- 446
- 41 095
TJ TV NEWS TELUGU
India
เข้าร่วมเมื่อ 3 ต.ค. 2019
హనుమకొండ MLA NANI నూతన సంవత్సరం సందర్బంగా ఆలయాల్లో కుటుంబ సామెతంగా పూజలు చేసిన ఎమ్మెల్యే దంపతులు..
TJ TV NEWS
01/01//2025
నూతన సంవత్సరం సందర్బంగా ఆలయాల్లో కుటుంబ సామెతంగా పూజలు చేసిన ఎమ్మెల్యే దంపతులు...
నూతన ఆంగ్ల సంవత్సరం సందర్బంగా ఈరోజు ఉదయం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి, వారి సతీమణి కుమార్తె శ్రీమతి నాయిని నీలిమ రెడ్డి, శ్రీమతి డా. శ్రీ గోదా రెడ్డి గారు హనుమకొండ నగరంలోని శ్రీ భద్రాఖాళీ అమ్మవారిని, శ్రీ షిరిడీ సాయి నాథ్, బట్టల బజారు లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమం చేశారు.
ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో ప్రజల జీవితాల్లో నూతన అభివృద్ధి సాధించాలని, హనుమకొండ జిల్లా ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యలతో సుఖంగా ఉండాలని కోరుకున్నారు...
హనుమకొండ జిల్లా ప్రజలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
హనుమకొండ పెద్దమ్మ గడ్డ మరియు కాజిపేట బాపూజీ నగర్ లోని చర్చ్ లలో నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని నిర్వహించిన
ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు.
నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఎమ్మెల్యే నాయిని కోరుకున్నారు.యేసు ప్రభు కరుణ ప్రజా ప్రభుత్వంపై చూపాలని తెలంగాణ రాష్ట్ర పునఃనిర్మాణంలో మరింత అభివృద్ధి చేసే శక్తి కల్గించాలని అన్నారు.
అనంతరం
కడిపికొండలోని పల్లం కన్వెన్షన్ హల్ లో జరిగిన వడ్డేపల్లి మాజీ కార్పొరేటర్, సీనియర్ నాయకులు ఎలకంటి నాగరాజు గారి మనుమడి మొదటి పుట్టిన రోజు వేడుకలో పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

มุมมอง: 60
วีดีโอ
వరంగల్ కుడా చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగులు || TJ TV NEWS
มุมมอง 82 ชั่วโมงที่ผ่านมา
TJ TV NEWS వరంగల్ కుడా చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగులు వరంగల్ కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి గారికి కుడా కార్యాలయ సిబ్బంది చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, సెక్రటరీ మురళీధర్ రావు గార్లు మరియు ఇతర ఉద్యోగులు అందరూ చాంబర్ లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
MLA.K.R.Nagaraju గారు ప్రతి ఒక్కరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు
มุมมอง 232 ชั่วโมงที่ผ่านมา
TJ TV NEWS ఎమ్మెల్యే నాగరాజు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన పలుగురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, మిత్రులు శ్రేయోభిలాషులు.... హనుమకొండ జిల్లా... తేది:-01-01-2025... హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే గారి నివాస క్యాంప్ కార్యాలయం నందు ఆంగ్ల నూతన సంవత్సర సందర్బంగా ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు వివిధ శాఖల అధికారులు, మిత్రుల...
Christ Jyoti Church NEW YEAR -2025 Prayers and Near year Celebrations at Karunapuram
มุมมอง 5632 ชั่วโมงที่ผ่านมา
TJ TV NEWS కరుణాపురం క్రీస్తు జ్యోతి చర్చి లో నూతన సంవత్సర ప్రార్థనలు మరియు వేడుకలు చేసారు
Kaloji junior College Chinthagattu Camp HNK 11th Anniversary Celebrations 2024-2025
มุมมอง 319 ชั่วโมงที่ผ่านมา
TJ TV NEWS
కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామ రైతులరుణమాఫీ చేయాలని ఒంటి కాలిపై నిలబడి తమ ఆవేదన వ్యక్తం చేశారు
มุมมอง 1529 ชั่วโมงที่ผ่านมา
TJ TV NEWS హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామ రైతుల వినూత్న నిరసన. రుణమాఫీ చేయాలని, రైతుబంధు వెంటనే ఇవ్వాలని ఒంటి కాలిపై నిలబడి తమ ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ విషయమై కలెక్టర్‌కు వినతిపత్రం అందించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదని వారు వాపోయారు ఇంక సరిపోదు మార్పు కోరుకున్న వారందరికీ.
