- 730
- 918 251
SHALEM BONIGE
India
เข้าร่วมเมื่อ 5 ก.ค. 2020
TELUGU CHRISTIAN TRACKS & SONGS
మనవి
ప్రియమైన సహోదరి సహోదరులకు వందనాలు నాఛానల్ నందు అప్లోడ్ చేసే సాంగ్స్ ట్రాక్స్
సంఘాలలో పాడుకోవడానికి నేర్చుకోవడానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మాత్రమే అప్లోడ్ చేస్తున్నాము ఒకవేళ మీపాటల హక్కులకు భంగం కలిగినట్లయితే దయతో తెలియచేయండి వెంటనే ఆపాట తొలగించడం జరుగుతుంది
8886125727
8886519798
🙏🙏🙏
మనవి
ప్రియమైన సహోదరి సహోదరులకు వందనాలు నాఛానల్ నందు అప్లోడ్ చేసే సాంగ్స్ ట్రాక్స్
సంఘాలలో పాడుకోవడానికి నేర్చుకోవడానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మాత్రమే అప్లోడ్ చేస్తున్నాము ఒకవేళ మీపాటల హక్కులకు భంగం కలిగినట్లయితే దయతో తెలియచేయండి వెంటనే ఆపాట తొలగించడం జరుగుతుంది
8886125727
8886519798
🙏🙏🙏
วีดีโอ
పాటలుపాడాలనుకునేవారికి చక్కటిఅవకాశం 🎤🎤🎹🎹🙏🙏🙏
มุมมอง 250ปีที่แล้ว
పాటలుపాడాలనుకునేవారికి చక్కటిఅవకాశం 🎤🎤🎹🎹🙏🙏🙏
musicians For Christ MFC Team గురించి నైసల్ అన్న మాటల్లో
มุมมอง 197ปีที่แล้ว
musicians For Christ MFC Team గురించి నైసల్ అన్న మాటల్లో
పరవశమే ప్రభునీలో Telugu Christian song MFC Music team
มุมมอง 262ปีที่แล้ว
పరవశమే ప్రభునీలో Telugu Christian song MFC Music team
గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ don't miss
มุมมอง 1082 ปีที่แล้ว
గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ don't miss
మధురం ఈశుభాసమయం Telugu Christian marriage song
มุมมอง 3992 ปีที่แล้ว
మధురం ఈశుభాసమయం Telugu Christian marriage song
యేసు నీకార్యములు ఎంతోగొప్పవి Telugu Christian songs
มุมมอง 1782 ปีที่แล้ว
యేసు నీకార్యములు ఎంతోగొప్పవి Telugu Christian songs
ప్రేమేజెగతికిమూలం Telugu Christian songs
มุมมอง 1052 ปีที่แล้ว
ప్రేమేజెగతికిమూలం Telugu Christian songs
క్షణమైన గడువాడుతండ్రి Telugu Christian songs
มุมมอง 1282 ปีที่แล้ว
క్షణమైన గడువాడుతండ్రి Telugu Christian songs
sp బాలసుబ్రమణ్యం గారు పాడినపాట నీదయాలో నీకృపలో Telugu Christian songs 8886125727
มุมมอง 2332 ปีที่แล้ว
sp బాలసుబ్రమణ్యం గారు పాడినపాట నీదయాలో నీకృపలో Telugu Christian songs 8886125727
మహిమ స్తుతిఘనత Telugu Christian songs music pradeep and teem
มุมมอง 2.7K2 ปีที่แล้ว
మహిమ స్తుతిఘనత Telugu Christian songs music pradeep and teem
Ar Stevenson sir song కానుచూపు మేరలోన Telugu Christian songs
มุมมอง 2152 ปีที่แล้ว
Ar Stevenson sir song కానుచూపు మేరలోన Telugu Christian songs
ఇది కమనీయ కల్యాణరాఘం Telugu Christian marriage song 8886125727
มุมมอง 1412 ปีที่แล้ว
ఇది కమనీయ కల్యాణరాఘం Telugu Christian marriage song 8886125727
కనులునిన్నే చూడాలని Telugu Christian song
