- 127
- 394 760
cephas soulwin
เข้าร่วมเมื่อ 19 ส.ค. 2016
Neevu denini vedaku chunnavu | నీవు దేనిని వెదకు చున్నావు | Hebron songs telugu | Youth camp-2024
Vocals : Bro. Joseph theodre, Bro. Solomon, Bro. Ravi
Keys. : Bro. Joseph Amrith Raj
Guitar : Manna Dev
Tabala : Bro. Sam theodre, Bro. Simeon @HEBRONSONGSINSTRUMENTAL
#eshcolprayerhouseongole #teluguchristiansongs #youthcamp2024 #youthcampsongs #youthsongsofzion #hebronsongs #hebronsongsintelugu #brojohnsubbareddy #zionsongs #zionsongstelugu
Lyrics :
పల్లవి: నీవు దేనిని వెదకుచున్నావు - ఈ పాపలోకము నందు
విను యేసుని స్వరమును
1. ఈ సూర్యుని క్రింద నీవు - బుద్ధి జ్ఞానము వెదకుచున్నావు
ఆనంద ధన ఘనతలు - పొందగోరుచుస్తున్నావు
ఇవి యన్నియు వ్యర్థమే ఎరుగు - దుఃఖంబే లోకమంతయును
చింతింతువు ఒకనాడు ||నీవు||
2. వెదకుము నీవు మొదట - దేవుని రాజ్యమును నీతిన్
బహు చెంతనుండె నీకు - మారు మనస్సు నొందుము నేదే
నూతన జన్మమును పొంది- ప్రవేశించుట అందున
అంగీకరించుము నేడే ||నీవు||
3. శాశ్వత రాజ్యము పొంద - యోగ్యత అవసరము
ఆత్మలో దీనులు - వారిచే నిత్య రాజ్యం
దుఃఖపడువారును - విరిగిన హృదయుబందరును
శాంతి ఆనందం పొందెదరు ॥నీవు||
4. కనికరము గలవారు హృదయ శుద్ధి గలవారు
సమాధానపరచువారు - తన పుత్రులవుదురు
హింసను పొందువారు - దీర్ఘ శాంతము గలవారున్
ఆ రాజ్యములో నుందురు. ॥నీవు||
Keys. : Bro. Joseph Amrith Raj
Guitar : Manna Dev
Tabala : Bro. Sam theodre, Bro. Simeon @HEBRONSONGSINSTRUMENTAL
#eshcolprayerhouseongole #teluguchristiansongs #youthcamp2024 #youthcampsongs #youthsongsofzion #hebronsongs #hebronsongsintelugu #brojohnsubbareddy #zionsongs #zionsongstelugu
Lyrics :
పల్లవి: నీవు దేనిని వెదకుచున్నావు - ఈ పాపలోకము నందు
విను యేసుని స్వరమును
1. ఈ సూర్యుని క్రింద నీవు - బుద్ధి జ్ఞానము వెదకుచున్నావు
ఆనంద ధన ఘనతలు - పొందగోరుచుస్తున్నావు
ఇవి యన్నియు వ్యర్థమే ఎరుగు - దుఃఖంబే లోకమంతయును
చింతింతువు ఒకనాడు ||నీవు||
2. వెదకుము నీవు మొదట - దేవుని రాజ్యమును నీతిన్
బహు చెంతనుండె నీకు - మారు మనస్సు నొందుము నేదే
నూతన జన్మమును పొంది- ప్రవేశించుట అందున
అంగీకరించుము నేడే ||నీవు||
3. శాశ్వత రాజ్యము పొంద - యోగ్యత అవసరము
ఆత్మలో దీనులు - వారిచే నిత్య రాజ్యం
దుఃఖపడువారును - విరిగిన హృదయుబందరును
శాంతి ఆనందం పొందెదరు ॥నీవు||
4. కనికరము గలవారు హృదయ శుద్ధి గలవారు
సమాధానపరచువారు - తన పుత్రులవుదురు
హింసను పొందువారు - దీర్ఘ శాంతము గలవారున్
ఆ రాజ్యములో నుందురు. ॥నీవు||
มุมมอง: 489
วีดีโอ
There shall be showers of blessings - Christian hymn
มุมมอง 16214 วันที่ผ่านมา
Vocals : Shamuel susheel Keys. : Cephas Soulwin #christianhymns #christianhymn #thereshallbeshowersofblessing #christiansongs #marriagesongs #thanksgiving #thanksgivingsong #christianmarriagesongs LYRICS : There shall be showers of blessing: This is the promise of love; There shall be seasons refreshing, Sent from the Savior above. Showers of blessing, Showers of blessing we need; Mercy-drops r...
