good friday songs in Telugu telugu good friday songs lyrics,telugu good friday songs,good friday songs telugu 2023,latest telugu christian good friday songs 2023,good friday songs t...
Good Friday Song Telugu II అపరాధిని యేసయ్య II Good Friday Telugu Song II Aparadhini Yesayya II
มุมมอง 314Kปีที่แล้ว
#bibleandcatholicfaith #teluguchristiansongs #catholicsongs #GoodFridayTeluguSongs #GoodfridaysongsinTelugu #LatestTeluguGoodFridaySongs #NewGoodfridaysongsintelugu Good Friday Telugu songs 2023 Jukebox | New Latest Good friday songs in Telugu telugu good friday songs lyrics,telugu good friday songs,good friday songs telugu 2023,latest telugu christian good friday songs 2023,good friday songs t...
Good Friday Song II సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము II Siluva Telugu Song II Silvalo nakai II
มุมมอง 279Kปีที่แล้ว
#bibleandcatholicfaith #teluguchristiansongs #catholicsongs #Lentdayssongsintelugu #siluvasongs #goodfridaysongsintelugu #GoodFridayTeluguSongs #GoodfridaysongsinTelugu #LatestTeluguGoodFridaySongs #NewGoodfridaysongsintelugu Good Friday Telugu songs 2023 Jukebox | New Latest Good friday songs in Telugu telugu good friday songs lyrics,telugu good friday songs,good friday songs telugu 2023,lates...
Popular Good Friday Songs Telugu II తపస్సు కాల గీతములు II Lent days Songs in Telugu II Siluva Songs
มุมมอง 600Kปีที่แล้ว
Popular Good Friday Songs Telugu II తపస్సు కాల గీతములు II Lent days Songs in Telugu II Siluva Songs
తపస్సు కాలంలో (ఉపవాస కాలం) పాటించవలసిన 7 అంశాలు II Lenten Season
มุมมอง 1Kปีที่แล้ว
తపస్సు కాలంలో (ఉపవాస కాలం) పాటించవలసిన 7 అంశాలు II Lenten Season
సిలువ ధ్యానం, జీవిత నూత్నికరణ కేవలం తపస్సు కాలానికి మాత్రమే పరిమితం చేయటం సమంజసమా? Lenten Season
มุมมอง 725ปีที่แล้ว
సిలువ ధ్యానం, జీవిత నూత్నికరణ కేవలం తపస్సు కాలానికి మాత్రమే పరిమితం చేయటం సమంజసమా? Lenten Season
తపస్సు కాలం కొత్తగా సృష్టింపబడిందా? ఆదిమ సంఘ కాలం నాటి నుండి కొనసాగింపబడుతుందా? Lenten Season
มุมมอง 1.4Kปีที่แล้ว
తపస్సు కాలం కొత్తగా సృష్టింపబడిందా? ఆదిమ సంఘ కాలం నాటి నుండి కొనసాగింపబడుతుందా? Lenten Season
40 రోజుల తపస్సు కాలం వాక్యానుసారమేనా కాదా? సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నమే ఈ వీడియో Lenten Season
มุมมอง 1.9Kปีที่แล้ว
40 రోజుల తపస్సు కాలం వాక్యానుసారమేనా కాదా? సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నమే ఈ వీడియో Lenten Season
తపస్సు కాలం పాటించడం వాక్యానుసారమేనా? సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నమే ఈ వీడియో Lenten Season
มุมมอง 2.3Kปีที่แล้ว
తపస్సు కాలం పాటించడం వాక్యానుసారమేనా? సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నమే ఈ వీడియో Lenten Season
ప్రతి క్రైస్తవుడు తప్పకుండ చూడాలి II యేసు ప్రభుని చివరి ఘడియలు I Last Hours of Jesus I Lenten Season
มุมมอง 2.4Kปีที่แล้ว
ప్రతి క్రైస్తవుడు తప్పకుండ చూడాలి II యేసు ప్రభుని చివరి ఘడియలు I Last Hours of Jesus I Lenten Season
తప్పక వినండి II మత్తయి సువార్త 10వ అధ్యాయం II Telugu Audio Bible II
มุมมอง 76ปีที่แล้ว
తప్పక వినండి II మత్తయి సువార్త 10వ అధ్యాయం II Telugu Audio Bible II
తప్పక వినండి II మత్తయి సువార్త 9వ అధ్యాయం II Telugu Audio Bible II
มุมมอง 89ปีที่แล้ว
తప్పక వినండి II మత్తయి సువార్త 9వ అధ్యాయం II Telugu Audio Bible II
12 మంది అపొస్తలులు ఎలా మరణించారో తెలుసా? (హత సాక్షులు) 12 Apostles Martyrdom
มุมมอง 181ปีที่แล้ว
12 మంది అపొస్తలులు ఎలా మరణించారో తెలుసా? (హత సాక్షులు) 12 Apostles Martyrdom
తప్పక వినండి II మత్తయి సువార్త 8వ అధ్యాయం II Telugu Audio Bible II
มุมมอง 116ปีที่แล้ว
తప్పక వినండి II మత్తయి సువార్త 8వ అధ్యాయం II Telugu Audio Bible II
తప్పక వినండి II మత్తయి సువార్త 7వ అధ్యాయం II Telugu Audio Bible II
มุมมอง 101ปีที่แล้ว
తప్పక వినండి II మత్తయి సువార్త 7వ అధ్యాయం II Telugu Audio Bible II
తప్పక వినండి II మత్తయి సువార్త 6వ అధ్యాయం II Telugu Audio Bible II
มุมมอง 111ปีที่แล้ว
తప్పక వినండి II మత్తయి సువార్త 6వ అధ్యాయం II Telugu Audio Bible II
తప్పక వినండి II మత్తయి సువార్త 5వ అధ్యాయం II Telugu Audio Bible II
มุมมอง 68ปีที่แล้ว
తప్పక వినండి II మత్తయి సువార్త 5వ అధ్యాయం II Telugu Audio Bible II
తప్పక వినండి II మత్తయి సువార్త 4వ అధ్యాయం II Telugu Audio Bible II
มุมมอง 154ปีที่แล้ว
తప్పక వినండి II మత్తయి సువార్త 4వ అధ్యాయం II Telugu Audio Bible II
మత్తయి సువార్త 3వ అధ్యాయాన్ని విందామా II Telugu Audio Bible II
มุมมอง 87ปีที่แล้ว
మత్తయి సువార్త 3వ అధ్యాయాన్ని విందామా II Telugu Audio Bible II
మత్తయి సువార్త 2వ అధ్యాయాన్ని విందామా II Telugu Audio Bible II
มุมมอง 79ปีที่แล้ว
మత్తయి సువార్త 2వ అధ్యాయాన్ని విందామా II Telugu Audio Bible II
మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని విందామా II Telugu Audio Bible II
มุมมอง 100ปีที่แล้ว
మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని విందామా II Telugu Audio Bible II
లూకా సువార్త 24వ అధ్యాయాన్ని విందామా II Telugu Audio Bible II లూకా సువార్త 24వ అధ్యాయం
มุมมอง 130ปีที่แล้ว
లూకా సువార్త 24వ అధ్యాయాన్ని విందామా II Telugu Audio Bible II లూకా సువార్త 24వ అధ్యాయం