Telangana Teachers Cricket Association will participated in the cricket tournament at KUC Ground
มุมมอง 1529 ชั่วโมงที่ผ่านมา
TJ TV NEWS
K.R.Reddy Biryani and Family AC Restaurant Grand Opening Ceremony at Hanamkonda Near NIT on 30/12/24
มุมมอง 309 ชั่วโมงที่ผ่านมา
TJ TV NEWS
Chess Championship-2024 United Warangal Dist.Under-17 Boys-Girls at Hanamkonda on 30/12/2024
มุมมอง 579 ชั่วโมงที่ผ่านมา
TJ TV NEWS
తెలంగాణ టీచర్స్ క్రికెట్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట KUC గ్రౌండ్ పాల్గొంటారు
มุมมอง 319 ชั่วโมงที่ผ่านมา
TJ TV NEWS
Pista House Hanamkonda Branch Grand Launched by Warangal West MLA Nani Rajinder Reddy
มุมมอง 839 ชั่วโมงที่ผ่านมา
TJ TV NEWS
Shantinketan High School Warangal old students Reunion class of 1997-98 // TJ TV NEWS
มุมมอง 2489 ชั่วโมงที่ผ่านมา
TJ TV NEWS
వరంగల్ వికలాంగుల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్
มุมมอง 15014 ชั่วโมงที่ผ่านมา
వరంగల్ వికలాంగుల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్
రక్షితకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారుMLA K.R.Nagaraju / TJ TV NEWS
มุมมอง 614 ชั่วโมงที่ผ่านมา
రక్షితకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారుMLA K.R.Nagaraju / TJ TV NEWS
ABVP (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ) వరంగల్ ప్రెస్ క్లబ్లో లో ప్రెస్ మీట్ నిర్వహించారు/ TJ TV NEWS
มุมมอง 2814 ชั่วโมงที่ผ่านมา
ABVP (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ) వరంగల్ ప్రెస్ క్లబ్లో లో ప్రెస్ మీట్ నిర్వహించారు/ TJ TV NEWS
MLA.K.R Nagaraju inspected the houses of Kadipikonda Indiramma Colony along with the officials
มุมมอง 8314 ชั่วโมงที่ผ่านมา
MLA.K.R Nagaraju inspected the houses of Kadipikonda Indiramma Colony along with the officials
హనుమకొండ JNSస్టేడియంలో జరుగుతున్నCM CUP క్రీడలను పర్యవేక్షించిన ఎమ్మెల్యే లు, మేయర్, జిల్లా కలెక్టర్
มุมมอง 2114 ชั่วโมงที่ผ่านมา
హనుమకొండ JNSస్టేడియంలో జరుగుతున్నCM CUP క్రీడలను పర్యవేక్షించిన ఎమ్మెల్యే లు, మేయర్, జిల్లా కలెక్టర్
కడిపికొండ ఇందిరమ్మ కాలనీ ఇళ్లను అధికారులతో కలిసి పరిశీలించిన MLA.K.R నాగరాజు
มุมมอง 5514 ชั่วโมงที่ผ่านมา
కడిపికొండ ఇందిరమ్మ కాలనీ ఇళ్లను అధికారులతో కలిసి పరిశీలించిన MLA.K.R నాగరాజు
Venkataramana Bajaj Electric EVAuto Showroom,Services Center GrandOpening at OppURSU Gutta Warangal
มุมมอง 12719 ชั่วโมงที่ผ่านมา
Venkataramana Bajaj Electric EVAuto Showroom,Services Center GrandOpening at OppURSU Gutta Warangal
కమలాపూర్ కేంద్రంలో అయ్యప్ప స్వామి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు
มุมมอง 28319 ชั่วโมงที่ผ่านมา
కమలాపూర్ కేంద్రంలో అయ్యప్ప స్వామి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు
కమలాపూర్ ఎస్సీ హాస్టల్ (కామాటి) జ్యోతి ఆవేదన
มุมมอง 21419 ชั่วโมงที่ผ่านมา
కమలాపూర్ ఎస్సీ హాస్టల్ (కామాటి) జ్యోతి ఆవేదన
హన్మకొండ ఏకశీల జూనియర్ కాలేజీలో గుగులోతు శ్రీదేవి ఇంటర్ ఫస్టియర్ అనుమానాస్పద మృతి
มุมมอง 1619 ชั่วโมงที่ผ่านมา
హన్మకొండ ఏకశీల జూనియర్ కాలేజీలో గుగులోతు శ్రీదేవి ఇంటర్ ఫస్టియర్ అనుమానాస్పద మృతి
హన్మకొండ ఏకశీల జూనియర్ కాలేజీలో దారుణం గుగులోతు శ్రీదేవి ఇంటర్ ఫస్టియర్ అనుమానాస్పద మృతి
มุมมอง 3319 ชั่วโมงที่ผ่านมา
హన్మకొండ ఏకశీల జూనియర్ కాలేజీలో దారుణం గుగులోతు శ్రీదేవి ఇంటర్ ఫస్టియర్ అనుమానాస్పద మృతి
ఏకశీల జూనియర్ కాలేజీ ముందు ఆందోళనలకు దిగిన విద్యార్థి సంఘాల నేతలు
มุมมอง 1819 ชั่วโมงที่ผ่านมา
