- 92
- 10 767 721
SR NEWS WORLD
India
เข้าร่วมเมื่อ 26 ต.ค. 2021
sr news World 🌍
all types of news video s
Entertainment videos
all types of news video s
Entertainment videos
గ్రామాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉందంటే ఆర్ఎంపీ, పీఎంపీలే కారణం..ఎంపి బండి సంజయ్ కుమార్
*బండి సంజయ్ కు ఆర్ఎంపీల మద్దతు*
*సంజయ్ కే మా ఓటు అంటూ మున్నూరుకాపుల ఏకగ్రీవ తీర్మానం*
*నేను మీరు తయారు చేసిన లీడర్ ను*
*కరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ధి కోసం రూ.12 వేల కోట్లు తెచ్చిన*
*ప్రజల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తున్నా…*
*కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు రూ.వందల కోట్లతో ఓట్లు కొనాలనుకుంటున్నరు*
*నేను మీకోసం వందల కేసులు పెట్టినా భయపడకుండా పోరాడిన*
*భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన బండి సంజయ్*
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ కు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పనిచేసే ఆర్ఎంపీలు, పీఎంపీ వైద్యులంతా ఈరోజు మద్దతు ప్రకటించారు. కరీంనగర్ లోని రాజశ్రీ గార్డెన్ లో జరిగిన గ్రామీణ ప్రాంత వైద్యుల ఆత్మీయ సమావేశంలో ఈ మేరకు బండి సంజయ్ కు మద్దతు తెలిపారు. ప్రజల పక్షాన పనిచేస్తూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధికి పాటుపడటంతోపాటు ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేస్తున్న బండి సంజయ్ ను గెలిపించాలని కోరారు. మరోవైపు కరీంనగర్ పరిధిలోని మున్నూరు కాపు సంఘం బండి సంజయ్ కు మద్దతు ప్రకటించింది. ఈరోజు కరీంనగర్ కాపువాడలో నిర్వహించిన మున్నూరు కాపు సంఘం నాయకుల ఆత్మీయ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు చెందిన మున్నూరు కాపు ఓటర్లంతా బండి సంజయ్ కే ఓటేయాలని పిలుపునిస్తూ ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మున్నూరు కాపు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొమ్మరాతి రామచంద్రం, ఆకుల యాదయ్య, తిరుమణి రాజేశం, కళ్యాణపు ఆగయ్య, గుగ్గిళ్లపు రమేశ్, దుగ్గు మహేందర్ రాకేశ్ తదితరులు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
బొమ్మరాతి రామచంద్రం, ఆగయ్య, యాదయ్య మాట్లాడుతూ బండి సంజయ్ పక్కా లోకల్ అని, కరీంనగర్ అభివ్రుద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అభినందించారు. కాపువాడలో పుట్టి పెరిగిన బిడ్డ బండి సంజయ్ ను బంపర్ మెజారిటీతో గెలిపించుకునేలా ఇంటింటికీ ప్రచారం చేస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు వలస వాదులని, వారికి ఓట్లేయడంవల్ల ఉపయోగం లేదని స్పష్టం చేశారు. కరీంనగర్ గురించి పట్టించుకోని వలసవాద అభ్యర్థులకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించింది.
తొలుత మున్నూరు కాపు సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ కాపు సోదరులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘‘నేను ఇక్కడే పుట్టి పెరిగిన మీ బిడ్డను. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలే మీరే నా ధైర్యం. మీ అండతోనే కేసీఆర్ పై పోరాడి గద్దె దించిన. మీ ప్రోత్సహంతోనే కాంగ్రెస్ మోసాలను ఎండగడుతున్నా. మీరు వేసిన ఓటుతో కరీంనగర్ విలువ పెంచిన.’’అని పేర్కొన్నారు. కరీంనగర్ లో తనను నేరుగా ఎదుర్కోలేని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ అభ్యర్థితో కుమ్కక్కై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ పైసలతో ఇతర పార్టీల కార్పొరేటర్లను, ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ పైసలతోనే వందల కోట్లు ఖర్చు పెట్టి ఓట్లను కొనుగోలు చేసేందుకు తెగబడుతున్నారని వ్యాఖ్యానించారు.
