KALA PINNI STORIES
KALA PINNI STORIES
  • 1 101
  • 10 070 092
అందరూ అడిగిన వీడియో ప్రధానంపెట్టె సర్దడం#1M views(shorts)యార్నాల పెట్టె#marriagetraditions#wedding
వీక్షకులు పెట్టమని అడిగిన వీడియో
ప్రధానంపెట్టె లో పసుపు,కుంకుమ,పసుపుకొమ్ములు ,కంద,బెల్లం,ఎండుద్రాక్ష,తమలపాకులు,వక్కలు,పట్టుచీర,బంగారం వస్తువు,మేకప్ సామగ్రి, పువ్వులు పెడతారు.
มุมมอง: 1 908

วีดีโอ

వెంకటగిరి వెళ్లకుండానే మాధవరం లో చీరలు కొనేశాం#vontimitta #madhavaram#silksareesshop
มุมมอง 6272 ชั่วโมงที่ผ่านมา
Vontimitta to Madhavaram 5 km distance Pattu sarees Jari cotton sarees Handloom sarees Shop name: Akshaya Durga Handlooms & Textiles Owner: SomaSekhar Phone no: 9491360290 8639489971
అనకాపల్లి నూకాలమ్మ తల్లి ఇంకా పోలమాంబ అమ్మవార్ల పండుగ చేసి మొక్కు తీర్చుకున్నాం .
มุมมอง 204วันที่ผ่านมา
అనకాపల్లి నూకాలమ్మ తల్లి ఇంకా పోలమాంబ అమ్మవార్ల పండుగ చేసి మొక్కు తీర్చుకున్నాం .
🍟 French fry’s || పూర్తిగ పిల్లలే తయారుచేశారు#potatosnacks #food#periperi
มุมมอง 138หลายเดือนก่อน
🍟 French fry’s || పూర్తిగ పిల్లలే తయారుచేశారు#potatosnacks #food#periperi
Hearing test#vaccination#pediatricians.
มุมมอง 1532 หลายเดือนก่อน
Hearing test#vaccination#pediatricians.
లాలి పాటలు.
มุมมอง 2492 หลายเดือนก่อน
లాలి పాటలు.
మా విఖ్యాత్ రామ్ బారసాల వేడుక#namingceremony #creddle ceremony #candid #21day#newborn #cutebaby .
มุมมอง 2742 หลายเดือนก่อน
మా విఖ్యాత్ రామ్ బారసాల వేడుక#namingceremony #creddle ceremony #candid #21day#newborn #cutebaby .
మా మనమడు నామకరణం# బారసాల#ఉయ్యాల లో వెయ్యడం#namingceremony #puja
มุมมอง 2743 หลายเดือนก่อน
మా మనమడు నామకరణం# బారసాల#ఉయ్యాల లో వెయ్యడం#namingceremony #puja
6రోజులు హాస్పిటల్లోనే#Birthvlog#babyboy#jaundice#jaundice treatment#phototherapy #recovery#medicover
มุมมอง 1933 หลายเดือนก่อน
6రోజులు హాస్పిటల్లోనే#Birthvlog#babyboy#jaundice#jaundice treatment#phototherapy #recovery#medicover
3గంటలలోనార్మల్ డెలివరీ ||vlog#medicover hospitals#normal delivery#babyboy#gynaecologist#laborpains
มุมมอง 3003 หลายเดือนก่อน
3గంటలలోనార్మల్ డెలివరీ ||vlog#medicover hospitals#normal delivery#babyboy#gynaecologist#laborpains
మా అమ్మాయి pregnancy జర్నీ #hospitals#medicover#wonen&child#cloudninehospitals.
มุมมอง 2304 หลายเดือนก่อน
మా అమ్మాయి pregnancy జర్నీ #hospitals#medicover#wonen&child#cloudninehospitals.
మా అమ్మాయి సీమంతం #seemantham#గాజులు వెయ్యటం #babyshower#preganancy#1st pregnancy
มุมมอง 4835 หลายเดือนก่อน
మా అమ్మాయి సీమంతం #seemantham#గాజులు వెయ్యటం #babyshower#preganancy#1st pregnancy
హెన్నా తో జుట్టు కి మంచి పోషణ#white hair పోవాలంటే#herbal henna#Brungaraj#henna
มุมมอง 2175 หลายเดือนก่อน
హెన్నా తో జుట్టు కి మంచి పోషణ#white hair పోవాలంటే#herbal henna#Brungaraj#henna
Natural Protein Powder 6రకాల ఆరోగ్యకరమైన dry fruits nutsతో చేసిన ప్రోటీన్ పౌడర్#drmanthenaofficial
มุมมอง 1515 หลายเดือนก่อน
Natural Protein Powder 6రకాల ఆరోగ్యకరమైన dry fruits nutsతో చేసిన ప్రోటీన్ పౌడర్#drmanthenaofficial
Cottage industry#silk bazaar#కుటీర పరిశ్రమ#paithanisilk #himaru sarees
มุมมอง 1405 หลายเดือนก่อน