มุมมอง 842 ปีที่แล้ว
కనులునిన్నే చూడాలని Telugu Christian song
దేవా నిన్నుపాడే సమయం Telugu Christian song Short
มุมมอง 682 ปีที่แล้ว
దేవా నిన్నుపాడే సమయం Telugu Christian song Short
idi devuni nirnayamu Telugu Christian marriage songs
มุมมอง 1292 ปีที่แล้ว
idi devuni nirnayamu Telugu Christian marriage songs
anuragha veenapai palike saragham Telugu Christian marriage song
มุมมอง 732 ปีที่แล้ว
anuragha veenapai palike saragham Telugu Christian marriage song
ముద్దబంతి పూసెనే Telugu Christian marriage song
มุมมอง 992 ปีที่แล้ว
ముద్దబంతి పూసెనే Telugu Christian marriage song
ఆత్మీయుడా నాకున్నమంచి స్నేహితుడా cover song #Shalembonige
มุมมอง 1532 ปีที่แล้ว
ఆత్మీయుడా నాకున్నమంచి స్నేహితుడా cover song #Shalembonige
NINNEKORI NIDARICHERI cover song Telugu Christian songs music #prasadmurala #Shalembonige
มุมมอง 752 ปีที่แล้ว
NINNEKORI NIDARICHERI cover song Telugu Christian songs music #prasadmurala #Shalembonige
నీవూచేసిన ఉపకారములకు cover song music #PRASADMURALA
มุมมอง 632 ปีที่แล้ว
నీవూచేసిన ఉపకారములకు cover song music #PRASADMURALA
ఎన్నో మేలులు చేసినప్రభువా cover song Telugu Christian songs music #PRASADMURALA
มุมมอง 262 ปีที่แล้ว
ఎన్నో మేలులు చేసినప్రభువా cover song Telugu Christian songs music #PRASADMURALA
పరీశుద్ధ పరీశుద్ధ పరీశుద్ధ ప్రభువా Telugu Christian marriage songs #Shalembonige
มุมมอง 742 ปีที่แล้ว
పరీశుద్ధ పరీశుద్ధ పరీశుద్ధ ప్రభువా Telugu Christian marriage songs #Shalembonige
పరముననిర్ణయమే పరిణయమాయేనిలా Telugu Christian marriage songs music bro pandu
มุมมอง 522 ปีที่แล้ว
పరముననిర్ణయమే పరిణయమాయేనిలా Telugu Christian marriage songs music bro pandu
Good song and wonderful voice🎉
பிராணமா எண்டுகே தொண்டரா திகுலு பாடகு வேடனா செண்டகு பிரபுவு தோடுந்தக பிராணமா பிராணமா.... நின்னு பிலிசினா பிரபுவு நீ தோடு உனடகா திகுலே பிராணமா கிருட்டிண சமயனா நின்னு லெவனேட்டி ஆதரிஞ்சோனு ஏசு டேஞ்சூ ஆடரின நம்'மகமைனா நீ தேவுடு நேம்'மதி நிச்சுனு பிராணமா நம்'மினயேடால ரக்ஷண கழுகுனு நம்'மிகாயுண்̄ச்சுமு பிராணமா நம்மிகாயுண்̄சுமு யேசுலோ
Track lyrics pls sir
అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం ఉన్నదా జ్ఞాపకం ||అన్నిటి|| 1.శోధనలోనికి మీరు జారిపడకుండాలంటే //2// మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో //2// ||అన్నిటి|| 2.శాంతి లోపల మీకు సుఖము లోకములోన //2// కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన //2// ||అన్నిటి|| 3.శుద్ధులందరి కోసం శ్రద్ధగా ప్రార్థించాలి పెద్దలందరి కోసం ప్రార్ధింప మరువకు //2// ||అన్నిటి||
Thank you god bless you
