Balija Mahanadu
Balija Mahanadu
  • 19
  • 640 058
విరూపన్న నిర్మించిన లేపాక్షి | విరూపన్న ఎవరు ?
లేపాక్షి దేవాలయము బలిజవారే నిర్మించినారు.
ప్రాచీన భారత దేశం లో బలిజ సమయాలు అనే ఒక బృహత్తరమైన వ్యవస్థ వుండేది. వీరే అటు వ్యాపారాలను ఇటు గ్రామ, పట్టణ, నగర పాలనలను విర్వహించేవారు. వీర బలిజ సమయాలు అనే పేరుతొ వైభవంగా వ్యాపారాలు చేసేవారు. వీరిని దేశాయి శెట్లు అని కూడా పిలిచేవారు. ఈ దేశాయి శెట్లు నాటి గ్రామాలలో పన్నులు వసూలు చేయడం, వివిధ కులాలమధ్య తగాదాలతో తీర్పులు చెప్పడం చేసేవారు. అన్ని కులాల కట్టుబాట్లను నియంత్రించేది కూడా వీరే.
ఐతే, ఈ అయ్యావళీ వీర బలిజ సమయం అనే గొప్ప నానాదేశాల బలిజ వ్యాపారుల కుటుంబాలకు చెందిన పెనుగొండ లేపాక్షి “నంది లక్కిశెట్టి” గారికి విరుపణ్ణ నాయక, వీరణ్ణ నాయక అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ విరుపణ్ణ, వీరణ్ణ ఇరువరు గొప్ప వ్యక్తులు కృష్ణదేవరాయల, అచ్యుతదేవరాయల ప్రతినిధులుగ లేపాక్షి వైపు ప్రాంతమును పాలించినారు.
లేపాక్షి వీరభద్రుని ఆలయాన్ని క్రీ.శ 15, 16వ శతాబ్ది మధ్యకాలములో విజయనగర ప్రభువు అచ్యుతరాయల కాలములో అంతరంగికునిగా కోశాధికారిగా వున్న విరూపణ్ణ నాయకుడు కట్టించాడు. నిర్మాణం చాలా వరకూ పూర్తయి, కళ్యాణ మంటపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపణ్ణ వ్యతిరేకులు తప్పుడు పద్దతిలో చేరవేసారు. ఇతడు రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపడుతున్నాడని తెలియజేసెను. దీంతో విరూపణ్ణ నాయక ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని రెండు కళ్లనూ తీసివేసి కళ్యాణ మంటపం దక్షిణవైపున ఉండే గోడకు విసిరి కొట్టాడట. అలా కళ్లు విసిరికొట్టిన ఆనవాళ్ళుగా అక్కడి గోడపైనుండే ఎర్రటి గుర్తులను స్థానికులు చూపుతుంటారు, ఇందువల్లనే ఆలయ నిర్మాణము మూడింట ఒక వంతు ఆగిపోవడము అంటారు.
విరూపణ్ణ ప్రభువుల ధనముతో ఏడు ప్రాకారములగల ఆలయము కట్టించగా ఇప్పుడు మిగిలియున్న మూడు ప్రాకారములు మాత్రమే మనము చూడగలము. మిగిలిన నాలుగు ప్రాకారములు కాలగర్భమున కలసిపోయనవని అంటారు. గోడలపైనా, బండలపైనా కన్నడ భాషలో శాసనములు మలిచారు. ఈ శాసనముల ద్వారా ఈ దేవాలయ పోషణకు ఆనాడు అనేకమంది అయ్యావళి బలిజ శెట్టి వ్యాపారాలు చేసిన భూదానము గురిచిన వివరాలు తెలుస్తాయి.
గుడి లోని పైకప్పు మీద కలంకారి చిత్రాలు అద్భుతంగా వేయబడ్డాయి. ఈ గుడికి ముఖ్య ఆకర్షణ వేలాడే స్తంభం. ఈ స్తంభం కింద నుంచి మనము ఒక తువ్వాలుని అతి సులువుగా తీయవచ్చును. ఇది అప్పటి విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క కళాచాతుర్యానికి ఒక మచ్చుతునక.లేపాక్షి ఒక మంచి దర్షనీయ ప్రదేశం. అక్కడ కొలువైఉన్న వీరబద్రస్వామి చాలా మహిమ కలవాడు.
మన బలిజ పూర్వికులు కట్టించిన ఈ లేపాక్షి దేవాలయాన్ని మనం ఒక్కసారి అయినా దర్శించుకోవాలి. #balija #naidu #telaga #caste #kapu #kapucaste #history #kulam #janasena #origin #reddy #tdp
มุมมอง: 975