Parama jeevamu naaku nivva | పరమ జీవము నాకు నివ్వ | Hebron songs telugu | YouthCamp-2024
มุมมอง 94321 วันที่ผ่านมา
Vocals : Bro. Joseph theodre, Bro. Solomon, Bro. Ravi Keys. : Bro. Joseph Amrith Raj Tabala : Bro. Philemon, Bro. Sam theodre #eshcolprayerhouseongole #teluguchristiansongs #hebronsongs #hebronsongsintelugu #hebronindia #zionsongs #zionsongstelugu #christiantelugusongs #youthcamp2024 #youthcamp2024eshcolongole LYRICS : పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ నిరంతరము నన్ను నడిపించును మరల వ...
Aaradhana Stuthi Aaradhana || ఆరాధన స్తుతి ఆరాధన || Youth songs of zion @Eshcolprayerhouse
มุมมอง 30021 วันที่ผ่านมา
Vocals : Bro. Joseph theodre, Bro. Solomon, Bro. Ravi Keys. : Bro. Joseph Amrith Raj Tabala : Bro. Philemon, Bro. Sam theodre #aaradhanastuthiaaraana#teluguchristiansongs #hebronsongs #hebronsongsintelugu #zionsongstelugu #zionsongs #youthcampsongs #youthcamp2024 #eshcolprayerhouseongole #teluguchristiansongs #cephassoulwin Lyrics : పల్లవి : ఆరాధన స్తుతి ఆరాధన - నా ప్రియ యేసుకే ఆరాధన. 1. సిలువల...
Jai jai jai jai rajula raja | జై జై జై జై రాజుల రాజా | hebron songs telugu | Youthcamp-2024
มุมมอง 34021 วันที่ผ่านมา
Vocals : Bro.Robinson, Bro.Solomon, Bro. Ebenezer Keys. : Bro. Joseph Amrith Raj Guitar.: Bro. Manna Dev Tabala : Bro. Philemon #eshcolprayerhouseongole #hebron #hebronsongs #hebronsongsintelugu #zionsongs #zionsongstelugu #christmas #teluguchristiansongs #christiandevotionalsongs #jaijaijaijairajularaja LYRICS: పల్లవి: జై జై జై జై రాజుల రాజా పాత్రుడ వీవే మా ప్రభు వీవే 1. అన్ని కాలములలో నీ నామమ...
Jeevitha mevvariki | జీవిత మెవ్వరికి | Songs of Zion telugu | Youth camp-2024 @Eshcolprayerhouse
มุมมอง 54821 วันที่ผ่านมา
Vocals : Bro.Robinson, Bro.Solomon, Bro. Ebenezer Keys. : Bro. Joseph Amrith Raj Guitar.: Bro. Manna Dev Tabala : Bro. Simeon, Bro. Philemon #zionsongs #zionsongstelugu #songsofzion #songsofziontelugu #teluguchristiansongs #hebron #eshcolprayerhouseongole #cephassoulwin Lyrics : పల్లవి: జీవిత మెవ్వరికి, నీ జీవిత మెవ్వరికి? ఈ లోకములో జీవించు జీవితమంత జీవిత మెవ్వరికి, నీ జీవిత మెవ్వరికి? 1. శరీ...
