- 529
- 61 477
El-Shaddai Dhone
India
เข้าร่วมเมื่อ 27 ส.ค. 2013
మత్తయి 10: 17
మనుష్యులనుగూర్చి జాగ్రత్తపడుడి.
మనుష్యులనుగూర్చి జాగ్రత్తపడుడి.
ఎడారిలో సెలయేర్లు ll నవంబర్ 17 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
*విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు - నవంబరు 17*
╭ ┅┅═══➖➖➖➖═══┅┅╮
⭐ *ఎడారిలో సెలయేర్లు* ⭐
╰┅┅═══ ➖➖➖➖═══┅┅╯
*అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱ పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా?*_ (లూకా 18:6,7).
దేవుడు ఏర్పరచిన సమయం నీ ఇష్టానుసారంగా ఉండదు. కాబట్టి చెకుముకి రాయిని మొదటిసారి కొట్టినప్పుడు నిప్పు రవ్వలు రాకపోతే మళ్ళీ కొట్టాలి.
*దేవుడు ప్రార్థనలను వింటాడు. అయితే మనం ఊహించుకున్న సమయంలో ఆయన నుండి జవాబు రాకపోవచ్చు. వెదికే మన హృదయాలకు ఆయన తన్ను తాను కనబరచుకుంటాడు.*
అయితే మనం ఎదురు చూసిన సమయంలో, అనుకున్న ప్రదేశంలో కాకపోవచ్చు. అందుకే పట్టు వదలక ప్రార్థనలో గోజాడాలి.
*వెనుకటికి చెకుముకి రాతితో నిప్పు రప్పించడం, ఆ తరువాత గంధకంతో చేసిన అగ్గిపుల్లతో నిప్పు పుట్టించడం చాలా కష్టమయ్యేది. పదే పదే గీసి చేతులు నొప్పి పుట్టేవి. చివరికి నిప్పు రాజుకున్నప్పుడు హమ్మయ్య అనిపించేది.*
👉 *పరలోకానికి సంబంధించిన ఈవుల విషయంలో కూడా మనం ఇంత పట్టుదలగా ఉండవద్దా.*
చెకుముకి రాతితో నిప్పు పుట్టించడంకంటే ప్రార్థనా విజయాలను సాధించడమే తేలిక. *ఎందుకంటే దేవుని వాగ్దానాలు ఆ మేరకు ముందే ఉన్నాయి.*
నిరాశ చెందవద్దు. దేవుడు దయ చూపే సమయం తప్పకుండా వస్తుంది. మనం నమ్మకముంచ గలిగిన సమయం వచ్చిందంటే మన మనవులు నెరవేరే సమయం కూడా వచ్చేసిందన్నమాటే.
*విశ్వాసంతో అడగండి. తొట్రుపడవద్దు. నీ రాజు జవాబివ్వడం ఆలస్యం చేస్తున్నాడనుకొని విన్నవించుకోవడం చాలించవద్దు.*
చెకుముకి రాతిని మళ్ళీ మళ్ళీ గీస్తూ ఉండండి. నిప్పు రవ్వలు రేగినప్పుడు బొగ్గుల్ని సిద్ధంగా ఉంచుకోండి. మంట రావడానికి ఇక ఆలస్యం లేదు.
*దేవుని రాజ్య చరిత్రలో సరియైన ప్రార్థనను సరియైన సమయంలో చేసినట్టయితే దానికి ఎప్పటికీ జవాబు రాకపోవడం అన్నది కేవలం అసంభవం అని నా నమ్మకం.*
*దైవాశ్శీసులు!!!*
▪ *సంకలనం- చార్లెస్ ఇ. కౌమన్*
▪ *అనువాదం - డా. జోబ్ సుదర్శన్*

มุมมอง: 8
วีดีโอ
ఎడారిలో సెలయేర్లు ll నవంబర్ 16 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 152 ชั่วโมงที่ผ่านมา
*విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు - నవంబరు 16* ╭ ┅┅═══➖➖➖➖═══┅┅╮ ⭐ *ఎడారిలో సెలయేర్లు* ⭐ ╰┅┅═══ ➖➖➖➖═══┅┅╯ *వారు గొఱ్ఱె పిల్ల రక్తమునుబట్టియు . . . వానిని జయించియున్నారుగాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు*_ (ప్రకటన 12:11). *యోహాను, యాకోబు* తమ తల్లిని తీసుకుని యేసు ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన రాజ్యంలో ప్రధానమైన స్థానాలను తమకు ఇవ్వమని అడిగినప్పుడు ఆయన కాదనలేదు గాని, *వాళ్ళు...