วีดีโอ

ఒకప్పటి కాపులే నేటి రెడ్లు | Kapus are reddy | Proofs 14th century peoms
มุมมอง 2K4 หลายเดือนก่อน
పంటా న్వయము నను పదునాలు శాఖల చక్కగా వివరింతు సత్యమరసి మోటాటి వెలనాటి మొరసు నేరడయోద్య పంట పొంగలినాటి పాకనాటి భూమంచి కుంచేటి మున్నూటి గోటేటి యొనర గండికోట యొరుగంటి యన బరఁగుచునుండు నాంధ్రా వనీ స్థలి గౌరవాధిష్ఠిత కాపు కులము పంట పదునాల్గు కులములంచంట జగతి తరతరంబుల నుండియు వరలెడి నుడి వీని కుప జాతులున్నవి వివిధములుగ భుజబలాటోప పిన్నమ బుక్క భూప ఈ పద్యము 14వ శతాబ్దినాటి ఉదయగిరి చంద్రగిరి రాజ్యము నేలు సాళు...
తెలగ బలిజకుల ప్రసిద్ధ వ్యక్తుల | బలిజవారి గతవైభవం | Great personalities of Balija caste
มุมมอง 50K5 หลายเดือนก่อน
బలిజవారి గతవైభవం - ప్రసిద్ధ వ్యక్తులు - మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేసిన మొట్టమొదటి భారతీయుడు - రెమల రావు- దక్షిణభారతదేశ సినిమా పితామహులు - రఘుపతి వెంకయ్య నాయుడు - దక్షిణభారతదేశ క్రికెట్ పితామహులు - మోధవరపు బుచ్చిబాబు నాయుడు, queen విక్టోరియాని కలిసిన మొదటి భారతీయుడు ఇతని తండి మోధవరపు వేంకటపతి నాయుడు.- తొలి తెలుగు కార్టూనిస్ట్, తెలుగు కార్టూన్ పితామహులు - తలిశెట్టి రామారావు - ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర ...
12వ శతాబ్దం బలిజ వీరుడు చెన్నకేశవ | 12th century Balija warrior
มุมมอง 2.8K5 หลายเดือนก่อน
12వ శతాబ్దం బలిజ వీరుడు చెన్నకేశవ ! దొంగలు ఊళ్ల మీద పడి అరాచకం చేస్తున్న కాలం అదిచీకటి దట్టంగా అలుముకున్నాక.. ఊరు ఆదమరిచి ఉన్న వేళ దివిటీ దొంగలు ఊళ్ల మీద పడి కొల్లగొట్టేవాళ్లుధాన్యం, బంగారు, సీత్రలు, సమస్తం వీరి వశమయ్యేవివీళ్లని దివిటీ దొంగలు అనే వాళ్లువీరు దాడి చేస్తే ఊళ్లకు ఊర్లు వణికిపోయేవిములకలచెరువు మండలంలోని గూడుపల్లె సమీపంలో పాపాఘ్ని ఒడ్డున ఉన్న అప్పట్లో పిలవబడే చెన్నప్పగారిపల్లె అగ్రహార...
బలిజలకు కాపులకు ఏమిటి సంబంధం | Who are Balijas, kapus, Reddys
มุมมอง 358K6 หลายเดือนก่อน
బలిజలకు కాపులకు ఏమిటి సంబంధం? ఒకప్పటి కాపులు నేడు రెడ్లుగా ఎందుకు పిలువబడుతున్నారు? కోస్తాకాపులు ఎవరు? కోస్తాకాపుల అసలు కులము ఏమిటి ? ఇటువంటి అంశాలపై పూర్తిగా చారిత్రక ఆధారాలతో ఈ వీడియో మీ ముందు ఉంచడం జరిగింది ఏ రెండు కులాలను విడగొట్టే ఉద్దేశము ఈ విడోయేది కాదు. మొదటి అంశము కాపులు ఎవరు ? కాపులు కాంపిల్య నగరం నుంచి వచినవారని వీరిని కాంపులు అనేవారని ఆధునిక రచయితల అభిప్రాయము. కానీ ఈ వాక్యానికి ఎటువ...
గోల్కొండ సుల్తాన్ కూలీ కుతుబ్షా కాలములో బలిజలు చౌదరీలుగా ఉన్న చరిత్ర
มุมมอง 4236 หลายเดือนก่อน
