- 528
- 1 655 429
Royye Raju TV
India
เข้าร่วมเมื่อ 29 ม.ค. 2021
వనామి మరియు చేపల పెంపకంలో, పాండ్ ప్రిపరేషన్ నుండి హార్వెస్ట్ వరకు, మీకు ఉన్న అనేక సందేహాలను సీనియర్ ఆక్వా నిపుణులు మరియు శాస్త్రవేత్తలతో నివృత్తి చేసి, ప్రతీ రైతుని ఒక టెక్నీషియన్ గా రూపుదిద్దే ప్రయత్నం రొయ్యేరాజు.
రొయ్యేరాజు అను రైతు సహకార సంస్థ, గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కేంద్రంగా పనిచేస్తూ, రైతులలో రొయ్యల సాగు పట్ల అవగాహన పెంచుతుంది.
రైతులకు 24 గంటల టోల్ ఫ్రీ నెంబర్-1800123993333 ఏర్పాటు చేసి, రైతుల ఆక్వా సందేహాలను తీరుస్తున్నారు.
రొయ్య రైతులకు మరింత చేరువకావలనే ఉద్దేశ్యంతో యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేయడం జరిగింది.
ఇక్కడ సాగుకు సంబంధించిన సమాచారం వీడియో రూపంలో అందించబడుతుంది. రైతులు వారి వారి సందేహాలను కామెంట్స్ రూపంలో అడగవచ్చు.
Telugu and English informational videos on vannamei culture, shrimp farming practices, seed selection, feed management, harvesting and exports
#royyeraju #aquaculture #vannamei #shrimpfarming #shrimpdiseases #fishdiseases

Aqua farmers questions - Aqua expert answers
In this video dr. vivek chintada has given answers to the farmers questions.
#shrimpfarming #aquaculture #fishfarming #royyeraju #whitegut #plankton
#shrimpfarming #aquaculture #fishfarming #royyeraju #whitegut #plankton
มุมมอง: 463
วีดีโอ
white gut management in monsonn season shrimp farming
มุมมอง 978หลายเดือนก่อน
white gut management in monsonn season shrimp farming
Vibrio disease management in monsoon season | shrimp farming
มุมมอง 1.8K2 หลายเดือนก่อน
Vibrio disease management in monsoon season | shrimp farming
Shrimp Farming management in summer season
มุมมอง 1.2K5 หลายเดือนก่อน
Shrimp Farming management in summer season
మ్యాట్రిక్స్ ప్రాడక్ట్స్ తో 45 కౌంట్ తీసాము.
มุมมอง 6146 หลายเดือนก่อน
మ్యాట్రిక్స్ ప్రాడక్ట్స్ తో 45 కౌంట్ తీసాము.
Vannamei Global production country wise | Shrimp production in India , China And Ecuador
มุมมอง 3.4K6 หลายเดือนก่อน
Vannamei Global production country wise | Shrimp production in India , China And Ecuador
చెరువు ను ఎండబెట్టుకోకపోతే నష్టాలు తప్పవు.
มุมมอง 6886 หลายเดือนก่อน
చెరువు ను ఎండబెట్టుకోకపోతే నష్టాలు తప్పవు.
20 రోజుల్లోనే వైట్ గట్ ఎందుకు వస్తుంది ?
มุมมอง 1.3K6 หลายเดือนก่อน
20 రోజుల్లోనే వైట్ గట్ ఎందుకు వస్తుంది ?
Black Gill disease management in vannamei shrimp
มุมมอง 2K6 หลายเดือนก่อน
Black Gill disease management in vannamei shrimp
వైట్ గట్ వల్ల రొయ్యల్లో 4 సమస్యలు వస్తాయి.
มุมมอง 9496 หลายเดือนก่อน
వైట్ గట్ వల్ల రొయ్యల్లో 4 సమస్యలు వస్తాయి.
Vannamei international market | Shrimp exports from india to usa
มุมมอง 5K6 หลายเดือนก่อน
Vannamei international market | Shrimp exports from india to usa
25 రోజుల తరువాత వైట్ గట్ ఎందుకు వస్తుంది ?
มุมมอง 1.4K7 หลายเดือนก่อน
25 రోజుల తరువాత వైట్ గట్ ఎందుకు వస్తుంది ?
పిల్ల వదిలిన 30 రోజులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
มุมมอง 4.2K8 หลายเดือนก่อน
పిల్ల వదిలిన 30 రోజులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
బంక నాచు పెరుగుతుంది చెరువులో ఏం చేయాలి ?
มุมมอง 1.8K8 หลายเดือนก่อน
బంక నాచు పెరుగుతుంది చెరువులో ఏం చేయాలి ?
చెడిపోయిన మట్టిని తినడం వల్ల వైట్ గట్ వ్యాపిస్తుంది.
มุมมอง 1.5K8 หลายเดือนก่อน
చెడిపోయిన మట్టిని తినడం వల్ల వైట్ గట్ వ్యాపిస్తుంది.
చేపల చెరువులో అమోనియా సమస్యలు ఎక్కువ వస్తాయి
มุมมอง 5578 หลายเดือนก่อน
చేపల చెరువులో అమోనియా సమస్యలు ఎక్కువ వస్తాయి
చెక్ ట్రే ద్వారా 100 సమస్యలు తెలుసుకోవచ్చు.
มุมมอง 6K8 หลายเดือนก่อน
చెక్ ట్రే ద్వారా 100 సమస్యలు తెలుసుకోవచ్చు.