ఎడారిలో సెలయేర్లు ll నవంబర్ 15 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 124 ชั่วโมงที่ผ่านมา
*విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు - నవంబరు 15* ╭ ┅┅═══➖➖➖➖═══┅┅╮ ⭐ *ఎడారిలో సెలయేర్లు* ⭐ ╰┅┅═══ ➖➖➖➖═══┅┅╯ *అత్యధిక భారమువలన కృంగిపోతిమి*_ (2 కొరింథీ 1:8). *క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము*_ ... (2 కొరింథీ 12:9). పెనూయేలు దగ్గర విధేయతతో యాకోబు దేవునికి సాష్టాంగ పడినప్పుడు అన్ని వైపులనుండీ ఆపదలు అతణ్ణి చుట్టుముట్టేలా చేశాడు దేవుడు. *ఇంతకు ముందెన్నడూ లేనంతగా దేవునిపై ఆనుకొనేల...
ఎడారిలో సెలయేర్లు ll నవంబర్ 14 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 97 ชั่วโมงที่ผ่านมา
*విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు - నవంబరు 14* ╭ ┅┅═══➖➖➖➖═══┅┅╮ ⭐ *ఎడారిలో సెలయేర్లు* ⭐ ╰┅┅═══ ➖➖➖➖═══┅┅╯ *గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును*_ (యోహాను 12:24). నార్త్ ఆంప్టన్ లో ఉన్న సమాధుల్లోకి వెళ్ళి డేవిడ్ బ్రెయినార్డ్ సమాధినీ, అతడు ప్రేమించినప్పటికీ పెళ్ళి చేసుకోలేకపోయిన అందాల రాశి జెరూషా ఎడ్వర్డ్సు సమాధినీ చూడండి. ఆ యువ ...
ఎడారిలో సెలయేర్లు ll నవంబర్ 13 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 169 ชั่วโมงที่ผ่านมา
*విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు - నవంబరు 13* ╭ ┅┅═══➖➖➖➖═══┅┅╮ ⭐ *ఎడారిలో సెలయేర్లు* ⭐ ╰┅┅═══ ➖➖➖➖═══┅┅╯ *తన పిల్లలును, తన యింటివారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించునట్లు నేనతని నెరిగియున్నాననెను*_ (ఆది 18:19). బాధ్యత గల వ్యక్తులు దేవునికి కావాలి. అబ్రాహాము గురించి ఏమంటున్నాడో చూడండి. *'తన పిల్లలకు అతడు ఆజ్ఞాపిస్తాడని నాకు తెలుసు.'* ఇది యె...
ఎడారిలో సెలయేర్లు ll నవంబర్ 12 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 1912 ชั่วโมงที่ผ่านมา
*విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు - నవంబరు 12* ╭ ┅┅═══➖➖➖➖═══┅┅╮ ⭐ *ఎడారిలో సెలయేర్లు* ⭐ ╰┅┅═══ ➖➖➖➖═══┅┅╯ *వారు కుమ్మరివాండ్లయి నెతాయీమునందును గెదేరానందును కాపురముండిరి; రాజు నియమము చేత అతని పని విచారించుటకై అచ్చట కాపురముండిరి*_ (1 దిన 4:23). మన రాజు కోసం పని చెయ్యడం కోసం ఎక్కడైనా మనం కాపురముండడానికి జంక కూడదు. ఇందు కోసం మనం అననుకూలమైన స్థలాలకు వెళ్ళవలసి రావచ్చు. పల్లెటూళ్ళలో, రాజు సన...