గోల్కొండ సుల్తాన్ కూలీ కుతుబ్షా కాలములో బలిజలు చౌదరీలుగా ఉన్న చరిత్ర చౌదరి అంటే ఎవరు? భూమిమై వస్తున్న పన్నును వసూలుచేసుకొని, దానిలో నాలుగవవంతు ప్రభుత్వానికి చెల్లించుకొనే అధికారిని చౌదరి అంటారు. యీ పదవి మహమ్మదీయుల పరిపాలనాకాలంలో భారతదేశము, పాకిస్తాను, బాంగ్లాదేశ్, నేపాలు వంటి చోట్ల వ్యాప్తి చెందినది. ఆకాలంలో పరిపాలన సౌలభ్యంకోసం రాజ్యాలను సుభాలని, సర్కారులని, జిల్లాలని, జమీందారీలని, తాలూకాలనీ, స...
తాళపత్రాల్లో బలిజవారి పద్యము l Greatness of Balijas
มุมมอง 4.4K7 หลายเดือนก่อน
తాళపత్రాల్లో బలిజవారి పద్యము l Greatness of Balijas
Madurai Nayaks Were Balijas | బలిజవారి మదురై రాజ్యము
มุมมอง 1.9K8 หลายเดือนก่อน
Madurai Nayaks Were Balijas | బలిజవారి మదురై రాజ్యము
Balija caste History | English version
มุมมอง 6Kปีที่แล้ว
Roots and Origins of Indian Balija caste, Explained in English | Thanks for Videos suggesting this video Full Speech about Balija Kapu History- Dasari Ramu, TBK-JAC. Pawan Kalyan Comments on his Mother Caste and Kapu Reservations at Achanta | Janasena Poratayatra. ಬಲಿಜ ಸಮುದಾಯದ ೨ಎ ಮೀಸಲಾತಿ ಬಗ್ಗೆ. పెరిక కుల చరిత్ర/ పురగిరి క్షత్రియ చరిత్ర. Komuravelli మల్లన్న ఆలయంలో బలిజ లింగాయత్, ఒగ్గు పూజారుల మధ...
చౌదరి పదం ఎలా పుట్టింది? చౌదరి అంటే ఎవరు? who are chaudaries | BalijaMahanadu
มุมมอง 94Kปีที่แล้ว
Which caste is chaudhary traditionally ? How chaudhary tittle got its name ? who are chaudharies ? Does this belong to only one caste " kamma " in south India ?, Does really kamma caste have any link to chaudhary tittle ? NO ! The details in this video were copied from Facebook article by Polisetty Sathirayudu - surl.li/grfiq This video is truth teller of the real meaning of ' CHAUDHARY" tittle...
Desayisetti Balijas | దేశాయిశెట్టి బలిజ పెద్దలు | desayisetti history in telugu
มุมมอง 8Kปีที่แล้ว
Balija Caste History #balija #telugucastes desayi setty #balijas
బలిజ పుట్టుక పుట్టవలె, బతాయి బుడ్డికొట్టవలె | proverb
มุมมอง 7Kปีที่แล้ว
Balija Proverb @arunoo77 @BalijaMahanadu balijamahanadu fb.watch/hRWEpxwgQ2/?mibextid=nynbRp
చారిత్రాత్మక బలిజ కుల చరిత్ర | బలిజలు ఎవరు? Who are Balijas | @BalijaMahanadu
มุมมอง 24Kปีที่แล้ว
చారిత్రాత్మక బలిజ కుల చరిత్ర బలిజ కుల చరిత్ర || History of Balija || @BalijaMahanadu @arunoo77 @balijagavaranaidumedia4234
Madurai Nayaks | Caste? | Mystery Resolved
มุมมอง 10K2 ปีที่แล้ว
Madurai Nayaks | Caste? | Mystery Resolved
Sadhguru's father "B.V Vasudev" biography
มุมมอง 2K2 ปีที่แล้ว
Sadhguru's father "B.V Vasudev" biography
Shetty Balija Meaning | south Indian Shetty Balija | Balija Naidu
มุมมอง 59K3 ปีที่แล้ว
Shetty Balija Meaning | south Indian Shetty Balija | Balija Naidu

