- 28
- 3 604 750
SRI DHARMASASTA MUSIC
India
เข้าร่วมเมื่อ 20 ม.ค. 2023
Hello everyone
welcome to SRI DHARMASASTA MUSIC
Contact : 7032357587
welcome to SRI DHARMASASTA MUSIC
Contact : 7032357587
Irumudi Thalapai Ethukoni Ayyapa Padayatra song 2024 | Gangaputra Narsing Rao | Sri DharmaSastaMusic
Irumudi Thalapai Ethukoni Ayyapa Padayatra song 2024 | Gangaputra Narsing Rao | Sri DharmaSastaMusic
------------------------------------------------------------------
Song details :
Producers - Yadagiri Bhadurgalla - Srikanth Bhadurgalla
Lyric Writer - Kapil Madduri
Singer - GANGAPUTRA NARSINGH RAO
Recording - AG STUDIO'S
Music - Akhilesh Gogu
Editing - Abhilash Goud
Special Thanks to - Mahender Goud - Sunny
--------------------------------------------------------------------
పల్లవి:-) ఇరుముడి తలపై ఎత్తుకొని
కంటికి నిద్దుర మానుకొని
వస్తున్నామయ్యా శరణాలను పలుకుతు నీ దరికి
నడిచొస్తున్నామయ్యా అడుగులో అడుగేస్తు నీ శబరి
గుండెల దుఃఖం నింపుకొని
బాదల బరువును మోసుకొని
వస్తున్నానయ్యా నీ రూపము తలిచితి గడిగడికి
నడిచొస్తున్నానయ్యా నా ప్రాణము గుప్పిట పెట్టుకొని
అను:-) కష్టాలను కన్నీళ్ళను నేను భరిస్తున్నా
కన్నోళ్ళను అయినోళ్ళను నేనొదిలోస్తున్నా
నిను చూడగా వస్తున్నా….!
“ అయ్యా అయ్యప్పో స్వామి అయ్యప్పా
కరుణించవా అయ్యప్పో కాపాడవా అయ్యప్పా “(2)
చరణం :-1) నిన్నే నమ్మితినయ్యా
నియమాలను వేసితినయ్యా
నన్నే మరిచితినయ్యా
నిను చూస్తూ మురిసితినయ్యా
నీకే భక్తుడనయ్యా
నీ సేవకు దాసుడనయ్యా
నిన్నే కొలిచితినయ్యా
నీ నామం పలికితినయ్యా
‘ కాకులు దూరని కారడవులలో
అడుగులు ఆపను ఈ పయనములో ‘
అను:-) బంగారు బాలుడ నీకై భయమొదిలొస్తున్న
అందాల దేవుడ నిను చూడాలని అనుకున్న
ముందడుగేవేస్తున్నా…!
“ అయ్యా అయ్యప్పో స్వామి అయ్యప్పా
కరుణించవా అయ్యప్పో కాపాడావా అయ్యప్పా “(2)
చరణం:2) ఏమని పిలవాలయ్యా
నిను ఏమని కొలవలయ్యా
కలవరపడుతున్నయ్యా
కనిపించని వేడితినయ్యా
రమ్మని పిలిచితినయ్యా
రాళ్ళ రప్పల నడవలేనయ్యా
శరణని వేడితినయ్యా
కరములు జోడించితినయ్యా
‘ పుట్టెడు గోసల చిక్కులలో
విడిపించగ వేడితి మొక్కులతో ‘
అను:-) నీ పాద స్మరణము చేస్తూ త్వరపడిపోతున్న
నీ నామ ధ్యానములో మైమరిసిపోతున్న
నేను నీకై వస్తున్న…!