అనంతరం ఆర్ఎంపీల ఆత్మీయ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ తనకు మద్దతిచ్చిన గ్రామీణ వైద్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘‘కోవిడ్ టైంలో గ్రామాల్లో ప్రజల ప్రాణాలు కాపాడిన వాళ్లు ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులే. పేదలకు భరించగలిగే డబ్బుతోనే చికిత్స చేయగలిగే డాక్టర్లు మీరే. గ్రామాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉందంటే ఆర్ఎంపీ, పీఎంపీలే కారణం. గ్రామాల్లో ఆర్ఎంపీలు లేని సమాజాన్ని మనం ఊహించుకోలేం.’’అని కొనియాడారు. ‘‘ప్రజల కోసం పనిచేసే నాయకుడి పక్షాన ప్రచారం చేయాలని కోరుతున్నా. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ అభివ్రుద్ది కోసం పాటుపడే అభ్యర్ధిని గెలిపించాలని కోరుతున్నా. అందుకోసం మీరంతా ఐక్యంగా ఉంటూ కరీంనగర్ నుండి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులను బేరీజు వేసి మెరుగైన సమాజం కోసం పాటుపడే నాయకుడిని గెలిపించేందుకు క్రుషి చేయాలని విజ్ఝప్తి చేస్తున్నా. ఆర్ఎంపీలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటూ ఆదుకోవడానికి నేను సిద్దంగా ఉన్నా.’’ అని తెలిపారు.
‘‘నేను రూ.12 వేల కోట్లు తెచ్చిన. కానీ ఏం చేశావని మళ్లీ ప్రశ్నిస్తున్నారు. నేను చేసిన పనులను వాళ్లు చేసినట్లు చెప్పుకున్నారు.. కరీంనగర్ నుండి వరంగల్ రోడ్డు విస్తరణ పనులకు రూ.2 వేల కోట్లకుపైగా నిధులు నేను తీసుకొచ్చిన. ఎల్కతుర్తి నుండి సిద్దిపేట వరకు వందల కోట్ల నిధులు నేనే తెచ్చిన. సేతు బంధన్ పథకం కింద రూ.154 కోట్ల నిధులు నేను తీసుకొచ్చిన. కానీ సిగ్గు లేకుండా మేమే తెచ్చినట్లు బీఆర్ఎసోళ్లు కొబ్బరికాయ కొట్టుకున్నరు. సీఆర్ఐఎఫ్ స్కీం కింద గ్రామాల మధ్య కనెక్టివిటీ రోడ్ల నిర్మాణం కోసం వందల కోట్లు నేనే తెచ్చిన. అయినా నామీద పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయినా నాయకుడు ఇంకా సిగ్గు లేకుండా నయాపైసా నిధులు తేలేదంటూ నామీద మాట్లాడుతున్నడు.’’అంటూ బీఆర్ఎస్ అభ్యర్ధి వినోద్ కుమార్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
‘‘మీరు ఎంపీగా నన్ను గెలిపించాక రాష్ట్రమంతా తిరిగి ప్రజా సమస్యలపై కొట్లాడిన. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో 1600 కి.మీలు పాదయాత్ర చేసి కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉన్నా… నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులు, రైతుల పక్షాన ఉద్యమాలు చేసిన. నాపై రాళ్ల దాడి చేసినా, మా కార్యకర్తల తలలు పగలకొట్టినా, నాపై 109 కేసులు పెట్టినా… 2 సార్లు జైలుకు పంపినా భయపడకుండా ప్రజల కోసం నిలబడి కలబడిన. మరి కాంగ్రెస్ నేతలు ఏం చేశారు? ఎన్నడైనా ఉద్యమాలు చేశారా?’’అని ప్రశ్నించారు.

มุมมอง: 31
วีดีโอ
Minister Gangula kamalakar...పోలీసుల సేవలకు సెల్యూట్
มุมมอง 63ปีที่แล้ว
*పోలీసుల సేవలకు సెల్యూట్* *సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ సమాజంలో శాంతిస్థాపన కోసం పోలీసులు కృషి* *రాష్ట్ర బిసి సంక్షేమ,పౌరసరఫరాలశా మంత్రి గంగుల కమలాకర్* సమాజంలో శాంతిస్థాపన కోసం ఎన్నో సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ పోలీసులు అందిస్తున్న సేవల వల్లనే నేడు సమాజం ప్రశాంతంగా వర్ధిల్లుతోందని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాలశా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కల్లోల జిల్లాగా పేరుగాంచిన కరీంనగర్ నేడు శాం...
KTR...పోరాట యోధుడే పాలకుడై..సాధించిన తెలంగాణను సగర్వంగా...దేశంలోనే సమున్నతంగా నిలిపిన వేళ...