O na hrudayama paduma | ఓ నా హృదయమా పాడుమా | Zion songs telugu @Eshcolprayerhouse
มุมมอง 55221 วันที่ผ่านมา
Vocals : Bro.Robinson, Bro.Solomon, Bro. Ebenezer Keys. : Bro. Joseph Amrith Raj Guitar.: Bro. Manna Dev Tabala : Bro. Sunny Joseph, Bro. Philemon Lyrics : పల్లవి: ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే యెంతో ఆనందం వర్ణింపజాల యెంతో ప్రభువు ప్రేమ హృదయమా పాడుమా 1. క్రీస్తునందు స్వాస్థ్యము చేసె - తన సంకల్పం అద్భుతమది భూమి పునాది వేయక మునుపే - ఏర్పరచుకొనెను హృదయమా పాడుమా 2. క్రీస్తునందు నన్ను క్ష...
Devaadi Deva - Prabhuvula Prabhu || దేవాది దేవా ప్రభువుల ప్రభు || Songs of Zion Telugu
มุมมอง 57921 วันที่ผ่านมา
Vocals : Bro.Robinson, Bro.Solomon, Bro. Ebenezer Keys. : Bro. Joseph Amrith Raj Guitar.: Bro. Manna Dev Tabala : Bro. Sunny Joseph, Bro. Philemon #hebronsongs #eshcolprayerhouseongole #hebronsongsintelugu #zionsongs #zionsongstelugu #christiansongstelugu #devadhidevaprabuvulaprabhu #cephassoulwin
Oh Come All Ye Faithful - Classic Christmas Carol | Christmas songs | Christmas hymn
มุมมอง 260หลายเดือนก่อน
Vocals : Shamuel susheel Keys. : Cephas Soulwin O come all ye faithful joyful and triumphant Oh come ye, O come ye to Bethlehem; come and behold him born the King of angels; O come, let us adore him, O come, let us adore him, O come, let us adore him, Christ The Lord. Sing choirs of angels sing in exultation Sing all ye citizens of heaven above; Glory to God, glory in the highest: O come, let u...
Unnatha stalamulapai instrumental song | Hebron songs Telugu ( Freeform / Fumbling notes )
มุมมอง 182หลายเดือนก่อน
Keys : Cephassoulwin #zionsongstelugu #zionsongs #songsofziontelugu #songsofzion #hebronsongsintelugu #hebronsongs #sx900 పల్లవి: ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు ఎన్నతగిన మహారక్షణ శిఖరము సుందర మొందు సదా (2) 1. మరణము మ్రింగబడె - ఘన విజయము ప్రాప్తమాయె మరణపు ముల్లును విరచి జయంబును యేసు అనుగ్రహించెన్ (2) 2. ఎవరు మనస్సు ప్రభుపై - నిశ్చలముగ నిల్పెదరో దైవ శాంతి నొంది క్రీస్తుతో నిలిచి సంతస మొం...
Anandamutho stuthiyinchedamu || ఆనందముతో స్తుతియించెదము || Youthcamp-2024 @Eshcolprayerhouse
มุมมอง 373หลายเดือนก่อน
Vocals : Bro. Solomon, Bro. Joseph theodore, Bro. Ravi Keys : Bro. Joseph amrith raj Tabala : @philemonfurious3238, Bro. Sam theodre Lyrics :- పల్లవి : ఆనందముతో - స్తుతియించెదము ప్రభుయేసు పాదములు - పూజింతుము 1. మరణాంధకార లోయాలోన - సాతాను చెరలో నేనుండగా తప్పిపోయిన నన్ను వేదకి రక్షించి - నీ ఘనత కొరకై యేర్పరచితివి || ఆనం || 2. నరకాగ్ని పాలాయె నా ప్రాణము - తప్పించుకొను మార్గము లేకుండగా నీ రక్తము కా...