వైట్ గట్ వచ్చినపుడు రొయ్య ఫీడ్ తీసుకోదు, నీరసంగా ఉంటుంది
มุมมอง 5379 หลายเดือนก่อน
వైట్ గట్ వచ్చినపుడు రొయ్య ఫీడ్ తీసుకోదు, నీరసంగా ఉంటుంది
ఒత్తిడి వల్ల కూడా రొయ్య ఎరుపు రంగులోకి మారుతుంది
มุมมอง 1.1K9 หลายเดือนก่อน
ఒత్తిడి వల్ల కూడా రొయ్య ఎరుపు రంగులోకి మారుతుంది
సానిటైజర్స్ వల్ల చెరువులో ప్లాంక్టన్ క్రాష్ అవుతుంది
มุมมอง 7909 หลายเดือนก่อน
సానిటైజర్స్ వల్ల చెరువులో ప్లాంక్టన్ క్రాష్ అవుతుంది
గ్రోత్ లు బాగా స్లోగా వున్నాయి. ఏం చేయాలి ?
มุมมอง 1.8K9 หลายเดือนก่อน
గ్రోత్ లు బాగా స్లోగా వున్నాయి. ఏం చేయాలి ?
దమ్మున్న సీడ్ నీటి ప్రవాహానికి ఎల్లప్పుడూ ఎదురు ఈదుతుంది
มุมมอง 9579 หลายเดือนก่อน
దమ్మున్న సీడ్ నీటి ప్రవాహానికి ఎల్లప్పుడూ ఎదురు ఈదుతుంది
లెజెండ్ వాడితే స్లడ్జ్ ఉండదు. లెజెండ్ - సాయిల్ ప్రో బయోటిక్
มุมมอง 3879 หลายเดือนก่อน
లెజెండ్ వాడితే స్లడ్జ్ ఉండదు. లెజెండ్ - సాయిల్ ప్రో బయోటిక్
రొయ్యలు మేతలు తీసుకోవడం లేదు. ఏం చేయాలి ?
มุมมอง 1.3K9 หลายเดือนก่อน
రొయ్యలు మేతలు తీసుకోవడం లేదు. ఏం చేయాలి ?
100 కౌంట్ త్వరగా వచ్చింది | నూట్రిజైమ్ రివ్యూ
มุมมอง 3409 หลายเดือนก่อน
100 కౌంట్ త్వరగా వచ్చింది | నూట్రిజైమ్ రివ్యూ
20 micro grams Ante entha Cfu/ ml sir
Fermentation వలన whitegut వస్తుంది అన్నారు ఎంత వరకు correct సార్
over dosage
Nice Explanation
2 acres cheruvuku 1 lakh seed takkuva lekkena density wise..aerators lekapohlyina parleda
Epudu kuda chusa OTP ravadam ldhuu mundu a pani chunadi ra ni dikkumallina app ni tagalleyaaaa😅
Epudu kuda chusa OTP ravadam ldhuu mundu a pani chunadi ra ni dikkumallina app ni tagalleyaaaa😅
Adi chuandi bro koncham
Enduku brooo install chesina OTP ravadam ldhuuu😂😂😂😂😂 edi 4rt time download chesi uninstall chesaaaaa
do not disturb mode disable cheskondi vastundi ma side nundi em problem ledu
Good
Super bro
మనం pond dry chesi vesina kuda pakka farmer sariga disinfect cheyyakunda veste manaki kuda adi infect avtondi. WSSV ki kondaru formalin P. P kottesi malli seed vesestunnaru
yes avuthundi
ఏం ఉపయోగం ఈ వీడియో వల్ల???
aqua farmers ki rms disease gurinchi introduction avuthundi. miku nachakapote you can ignore it
9. To 10 pH raise aithe royyalu ki em kada sir
Cost yentha sir
👏
Amavasya Ashtami Navami aduku mounting avuthayii sir detail ga chepandii sir
Soil testing aaa testing chepinchalo sir..
Bro nuvvu emi cheppa ledu enti😮
Sir yellow colonies unnayi ami cheyali
Hacherys contact numbers pettandi pls
హాయ్ సార్ హార్డ్ నెస్ తగ్గించుకోవడానికి ఏదైనా చెప్పండి సార్
Donga pooku app. Antha cheating... lavada
Speed growth ki best medicine cheppandi anna 3 weeks nundi growth aagipoindhi
ye seed vadutunaru miru
Nenu vadanu parvaledu naku bagane aanipinchidi
Rs
can you pls mention the source of the news
Penuku kuda panicheystunda
penuku vere medicine vadukovali sir
మాకు రొయ్య పిల్లల రవాణా లో జాగ్రత్తలు గురించి వీడియో కావాలి
already channel lo vundi sir video
Sir enzolac, always నీ binding gel తో వాడవచ్చా
vadavachu sir
Ehp vachina royyalani ela problem solove chesukovali sir
మీరు చెప్పేది వింటే నాశనమే
సార్ హేచరీ నేమ్ తెలుపగలరా
Copper sulphate kottanu sir taggutunda leda
Happy teachers day sir
Good information 👍
Nice
Online classess
DAP Potash Super phosphate ఎలా వాడాలి అన్ని కలిపి చెరువులో జిమ్ముకోవటమేనా ఏమైనా కలపాల
ఇది ఎలా వాడాలి సార్ కొంచెం చెప్పండి
BGM apandra Babu voice disturbing
Video lo akkani correct ga antha undalo cheppalaydu
Water depth details please
Me voice Ree sound vastudi
Yam toxins release chesthayo cheppamdi sir
Anna adi 2 or 3 batch pillalu ani ala Telusundi, dani id proof ala
Daily fermented molases ni feed lo istuu unte RMS rakunda untunda?
bottom quality potey feed lo em ichina vastundi.
@@royyerajutv7367 marenduku madhi వాడితే white gut raadhu ani medicines ammutunnaru?
Where to buy in narsapuram
Narsapuram delar details
6305 051 210 - please contact our narsapuram technician
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Is he from Tamilnadu?.