“ శరణమయ్యా శరణమయ్యా శరణమయ్యా ఓ అయ్యప్పా
సర్వమయ్య అయ్యప్పా “(2)
చరణం:-3) కలియుగమున నువు వెలసి
నీ భక్తుల మదిలో నిలిచి
తప్పొప్పుల మన్నించి
తల్లి తండ్రివి నీవని కొలిచి
నీ ధరి బాటలో నడిచి
కన్నీటి ధారతో పిలిచి
నువ్వొస్తావని తలిచి
దరిశన భాగ్యముకలిపించి
‘ చీము నెత్తురు కారంగా
కాళ్ళకు బొగ్గలతో తడువంగా ‘
అను:-) ఆనాథ నాథుడ ఐదుకొండల ఉన్నావా
మాపైన అలకనుమాని ఒకసారి రావా
దీవించగా దరిరావా
#ayyappapadayatrasongs #gangaputranarsinghraoayyappasongs #gangaputra #kapilmadduri #ayyappapadayatrasongs #ayyappapadayatrasongs2024 #2024ayyappasongs #sridharmasasta #sridharmasastamusic #ayyappadjsongs #ayyppa #bhakthi #irumudi #irumudiayyappa #irumudithalapaiethukoni #ayyappabhaktisongs
#AyyappaSongs #SwamiyeSaranamAyyappa #AyyappaBhakti #DevotionalSongs #AyyappaMusic #BhaktiGeetalu
#AyyappaDevotion #Harivarasanam #AyyappaMantras #LordAyyappa
#BhaktiSongs #AyyappaSwamySongs #DevotionalVibes #SwamyAyyappa
#spiritualsongs #ayyappasharanalu #IrumudiThalapaiEthukoni
#AyyappaSong #IrumudiDevotion#SwamiyeSaranamAyyappa
#AyyappaBhaktiSongs

มุมมอง: 77 955
วีดีโอ
Bonalu Bonalu dj Song | Srikanth | Dj Siraj Smiley | Bonalu DJ Songs | 2024 | Sridharmasasta Music
มุมมอง 8K5 หลายเดือนก่อน
Bonalu Bonalu dj Song | Srikanth | Dj Siraj Smiley | Bonalu DJ Songs | 2024 | Sridharmasasta Music Lyrics and singer :-SRIKANTH BHADHURGALLA PRODUCERS :- M RAJU - D.SIDDU MUSIC:-AKHILESH GOGU RECORDING:-AG STUDIOS POSTER DESIGN:-SRI VARKALA EDITING:-SHIVA LD SPECIAL THANKS TO:- MAHENDER GOUD & PRAVEEN #djbonalusongs #telugudjsongs #latestdjsongs #djsirajsmiley #bonalu #srikanthsinger #sridharma...
బోనాలు బోనాలు ఆషాడ బోనాలు | Latest Bonalu Songs | 2024 | Singer Srikanth | Sridharmasasta Music
มุมมอง 3.1K6 หลายเดือนก่อน
బోనాలు బోనాలు ఆషాడ బోనాలు | Latest Bonalu Songs | 2024 | Singer Srikanth | Sridharmasasta Music Lyrics and singer :-SRIKANTH BHADHURGALLA PRODUCERS :- M RAJU - D.SIDDU MUSIC:-AKHILESH GOGU RECORDING:-AG STUDIOS POSTER DESIGN:-SRI VARKALA EDITING:-SHIVA LD SPECIAL THANKS TO:- MAHENDER GOUD #bonalu #srikanthsinger #sridharmasasta #2024bonalusongs #latestbonalusong #folksong #bonaludjsongs #telang...
Bonalu Bonalu Ashada Bonalu | Promo | Latest song 2024 | Singer Srikanth | Sridharmasasta Music
มุมมอง 2.1K6 หลายเดือนก่อน
Bonalu Bonalu Ashada Bonalu | Promo | Latest song 2024 | Singer Srikanth | Sridharmasasta Music Song details : Singer & Lyric Writer - SRIKANTH [ 7032357587 ] Producers - M Raju | D Siddu Recording - AG STUDIO'S Music - Akhilesh Gogu Poster Design - Sri Nirmala studio's Editing - Shiva LD #bonalu #telugu #2024bonalulatestnews #telanganabonalu #Latestsong2024 #sridharmasasta #gangaputra #latestb...
Unnodike anni Peduthunnavayya | Ayyappa Song 2023 | Gangaputra Narsingh rao | Sri dharmasashtamusic
มุมมอง 671Kปีที่แล้ว
Unnodike anni Peduthunnavayya | Ayyappa Song 2023 | Gangaputra Narsingh rao | Sri dharmasashtamusic Song details : Lyric Writer - SRIKANTH [ 7032357587 ] Singer - GANGAPUTRA NARSINGH RAO Producers - K . PRAVEEN KUMAR , A . PRASAD YADAV Recording - AMULYA STUDIO'S keyboard - NAVEEN SAMBARI Music - GAJWEL VEN Editing - SUNNY పల్లవి :- ఉన్నోడికి అన్ని పెడుతున్నావ్ అయ్య లేనోడికే ఎండ పెడుతున్నావ్ అయ...