ความคิดเห็น

  • @chandrapullareddybjp
    @chandrapullareddybjp วันที่ผ่านมา

    ఏదైనా ఒక జాతికి సంబందించిన వాళ్ళమని ఇప్పటికి ఫిక్సివేషన్ లేని కాపులు ఎవరు మామా? , చివరికి కళ్లుగిసేవాళ్ళుకూడా గోదావరి జిల్లాలో మేము కాపులం కాబట్టి ఇక్కడ కూడా కాపులం 😄అంటుంటే బైలా లేని కాపులు ఎవరెవరు మామ?

  • @Nkpg8803
    @Nkpg8803 2 วันที่ผ่านมา

    మనవుడు=అన్ని kulalu

  • @venkyvirat8720
    @venkyvirat8720 2 วันที่ผ่านมา

    Balija varu evaru kapuluga maraledu west lo memu kapu lame balija varu separate gane vunaru telaga ontari viluantha separate gane vunaru evaru kapuluga maraledu ma intiperu palnati memu kapu ma ammama vala intiperu devireddy valu kapule ma chinama vala intiperu nathireddy valu kapule evaru evaruga maraledu kapuluga chepukovadam ledu mari mettings petinapudu kuda kapu,balija,telaga Ane pedataru

    • @venkyvirat8720
      @venkyvirat8720 2 วันที่ผ่านมา

      Miru balija caste ani ala cheptam correct kadu Aina Inka castes anti ra Babu marandi erojulo money vunavade great thoppu history anedi marchipo present alochinchu appudu ala vundo avani manaki andhuku andharu okate evaru painunchi dhigiraledu ekkada podatamo akkade chastam marandi epatikaina

  • @suryarao4738
    @suryarao4738 2 วันที่ผ่านมา

    Good Information. I wish there were no castes at all. These castes r dividing people😢 Please don't discriminate against people with caste. We should welcome all castes. People should be given opportunities based on their skills, not caste. As Dr JP said, "To eliminate the caste based discrimination, the youth should look for their life partner in different castes. This way the next generations will be better"

  • @sureshkumarmolabanti9742
    @sureshkumarmolabanti9742 3 วันที่ผ่านมา

    Neee yaamma Rey kapula mochethinillu thagi meeru ee roju aa kapu jathini thappupadathara chiii Mee Reddy kulam jathakam meku teliyadhu anukunta first adhi telusukondii raa

  • @kiranbabu4160
    @kiranbabu4160 3 วันที่ผ่านมา

    Surname is permanent for males ( depend on his father only )but not caste .Any one can change his caste if he want to follow the rules of that caste before 200 years back just like change from hindu to christian or muslim at present now (.YOU MAY ASK YOUR GRAND GRAND FATHER ) .So at present same SURNAME is present in Kaapu, balizas,naidus or kamma ,reddy,brahmin velama,raajulus, padmasaalies, kamsaaies, vadrangies, vysyas,yaadavas,goudas, mangalivalluu,kummmaries, maadigaas,maalaas, vadderaas,.... ( YOU MAY OBSERVE AT PRESENT ALSO) .Actual all are same ,but before 3000 years they splits into 4 varnaas (1) brahmin (2)kshthriyas (2) vysyas ( 3) sudraas and (5) panchamulu .,and then around 700 A. D. again they dividend into groups depending upon their job( work) and financial status( just like drivers,mechanics,teachers ,revenu,police...). Finally they became as castes around 1100A.D. ( before 900 years ,at around palnati yuddamu time ).So same SURNAME is present in different castes. ( Generally castes are obtained from social status , because chowdary name is also presentin muslims , sikhs ,Hindus and at pesent in chriistians eg: vaasireddy surname is present in kammas, Kaapus ,..)

  • @kiranbabu4160
    @kiranbabu4160 3 วันที่ผ่านมา

    Kaapu means agriculture doing people, naidu, balija,yaadava, kummari,kammari, padmasaalilu ,various other agriculture doing people in tamilnadu kerala ,karnataka,u.p,maharastra, orissa,.....belongs to this kaapu ( There is no relation between Kaapu and reddy community ,reddy caste is derived from raastrakutulu)

  • @kiranbabu4160
    @kiranbabu4160 3 วันที่ผ่านมา

    Both are different. But before 1300 (around 700A.D.) year's yadavulu splits into kaapulus, balizas, kammas, kummaari, koumsali ,....( wrong information).