ఏకశీల జూనియర్ కాలేజీ ముందు ఆందోళనలకు దిగిన విద్యార్థి సంఘాల నేతలు
ఏకశీల జూనియర్ కాలేజీ ముందు ఆందోళనలకు దిగిన విద్యార్థి సంఘాల నేతలు విద్యార్థి బంధువులు
มุมมอง 4719 ชั่วโมงที่ผ่านมา
ఏకశీల జూనియర్ కాలేజీ ముందు ఆందోళనలకు దిగిన విద్యార్థి సంఘాల నేతలు విద్యార్థి బంధువులు
ఏకశీల జూనియర్ కాలేజీ హన్మకొండ లో దారుణం గుగులోతు శ్రీదేవి ఇంటర్ ఫస్టియర్ అనుమానాస్పద మృతి
มุมมอง 87619 ชั่วโมงที่ผ่านมา
ఏకశీల జూనియర్ కాలేజీ హన్మకొండ లో దారుణం గుగులోతు శ్రీదేవి ఇంటర్ ఫస్టియర్ అనుమానాస్పద మృతి
ఏకశీల జూనియర్ కాలేజీ ముందు ఆందోళనలకు దిగిన విద్యార్థి సంఘాల నేతలు విద్యార్థి బంధువులు
มุมมอง 4519 ชั่วโมงที่ผ่านมา
ఏకశీల జూనియర్ కాలేజీ ముందు ఆందోళనలకు దిగిన విద్యార్థి సంఘాల నేతలు విద్యార్థి బంధువులు
కొత్తకొండ జాతర -2025 ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో సమావేశం నిర్వహించారు
มุมมอง 11919 ชั่วโมงที่ผ่านมา
కొత్తకొండ జాతర -2025 ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో సమావేశం నిర్వహించారు
Praise the lord dady🎉
Nice
Praise the lord dady dady🙏🙏🙏🙏🙏
రాజన్న ఎవరు ?
పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివి ఉంటారు, తల్లిదండ్రులు అందరూ చదివి ఉండారు కొందరికి అర్థమవుతుంది కొందరికీ కాదు, దానితో పాటు మన మాతృభాష తెలుగు ఇలాంటి ప్రోగ్రామ్స్ తెలుగు లో చేస్తే అటు తల్లి తండ్రుల కు అర్థమవుతుంది, ఇటు మన బాషను గౌరవించుకున్నావారిమి అవుతాము దయచేసి మేనేజ్మెంట్ కు సవీనయంగా ఒకసారి అలోచించలని కోరుతున్నాను
Meeku chaduvu raadhu, anduke bhayapaduthunnaru chaala mandi dabbulu petti contract lo jobs thecchukunnaru, meeru inni rojulu pukyaniki chesara, meere chesukuntu pothe migatha vaari sangathi enti
Regular cheyavaddu sir
Postlu penchandiante
Nono akka
Entandimiru
Exam pettalli
30 marks esthunnaru ga, enkendhuku akka niku badha, ఐనా punyaaniki cheyale kadha dabbulu theesukunnaru gaa
Meeku chadhuvu raadhu😂😂
Nijame chaduvu raadu andi , Inka dabbulu petti contract lo jobs thecchukunnaru
Corona time lo asha lu chala kashta padaru meeru okare kadhu exm pedethe talent unna valla ki life untadhi
Kotha vallaki job lu ranivara akka age ayipovachindi anavu kadha malli enduku e darna
Avunakka 😂😂
😢😢
భేషరతుగా ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలి
Medical department ante west
అరేయ్ ఈ మెడికల్ డిపార్ట్మెంట్ లేకపోతే పేద ప్రజలు ఎప్పుడు చచ్చిపోతారు రా నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ప్రైవేట్ లో చూపిచ్చుకుంటున్నావు డబ్బు లేని వాడు పరిస్థితి ప్రభుత్వ వైద్యశాలనే
Iam selected , tqqq soomuch sir maku upadhi kalpinchinandhuku ...
super mam.. so proud of you.. you are best at everything you do.. congratulations.. and your art work is awesome.. keep going ..
రైలేవే లో ముందు యూనియనలను రద్దు చేస్తే బాగుంటుంది... యూనియన్ లీడర్ లు దోచుక తిని మోసం చేస్తున్నారు
🎉🎉🎉🎉🎉🎉🎉🎉 U r d rich person bapu ......God blessed u...... 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Congratulations 👏🎉
Hassan
🎉❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉V.good
Well done. Congratulations. to the Winner's, Runners up of the tournament 👍👍
మీ రాజకీయాలకి విద్యార్థుల భవిష్యత్తిని పాడు చేయకండి🙏🏻🙏🏻
Super 💐💐
Super ❤talli
Super great my dear son Stalin 🎉🎉❤❤
Excellent
Aunty super 😍🥳🥳 🥳 0:56 0:58
Aunty Super 😍🥳🥳
Jai ganesha 🙏🥳🥳🥳
anna
🥳🥳🥳🥳🥳
❤
🙏🙏🙏ఓంసుముఖాయనమః
🙏🙏🙏ఓంనమోవిఘ్నేశ్వరాయనమః
🙏🙏🙏శ్రీమహాగణపతయేనమః
🙏🙏🙏శ్రీమహాగణాధిపతయేనమః
🎉
🙏🙏🙏🙏
Ja vasavi