ఎడారిలో సెలయేర్లు ll నవంబర్ 11 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 1314 ชั่วโมงที่ผ่านมา
*విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు - నవంబరు 11* ╭ ┅┅═══➖➖➖➖═══┅┅╮ ⭐ *ఎడారిలో సెలయేర్లు* ⭐ ╰┅┅═══ ➖➖➖➖═══┅┅╯ *గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలెను భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును*_ (కీర్తనలు 72:6). గడ్డి కోయడాన్ని గురించి ఆమోసు రాసాడు. మన రాజు దగ్గర చాలా కొడవళ్ళు ఉన్నాయి. ఆయన నిత్యమూ తన గడ్డి భూముల్ని కోస్తున్నాడు. ఆకురాయి మీద కొడవలి పదును పెడుతున్న సంగీతానికి పరపరా గడ్...
ఎడారిలో సెలయేర్లు ll నవంబర్ 10 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 416 ชั่วโมงที่ผ่านมา
*విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు - నవంబరు 10* ╭ ┅┅═══➖➖➖➖═══┅┅╮ ⭐ *ఎడారిలో సెలయేర్లు* ⭐ ╰┅┅═══ ➖➖➖➖═══┅┅╯ *నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను*_ (రోమా 4:18). అబ్రాహాము నిరీక్షణ దేవుని శక్తికి, ఆయన విశ్వాస్యతకు సరిగ్గా అతికినట్టు సరిపోయింది. *అప్పుడు ఉన్న అతని పరిస్థితుల్ని బట్టి చూస్తే వాగ్దానం నెరవేరుతుందని ఎదురు చూడడం బొత్తిగా అర్థంలేని పని అనిపిస్తుంది. . అయినా ...
ఎడారిలో సెలయేర్లు ll నవంబర్ 09 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 1019 ชั่วโมงที่ผ่านมา
*విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు - నవంబరు 9* ╭ ┅┅═══➖➖➖➖═══┅┅╮ ⭐ *ఎడారిలో సెలయేర్లు* ⭐ ╰┅┅═══ ➖➖➖➖═══┅┅╯ *అతని నీడయందు నివసించువారు మరలివత్తురు. ధాన్యమువలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టువలె వారు వికసింతురు*_ (హోషేయ 14:7). ఆ రోజు జోరుగా వాన కురిసింది. మా తోటలోని చెట్లన్నీ వంగిపోయాయి. తోటలో నాకు ఎక్కువ ఇష్టమైన ఒక పువ్వును చూశాను. దాని అందంతో అది నన్ను ఆకట్టుకుంది. దాని పరిమళం నన్న...
ఎడారిలో సెలయేర్లు ll నవంబర్ 08 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 1221 ชั่วโมงที่ผ่านมา
*విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు - నవంబరు 8* ╭ ┅┅═══➖➖➖➖═══┅┅╮ ⭐ *ఎడారిలో సెలయేర్లు* ⭐ ╰┅┅═══ ➖➖➖➖═══┅┅╯ *ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థన చేయుటకు ఒక కొండ యెక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ము రూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను . . . వారు మేలుకొనినప్పుడు, ఆయన మహిమను.. చూచిరి*_ (లూకా 9:28-32). _*నీ కటాక్షము నా యెడల కలిగిన యెడల.. దయచేసి నీ మార...
ఎడారిలో సెలయేర్లు ll నవంబర్ 07 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 13วันที่ผ่านมา
*విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు - నవంబరు 7* ╭ ┅┅═══➖➖➖➖═══┅┅╮ ⭐ *ఎడారిలో సెలయేర్లు* ⭐ ╰┅┅═══ ➖➖➖➖═══┅┅╯ *ఏవేవి నాకు లాభకరములైయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని*_ (ఫిలిప్పీ 3:7). అంధ ప్రసంగీకుడు *జార్జి మాథ్సన్* గారిని సమాధి చేసినప్పుడు ఆ సమాధి చుట్టూ ఎర్ర గులాబీలను నాటారు. ప్రేమ, త్యాగాలతో నిండిన ఆయన జీవితానికి అవి చిహ్నాలు. ఈ ధన్యుడైన భక్తుడే ఈ క్రింది గీతాన్ని ర...