||0:19|| వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి ||వీనులకు|| ||1:09|| రండి… విన రారండి యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2) నీ పాప భారము తొలగించేది యేసయ్యేనండి మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2) రండి… ||వీనులకు|| ||2:28|| రండి… వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి (2) నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2) రండి… ||వీనులకు|| ||3:45|| సృష్టి కర్తను మరచావు నీవు సృష్టిని నీవు పూజింప దగునా (2) భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి (2) రండి… ||వీనులకు||
🙏🙏🙏🙏🙏🙏👍
Track please
Lyrics in Telugu ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం - స్మరించు యేసు నామం సంతోషించు ఈ దినం ||ఇన్నేళ్లు|| లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం (2) పరలోకమే మనకు శాశ్వతం పరలోక దేవుని నిత్య జీవం ప్రేమామయుడే ఆ పరమాత్ముడే పదిలపరచెనే రక్షణ భాగ్యం ||ఇన్నేళ్లు|| మారు మనస్సు మనిషికి మార్గం పశ్చాత్తాపం మనసుకు మోక్షం (2) నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే కరుణించునే కలకాలం Lyrics in English Innellu Ilalo Unnaamu Manamu Challani Devuni Needalo Gathinchipoye Kaalam - Smarinchu Yesu Naamam Santhoshinchu Ee Dinam ||Innellu|| Lokame Natanaalayam Jeevithame Rangula Valayam (2) Paralokame Manaku Shaashwatham Paraloka Devuni Nithya Jeevam Premaamayude Aa Paramaathmude Padilaparachene Rakshana Bhaagyam ||Innellu|| Maaru Manassu Manishiki Maargam Paschaatthaapam Manasuku Mokshyam (2) Nee Poorna Hrudayamutho Mokarillmaa Nee Poorna Aathmatho Praardhinchumaa Paripoornude Parishuddhaathmude Karuninchune Kala Kaalam ||Innellu||
Tq bro ❤
లిరిక్ లేదు స్క్రోలింగ్ లేదు, ఈ ట్రాక్ వల్ల అంతగా ఉపయోగం ఉండదు.
Critical song kabatti clear lyric pettagalaru, with corus
క్షమాపన దొరికేనా క్షమాపణ దొరికేనా2 చిట్ట చివరి అవకాశం నాకు దొరికేనా,.2 యేసయ్యా.... ఆ.ఆ..యేసయ్యా...ఆ.ఆ కక్కిన కూటికై తిరిగిన కుక్కలా ఏ న్నోమారులు తిరిగితినయ్యా.2 అయినాకూడా నీకృపా చూపి ఆదరించిన అద్వితియ్యూడ..2 ఆదరించిన అద్వితియ్యూడ యేసయ్య...ఆ.ఆ.....యేసయ్యా..ఆ.ఆ అడిగే అర్హత లేక పోయినా నీ ప్రేమను బట్టే అడుగుతూ వున్నా..2 తల్లి మరచిన మరువని దేవుడా నన్ను విడువని యేసు నాథుడ..2 నన్ను విడువనీ యేసునాథుడ యేసయ్యా...ఆ..ఆ....యేసయ్యా... ఆ.ఆ... క్షమాపణ దొరికేనా క్షమాపణ దొరికేనా
Very nice ....🙏💐🥰 Thank you Please provide idhi subhodayam original track
somewhere in 1990s i heard this aong, God bless this singer 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤
అద్భుతంగా పాడారు సిస్టర్.గాడ్ బ్లెస్ యూ.
పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది గడ్డిలాంటిది నీ జీవితం వాడిపోతుంది ఏ దినమైందనా ఏ కష్టమైనా రాలిపోతుంది నేస్తమా వాడిపోతుంది నేస్తమా 1.పాలరాతిపైన నీవు నడచిన గానీ పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గానీ అందలంపైన కూర్చున్నా గానీ అందనంత స్థితిలో నీవున్నా గానీ కన్ను మూయడం కాయం - నిన్నే మోయడం ఖాయం కళ్ళు తెరుచుకో నేస్తమా-కలుసుకో యేసుని మిత్రమా 2.జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గానీ డబ్బుతో కాలాన్ని గడిపిన గానీ జ్ఞానం నిన్న తప్పించదు తెలుసా డబ్బు నిన్ను రక్షించదు తెలుసా మరణం రాకముందే అది నిన్ను చేరకముందే పాపాలు విడువు నేస్తమా - ప్రభుని చేరు మిత్రమా
అంబరమందు సంబరమాయే అంబరమందు సంబరమాయే నా హృదయమునందు ఆనందమాయే…2 పశువుల పాకలో రక్షకుండు ఉదయించే (మరి)…2 నీకు నాకు నిత్య జీవమిచ్చుటకై…2 Christmas ..2……Happy Christmas బ్రతుకంతా పండుగే కదా ఈ లోకాన సందడే కదా….2 అంబరమందు పాప భారమును మోయుచున్న సకల జనులను రక్షింపను …2 పరిశుద్ధుడే మరియ తనయునిగా …2 పశువుల పాకలోన పుట్టినాడే …4 Christmas ..2…..Happy Christmas బ్రతుకంతా పండుగే కదా ఈ లోకాన సందడే కదా….2 పాపశాపమును తొలగింపను గొప్ప రక్షణ నీకివ్వను …2 మన హృదిలో యేసయ్యా ఉండాలనీ…2 పరలోక మహిమను విడిచినాడే…4 Christmas ..2….Happy Christmas బ్రతుకంతా పండుగే కదా ఈ లోకాన సందడే కదా….2 అంబరమందు
చలి చలి గాలులు విచేవెల తల తల మెరిసింది ఓ నవ్య తార "2" ఆ ...! ఓ....! "2" చలి " 1)యూదయ దేశానా బెత్లెహేములో ఆ ప్రభు జన్మించే పశుశాల లోన "2" కన్య ఓడి ఏ ఉయ్యాల ఆమె లాలనె జంపాల "2" "చలి చలి" తూరూపు జ్ఞానులు బంగారు సాంబ్రాణి బోలంబులతో...యే తెంచిరి నాడు రాజాధిరాజా హోసన్న రవికోటి తేజ యేసన్న "2" చలి చలి"
Pls share lyrics
Praise the Lord
ప్రాణమా ఎందుకే తొందర దిగులు పడకు వేదన చెందకు ప్రభువు తోడుండగా ప్రాణమా ప్రాణమా ప్రాణమా.... నిన్ను పిలిచిన ప్రభువు నీ తోడు ఉండగా దిగులేల ప్రాణమా కృంగిన సమయాన నిన్ను లేవనెత్తి ఆదరించొను ఏసు డే ఆదరించును ప్రాణమా నమ్మకమైన నీ దేవుడు నెమ్మది నిచ్చును ప్రాణమా నమ్మినయెడల రక్షణ కలుగును నమ్మికయుంచుము ప్రాణమా నమ్మికయుంచుము యేసులో
Track plzzz🙏
Praise the lord brother ఈ పాట ట్రాక్ క్లారిటీ లేదు
Meeru kooda v good tune
నే పాడే పాట నీవే పాడించాయ్య sp balu పాడిన పాట music track పెట్టగలరు
E song track pettandi pls🙏🙏🙏
❤ super ❤️ wonderful ❣️
Anna naku Padalani Vumdi Elaa
❤
॥ పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది. గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది ఏ దినమందైనా ఏ క్షణమైనా (2) రాలిపోతుంది నేస్తమా (2) ఆ... వాడిపోతుంది నేస్తమా (2) 1. పాల రాతపైన నీవు నడిచినా గాని పట్టు వస్త్రాలే నీవు తొడిగినా గాని(2) అందలము పైన కూర్చున్నా గాని అందనంత స్థితిలో నీవున్నా గాని కన్ను మూయడం ఖాయం నిన్ను మోయడం ఖాయం (2) కళ్ళు తెరచుకో నేస్తమా ఆ ... కలుసుకో యేసుని మిత్రమా (2) ||పువ్వు| 2. జ్ఞానమున్నదని నీవు బ్రతికినా గాని-డబ్బుతో కాలన్ని గడిపినా గాని(2) జ్ఞానము నిన్ను తపించదు తెలుసా డబ్బు నిన్ను రక్షించదు తెలుసా మరణము రాకముందే- అది నిన్ను చేరకముందే (2) పాపాలు విడువు నేస్తమా-ఆ... ప్రభుని చేరు మిత్రమా (2) ||పువ్వు| 3. ఇలలోనీవు నేను స్థిరము కాదుగా ధరలో మనకేది స్థిరము కాదుగా (2) ఎంత సంపాదించినా వ్యర్థము తెలుసా ఏది నీతో రాదనీ తెలుసా - వాడిపోయి రాలకముందే ఎత్తి పారవేయక ముందే (2)- పాపాలు విడువు నేస్తమా ఆ... ప్రభుని చేరు మిత్రమా (2) ||పువ్వు|
Wast Track asalu bago ladu original ki dup kaliparu ela padali?