Yesu prabhuva neeve | యేసు ప్రభువా నీవే | Instrumental song | Songs of zion | Keys by cephassoulwin
มุมมอง 3264 หลายเดือนก่อน
Keys : Cephassoulwin #songsofziontelugu #hebronsongsofziontelugu #hebronsongstelugu #hebronsongsintelugu #hebron
Kumari aalakinchu | కుమారి ఆలకించు | Songs of zion | Hebron songs telugu
มุมมอง 1214 หลายเดือนก่อน
Vocals : Bro. David aravindam, Bro. Emmanuel Keys : Bro. Joseph amrith raj, Bro. Gideon ( late ) Tabala : Bro. Victor #christianmarriagesongs #hebronsongsofziontelugu #hebronsongstelugu #songsofziontelugu #kumarialakinchu #marriagesongs #christiansongs
O bakthulara manamandharamu || Hebron songs || Songs of zion || @cephassoulwin6225
มุมมอง 3915 หลายเดือนก่อน
Vocals : Bro. Premkumar(gs), Bro. Sam, Bro. Stephen Tabala : Ebinezer @EBItabla- Keys. : Cephas Soulwin @cephassoulwin6225 #O_Bakthularaa_Manamandharamu #ఓ_భక్తులారా_మనమందరము #hebronsongs #songsofzion #hebronsongstelugu #teluguchristiansongs #hebron Ignore • Bakthularaa Manamandharamu O Bakthularaa Manamandharamu O Bhaktularaa Manamandaramu Song Lyrics Songs of zion telugu latest christian song...
Hebron instrumental songs mashup || cephas soulwin #hebronsongs #instrumental songs
มุมมอง 7225 หลายเดือนก่อน
Hebron instrumental songs mashup || cephas soulwin #hebronsongs #instrumental songs
Entha soundarya nagaramu | Hebron songs telugu | Holy Convocation @Eshcolprayerhouse
มุมมอง 1.9K6 หลายเดือนก่อน
Entha soundarya nagaramu | Hebron songs telugu | Holy Convocation @Eshcolprayerhouse
Siyonuku tirigi cheralo | Hebron songs | Final day Holy convocation
มุมมอง 1.5K6 หลายเดือนก่อน
Siyonuku tirigi cheralo | Hebron songs | Final day Holy convocation
Devudoka nagaramu manakorakai | Hebron songs | Holy convocation @Eshcolprayerhouse
มุมมอง 1.8K7 หลายเดือนก่อน
Devudoka nagaramu manakorakai | Hebron songs | Holy convocation @Eshcolprayerhouse
Nuthanamaina yerushalemu | Hebron songs telugu | Holy Convocation ongole -2024 @Eshcolprayerhouse
มุมมอง 1.1K7 หลายเดือนก่อน
Nuthanamaina yerushalemu | Hebron songs telugu | Holy Convocation ongole -2024 @Eshcolprayerhouse
Veerulamu yuddha veerulamu | Final day VBS @Eshcolprayerhouse 2024
มุมมอง 7258 หลายเดือนก่อน
Veerulamu yuddha veerulamu | Final day VBS @Eshcolprayerhouse 2024
Yehova mahatyamu goppadi yento || Hebron songs telugu || Songs of Zion
มุมมอง 5589 หลายเดือนก่อน
Yehova mahatyamu goppadi yento || Hebron songs telugu || Songs of Zion
ప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము || Prabhuva paraloka Jeevagni nimmu || HC Bhimavaram - 2024
มุมมอง 5289 หลายเดือนก่อน
