Naveena Sharma
Naveena Sharma
  • 1
  • 167 803
Madhupriya nindu amasa nadu o lacha gummadi perfomance
Madhupriya nindu amasa nadu o lacha gummadi perfomance
มุมมอง: 167 860

วีดีโอ

ความคิดเห็น

  • @shaiksubhan1909
    @shaiksubhan1909 10 หลายเดือนก่อน

    👍👍👍

  • @Shivahardik_05
    @Shivahardik_05 ปีที่แล้ว

    send me your contact number bro

  • @kolususivaramakrishna7685
    @kolususivaramakrishna7685 ปีที่แล้ว

    గద్దర్ అన్న మార్క్

  • @Nandyala.Jaipalreddy
    @Nandyala.Jaipalreddy ปีที่แล้ว

    super

  • @rajujogu1451
    @rajujogu1451 ปีที่แล้ว

    Song written and sung by Gaddar Garu❤

  • @akshaykumarmodi9091
    @akshaykumarmodi9091 ปีที่แล้ว

    నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి అత్త తొంగి సూడలేదు ఓ లచ్చ గుమ్మాడి మొగడు ముద్దాడరాలే ఓ లచ్చ గుమ్మాడి సెత్తగంపలేసుకోని… ఓ లచ్చ గుమ్మాడి సెత్తకుండిలెయ్యబోతే… ఓ లచ్చ గుమ్మాడి కుక్కపిల్ల అడ్డమొచ్చి… ఓ లచ్చ గుమ్మాడి అక్క అట్ల సేయకందో… ఓ లచ్చ గుమ్మాడి నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి బట్టలల్ల సుట్టుకోని… ఓ లచ్చ గుమ్మాడి బాయిలో పడెయ్యబోతే… ఓ లచ్చ గుమ్మాడి గంగమ్మ కొంగు సాపి… ఓ లచ్చ గుమ్మాడి సెల్లె దానమియ్యుమందో… ఓ లచ్చ గుమ్మాడి పున్నమి దినముగోలే… ఓ లచ్చ గుమ్మాడి పుత్తకాడా పడవేస్తే… ఓ లచ్చ గుమ్మాడి నాగన్న పడిగె విప్పి… ఓ లచ్చ గుమ్మాడి గొడుగూ పట్టిండమ్మో… ఓ లచ్చ గుమ్మాడి వరిగింజ నోట్లేసి… ఓ లచ్చ గుమ్మాడి గొంతు పిసికి సంపబోతే… ఓ లచ్చ గుమ్మాడి పెదువులేమో అడ్డమొచ్చి… ఓ లచ్చ గుమ్మాడి పులుకు పులుకు నవ్వబట్టే… ఓ లచ్చ గుమ్మాడి పాలుదాపానాని నేను… ఓ లచ్చ గుమ్మాడి పంతాలు పెట్టుకుంటే… ఓ లచ్చ గుమ్మాడి పాల సేపు దుంకిపోయి… ఓ లచ్చ గుమ్మాడి పాప నోట్లో పడ్డదమ్మో… ఓ లచ్చ గుమ్మాడి ఆడదాంతో అందామనిరి… ఓ లచ్చ గుమ్మాడి మొగోడ్తో పిల్లాలనిరి… ఓ లచ్చ గుమ్మాడి మగబిడ్డ సెయ్యని పాపం… ఓ లచ్చ గుమ్మాడి ఆడబిడ్డలేమి జేసే… ఓ లచ్చ గుమ్మాడి సెత్తలో పడెయ్య బిడ్డో… ఓ లచ్చ గుమ్మాడి బావిలో పడేయనమ్మో… ఓ లచ్చ గుమ్మాడి వరి గింజ వేసి సంపా… ఓ లచ్చ గుమ్మాడి ఉరిపోసి సంపుకోను… ఓ లచ్చ గుమ్మాడి నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి సమ్మక్కను చేస్త… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను సారక్కనూ జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను ఝాన్సీలక్ష్మిని చేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను రాణి రుద్రమ్మను జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను శోభక్కను చేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను కుమారక్కను జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి Advertisement Advertisement More Articles Recommended by Spin the Wheel and Win Special Prizes!Sponsored | Parimatch Take a Sneak Peek at Our Latest Recommendations HereSponsored | DiscoveryFeed Spin the Wheel for 1$ & Win Special Prizes!Sponsored | Parimatch The Most Dangerous Animals in the World: Are You Prepared?Sponsored | 369rocks Em Sandeham Ledu Song Lyrics - Oohalu Gusagusaladeఊహలు గుసగుసEm Sandeham Ledu Song Lyrics penned by Ananth Sriram, music composed by Kalyani Koduri and sung by Kalyan & Sunitha from the movie Oohalu Gus TAGS Gaddar Telangana Folk Song Lyrics DMCA Privacy Policy © 2023 10to5.in