ความคิดเห็น

  • @RajKumar-nm1lp
    @RajKumar-nm1lp 3 ชั่วโมงที่ผ่านมา

    Na family kosam prayer cheyy amma

  • @vijayakumari3596
    @vijayakumari3596 วันที่ผ่านมา

    Sandeep ki better future dhaya cheyandi Amma Maria plrase❤

  • @vijayakumari3596
    @vijayakumari3596 วันที่ผ่านมา

    Amma Maria mayho undadi❤❤❤❤❤❤❤❤

  • @ShanthaiahMadhanu
    @ShanthaiahMadhanu 2 วันที่ผ่านมา

    Almma

  • @jittyelasha-ij3pw
    @jittyelasha-ij3pw 9 วันที่ผ่านมา

    అమ్మ మరియ తల్లి నా బిడ్డలకి మంచి భవిష్యత్తును ప్రసాదించు తల్లి శాంతి సమాధానము నెమ్మ మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించి నీ బంగారు దేవదూతలు కంచి వలె కావాలి ఉంచు తల్లి మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థించండి అమ్మ నాకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ఆమెన్

  • @sunithayedura7774
    @sunithayedura7774 14 วันที่ผ่านมา

    Amma na brother kii gud health evvu amma Hospital ICU lo unnadu 😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @yesut3242
    @yesut3242 15 วันที่ผ่านมา

    ᴛ.ʏᴀsᴜ🙏🙏🇮🇳🇮🇳

  • @NandusriNandusri-b2k
    @NandusriNandusri-b2k 17 วันที่ผ่านมา

    Thalli na kosam maruyu na kutumbam kosam nee kumaruni dhora prayer cheyamma🙏🙏🙏🙏🙏

  • @RaoyYoudb
    @RaoyYoudb 18 วันที่ผ่านมา

    Ma kuttambam kousham pradhnchu matha amen🙏🙏🙏🙏🙏

  • @RajuRaju-y7n6q
    @RajuRaju-y7n6q 18 วันที่ผ่านมา

    Amma ma kutumbam kosam pradinchu

  • @maheshb2913
    @maheshb2913 21 วันที่ผ่านมา

    Amen ❤️🙏

  • @VanithaJadi
    @VanithaJadi 22 วันที่ผ่านมา

    Amma na health bagundali thali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