  • @chopparapuamareswararao9723
    @chopparapuamareswararao9723 5 วันที่ผ่านมา

    Nice 👌

  • @venkatgorle5970
    @venkatgorle5970 7 วันที่ผ่านมา

    సగం నిజం సగం అబద్దం కులాలను విడగొట్టి చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు వీడురెడ్లకు fovour చేసి కాపులని విడగొట్టాలని చూస్తున్నాడు ఒకపక్క అందరూ ఒకటే అనిచెప్పి మరలా వాళ్లువేరు వీళ్ళు వేరు అని విశదీకరిస్తున్నాడు నెక్స్ట్ఎలక్షన్ కి ఇప్పటినుండే కాపు కులంని విడదీయడానికి బీజాలు వేస్తున్నాడు చెత్త విశ్లేషణ

  • @Naagendhar
    @Naagendhar 9 วันที่ผ่านมา

    Balija veru, Setty balija veru Boledamtha difference undhi

  • @Naagendhar
    @Naagendhar 9 วันที่ผ่านมา

    Balija veru, Setty balija veru

  • @SuryasatyanarayanaYaka
    @SuryasatyanarayanaYaka 10 วันที่ผ่านมา

    Velamacast vidoecheindi sir

  • @user-mk1ez1de1e
    @user-mk1ez1de1e 10 วันที่ผ่านมา

    Kapulu naidu ಲು balijalu Naidu

  • @New_moon305
    @New_moon305 11 วันที่ผ่านมา

    Hello, తెలగా కాపుల గురించి చెప్పగలర

  • @venkataswamykorlapati1306
    @venkataswamykorlapati1306 16 วันที่ผ่านมา

    Balijalu telagala tarwata ani telagalu balijala illalo thinevaru kaadhu, kamma kapu kancham kalapochu kapu Reddy mancham kalapachu ane sametha vundedhi

  • @sivasankarmatam9510
    @sivasankarmatam9510 17 วันที่ผ่านมา

    ఇక్కడ అందరు రెడ్డి చెడ్డీ గనగ్

  • @sivasankarmatam9510
    @sivasankarmatam9510 17 วันที่ผ่านมา

    ఎప్పడు అయితే ఈ కుల గజ్జి నాశనం అవుతుంది అప్పుడే ఇండియ డెవలప్డ్ కంట్రీ అంటారు . కుల కులం కులం తు ,,, పనిని బట్టి కులం అలా అయితే నేటి సమాజంలో కోట్ల కులాలు వస్తే 😅, కులం కులం అనే పిరికి పందులారా చావండి చావండి , గుణం గుణం అనే ధన్యులారా బ్రతకని బ్రతకండి

  • @HanumanthaReddyGottam
    @HanumanthaReddyGottam 18 วันที่ผ่านมา

    కాపులు రెడ్లు గురించి చాలా బాగా చెప్పారు.

  • @Unfollowthem
    @Unfollowthem 19 วันที่ผ่านมา

    I am from Aihole karnataka In Karnataka they are pure Veg and proud Vegiterian people... We call them Shetti, Balijiga, Banajiga, Naidu,.... They run Kirana shop in modern day. But mainly Vanijya is true. Here surnames are PattanaShetti, Shetti, Angadi(Shop), Papadishetti, Etc...

  • @varaprasad7133
    @varaprasad7133 19 วันที่ผ่านมา

    We are balija's from East godavari but caste is KAPU.

  • @somubalanarasimhulu2003
    @somubalanarasimhulu2003 19 วันที่ผ่านมา

    మీరు చెప్పేది మొత్తం రాజకీయ ముసుగును పులుముకొని ఉంది మీ రాజకీయాల కోసం బలిజలను రెడ్లను ఒకటే అని చెప్పడం చాలా దారుణం దీనికి అస్సలు ఒప్పుకోరు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావట్లేదు తెలుసా

  • @somubalanarasimhulu2003
    @somubalanarasimhulu2003 19 วันที่ผ่านมา

    అరే పిచ్చోడా బలిజ కులాన్ని గురించి ఇంత గొప్పగా వివరిస్తున్నారు రెడ్లు వేరు బలిజలు వేరు బలిజలకు బలిజ శెట్టి అనే పదం వర్తిస్తుంది కాపులకు రెడ్డి అనే పదం వర్తిస్తుంది కానీ మీరు కాపులు బలిజలు ఒకటే అని చెప్తున్నారు అది చాలా తప్పు మీరు వెనకేసుకు రాకండి

  • @anusuribalasubramanyam
    @anusuribalasubramanyam 19 วันที่ผ่านมา

    Bro maa caste kuda settibalija ney maa surname "anusuri" balija & settibalija caste okka tena bro...