ఎడారిలో సెలయేర్లు ll నవంబర్ 06 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 19วันที่ผ่านมา
*విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు - నవంబరు 6* ╭ ┅┅═══➖➖➖➖═══┅┅╮ ⭐ *ఎడారిలో సెలయేర్లు* ⭐ ╰┅┅═══ ➖➖➖➖═══┅┅╯ *నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను*_ (ప్రకటన 3:19). దేవుడు తన సేవకుల్లో అతి ప్రధానులైన వాళ్ళను ఎన్నుకుని శ్రమల్లో అతి ప్రధానమైన వాటిని ఎంచి వారి మీదికి పంపిస్తాడు. *దేవుని నుండి ఎక్కువ కృప పొందినవాళ్ళు, ఆయన ద్వారా వచ్చే ఎక్కువ కష్టాలను భరించగలిగి ఉంటారు.* శ్రమలు ...
ఎడారిలో సెలయేర్లు ll నవంబర్ 05 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 16วันที่ผ่านมา
*విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు - నవంబరు 5* ╭ ┅┅═══➖➖➖➖═══┅┅╮ ⭐ *ఎడారిలో సెలయేర్లు* ⭐ ╰┅┅═══ ➖➖➖➖═══┅┅╯ *యెహోవాకు అసాధ్యమైనది ఏదైననున్నదా?*_ (ఆది 18:14). ఇది నీకూ, నాకూ ఈ రోజు దేవుని ప్రేమపూర్వకమైన సవాలు. *మన హృదయంలో ఉన్న ప్రియమైన అత్యున్నతమైన, అత్యంత యోగ్యమైన కోరికను దేన్నయినా తలుచుకోమంటున్నాడు.* అది మన కోసం గాని, మనకు అయినవాళ్ళ కోసం గాని మనం మనసారా ఆశించింది. ఎంతో కాలంగా అది నెరవేర...
ఎడారిలో సెలయేర్లు ll నవంబర్ 04 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 15วันที่ผ่านมา
ఎడారిలో సెలయేర్లు ll నవంబర్ 04 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
ఎడారిలో సెలయేర్లు ll నవంబర్ 03 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 1314 วันที่ผ่านมา
ఎడారిలో సెలయేర్లు ll నవంబర్ 03 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
ఎడారిలో సెలయేర్లు ll నవంబర్ 02 ll సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 1514 วันที่ผ่านมา
ఎడారిలో సెలయేర్లు ll నవంబర్ 02 ll సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
ఎడారిలో సెలయేర్లు ll నవంబర్ 01 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది
มุมมอง 3114 วันที่ผ่านมา
ఎడారిలో సెలయేర్లు ll నవంబర్ 01 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది
ఎడారిలో సెలయేర్లు ll అక్టోబర్ 31 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 1814 วันที่ผ่านมา
ఎడారిలో సెలయేర్లు ll అక్టోబర్ 31 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
ఎడారిలో సెలయేర్లు ll అక్టోబర్ 30 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 8414 วันที่ผ่านมา
ఎడారిలో సెలయేర్లు ll అక్టోబర్ 30 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
ఎడారిలో సెలయేర్లు ll అక్టోబర్ 29 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 6714 วันที่ผ่านมา
ఎడారిలో సెలయేర్లు ll అక్టోబర్ 29 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
ఎడారిలో సెలయేర్లు ll అక్టోబర్ 28 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 6214 วันที่ผ่านมา
ఎడారిలో సెలయేర్లు ll అక్టోబర్ 28 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
ఎడారిలో సెలయేర్లు ll అక్టోబర్ 27 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 9321 วันที่ผ่านมา
ఎడారిలో సెలయేర్లు ll అక్టోబర్ 27 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
ఎడారిలో సెలయేర్లు ll అక్టోబర్ 26 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 7821 วันที่ผ่านมา
ఎడారిలో సెలయేర్లు ll అక్టోబర్ 26 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
ఎడారిలో సెలయేర్లు ll అక్టోబర్ 25 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 8121 วันที่ผ่านมา