గుడ్
Thank u bro
ప్రాణమా ఎందుకే తొందరా ||2|| దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడు ఉండగా ||2|| ప్రాణమా. ప్రాణమా. ప్రాణమా. 1. నిన్ను పిలిచిన ప్రభువు నీతోనే ఉండగా దిగులేలా ప్రాణమా నిన్ను పిలిచిన ప్రభువు నీతోనే ఉండగా భయమేలా ప్రాణమా కృంగిన సమయాన నిను లేవదీసి ఆదరించెను యేసుడే కృంగిన సమయాన నిను లేవదీసి ఆదరించెను ప్రాణమా ప్రాణమా ఎందుకే తొందర ప్రాణమా ఎందుకే తొందర 2. నమ్మకమైన నీ దేవుడు నెమ్మది నిచ్చెను ప్రాణమా ||2|| నమ్మిన ఎడల రక్షణ కలుగును ||2|| నమ్మిక యుoచుము ప్రాణమా నమ్మిక యుoచుము యేసులో ప్రాణమా ఎందుకే తొందర ||2|| దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడు ఉండగా ||2|| ప్రాణమా ఎందుకే తొందర ||2||
త్వరగా వస్తాడు యేసయ్య తరుణము నీకిక లేదయ్యా |2| కృపా కాలం దాటి పోతే కఠిన శ్రమలు ఎదురవును రేపు అన్నది నీది కాదు, రక్షనొందుము నేడే నీవు|2| ||త్వరగా వస్తాడు యేసయ్య|| కరుణమూర్తి అయి-వచ్చెన్ మొదటిసారి మహోగ్రుడై వచ్చున్ రెండవసారి యూదా గోత్రపు సింహమై తీర్పు చేయ దిగివచ్చున్ రాజులు రణధీరులు భూప్రజలందురు భయపడి వణికెదరు, తాళగలవా తీర్పును, ఓర్చగలవా ఉగ్రతను |2| ||త్వరగా వస్తాడు యేసయ్య|| సృష్టి లయమై పోవును ఉగ్రత దినమందు భూమి దద్దరిల్లుచు స్థానము తప్పగా అయ్యో అయ్యో శ్రమయనుచు గుండె బాదుచు ఏడ్చినా దొరకదు నీకాశ్రయం ఎటుపోయినా, దుఃఖమే సుమా ప్రభుని నమ్ము ఈ దినమే తొలగిపోవును ఆ ప్రళయం ప్రభుని నమ్ము ఈ దినమే తొలగిపోవును ఆ నరకం ||త్వరగా వస్తాడు యేసయ్య||
Iloveu సాంగ్ 🎉🎉🎉🎉
||0.29|| రాజుల రాజుల రాజు సీయోను రారాజు (2) సీయోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము (2)||0.56|| ||1.36|| తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలచి (2) సీయోను కొరకే నన్ను ఏర్పరచిన సీయోను రారాజు నా యేసు (2) ||రాజుల|| ||3.12|| నిషేధించబడిన రాయి సీయోనులో మూల రాయి (2) ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన సీయోను రారాజు నా యేసు (2)
Very nice
Praise the lord song pettandi
డౌన్లోడ్ పెట్టండి బ్రదర్
పాట వింటుంటే మనసంతా కరిగిపోతుంది.
❤
Praise the Lord Brother. This track is awesome. Can you help me in bringing this track one step down as this is in high pitch for me. Thankyou.
Glory to God
ఈ సాంగ్ ట్రాక్ కరెక్ట్ గా పెట్టండి
Gundenu pindesthundi😢😢😢😢
Asalu a voice a music entandi Babu picheklipotundi kannillu agadam ledu varu lekapodam chala vicharakaram
Devunike Mahima kalugunu gaka God bless you 🙏🙏🙏🙏🙏🙏👌👌👌🤝👏🤝🤝🤝🌹🌹🌹🌹🌹 praise the lord
Devuni parishudha namanike mahima kalugunu gaka