  • @Chrcreatives456
    @Chrcreatives456 20 วันที่ผ่านมา

    Kaapollu ante Reddy's Reddys ni andaru kaapollu ani antaru

  • @settibalija726
    @settibalija726 21 วันที่ผ่านมา

    *1)గమళ్ళ కులాన్ని గౌడ గా పేరు మార్చుకున్నారు!* *సో పూర్వం అసలు గౌడ అనే కులమే లేదు!* *2) ఈడిగ కులానికి పేరు మార్చారని ఆధారాలు చూపించ గలరా ?* *3) మీరు చెప్పిన కులానికి శెట్టి బలిజ కులానికి నామ గోత్రాలు వేరు అది ఎలా ?* *4) తాలపత్ర గ్రంధాల్లో శెట్టి బలిజ కులం యొక్క నామ గోత్రాలు రాజుల కాలం నుండి భద్రంగా ఏలా ఉన్నాయి ?* *5) చదువు కున్న మనిషివి కాబట్టి తమరు ఆధారాలు చూపించి మాట్లాడండి!* *6) పూర్వం శెట్టి కులం గా ఉండేది ,శెట్టి అంటే శ్రేష్టం అని అర్దం రాజుల కాలం నాటి నుండి కూడా వీరు గ్రామ పెద్దలుగా ఉండే వారు !* *7) 1920 లో ఈ దొమ్మేటి వెంటక రెడ్డి శెట్టి గార్లు అనకుండా శెట్టి గాడు అంటున్నారని అది నచ్చక బలిజ తొకను యాడ్ చేశారు !* *8) 1920 టైం లో గౌడ కులం లేదు , గమళ్ళు కులం* *ఉండేది ,ఈడిగ,శ్రీసయన,యాత కులాలు ఉండేవవి ,శ్రీశయన కులానికి చెందిన గౌత లచ్చన్న తాటి కల్లు తీసే శెట్టి బలిజ,ఈడిగ, తాటి ఆకులతో చాటలను తయారు చేసి మరియు తాడి చెట్టుపై ఆదారపడే యాత కులాన్ని, శ్రీశయన కులాన్ని తన రాజకీయ ఏదుగ దల కోసం సంబందం లేని ఈ 5 కులాలను కలిపి ఓక పదం రావాలని అప్పటికే కర్ణాటక లో ఉన్న ఫేమస్ గా ఉన్న గౌడ అనే పదాన్ని తీసుకుని గౌడ గా మార్చాడు!* *అలా ఇక్కడ ఉన్న గమళ్ళు కులస్తులు గౌడ కులంగా పేరు మార్చుకున్నారు !* *9) నువ్వు చదువు కున్న జ్ఞానివి కదా ఆధారాలు లేకుండా ఏలా నమ్మావు ?* *10) పోని మీ తాత గారు లేదా మీ ముత్తాత గారు అయిన చెప్పారా మనం శెట్టి గాళ్ళు ము కాదు ఈడిగ వాళ్ళమూ అని ? అదే నిజం అయితే మన ఇండ్లలో ముసలి వారు ఓక్కడికి కూడా చరిత్రలు చెప్పకుండా చఛ్ఛిపోయారా?* *ఆలోచించండి ఇదంతా కేవలం గౌత లచ్చన్న అనే అతను తన రాజకీయ ఏదుగుదలకు చేసిన చర్య మాత్రమే ,అదిక జనాభా కల్గిన శెట్టిబలిజ కులానికి రాజ కీయంగా ఏక్కువ ఆవకాశాలు రాకుండా చేసిన కుట్ర ఇది, జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి శెట్టి బలిజ లకు సీట్లు ఇవ్వాలి కాని గీత కులం అని వంకలు పెట్టి అతి తక్కువ ఉన్న గౌడ కులం వారు సీట్లు దోబ్బుతున్నారు , నీ లాంటి వారి వల్లే !* *శెట్టి బలిజ లు వెనకబడడానికి కారణం గీత కులం అనే ముసుగే కారణం ఆ ముసుగు తీస్తే తప్పా ముందుకు సాగలేము !* *ఇట్లు* *జైశెట్టిబలిజ యువత*