มุมมอง 44ปีที่แล้ว
పోరాట యోధుడే పాలకుడై.. సాధించిన తెలంగాణను సగర్వంగా... దేశంలోనే సమున్నతంగా నిలిపిన వేళ... దశాబ్ది వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది మన తెలంగాణ నేల... కేవలం పదేళ్లలోనే... వందేళ్ల ప్రగతికి సజీవ సాక్షిగా నిలిచిన.. తెలంగాణ తోబుట్టువులందరికీ.. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా…
జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
มุมมอง 33ปีที่แล้ว
జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శా మంత్రి గంగుల కమలాకర్
టీటీడీ ఆలయం నిర్మాణ పనులు శంకు స్థాపన కు వడివడిగా అడుగులు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి గంగుల
มุมมอง 30ปีที่แล้ว
టీటీడీ ఆలయం నిర్మాణ పనులు శంకు స్థాపన కు వడివడిగా అడుగులు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి గంగుల
The new parliament building will make every Indian proud
มุมมอง 21ปีที่แล้ว
The new parliament building will make every Indian proud
Minister Gangula kamalakar..తిరుమల మాదిరే కరీంనగర్ లోను సర్వ కైంకకర్యాలు
มุมมอง 45ปีที่แล้ว
Minister Gangula kamalakar..తిరుమల మాదిరే కరీంనగర్ లోను సర్వ కైంకకర్యాలు
TTD..శ్రీనివాస కళ్యాణం చూతము రారండి*... టవర్ సర్కిల్ లో మంత్రి గంగుల ఇంటింటి బొట్టు కార్యక్రమం..
มุมมอง 23ปีที่แล้ว
TTD..శ్రీనివాస కళ్యాణం చూతము రారండి*... టవర్ సర్కిల్ లో మంత్రి గంగుల ఇంటింటి బొట్టు కార్యక్రమం..
Minister Gangula kamalakar..*పండుగ వాతావరణం లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, నిర్వహించాలి*
มุมมอง 11ปีที่แล้ว
Minister Gangula kamalakar..*పండుగ వాతావరణం లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, నిర్వహించాలి*
Minister Gangula kamalakar..*కార్యకర్తలే పార్టీకి భవిష్యత్తు -బలగం*
มุมมอง 32ปีที่แล้ว
Minister Gangula kamalakar..*కార్యకర్తలే పార్టీకి భవిష్యత్తు -బలగం*
తీగలగుంటపల్లిలో రోడ్డు వెడల్పు కోసం ఇండ్లు కూలగొట్టి ఆరునెలలయ్యింది ఇప్పటి వరకు అతీగతీ లేదు
มุมมอง 27ปีที่แล้ว
తీగలగుంటపల్లిలో రోడ్డు వెడల్పు కోసం ఇండ్లు కూలగొట్టి ఆరునెలలయ్యింది ఇప్పటి వరకు అతీగతీ లేదు
BANDI SANJAY..ఎంపీగా బండి సంజయ్ నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బిజెపి శ్రేణుల సంబరాలు ..
มุมมอง 26ปีที่แล้ว

బండి సంజయ్... పొన్నం ప్రభాకర్ లను కూడా ఆహ్వానిస్తున్నాం.. మంత్రి గంగుల కమలాకర్
มุมมอง 64ปีที่แล้ว
బండి సంజయ్... పొన్నం ప్రభాకర్ లను కూడా ఆహ్వానిస్తున్నాం.. మంత్రి గంగుల కమలాకర్
Thirumala temple*మినీ తిరుమల గా కరీంనగర్*
มุมมอง 26ปีที่แล้ว
Thirumala temple*మినీ తిరుమల గా కరీంనగర్*
జోష్ నింపిన అల్ఫోర్స్ “బిస్"సంస్కృతి డా.వి.నరేందర్ రెడ్డి
มุมมอง 133ปีที่แล้ว
జోష్ నింపిన అల్ఫోర్స్ “బిస్"సంస్కృతి డా.వి.నరేందర్ రెడ్డి
చల్లా హరి శంకర్ ను ఘనంగా సన్మానించిన టీ ఎం కేజేఎఫ్
มุมมอง 1882 ปีที่แล้ว
చల్లా హరి శంకర్ ను ఘనంగా సన్మానించిన టీ ఎం కేజేఎఫ్
కళలకు,కళాకారులకు వేదిక కరీంనగర్..మంత్రి గంగుల కమలాకర్
มุมมอง 1762 ปีที่แล้ว
కళలకు,కళాకారులకు వేదిక కరీంనగర్..మంత్రి గంగుల కమలాకర్
మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న సేవలు మరువలేనివి.. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య
มุมมอง 1592 ปีที่แล้ว
మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న సేవలు మరువలేనివి.. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య
ప్రజాస్వామ్యక తెలంగాణ కోసమే బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర ..మర్రి శశిధర్ రెడ్డి
มุมมอง 1172 ปีที่แล้ว
ప్రజాస్వామ్యక తెలంగాణ కోసమే బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర ..మర్రి శశిధర్ రెడ్డి
సీనరేజీ జరిమానా చెల్లించాలి.. ప్రజా మిత్ర వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వేణుగోపాల్
มุมมอง 612 ปีที่แล้ว
సీనరేజీ జరిమానా చెల్లించాలి.. ప్రజా మిత్ర వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వేణుగోపాల్
MINISTER GANGULA...కరీంనగర్ ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుతం..