Shabari Konda ki ne Velli Vastha | ayyappa padayatra | Gangaputra Narsing rao | Sri dharmasastamusic
มุมมอง 486Kปีที่แล้ว
Shabari Konda ki ne Velli Vastha | ayyappa padayatra | Gangaputra Narsing rao | Sri dharmasastamusic Song details : Lyric Writer - SRIKANTH [ 7032357587 ] Singer - GANGAPUTRA NARSINGH RAO Producers - Mallanolla Bhasker and Kanjarla Hari Recording - AMULYA STUDIO'S keyboard - NAVEEN SAMBARI Music - GAJWEL VENU Editing - SUNNY #shabarikondakinevellivastha #ayyappadevotional #ayyappa #ayyappapadip...
Chudalani Undhi Ayyappa | Latest padayatra song 2023 | Gangaputra Narsing rao | Sri dharmasastamusic
มุมมอง 2.2Mปีที่แล้ว
Chudalani Undhi Ayyappa | Latest padayatra song 2023 | Gangaputra Narsing rao | Sri dharmasastamusic
Chudalani undhi Ayyappa | Paadayatra Song Promo | Gangaputhra narsing rao | SRI DHARMASASTA MUSIC
มุมมอง 4.9Kปีที่แล้ว
Chudalani undhi Ayyappa | Paadayatra Song Promo | Gangaputhra narsing rao | SRI DHARMASASTA MUSIC
SRI DHARMASASTA MUSIC | INTRO | AYYAPPA SONGS
มุมมอง 1.3Kปีที่แล้ว
SRI DHARMASASTA MUSIC | INTRO | AYYAPPA SONGS
Guttalo Velisina Komaravelli Mallanna Full Song | Mallanna Folk Songs | PeddaPuli Eshwar | Srikanth
มุมมอง 62Kปีที่แล้ว
Guttalo Velisina Komaravelli Mallanna Full Song | Mallanna Folk Songs | PeddaPuli Eshwar | Srikanth
Guttallo elisina Komaravelli Mallanna song | Promo | Srikanth Music | YS brothers
มุมมอง 3.7Kปีที่แล้ว
Guttallo elisina Komaravelli Mallanna song | Promo | Srikanth Music | YS brothers
Super Swami
Swami please lyrics evvandi
❤❤🎉
Swami sharanam ayyappa
❤❤❤❤
N❤❤🎉
Om sri swamiye saranam ayyappa🙏🙏🙏
N❤❤🎉
చాలా బాగా పాడినారు స్వామి
N❤❤🎉
N❤❤🎉
N❤❤🎉
N❤❤🎉🎉
❤❤
E kalapu devullu meeru swamy
💖💖💖💖💖 super Song ❣️❣️❣️💖
Swamy sharanam ayyappa song
స్వామి a శరణం అయ్యప్ప
Super anna garu
Super anna garu
N.❤❤🎉
N.❤❤🎉
మీ పాటలు వింటే అయ్యప్పతో మా మనసులోని మాటలు చెప్తున్న ఫీలింగ్ కలుగుతుంది స్వామి 🚩🙏
thank you
Ome sri Swamiayye sharanamayyapp 🙏🙏🙏
🙏🙏🙏🙏
Lyrics super anna
Super anna garu
Super song
Super song vintuna kodhi vinalanipisthundhi lyrics super unai annagaru
Swamy sharanam ayyapa
Patala chala bagundhi
❤❤❤
N.❤❤🎉
🙏🏻🙏🏻🙏🏻
N.❤❤🎉
N.❤❤🎉
N.❤❤🎉
N..❤❤🎉
A.,❤🎉
Om shree swamiye saranam ayyappa🙏♥️
❤❤🎉🎉
❤❤🎉🎉
SWAMY SHARANANM AYYPPA 🙏🙏🙏🙏🙏🙏
❤❤🎉🎉
Super ga padinaru ayyappa Swami ye Sharanam ayyappa
🙏🙏🙏🙏
పాట మహా అద్భుతం
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🎉🎉🎉🎉🎉🎉