Cottage industry#silk bazaar#కుటీర పరిశ్రమ#paithanisilk #himaru sarees
Ellora caves#కైలాస టెంపుల్#ఎల్లోర గుహలు#maharashtra
มุมมอง 1235 หลายเดือนก่อน
Ellora caves#కైలాస టెంపుల్#ఎల్లోర గుహలు#maharashtra
ఘృష్టేశ్వర్ జ్యోతిర్లింగము#jyotirlingalu #12jyotirling #grushtneswara lingam
มุมมอง 945 หลายเดือนก่อน
ఘృష్టేశ్వర్ జ్యోతిర్లింగము#jyotirlingalu #12jyotirling #grushtneswara lingam
శనిసింగనాపూర్ శనీశ్వరుడు#sanimahadev#sanisinganapur#maharashtra #saturday puja
มุมมอง 1116 หลายเดือนก่อน
శనిసింగనాపూర్ శనీశ్వరుడు#sanimahadev#sanisinganapur#maharashtra #saturday puja
పాండురంగ విఠలుడు#pandaripur#panduranga vittal story#maharashtra #temples#
มุมมอง 1616 หลายเดือนก่อน
పాండురంగ విఠలుడు#pandaripur#panduranga vittal story#maharashtra #temples#
TATA PUNCH2024#మేము కొత్త కారు కొన్నాం#new car#tatamotors#punch#Tatapunch#autogear#top&high model.
มุมมอง 2666 หลายเดือนก่อน
TATA PUNCH2024#మేము కొత్త కారు కొన్నాం#new car#tatamotors#punch#Tatapunch#autogear#top&high model.
సాయితీర్ధ్#shirdi#sai teerdh#3dshow#theme park#dwarakamai
มุมมอง 736 หลายเดือนก่อน
సాయితీర్ధ్#shirdi#sai teerdh#3dshow#theme park#dwarakamai
ద్వారక లో ఇంకా ఏమున్నాయో చూడండి#dwaraka#srikrishna #maha|#పాండవుల పంచతీర్ధాలు#dadar #market.
มุมมอง 656 หลายเดือนก่อน
ద్వారక లో ఇంకా ఏమున్నాయో చూడండి#dwaraka#srikrishna #maha|#పాండవుల పంచతీర్ధాలు#dadar #market.
మా friend గృహప్రవేశం #housewarming#newhouse#pujalu
มุมมอง 1926 หลายเดือนก่อน
మా friend గృహప్రవేశం #housewarming#newhouse#pujalu
ద్వారక ఇంకా నాగేశ్వర జ్యోతిర్లింగము#dwarakadish temple#gopitalav#nageswar#jyotirlingalu#gujarat.
มุมมอง 1126 หลายเดือนก่อน
ద్వారక ఇంకా నాగేశ్వర జ్యోతిర్లింగము#dwarakadish temple#gopitalav#nageswar#jyotirlingalu#gujarat.
సోమనాధ్ జ్యోతిర్లింగము#మూలద్వారక#శ్రీ కృష్ణుడు చివరిసారి పాదంమోపిన స్థలం#somanath#gujarat#muldwaraka
มุมมอง 1076 หลายเดือนก่อน
సోమనాధ్ జ్యోతిర్లింగము#మూలద్వారక#శ్రీ కృష్ణుడు చివరిసారి పాదంమోపిన స్థలం#somanath#gujarat#muldwaraka
4 వ జ్యోతిర్లింగము ఓంకారేశ్వర#మమలేశ్వరం#కేదారేశ్వర లింగము లానే#jyotirling#omkareswar#పడవ ప్రయాణం
มุมมอง 1026 หลายเดือนก่อน
4 వ జ్యోతిర్లింగము ఓంకారేశ్వర#మమలేశ్వరం#కేదారేశ్వర లింగము లానే#jyotirling#omkareswar#పడవ ప్రయాణం
సంక్రాంతి సంబరాలు మన వైజాగ్ లో#Sankranti Sambaraalu# AU grounds#vizag#2024
มุมมอง 1737 หลายเดือนก่อน
సంక్రాంతి సంబరాలు మన వైజాగ్ లో#Sankranti Sambaraalu# AU grounds#vizag#2024
సరదాగా స్కూల్ కి వెళ్ళామ్#మా స్కూల్#my school#nakkapalli#zph school#87 batch
มุมมอง 1857 หลายเดือนก่อน
సరదాగా స్కూల్ కి వెళ్ళామ్#మా స్కూల్#my school#nakkapalli#zph school#87 batch
పూతరేకులు#సంక్రాతి#పిండివంటలు##putarekulu#Sweets#sankranti.
มุมมอง 1257 หลายเดือนก่อน
పూతరేకులు#సంక్రాతి#పిండివంటలు putarekulu#Sweets#sankranti.
శక్తి పీఠాలు#ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు#హరసిద్దిమాత#కాలభైరవ్ టెంపుల్ #temple #ujjjaini
มุมมอง 1147 หลายเดือนก่อน
శక్తి పీఠాలు#ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు#హరసిద్దిమాత#కాలభైరవ్ టెంపుల్ #temple #ujjjaini