ఎడారిలో సెలయేర్లు ll అక్టోబర్ 25 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
ఎడారిలో సెలయేర్లు ll అక్టోబర్ 24 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 10521 วันที่ผ่านมา
ఎడారిలో సెలయేర్లు ll అక్టోబర్ 24 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
ఎడారిలో సెలయేర్లు ll అక్టోబర్ 23 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 6921 วันที่ผ่านมา
ఎడారిలో సెలయేర్లు ll అక్టోబర్ 23 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
ఎడారిలో సెలయేర్లు ll అక్టోబర్ 22 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 4521 วันที่ผ่านมา
ఎడారిలో సెలయేర్లు ll అక్టోబర్ 22 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
ఎడారిలో సెలయేర్లు ll అక్టోబర్ 21ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 6421 วันที่ผ่านมา
ఎడారిలో సెలయేర్లు ll అక్టోబర్ 21ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
ఎడారిలో సెలయేర్లు ll అక్టోబర్ 20 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 4628 วันที่ผ่านมา
ఎడారిలో సెలయేర్లు ll అక్టోబర్ 20 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
ఎడారిలో సెలయేర్లు ll అక్టోబర్ 19 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
มุมมอง 10228 วันที่ผ่านมา
ఎడారిలో సెలయేర్లు ll అక్టోబర్ 19 ll ఈ సందేశం క్రింద వున్న Description లో ఇవ్వబడింది.
Praise the lord to everyone
Praise the Lord 🙏
ఆమె న్ ❤❤❤
Praise the lord 🙏🙏
Yes jesus 🙌 🙏 amen
Praise the lord 🙏 andi
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Aunu devunike mahimla ganatha
Superga chepparu iahyya
Amen....😭🙏🏻 I Love you my dady...🙏🏻❤️🙏🏻 యేసయ్యా... నీకే మహిమ కలుగును గాక 🙏🏻
Meeru Goppavarivi Devaa
PRISE THE BROTHERS
Praise The Lord ❤
Praise the lord 🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్
Ayya Vijaya Sai Reddy garu vakyam ante Ila cheppali anthe gani hinduvu gurinchi vimarsha mani ola cheppandi
దేవునికి మహిమ కలుగును గాక మీ పరిచర్యను దేవుడు మరింతగా విస్తరింప చేయును గాక....బ్రదర్ ...
Praise the lord Brother
Praising God అయ్యగారు 🙏
Please upload the videos daily
Praise the lord 🙏
Praise the lord 🙏
Praise the lord 🙏
Pray for my job....for DSC brother & sister's...
Praise the lord
Please upload the videos daily
Praise the lord 🙏
"RAKSHANA" IT IS A SPIRITUAL WORD... IT IS SHIELD WHICH COVERS FROM ALL NEGATIVE FORCES OF THE WORLD... BUT WHEN WE STARTS DOING NEGATIVE... THEN THE SHIELD STARTS BREAKING... WHEN WE LISTEN AND FOLLOW THE WORD OF GOD... THE SHIELD STARTS COVERING US...
Tq for the wonderful world message
రక్షణ సువార్త చెబుతున్నానంటే ప్రకృతి మనకు సహకరించాలి... అలా జరగకపోతే... ప్రకటించే సమయం పూర్తి అయ్యింది అని అర్థం...
𝕡𝐫o𝕄o𝔰𝓶 😎
Praise the lord
🙏🙏👍👍💐💐
🙏🙏
Praise the lord brother .prayer for my family solvation
Enduku cell vaduthunnaru back side devuni sannidhi lo jagrathaga undali kada
Glory Jesus
Praise God
Praise God
Praise The Lord 🙏🏽 uncle TQ for giving us wonderful message 🙏🏽🙏🏽🙏🏽
🙏
Praise the Lord🙏 brother
Praise the lord Anna
Praise the lord anna Who is the speaker anna
Praise the lord Joel
Praise God amen
Alludu super message good from sony
Praise the lord 🙏🙏🙏🙏
Praise the lord brother
Praise the Lord brother
Praise the lord sister
Good message
Pls tell me raaga
Lord Jesus Christ is our Great Hope.
Praise the lord