ప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము || Prabhuva paraloka Jeevagni nimmu || HC Bhimavaram - 2024
జీవమునిచ్చెద జీవాదిపతికి || Jeevamu niccheda jeevadi patiki ||
มุมมอง 93210 หลายเดือนก่อน
జీవమునిచ్చెద జీవాదిపతికి || Jeevamu niccheda jeevadi patiki ||
ఓ పాపి జీవపు యుటకు రా || O papi jeevapu yutaku ra || Hebron songs telugu || HC Bhimavaram - 2024
มุมมอง 88710 หลายเดือนก่อน
ఓ పాపి జీవపు యుటకు రా || O papi jeevapu yutaku ra || Hebron songs telugu || HC Bhimavaram - 2024
Na prana priyuda ninne sthutintun by Bro. Emmanuel Jayaraj || Hebron songs telugu || HolyConvocation
มุมมอง 2.7K10 หลายเดือนก่อน
Na prana priyuda ninne sthutintun by Bro. Emmanuel Jayaraj || Hebron songs telugu || HolyConvocation
పాడెద దేవా నీ కృపలన్ || Padeda deva nee krupalan instrumental song || hebron instrumental songs
มุมมอง 63811 หลายเดือนก่อน
పాడెద దేవా నీ కృపలన్ || Padeda deva nee krupalan instrumental song || hebron instrumental songs
నీ మందిరము నందు నివసించువారు || Ne mandiramu nandhu instrumental song || hebron instrumental songs
มุมมอง 38311 หลายเดือนก่อน
నీ మందిరము నందు నివసించువారు || Ne mandiramu nandhu instrumental song || hebron instrumental songs
Anandamutho aradinthun atmathonu | Hebron telugu song | Holy Convocation Bhimavaram-2024
มุมมอง 1.1K11 หลายเดือนก่อน
Anandamutho aradinthun atmathonu | Hebron telugu song | Holy Convocation Bhimavaram-2024
Asamanundagu O Kreesthu | Hebron songs telugu | Songs of zion @Eshcolprayerhouse
มุมมอง 1.1Kปีที่แล้ว
Asamanundagu O Kreesthu | Hebron songs telugu | Songs of zion @Eshcolprayerhouse
Kreesthe sarvadhikari | Hebron songs telugu | songs of zion @Eshcolprayerhouse
มุมมอง 1.3Kปีที่แล้ว
Kreesthe sarvadhikari | Hebron songs telugu | songs of zion @Eshcolprayerhouse
Now a days these kind of songs are not coming..praise the lord for the spiritual lyrics.
Praise The Lord Anna
🎉🎉🎉
❤
Keep posting brohh
Praise the Lord brother 🙏🏻
🙏
👏👏👏👏👏
Ohh super
😇😇😇
Super nana
Tabala amazing
🙌🙌🙌
"క్రీస్తుయేసు యొక్క మంచి రాణువవాడు" 2 తిమోతి Timothy 2:3 పల్లవి: విశ్వాస సహితముగను - ప్రకటించుడి యేసుని 1. నిత్యజీవము చేపట్టి - సత్యవేదము చేబూని (2) పవిత్ర హృదయములతో - పోరాడుడి విజయముతో (2) 2. నీతిని భక్తిని గోరి - నిజమైన విశ్వాసులుగా ఓర్పును ప్రేమనుగల్గి - పోరాడుడి విజయముతో 3. ఆకాశమున నుండి - కలిగిన దర్శనమునకు అవిధేయత చూపకను - పోరాడుడి విజయముతో 4. క్రీస్తేసు మనసు కలిగి - సత్క్రియలను జరిగించి యోధులుగా నిలుచుండి - పోరాడుడి విజయముతో 5. దీన మనసు కలిగి - ప్రియులారా లోబడియు మహిమ కిరీటముకై - పోరాడుడి విజయముతో 6. ఆత్మల రక్షణకొరకై - అర్పించుడి జీవితము అంతమువరకు నిలిచి - పోరాడుడి విజయముతో 7. యేసుని జీవము కలిగి - ఇలలో శ్రమనోర్చుచు విజయోత్సాహముతోడ - హల్లెలూయ పాడెదము
✝️❤️🎹🙏👍
Full video?