ความคิดเห็น

  • @teluguffwarriors9162
    @teluguffwarriors9162 นาทีที่ผ่านมา

    నేను ఇదే మొదటిసారి చూస్తున్న పెద్దలు పేరంటాలు తౌ చాలా చాలా బాగుంది ఈ పద్దతి నాకు నచ్చింది సూపర్

  • @vijayalakshmikonathala9119
    @vijayalakshmikonathala9119 17 นาทีที่ผ่านมา

    చాలా కొత్తగా వుంది ప్రదానం పెట్టీ.ఇంటిలోని వారందరూ తలో వస్తువు పెట్టిలో పెట్టీ పెళ్లి కూతురికి పంపారు.ఇది చాలా కొత్తగా వుంది.అందరూ ఇలా పంపితే చాలా బావుంటుది.

  • @toorpatishivalaxmi4955
    @toorpatishivalaxmi4955 ชั่วโมงที่ผ่านมา

    Magavaare sardhuthaaru adhi kuda inti peddhamamishi modhata hand vestadu

  • @toorpatishivalaxmi4955
    @toorpatishivalaxmi4955 ชั่วโมงที่ผ่านมา

    But ippudu pette trend aindhi...battalu water oil thagilithe padavthavi ani pettelo petti pack chesthunnaru good

  • @toorpatishivalaxmi4955
    @toorpatishivalaxmi4955 ชั่วโมงที่ผ่านมา

    Ma daggara kuda ilane chestaru

  • @priyankasrihari9581
    @priyankasrihari9581 ชั่วโมงที่ผ่านมา

    Excellent chala baga cheseru

  • @user-zr7ge9cx2u
    @user-zr7ge9cx2u 2 ชั่วโมงที่ผ่านมา

    Ila chestharani theliyadhu

  • @lakshmirao9271
    @lakshmirao9271 6 ชั่วโมงที่ผ่านมา

    Exllent traditional super

  • @marshwhiteff7053
    @marshwhiteff7053 7 ชั่วโมงที่ผ่านมา

    Ap na

  • @srilaxmikumari5209
    @srilaxmikumari5209 7 ชั่วโมงที่ผ่านมา

    chala bagundi andi traditional marriage

  • @Suryanarayanadeva
    @Suryanarayanadeva 8 ชั่วโมงที่ผ่านมา

    Wow superb 🎉🎉🎉

  • @KalyaniKalyani-w5v
    @KalyaniKalyani-w5v 8 ชั่วโมงที่ผ่านมา

    Mana india lo adi kuda mana 2 Telugu rastra lo pellilu chala paddatiga sampradyanga jarugutayi inkekkada ilanti acharalu sampradyalu jaragavemo..but ippudunna paristitullo pellilu eado mokkubadiga jaripichestunnaru ayyagarlu okappudu pelli ante gantala tarabadi jaripinchevallu ayyagarlu but ippudu nimishallo muinchestunnaru eanto valla sefty vallu chuskintunnaru kani pelli matram paddatiga jarpinchatle indulo pedda joku eantante okappudu pelli time ekkuva smbhavana takkuva ippudu pelli time takkuva sambhavna eakkuva..