  • @pappyraju1078
    @pappyraju1078 3 ปีที่แล้ว

    సూపర్ సాంగ్ మాకు బాగా నచ్చిన పాట

  • @sunkariruchitha6044
    @sunkariruchitha6044 3 ปีที่แล้ว

    ప్రతి ఒక్కరూ తెలుసుకో వలసింది ఒక ఆడపిల్ల లేకపోతే ఈ సృష్టి లేదు... ఈ జనాలు లేరు 😔😔అసలు ఈ లోకమే లేదు..... 😔plz ఆడపిల్ల అని తక్కువా చేసి చూడకండి 😔😔plz recept the woman 😍👌

  • @indiantiger3474
    @indiantiger3474 3 ปีที่แล้ว

    sammakka jesta Sarakka jesta antunnav Villu Drs na Engneenier na leka inkedemmaina

    • @DhuKP-Beds
      @DhuKP-Beds ปีที่แล้ว

      చరిత్ర తెలుసుకో తమ్మి ... కాకతీయులనే ఎదురించున ధైర్యం వారిది

  • @shyamchilakaraju7809
    @shyamchilakaraju7809 3 ปีที่แล้ว

    Nice

  • @నేనునీ
    @నేనునీ 3 ปีที่แล้ว

    హాయ్

  • @raghavachary2116
    @raghavachary2116 4 ปีที่แล้ว

    Awesome 👍👍......

  • @vadlagnaneshwar5434
    @vadlagnaneshwar5434 4 ปีที่แล้ว

    Super Akka 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @royalnani6637
    @royalnani6637 4 ปีที่แล้ว

    Mana lokam lo....prathi okaru telusukovalisindi edhe....oka....adhapilla lekapothey....e janalu...leru....asalu e lokame ledu.... Madhupriya akka.... Song awesome🙏🙏🙏mana lokam eppatikaina marandi.....🙏🙏🙏

  • @varshithagaruka4037
    @varshithagaruka4037 4 ปีที่แล้ว

    Super akka

  • @ReshmaReshma-go5sj
    @ReshmaReshma-go5sj 4 ปีที่แล้ว

    Heart touching song😢😢😢

  • @rajprasad2372
    @rajprasad2372 4 ปีที่แล้ว

    She song wrong, Goreti identified his comments deleted why????

  • @deepikar1851
    @deepikar1851 4 ปีที่แล้ว

    Super songs

  • @ambikapooja9826
    @ambikapooja9826 4 ปีที่แล้ว

    Super meaning full heart 💜💜💜 touching

  • @buttisanthosh9762
    @buttisanthosh9762 4 ปีที่แล้ว

    సూపర్ సాంగ్

  • @matoori.srinathmatoori2279
    @matoori.srinathmatoori2279 4 ปีที่แล้ว

    Wow Super

  • @t.mallesh8803
    @t.mallesh8803 4 ปีที่แล้ว

    Super duper duper

  • @singarapusarathkumar9039
    @singarapusarathkumar9039 4 ปีที่แล้ว

    Dheeniki bayata baga over action ra bhai

    • @satyanarayanakalla3473
      @satyanarayanakalla3473 2 ปีที่แล้ว

      Niku endhuku ra tanu ela,vunta nuv tana antha famous ayyi cheppu

  • @SreekanthDevara-PMO
    @SreekanthDevara-PMO 5 ปีที่แล้ว

    Patalu okate manchinga unnai

    • @maheshbandari8127
      @maheshbandari8127 3 ปีที่แล้ว

      Hahhaa😁😁😁😁😁😂😂😂😂😂😂😂😂

  • @radhasinga9721
    @radhasinga9721 5 ปีที่แล้ว

    Nice song

  • @muthyamgariraju9981
    @muthyamgariraju9981 5 ปีที่แล้ว

    Super Madhu Priya

  • @ksatyanarayana5791
    @ksatyanarayana5791 5 ปีที่แล้ว

    Owsom

  • @guruvellilakshmi4916
    @guruvellilakshmi4916 5 ปีที่แล้ว

    super ga undi manche meningfull song

  • @nagarajudurshetty8516
    @nagarajudurshetty8516 5 ปีที่แล้ว

    Nicly

  • @srikanthgoud7772
    @srikanthgoud7772 5 ปีที่แล้ว

    Super song

  • @legendmahesh2944
    @legendmahesh2944 5 ปีที่แล้ว

    సూపర్ మధు

  • @ramakrishna-vp5it
    @ramakrishna-vp5it 6 ปีที่แล้ว

    Super