Upload more songs brother
"(4). 1 Chronicles 25:6- All these -- for song in the house of the LORD with cymbals, psalteries and harps, for the service of the house of God- Singing is also service of God "(4). 1 దినవృత్తాంతములు 25:6- వీరందరు - - యెహోవా యింటిలో తాళములు స్వర మండలములు సితారాలు వాయించుచు గానము చేయుచు, -- దేవుని మందిరపు సేవ జరిగించు చుండిరి. - దేవుని సేవించుట
క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చికొన్నట్టి సంఘమునఎవరు చేరెదరో వారే ధన్యులుపరలోకము వారిది (2) ||క్రీస్తేసు|| అపొస్తలుల బోధను నమ్మిస్థిరపరచబడిన వారే (2)ఆత్మ శక్తితో వారు ఎల్లప్పుడుసంఘములో నిలిచెదరు (2) ||క్రీస్తేసు|| పరిశుద్ధులతో సహవాసమునుఎవరు కలిగియుందురో (2)వారే పొందెదరు క్షేమాభివృద్ధిక్రీస్తేసు ప్రభువు నందు (2) ||క్రీస్తేసు|| ప్రభు దేహ రక్తమును తిని త్రాగు వారేతన యందు నిలిచెదరు (2)ప్రకటించెదరు ఆయన మరణపునరుత్తానమును వారు (2) ||క్రీస్తేసు|| పట్టు వదలక సంఘముతో కూడిఎవరు ప్రార్ధించెదరో (2)ప్రార్ధన ద్వారా సాతాను క్రియలుబంధించెదరు వారే (2) ||క్రీస్తేసు|| క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకుఎవరెదురు చూచెదరో (2)నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరుసర్వ లోకము నందు (2) ||క్రీస్తేసు||
Total wrong tune, kindly sing properly
Praisethelord 🙏. Nice singing time. Glory to God
Praise the lord
పల్లవి: నా జీవిత సాగరమున నను నడిపించుము ప్రభువా కుడి యెడమకు తొలగకుండ నను చక్కగ నడిపించు 1. అంధకార లోకములో అంధుడనై నేనుండగా పందెరంగములో నేను గెలువ నా ముందుగ నడువుము 2. లోకములో మాయలకు లోకుల మోమాటముకు లోకువ నేను కాకుండునట్లు మెళకువ నొసగుము ప్రభువా 3. ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపన్ సత్య వాక్య విశ్వాసములు నిత్యము నొసగుము ప్రభువా
All Glory to God, God Bless you brothers
Praise the lord brother maa family members kosam pz prayer cheyandi
Hello church family, praise the Lord , Nice songs, Small correction, please don't play doluck !! It is diverted and melody Beautiful instrument is Tabala Thank you
No Playing Dholak Is actually a melody. This is why they add dholak while playing tabala!
🎉❤😮
❤ 😮
Prise the lord .నిజంగా చెప్పాలంటే ఆత్మతో,సత్యముతో ఆరాదించేవాళ్ళు బక్సింగ్ గ్రూప్స్ వారు మాత్రమే.
Prise the lord .నిజంగా చెప్పాలంటే ఆత్మతో,సత్యముతో ఆరాదించేవాళ్ళు బక్సింగ్ గ్రూప్స్ వారు మాత్రమే.
Vandanalu anna ❤
అన్నా హెబ్రన్ సాంగ్స్ నీ మీ సొంత గా అల పాడకందన్న మధ్యలో ట్యూన్స్ ఆడ్ చేయడం గ్యాప్ ఇచ్చి పాడటం అల చేయకందన్న మీరు వాయిద్యాలు బాగా ప్లే చేస్తున్నారు గాడ్ bless కాని వున్నది వున్నట్టుగా పడితేనే సాంగ్ బాగుంటుందన్న అది సాంగ్ రికార్డింగ్ కి బాగుంటుంది కానీ చర్చ్ లో నార్మలగా ప్లే చేయండి నార్మల్ గా పాడండి
Praise the Lord🙏🙏🙏🙏🎉
Superrr uncle 🎉🎉👌🏻👌🏻👌🏻👌🏻
Praise the lord 🙏
సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము (2) లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు (2) పొందవలె నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు (2) ||సీయోను|| ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో (2) నిత్యనివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి (2) ||సీయోను|| మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి (2) నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము (2) ||సీయోను|| ఐగుప్తు ఆశలనన్నియు విడిచి రంగుగ యేసుని వెంబడించి (2) పాడైన కోరహు పాపంబుమాని విధేయులై విరాజిల్లుడి (2) ||సీయోను|| ఆనందమయ పరలోకంబు మనది అక్కడనుండి వచ్చునేసు (2) సీయోను గీతము సొంపుగ కలసి పాడెదము ప్రభుయేసుకు జై (2) ||సీయోను
Praise the lord...
Praise the lord
Glory to be to god
best tablist❤
This is a good sign to using multiple instruments in hebron..God bless you all..
Brother maanamu kaadu manamu ... currect chesukoni next sariga padagalaru......
Correct spelling chudandi brother okasari
Praise the Lord
❤
I like this song
Full instrumental song
Very nice singing ❤❤
Praise The Lord uncle 🙏🙏🙏
Nice music for a simple beautiful song.
Praise the lord