  • @vassu1340
    @vassu1340 8 ชั่วโมงที่ผ่านมา

    Na pellilo kuda elane thiskocharu...😊..3years avuthundhi ma marriage ayi 😊

  • @jallimahith1780
    @jallimahith1780 8 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏

  • @vimalasdaughter8189
    @vimalasdaughter8189 8 ชั่วโมงที่ผ่านมา

    Frist time chusthuna

  • @user-ev8nj6vs4c
    @user-ev8nj6vs4c 9 ชั่วโมงที่ผ่านมา

    👌👌🙏

  • @user-fg9jw5mi8k
    @user-fg9jw5mi8k 9 ชั่วโมงที่ผ่านมา

    Maa sister pellilo elane chesaru

  • @akkivarapupavanipavani95
    @akkivarapupavanipavani95 9 ชั่วโมงที่ผ่านมา

    Ma side thatti bhutalo pradanam vasthuvulu thisukupotam❤❤

  • @vkkumari8679
    @vkkumari8679 9 ชั่วโมงที่ผ่านมา

    Amma Aa Sampradayala.Valle Vari Samsaram Padikalalu Vruddi Chendutondi🎉

  • @maheswari-k6g
    @maheswari-k6g 9 ชั่วโมงที่ผ่านมา

    Sutcase lo emiemi petaru maku tiyadu

  • @TLatha-ju3gd
    @TLatha-ju3gd 9 ชั่วโมงที่ผ่านมา

    Inka koncham slow ga chupisthe bagundu video

    • @kalapinnistories9191
      @kalapinnistories9191 9 ชั่วโมงที่ผ่านมา

      Ippatike 55 sec vachindandi short

    • @kalapinnistories9191
      @kalapinnistories9191 9 ชั่วโมงที่ผ่านมา

      Pedda video vuntundi chudandi

  • @sailaja5877
    @sailaja5877 9 ชั่วโมงที่ผ่านมา

    First time chusthunna. Pradhanam ante nischitartham kosam ah?, pelli panullo ilaa purushulaku oka participation kottaga undi. Paataku badulu voice over lo akka yem pedutunnaro, yenduko cheppi unte inka bagundedi. Any how chala bagundi video 🙏

    • @kalapinnistories9191
      @kalapinnistories9191 9 ชั่วโมงที่ผ่านมา

      Pedda video vuntundi chudandi na channel lo clear ga voiceover icchha.

  • @e.lakshman3871
    @e.lakshman3871 9 ชั่วโมงที่ผ่านมา

    పెంటి లో పెట్టారు కదా తాటాకు బుట్టలో పెట్టాలి అందె సంప్రదాయం

  • @sujibrothersujibrother6717
    @sujibrothersujibrother6717 10 ชั่วโมงที่ผ่านมา

    Fristime chustunaa good andharu pedhhavaluu

  • @koteswarinapa9068
    @koteswarinapa9068 10 ชั่วโมงที่ผ่านมา

    నెల్లూరు లో ఇదే పద్ధతి

  • @padmammarouth5090
    @padmammarouth5090 10 ชั่วโมงที่ผ่านมา

    పెళ్లి కూతురికి సాంప్రదాయ ప్రకారం పెళ్ళికొడుకు ఇంటి దగ్గర నుంచి ప్రధానం అన్ని సద్ది పెద్దల దగ్గర పంపించాలా సాంప్రదాయ ప్రకారం పెళ్లి కూతురికి ఇంటికి పంపించాలా❤🎉❤

    • @kalapinnistories9191
      @kalapinnistories9191 10 ชั่วโมงที่ผ่านมา

      Pellikuturu ekkada vunte akkadiki pampali

  • @srujanajaanu6586
    @srujanajaanu6586 10 ชั่วโมงที่ผ่านมา

    Maaku thataku buttalo petti kavidi meeda tesukostaru

  • @saradak552
    @saradak552 11 ชั่วโมงที่ผ่านมา

    Pradhaanam gaa yemi , ela sardar lo koncham.vivaram gaa.chupisthe baagundedi.