มุมมอง 552 ปีที่แล้ว
MINISTER GANGULA...కరీంనగర్ ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుతం..
మున్నూరు కాపు నేతలు పై ఈడీ దాడులను ఖండీస్తున్నాం- తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లహరిశంకర్
มุมมอง 782 ปีที่แล้ว
మున్నూరు కాపు నేతలు పై ఈడీ దాడులను ఖండీస్తున్నాం- తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లహరిశంకర్
ధర్యాప్తు సంస్థలకు, ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తాం ... మంత్రి గంగుల కమలాకర్ .. ED & IT Raids
มุมมอง 562 ปีที่แล้ว
ధర్యాప్తు సంస్థలకు, ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తాం ... మంత్రి గంగుల కమలాకర్ .. ED & IT Raids
*మోడల్ గ్రంధాలయంగా జిల్లా కేంద్ర గ్రంధాలయం*... Vinod Kumar planing board vice chairman
มุมมอง 712 ปีที่แล้ว
*మోడల్ గ్రంధాలయంగా జిల్లా కేంద్ర గ్రంధాలయం*... Vinod Kumar planing board vice chairman
TMKJF... కొత్త లక్ష్మణ్ పటేల్ ఆధ్వర్యంలో వెబ్‌సైట్, సభ్యత్వ నమోదు కార్యక్రమం
มุมมอง 1712 ปีที่แล้ว
TMKJF... కొత్త లక్ష్మణ్ పటేల్ ఆధ్వర్యంలో వెబ్‌సైట్, సభ్యత్వ నమోదు కార్యక్రమం
GVR...కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి మద్దతుగా ప్రచారం చేస్తున్న జీ.వి. రామకృష్ణారావు
มุมมอง 982 ปีที่แล้ว
GVR...కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి మద్దతుగా ప్రచారం చేస్తున్న జీ.వి. రామకృష్ణారావు
Chinna thalli super racing
సూపర్
Super,talli
Superra potti
Chitti potti ne dance super ❤
❤❤❤❤❤❤❤
Super ❤❤❤
🥰🥰🥰
Very nice
Very good
Very good
Super. Thalli. God. Bless u
❤❤❤❤❤🎉🎉🎉 nice 🙂❤️❤️🥰🥰🥰💞💕💕💕
😢😢😢 super Amma
Chinna thalli super raa
Super chitti thalli
Super ❤❤
God's blessed chiled
Bangaram superga chesavu talli 👌👌👌👌
Very nice. God bless you my child.
Super maa❤
Super chitti thalli god bless you
Super papa ❤❤💐💞🫶🥰🫂👐👌🙏
chanti daaniki dishti tiyyandi
❤❤supar thalli
Noo words only❤❤❤❤❤❤❤
Super r buddy
గాడ్ bless u బంగారం. చల్లగా ఉండు బుడ్డి బంగారం
Super bangarm
Nice dance ra talli. Emiti neeku appude pelli kavala? 😊
Very good myy dear tally
Super ra Chitti thali ❤❤
Naa bangaaru talli love you 💕💕💕💕💕💕💕💕 Umma god bless you ra chinnu
Chala Baga chesavu chitti thalli🎉🎉
👌👌👌👌👌👌👌👌👌👌👌
సూపర్ చిట్టితల్లి చాలా బాగా చేస్తున్నావు
Super ra chitti thalli ❤❤❤❤❤
❤❤❤😊
❤❤❤🫶🫶♥️♥️♥️ 🎉🌹🌹
Nidanessuper
Super talli
👌🏿🥰
❤❤ super
Supper raa kannada God bless you
Stuper ra chitti ❤❤
❤❤❤❤❤🎉🎉🎉😊😊
Super talli
Super chesav❤❤❤
Supar.ra.chitti🌹❤️🌹👌
सुपर