  • @settibalija726
    @settibalija726 21 วันที่ผ่านมา

    *1)గమళ్ళ కులాన్ని గౌడ గా పేరు మార్చుకున్నారు!* *సో పూర్వం అసలు గౌడ అనే కులమే లేదు!* *2) ఈడిగ కులానికి పేరు మార్చారని ఆధారాలు చూపించ గలరా ?* *3) మీరు చెప్పిన కులానికి శెట్టి బలిజ కులానికి నామ గోత్రాలు వేరు అది ఎలా ?* *4) తాలపత్ర గ్రంధాల్లో శెట్టి బలిజ కులం యొక్క నామ గోత్రాలు రాజుల కాలం నుండి భద్రంగా ఏలా ఉన్నాయి ?* *5) చదువు కున్న మనిషివి కాబట్టి తమరు ఆధారాలు చూపించి మాట్లాడండి!* *6) పూర్వం శెట్టి కులం గా ఉండేది ,శెట్టి అంటే శ్రేష్టం అని అర్దం రాజుల కాలం నాటి నుండి కూడా వీరు గ్రామ పెద్దలుగా ఉండే వారు !* *7) 1920 లో ఈ దొమ్మేటి వెంటక రెడ్డి శెట్టి గార్లు అనకుండా శెట్టి గాడు అంటున్నారని అది నచ్చక బలిజ తొకను యాడ్ చేశారు !* *8) 1920 టైం లో గౌడ కులం లేదు , గమళ్ళు కులం* *ఉండేది ,ఈడిగ,శ్రీసయన,యాత కులాలు ఉండేవవి ,శ్రీశయన కులానికి చెందిన గౌత లచ్చన్న తాటి కల్లు తీసే శెట్టి బలిజ,ఈడిగ, తాటి ఆకులతో చాటలను తయారు చేసి మరియు తాడి చెట్టుపై ఆదారపడే యాత కులాన్ని, శ్రీశయన కులాన్ని తన రాజకీయ ఏదుగ దల కోసం సంబందం లేని ఈ 5 కులాలను కలిపి ఓక పదం రావాలని అప్పటికే కర్ణాటక లో ఉన్న ఫేమస్ గా ఉన్న గౌడ అనే పదాన్ని తీసుకుని గౌడ గా మార్చాడు!* *అలా ఇక్కడ ఉన్న గమళ్ళు కులస్తులు గౌడ కులంగా పేరు మార్చుకున్నారు !* *9) నువ్వు చదువు కున్న జ్ఞానివి కదా ఆధారాలు లేకుండా ఏలా నమ్మావు ?* *10) పోని మీ తాత గారు లేదా మీ ముత్తాత గారు అయిన చెప్పారా మనం శెట్టి గాళ్ళు ము కాదు ఈడిగ వాళ్ళమూ అని ? అదే నిజం అయితే మన ఇండ్లలో ముసలి వారు ఓక్కడికి కూడా చరిత్రలు చెప్పకుండా చఛ్ఛిపోయారా?* *ఆలోచించండి ఇదంతా కేవలం గౌత లచ్చన్న అనే అతను తన రాజకీయ ఏదుగుదలకు చేసిన చర్య మాత్రమే ,అదిక జనాభా కల్గిన శెట్టిబలిజ కులానికి రాజ కీయంగా ఏక్కువ ఆవకాశాలు రాకుండా చేసిన కుట్ర ఇది, జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి శెట్టి బలిజ లకు సీట్లు ఇవ్వాలి కాని గీత కులం అని వంకలు పెట్టి అతి తక్కువ ఉన్న గౌడ కులం వారు సీట్లు దోబ్బుతున్నారు , నీ లాంటి వారి వల్లే !* *శెట్టి బలిజ లు వెనకబడడానికి కారణం గీత కులం అనే ముసుగే కారణం ఆ ముసుగు తీస్తే తప్పా ముందుకు సాగలేము !* *ఇట్లు* *జైశెట్టిబలిజ యువత*

  • @srimanarayanamente1292
    @srimanarayanamente1292 21 วันที่ผ่านมา

    కాపు ఏంటి బలిజ ఏంటి?, ఏవిధంగా పిలిచినా అక్కటే....

  • @harinathnaidu77
    @harinathnaidu77 22 วันที่ผ่านมา

    Reddy gajji video cheyyandi

  • @ammanaanna6253
    @ammanaanna6253 23 วันที่ผ่านมา

    ఎవరు కోరుకోవడం లేదు. కొందరు కావాలని వాళ్ళ స్వార్ధ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు

  • @PJaisimha
    @PJaisimha 23 วันที่ผ่านมา

    Andalucia 10:00 10:02

  • @NarasarajuInapakuthika
    @NarasarajuInapakuthika 24 วันที่ผ่านมา

    నేటి కైనా మంచి సమాచారం తెలియజేసినారు ధన్యవాదాలు

  • @goinggc
    @goinggc 24 วันที่ผ่านมา

    In karnataka balija is there . But kapu is not balija here. Balijas are more like business merchants from hundreds of years in southern katnataka especially regions connected to anantpur chittor districts. Morasu kapu which you have mentioned among 14kulas is present in karnataka kolar Bangalore districts in karnataka. Infact bangalore district and old kolar dustrict together referred as morasu nadu in olden days.. In kannada they are called as morasu vokkaligas. Telugu people use reddy and kannada people use gowda surname in these districts . This name you can find our from many incriptions from ganga period about 9th and 10th centiries. You can find from temple in seethi betta near kolar .