  • @SuryanarayanaBhogireddy-uf7qn
    @SuryanarayanaBhogireddy-uf7qn 11 ชั่วโมงที่ผ่านมา

    Traditionall👌👏👏

  • @bujjibabu3915
    @bujjibabu3915 11 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @RD-jaisrikristna
    @RD-jaisrikristna 11 ชั่วโมงที่ผ่านมา

    please ఏమి అనుకోకుండా మీ కేస్ట్ చెప్తారా

    • @kalapinnistories9191
      @kalapinnistories9191 10 ชั่วโมงที่ผ่านมา

      Power star pavan kalyan vallu maa valle

    • @kalapinnistories9191
      @kalapinnistories9191 9 ชั่วโมงที่ผ่านมา

      Aina caste batti paddatulu kadu prantanni batti paddatulu marutai

  • @vijayadurgabavandla1348
    @vijayadurgabavandla1348 11 ชั่วโมงที่ผ่านมา

    నేను మొదటి సారి చూస్తున్న ప్రదానం పెట్టెని మగవారే సర్దాలా నాకు తెలియదు. 🤔🤔🤔🤔🤔 నాకు చాలా ఇష్టమైన పాట.

  • @JyothiByagari
    @JyothiByagari 11 ชั่วโมงที่ผ่านมา

    Pettelu unnay enka mana patha padhathini marichipokunda undali enka

  • @crazypriyavlogs2723
    @crazypriyavlogs2723 11 ชั่วโมงที่ผ่านมา

    Very nice.. Nachindhi

  • @charankokkiligadda8790
    @charankokkiligadda8790 11 ชั่วโมงที่ผ่านมา

    Meeru video inka baga claratiga theshe bavundu, pettelo sardivani clarity gaa

  • @user-qz6jf4ql3q
    @user-qz6jf4ql3q 12 ชั่วโมงที่ผ่านมา

    🎉🎉🎉

  • @user-cq9jr9qu3f
    @user-cq9jr9qu3f 12 ชั่วโมงที่ผ่านมา

    అది సారె పెట్టె కదా,మా వాళ్లు వెదురు బుట్టలు మూతలతో సహా చతురస్ర ఆకారంలో అల్లించి ఇలానే ముత్తైదువలు కలిసి పెడతారు

  • @revallihymavathi5461
    @revallihymavathi5461 12 ชั่วโมงที่ผ่านมา

    సూపర్ సంప్రదాయం సూపర్ సూపర్ 👌👌👌👌

  • @mahalakshmiadari4807
    @mahalakshmiadari4807 12 ชั่วโมงที่ผ่านมา

    Dhinine extralu anntaru

  • @prasannalaxmisattu2697
    @prasannalaxmisattu2697 13 ชั่วโมงที่ผ่านมา

    Maa side compulsory chestharu...kakapote mutheiduvu sardi...menamama thesukosthadu

  • @ganeshch4115
    @ganeshch4115 13 ชั่วโมงที่ผ่านมา

    జై శ్రీరామ్

  • @palipalliganesh4042
    @palipalliganesh4042 13 ชั่วโมงที่ผ่านมา

    Om

  • @PRANAVIRadha
    @PRANAVIRadha 14 ชั่วโมงที่ผ่านมา

    Full video chupagalaru

  • @PRANAVIRadha
    @PRANAVIRadha 14 ชั่วโมงที่ผ่านมา

    Pradanam petti lo emi emi sardhutharu

    • @kalapinnistories9191
      @kalapinnistories9191 13 ชั่วโมงที่ผ่านมา

      Full video upload chesa chudandi

  • @pushpalathapushpa9957
    @pushpalathapushpa9957 14 ชั่วโมงที่ผ่านมา

    Eppatiki ma village lo ee paddathi paristham❤❤

  • @padmanabhampoornima7944
    @padmanabhampoornima7944 14 ชั่วโมงที่ผ่านมา

    Trunk pette maa entlo epptiki vundi...andaru marriage ki pynnundi thistharu

  • @shobharanichapuru4054
    @shobharanichapuru4054 14 ชั่วโมงที่ผ่านมา

    Super

  • @jalaridivya8928
    @jalaridivya8928 14 ชั่วโมงที่ผ่านมา

    Kanulaku padugu laga undi andi mi video evarokani couples mi andari blessings tho happy ga undali Ani korukuntunanu

  • @madhvibonthla7884
    @madhvibonthla7884 15 ชั่วโมงที่ผ่านมา

    Nenu first time chusthuna chusthunatha sepu chaka baga anipinchindhi ❤

  • @karanambhavani6411subscribe
    @karanambhavani6411subscribe 15 ชั่วโมงที่ผ่านมา

    I pata maa ooru podugu manishi partner maa ooru dimali