  • @mkishore3920
    @mkishore3920 25 วันที่ผ่านมา

    Ante Narendra Modi .. Teli caste ki chendina vaadu.. ante Telaga ante nuvvula nunchi noone teese vaaru ani vinnaanu.. ante Teli caste kooda Telaga caste ki chendina vaade ayi vundochaa? anni kulaalu pavitra mainave..

  • @dwaraka4885
    @dwaraka4885 26 วันที่ผ่านมา

    Proud to be great grandson of Shri Siram Govindarajulu Naidu. 3:35

    • @arigelaprasad516
      @arigelaprasad516 16 วันที่ผ่านมา

      చాలా సంతోషం సార్

  • @dripirrigationapmip
    @dripirrigationapmip 28 วันที่ผ่านมา

    సొంత సోది, బలిజలకు చరిత్ర లేదు , రెడ్డలకి, కుమ్మరలకు, బోయాలకు, వద్దేరలకు, యాదవ లకు చరిత్ర ఉంది. బలిజలు కి అంత సీన్ లేదు.

  • @dripirrigationapmip
    @dripirrigationapmip 28 วันที่ผ่านมา

    Fake Story

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 28 วันที่ผ่านมา

    Chodarlalo 1970 kumudu ardamu urubeedavallu . 1983 ntr cmainatharavatha manakamma manavadu ane go vt kammajanabachethullokevellende tdp ,,ekaraniki 5000 party panduestsaru.

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 28 วันที่ผ่านมา

    Chowdary antekulapedda mangalakulanike kulapeddani chowdwryanevallu 1970 lo

  • @SrinuVasu-no9rg
    @SrinuVasu-no9rg 28 วันที่ผ่านมา

    Bhalija antey udha synyam anni na abiprayam

  • @SrinuVasu-no9rg
    @SrinuVasu-no9rg 28 วันที่ผ่านมา

    Verygood 👌 super ❤

  • @lokeshgurajala2641
    @lokeshgurajala2641 28 วันที่ผ่านมา

    Caste konam lo alochiste neelaga ardhagnam ni spread chestadu.. Reddy, Chowdary titles matramey.. Kulaniki aapadinchamani evaru chepparu ra neeku.. Reddy andaru pettukunnattu, Chowdary kuda pettukondi evadu appose chesaadu

  • @yugandhar1255
    @yugandhar1255 29 วันที่ผ่านมา

    Maa oorilo panta Polaaki , ma bhoomulaki kapulanu kaapu kayadaniki (watch man) pettukunnaru Andukee emo kaapodu ( watch man ) ani pettaru ani cheapee vaalu

  • @officemr-vw4dy
    @officemr-vw4dy 29 วันที่ผ่านมา

    chowdary is jaats in north india ikkada kammavaru vaari nunchi inspire ayyi title ga pettukunnaru anthe.

  • @sujatakumar7001
    @sujatakumar7001 29 วันที่ผ่านมา

    Choudary - etymology is as follows Chatur Dhari which means cheiften of 4 different defence forces like foot soldiers horse , elephant and camel forces. Hence it is not indication of a clan or caste. Anyone during kingship regime a cheiten known as Choudary became a nomenclature for power and position. It is like Khan among Muslims which is a Turkish word for military general

  • @user-lg4ch9jm5g
    @user-lg4ch9jm5g 29 วันที่ผ่านมา

    anna mari vangaveeti Mohan Ranga di kuda balija na pls chappu anna

  • @balajik6379
    @balajik6379 29 วันที่ผ่านมา

    Definetly he is reddy cast in rayalaseema without having knowledge in history.please Read tamil history also.different casts formed recent centuries

  • @New-jm3mi
    @New-jm3mi หลายเดือนก่อน

    Neravati Kapu ???

  • @mallulakshmireddy2448
    @mallulakshmireddy2448 หลายเดือนก่อน

    Bali is a great warrior during Epic Age of Sri Rama Bali ja = balija Bali chakravarti also great warrior